కొండల తట్టు నా కనులెత్తిచున్నాను- KONDALA THATTU SONG LYRICS || Bro. vijay prasad reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2023
  • కొండల తట్టు నా కనులెత్తిచున్నాను- KONDALA THATTU SONG LYRICS || Bro. vijay prasad reddy #iforgodsong#vijay_prasad_reddy #inspirational #iforgodministries #iforgodvijayprasadreddy #vijayprasad #songstatus #song #lyrics

Комментарии • 28

  • @Kezia217
    @Kezia217 11 дней назад +2

    Song chala bagundi anaya

  • @BattinadaivaKumari-ke7kz
    @BattinadaivaKumari-ke7kz 9 дней назад +1

    🙏🙏🙏♥️♥️

  • @SupriyaRavuri
    @SupriyaRavuri Месяц назад +5

    Ila manishini kadilinche songs raayadmlo gaani paadadamlo gaani meeku meere saati thank you so much Vijay Prasad anna❤❤❤

  • @krishnasailaja1221
    @krishnasailaja1221 11 дней назад +2

    కొండల తట్టు నా కనులెత్తుచున్నాను
    గుండెల నిండా బాధలు బరువెక్కి వున్నాను
    నా గోడు వినువారు లేక నా తోడు ఎవ్వరు రాక నీ వైపు చూసాను దేవా నిన్నాశ్రయించాను
    ఆరాధన ఇది నా ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన ఇది నా ఆరాధన విరిగి నలిగిన మనసుతో ఆరాధన (2)
    ||కొండల తట్టు||
    నన్నుగా నన్ను నన్నుగా ప్రేమించు వారు లేరు ఇక్కడ మిన్నగా నీకంటే మిన్నగా కరుణించు వారులేరు ఎక్కడ (2)
    ఆరాధన ఇది నా ఆరాధన తప్పులు మన్నించినందుకారాధన ఆరాధన ఇది నా ఆరాధన ఒప్పులు నేర్పించినందుకారాధన (2)
    ||కొండల తట్టు||
    పాపిగా నేను ఉండగా ఛీదరించుకున్నవారు ఇక్కడా పాపినే ప్రేమించగా పరలోకము విడిచి వచ్చినావుగా (2)
    ఆరాధన ఇది నా ఆరాధన శిక్షను తప్పించినందుకారాధన ఆరాధన ఇది నా ఆరాధన శిక్షణ ఇప్పించినందుకారాధన (2)
    ||కొండల తట్టు||
    శ్రమలలో నలుగుతుండగా స్పందించువారు లేరు ఇక్కడా సిలువలో బహు శ్రమలలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావుగా (2)
    ఆరాధన ఇది నా ఆరాధన నా స్థానం పొందినందుకారాధన ఆరాధన ఇది నా ఆరాధన నీ స్థానం ఇచ్చినందుకారాధన (2)
    ||కొండల తట్టు||
    ఆరాధన ఇది నా ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన ఇది నా ఆరాధన విరిగి నలిగిన మనసుతో ఆరాధన (2)

  • @kumarboola3648
    @kumarboola3648 3 месяца назад +3

    Vandannalu🙏🏿🙏🏿🙏🏿

  • @PremPrem-yy3pu
    @PremPrem-yy3pu 4 месяца назад +4

    Super

  • @yereddypramila1468
    @yereddypramila1468 5 месяцев назад +4

    Praise the lord brother

  • @onpassive578
    @onpassive578 9 месяцев назад +10

    Super brother

  • @Mschinuu
    @Mschinuu 6 месяцев назад +4

    Wonder full song..brother it's really amazing..this is the most heart touchable song...

  • @dangerkingffAbhi
    @dangerkingffAbhi 4 месяца назад +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SupriyaRavuri
    @SupriyaRavuri Месяц назад +2

    Annaiah video slow ga undi song speed ga undi check once annaiah

  • @manavarapuprasad4048
    @manavarapuprasad4048 6 месяцев назад +4

    Praise god
    Please pray for me

  • @shineyvemula4477
    @shineyvemula4477 8 месяцев назад +6

    Amazing song.... Thank you anna😇

  • @saisailu8847
    @saisailu8847 6 месяцев назад +4

    Praise the lord annayya God bless you

  • @sanjugadipe2862
    @sanjugadipe2862 6 месяцев назад +4

    Super Anna song

  • @suribabupindi4559
    @suribabupindi4559 6 месяцев назад +4

    Wonderful lyrics Anna

  • @subhadantham7617
    @subhadantham7617 6 месяцев назад +4

    Priese the lord

  • @kameswribolusu-nu9oq
    @kameswribolusu-nu9oq 23 дня назад +1

    ఈపాటకావాలండి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SupriyaRavuri
    @SupriyaRavuri Месяц назад +3

    Lyrics pettandi brother

  • @user-qb8ei5pt5m
    @user-qb8ei5pt5m 5 месяцев назад +3

    God bless you

  • @jeswar3734
    @jeswar3734 6 месяцев назад +4

    Song woods

  • @basavaraja1844
    @basavaraja1844 5 месяцев назад +4

    Super song sir