Hyderabad Koti Most Intelligent Beggar Emotional Interview || Koti Beggar Heart Touching Life Story

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 3 тыс.

  • @malabugesh5642
    @malabugesh5642 Год назад +56

    చినిగిపోనా చొక్కైన వేసుకో గాని ఒక్క మంచి బుక్ కోనుకో అన్నదానికి నిదర్శనం నువ్వు అన్న🙏🙏🙏

  • @temburulakshmanarao92
    @temburulakshmanarao92 2 года назад +1453

    ఇలాంటి వారిని కూడా interview చేస్తున్నారంటే మీరు great,God bless you medam..

  • @narenderreddy5233
    @narenderreddy5233 2 года назад +160

    అతని జ్ఞనానన్ని వెలికి తీసిన నిరుపమ గారికి అభినందనలు,

    • @trendingvideos9614
      @trendingvideos9614 Год назад +3

      Really meeru great madam ilanti tallented person ni interview chesaru

    • @Foodvlogs-mo6tw
      @Foodvlogs-mo6tw Год назад

      సార్ ఇతన్ని ఆల్రెడీ ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ చేసిండు లాస్ట్ year. He's studied in UK. Then he got mentally disturbed now

    • @bavaninaresh648
      @bavaninaresh648 Год назад

      EE,SᗩᑎYᗩSᑌᒪᑌ 15,000 ᒍITᕼᗩᒪᑌ ESTᕼᗩᖇᑌ, GOOᗪ ᗷᖇO. ᗰᗩᑎᗩ YᑌᐯᗩKᑌᒪᗩ ᑕᕼᗩᗪᑌᐯᑌ ᑌᑎᗩ ᑕᕼᗩᐯᑌKᑌ TᕼᗩGᗩ ᒍITᕼᗩᒪᑌ ᒪEᐯᑌ ᗩᑎᗪᑌKE ᐯIᗪESᗩᒪᗩKᑌ ᗰᗩᑎᑕᕼI ᗰᗩᑎᑕᕼI EᑎTᗩᒪIGEᑎTS ᑭᗩᖇᗩI ᗪESᗩᒪᗩKO ᐯᗩᒪᗩSᗩ ᐯEᒪᑌᑎᗩᖇᑌ

  • @nagabhushanamyacham7485
    @nagabhushanamyacham7485 2 года назад +157

    ఈ వ్యక్తిని పరిచయం చేసినందుకు నిరూపము గారికి అభినందనలు కృతజ్ఞతలు జర్నలిజం అంటే ఇలా ఉండాలి

  • @Manoravi2231
    @Manoravi2231 Год назад +28

    మట్టి లో మనిక్యాలను వెలుగులోకి తీసుకొస్తున్న మీ జర్నలిజం కి నా హృదయపూర్వక అభినందనలు మేడం... కీప్ గోయింగ్...

  • @gadwalabharathi1681
    @gadwalabharathi1681 2 года назад +46

    మన సమాజానికి ఉపయోగపడే ఇలాంటి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు.....🙏

  • @annapurnafamilyfamily6335
    @annapurnafamilyfamily6335 2 года назад +156

    మేడం అంత అద్భుతమైన తెలివి తేటలు ఉన్న వ్యక్తిని గుర్తించినందుకు ధన్యవాదలు మీరు బిచ్చగాడు అని ట్యాగ్ లైన్ పెట్టారు సరస్వతి పుత్రుడు సాధారణ వ్యక్తి రోడ్డు పై జీవితం ....

    • @sowjanyag9256
      @sowjanyag9256 2 года назад +1

      Super

    • @neeraj1152
      @neeraj1152 2 года назад +1

      Please not a beggar in title one intelligent in road

  • @sreenumantri3028
    @sreenumantri3028 2 года назад +59

    ఇలాంటి మట్టిలో మాణిక్యాన్ని సమాజానికి సుమన్ టీవీ ద్వారా చూపించినందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు మేడమ్

  • @lmgoud6072
    @lmgoud6072 2 года назад +184

    ఎంత కష్టపడితే ఇంత టాలెంట్ రావాలి..... భగవంతుడా🙏🙏🙏🙏🙏 ఇ కష్టాన్ని వృధా చేయకు దారి చూపించు.....

    • @palaparthinagarjuna8267
      @palaparthinagarjuna8267 2 года назад +1

      It's true anna

    • @greenhorn19771
      @greenhorn19771 2 года назад +1

      It's not talent. What he is talking is imagination. He failed intermediate. Those are inter books. What he thinks he is solving is just trash. His state of mind isn't correct.

  • @DandeYadagiri
    @DandeYadagiri 2 года назад +249

    ఇలాంటి వారిని interview చెస్తే అందరికి సంతోషం కలిగించే వార్తను పంచిన వారూ ఔతారు..tq సుమన్ TV

  • @lakshmanaswamysuperaushtro2348
    @lakshmanaswamysuperaushtro2348 2 года назад +64

    నిర్పమా మేడం గారికి కృతజ్ఞతలు , మీ ధైర్యము చాలా గొప్పది ఈ రోజుల్లో రోడ్డు పక్కన ఉన్నవారిని చూసి పారిపోయే వారు చాలామంది ఉన్నారు కానీ మీరు ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసి వారి యొక్క మేధాస్ బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు మరలా మీకు ధన్యవాదములు తెలియపరుస్తున్నాను మీలాంటి జర్నలిస్టు ధైర్యవంతులు ఈ దేశానికి చాలా అవసరం జైహింద్ జై సుమన్ టీవీ.

  • @medarapunagendrachary6712
    @medarapunagendrachary6712 2 года назад +13

    మేడం చాలా సంతోషం గా ఉంది
    అతనికి హెల్ప్ చేసి తన ఫ్యామిలీ కీ దెగ్గర చెయ్యండి 🙏🙏🙏🙏😄

  • @yourfriend12456
    @yourfriend12456 2 года назад +1848

    ఆయన బెగ్గర్ కాదు ,ఇంట్లో వాళ్ళ finanicial stautus బాలేదు వాళ్ళకి burden అవ్వడం ఎందుకు అని అనడం చూస్తే ఇంకా అతనికి సామాజిక స్పృహ ఉంది గమనించ వచ్చు, సన్నాసులు జాబ్ చేస్తే 15000 వేలు ఇస్తారు నా పరువు పోతుంది ఇక్కడ చేస్తే అని చెప్తున్నాడు అంటే అతను పెద్ద పెద్ద లక్ష్య లతో చదువు లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఇంకా అతను చదివే టైం లో ఇంట్లో వాళ్ళు సమాజం అతని మీద పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకోవచ్చు ,అంచనాలు రీచ్ కాక ఆ ఒత్తిడికి కూడా ఆయన మెదడు లోని కాణాలు inbalenced అయ్యి ఉండొచ్చు. He is Highly educated.verry intelligent .కుటుంబ పరిస్థితులు సమాజంలో ఉన్న ఒత్తిడి వల్ల ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. ఈయన ని సైకియాట్రీస్ట్ దగ్గరికి తీసుకెళ్తే బాగు అయ్యే అవకాశం ఉంటుంది.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 года назад +376

    నిరుపమ గారూ మీకు శత కోటి నమస్కారాలు no words more than that 🙏

  • @adaisydaisy1354
    @adaisydaisy1354 2 года назад +329

    నేను ఈ Interview చూస్తున్నంత సేపు నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. అంతగా చదువు, జ్ఞానం లేని నేను ఈ రోజు సమాజంలో ఒక్క ఉన్నత స్థితిలో ఉన్నా, ఉన్నత విద్య, జ్ఞానం కలిగి ఉండి, ఆ వ్యక్తి రోడ్ల మీద భిక్షాటన చేస్తూ, అనామకుడిగా, ఒంటరిగా జీవిస్తుండటం నన్ను ఎంతగానో కలచివేస్తుంది. ఎప్పుడైనా ఆ Anthony నాకు తారసపడితే అతని కాళ్లకు నమస్కరించాలని ఉంది.
    కానీ.. నాది ఒక చిన్న ఆశ...
    ఆ వ్యక్తి మానసికంగా తిరిగి కోలుకుని, ఆర్ధికంగా స్థిరపడి, ఇదే సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు అని, వినాలి అనుకుంటున్నాను...
    అలా చూడాలి అనుకుంటున్నాను.
    🙏

    • @gadipaavani7628
      @gadipaavani7628 2 года назад +5

      Yes

    • @kavithasirgapuram1515
      @kavithasirgapuram1515 2 года назад +4

      Yes

    • @Kind_Soul-p5w
      @Kind_Soul-p5w 2 года назад +6

      Daisy garu I appreciate ur empathetic nature 🙏🙏👍👍👏👏
      But here the point is Anthony ji is perfectly alright n all he need is a financial n social assistance, his psychological health was perfectly alright. His social n financial status needs to be improved for a better version of himself that's it.. If possible All V need to do is providing whatever he asks to improve his life style better that's it Any financially rich n wholehearted person can sponsor for him.. Then he can concentrate more on his studies n could achieve his goals to contribute his knowledge n brain towards the betterment of this society n also this world on the whole if possible.. So one can respect his rich knowledge n can help him for a better future

    • @Prabhusiri327
      @Prabhusiri327 2 года назад +1

      నీలాంటి వాళ్లవల్లేయ

    • @shravanchari8129
      @shravanchari8129 2 года назад +10

      మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉన్న అంటున్నారు కధ మరి ఇలాంటి పరిస్థితుల్లో వున్న వక్తికి మీరే చేయూత నిచ్చి మీరు అంతన్ని a స్థానంలో చూద్దాం అనుకుంటున్నారు అదే స్థాయికి మీరు తీసుకెళ్లండి.

  • @kantharaoboda361
    @kantharaoboda361 2 года назад +7

    అతని యొక్క తెలివిని జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న తరానికి ఉంది తన మాటలు వింటుంటే చదువుకి జ్ఞానానికి వెలకట్టలేరు అని తెలుస్తుంది ఇప్పటికైనా ఇలాంటి మేధావులని గుర్తించి దేశానికి ఉపయోగ పడేలా చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న మేధావులు కు ఉంది జైహింద్ జై భారత్

  • @sathulurisambasivarao2823
    @sathulurisambasivarao2823 2 года назад +4

    ఇతనికి స్థోమత గలవారు ఎవరైనా చేయూత ఇవ్వటం వలన సమాజానికి ఓఆణిముత్యాన్ని అందించిన వారు అవుతారు. అటువంటి వారి సహకారం అతని కి అందాలని ఆదేవునిప్రార్థిస్తన్నాను.

  • @srinivasyerramilli972
    @srinivasyerramilli972 3 месяца назад +2

    Finance problem but living this gentleman with many moral values and living for knowledge.

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 года назад +123

    Nirupam garu ఇటువంటి వారి ని మీరు మాకు తెలిసే అవకాశం ఇస్తున్నందుకు మీకు 🙏🏻🎉🙏🏻

  • @vasupsps680
    @vasupsps680 2 года назад +920

    ఇటువంటి వారిని వెలుగులోకి తీసుకురండి సమాజం బాగుంటుంది

    • @celebritybuzz793
      @celebritybuzz793 2 года назад +5

      Moddala elanti vallu kupali kupali India lo PhD lu chesi 20-30K ki panichestunari...e job leka.... India lo ekuva chadukunna salary ekuva exhe job lu levu

    • @SrinivasAditya72
      @SrinivasAditya72 2 года назад +6

      Good interview

    • @thatikondasampath3966
      @thatikondasampath3966 2 года назад

      Nee gudda vaadu begger kaadu

    • @sarcasticsoul9326
      @sarcasticsoul9326 2 года назад

      Vado eddi pooku lanjoduku nuvvo chetha pooku lanjoduku vi

    • @kiransteels6665
      @kiransteels6665 2 года назад +1

      @@celebritybuzz793 qpp

  • @saitrisha1
    @saitrisha1 2 года назад +36

    Very Good journalism.this is what society wants from real journalists..Hats of to his confidence levels and the way he his challenging may be people might still think him to be a beggar because of his appearance but the knowledge and energy with which he is answering is really appreciable..Hope he catches the attention of some corporates to explore his talent

    • @yv1979
      @yv1979 2 года назад +1

      He is not beggar. But mental patient. Can be cured easily and given a job once he gets his superiority complex controlled. Hope he will be taken care off. But often such people don't accept any treatment nor job. There are some who refuse shelter also.

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 2 года назад +1318

    సుమన్ టీవీ యాజమాన్యానికి మా హృదయపూర్వక అభివందనాలు నిజంగా మీరు ఎంతో మందికి దోహదపడి ఉంటారు కానీ ఇతనికి హైదరాబాద్ సిటీ లో మంచి స్కూల్లో ఒక టీచర్ గా జాబ్ ఇస్తే చేయగలుగుతాడు ఆ సహాయం అందించి ఆయనకు ఒక జీవన ఉపాధి కల్పించ గలరని సుమన్ టీవీ యాజమాన్యాన్ని కోరుకుంటూ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 2 года назад +56

    సమాజం కి ఉపయోగ పడే మనిషి గా ఉన్నాడు ...సుమన్ టీవీ వారు ఇతనికి ఒక మంచి ఉదోగం ఇపించండి....మిమ్మలను కోరు కుంటున్న.....

  • @bobkalyan
    @bobkalyan 2 года назад +47

    The truth is, he is in a kind of hallucination, where i use to be during my board exams.. He is doing those paper since years daily without any distraction or other works. He has no bother for tomorrow.. He is in a state of conquer with great concentration. That makes him talk like that.. Though he cannot win challenging the legends, but his confidence due to continuous solving of problem is humongous. Finally he can be streamlined if he has willingness. I wish his will to flourish will woke up and deliver great work to nation. All the best bro..

    • @PavanKumarRaju-Meditation
      @PavanKumarRaju-Meditation 2 года назад +6

      Finally, in d whole of comments, i found someone who understood the above situation at large. Good observation, thanks.

    • @sivafromsun
      @sivafromsun 2 года назад

      I echo you … looks like a typical case of bipolar issue …

    • @pavanw
      @pavanw 2 года назад +3

      I can understand he is kinda bragging. He is looking up rather than at the interviewer while answering or telling his theory. He is repeatedly using nuclear scientist word and challenging then. If he is so worthy, he could have proved his intelligence in any competition or exam and climb the ladder till he reaches his destined goal. Rather, he is wasting his time or living in illusion or simply presenting his Maths and English speaking. skills.

    • @vcs1360
      @vcs1360 2 года назад +1

      Yeah solving basic concepts of physics 1 book and thinking about him like a big physicst. I think the situations made him like that. God's must be good so he could get some help.

  • @doctorsai6402
    @doctorsai6402 2 года назад +121

    What a Gem of a Person!!!omg!! We must support him!!! For Books, Food and Shelter!!

  • @saikrishna5903
    @saikrishna5903 2 года назад +35

    సుమన్ టివి యాజమాన్యానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు ఈలాంటివాళ్ళని ఇంటర్వ్యూ చేసినందుకు

  • @jamgitinavya6464
    @jamgitinavya6464 2 года назад +1

    సుమన్ టీవీ చానల్ వారికి థాక్యు అండి ఎందు కంటే ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటివాళ్లు కనిపించినప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదని అర్దం అయింది బ్రో మీరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంకా వినాలి అన్ని పిస్తుంది ఉదయం ఏడుగంటల . నుండి నైట్ ఏడు గంటలవరకు మీరు అక్కడనే ఉంటాను. అన్నారు మీవల్ల ఎవరికి నష్టము కల గలేదు ఇలాంటి మంచి మనస్సు ఉన్నవారు మనదేశంలో ఇంకా ఎంత మంది ఉన్నారో థక్యు అండి సుమన్ టీవీ చానల్ వారికి

  • @arunchakrapu
    @arunchakrapu 2 года назад +44

    Please don't call him a beggar. I feel like he is one of the wealthiest man in the world
    I think we all need to beg him to share his knowledge

  • @SudarshanaVaniVastu
    @SudarshanaVaniVastu 2 года назад +16

    సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదములు. ఇలాంటి వారు మన నగరం లో చాలా మంది ఉన్నారు.వారిని atleast manam కలిసి ఒక సంస్థ పేట్టి వారికి ఉపాధి kalgiddma. 🙏సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు. 🙏

  • @vishwavishwa8036
    @vishwavishwa8036 2 года назад +8

    First of all I really appreciate him. Because he doesn't use any Internet sources for learning, Through the books only he learnt a lot. That's the great thing. Even he can speak more than 3 languages very fluently.

    • @krishnamurthytumakunta3022
      @krishnamurthytumakunta3022 2 года назад

      Reported by Suman tv.ancered by Mam Nirupama.Hence it should not be a fake one.Even learned people may think on these lines comparing with similar reported items before.please have a planned interview to confirm the reality of his present position.people are ready to contribute for his settlement as per Suman tv with reputed reporters like you.plaese try for one more interview to erase the wrong impression in the minds of public.

  • @udaymugachintala4408
    @udaymugachintala4408 2 года назад +7

    Literally he is not looking as a begger.he has a educator in dressing and looking style also . Thank you so much to anchor and suman channel also.

  • @rambabuch4264
    @rambabuch4264 2 года назад +179

    మీరూ చాలా గ్రేట్ sir... కానీ మీరు ఈ స్థాయి లో ఉండడం బాగోలేదు మీలో మంచి టాలెంట్ ఉంది sir.... హాట్స్ ఆఫ్....

  • @venkatpabbireddy4437
    @venkatpabbireddy4437 Год назад +1

    Thanks to Suman tv and nirupama garu

  • @ravidharavathu25
    @ravidharavathu25 2 года назад +442

    ఇటువంటి వారిని ఇంటర్వ్యూ చేసి వదిలేయకుండా వారికి జాబ్ లో చేర్పిచేందుకు ప్రయత్నం చేస్తే వారికి లైఫ్ లో కూడా సరైన జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు god bless you

  • @srinukaraka2802
    @srinukaraka2802 2 года назад +79

    I respect him a lot, he is soo intelligent.......

    • @nandu3958
      @nandu3958 2 года назад

      try to help him dude respect evani thokka

  • @winniesmom5353
    @winniesmom5353 2 года назад +1

    Nenu cmplt shock lo unna aa person ki chusthunnantha varaku
    Na mind blank asalu
    Suman channel huge applause

  • @GkGaneshGwk
    @GkGaneshGwk 2 года назад +78

    Heart touching. Heart wrenching. Courage,Confidence and fluency in English...Talent in Exile.

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 2 года назад +693

    మట్టిలో మాణిక్యం..మాణిక్యం ను ఎవరైనా గుర్తించి మలచుకోవచ్చు..🙏🙏

    • @chandrasekharmanepalli2983
      @chandrasekharmanepalli2983 2 года назад +35

      మట్టిలో మాణిక్యం కాదండీ మాణిక్యం మట్టిపాలయ్యింది

    • @babyshakeela4286
      @babyshakeela4286 2 года назад +4

      Correct andi

    • @sirigirinarayana8376
      @sirigirinarayana8376 2 года назад +3

      ​@@chandrasekharmanepalli2983

    • @srisfoodcorners.f.c3228
      @srisfoodcorners.f.c3228 2 года назад

      @@chandrasekharmanepalli2983 నిజమే..రత్నాన్ని మలచడం చేత కాక పోయింది..

    • @Sandytarak
      @Sandytarak 2 года назад +1

      🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏

  • @siraakshayasagar193
    @siraakshayasagar193 2 года назад +4

    While I am watching his interview, i forget myself and I have been regretting for not giving importance for studies, he told an impressive words as he don't believe on religious prospects. He is a renowned person, today I felt very happy due to ity eyes become wet. His looks are nice and his face is enlightened due to the wisdom knowledge.

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 2 года назад +23

    💐🥀💚 నిరుపమ 💚🥀💐 ఆలోచనలు ఎప్పుడూ ఎవరో ఒకరి
    🙏ఔనత్యాన్ని 🙏కనుగొనే లక్షముతోనే తన ఉద్యోగ పర్వాన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉంటుందీ.
    She Is So B.....E.

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +93

    భావి భారతావనిని తీర్చిదిద్దవలసిన ఇలాంటి చదువుకున్నయువత ఇలా భిక్షాటనచేస్తోంది అంటే మనదేశ మనుగడ ప్రస్నార్ధకంగా మారడం ఖాయం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇటువంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి ఆర్ధికంగా చేయూతనివ్వాల్సిందే 🙏🙏🙏🙏🙏🙏

    • @manavizag1062
      @manavizag1062 2 года назад +3

      People s are pollute in our society , anduvalane , genuine person s ela tayaruavuthunaru

    • @shivapadma6091
      @shivapadma6091 2 года назад

      Saraswati

    • @ridernews3969
      @ridernews3969 2 года назад +2

      చదువు కున్న వారు ఇలా ఉంటున్నారు. చదువు కొన్న వారు,చదువు రాని వారు,ఎందుకూ పనికిరాని వారు సమాజాన్ని, రాజ్యాన్ని ఏలుతు న్నారు

    • @sridharkesiraju8778
      @sridharkesiraju8778 2 года назад

      He is not looking for money. His problem is different

    • @maayaabhiram5775
      @maayaabhiram5775 2 года назад

      @@shivapadma6091 Hi

  • @arunajay8405
    @arunajay8405 Год назад +2

    What a great knowledge he have...😮😮😮😮 God his talking power and challenge style and explanation etc... it's challenge to all at one of the point of view to all... he also respects all of them who are help him... not religious... only human point of view... that's great...

  • @Ramya_sree23
    @Ramya_sree23 2 года назад +57

    I wish God gives him back his good consciousness 🙏🙏Papam intha medhavi ni ila chusthunte baadaga anipinchindi..Thank u Nirupama garu intha manchi interview chesinanduku 👍👍

    • @Voice_of_Emotion
      @Voice_of_Emotion 2 года назад

      Sarva pichhi ki ,Nasanaaniki Karanam ammaile

    • @mrcoolllllllllll
      @mrcoolllllllllll 2 года назад

      True atleast he is speaking from heart and speaking in better way when you compare with current leadership in india

    • @Voice_of_Emotion
      @Voice_of_Emotion 2 года назад +1

      @@mrcoolllllllllll it's my own experience .. not a leadership or other .. if a women is perfect in the family or surroundings of your family all will ok ..

  • @sunithanaladi5584
    @sunithanaladi5584 2 года назад +19

    So much knowledge he has if anyone guides him may be his knowledge will b useful for the society

  • @lordsun153
    @lordsun153 Год назад +1

    Ooohhh my GOD.....OH MY GOD....WHAT A GREAT KNOWLEDGE!!!!!

  • @vatamshankar1844
    @vatamshankar1844 2 года назад +16

    మేడం మీకు ప్రధానంగా,,, దన్యవాదాలు,,, మీకు ఇ ఫీల్డ్ లో,,, చాలా మంది తెలిసిన వారు ఉంటారు,, కాబట్టి ఇతనికి,, ఏదొ తెలియని టాలెంట్ ఉంది, ఇతనికి కొత్త జీవితం అందించాలని మనసారా కోరుకుంటున్నాను,,, మంచి job ఇప్పించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

  • @lord_ajay2948
    @lord_ajay2948 2 года назад +12

    "Education is devine When you have the passion of learning "

  • @venkateshwarrao4920
    @venkateshwarrao4920 Год назад

    Am getting tears in my eyes.. Ur high.

  • @gorakhkumaryadav699
    @gorakhkumaryadav699 2 года назад +12

    This is the example that money is not the thing we need to lead life. Knowledge is needed.

  • @neeharikayadati7522
    @neeharikayadati7522 2 года назад +58

    He is a multi talented genius.. definitely he can get a better life if someone recognise his talent..

    • @rajeshrajesh-jh4kc
      @rajeshrajesh-jh4kc 2 года назад +1

      Ponee nv ivvu oka oppertunity... Cheppina dhaantlo nijamaa sollaa kooda chudakunda migatha vaallu positive comments pedithe nv kooda petteyadamenaa...

    • @praveenkumarbbopparapu7882
      @praveenkumarbbopparapu7882 2 года назад

      Excellent

  • @kannebaby3054
    @kannebaby3054 2 года назад +1

    నిరుపమ్మ గారు మంచి ఇంటర్వ్యూ చేసారు manchi knowledge vunna Manshini
    Thank you madam
    Tq

  • @Prince27519
    @Prince27519 2 года назад +221

    మన దేశంలో ఇలాంటి మేధావులు ఎంత మంది బయట ఉన్నారో😭😭

    • @rajasinghjsp4817
      @rajasinghjsp4817 2 года назад +1

      లక్షల్లో మేధావులను మింగారు, చెత్త రాజకీయ యాజమాన్యం

    • @lakshmirudraraju971
      @lakshmirudraraju971 2 года назад +1

      మేధావులు ఎప్పుడూ కూడా ఇలా రోడ్లమీద ఉంటారు ఎందుకు పనికిరాని వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు ప్రతి చోట ముందే ఉంటారు నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళని బాగా అణిచివేయాలని చూస్తారు అది ఒక ఆఫీస్ అయినా స్కూల్ అయినా రాజకీయమైనా అంతే నీతి నిజాయితీగల వాళ్ళు ధర్మమార్గంలో నడిచే వాళ్ళు మేధావులు వాళ్ళకి ఏమీ తెలియనట్లుగా బ్రతికితే మంచిది ప్రస్తుతం జ్ఞాన ఉన్న వాడికి చదువు బాగా చదివిన వాడికి మేధావికి విలువ లేదు కోట్లు కోట్లు డబ్బుంటే చాలు అవి ఎలా సంపాదించినా పర్వాలేదు

  • @shailajabolla4226
    @shailajabolla4226 2 года назад +124

    ఇంత గొప్ప వ్యక్తిని మా అందరికీ పరిచయం చేసినందుకు Suman Tv వాళ్లకు నా ధన్యవాదాలు 🙏
    ప్లీజ్ అతనికి ఉండటానికి శల్టర్ మరియు తినడానికి ఫుడ్ మరియు ఒక జాబ్ ఇప్పించండి 🥺 , అప్పుడు అందరం సంతోష పడతాం.

  • @Renukuntas
    @Renukuntas Год назад

    Memu Chustuvuntam Kani Medavulu Kuda Untaru Ani Mee Valla Telusukunnam Yevvarini Thakkuva Anchana Veyyakudadu Hats off You Maam Oka Great Personality Chustunnam

  • @aaminafathimaa
    @aaminafathimaa 2 года назад +7

    A Genius discovered, only possible by Suman TV. hats of to Suman TV.

  • @shivarasi7362
    @shivarasi7362 2 года назад +42

    He is not a beggar,if possible please change the title of video.He has huge knowledge,his knowledge better than our corporate college lecturers.

    • @srinumorry3874
      @srinumorry3874 2 года назад +1

      Super super medam

    • @jobk9444
      @jobk9444 2 года назад

      what you said is true. must change the title of the video.

  • @walterdinesh2095
    @walterdinesh2095 2 года назад +1

    What a English terminology sir🙏🙏🙏💐💐accent also
    ఇప్పుడు ఏమి ఆస్థి, అంతస్థులు లేక పోయినా చదువు వుంది అన్న నమ్మకం, ధైర్యానికి, నీ మనోనిబ్బరానికి 💐🙏🙏🙏🙏🙏🙏🙏మాటలు రావడం లేదు sir

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 2 года назад +73

    ఓడి గెలిచిన వ్యక్తి.
    గెలిచి ఓడిన వ్యక్తులు ఎందరో, ఎక్కడున్నారో
    🙏🙏🙏

  • @sidhuakula1763
    @sidhuakula1763 2 года назад +227

    IT'S NOT A BEGGER. HE IS A PROFESSOR, AND HE IS A GREAT WRITER, HE IS A GREAT MAN 👨

    • @shasannagarivishnu5469
      @shasannagarivishnu5469 2 года назад +2

      Where are working before

    • @ridewitharunreddy7474
      @ridewitharunreddy7474 2 года назад

      Fuck your felt y Suman tc not allowing me to comment

    • @pavanw
      @pavanw 2 года назад

      He could prove his talent in any competition than bragging roadside

  • @chidumulajanareddy1338
    @chidumulajanareddy1338 2 года назад +1

    మేడం మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకెన్నో చేసి ఎంతోమందికి తెలియని ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని పరిచయం చేసిన వారు అవుతారు హృదయపూర్వక నమస్కారాలు

  • @govindvantipalli22
    @govindvantipalli22 2 года назад +19

    A man with intelligence and glamour..he is looking damn handsome

  • @eshweranayak5829
    @eshweranayak5829 2 года назад +4

    Ohhh god he is much much...better then an IIT professer, UPSE topper.
    Hats of to him...

    • @rajeshrajesh-jh4kc
      @rajeshrajesh-jh4kc 2 года назад

      నీకు బుర్ర లేదు రా అయ్యా... ఇతన్ని పొగుడు but don't decrease the value of UPSC TOPPER. you Can never know the hardwork they do to get into UPSC . IIT professor value yem telusu neku asalu. Cha. Neelantollu RUclips lo matrame vundipotharu

    • @TFI_HUB
      @TFI_HUB 2 года назад

      Bayya niku brain dobindaa

  • @rameshrockstar9090
    @rameshrockstar9090 Год назад +1

    Bundel of Knowledge...🔥
    Such a Briliant guy...❤️

  • @anupamaanupama5047
    @anupamaanupama5047 2 года назад +262

    ఇతన్ని బెగ్గర్ అని టైటిల్ లో పెట్టినందుకు చాలా చాలా బాధ అనిపించింది.

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      ah aunu kadha madam Anupama Anupama

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      hi madam Anupama Anupama how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @ravindraravindra2226
      @ravindraravindra2226 2 года назад

      Same nakuda

    • @sarasu999
      @sarasu999 2 года назад

      Hi nirupama madam mi videos special

    • @nageswararaou5565
      @nageswararaou5565 2 года назад

      @@vardhanreddynani8035 1111111¹111111111111q1111111111111111q111111111111111111111111111111111111111111111111111q1q111111111¹1111111111111111111q111111111111111111111111111111111111111111111111¹111111¹11111111111111111¹11111111111111¹111¹1111111¹1¹1111111¹11¹1111111¹111¹1¹¹1¹q¹¹¹¹¹¹q¹¹1¹¹1¹¹1¹¹¹1¹¹1¹q¹¹¹¹¹¹¹1¹¹¹q¹¹¹¹¹¹¹¹¹q¹q¹q¹¹¹1¹q¹11qq¹q111¹¹¹¹¹¹1¹¹¹¹¹1¹¹¹1¹¹1¹¹¹¹¹¹1¹¹¹¹¹1¹1¹¹¹¹1¹¹¹¹¹¹q¹11¹1¹¹¹¹¹11¹¹¹¹¹¹1¹1¹¹¹¹1¹¹1¹1¹¹¹¹¹¹1¹¹¹¹¹¹¹111¹¹¹¹¹¹¹¹¹¹111¹¹¹¹1111¹¹¹1¹¹¹¹¹¹¹¹¹¹¹¹¹¹1¹¹1¹¹¹¹¹¹¹1¹¹¹¹¹111¹¹¹¹1¹¹ aw ¹¹q¹ 11 ¹¹111¹¹1¹

  • @GSK505
    @GSK505 2 года назад +353

    He is not a beggar , he is been like OU professor 👏👏👏👏

    • @youtubeofficialindian
      @youtubeofficialindian 2 года назад +6

      Arey monna kottinanduku bokkala drayer tho intlo nunchi paripoyav anta kadara, tirigi intiki vachava?.

    • @somaganiupender7802
      @somaganiupender7802 2 года назад

      @@youtubeofficialindian first nee bokkalu pudchukunnavra luchha

    • @chalammvs5674
      @chalammvs5674 2 года назад

      @@youtubeofficialindian 😂

    • @khasimshareef774
      @khasimshareef774 2 года назад

      Yes yes yes

    • @gorantlakrishna1815
      @gorantlakrishna1815 2 года назад +1

      He is more then Professors, maths nundi matraala varaku Anni cheptunaadu

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242 Год назад

    Nirupama Garu miru . Chala manchiga matladataru.thankyou.

  • @buntykannaya4974
    @buntykannaya4974 2 года назад +15

    Really he is utilising his opportunity to show his talent from begining the interview.. Really support to him as financial💵

  • @venkat0117
    @venkat0117 2 года назад +437

    జ్ఞానం రోడ్లు మీద గర్జిస్తుంది... 🔥

    • @pallavimedia5058
      @pallavimedia5058 2 года назад +6

      Yes

    • @maharajaramu555
      @maharajaramu555 2 года назад +56

      అజ్ఞానం రాజకీయాల్లో గర్జిస్తుంది

    • @sudheer3874
      @sudheer3874 2 года назад +3

      Yes it's true bro

    • @Vineth19981
      @Vineth19981 2 года назад +5

      @@maharajaramu555 super bro

    • @Keshav-s8b1z
      @Keshav-s8b1z 2 года назад +1

      @@maharajaramu555 well said 👏

  • @kumarkumar-bc1sp
    @kumarkumar-bc1sp Год назад

    Samajakke nijavagiyu bekagiruva vishaya... really good job to suman tv... ❤❤❤❤kannadiga

  • @VENU-d7t
    @VENU-d7t 2 года назад +20

    ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావంతులైన నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడకుండా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.👍🌹

  • @rajanarains6783
    @rajanarains6783 2 года назад +8

    He is great it shows apathy of education system .He can give tution to students from platform

  • @lordsun153
    @lordsun153 Год назад

    TONY is a real hero......🙏🙏🙏God bless you....Live 1000 years Tony....

  • @kengarahussainappa9222
    @kengarahussainappa9222 2 года назад +4

    మేడం, మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తారు మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంటుంది.

  • @rihanvlogs5794
    @rihanvlogs5794 2 года назад +23

    He is good at English and great confidence levels in speaking 😎

  • @nandanavanam6083
    @nandanavanam6083 2 года назад +1

    Great person ni perichayam chesinanduku tq

  • @sukkasuman5594
    @sukkasuman5594 2 года назад +27

    this guy use to play cricket with us in ameerpet(ghmc) ground and he is an great bowler

  • @98666
    @98666 2 года назад +25

    Don't judge the book by its cover it's a best example. superbrooo

  • @karthikeya2476
    @karthikeya2476 2 года назад +1

    Sumàn tv nijanga chala great👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @jjcreates4945
    @jjcreates4945 2 года назад +8

    It's really a great idea to introduce him 👍👍

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 Год назад +4

    నా దేశం చాలా గొప్పది... ఇంత జ్ఞానం కలిగిన వారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే విదేశాలలో చాలా కష్టం...కాని నా భారత దేశం మాత్రం రోడ్లు మీద ఉంచుతుంది

  • @advitha7719
    @advitha7719 Год назад

    Suman tv యజమాన్యం variki Dhanyavadhalandi nirupama garu meeru great amma manavathvam inka migiliundhi thalli

  • @jagthabdurga2510
    @jagthabdurga2510 2 года назад +21

    After seeing this interview am feeling shame about my self I have to learn more from you brother hats off to you and God bless you 🙏🙏

  • @csc5219
    @csc5219 2 года назад +17

    He is brilliant 🙏

  • @mykidschannel7450
    @mykidschannel7450 2 года назад +1

    He is great..no words about this

  • @jagathkumar9216
    @jagathkumar9216 2 года назад +270

    ఛీ దీనమ్మ తెలివైనవాళ్ళు అందరూ రోడ్ల మీద బయట దేశం లో వున్నారు 🙏🙏🙏😭😭

    • @sivachandupedagadi7962
      @sivachandupedagadi7962 2 года назад +10

      Ledu bayya anthakanna telivaina valu politics lo unaru

    • @bantunareshbabunareshbabu9576
      @bantunareshbabunareshbabu9576 2 года назад

      Correct nijam rait bro 100% mana desham popils and cm and p.m. West

    • @praveenbingi44
      @praveenbingi44 Год назад +3

      System baledu system pollute aipoindi politics vallaa

    • @kalyantadisani4325
      @kalyantadisani4325 Год назад

      Out of lot of people if one person is like this every body come and giving lectures. If he has lot of knowledge why he hasn't join in any organisation don't show empathy on these kind of people

    • @Msh4566
      @Msh4566 Год назад

      ​@@kalyantadisani4325dabbulu mee babu gadu isthe ra cheppu. 1990. And 2000 generation theda teliyada

  • @chandrapothineni1150
    @chandrapothineni1150 2 года назад +185

    అతని టాలెంట్ వెలుగు లోకి తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు

    • @SubhashYadav-yw7eq
      @SubhashYadav-yw7eq 2 года назад +1

      What knowledge he have at present so many proffasers also don't have a subject knowledge he is genus in his subject

    • @vangapandubhavani7525
      @vangapandubhavani7525 2 года назад +1

      Super

  • @reddygoverdhan7801
    @reddygoverdhan7801 2 года назад +2

    This is best interview I saw in my life

  • @p3aof258
    @p3aof258 2 года назад +5

    ఇలాంటి ఎంతోమంది జీవితాల్ని వెలుగులోకి, సమాజాన్ని పరిచయం చేస్తున్న మీకు (sumantv) యాజమాన్యానికి ధన్యవాదాలు.

  • @uppununthalashiva2455
    @uppununthalashiva2455 2 года назад +6

    ఇలాంటి interviws ఇంకా మానేనో రావాలి అని కోరుకుంటున్న అక్క

  • @venkataratnamgudala5098
    @venkataratnamgudala5098 2 года назад +1

    He is a greatest person

  • @k.anilkumar3581
    @k.anilkumar3581 2 года назад +95

    అతనికి మిరు ఎదైన వుండడానికి యిల్లు తినడానికి బొజనం పెట్టి బతకాడానికి ఎదైన జాబ్ ఇవ్వండి అతనికి వుండె చదువుకు కచ్చితంగ జాబ్ వస్తుంది మి సుమన్ టివి అతనికి హెల్ప్ చెస్తుంది అని ఆశిస్తున్నాను

  • @ramaraoparikapalli8107
    @ramaraoparikapalli8107 2 года назад +17

    గుడ్ ఇంటర్వ్యూ 👌👌👌👏👏

  • @RaviKumar-de8mj
    @RaviKumar-de8mj 2 года назад

    First time, I got interest in your videos. I saw this video completely. Good to see that u are away from Bekar videos, debates. Hats off to that such well educated person.

  • @Sravansigmaman07
    @Sravansigmaman07 2 года назад +96

    He is Not a Beggar, Situations Made
    Him like this😔

  • @ranibolleddula8494
    @ranibolleddula8494 2 года назад +4

    Really Great man God bless him for future Scientist 👍🏻

  • @rajendrprasad7667
    @rajendrprasad7667 Год назад

    మీ మీడియా ప్రతినిధులు ఇలాంటి వ్యక్తికి వారి ఆఫిసు నందు ఏదైనా పని కల్పించాలని భావిస్తున్నాను

  • @ganeshbabuathaluri9466
    @ganeshbabuathaluri9466 2 года назад +6

    Excessive energy with high spirits, rare personality, it's difficult to handle such high level personalities, only patience and silence with meditation and music are better tools for him. With books 📚.

  • @satyanarayanapenta3660
    @satyanarayanapenta3660 2 года назад +5

    నిరుపమా మేడం గారు హృదయపూర్వక అభినందనలు

  • @Satya12347
    @Satya12347 2 года назад

    సూపర్ టాలెంట్...God bless you 👌👌👌👌

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 2 года назад +4

    జీవిత మంటే ఇంతేరా ఎటు వెళ్లి పోతుందో తెలియదు మన చేతుల్లో ఉందా లేదా దేవుడి చేతిలో ఉందా