ఇంత గొప్ప సేవకార్యక్రమాలు చాలా inspiration కలిగేలావుంది. Madam మీరూ Sir చాలా గొప్ప సేవ చేస్తున్నారు. Sir మాటలు అద్భుతం. God bless both of you abundantly.
మీ గొప్ప మనస్సు కు సేవ కు ఏ మిచ్చినా మీ రుణం తీరదు సర్ .అయిన వారు తోడ బుట్టి న వారు చేయని సహాయం..ప్రభుత్వ ము చేయలేని గొప్ప సేవ.దైవ సమానం.అందరికీ రోల్మోడల్ మీరు. .
నిజమే అండి ఈ రోజుల్లో డబ్బులు కులం మతం ఈదే జీవితం కాదు ముఖ్యమైనది మనస్సు శాంతి చాలా మందికి మనస్సు శాంతి దోరకడము లేదు ఈలాంటి వి పేట్ట మనస్సు శాంతి ప్రతి వస్తువ బజరులో దోరుకు తున్నది కాని డబ్బులు పేట్ట న దోరక నీది మనస్సు శాంతి అది ఎక్కడ దొరుకుతున్న దో అదే ఒక గుడి లాంటిది చాలా బాగున్న ది నాకు రావాలి అని ఉన్న ది🎉🎉🎉
Good morning sir devudu meeku echina manchi manasuku na thaks sir iam aprishiate 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💐💐💐💐💐🛐🛐🛐🛐🛐🌈🌈🌈🌈🌈📖📖📖📖📖📝📝📝📝📝😇😇😇😇😇😇😇👌👌👌👌👌👌👌👌👌 mi doors 🚪 yepudu Open ga untai ante chala great sir
Oka chettu nu inspiration ga teesukoni intha manchi karyam chestunnaru......mee aasayam chettanta edagali......meeru chese ee manchi pani ki gurthimpu raavali Sir.
సార్ మీరు చాలా దయా హృదయులు. మీ దయా గుణం,లేని వాళ్ళకు సహాయం చెయ్యాలి, అవసరంలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలి అది కూడా ఆహారం, విద్య, ప్రేమ...మీ వద్దకు వచ్చే వాళ్ళల్లో లేని వాళ్ళే ఎక్కువ. కాబట్టి (1)ఆకలితో అలమటించే వాడికే ఆహారం విలువ తెలుస్తుంది సార్. (2)ఎవరూ లేని వాడికే ప్రేమ విలువ,అవసరం తెలుస్తుంది సార్. (3) విద్య విలువ బ్రతకటానికి కావాల్సిన ఉద్యోగం విలువ వెనకాల ఎవరూ సపోర్ట్ లేని వాడికి,డబ్బు విలువ అవసరం ఉన్న వాడికే తెలుస్తుంది. => నేను కూడా చాలా మందికి విద్యా దానం చేసాను ఉచితంగా కానీ నా అనుభవాన్ని, నా విజ్ఞానాన్ని పంచాను. కానీ అమ్మా నాన్నా అన్నీ ఉండి, డబ్బు,విద్య,జ్ఞానం,ఆకలి ఉద్యోగం విలువ తెలియని జనాలకు ఎంత చెప్పినా,ఎంత సహాయం చేసినా కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. => సహాయం చేద్దాం అని పెద్ద మనస్సుతో తక్కువ డబ్బులతో బోధిస్తే కించపరుస్తూ మాట్లాడే జనాలు ఉన్న సమాజం లో బ్రతుకుతున్నాము. => అజ్ఞానం తో కళ్ళు మూసుకుపోయిన జనాలకు సహాయం విలువ, విద్య విలువ తెలియని వాడికి, ఆకలి విలువ తెలియని వారికి, ఉద్యోగం విలువ తెలియని వారికి స్కిల్స్ విలువ ఎలా తెలుస్తాయి? => కడుపు కాళితేనే ఆహారం విలువ తెలిసేది. =>డబ్బు లేకపోతేనే ఉద్యోగం విలువ,ఉద్యోగం చెయ్యటానికి స్కిల్స్ కావాలి అని స్కిల్స్ విలువ తెలిసేది. ఇంట్లో అమ్మా నాన్నా అన్నీ ఇస్తే వాళ్లకు స్కిల్స్ విలువ ఉద్యోగం విలువ ఎలా తెలుస్తాయి? => కనీసం సంస్కారం ఉండదు..ఎలా మాట్లాడాలో తెలియదు,ఎలా ప్రవర్తించాలో తెలియదు..సొసైటీ లో ఎదుటి వాళ్ళతో ఆలాంటి జనాల మధ్య బ్రతుకుతున్నాము. => విద్య అంటే భక్తి లేదు,ఇష్టం లేదు, గురువు అంటే గౌరవం లేదు. అలాంటి పిల్లలను తయారు చేస్తున్నారు తల్లి దండ్రులు.
Congratulations! What a beautiful sample of a work made from the heart… a job fulfilled of unconditional love!!! An amazing initiative. Thank you for sharing!! Namaste! 🙏🏻✨🌸💖🌸✨🙏🏻
Sir Great Heart. It's a True heart of HUMANITY. Preaching is an easy thing done by many people but Practice is GREAT. My Whole Heartedly PRANAAMS to YOU.
Your true love is in God's soul sir. Godbless you sir. Every word is blessed sir.keep it up Sir.Thank you to saw your video sir.Once again may Godbless you Sir
Sir and Madam you are doing great service.May GOD bless you Sir and Madam too and give you both happy and healthy,long life to continue and expand these type of sevices further in larger area in Hyderabad and open these type of Open Houses in other parts of Hyderabad City.
You are my friend ! ఇక్కడ విషయం ఏంటి అంటే , గాంధీ గారి అభిప్రాయం బట్టి , ఈ దేశం మనదే కానీ ప్రజలు వేరే వాళ్లు..!?హైదరాబాద్ లో ఒక అధికారి అభిప్రాయం ప్రకారం ,సాటి వ్యక్తులు స్నేహపూర్వక ధోరణలో ఉండాలి ..!? నా అభిప్రాయం కూడా ఇదే ఫ్రెండ్స్..!? ✌️A.I గమనించాలి ! - విజయ్, ఒంగోలు
This house address is kothapet lo Omni hospital backside road. But I read a comment saying no night stay available there. Emaina ashrams chuskondi andhulo if we do volunteer work for few hrs, they will provide free stay. Iskcon temples lo kuda vundochu.
@msana-333 thanks andi e one year avthundi ma husbend chanipoyaru 4 years babu unnadu Naku babu ni ma amma valla daggara unchudam anukuntunanu anduke chadvikovadaniki Inka hstl lo unde antha financial support ledu Naku but ekkada undhi chadvukovali anedi ebbandi ga undhi
Suryapeakash garu maaku family friends vaalla naana gaaru jogayya sarma garu ani famous advocate veeru maa taatayya student wife and husband iddaru doctors seva baavam vunna vaallu
I'm from Maharashtra I have a plan to work in Hyderabad, but I need somewhere to stay until I find a job, dealing with toxic family I don't have that much money to stay there, could you people help me in this, it will not be permanent and actually I need it But I don't speak the language and I never been in Hyderabad before
నా జీవితంలో ఇలాంటి వీడియో చూడలేదు..గ్రేట్ సర్ మీ ఇద్దరికీ కోటి కోటి వందనాలు
మీరు చాలా గొప్పవారు. దేవుడు మీకు పది కాలాల పాటు ఆరోగ్యం శ్రేయస్సు ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను..
ఇంత గొప్ప సేవకార్యక్రమాలు చాలా inspiration కలిగేలావుంది. Madam మీరూ Sir చాలా గొప్ప సేవ చేస్తున్నారు.
Sir మాటలు అద్భుతం. God bless both of you abundantly.
U people are great 👍 ❤, u r helping to many poor people 😢, May God blessess always with you 🙏 ❤️
మీరు దైవసమానులు గురువు గారు.... కనిపించే దేవతలు మీరు....
మీ గొప్ప మనస్సు కు సేవ కు ఏ మిచ్చినా మీ రుణం తీరదు సర్ .అయిన వారు తోడ బుట్టి న వారు చేయని సహాయం..ప్రభుత్వ ము చేయలేని గొప్ప సేవ.దైవ సమానం.అందరికీ రోల్మోడల్ మీరు. .
Great Kind Hearted సర్వీస్ ❤❤❤
Excellent, adbhutham. Meeru chesthunna niswarda seva ki na hat's off sir. Meeku paadhabhi vandhanaalu
Thank you so much sir.
నిజమే అండి ఈ రోజుల్లో డబ్బులు కులం మతం ఈదే జీవితం కాదు ముఖ్యమైనది మనస్సు శాంతి చాలా మందికి మనస్సు శాంతి దోరకడము లేదు ఈలాంటి వి పేట్ట మనస్సు శాంతి ప్రతి వస్తువ బజరులో దోరుకు తున్నది కాని డబ్బులు పేట్ట న దోరక నీది మనస్సు శాంతి అది ఎక్కడ దొరుకుతున్న దో అదే ఒక గుడి లాంటిది చాలా బాగున్న ది నాకు రావాలి అని ఉన్న ది🎉🎉🎉
It’s really great sir ❤❤❤❤
@@chmouli4400sir kaadu medam
Goppa manasu, na yessaya devudu meku eternal life. Evalani. Heartful ga. Korukunttunanu..,....amen
Good morning sir devudu meeku echina manchi manasuku na thaks sir iam aprishiate 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💐💐💐💐💐🛐🛐🛐🛐🛐🌈🌈🌈🌈🌈📖📖📖📖📖📝📝📝📝📝😇😇😇😇😇😇😇👌👌👌👌👌👌👌👌👌 mi doors 🚪 yepudu Open ga untai ante chala great sir
Idea chala బాగుందండి.నైస్ కాన్సెప్ట్.❤❤❤❤❤.
మాటల్లో చెప్పలేం.... చాలా గొప్ప విషయం..
Oka chettu nu inspiration ga teesukoni intha manchi karyam chestunnaru......mee aasayam chettanta edagali......meeru chese ee manchi pani ki gurthimpu raavali Sir.
Good work for humanity
Social service for the Poor People hatts off to you Sir
Wonderful service sir, you are fulfilling God's work ❤
BEST WAY TO LEAD BETTER LIFE
సార్ మీరు చాలా దయా హృదయులు. మీ దయా గుణం,లేని వాళ్ళకు సహాయం చెయ్యాలి, అవసరంలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలి అది కూడా ఆహారం, విద్య, ప్రేమ...మీ వద్దకు వచ్చే వాళ్ళల్లో లేని వాళ్ళే ఎక్కువ. కాబట్టి (1)ఆకలితో అలమటించే వాడికే ఆహారం విలువ తెలుస్తుంది సార్. (2)ఎవరూ లేని వాడికే ప్రేమ విలువ,అవసరం తెలుస్తుంది సార్.
(3) విద్య విలువ బ్రతకటానికి కావాల్సిన ఉద్యోగం విలువ వెనకాల ఎవరూ సపోర్ట్ లేని వాడికి,డబ్బు విలువ అవసరం ఉన్న వాడికే తెలుస్తుంది.
=> నేను కూడా చాలా మందికి విద్యా దానం చేసాను ఉచితంగా కానీ నా అనుభవాన్ని, నా విజ్ఞానాన్ని పంచాను. కానీ అమ్మా నాన్నా అన్నీ ఉండి, డబ్బు,విద్య,జ్ఞానం,ఆకలి ఉద్యోగం విలువ తెలియని జనాలకు ఎంత చెప్పినా,ఎంత సహాయం చేసినా కనీసం గుర్తు కూడా పెట్టుకోరు.
=> సహాయం చేద్దాం అని పెద్ద మనస్సుతో తక్కువ డబ్బులతో బోధిస్తే కించపరుస్తూ మాట్లాడే జనాలు ఉన్న సమాజం లో బ్రతుకుతున్నాము.
=> అజ్ఞానం తో కళ్ళు మూసుకుపోయిన జనాలకు సహాయం విలువ, విద్య విలువ తెలియని వాడికి, ఆకలి విలువ తెలియని వారికి, ఉద్యోగం విలువ తెలియని వారికి స్కిల్స్ విలువ ఎలా తెలుస్తాయి?
=> కడుపు కాళితేనే ఆహారం విలువ తెలిసేది.
=>డబ్బు లేకపోతేనే ఉద్యోగం విలువ,ఉద్యోగం చెయ్యటానికి స్కిల్స్ కావాలి అని స్కిల్స్ విలువ తెలిసేది. ఇంట్లో అమ్మా నాన్నా అన్నీ ఇస్తే వాళ్లకు స్కిల్స్ విలువ ఉద్యోగం విలువ ఎలా తెలుస్తాయి?
=> కనీసం సంస్కారం ఉండదు..ఎలా మాట్లాడాలో తెలియదు,ఎలా ప్రవర్తించాలో తెలియదు..సొసైటీ లో ఎదుటి వాళ్ళతో ఆలాంటి జనాల మధ్య బ్రతుకుతున్నాము.
=> విద్య అంటే భక్తి లేదు,ఇష్టం లేదు, గురువు అంటే గౌరవం లేదు. అలాంటి పిల్లలను తయారు చేస్తున్నారు తల్లి దండ్రులు.
Very good initiative Sir. God is definitely watching your good work.
U people are great 👍 ❤
Congratulations! What a beautiful sample of a work made from the heart… a job fulfilled of unconditional love!!! An amazing initiative.
Thank you for sharing!! Namaste!
🙏🏻✨🌸💖🌸✨🙏🏻
Boomimeeda devullu meeru , meeku paadaabhivandanaalu.very good.
Good idea
Chala great work sir...everybody can take inspiration from you....
Meeru yedru vunte padabhi vandanam cheyali ani vundi sir 🙏
Sir
Great Heart. It's a True heart of HUMANITY.
Preaching is an easy thing done by many people but Practice is GREAT.
My Whole Heartedly PRANAAMS to YOU.
Wow..his words soo motivational...
Great noble work sir . May God bless you
Great news
Rice,oil, ఉప్పు, కారం, గ్యాస్, గిన్నెలు free ga ఉంటాయి, vegetables మనమే techukovali
Area ekkada bro
Area ekkada bro
నువ్వు అంటే మీరు పోయారా sir
You are greate person
Meru manchi chestunnaru a devudu divenalu untai
Great and Great service
Great job hatsaap sir
Address yekada
Your true love is in God's soul sir. Godbless you sir. Every word is blessed sir.keep it up Sir.Thank you to saw your video sir.Once again may Godbless you Sir
Sir and Madam you are doing great service.May GOD bless you Sir and Madam too and give you both happy and healthy,long life to continue and expand these type of sevices further in larger area in Hyderabad and open these type of Open Houses in other parts of Hyderabad City.
Great anna❤
Great job sir .👍👍👍 👌👌👌👌.
Good job sir your MANHOHARR ❤
Great 👍
great gusture . we all must come forword to support for such great social concepts . Hats off to Organisers .
Great sir
But
Cooking is problem
Please arrange persons to cooking sir
Please supply cooked food sir
❤ 🙏 👌
Good jab
Should donate after got the job
Who are prepared in this room
Don't forget
Great😮😮😮
Good for Socity ..... Sir ..but wt about Security .....? Just Ask details also ....
Nijam ga avasaram unnavallaku idi manchi parinamam
Kani deenni mis use chese vallu tarasa paddara...
👏🙏🙏
How would you maintain expenditure
Hyderabad lo anni area's lo undali govt support cheyali students are suffering from high cost of hostel fees 7k,8k,10k😢
Correct 💯
Dhyvathvam ante idhekada sir. Manishiki manishi thoduga. Enadu samajamlo unna swarhapurithamga unna kalamlo. Ituvanti niswartha prema 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏great sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great Anna
Amma ❤namaste thalli🙏🏻👌
May god bless you and madam sir great person in society🙏🙏🙏🙏🙏kanpinchay devulu miru
My first library where I used to go for drinking water while playing cricket and read some novels
Love u sir❤
Great Service Doing Sir,,, Address Akkada Sir edi Plzzz Let me Know
ఎక్కడన్నా ఇది❤❤❤
What about finding
Great
Meeru devudu sir🙏
❤❤❤
ఇలాంటివి పెద్ద సెలబ్రిటీస్,govt provide cheyali.
Address plz .....?
You are my friend ! ఇక్కడ విషయం ఏంటి అంటే , గాంధీ గారి అభిప్రాయం బట్టి , ఈ దేశం మనదే కానీ ప్రజలు వేరే వాళ్లు..!?హైదరాబాద్ లో ఒక అధికారి అభిప్రాయం ప్రకారం ,సాటి వ్యక్తులు స్నేహపూర్వక ధోరణలో ఉండాలి ..!? నా అభిప్రాయం కూడా ఇదే ఫ్రెండ్స్..!? ✌️A.I గమనించాలి ! - విజయ్, ఒంగోలు
Good news
Ekkada ee Home in Hyderabad??
namasthe Şir God bless you
great sir
address
God gave U great heart of charity. Wonderful service.
Super
🙏🙏🙏🙏🙏
Great work🫡
Is there any security available for girls if they want to stay
Sir financial gaa and life lo struggles face chestu due to health problems etc alaa ibbandhi padae vallaki kudaa meeru yedaina aadukoovaali sir.
Please location exactly
Adress cheppandi pls
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Tq sir sir Naku e home adress pettaru chala ebandhulo hyd vachanu please help me home adress sir
💙🙏
SIR, PLEASE ADDRESS..
ప్లీజ్ address
Sir nenu dsc ki chadvkovali ani hyd ki ravali ani undhi but ekkada undalo theliyatledu ma fanaincial ki antha bagaledu
This house address is kothapet lo Omni hospital backside road. But I read a comment saying no night stay available there. Emaina ashrams chuskondi andhulo if we do volunteer work for few hrs, they will provide free stay. Iskcon temples lo kuda vundochu.
@msana-333 thanks andi e one year avthundi ma husbend chanipoyaru 4 years babu unnadu Naku babu ni ma amma valla daggara unchudam anukuntunanu anduke chadvikovadaniki Inka hstl lo unde antha financial support ledu Naku but ekkada undhi chadvukovali anedi ebbandi ga undhi
Address ?? Cheppaleru
Hyderabad kothapet omni hospital near
Kothapeta Omni hospitals backside road !
Suryapeakash garu maaku family friends vaalla naana gaaru jogayya sarma garu ani famous advocate veeru maa taatayya student wife and husband iddaru doctors seva baavam vunna vaallu
Mimmalni a devudu challagha chudali 😊
I'm from Maharashtra
I have a plan to work in Hyderabad, but I need somewhere to stay until I find a job, dealing with toxic family I don't have that much money to stay there, could you people help me in this, it will not be permanent and actually I need it
But I don't speak the language and I never been in Hyderabad before
Don't worry about Language, Most of the people speak
Hindi and here.
@@TheRaaju007 I read that they don't have night stays, so obviously it's not for me. But they're doing great work even if it's for daytime only
🙏🙏🙏🙏🙏🙏🤝💐💐💐
Please food donate sir
You are giving groceries but what about cooking sir
Is there any different rooms for woman?
Great 😂sir🙏🏻babaye
Mi adress chepandi sir please please tell me sir 🙏🙏🙏🙏🙏🙏
Maku ravalani undi Googlelo loketion pettara
Omni hospital road
Anto mandiki Adarana niche Andari illu Asweme good owner
Google kottandi vastundi
Nice
Naku evaru leru