ప్రతి ఒక్క నిరుద్యోగికి, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తికి, ఈ అందరి ఇల్లు, భోజనం చేసుకోవచ్చు. పుస్తకాలు చదువుకోవచ్చు. చాలా మంచిగా చేసారు. ఇలాంటి మంచి తనంతో ప్రతి నిరుద్యోగ యువతకు మంచి దారిని చూపిస్తుంది. 👍👍
Food ఐతే House ఐతే , videos ఐతే , kothapet ఐతే , building లోపలికి ఐతే ,ఆహ్లాదగకరంగా ఐతే ..contact number ఐతే ,bell ఐతే , ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే Aithey ఐతే ఐతే ఐతే అనే మాట వాడటం ఆపితే better.. pls don't use this word
ప్రతి ఒక్క నిరుద్యోగికి, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తికి, ఈ అందరి ఇల్లు, భోజనం చేసుకోవచ్చు. పుస్తకాలు చదువుకోవచ్చు. చాలా మంచిగా చేసారు. ఇలాంటి మంచి తనంతో ప్రతి నిరుద్యోగ యువతకు మంచి దారిని చూపిస్తుంది. 👍👍
పుణ్య దంపతులకు శతకోటి ప్రణామాలు. నేను మొదటిసారి చూస్తున్నాను. చాలా చాలా ఉన్నతమైన ఆలోచన. ఎంతో పుణ్యం చేసుకుంటున్నారు మీరు.
చాలా మంచి వీడియో .. ఒక మంచి విషయాన్ని తెలియజేశారు.. 👌👌
Really really great work Dr sir ji and Medam ji 🙏🏾🙏🏾🙏🏾
Super ...anna .....doctor madam.
And sir...helping nature vunnavariki hrudayapurvaka...vandanalu
వారి దయార్ద హృదయానికి,సేవ గుణానికి నా పాదాభి వందనాలు🙏
హైదరాబాద్ లో ఇక ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు తప్ప కుండా ఉంటా
Entha pedda manasu , God bless you
Providing facility to all
❤వారి దయార్థ హృదయానికి వందనాలు తెలుపుతున్నాను
Chala manchi manasu medhi melanti vallanu aa devudu challaga chudali 💙💙💙...... Mani vunna vallu chuse bhudi techukondi chalu..... Please 🙏🙏🙏
చాలా మంచి పని చెస్తున్నరు. ❤❤❤
అందరి ఇల్లు నిర్వహిస్తున్న మహోన్నతమైన వారి ఆశయాలకు పాదాభివందనాలు
Great video చేశారు 👍🙏🙏🙏యాజమాన్యం అందరికి 🙏🙏🙏
Good job sir your MANHOHARR ❤
Thanks for Useful vedio
సార్ మీరు సూపర్ సార్
Sarthakam avvalante,missuse avvakudadu,
Really very....... Very great sir 🙏🙏🙏🙏
Bro great idea to shoot this video it may use many people bro ..... Weldon keep going more videos like this
Good video making bro 😊 nice 👍🏾 job
Wow really great sir 🙏🙏🙏
It should reach so many people im going to share this video with everyone and i liked you video brother..keep going
Tqs sister
Chala proud ga undi . Nenu Hyderbad lo unnandhuku . Meeku Shatha koti Vandhanalu
Food ఐతే House ఐతే , videos ఐతే , kothapet ఐతే , building లోపలికి ఐతే ,ఆహ్లాదగకరంగా ఐతే ..contact number ఐతే ,bell ఐతే ,
ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే ఐతే
ఐతే ఐతే ఐతే ఐతే
Aithey ఐతే ఐతే ఐతే అనే మాట వాడటం ఆపితే better.. pls don't use this word
Ok bro
Ithe ok
సూపర్ బాబు 😊
Tq sir
Super concept
Super nice it's useful for everyone
Vellanu. Full video cheshanu chudandi.. link short video kinda undi
Chala manchi idea sir.
Good concept.
Manchi aalochana... share chesina meku chala thanks... nenu kuda preparation lone unnanu. Na whatsapp lo unna anni groups lo ee video share chesthanu
అభినందనలు!
E kalam chala upayogapade vishayam🙏
Very very nice your efforts big boss super super deiscition god bless 🙌 🙏🏻 😊 ❤️ 👏 😀 🙌 🙏🏻 😊 ❤️ sir and madam ♥️ I'm want job madam
Any mistake sorry sorry once again sorry madam
Nice idea 👍
Super
Ma cbn pettinchadu...
Bro Thammadi mi inti pera?
Ladies ki allow ledha bro
Work vutudha
Job kosam vachevallu undacha bro?
ఏది అడ్రెస్ డిల్షుల్నగర్ కోతపేట న ఏది
Yes.. Dilsukhnagar kothapet
Bro nenu dilsuknagar lone vunnna exactly Ekkada cheppaledhu kada video lo...Ela vellali...kothapet ante location ekkada ani
....@@pradeepthammadi
Em ayina amount kattala anna
Plz send location bro
❤❤❤🎉🎉🎉🎉❤
Location plz
Kothapet, hyderabad andi.
Ladies kuda available vunda bro🎉
Yes
Supar vedio
Ladies allowed in open house
Thank you admin ...ni video ద్వార ఓపెన్ హౌస్ గురించి నేను తెలుసుకున్నాను
అక్కడికి వెళ్ళాను
ప్రజెంట్ daily velthuna, prepare అవుతున్న
👍👍
Ekkada adress bro
వంట చేయడానికి ఏమన్నా వరకు ఉంటుందా బ్రో
పనివాళ్ళు ఉండరు ఎవరిది వాడే వండుకోవాలి
జీతం ఇవ్వరు నువ్వు పని చేస్తానంటే చేయ
ఉండదు సిస్టర్
Miru em work chestharu
నేను వచ్చాను యి రోజు 😁😁
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్లీజ్ address
😮😮
❤❤❤❤❤❤❤❤
Ladies ravacha
రావొచ్చు
Anni free gane na bro fees amaina pay cheyala
No free
🎉
Nijamaaa
మాది A. P. పడుకోవటానికి కూడా ఉంటుందా, లేడీస్ కూడా చదువు కోవచ్చు నా బ్రదర్.
ఎవరైనా రావొచ్చు. కానీ ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకే ఉండాలి. తరువాత వెళ్లిపోవాలి. రాత్రి అక్కడ ఉండే అవకాశం లేదు. లేడీస్ కూడా వెళ్లొచ్చు.
@@pradeepthammadi night stay leda sir
Who owns it? Who is the manager . ? What is the qualifications . ?
Video lo chepparu sir full ga chudandi
Location pettu bro
Kothapet.. SBI road number 2..
వీడియో బాగుంది, కాని మాటకు ముందు సో సో వినటానికి చిరాక్ గా వుంది, సో తీసేయగలరు
Ok bro
Correct ga chepparu@@dhanalakshmikanna8627
Kothapet Sbi Road Number 2
So so so Edi ra
😂phone number cheppandi please