మేము ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం / సేవా టిక్కెట్లను బుక్ చేసినప్పుడు, వాటితో వసతి కూడా (ఒక ఎంపిక) ఉంటే, అది గది తీసుకోవాలనుకునే వారికి సహాయపడుతుంది. స్లాట్ తెరిచినప్పుడు మరుసటి రోజు మళ్లీ కూర్చుని గదిని బుక్ చేసుకోవలసిన అవసరం లేకుండా చేస్తుంది . వసతి కావాలనుకునే వారు ఆ ఎంపికను ఎంచుకోవచ్చు లేదా వారు ఆ ఎంపికను వదిలివేయవచ్చు. కొన్ని సార్లు మా వద్ద దర్శనానికి టిక్కెట్లు ఉన్నప్పటికీ, బస కోసం ఆన్లైన్లో విపరీతమైన ట్రాఫిక్ ఉన్నందున మేము వసతిని బుక్ చేసుకోలేకపోతున్నాము
అబ్బా ఎంత త్వరగా సమస్య గురించి ఆలోచించారా ....సర్వ దర్శనం దివ్యదర్శనం రెండూ కలిపేసి నరకం చూపిస్తున్నారు ..ఇంత నరకం ఎప్పుడూ పడలేదు 😢
మేము ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం / సేవా టిక్కెట్లను బుక్ చేసినప్పుడు, వాటితో వసతి కూడా (ఒక ఎంపిక) ఉంటే, అది గది తీసుకోవాలనుకునే వారికి సహాయపడుతుంది. స్లాట్ తెరిచినప్పుడు మరుసటి రోజు మళ్లీ కూర్చుని గదిని బుక్ చేసుకోవలసిన అవసరం లేకుండా చేస్తుంది . వసతి కావాలనుకునే వారు ఆ ఎంపికను ఎంచుకోవచ్చు లేదా వారు ఆ ఎంపికను వదిలివేయవచ్చు. కొన్ని సార్లు మా వద్ద దర్శనానికి టిక్కెట్లు ఉన్నప్పటికీ, బస కోసం ఆన్లైన్లో విపరీతమైన ట్రాఫిక్ ఉన్నందున మేము వసతిని బుక్ చేసుకోలేకపోతున్నాము
Govinda Govinda Govinda Govinda 🌼🌺🌸🌺🌺🌼
Om namo venkatesaya
Om namo venkateshaya🙏🙏🙏
Elections vastunay kada.... anyway good decision....Om namo venkatesaya
❤️ narayana
ఎక్కడ ఇవలేదు రెండు రోజులు ముందే నేను తిరుమల కి నడిచి వెళ్లే
🙏
ఏ టైం లో ఇస్తారో తెలియచేయగలరు
టిటిడి దేవస్థానం వాళ్ళు గుడిని బిజినెస్ మాల్ గా మార్చేశారు ...విప్ వాళ్ళకి వెంటనే దర్శనం కల్పిస్తున్నారు..
Covide mundu nunche aapesaaru Elections vachaai gaa ippudu gurthunku vachindi vaallaki
Jagan government chesthunaa panulu meeku ardham kavatledhu hindulu lara mana money pastors. Ki salaries esthunadu
Special Darshanam 300 Chala
Yekkuva
Divya darshanam tokens ammukovataniki new scam
Ennalaki manchi pani chesarra nayanaa