ఓం నమో వెంకటేశాయ చాలా బాగా చాలా బాగా చేశాడు మీ వీడియోని నేను చూడక పోయినా కానీ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు థాంక్యూ ఆ తిరుమలేశుడు దర్శనం బాగా జరగాలని ఆశిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా హరి గోవిందా నారాయణాయ😂
మీరు దర్శనం వెళ్లే టైంలోనే మీకు అక్కడ కౌంటర్స్ ఉంటాయి అక్కడ ఫోన్ సబ్మిట్ చేశారంటే బయట వచ్చాక మొబైల్స్ లగేజ్ ఇచ్చే కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది తిరిగి మళ్లీ అక్కడ మీకు ఇచ్చిన రిసిప్ట్ ని చూపించి తీసుకొని వెళ్లవచ్చు
If you have taken free darshan token on the Srivari mettu route it means darshan will be early after going to tirumala, otherwise it will be a little delayed.
It depends on which Token you have taken, If yr Going into Sarvadarshan & free dharshan Token means no problem otherwise better to wear traditional dress
On which day U went bhayya? At what time U got the token? When did U reach tirumala? How many hours u took for Deva devududi darshan 🙏 Please do let me know.
I went to Tirumala 19 days ago via Srivari Mettu route and took the token almost within 7am from there I reached Tirumala within one hour and 45 minutes by walk and within two to three and half hours of Time The darshan was completed.
ఆటో, టాక్సీల ద్వారా వెళ్లొచ్చు(through railway station)ఒక వేళ మీకు ఆలస్యం అయ్యిందంటే ప్రైవేట్ కాబ్స్ like ola Uber ద్వారా తిరుపతి లో stay చేసి ఉదయాన్నే శ్రీ వారి మెట్టుకి చేరుకోవచ్చు
ఓం నమో వెంకటేశాయ చాలా బాగా చాలా బాగా చేశాడు మీ వీడియోని నేను చూడక పోయినా కానీ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు థాంక్యూ ఆ తిరుమలేశుడు దర్శనం బాగా జరగాలని ఆశిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా హరి గోవిందా నారాయణాయ😂
Very good and informative
Corona time lo nenu na friend srivari padhalu unde location ki vellam asalu evaruu leru memu thappa chala beautiful & chala peaceful ga unindhi
Nice video 🎉 and good content video 🎉
All the best for your future videos
Superb video good information thank you bro
చాలా బాగా ఉంది అన్న
Om namo venkatesaha
Nice information
Nice video
Nice video Reddy sir ❤️
Good Information Brother ❤
Nice
శ్రీశైలం దేవాలయం video cheyandi
👍
Water bottle kuda allow leda?
శ్రీ వారి మెట్టు దగ్గర ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తారు
ఉదయం 6 గంటల నుంచి ఇస్తున్నారు
🙏🙏🏾
Recent video na bro, crowd chala undi
Yes
@@SimhaTeluguTraveller
Ee month 22nd ki tirupati vasthunnam, aa time lo crowd konchem thakkuva undoccha bro any idea
Awesome video 📸👏📸📸📸📸
Phones akkda submit cheylii and malli ala teskovalii
మీరు దర్శనం వెళ్లే టైంలోనే మీకు అక్కడ కౌంటర్స్ ఉంటాయి అక్కడ ఫోన్ సబ్మిట్ చేశారంటే బయట వచ్చాక మొబైల్స్ లగేజ్ ఇచ్చే కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది తిరిగి మళ్లీ అక్కడ మీకు ఇచ్చిన రిసిప్ట్ ని చూపించి తీసుకొని వెళ్లవచ్చు
Is it mandatory to take free darshan token even for sri vari metlu..can someone explain,I am planning to go by steps way?
If you have taken free darshan token on the Srivari mettu route it means darshan will be early after going to tirumala, otherwise it will be a little delayed.
@SimhaTeluguTraveller Is there any fixed timing or slots for Divya darshan tokens ?
Aps rtc lo 300rs tickets available ga unai so a ticket tho srivari mettu way lo velli darshanam cheskovacha
మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత వెళ్లండి ఏ సమస్య లేదు, అలాగే మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఏ మార్గంలో వెళ్లినా ఒకటే , గమనించగలరు.
Sir meeru enni gantaku token theeskonnaru dharshan hey time ki iccharu
6.45am కి తీసుకున్నాము,మాకు 3.00pm కి దర్శనం ఇచ్చారు.
Total journey time cheppu for climbing
1:30 to 2:00 hours of time ,If you are either age, you can reach there sooner
@@SimhaTeluguTraveller just 2 hours for climbing 2388 really ?
Chala ❤❤ video's 😊😊chusanu 😊😊kani ❤❤❤
mee video 😊😊Ee roju chusanu Bro chala Bagu 😊😊😊undhi 👌👌👌👌
Y camera 🤗🤗 Bro komcham chyepu Bro
🙏🙏🙏🥰🥰🥰
Thank-you ☺️
@@SimhaTeluguTraveller is jeans and tshirt allow for darshan
It depends on which Token you have taken, If yr Going into Sarvadarshan & free dharshan Token means no problem otherwise better to wear traditional dress
@@SimhaTeluguTraveller brother now crowd is high or less
Because of brahmotsava's crowd is too High
Anna early mng crowd em Aina koncham takkuvaga untadaa like 5 to 7 lopu
ఉదయం మాత్రమే ఇస్తారు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటారు. కానీ ఆ సమయంలో వెళ్తే టికెట్ దొరుకుతుంది.
On which day U went bhayya?
At what time U got the token?
When did U reach tirumala?
How many hours u took for Deva devududi darshan 🙏
Please do let me know.
I went to Tirumala 19 days ago via Srivari Mettu route and took the token almost within 7am from there I reached Tirumala within one hour and 45 minutes by walk and within two to three and half hours of Time The darshan was completed.
Renigunta railway station nundi srivari mettu ki Ela vellali transport evening 8 taravata cheptara
ఆటో, టాక్సీల ద్వారా వెళ్లొచ్చు(through railway station)ఒక వేళ మీకు ఆలస్యం అయ్యిందంటే ప్రైవేట్ కాబ్స్ like ola Uber ద్వారా తిరుపతి లో stay చేసి ఉదయాన్నే శ్రీ వారి మెట్టుకి చేరుకోవచ్చు
Anna adhar Xerox vunna SSD tokens istara cheppu anna koncham veganga
ఆ ఇస్తారు తీసుకెళ్ళండి
Chala thanksss anna
Anna VISHNU NIVASAM LO TOKENS TEESUKONI alipori metla nunchi vellochha
హా వెళ్లొచ్చు
Chala thankss anna adigina ventane respond inanduku
Morning 10 ku tickets uantaya anna
కచ్చితంగా చెప్పలేమండి, భక్తులు ఎక్కువగా ఉంటే సరిపోవు ఐపోతాయి, limited టోకెన్లు ఇస్తున్నారు ఉదయం 6 గంటలకు వెళ్ళడం మేలు.
Bro late ayithae tickets undava 9 am ki untaya
వచ్చే భక్తులమీద ఆధారపడి ఉంటుంది, చెప్పలేము
Tokens any time istaraa
లేదండీ limited వుంటాయి max 9-10am లోపు ఐపోతాయి
226👍
Govinda
Tirumala 🪜🪜🪜🙏🙏🙏
Bro eroju tickets aroju ki istara , repatiki eroju istara confirm cheyandi
ఏ రోజుకు తీసుకున్న టోకెన్ కి ఆ రోజు దర్శనం ఇస్తారు .
Tirumala paina manaki rooms private untaya anna
Mi contact undha bro, I have some doubts
Chala claer ga explain chesaru 1st time vellevallaki Baga help avutadi darshancounter varaku vedio unte Inka super undedi@@SimhaTeluguTraveller
అంటే మనం వెళ్ళవలసిన Q line స్థలం మారుతూ ఉంటుంది , (VQ-2)
Anna meeru ye time lo vellaru
ఉదయం 6 గంటలకి వెళ్ళనండి.
Sree vari mettu daggara ticket iche timings cheppu bro plssssss 🙏🙏🙏🙏🙏🙏
ఉదయం 6 గంటలనుంచి ఇస్తున్నారు, ఇవి లిమిటెడ్ టోకెన్లు.
Nice video