Lalith Kumar Karunakar Sugguna Exclusive Interview | @SignatureStudiostv

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 608

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 14 дней назад +134

    కరుణాకర్ మరియు లలిత్ కుమార్ గారికి పూర్తి మద్దతు ఇస్తూ, సపోర్ట్ చేస్తా

  • @channaveeraiahswamy2927
    @channaveeraiahswamy2927 14 дней назад +74

    మేము మీ నుంచి చైతన్యవంతులు అయినాము, మేము నీకు ఎప్పుడు రుణపడి ఉంటాము, మద్దతుగా ఉంటాము, ఓం నమశ్శివాయ

  • @praveenkumar90101
    @praveenkumar90101 14 дней назад +73

    Recent times లో.. లలిత్ గారూ, కరుణాకర్ గారూ, రాధ మనోహర్ దాస్ గారూ... ఇలాంటి వారు హిందూ ధర్మం కోసం వీరు చేసే యుద్ధం హర్షణీయం.... చాలా స్పూర్తి దాయకం....

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 14 дней назад +48

    కరుణాకర్, లలిత్ కుమార్ అన్నలకు నమస్తే

  • @mendakrishna8941
    @mendakrishna8941 14 дней назад +58

    కరుణాకర్ సుగుణ గారికి లలిత గారికి అభినందనలు జైశ్రీరామ్

  • @jgdshkumar5
    @jgdshkumar5 14 дней назад +34

    అందరూ 19 న హైదరాబాద్. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కు వచ్చేయండి

  • @cherkugangadhar5564
    @cherkugangadhar5564 14 дней назад +46

    మా పూర్తి మద్దతు కర్ణకర్ గారికి లలిత్ కుమార్ గారికి జై శ్రీరామ్

  • @ramadevipakanati8842
    @ramadevipakanati8842 14 дней назад +25

    జైశ్రీరామ్ లలిత్ గారు కరుణాకర్ గారు🙏

  • @vasureddy7541
    @vasureddy7541 13 дней назад +61

    ప్రాణాలకు తెగించి మీరు పడే ఈ కష్టం
    ఊరికే పోదు
    మీకు శ్రీ రామ రక్ష

    • @cristianopantham
      @cristianopantham 13 дней назад +1

      Anna... Idhi pedda business anna vallaki... Ippudu kotla loo unnaru money loo

    • @prudhvitangedupally5057
      @prudhvitangedupally5057 13 дней назад +2

      Mari miru chesedhi​@@cristianopantham

    • @cristianopantham
      @cristianopantham 13 дней назад

      @@prudhvitangedupally5057 nenu software... Nenu naaku estam vachinnapudee esthaanu... Butt veellu Lalitha gadu karuna gadu... Phone pe Google pay numbers pettu hindu la dhaggara dhoochukountunnaru

    • @SOWMITHsaraswatula
      @SOWMITHsaraswatula 13 дней назад

      ​@@cristianopanthamnée bokublanja pastor gaadu chesedi emiti okka year dasambhagam lekunda undamanu née munja kristavam mottam tonguntundi😂😂😂😂😂

    • @baburaoarllagada9125
      @baburaoarllagada9125 13 дней назад

      వ్యభిచారం ​@@prudhvitangedupally5057

  • @veerangulu
    @veerangulu 14 дней назад +45

    సమాధానం ధర్మాన్ని కాపాడే అందరికీ మా సపోర్టు ఉంటుంది జైశ్రీరామ్,

  • @badampalli2luxettipet424
    @badampalli2luxettipet424 14 дней назад +45

    LALITH KUMAR ANNA KI KARUNAKAR ANNA 🙏⛳JAYA SRIRAMA 🙏⛳🌹⛳

  • @SleepyBadminton-ig9xh
    @SleepyBadminton-ig9xh 13 дней назад +24

    ఈరోజు మా హిందువుల్లో ధైర్యం తెచ్చిన ముఖ్యకారకంలో వీళ్ళిద్దరూ అలాగే హిందువుల్లో మొత్తం హిందుత్వం అనేది చంపేసిన రోజుల్లో వీళ్లిద్దరు పోరాడి హిందువులు ఐక్యతను తిరిగి పునరుత్పన్న చేసిన దాంట్లో వీళ్లిద్దరు ముఖ్య బాధ తన పోషించారు అలాగే హమారా ప్రసాద్ అన్న కూడా తన వంతు సహాయంతో చాలా వరకే ధైర్యం నింపారు మా హిందువులకు గురువు లాంటి వాళ్లే💪💪💪🙏🙏🙏

  • @7NEWSTELUGU
    @7NEWSTELUGU 14 дней назад +25

    జై శ్రీ రామ్

  • @j.rajuyadav8830
    @j.rajuyadav8830 14 дней назад +27

    I support lalith and karunakar

  • @KokiSuvarna
    @KokiSuvarna 12 дней назад +10

    సిగ్నేచర్ స్టూడియో భయంకరమైన హిందూ మతానికి సంబంధించిన స్టూడియో. సాంబశివరావు సత్యాన్ని సక్రమమైన ఇది తో నడిపించాడు సిహెచ్ సాంబశివరావు గారికి హాండ్సప్ చేస్తున్నాను నేను ఇంటర్వ్యూ అంటే దానికి సత్యమైన సమాధానము అంటే కేవలము. సిహెచ్ సాంబశివరావు

    • @GEDALUBARRELU
      @GEDALUBARRELU 12 дней назад

      మనుస్మృతి భారత ఉపఖండంలో ప్రాచీన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. ఈ గ్రంథం బ్రాహ్మణుల ప్రాధాన్యతను నొక్కి చెబుతూ, సామాజిక రుగ్మతలు, కులవ్యవస్థ, మరియు శూద్ర, ఇతర వర్ణాల మీద నియంత్రణ విధించడం వంటి విషయాలను ప్రస్తావించింది.
      బ్రాహ్మణులు ప్రారంభించి వారసత్వంగా పొందిన అనేక పద్ధతులు, ఆచారాలు మనుస్మృతిలో ప్రస్తావించబడ్డాయి.
      బ్రాహ్మణులు ప్రారంభించి వారసత్వంగా పొందిన కొన్ని విధానాలు:
      1.⁠ ⁠కుల వ్యవస్థ (Varna System):
      మనుస్మృతి 1.87-91
      "బ్రాహ్మణుడు ధర్మశాస్త్రాలను బోధించడానికి, క్షత్రియుడు ప్రజలను పరిపాలించడానికి, వైశ్యుడు వ్యాపారాన్ని నడిపించడానికి, శూద్రుడు మిగతా వర్ణాలకు సేవ చేయడానికి పుట్టాడు."
      అర్థం:
      కులవ్యవస్థ ద్వారా బ్రాహ్మణులు సమాజంలో అత్యున్నత స్థానాన్ని పొందారు. ఇతర వర్ణాలు బ్రాహ్మణులకు సేవ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
      2.⁠ ⁠శిక్ష విధానం (Punishment System):
      మనుస్మృతి 8.267-272
      "బ్రాహ్మణుడు తప్పు చేసినా, అతనికి స్వల్ప శిక్ష మాత్రమే విధించాలి. కానీ శూద్రుడు ద్విజులను అవమానిస్తే అతనికి తీవ్ర శిక్ష విధించాలి."
      అర్థం:
      శిక్ష విధానంలో కూడా బ్రాహ్మణులకు వెసులుబాటు ఉండేది. శూద్రులు మరియు ఇతర వర్ణాలకు మాత్రం కఠిన శిక్షలు ఉండేవి.
      3.⁠ ⁠విద్య మరియు జ్ఞానంపై నియంత్రణ:
      మనుస్మృతి 2.110-115
      "బ్రాహ్మణులు విద్యను బోధించేందుకు అధికారం కలిగి ఉంటారు. శూద్రులు వేదాలను వినకూడదు; వినితే శిక్ష విధించాలి."
      అర్థం:
      విద్యను బ్రాహ్మణులు నియంత్రించడంలో ఈ నిబంధనలు కీలకంగా ఉన్నాయి. శూద్రులు లేదా ఇతర వర్ణాల వారు వేదాలను నేర్చుకోవడాన్ని నిషేధించారు.
      4.⁠ ⁠వివాహ వ్యవస్థ (Marriage System):
      మనుస్మృతి 3.13-15
      "బ్రాహ్మణుడు సమకులపు మహిళను లేదా తక్కువ వర్ణంలో పుట్టిన స్త్రీని వివాహం చేసుకోవచ్చు. కానీ శూద్రుడు మాత్రం ఇతర వర్ణాల వారిని వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు."
      అర్థం:
      వివాహ వ్యవస్థలో బ్రాహ్మణులు మిగతా వర్ణాలపై అధిక ప్రాధాన్యత కలిగి ఉండేవారు.
      5.⁠ ⁠భూమి మరియు ఆస్తి హక్కులు:
      మనుస్మృతి 10.113
      "బ్రాహ్మణులు, భూమిని తిరిగి పొందగలరు. శూద్రుడు పని మాత్రమే చేయాలి, కానీ భూమి మీద హక్కులు ఉండవు."
      అర్థం:
      శూద్రులు భూమి మీద హక్కులను కలిగి ఉండలేరు, కానీ బ్రాహ్మణులు భూమిని దానం ద్వారా పొందగలరు.
      6.⁠ ⁠బ్రాహ్మణుల అనవసరహితత (Immunity from Taxes and Labor):
      మనుస్మృతి 7.133
      "బ్రాహ్మణుడు ఏ విధమైన పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు. అతని మదిలో ఉండే జ్ఞానం సమాజానికి ప్రాముఖ్యం కలిగి ఉంటుంది."
      అర్థం:
      బ్రాహ్మణులు పన్నులు చెల్లించకుండా సమాజంలో ప్రత్యేక హోదాను పొందారు.
      7.⁠ ⁠సన్యాసము (Renunciation):
      మనుస్మృతి 6.35-36
      "బ్రాహ్మణుడు తన వయస్సు పెరిగిన తర్వాత అరణ్యంలో నివసించాలి మరియు మోక్షాన్ని పొందాలి. శూద్రుని మోక్షం సేవ ద్వారా మాత్రమే సాధ్యము."
      అర్థం:
      బ్రాహ్మణులకు మోక్షం పొందడానికి ప్రత్యేక మార్గం ఉండేది, అయితే శూద్రులకు అది సేవ ద్వారా మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు.
      ముగింపు:
      మనుస్మృతి, కులవ్యవస్థను, బ్రాహ్మణుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఇది సమాజంలో అసమానతలకు దారి తీసింది. కాలక్రమేణా, ఈ నియమాలు మరియు ధర్మశాస్త్రాలు సమకాలీన భారతదేశంలో సామాజిక న్యాయం మరియు రాజ్యాంగంతో విభేదించాయి. భారత రాజ్యాంగం ఈ వ్యవస్థను అధిగమించి, సమానత్వాన్ని ప్రోత్సహించే విధంగా రూపొందించబడింది.

    • @SATH2
      @SATH2 12 дней назад

      ఆ అరగుండు గాడు ఒక పెద్ద కొండగొఱ్ఱె, వాడ్ని ఫాలో అవుతున్న నువ్వో పెద్ద ఎర్రి పువ్వు వి

  • @jayhind3731
    @jayhind3731 14 дней назад +185

    మేమందరం కరుణాకర్ మరియు లలిత్ కుమార్ గారికి పూర్తి మద్దతు ఇస్తూ, సపోర్ట్ చేస్తాము. తమ వెంటే మేముంటాము. 🙏🌺🙏

    • @a.ittelugutraderpropradeep2649
      @a.ittelugutraderpropradeep2649 14 дней назад +8

      నెలకి oka laksha daka kharchulu vunnai pampinchandi. ।।।।।।😂

    • @naveent4062
      @naveent4062 14 дней назад +6

      ఇలా case లు పెట్టి భయపించి వెటకారం చేస్తే అది గొప్ప అని నువ్వనికుంటున్నావు… ఒక్కక follower 10 రూపాయలు ఇస్తే కోలు అవుతాయి… ఓం 🙏

    • @ammananna-q8c
      @ammananna-q8c 14 дней назад +3

      Vallaku vacchinave vetakaraalu chivariki vallaku migilevi avenandi

    • @ssanvi164
      @ssanvi164 14 дней назад

      ​@@a.ittelugutraderpropradeep2649 laksha yentra kotlu fund rise chesi pampistam nee gudda lo yem noppi velli mee pastor's modda godu 😂😂😂

    • @karthiks5048
      @karthiks5048 14 дней назад +4

      60 lakhs lo share kuda adugu ...😂😂😂😂
      Ah pastor lu velu vakate ...
      Namuthe adukuthinipothav
      Sanathana dharma ni kapadutham ani velu ....
      Vakyam cheptham Devudu ashirvadam kuripistham ani vaalu ... .rendu batch lu dabbu lu dhochukuntunayi

  • @gvmsrinivas6822
    @gvmsrinivas6822 10 дней назад +2

    లలిత్ అన్న కరణకర్ అన్నకు ధన్యవాదాలు

  • @indiancomedy2625
    @indiancomedy2625 13 дней назад +22

    కరుణాకర్ మరియు లలిత్ గారు మీ ఇద్దరు కురుక్షేత్రయుద్ధం లో భీమర్జునులు మీకు తోడుగా మేమంతా వున్నాం
    హరే కృష్ణా

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 14 дней назад +27

    Karunakar Anna 🧡🙏 Lalith Anna 🧡🙏

  • @ssanvi164
    @ssanvi164 14 дней назад +17

    We Stand with Karunakar Anna and Lalith anna Jai Shree Ram Jai Bharat Jai Sanatana Dharmam ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

    • @vasantharaobrahmaji5947
      @vasantharaobrahmaji5947 14 дней назад

      మీరుకూడా క్రూడ్. గా ఉచ్చ అనకుండా మూత్రం అనొచ్చు అప్పుడు ఇంత వాగ్వాదం ఉండదు

  • @parameswarb8717
    @parameswarb8717 14 дней назад +17

    We support Karunakar and Lalith anna

  • @edukondalu3083
    @edukondalu3083 14 дней назад +24

    దేనికి భయపడొద్దు సనాతన ధర్మం కోసం ముందుకు పోవాల్సిందే నీ వెంట మేమంతా ఉన్నాం జైశ్రీరామ్

  • @lavudyaraju5212
    @lavudyaraju5212 14 дней назад +27

    Jai sri ram

  • @KattarhinduGadde-t3z
    @KattarhinduGadde-t3z 14 дней назад +16

    కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు ఇద్దరూ కలిశారని ఏడుపు కూడా కావచ్చు కేసులు పెట్టడానికి సమాధానం చెప్పలేక కేసులు పెడుతున్నారు అక్కడే అర్థమవుతుంది వాళ్ల దేవుడు ఎంత నిజాయితీపరులో🤔

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 14 дней назад +15

    Jai Lalit Anna 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @chakrapanikondru4550
    @chakrapanikondru4550 14 дней назад +10

    We r with u 👍

  • @veerendharvikky-nv8ux
    @veerendharvikky-nv8ux 14 дней назад +25

    Jai shree Ram

  • @a1starrafimahammad97
    @a1starrafimahammad97 14 дней назад +12

    CMDF ajay Babu గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @Suryudu968
    @Suryudu968 14 дней назад +16

    Jai Shree Ram

  • @samkeswar3594
    @samkeswar3594 13 дней назад +6

    నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు.. ఏది నిజమొ ఏది అబద్దామో ప్రజలకు బాగా తెలుసు అందుకని నిజమైన దేవుని తెలుసు కుంటున్నారు, లలిత్, కరుణాకర్, వీరు ఇద్దరు కలసి నిజమైన దేవుడు ఎవరు? అని ప్రజలకు తెలియ పరిచ్చినందుకు చాలా వందనాలు మీ గ్రంధం లో ఎమివుందో బైబిల్ లో ఏమి ఉందొ మేము హిందువులుగా తెలుసు కొని పరిశుద్ధ గ్రందం బైబిల్ చదువుచున్నాము... లలిత, కరుణాకర్. మీకు థాంక్స్...

    • @rajithajaini6970
      @rajithajaini6970 13 дней назад +1

      Parishuddha grandham..☺️☺️

    • @rajithajaini6970
      @rajithajaini6970 13 дней назад +2

      Bhagavth Geetha, Ramayanam, Mahaabharatham chadhavandi Anni arthamythayi..🚩🚩

    • @thadivadasrinivasarao6040
      @thadivadasrinivasarao6040 13 дней назад

      Bible లొ బూతులని బయటపడుతున్నాయి.
      లలిత్ కుమార్ గారికి కరుణాకర్ గారికి ధన్యవాదములు

    • @SATH2
      @SATH2 12 дней назад +1

      బ్రో చిన్న కరెక్షన్ చేయాలి పరిశుద్ధ గ్రంధం అంటే పరిశుద్ధం గా ఉండాలి కానీ ఎన్ని సార్లు పరిశుద్ధ పరచిన అందులో అన్నీ బూతులే ఉంటాయి. అది బూతు గ్రంధం బ్రో.

  • @gayatribhavani600
    @gayatribhavani600 14 дней назад +5

    కరుణాకర్ కరక్ట్ గా చెప్పారు❤❤

  • @rajasekharreddy8473
    @rajasekharreddy8473 14 дней назад +12

    Jai Sriram

  • @KokiSuvarna
    @KokiSuvarna 12 дней назад +4

    తప్పే ప్లేస్ సహోదరులారా మీరు మాట్లాడేది లింగాన్ని పూజ చేస్తున్నారంటే ఉచ్చ కూడా పవిత్రమైన అనుకుంటారు వచ్చా అనేవి విసర్జించబడిన వి అండర్స్టాండ్ ఉచ్చ అనేవి విసర్జించబడిన వి రక్తం అంటే ప్రతి మనిషికి అవసరమే రక్తం ప్రతి మనిషికి ఉపయోగకరమే మీరు అజ్ఞానంలో ఉన్నారని నేను అనడం లేదు. అజ్ఞానం లోనికి తీసుకు వెళుతున్నారు నీది మీరు ఆలోచన చేయండి

  • @suryamkorukonda3378
    @suryamkorukonda3378 14 дней назад +16

    మనిషి మనిషిగా చూడని మతం...

    • @myopinion830
      @myopinion830 14 дней назад +7

      హిందూత్వం గురించి ఒక్క మాటలో బాగా చెప్పారు!

    • @saratchandrapadhi6794
      @saratchandrapadhi6794 14 дней назад +7

      @suryamkorukonda3378 హిందూత్వం గురించి తెలియదు. క్రైస్తవం గురించి కూడా మీకు తెలియదు. మతం మారారు. కాబట్టి హిందూత్వాన్ని విమర్శిస్తారు. మా సోదర సోదరీమణులే మా శత్రువులు. అలా శత్రువులుగా మార్చే వాళ్ళు కూడా మా వాళ్ళే.

    • @nandinirayavarapu1917
      @nandinirayavarapu1917 14 дней назад

      Christianity 😅

    • @NagarajuVardholl
      @NagarajuVardholl 13 дней назад

      Vavi varasalu leni matham me di

    • @helloeveryone2848
      @helloeveryone2848 13 дней назад

      ​@@myopinion830నిన్ను ఇంతవరకు ఎంత మంది జంతువుగా చూసారు?

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 10 дней назад +3

    ఎవరో అన్నందుకు క్రైస్తవ మొత్తాన్ని తప్పు పట్టడం నీకు హక్కు లేదు కరుణాకర్ ప్రశ్నించడానికి కూడా ఒక తెలివిగా అతి తెలివితో మతోన్మాదంతో ప్రశ్నించే అవసరం నీకు లేదు గుర్తుంచుకో హిందుత్వం నీవల్ల పరువు ప్రతిష్ట కోల్పోతుంది నువ్వు మతోన్మాది వి నువ్వు అడిగే ప్రశ్నలలో ఇతరులను గాయపరిచేలా ఉండకూడదు

  • @mutchimangamma9723
    @mutchimangamma9723 14 дней назад +11

    Jai sreeram Jai Bharat

  • @kondrothusuryakrishna3994
    @kondrothusuryakrishna3994 14 дней назад +9

    జై శ్రీరామ్

  • @subbarao3494
    @subbarao3494 12 дней назад +1

    లలిత్ కుమార్ గారు కరుణాకర్ గారు మాకు ముందుండి పోరాడుతున్నారు వారి వెనుక చాలామంది ఉన్నాము, అందరికీ వీళ్ళకిమల్లె మాట్లాడే సమర్థత ఆలోచన ఉండకపోవచ్చును కానీ అదేభావాలు కలిగినవాళ్ళం, వీరిద్దరూ మాకుదొరికిన ఆణిముత్యాలు.

  • @mallikarjungubbala4110
    @mallikarjungubbala4110 14 дней назад +5

    కురుణాకర్ మరియు లలిత్ కుమార్ గార్కి పూర్తి మద్దతు ఇస్తూ ' సపోర్ట్ చేస్తా
    జై శ్రీరామ్

  • @badampalli2luxettipet424
    @badampalli2luxettipet424 14 дней назад +12

    Oka MLA R Mp karunakar anna R Lalith kumar anna gaani avuthey baguntundhi❤

  • @shabarishmn9112
    @shabarishmn9112 14 дней назад +5

    Mee muggurini oke screen lo chudagane manasu chaaaala santhosham ga aipoindhi ❤️❤️🚩🚩

  • @KannababuJartha
    @KannababuJartha 13 дней назад +2

    బైబిల్:ఆత్మా స్వరూపి అయిన దేవుడే సర్వా సృష్టి సంగతులు తెలుపును. ప్రపంచ వర్తమాన,భూత, భవిష్యత్ కాలాములలోసంగతులు తన గ్రంధములో రాయించును.

  • @saiprasannasanthi7987
    @saiprasannasanthi7987 11 дней назад +1

    We all Hindhus file a case against chirstainity, be unite Hindhus 🔱

  • @rajasreebade3216
    @rajasreebade3216 14 дней назад +9

    Both are hindu heros

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 14 дней назад +10

    ప్రతి హిందూ,హిందూ సంఘాలు కరుణాకర్,సుగుణ గార్లకు తోడుగా..నిలువలేక పోతే హిందూ మతం విడడమే ...శ్రేయస్కరం..జాగో.. హిందూ

  • @GujjalaSubbamma
    @GujjalaSubbamma 12 дней назад

    లలిత్ కుమార్ అన్నా కరుణాకర్ అన్నా మిమ్మల్ని ఇద్దరిని శ్రీ కృష్ణ పరామంతుడు చల్లగా కాపాడాలని కోరుకుంటున్న మీలాంటి వాళ్ళను ప్రతి హిందువు మీ వెంట ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @thippeswamyd4698
    @thippeswamyd4698 14 дней назад +3

    🕉️ ಜೈ ಸನಾತನ ಧರ್ಮ 🚩

  • @RangaBabu-fr6uo
    @RangaBabu-fr6uo 14 дней назад +5

    We support bro karunakaar and lalit kumar...

  • @naveenkumargudipati2681
    @naveenkumargudipati2681 12 дней назад

    I do support lalit garu and karunakar garu from Australia 🎉🎉

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 14 дней назад +15

    మీలో భయము నాకు చాల ఆనందంగా ఉంది 😂😂😂
    రంగురాళ్ల గురించి కూడా తెలుసుకుందాం

    • @Mahessarasa
      @Mahessarasa 14 дней назад

      mari dee ni gurinchi koncha mu chappu ruclips.net/video/sUJrXNCfUrk/видео.html&ab_channel=WFAA

    • @nandinirayavarapu1917
      @nandinirayavarapu1917 14 дней назад

      ​@@Mahessarasa😂👌👏🤝

    • @patturibalaobulesu1767
      @patturibalaobulesu1767 12 дней назад

      @@Mahessarasa వాళ్లు మీ మాదిరే నిజం తెలుసుకోలేక ఉన్నారు

  • @raju88088
    @raju88088 14 дней назад +4

    ఇద్దరు హిందూ దమ్మున్న హీరోలను చూస్తున్న. మిలగా ఒక్క రోజు బ్రతికిన చాలు.

  • @sreemannarayanakola3908
    @sreemannarayanakola3908 13 дней назад +1

    లలిత్ గారికి కరుణాకర్ గారికి నా పూర్తి మద్దతు. జై శ్రీరామ్

  • @demudunaidup733
    @demudunaidup733 14 дней назад +5

    Jai sriram

  • @p.venkatareddy6661
    @p.venkatareddy6661 14 дней назад +17

    జై శివశక్తి జనశక్తి

  • @KirankumarParpalli
    @KirankumarParpalli 14 дней назад +10

    Muguru heros good

  • @mandhapallipullajee4901
    @mandhapallipullajee4901 14 дней назад +2

    వీరిద్దరూ యూట్యూబ్లో మాత్రం గొప్పగా మాట్లాడుతారు క్రైస్తవ మొత్తం ఒక్క రోజుకు ఒక్క వారానికి ఒక్క సంవత్సరానికి పుట్టలేదు ఎంతోమంది కృషిచేసి ప్రాణాలు అర్పిస్తే క్రైస్తవ మతంగా రూపుదిద్దుకున్నారు హిందువులే దాని ముఖ్య కారణం కులం వీరిద్దరిలో ఎవరైనా ఒక్కరైనా సరే ఏ పల్లెటూరుకైనా వెళ్లి వెనకబడిన వారికి మేమున్నాము ఆ ఊరు పెద్దలు తీసుకెళ్లి మనకు కుల వ్యవస్థ అవసరం లేదు మనమందరము హిందువులము మన కలిసి ఉండొచ్చని వీరు చెప్పగలరా అలాగే నువ్వు ఒక్క రోజుకు ఒక వారానికి మారదు వీరు బ్రతికున్నంత కాలంలో ఒక్క ఊర్లోనైనా సరే ఈ మార్పు తీసుకురాగల సత్తా వీరికి ఉందా మన హిందూ సమాజంలో కులం ముఖ్యమా మతం ముఖ్యమా అని అడిగితే 95% కులమే ముఖ్యమని చెప్తారు ఉద్వేగము కలవారికి వీరు మాటలు చెప్పగలరు గాని వెనకబడిన వారి దగ్గరికి వెళ్లి చైతన్యవంతము అస్సలు తీసుకురాలేరు

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 12 дней назад +1

    కరుణాకర్ గారు లలిత్ గారు మహేందర్ గారు జైశ్రీరామ్ జైహీంద్ జైబారత్

  • @VenkataramanaKanipakam
    @VenkataramanaKanipakam 13 дней назад

    Yes I will support you ...

  • @srinivasapradeep8485
    @srinivasapradeep8485 14 дней назад +1

    Everyone should support them. They are warriors. If they receive strong support from us it gives them strength to fight. They are fighting for a great cause.

  • @santhosh1566
    @santhosh1566 10 дней назад

    🚩🙏🏋️🧘🇮🇳🌍Jai Shree Ram 🌍🇮🇳🧘🏋️🙏🚩

  • @keerthiramya12
    @keerthiramya12 13 дней назад +1

    Jai Sri Ram❤

  • @MalleshDlps
    @MalleshDlps 13 дней назад +1

    ఏ కేసులకు భయపడది లేదు అన్న 💯మా సపోర్ట్ మీకు ఉంటది అన్న 🚩🚩

  • @ChanduChandujessi
    @ChanduChandujessi 12 дней назад +1

    Sir మీరు ఇంటిర్వు chesedi హిందువులతో kani మీ చర్చ అంత cristion గురించి ఉంది ఏమి ఉపయోగం దీనవల్ల ఎవరికీ ఉపయోగం అన్ని కల్పితాలే వారు చెప్పేది 😅😂😭

  • @chittoor680
    @chittoor680 12 дней назад +1

    Ch sambhsivarao గారితో వీళ్లను కలిపి ఒకసారి డిబేట్ cheyandi

  • @Maryama123-w4r
    @Maryama123-w4r 14 дней назад +4

    అది త ప్పే క ద స మ ర్థిం చ్చు కో వ ద్దు వు చ్చ త ప్పే క ద ఏ క్కు వ గా మాట్లాడ వ ద్దు

  • @ajaysavaram9593
    @ajaysavaram9593 11 дней назад

    సూపర్ 🙏❤️🙏❤️💐👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍👍🙏👍🙏👍🙏

  • @kgangadhar9420
    @kgangadhar9420 13 дней назад

    Jai Sri Ram 👍

  • @GangadharThati-lc8rt
    @GangadharThati-lc8rt 13 дней назад

    Jai Sri Ram Anna 🔥🚩

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 14 дней назад +3

    Jai karunakar gaaru 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @BlouseBoutique
    @BlouseBoutique 12 дней назад

    I will support karunakar suguna and lalith Kumar ji

  • @gajjalarajeswari638
    @gajjalarajeswari638 14 дней назад +1

    Lalith garu 👌👌

  • @ThinkingBoys
    @ThinkingBoys 13 дней назад

    #supportlalithkumar

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 12 дней назад

    మీరు అందరూ కాబోయే హిందూ రాజ్య సైన్యాదికారులు💐🙏

  • @badampalli2luxettipet424
    @badampalli2luxettipet424 14 дней назад +4

    KAASHAYA DHALALU VARDILLALI 🙏⛳

  • @BcaShiva
    @BcaShiva 14 дней назад +2

    పాస్టర్లు వొస్తే ఒక సముద్రమే mee game over 😂😂😂

    • @NagarajuVardholl
      @NagarajuVardholl 13 дней назад

      Bonge em kadu hinduvulu andaru ummethe andulu kotukupotahru me plasters

  • @KapildoraDomburi
    @KapildoraDomburi 7 дней назад

    యూదులు, ముస్లీం, క్రైస్తవులు ఈ మూడు మతాలకు వారి దేవుడే దేవుడనీ ఇతర దేవతలు సైతాన్ లు అనీ చెప్పడం తన మతంలో జనాభాను పెంచుకునే కక్కుర్తితో రాసుకున్నరాతలే కాని హిందు ధర్మం లో ఎవరెవరు ఏ యే దైవ రూపం నామాలతో పూజిస్తున్నారో వారికి ఆ యా దేవతలు రూపంలో అనుగ్రహించువాడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితిగా చెప్పెను ఇది అసలైన దయామయుడు కరుణ మయుడు అంటే లోకానికి గొప్పగా ప్రేమించటం అంటే.జైశ్రీరామ్.

  • @సురేష్సూర్యసనాతన్హిందూ

    తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వానికి రెండు కనులు మీరు అన్న❤❤

  • @KokiSuvarna
    @KokiSuvarna 12 дней назад +1

    ఈ కరుణాకర అజ్ఞానం లోనికి ప్రజలు వెళితే భయంకరమైన బాధలు అనుభవించేది భారతదేశపు ప్రజలే క్రైస్తవులు సువార్త ప్రకటిస్తే. మీరు కూడా భగవద్గీత ని ప్రకటించండి వాళ్లు ఎక్కడైతే క్రైస్తవులు సువార్త ప్రకటిస్తున్నారు మీరు వాళ్ల దగ్గరికి వెళ్లి భగవద్గీతలో సత్యమును సర్వ సత్యం ఉంది అని ప్రకటించండి ఎవరు భక్తిని వాళ్ళు ప్రకటించు కుంటే ఏంటయ్యా తప్పు సత్యాన్ని తెలుసుకునేదెలా. మీరేమో మీ దేవుని గురించి చెప్పరు. మీ దేవుడు పుస్తకాలు అందరికీ ఎవ్వరు అదే ఏమన్నా అంటే నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు ఈ లక్షణమే నా నాన్న ఉన్నవాడు బానే పుస్తకంలో ఉన్న సత్యాన్ని బోధించే కావాలి. ఈమధ్య బ్రాహ్మిన్స్ చాలామంది మారారు క్రైస్తవ మతం లోనికి వచ్చారు వారిని మార్చండి మీరు. కరుణాకర్ సుగుణ గారు నేను ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాను క్రిస్టియన్స్ లోనికి వస్తున్న బ్రాహ్మిన్స్ ని మార్చండి.

  • @rajendra....122
    @rajendra....122 14 дней назад +3

    జై భీమ్....

  • @buggasrikanth7491
    @buggasrikanth7491 13 дней назад

    జైశ్రీరామ్ అన్న మహేంద్ర అన్న గారు ప్రజలే వాళ్ళ సైన్యం అన్న జైశ్రీరామ్ 🚩🚩🛕🛕

  • @eshankarrao-6860
    @eshankarrao-6860 13 дней назад

    We with you sir

  • @TheSudheer103
    @TheSudheer103 14 дней назад +5

    Jai hind jai bharat

  • @chinnababuchinnu8942
    @chinnababuchinnu8942 13 дней назад

    జై కరుణాకర్ గారు 🙏🙏🙏జై లలిత కుమార్ గారు 🙏🙏మా పాదాభి వందనాలు జై శ్రీ రామ్ 🙏🙏

  • @KannababuJartha
    @KannababuJartha 13 дней назад +3

    దేవుడు వీరికి ఇచ్చిన ఆయుస్కాలన్ని మతల పేరిట వీడియోలు పెడుతూ ఆనందం పొందడమే వీరి అజెండా.క్రైస్తవులు అందరు దేవుడు వీరి మనస్సును మార్పు చెందుట కొరకు ప్రర్దన చెయ్యగలరు.

  • @allisagarishaiksubahan4606
    @allisagarishaiksubahan4606 12 дней назад

    ఎట్టకేలకు signature studio channel హిందువుల కోసం ప్రశ్నించి, వాదించి, వారించి హిందువుల పక్షాన నిలబడ్డ channel అని నిరూపించారు ముగ్గురు ఇంకేం పదండి దర్నాకు యాడ ఉన్నాడు CM ఆయన్ను కూడా పిలుచుకుపోండి Full support ఉంటది మనకు

  • @ManjuNatha-j2d
    @ManjuNatha-j2d 13 дней назад

    జైశ్రీరాం ఓంనమఃశివాయ జైహింద్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🚩

  • @BSrinivas-u9e
    @BSrinivas-u9e 13 дней назад

    మీకు మా సపోర్ట్ జై శ్రీరామ్ 🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 13 дней назад

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మహేందర్ గారు

  • @shankersingh3646
    @shankersingh3646 12 дней назад

    I support

  • @ThinkingBoys
    @ThinkingBoys 13 дней назад

    #supportkarunakarsuguna

  • @user...224
    @user...224 14 дней назад +18

    సిలువ ను గురించి నా వార్త నశించున వారికి వెర్రి తనము కాని రక్షింప బడుతున్న వారికి దేవుని శక్తి

    • @gadeelaravi2389
      @gadeelaravi2389 14 дней назад +1

      Bhoothu biblelo dhayyaniki sachina siluvaku mahima sachinodu yesu dhayyam shavvanni mokkuthunna Bhoothu lanjeyla bible bokadagallu thoo bibleki bajaru lanjeyku theda ledhu thoo prethathmLaku mokkeyvaallu dhayyalakompa adhey gudaram charchiki potharu paapulu hanthakulu repistulu dhurmaargulu druggistulu andharu postergalley vaalley sakshyalu chebuthunnaru 😅😅😅

  • @srinivas7642
    @srinivas7642 6 дней назад

    Anna....❤❤❤❤

  • @KiranKumar-ko2dq
    @KiranKumar-ko2dq 13 дней назад

    Both Legends Hindu supporters in one place .. me lanti vallu undaali and Hindu people ki support ivvali ❤

  • @ChandrashekarAzad-c1g
    @ChandrashekarAzad-c1g 5 дней назад

    Rama Lakshman iddarini chusaanu. Jai lalith and Karunakar anna.. Jai shreeram

  • @ChettupallyAndalu
    @ChettupallyAndalu 13 дней назад

    దేవుని యందు నిరీక్షణ లేక అసలైన దేవునికి దూరమయ్యారు మీరిద్దరు

  • @SivamalaVinathi
    @SivamalaVinathi 11 дней назад

    కరుణాకర్ గారు జై జై హింద్

  • @babuathram5866
    @babuathram5866 12 дней назад

    మేము కరుణాకర్ లలిత్ కుమార్ వెంట హిందువులు ఉనారు
    జై శ్రీరామ్

  • @VICTORIASEENU
    @VICTORIASEENU 14 дней назад +2

    Cinima super

  • @suri4630-h6l
    @suri4630-h6l 13 дней назад

    మా ధర్మం కోసం పోరాడుతున్న అందరికీ మేము తోడుగాఉంటాం ముఖ్యంగా వీరి ఇద్దరికీ జై శ్రీ రామ్

  • @TBhaskar-o9l
    @TBhaskar-o9l 14 дней назад +1

    🚩 Jai Sri RAm 🎉