BIG Shock To DSC Employees: రాత్రికి రాత్రే పోస్టు ఊస్ట్..DSC Employees Appointment is Invalid | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 299

  • @AyeshaShaik-tq1ov
    @AyeshaShaik-tq1ov Месяц назад +62

    Mi andariki manchi జరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న ...దేవుడిని...

    • @Akilrauf
      @Akilrauf Месяц назад

      💐🙏👌👍

  • @ridhithyeligeti6713
    @ridhithyeligeti6713 Месяц назад +44

    ఎదైనా మొదటి చుడాలి
    ఇలా మధ్యలో బాధ పెట్టడమా కరెక్ట్ కాదు

    • @TrashyTrash686
      @TrashyTrash686 15 дней назад

      ante fake exp kani fake documents edaina ichi untaru.. im assuming bro.. full clarity vasthe better.

  • @BoyanapellySrinivasRao
    @BoyanapellySrinivasRao Месяц назад +14

    చాలా బదాగా ఉంది మీరు దైర్యం కొలిపొవద్ధు హై కొర్టు కు వెల్లాండి మీకు న్యాయం జరుగుతుంది

  • @Dbrao3636
    @Dbrao3636 Месяц назад +45

    అమ్మేసుకొని ఉంటారు.

  • @adexpostudios
    @adexpostudios Месяц назад +21

    ముందుగా మీరు మీ ధైర్యం కోల్పోకుండా పోరాడండి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది హైకోర్టు ద్వారా...

  • @laxmanVanchurba
    @laxmanVanchurba Месяц назад +43

    చాలా దారుణం, గవర్నమెంట్ కు బుద్ది లేదు,

  • @tenalisivakumar9023
    @tenalisivakumar9023 Месяц назад +19

    చాలా దారుణం

  • @Sureshvarma683
    @Sureshvarma683 Месяц назад +22

    DSC 2024 recruitment అంత బోగస్. అమ్ముకున్నరనడనికి ఎన్నో సాక్ష్యాలు ఇలాంటి ఘటనలు.

  • @anandraomarconda5715
    @anandraomarconda5715 Месяц назад +4

    వాళ్లకు ఇచ్చిన appointment Order Copy లోనే ఉంటది ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించవచ్చు అని

  • @GloriousGodMinistryVizag
    @GloriousGodMinistryVizag Месяц назад +11

    యేసయ్య దయచేసి వారికి న్యాయం చేయండి 🙏🙏🙏🙏🙏

  • @jsinstituteofenglish7637
    @jsinstituteofenglish7637 Месяц назад +18

    సమస్యల్ని ప్రారంభం లోనే గుర్తించాలి.... అలాకాకుండా ఉద్యోగం ఇచ్చి... ఉద్యోగంలో కొనసాగుతున్న టైం లో... అప్పుడు మేము కళ్ళు మూసుకున్నాము...ఇప్పుడే కళ్ళు తెరిచాము అంటే... నువ్వు గవర్మెంట్ వాడివ లేక పందులు కాచే వాడివ. .... ఉద్యోగం లోకి తీసుకునేముందు మీకో క్రైటీరియా వుంటుంది కదా.... అక్కడవున్న ఆ 6 రుగురికి ఒక్కొక్కరికి దాదాపుగా 40 ఇయర్స్ పైన వుంటాయి... ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఇన్ని సంవత్సరాలు బ్రతికిన వాలు ఇక మిగిలివున్న కొన్ని సంవత్సరాలు బ్రతకలేరా....! బ్రతుకుతారు... కానీ ఇలా మోసం చెయ్యడం ఏంటి... ఈ చెత్త బిజినెస్ govt lo kuda వుంటుందా....😮.
    కోర్టు ని ఆశ్రయించి మీ సమస్యకు పరిష్కారం పొందండి...

  • @perabathularamarao6259
    @perabathularamarao6259 Месяц назад +2

    ఖమ్మంలో సాధారణ డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు పేరు పక్కన ఏ రోస్టర్ పాయింట్ ప్రకారం ఎంపిక చేశారో తెలిపారు. కానీ , స్పెషల్ డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు పేరు పక్కన ఏ రోస్టర్ పాయింట్ ప్రకారం ఎంపిక చేశారో తెలుపలేదు. ఇది ఎంపికలో అవకతవకలు జరిగాయనే సందేహాలకు వీలు కల్పిస్తుంది.

  • @ksnvkrishnaveni7857
    @ksnvkrishnaveni7857 Месяц назад +8

    CM కల్పించుకోవాలి

  • @sridhardivya6750
    @sridhardivya6750 Месяц назад +3

    Eligibility lenappudu training lo join avvakamunde aapali, training ayyaka, exam ki apply chesaka, hallticket vachaka, exam rasaka, job lo join ainappudu kadhu

  • @jamparangipdm9952
    @jamparangipdm9952 Месяц назад +3

    ఏమికాదు సుప్రీం కోర్టు ను ఆశ్రయించండి.

  • @palojipavan8749
    @palojipavan8749 Месяц назад +18

    Court lo case veyandi

    • @nagalakshmichebrolu2702
      @nagalakshmichebrolu2702 Месяц назад +1

      Ofter 20 years they will get gistice that time they Wil be in retirement stage

  • @tugitichinnarao5607
    @tugitichinnarao5607 17 дней назад +1

    చాలా మంది హిందీ టీచర్లు భూషణ్,,విద్వాన్,,మధ్యమ విశారద.. ప్రవీణ లాంటివి రాసి L.P.set వ్రాసి ట్రైనింగ్ చేసి డీఎస్సీ పోస్ట్ సంపాదిస్తారు.,......కానీ మీకు ఇలా జరగడం చాలా దారుణం....

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Месяц назад +24

    సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఏమి చేసారు, జాబ్ ఇచ్చిన తర్వాత ఇలా చేయడం correct కాదు, ఆఫీసర్స్ ఎంత responsible లేకుండా ఉన్నారో అర్థం అవుతుంది

  • @laxmin5722
    @laxmin5722 Месяц назад +4

    HPT vallakena ee problems
    2020 varaku HPT Chesinavalla paristiti enti

  • @ramarams8681
    @ramarams8681 Месяц назад +3

    So sad meeku nyayam jaruguthadi

  • @korrachandrakiran2632
    @korrachandrakiran2632 Месяц назад +7

    Govt mida case eyyali

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736 Месяц назад +8

    Asalu emi jarguthundi

  • @mohanrelangi3357
    @mohanrelangi3357 Месяц назад +1

    దారుణం

  • @chinthalanageswararao9782
    @chinthalanageswararao9782 Месяц назад +3

    Selection chesina respance authority andarani respected collector sir termination cheste present terminated employees ebbandi telustundi

  • @rajini2512
    @rajini2512 6 дней назад

    Yes , Verification correct ga jaragaledu, anduke ala indi

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 15 дней назад

    It is unfair n needs to be chalanged in the court.

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Месяц назад +9

    సీఎం గారిని కలిసి వివరిస్తే మీకు ఆ జీవో మినహాయించి తిరిగి ఉద్యోగం ఇవ్వవచ్చు కదా ?ప్రయత్నం చేయండి సాక్షాత్తు సీఎం గారు ఇచ్చిన ఆర్డర్ కు విలువ లేకుంటే ఎలా?

  • @MrMunnendra
    @MrMunnendra Месяц назад +7

    Chala darum

  • @sivaloonas6460
    @sivaloonas6460 14 дней назад

    ఆ విద్యాశాఖ అధికారిని ఉద్యోగం నుండి తీసేయండి

  • @jogarao7515
    @jogarao7515 3 дня назад

    అందరు కోర్టు కేసు పెట్టండి

  • @santhoshvengareddy5015
    @santhoshvengareddy5015 Месяц назад +9

    కారణం ఏమిటి అని అడగండి

  • @jayaprakashneereri
    @jayaprakashneereri Месяц назад +6

    Court ku veste saripothundi..

  • @mdpasha6848
    @mdpasha6848 Месяц назад +2

    Very bad.... 😢

  • @prakashbsc3493
    @prakashbsc3493 11 дней назад

    రాజకీయాలను కూడా క్వాలిఫికశన్ వెరిఫికేషన్ చేసి టికెట్స్ ఇవ్వాలి అప్పుడు తెలుస్తుంది

  • @ANVESHGOUD-v8d
    @ANVESHGOUD-v8d Месяц назад

    ఈ రోజుల్లో ఏ కోర్టులో న్యాయం లేదు దయచేసి కోర్టులకు దూరంగా ఉండండి ముఖ్యమంత్రి ఏదైనా సరే అంతిమంగా దాని కోసం ప్రజలు కలిసి కోర్టు మరియు కోర్టు ఉద్యోగులకు శిక్ష వేస్తారు

  • @poreddypadmavathi1284
    @poreddypadmavathi1284 11 дней назад

    గుంపు మేస్త్రీ పాలన అంటే అనుకుంటున్నారు మరి ఇలాగే ఉంటుంది

  • @SatyanarayanaKonala-f9e
    @SatyanarayanaKonala-f9e Месяц назад +5

    Aa gov't ki verification time lo theliyada?aina court ki vellandi.

  • @KalpanaVivek
    @KalpanaVivek 18 дней назад +1

    Job echi ela tistaru, verfication, Appudu, emi chesaru.

  • @thirupathieppa5453
    @thirupathieppa5453 21 день назад

    Selection చేసేటప్పుడు ఎం చేసారు అధికారులు ఇప్పుడు ఎవరు బాద్యులు అప్పుడు సెలక్షన్ చేసిన ఉద్యోగిని ఇప్పుడు తీరమినేషన్ ఆర్డర్ ఇచ్చిన అధికారిని విధుల్లోంచి తొలగించాలి

  • @naveenan-md3bo
    @naveenan-md3bo 21 день назад

    I strongly condemn this

  • @Anabiya-gn2lc
    @Anabiya-gn2lc Месяц назад +8

    Court ki vellandi 6 members kalasi

  • @chandhuchandru3569
    @chandhuchandru3569 Месяц назад +3

    Go to High court.....

  • @shaiknasreen3488
    @shaiknasreen3488 Месяц назад +6

    Paapam chala bhadestundi, valla badha inka yekkuvaga vuntundi

  • @prameelakatikireddy1422
    @prameelakatikireddy1422 Месяц назад +5

    Chetta reasons cheppi ,teseyyadam chala darunam ,manavatvam ledu edavalaki,papam valla age lo peddavalla unnaru😢

  • @Jemsbond816
    @Jemsbond816 Месяц назад +27

    కోర్టు కి వెలితే problem solving

    • @rajeshwargarrepally6445
      @rajeshwargarrepally6445 Месяц назад

      కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ లో కచ్చితంగా విధివిధానాలు ఉంటాయి. అన్ని అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి. కాబట్టి వీరు కోర్టుకు వెళ్తే వీరికే శిక్ష పడే అవకాశం ఉంటుంది.

    • @gvsprasad4219
      @gvsprasad4219 Месяц назад +4

      ​@@rajeshwargarrepally6445 opintmint order itchaaru so velataaniki chance vundi

    • @Artandcraftideas563
      @Artandcraftideas563 Месяц назад +1

      Court ki velladam kadu ivi levu ani valla jobs thisesaru mari backlogs Anni untte evaru adgr😊

    • @Artandcraftideas563
      @Artandcraftideas563 Месяц назад

      Asalu man system e balwdu

    • @Hunter23-z2j
      @Hunter23-z2j Месяц назад

      Court ki velite kodi pilla case kuda tegadu

  • @ToraloDSC
    @ToraloDSC Месяц назад

    So bad 😢😢😢

  • @fact1234m
    @fact1234m Месяц назад +6

    3:57 ki Pause chesi chudandi... Lavanaya husband is a Railway employee.... Okka intlo iddarki Govt job Ela istaru... This reservation system is making UNEDUCATED people rich and badly affecting the poor and middle class people... especially well educated people are not getting jobs in our country as well.... In such case CM Reventh Reddy is doing correct for these people may be

    • @raiseyourvoice7145
      @raiseyourvoice7145 Месяц назад +1

      Ur truly appreciated broo

    • @jyothi497
      @jyothi497 Месяц назад

      Oka intlo 2 members ki job ivvakudadha..... It's a doubt

    • @fact1234m
      @fact1234m Месяц назад +2

      @@jyothi497 Eligible unte ivvali Caste reservation tho kaadu... Hope you understood 😊 should encourage educated people not uneducated people

    • @M9_daily
      @M9_daily Месяц назад +3

      ​@@fact1234mwhat about EWS, EWS valla BC st la kante thakkuva marks ochina jobs ostunnayanta dganikemantaru

    • @kalyankumar2908
      @kalyankumar2908 Месяц назад

      ​@@M9_daily47 marks ki sgt vachindi ews reservation toh male candidate ki asf district mari dini em antaru.... Ews reservation is illegal

  • @attiliproductions9575
    @attiliproductions9575 Месяц назад +2

    Sir నేను inter compartment లో pass అయ్యాను next degree regular గానే pass అయ్యాను but inter ki degree ki 1year gap వుంది.d.ed regular గానే pass అయ్యాను tet qualify అయ్యాను ఇప్పుడు dsc ki prepare అవుతున్నాను.అవ్వచ్చా sir ఒక వేల నా కష్టం ఫలిస్తే నాకు ఇలాంటి problem వస్తుందా అని ఇది చూసాక భయంగా వుంది please replay ఇవ్వండి sir నా preparetion కొనసాగించాలా stop చెయ్యాలా చెప్పండి sir please replay ఇవ్వండి

  • @motheranuraga
    @motheranuraga 20 дней назад

    మీరు అన్ని విధాలా అర్హులైన అభ్యర్థులు. నిజంగా మీకు అన్యాయమే జరిగినది. మొదట తెలియదా? అన్నం వడ్డించి కంచం లాక్కున్నట్లుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు. ఎలానూ వారిని నియమించిన ప్రకారము ఉద్యోగం చేయనివ్వండి. లేదంటే ఆరు కుటుంబాల చావుకు ప్రభుత్వమే భాధ్యత వహించవలసి వస్తుంది. మీరంతా కంగారుపడవద్దు. దేవుడు మేలే చేస్తాడు 👍👍👍

  • @lakshmijadapalli
    @lakshmijadapalli Месяц назад +4

    West government

  • @bandaruhariprasad5774
    @bandaruhariprasad5774 Месяц назад +3

    1:3 ప్రకారం అస్సలు చెయ్యకూడదు
    ఇదేమైనా గ్రూప్ ఎగ్జామ్స్ నా..

  • @chinthalanageswararao9782
    @chinthalanageswararao9782 Месяц назад +1

    Section chesina respance authority andarani respected collector sir termination cheste present terminated employees ebbandi telustundi.

  • @lakshmijadapalli
    @lakshmijadapalli Месяц назад +2

    Government mida case veyyali

  • @kyasudhanunjaya2620
    @kyasudhanunjaya2620 Месяц назад +20

    Worest
    Govt

  • @KrupaSannidanam
    @KrupaSannidanam Месяц назад +1

    Idi chala darunam,papam vallu antha badapadutunnaro 😢

  • @blueprintstudychannel7689
    @blueprintstudychannel7689 Месяц назад

    Always apply based on …present rules .
    But verification chesina authorities sarigga verify chesinappointment ivvali sindi. Lot of disappointment and agony Papam

  • @NARESHKUMAR-nl6vs
    @NARESHKUMAR-nl6vs Месяц назад +2

    Court ki vellandi bros

  • @mallikarjunmk5137
    @mallikarjunmk5137 16 дней назад

    Nizamabad lo kuda elage jaruguthundhi.... mirantha court ki vellanddi

  • @NARESHKUMAR-nl6vs
    @NARESHKUMAR-nl6vs Месяц назад +1

    Meeru andharu higher education sir dhariki velthe nyayam jaruguthadhi

  • @rushdarizwana
    @rushdarizwana Месяц назад +2

    Pg chesi hpt chesina vallaki 9,10,11,12 classes cheppadaniki avakasham evvali

  • @prameelakatikireddy1422
    @prameelakatikireddy1422 Месяц назад +4

    Papam 😢

  • @shailajakranthi8893
    @shailajakranthi8893 Месяц назад +3

    Bed lo english chesa but ma english ledhu so nenu dsc rayaledhuu because my degree is b com (english )is not optional subject .

  • @yesreach
    @yesreach Месяц назад

    Govt. Should send the 6 persons to the deputation for concerned and respective educational qualification and training after that Immidiately appoint the same 6 teachers in teaching services. Because they have lost valuable time and worked in your department from last 20 days. Request to Govt of Telangana and the Hon'ble Authorities on humanitarian grounds. They achieved this through competitive exam. They have talent to teach concern subject

  • @Crazychikky
    @Crazychikky 20 дней назад

    Valu Cm program kosam kangaruga appoint chesesuntaru ipudu cross checking lo eligibility thelisuntundi putalu putalu ga private university lu papam a officers ki kuda theleenatuvanti instutions dwara vachina certificates. Pl regular ga accademic years complete chesina valake kada eligibility vundalsindi. Ipudani one year degree leda direct inter without tenth antha dabu mayam.

  • @radhakrishna6860
    @radhakrishna6860 Месяц назад +2

    Retrospective effect orders chellavu.approach court.

  • @m.v.rpurnima2820
    @m.v.rpurnima2820 Месяц назад +1

    Please meeru court ki vellandi meeku antha manchi jarguthundi dont worry

  • @vijaykumaryeruva2854
    @vijaykumaryeruva2854 Месяц назад

    2008 lo manju case and 2013 lo tejpal case in rajasthan eee rendu case lalo court said that : no service rules modified after recruitment and in present service.. if you have enough solid evidence approach the honorable court with the copies of above judgements..

  • @gvsprasad4219
    @gvsprasad4219 Месяц назад +7

    Degree lo 2 years matrame vunte katchitanga MA cheyali adhi teliyakunda opintmint itchinodu avadu daridrudu

    • @rameshchilmula9719
      @rameshchilmula9719 Месяц назад

      Degree lo 2years telugu undi ofter MA Telugu chesina varu lp Telugu rayavacha

  • @lakshmijadapalli
    @lakshmijadapalli Месяц назад +5

    Telangana government flap in dsc

  • @udaycurrent3449
    @udaycurrent3449 Месяц назад +7

    పాపం పొట్టమీద కొట్టొద్దు

  • @DeviprasadvsGaraga
    @DeviprasadvsGaraga Месяц назад

    Adi mee right.teligga vadaladdu.verification lo nidrapoyara.

  • @Artandcraftideas563
    @Artandcraftideas563 Месяц назад +1

    Anduke asalu apply e cheyoddu vere emaina pani chesukoni brathakali itla chesthe chastharu

  • @santhoshgajjala7667
    @santhoshgajjala7667 Месяц назад +2

    Recent ga nirmal district lo kuda same guest faculty lo merit lo unna vallaki ivvakunda oka. Press lo panichese candidate ki icharu atanu pillaki em chepagaladu

  • @rajeswariburle2565
    @rajeswariburle2565 Месяц назад +2

    Court ki vellali

  • @mpadmaja7884
    @mpadmaja7884 Месяц назад

    Meeku justice jaragali....🙏

  • @SATHYAMMAVADITHYA
    @SATHYAMMAVADITHYA Месяц назад

    Miku manchi jaragali mam...😢

  • @RajDev7777-RD
    @RajDev7777-RD Месяц назад

    Appointment chesetappudu temporary gane chestaaru. Enquiry lo emaina fault dorikite immediate ga teesestaaru.

  • @rushdarizwana
    @rushdarizwana Месяц назад +2

    Sir 2017 mundu chadivina vallaki avakasham evvali

  • @DUNDIGALANARSAIAH
    @DUNDIGALANARSAIAH Месяц назад +3

    కమ్మంజిల్లలో,భట్టివిక్రమార్క,తనానుచారులకుర్పోస్టిగులు,ఇచ్చివీళ్లజీవితలను,బజర్ణపడేసినారు,edhinijam,డబ్బులువసూలుచేసి,vereyvallakujaeyninguletarechhinaru,మధిర,భట్టివిక్రమార్క,మాయాజాలం,మీరుకోర్టుకుపోయే,కేసివేయండి,appududhinivenukaevaruavarobayatiki,వస్తారు,

  • @bjayavardhan33
    @bjayavardhan33 Месяц назад +4

    eligibility kakapothe, mundu antha government gaddi tintunnara...job icchi ila venakki teesukovadam chala badhakaram.valla manovedhana cheppalenidi.edaina unte mundu chusukovali.noti daggara kudu laagesukunnaru panikimalina government

  • @sukanya4626
    @sukanya4626 Месяц назад

    Waste asalu..officers antha responsibility lekunda ela untaru..process correct cheyalu..asalu verification chesi neglect chesina vallani dismiss cheyali...endhuku nirudyogula jeevithalatho aadukuntaru

  • @SriVidhya_talks
    @SriVidhya_talks Месяц назад

    Chala darunam.

  • @veerachannel8271
    @veerachannel8271 Месяц назад

    2008 lo hot chesina vallu edhi varaku DSC lo select ie untaru kadha, varni entiki pampali ga, lopala pedha athuna kumbakonam jarugindhi anipisthundhi

  • @rushdarizwana
    @rushdarizwana Месяц назад +1

    inter taruvata vidwan n hpt cheste 1-5 classes
    degree taruvata vidvan n hpt cheste 6-8classes
    Inter,degree,Vidwan,Hpt taruvata pg cheste 09,10,11,12 classes teach chese awakasham kalipinchali appude nyayam garugu tundi
    ante kani hpt certificate paniki radu ante vela mandi ki anyayam jarugutundi
    kabatti cm sir sariaina nirnayam teesu koni hpt vallaki nyayam cheyyali😢 undariki nyayam jaragalani korutu parents yokka korika teacher kavalani kani chadivina chaduvu paniki radu ante student s n parents pade avedana 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @విశ్వకర్మ-డ6త
    @విశ్వకర్మ-డ6త Месяц назад +2

    కోర్టుకి వెళ్ళండి .....

  • @sridharalwala
    @sridharalwala 17 дней назад

    Cancel chesinodu job thisidengandii first

  • @palojipavan8749
    @palojipavan8749 Месяц назад +4

    Cut off ivvakunda chellavu anadam correct kadu

  • @SowjanyaChityala-i5u
    @SowjanyaChityala-i5u Месяц назад +1

    Go issue ku mundhu legible evali

  • @MAHESHGOUDDUBBAKA
    @MAHESHGOUDDUBBAKA 17 дней назад

    ఒక్క రోజు వర్క్ చేసిన చాలు కోర్టు వెళ్తే పోస్ట్ కలిపిచ్చి ఇవ్వమని tirupu esthadi

  • @DeviprasadvsGaraga
    @DeviprasadvsGaraga Месяц назад +1

    Okka kammam lo ne problem.deo sir ekkada?

  • @chakramkiran8370
    @chakramkiran8370 Месяц назад +6

    Certificate verification appudu emi chestunnaru officers.... Too bad

  • @jalaluddin5678
    @jalaluddin5678 Месяц назад

    Devudu eppudu evariki Ila cheyaddu
    Dhaiiryam ga undadandi

  • @SuriSuri-ks5ok
    @SuriSuri-ks5ok Месяц назад +1

    Annna ne voice chala bagundi

  • @saikrishnamaggidi495
    @saikrishnamaggidi495 15 дней назад

    VOTE vese mundu okka sari alochinchi veyyandi prajalaraaaaa . Eppudu m avtundi chustunnar kda

  • @AnirudhAnumula
    @AnirudhAnumula Месяц назад

    Degree Discontinued వ్యక్తులు & పోస్టు గ్రాడ్యుయేట్ Quallifications లేని వారు అనర్హులు ఇలాంటప్పుడు జాబ్ అప్లై చేసుకునే టైం లో రూల్స్ & రెస్ట్రిక్షన్స్ టర్మ్స్ కండిషన్స్ సరిగా అప్లై చేయించినట్లయితే వారికి అప్పుడే అనర్హత ఉన్నట్లు అని తెలిసేది. కానీ ప్రభుత్వం అలా చేయలేదు
    పరీక్ష ఫీజు 1000 ₹ లు దొబ్బడానికి & ప్రజల నుండి లక్షల రూపాయలు దొబ్బడానికి & ఇలాంటి లొసుగుల ద్వారా టెర్మినేట్ చేసి వారి స్థానాల్ని భర్తీ చేయడానికి వేరే వారి దగ్గర చెరో పది పదిహేను లక్షలు తీసుకుని కొత్త వారికి quallifications ఉన్న వారికి జాబ్ ఇవ్వడం జరుగుతోంది.
    ఎలాగూ లీగల్ కారణాలు ప్రభుత్వం చూపిస్తుంది కాబట్టి ప్రభుత్వం మీద మచ్చ పడదు & పాపం వీరు ఎన్ని వ్రతాలు వేసుకున్నారో ఎందరి ఇంటికి స్వీట్స్ పంచారో ఎలాగూ జాబ్ వచ్చింది అని లోన్స్ & ఇన్స్టాల్ మెంట్ లు కు బుక్ అయ్యారో, కోరికలు ఎన్ని కోరుకున్నారో ? వారి పిల్లల్ని కార్పొరేట్ పాఠ శాలలో చేర్పించారో
    ఇవన్నీ చూస్తే జాలి వేస్తుంది.
    చదువు పూర్తి చేయకపోవడం వీరి ప్రధాన తప్పు.

  • @ganicreations3399
    @ganicreations3399 Месяц назад +9

    Ap lo e qualifications unnavallu andharu 100*/* eligible.

    • @laxmin5722
      @laxmin5722 Месяц назад

      My Qualifications are
      HPT 2018
      Open Inter
      Open degree
      Ap Tet qualified
      Dsc lo TGT zonal 296
      Sa 27th
      Present nenu safe aaa leda elanti problems emaina face cheyala ap lo

  • @sureshrenukuntla6873
    @sureshrenukuntla6873 Месяц назад +2

    Edi chala goram....Darunam

  • @Gouthamm99
    @Gouthamm99 Месяц назад +13

    Certificate verification petinde nduku asalu.....
    Apdu sanka nakara e govt valu...
    Apdue ...chepalsinde.... eligibility ledane...

    • @enugantisrinivasu2826
      @enugantisrinivasu2826 Месяц назад +1

      నిజంగా అధికారులు ఎంత బాధ్యత లేకుండా ఉన్నారో అర్థం అవుతుంది

    • @MaheshV-ds2nw
      @MaheshV-ds2nw Месяц назад

      @@enugantisrinivasu2826lanchalaki alavaatu padindru k.

  • @anandraomarconda5715
    @anandraomarconda5715 Месяц назад

    గవర్నమెంట్ తప్పిదం కాదు, ఆ అధికార్ల తప్పిదం వారిని సస్పెండ్ చేశారు

  • @ANVESHGOUD-v8d
    @ANVESHGOUD-v8d Месяц назад

    I really saying people together have to give punishment to court this is final justice this is justice
    Please courts u have to give help and save but don't give punishment for poor people or middle class people now days every one is fighting with life 🙏🙏🙏😥😥😥