ఉద్యోగం కోసం ఫిర్యాదు.. 2024 DSC Candidate Complaint to Collector for job |
HTML-код
- Опубликовано: 1 янв 2025
- ఉద్యోగం కోసం ఫిర్యాదు.. 2024 DSC Candidate Complaint to Collector for job | @rtvkhammam
#dsccandidate #dsc #rtvnews
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : appstoreconnec...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
DSC anedhi district wise posts, non local category lo iste Telangana districts vallaki ivvali kani, AP vallaku ela istaru.
Court lo case veyandi madam
Courtlu kuda amudu poinai anna ,emi namettatu ledu e kaalam lo .
application fill chese time lo ichina details matrame consider chestaru, certificates verification chese time lo local candidate certificate theste ela consider chestaru?indulo edo mathlab vundi pakka jobs ammukunnaru. Madam miru velli highcourt lo case veyandi thappakunda mi job miku vastundi, late cheyakandi, (1 to 7th varaki any four consecutive years ekkada chadivithe ade local) atvundi.
Already judges were doing favor to only government
Wrong words baabu inka nyayam undi ,evidences we have to show
కోర్టులో కేసు వేసిన ఆవిడ ముసలావిడ అయినంక తీర్పు ఇస్తారు లేదా గవర్నమెంట్ కి పేవర్ గా తీర్పు ఇస్తారు ఏం బాలేదు చదువుకోవడం కంటే
కోర్టు లో కేసు వేయండి. అప్పుడే ప్రభుత్వం మాట వింటుంది..
Telangana local students ki justice kaavali
Tq Andi please support me
GO TO HIGHCOURT U DEFINETLY WIN WITH A GOOD KNOWLEDGE SERVICE MATTER LAWYER
Same problem Nirmal district lo kuda jarigindi, adi nato ne 1st nunchi 4th varaku chadivina vallu ela local avutaru... Na rank second social studies SA lo first rank candidate 1st to 4th class varake Telangana lo chadivadu ataniki local ani post echesaru
Meeru objection pettandi
నిజంగా మీకు న్యాయం జరగాలి
Naku kuda same situation 1:3 select ayyanu but meo laku sariga avagahana leka job kolpoyanu
Courtlo case cheyyandi
ఖచ్చితం గా ఆమె డబ్బు పెట్టీ వచ్చింది
ప్రెసెంంట్ ఎవడు డబ్బులు ఇస్తే వాళ్లకే post govt posts అన్నీ అంతే
Old GO ne.. correct
First BC A POST reservation post AP vallaki ikkada comunity undadu kada Ela accept chesaru. Case file chyandi ikkada job kottali ante Telangana govt iche meseva cast undali
local ani certificate techukundi anta
@saivamsi9903 local ani Edo oka district nundi certificate thechukovachi pisal ichi but caste BCA eavaru ivvaru local district manage chesina cast Telangana govt issue chesina meseva certificate undali
Local certificate unna cast undali
Dsc 2024 lo Ex service and ph postlu fill cheyaledhu as per notification general category tho fill cheyali. Inka emi response ledhu. Please teacher unio....sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 help cheyandhi
Miru randi swami nenu miku help chesthanu
Meeru correct 💯 Hindi job's elanay tesaru
Bale TS gov employees ... minimum responsible kuda ledhu annamata
Court lo case file cheyandi
కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన డబ్బులు మరియు వున్నవారికే పోస్ట్ వస్తుంది మేము కోర్ట్ ఆర్డర్ పొందాము అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్గొండ వారు ఫలితం పొందారు తరువాత మేము ఎంత మోరపెట్టుకున్న మాకు రాలేదు
High court lo a advocate ni kalavali manchi advocate name cheppandi
Meeru correct
1to 7 classes chuste 4years ekkada chadivithe ade local ame 1to 4 chadivindiga ade local
చట్టమే సుప్రీం అమ్మా మీకు వెలువెంటనే న్యాయం జరగాలంటే వెంటనే కోర్టును ఆశ్రయిండి.
వీళ్ళకు మందు న్యాయమూర్తులే.
RTI AND SOCIAL ACTIVIST 😢
Tq sir please support me sir
20 yrs aitadi judgment vachesariki
@ephanindra9078 andaru local district gurinchi matladuthunnaru. Local state mari? 7 years kachitamuga TS lo chadavali ga
Justice for non getting job aspirants, In Hyderabad employees also there are many who claimed local certificates I heard please look into it
kamam dist motham Ap theleve
Court lo case veyandi
Pm ki letter rayandi
Mi job ni valluu ammukunnaruu madam
ఖమ్మం జిల్లా ముంపు మండలాల వారి పరిస్థితి మరీ ఘోరం
4567 తరగతులు ముంపు మండలాల్లో 8 నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చదవడం వల్ల అటు AP కి ఇటు తెలంగాణ కు రెండు రాష్ట్రాల్లో నాన్ లోకల్ అయ్యారు,
ఇదే విషయమై MLA, మంత్రి గారిని అడిగితే మీరు అన్యాయం అయ్యారు అనే సమాధానం వినడంతో 😢😢😢😢
అసలు ఈ G.O. 1 to 7 పెట్టడమే తప్పు లాస్ట్ పోలీసు నోటిఫికేషన్ లో 300మంది ఫేక్ సర్టిఫికెట్ లతో పట్టుబడ్డారు, 60 మందిని తొలగించారు,
తెలంగాణలోనే తెలంగాణ వారిని స్థానికేతరులు చేసిన ఘనత ఈ g.o తెచ్చిన కేసీఆర్ ది😢😢😢😢
దానిని కొనసాగించిన మన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కొంప ముంచింది
రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తూనే అందులో లోపాలను సరిచేయలేకపోయారు,
ఎంతో మంది అడ్డదారిలో ఉద్యోగాలు సంపాదించారు
10th క్లాస్ ప్రామాణికంగా పెట్టుకుంటే ఎటువంటి ఫ్రాడ్ జరగదు
కానీ ఈ g.o. వల్ల 4 to 7 తరగతులు ప్రామాణికం వల్ల అవకాశం వున్న ప్రతి ఒక్కరూ జాబ్ లు ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ వుంటే ఆ డిస్ట్రిక్ట్ స్టడీ సర్టిఫికెట్లు కొని జాబ్ సంపాదిస్తున్నారు
భద్రాచలం వాళ్ల పరిస్థితి మరీ ఘోరం
సిటీ తెలంగాణ లో పక్కన పల్లెలు AP లో
ఆ పల్లెల్లో చదివిన తెలంగాణ నిరుద్యోగులు పరిస్థితి అటు AP కి ఇటు ts కి లోకల్ కాకుండా పోయారు
AP లో పాత G.O 4 to 10 వల్ల నాన్ లోకల్ సమస్య వుండదు
TS lo 1 to 7 వల్ల తప్పుడు సర్టిఫికెట్లు పొందే అవకాశం వుంటుంది ఎందుకంటే 1 తో 7 ఖచ్చితమైన స్కూల్స్ వుండవు, ప్రైవేటు స్కూల్ ఎక్కువుగా మూతబడిన వాటి నుండి ఈ సర్టిఫికెట్ పొందడం చాలా తేలిక😢😢😢
1 to 7 స్టడీ సర్టిఫికెట్ లను లోకల్ కోసం ప్రామాణికంగా తీసుకోవడం తప్పు
అందులో ముంపు మండలాలు, జిల్లా బోర్డర్ వున్న వాళ్ళు ఈ సమస్యతో నాన్ లోకల్ అయ్యారు,
Maa village lo andaram knl lo chadivaam becz transport facility ledu thungabhadra river avathala vunnanduku ipudu andaram nonlocal ayyaam andaram
@@Yk-kj9eo hyd lo same problem... 100 payiga nonlocal vallu fake bonafied tho job kottaru... Memu complaint chesi kondharini redhanded ga pattincham... Collector SP garini kuda kalisam.. Anni pradhana news papers lo vachindhi.. Hyd DEO garu thwaralo action thekuntam ani chebithunnaru.
124 GO valla chala nastam jarguthundhi... E vishayam CM ki avagahana ledhu... Common people CM kalvaniyaru..
@@revathikuruva9644 AP కి లోకల్ అవుతారు 6-10 తరగతులు AP ప్రామాణికం
నాలుగు సంవత్సరా లు ఉంటే లోకల్ కాండిడేట్ గ పరిగనిస్తారు.... అనుకుంటున్న 🤔
4 years vunte local district avuthundi.kani local state avvali ante 1-7 classes undali
Same problem nato kuda jarigindi Nirmal district school assistant social studies@@panthangikrishnaveni253
File a case in a court
1:3 nenu vellanu... chala strict ga verification jarigindi...maku... study conduct sariga.leakapothae...reject cheasaru...kmm dis Nadi kuda... Krishna veni mam correct ga matladaru....yenka elantivi yenni jarigayooo....
Only 6,7,8 mathrame ts lo chaduvanu but ap lo non local Ani job ivvakedu evaraina solution cheppagalaru,stete devide avvanappudu khamam dist lo 3 years chadavadam valla ap lo non local antunnaru
All district paristithi inthe
Madam మీరు ఇంకా నయం 1:3 వరకే కానీ నిజామాబాద్ నందిపెట్ మండలంలో 23 రోజులు duty చేసిన sgt BC-A అమ్మాయిని terminate చేశారు 😢 ఏమీ అధికారులు రా నాయనా 😮😮
TV channels ivvi cheyyurri vaya debate , paniki maalina news lu maanesi… Rtv 👏
govt ple give special interest in this case
Medam eru ckurt lo case file cheyandi
Ilanti cases anni kammam lone enduku jarugutunnai 😮
Khammam is the border of andha mostly people studying in Andhra and telengana .
Mahabubnagar lo nak kuda same situation
1st class to 4th class donga certificate chance untadhi andhuke 1st to 10th class varaku unte locality evali
Court ki vellali miru nyayam jarugutundhi
Chief minister respond on this issue
Def bed sangam అధ్యక్షుడు రామ్మోహన్ చుడు మా సమస్య
మీ ఛానల్ కు నమస్కారం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో బోగస్ సర్టిఫికెట్లతో లోకల్ గా చలామణి అవుతూ.. ఉద్యోగం పొందిన వారు చాలామంది ఉన్నారు... మాకు న్యాయం కావాలని కోరుతూ..మేము కోర్టు చుట్టు తిరిగితే... మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు.. నకిలీల గురించి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ DEO గారికి కూడా తెలుసు.. ఏమైనా అంటే మీరు కోర్టులో కేసు వేసుకోండి అని అంటున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. మీ ఛానల్ వారు.2024 డీఎస్సీ హైదరాబాదులో.. ఉండే లోకల్ వారికి న్యాయం చేయండి sir
అన్న, వేయండి కేస్... తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నమో తెలుస్తలేదు.
హైదరాబాద్ deo మేడం కి కంప్లైంట్ చేసాము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాము హైదరాబాద్ లో దాదాపు 120 +ఫేక్ బోమాఫీడ్స్ తో లోకల్ కోట కింద జాబ్ చేస్తున్నారు ఎవరు పాటించుకోవట్లేదు R Tv vallu koncham hyd lo fake bonafides gurinchi matladando sir kammam lo okate kavachu hyd lo 120+ unaru sir fake bonafides tho
2 nd post open
Nonlocal top lo unte vallale istaru
2014 ku mundu, vuntaremo
Dabbulu ichhinaru Kab kabatti Andra candidate ku job vachhindi
Madam you go court
Asal 4th kuda vunda.bonafides vunnaya.asal motham katha local certificate valla problem avutumdi
Ee local issue valla real telangana people ki loss,avar padite vallu ado oka 1-15 degree varaku kuda ado oka fake study bonafide petti scam doing
@ephanindra9078 andaru local district gurinchi matladuthunnaru. Local state mari? 7 years kachitamuga TS lo chadavali ga
Correct ivvndi
124 GO valla hyd lo chala mandhi... Nastapoyaru.. antha fake certificate
True
@rajini2512 complaint chesam.. memu sp collector gariki.. dhongalu dhrokaru...
@@shasirao9842 court lo case veyandi ..job kada poguttukunte life long bada padali
👍🏻👍🏻👍🏻👍🏻
Inta kashtapadi prepare avtam but waste mokalu correct rules pattincharu arhata unnavallaki ivvali correct verification cheyadaniki em rogam chi
4th to 10 th study unte correct gaa undedi KCR 1 to 7 cheyadamtho ee rogsm vachindi😮😮😮😮
Meeru court ki vellali medam anni tappulu chesi ammukunnaru meeru fight cheyyali
Anduku 4 to 10 chudali
Currect DSc posts amount కే అమ్ముతున్నారు... మీరే ఆ amount ఇచ్చింటే అదే post మీకు వచ్చేది
వేరే వాళ్ళు ఇచ్చారు amount వాళ్లకే post
😂😢
మనీ తీసుకొని ఇచ్చారు లే అక్క
Nizamabad district lo ma sister relative dsc teacher job vachindhi BC A community same but 24 days tarvata job removed because BC A lo poor people untaru ade
Reddy community SC ST COMMUNITY TIYARU BECAUSE POLITICAL AND UNITY UNTARU
Telangana lo ila chala mandi loss avuthunnaru
Asalu dsc 2024 lo antha mosame 99/ andii na paristiti idhe naku ravalsina job ni vere vallaki icharu deo office lo konchem kooda responsibility lekunda lekkalekunda mataldutunnaru collector gari ki cheppam enni sarlu velli na avamaname jarugutundii
4y ekkada unte akkada local madam 4leda 70undachu
Avunu 1 to 4th class 4years so she selected
Mari ap local etla aindi
Fake pettindani clear ga ardham aithundi
Ap lo 4to 10varaku rule
Please G.O no 124 gurinchi okasari thelusukondi friends .tharuvatha msg cheyyandi
1 to 7th class undali
Congress government ante ne corrupted government.
Ammukunnaru
Anta lancha gondi tanam chala clear ga telustundi dabbu. Dabbu edi oka jabbu gabbu manushulu .andaru kadandi ko daru matrame.
Chala Mandi fake bonafides pettaru
1 to 4 correct
స్కూల్ లేకుండా 4ఇయర్స్ కంప్లీట్ చేసారా
1to 4 currect ame local
Go 124 gurinchi thelusukondi. 1-7 years complete ga ts lo undali
No need 4years unte chalu@@panthangikrishnaveni253
Money echindii ahh person
Go to Court
మేడం 4ఇయర్ కంటిన్యూ గా ఒకే జిల్లాలో తెలంగాణ లో చదివితే మిగతాది వేరే స్టేట్ లో ఉన్న పర్వాలేదు అది రూల్ ఉంది. ఒకవేళ కంటిన్యూ ఒకే జిల్లాలో లేకపోతె అపుడు మిగతా బోనోఫీడ్స్ అండ్ రెసిడెన్టషియాల్ చూస్తారు థట్ ఇస్ రూల్ అఫ్ రిజర్వేషన్
Sir Go no 124 prakaram 1-7 years khachithanga ts lo chadavali. Tharuvatha continue ga 4 years ekkada unte adi local district avuthundi.
@@RanjithKumar-k6d ఏ ఒక్క తరగతి 7th కు ముందు వేరే state లో చదివిన వాళ్ళు నాన్ లోకల్.. GO 124 ప్రకారం..
@@shasirao9842 మేడం starting 4classes 1 to 4 oke jillalo unte next 3years ekkada chadivina ok avi lekapotene pakka 7 classes ts lo undali nen chadiva
@@RanjithKumar-k6d 5th 6th 7th.. ap lo chadhivithe ts local kaleru...nenu state chepthunna.. meru district chepthunnaru
5th to 7th.. ts lo vere district chadhivithe.. ts loni.. 1 to 4th chadhivina district local avutharu
@@shasirao9842 sare oka student 1clases medak 345 clases sidiipet 67 classes hyderabad chadivaru so ipudu a boy local district cheppandi p
ruclips.net/video/VyZ_mWyGOD0/видео.htmlsi=wPDCgxaN_4Naxj-u
Andaru andhra gallaki esthunar telangana thechukuni waste
😂......
@@jagajeevan4556 endukura navuthunav andhroni va ra nuv me state develop cheskondra valasagallu
Brother I don't know if you were already a government job holder or an aspirant. For your kind information anyone in India can get government jobs in any state government that is our constitutional right. that's why our government gave 5% open category, anyone can compete in that. now ap government also does the same don't know the exact percentage i heard 15% to non local subject to correction. You are commenting here spewing hate on a person because he is from another state what you are forgetting he is also an Indian. Doesn't matter how many degrees or pgs you may have it seems none of them taught you manners. Hope you change your views. Also for the record talking in a manner creating hatred could come under hate speech while it may not have been defined in our constitution it definitely has some consequences. For your sake think before you commenting on social media platforms.
@@chittilakshman2557 see 5% lo job nonlocal ayithe evadu anadu artham ayndha ayna telangana lo entha mandhi anayanga job thechukunar mulki fake certificates petukuni almost 50k malli vidipoyetappudu vellipoyara pole andhra vallantha telangana ku anyam evadu cheyale me state lo jobs ye undav sariga telangana lane chusthar yeppudu I am an aspirant I know telanagana history how ap Destroyed telangana in economy allocation , water resources everything in politicans no one became cm our Telangana and just 2 persons only from telangana became cm that too not full term AP is waste state at the time of bifurcation from madras u people don't have money also that time ur looking towards telangana antha fake ga natakalu adi telangana tho kalisinru fatal Ali commission telangana nu kalapakandi anna kuda kalipinru antha fake gallu ap vallu jobs ani fake ga dobbing still eppatiki me state ni Development cheskoru TELANGANA KU PATTINA DARIDRAM AP VALLU INKA chala charithra undi comment lo chepalenu nichamayina vallu ap nijayithiga brathakadam radhu meku antha fake galle charithra thelsukuni mataldu okasari telangana our Telangana richest state hyd also urikene mer madras vallu dobbeyandi ante chetla kindha govt offices petukuna brathuku midhi antha fake gallu eppatiki me state development janmalo kadhu eppatiki valasa brathukule devi nuv anochu brathuku kosam carrier kosam vere state country vellochu ani correct growth kosam velladam veru me state la em gathi leka velladam vereu telangana ku pattina daridram ap vallu
@@chittilakshman2557 I am postgraduate student and know how our Telangana it's not about regional feeling Andhrodu vachi maku nerpalsina avasaram ledu ma telangana la vachi brathukuntu ma jobs theskuntu talent unna ma telangana vallani even private sectors reject chesinar I know nen chusanu and andhrodu aythe androni thiskuntunar vadiki em rakuna sare by the way I am doing IT Job now I know how things are going in hyd # Develop ur AP first
Court lo case veyandi madam
Go to court
Go to court