మీ పాట చాలా బాగుందండి రిసా గారు. "వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట" ఈ పాట మీ వయోలిన్ లో వినాలని ఉంది కుదిరితే మా కోసం ఒకసారి వాయిస్తారా విని ఆనందిస్తాం. అలాగే మీరు వాయించిన "వెన్నెలైనా చీకటైనా" సాంగ్ నాకు చాలా ఇష్టం. అది విన్నప్పుడల్లా నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలు..🙏🙏🙏
వ్యక్తులలో "వర్చస్సు - ఓజస్సు" విరివిగా కనిపిస్తున్నప్పటికీ "తేజస్సు" మాత్రం తరిగి పోతుంది.! ఎవరిలో స్వచ్ఛమైన ప్రేమ,కరుణ,జ్ఞానం,వివేకం విలసిల్లు తాయో వారిలో అచ్చమైన "ఆరా" ఆవిర్భవిస్తుంది...అది అనంతంగా వ్యాపిస్తుంది...అందరినీ ఆకర్షిస్తుంది.! అందుకేనేమో.. అలాంటి వారు ఎక్కడ ఉన్నా,ఎంత దూరంలో ఉన్నా కూడా.. వారి "ఆరా" అనేకమందిని ప్రత్యక్షంగానే కాదు,పరోక్షంగా కూడా ఆకర్షిస్తుంది..ప్రభావితం చేస్తుంది.! "ఆరా"కు అయస్కాంతానికి ఉన్న ఆకర్షణ శక్తి.. వాయువు కున్న వ్యాపక శక్తి ఉంటుంది.!
Risa ante naku theludhu but naaku unna spontenity tho chepthunna "Risen" emo anipinchindi endhukante me words naaku naa unna sthayi nunchi "rise" avvadaaniki help chesthundhi😊
అప్పటికప్పుడే అల్లిన పాట .. అందులోనూ ఎదో మర్మముందట .. అన్ని తెలిసిన రీసా.. అలానే ఉండాలని అందరి ధ్యాస .. మీలోని జ్ఞాని ని చూశా.. జ్ఞానిలా బ్రతకాలని ఎవరికుండదు ఆశ .. దూరం నుండే గమిస్తున్న నిన్ను .. పూర్తి ఎరుకలోనే ఉన్న ఏది అంటకుండా నేను.. ఈ విశ్వం అనంతం సీసా.. అకరణ ఆనందం రిసా రసో: వైసా: మీ పాట వింటూ రాసిన ఏదో పిస పిస😅😅
Congratss risa ....మొత్తానికి ఒక ఇంటివాడివి అవుతున్నావు.....
How to clean ourselves? ప్రపంచం నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎలా అసలు ?
ఆసువుగా పాడిన పాట చాలా బాగుంది 👌👌👌
మీ పాట చాలా బాగుందండి రిసా గారు.
"వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట"
ఈ పాట మీ వయోలిన్ లో వినాలని ఉంది కుదిరితే మా కోసం ఒకసారి వాయిస్తారా
విని ఆనందిస్తాం.
అలాగే మీరు వాయించిన "వెన్నెలైనా చీకటైనా" సాంగ్ నాకు చాలా ఇష్టం.
అది విన్నప్పుడల్లా నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలు..🙏🙏🙏
Enduko tears vastunnayi. Song Chala baagundi. Thank You🙏🙏🙏
ఆకాశం......అనంతం......
అదంతా నీ సొంతం .........💖✨✨✨✨✨✨✨
ఎంత బావుందో.............
😊🎉🎉సంతోషం. .టాపిక్ బాగుంది. ..place కూడా చాలా బాగుంది. .🎉🎉
Neelanti manushulani pusthakaallone chadhivaanu manchi Anni okappativi anukunna. Ippudu Real ga live ga chusthunna Risa. KD✍️
జిజ్ఞాసులకు దొరికిన గని (జ్ఞాన) , ప్రతి మాట సత్యపు తేట సుగంధాలు పూ తోట మాకు దొరికిన మైత్రేయ....🙏🙏💐
Song chala Bagundi brother. Mee thought process Naku lagane vundi.thank you for sharing your views on Aura .
Nature... Excellent 👌 bro Ara ... details information.. Thank you so much bro..
Sir,i kearnt so much from your veduo.i don't know more abt AURA.By this vedio i completely know abt aura.Thank you so much sir.
Mind blowing singing bayay
Best of luck for purchasing a new house. You have full filled your mother's dream.
రీసా గారు గ్రేట్ మీరు 🙏🙏🙏
Aura గురించి ఒక common man కి అర్ధం అయ్యేలా...నేను స్వచ్చం అయి ఉన్నప్పుడు నా యొక్క aura పెద్దగాను
స్వచంగాను వుంటుంది.🙏👍😌👏
@@venkataramanakovvuru2953 tq 🙏
Congratulations risa garu
మీకు పాదాభి వందనం🙏
Song awesome😮
Camera man super
Chala baga theesaru..
Thank u risa brother
చలములేని, శవము దగ్గర, ఆరా భాగ ఉంటుంది. మీరు చెప్పినట్లు. ❤❤❤❤❤❤❤
Song sounds so peaceful and meaningful Risa
🙏🙏🙏
రిసా గారు అరా గురుంచి చాలా వివరంగా అర్ధవంత గా క్లుప్తంగా వివరించారు 🙏🏻
Congratulations naana nijanga nuvu oka Rushivi nee matalu vintunte chala santhoshanga untundi naana 💜😊💜 toooo 🌟
వ్యక్తులలో "వర్చస్సు - ఓజస్సు" విరివిగా కనిపిస్తున్నప్పటికీ "తేజస్సు" మాత్రం తరిగి పోతుంది.!
ఎవరిలో స్వచ్ఛమైన ప్రేమ,కరుణ,జ్ఞానం,వివేకం విలసిల్లు తాయో వారిలో అచ్చమైన "ఆరా" ఆవిర్భవిస్తుంది...అది అనంతంగా వ్యాపిస్తుంది...అందరినీ ఆకర్షిస్తుంది.!
అందుకేనేమో.. అలాంటి వారు ఎక్కడ ఉన్నా,ఎంత దూరంలో ఉన్నా కూడా.. వారి "ఆరా" అనేకమందిని ప్రత్యక్షంగానే కాదు,పరోక్షంగా కూడా ఆకర్షిస్తుంది..ప్రభావితం చేస్తుంది.!
"ఆరా"కు అయస్కాంతానికి ఉన్న ఆకర్షణ శక్తి.. వాయువు కున్న వ్యాపక శక్తి ఉంటుంది.!
Beautiful
@@KanthRisa🙏🙏🥰🥰🥰
@Operation50old ..super🎉🎉
🙏Sir🙏🙏🙏🙏
Chawla baagundi risa garu. You might have mentioned the present scientific method of determining aura of a person or living thing.
Congratulations... Anna now now the owner cannot disturb ur aura... ❤❤🎉
Superb sir. చాలా బాగా vivarinchaaru 🙏🏼🙏🏼🙏🏼
Chala bagundhi manasuk haiga vundhi andi 🙏🙏
Super dear anna......love you so much 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Manchi bhavaala harivillu .."Aara".
ప్రకృతి విషయం లో థాట్ is నెగిటివ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Aashuvuga paadina paata chaala bagundi Risa
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 guru ji bagundi song
Anna Chala santosham meeru oka ellu konanduku
Money entha echaru (prapancham lo kada) aduke adiga🎉🎉🎉
I love you conttest and song singing sir 🙏
Thank you so much 💖🙏
Amazing song.........beautiful lyrics....
Congratulations Risa darling ❤
Iam waiting for this from you Risa thank you❤
Pata chala bagundi anna.nene aa akasam aipote bagundunanipinchindi
Thank you for sharing with us
మంచి మనసుల కలయికలో వింటున్న, ఉంటున్న అక్కడ నేను అన్న ఆస్తిత్వం అన్నదే ఉండదు 🙏🙏🙏
ప్రాణాయామం గురించి చెప్పండి ప్లీజ్
Very beautiful video congratulations for new house Risa garu💐💐
Paata super brother 👏👏👏
శుభోదయం
రీసా గారు
Superr
Super gaa chepparu Anna
Song chal bagudhi Risa. ❤❤❤❤
Aakaasam anatam .manasanta kadhalani pravaham❤.song abdhutam beta.
Pata…Maduram💐👌
Song wow 👏🏻👏🏻👏🏻
Voice super 🎉
Mee song& tone bagundi sir
Super Anna 👌👍🙏❤️
ఇల్లు అంటే ఉంటే దేవాలయం లా ఉండాలి లేదా లైబ్రెరీ లా ఉండాలి..
ఎంత బాగున్నాయో పదాలు ❤❤❤❤❤
U r something else
Very nice andi🎉
Song 🎵 చాలా bagundi
Super Risa garu song ❤
అద్భుతః
Adbutham sir
Wow ❤
Nice topic🎉
Good.
తేజస్సు. ఒక ఆత్మీయ బంధం కలుగుతుంది. ఒక రమణమహర్షి. Attached with detached.
👌sir
Congratulations risaaaa
Congratulations bro🎉
Super babu I'm waiting to meet or just to see you both I'm relative to your owner ,nice song marvelous thankyou so much....🙏
Alage
Mimmalni kalustha for sure
వీటి గురించి విన్నాను. ఎక్కువ తెలియదు. వీడియోగ్రఫీ short film లాగా బాగా తీశారు.ఇపుటికిప్పుడు కట్టినా అర్ధవంతం గా పాట కట్టారు 👍🏻
కొత్త ఇంటి శుభ కాంక్షలు. టెర్రస్ చుట్టు వాతావరణం చాలా బాగున్నాయి. Peaceful గా
Meeru Mee Aura chala bagundi
Chala bagundi
Nice 👏🏻👏🏻
Congratulations anna🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very nice 👏
Happy to know that you are going to come to puppalaguda..
Kaluddam
Good
Risa ante naku theludhu but naaku unna spontenity tho chepthunna "Risen" emo anipinchindi endhukante me words naaku naa unna sthayi nunchi "rise" avvadaaniki help chesthundhi😊
Song bagundi.
❤ good morning anna
Krishna surat
10.57.am
నేను ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాను రాముల వారి దేవాలయం ముందు ఒక ఫోటో దిగితే నా చుట్టూ ఆరా లాగా వచ్చినది ఫోటోలో ఆరా చూసుకున్నాను
👌
❤
Tku🎉🎉🎉🎉🎉
అప్పటికప్పుడే అల్లిన పాట .. అందులోనూ ఎదో మర్మముందట ..
అన్ని తెలిసిన రీసా.. అలానే ఉండాలని అందరి ధ్యాస ..
మీలోని జ్ఞాని ని చూశా..
జ్ఞానిలా బ్రతకాలని ఎవరికుండదు ఆశ ..
దూరం నుండే గమిస్తున్న నిన్ను ..
పూర్తి ఎరుకలోనే ఉన్న ఏది అంటకుండా నేను..
ఈ విశ్వం అనంతం సీసా.. అకరణ ఆనందం రిసా రసో: వైసా:
మీ పాట వింటూ రాసిన ఏదో పిస పిస😅😅
చాలా బాగుంది
Nice song
🎉🎉👌
Guruvugaru oka iruvadi nimishamulalo mind,manasu rentini kolimilo vesi elaundalo alaayyela chesharu namassulu
🎉
Naya Ghar mubarak! 🎉
Be BEE
👏👏👏❤❤
Kirlian camera can capture aura. It was experimenred with sathya saibaba by a russian long ago.
Ok
puppalaguda naku telusu a area , santosham ma inti daggara ki vastunnaru
🙏🙏
Mee dress maarindi. Baagunnai. Eeshalo ivi enthaki konnaru
What is the font name plz..?
❤good
Baaga chupthunnaru
😍☕️
Hi risa anna🎉
Mi peru Risa na, mi channel name gurinchi explain chesthara?
What is the meaning of risa?
Hi risagaru