విగ్రహాలకు అర్పించినవి సాతాను సృష్టించాడా? PART - 2 | VIJAY PRASAD REDDY V/S JAMES 🔴 LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 1,7 тыс.

  • @sridevilankey75
    @sridevilankey75 2 месяца назад +13

    అందరికీ వందనాలు విగ్రహాలు అనగా మనలో ఉన్న ఆలోచనలు అసూయ ద్వేషాలు దుర్మార్గం దుష్ట త్వం లాంటివి గలతీ 5:19

  • @rrrvlogs111
    @rrrvlogs111 Месяц назад +12

    నేను పక్క హిందువుని కానీ నేను నమ్మేది ఏంటంటే ఎవరి నమ్మకాలు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి మనం నమ్మే దేవుడు ఎవరైనా సరే ఆ దేవుడే గొప్ప ఆ దేవుడు హిందూ దేవుళ్ళ అవ్వచ్చు జీసస్ అవ్వచ్చు అల్లా అవ్వచ్చు ఎవరు నమ్మే దేవుళ్ళు వాళ్లే గొప్ప అనేది మన విశ్వాసం అయితే మనం నమ్మే దేవుడు కంటే సైతాను ఒక దయ్యం భూతము గొప్ప కాదు మనం ఏ ఆహారాన్ని తీసుకోవాలనుకున్న మనం నమ్మే దేవుడు ని మనసులో స్మరించుకొని తినవచ్చు అని నా భావం ఎందుకంటే అన్నిటికీ ఈ సృష్టికి మూలం మనం నమ్మే దేవుడు మాత్రమే ఆ దేవుడు ఎవరైనా సరే నేను ఏకీభవించే విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు మనం నమ్మే దేవుడు మాత్రమే అని నా నమ్మకం. నేను మా హిందూ దేవుళ్ళని మరియు జీసస్ ని అల్లాని ప్రతి ఒక్కరి నమ్మకాన్ని గౌరవిస్తాను. నేను చెప్పే దానికి ఒక ఉదాహరణ నేను ఒక హిందువుని నాకు తెలిసింది హిందూ మతం నేను హిందూ దేవుళ్ళని ప్రేమిస్తాను ఆరాధిస్తాను కానీ ఆ హిందూ దేవుడే నిజమా లేక జీసస్ నిజమా లేక అల్లానే నిజమా అనేది ఎవరికి తెలుసు మనం నమ్మే దేవుళ్ళు మాత్రమే దేవుడు అని మన నమ్ముతారు కానీ మనం చనిపోయిన తర్వాత దేవుని వద్దకు వెళితే నేను నమ్మే దేవుడు లేకుండా జీసస్ ఉంటే జీసస్ నన్ను శిక్షిస్తాడు లేదా అల్లా ఉంటే అల్లా నన్ను శిక్షిస్తాడు అదే జీసస్ ని నమ్మేవాళ్ళు చనిపోయిన తర్వాత పైకి వెళితే హిందూ దేవుడు ఉన్నాడా లేక అల్లా ఉన్నాడా తెలియదుఎక్కడ ఉంది నేను హిందువుని జీసస్ దేవుడు కాదు అల్లా దేవుడు కాదని చెప్పి తప్పు చేయలేను ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్కరు ఆరాధించే దేవుని నేను గౌరవిస్తాను. నా నమ్మకం హిందువుని హిందూ దేవుల్లే నిజమైన దేవుడు నేను అనుకుంటున్నాను కానీ జీసస్ ఏ ఒక్కడే దేవుడు అయి ఉండొచ్చు అల్లా ఒక్కడే దేవుడు అయి ఉండొచ్చు అందుకే మతాల జోలికి వెళ్లి మత విశ్వాసాల జోలికి వెళ్లి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది సమంజసం కాదు క్రైస్తవులు మరియు ఇస్లాంలో అది అలా గొడవలు పెట్టే విధంగా చేయరు అని నేను నమ్ముతున్నాను ఉంటారు కొంతమంది అన్ని మతాలలో వాళ్ళందరి జోలికి వెళ్లకుండా మనం నమ్మే దేవుడే మనం దేవుడు అని నమ్మి కొలుస్తూ అదేవిధంగా పక్కవారి విశ్వాసాలను పక్క వారి మతాలను గౌరవించడం అనేది ఒక మంచి ఆలోచన అని నేను భావిస్తున్నాను. మనం నమ్మే దేవుడే ఒక్కడే అని మనం అనుకుంటే ఆ దేవునికి మించి ఏ సైతాను ఏ దయ్యం ఏ భూతం మనల్ని ఏమీ చేయదు అందువల్ల విగ్రహాలు ఆహారాల నైన ప్రతి ఒక్క ఆహారాన్ని మనం నమ్మే దేవుడు మాత్రమే సృష్టించాడు అని నేను నమ్ముతాను. అందుకే ఏ ఆహారమైనా మనం నమ్మిన దేవుడు మాత్రమే ఇచ్చాడు అనుకోని ఆ దేవునికి ప్రార్థన చేసుకొని తినడం అనేది నా పర్సనల్ ఒపీనియన్ దయచేసి నేను చెప్పే విషయాన్ని తప్పుగా అనుకోవద్దు ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. అందరూ మనుషులు ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే ఆ దేవుడు మన నమ్మే దేవుడు మాత్రమే.

    • @Ahagejekwjs
      @Ahagejekwjs 23 дня назад

      మీ మెసెజ్ బాగుంది...
      ఆహార దేవుడే ఇచ్చాడు కానీ విగ్రహాలకి అర్పించినవి తినకూడదు అనేది మా నిష్ట లో భాగం..
      మీరు మాల లో ఉన్నపుడు ఎలా non veg కీ నిష్ట గా దూరం ఉంటారుగా... అలాగే..
      అందరికి దేవుళ్లు ఒకటే అన్నారు...ఒకరి నమ్మకాలని ఇతరులు కూడా గౌరవించాలి.. అది చాలా మంచిది......
      Kani దేవుడు ఒకడే అనేది నిజ్జం కాబట్టి... ఆదేవుడు ఎవరు అని తెలుసుకోవాలని మానవ ప్రయత్నం..

  • @YuvarajDaniel
    @YuvarajDaniel 2 месяца назад +25

    Vijay Prasad reddygaru 💯✅✅✅ speech ichhaaru

  • @satyaram4480
    @satyaram4480 2 месяца назад +9

    విజయ్ ప్రసాద్ గారు చాలా చక్కగా అర్థం అయ్యే విదంగా చెప్పారు😊😊😊

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +1

      ఆయనకు దేవుడు తోడుగా ఉండి విజయ్ అన్న చెప్పే సత్యాన్ని గెలిపించారు

  • @HarijanaRamesh-cq9po
    @HarijanaRamesh-cq9po 2 месяца назад +21

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సార్ మీరు చెప్పిన బైబిల్ లో ప్రతి ఒక్క విషయానికి ఆన్సర్ ఇచ్చారు థాంక్యూ అన్న

    • @varnamalasonofgod
      @varnamalasonofgod 2 месяца назад +2

      విజయ్ అన్న సూపర్ ఎక్స్ప్లనేషన్ అండ్ నాలేజ్ చాలా స్టఫ్ ఉందన్నా

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад

      ​@@varnamalasonofgodyes vijay anna super ❤❤❤

  • @harikrishnapattabhi1082
    @harikrishnapattabhi1082 2 месяца назад +12

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చేపింది 100 కరెక్ట్

  • @balajisavara9321
    @balajisavara9321 2 месяца назад +19

    Vijay prasad reddy గారు చాలా బాగా వివరణ ఇచ్చారు.

  • @alphonesf2136
    @alphonesf2136 2 месяца назад +6

    Good yes god bless u vijyagaru 🙏🙏🙏🙏🙏🙏

  • @vijayakumariv1573
    @vijayakumariv1573 2 месяца назад +19

    Praise the lord 🙏🙏
    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న, వివరణ చాలా స్పష్టంగా,అర్ధవంతంగా మాట్లాడతారు,బైబిల్ లో ఉన్నవే చెప్పుతారు కల్పించి మాట్లాడరు, అన్న బోధ విని నేను మారుమనస్సు పొందాను, అన్నను నా కొరకు దేవుడు పుట్టిచారు అని నేను అనుకుంటాను, సేవకులందరిని దేవుడు ఆయన పరిశుథ్దాత్మ చేత బలంగా అంతము వరకు వాడబడాలని కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @abhipillis9626
    @abhipillis9626 2 месяца назад +32

    Very good vijay Reddy

  • @balubattu3352
    @balubattu3352 2 месяца назад +55

    డిబేట్ మొత్తం చూసాక చాలా సంతోషం కలిగింది అన్నా...సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మేలు ,ఎంత మనోహరము... అనే వాక్యం బట్టి చివరి లో మీ ఇద్దరూ ఇలా కలిసి ఉండుట చూసి నిజంగా చాలా ఆనందం కలిగింది అన్నా...❤

  • @RameshAvala-p4t
    @RameshAvala-p4t 2 месяца назад +40

    Vijay anna super ga cheppav

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +1

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @wordsofjesus9301
    @wordsofjesus9301 2 месяца назад +109

    సామరస్యంగా జరిగిన సమావేశం బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక.🎉

  • @vanibairajaputra987
    @vanibairajaputra987 2 месяца назад +57

    Vijay ప్రసాద్ రెడ్డి గారి బోధ మాకు బాగా నచ్చింది,ఎందుకంటే మా లాగా దేవుడి ని నమ్ముకున్న వారికి రెడ్డి గారి బోధన చాలా నచ్చు తుంది,

  • @chantichantigadu8683
    @chantichantigadu8683 2 месяца назад +10

    Vijay Prasad Garu meru చెప్పింది 💯 correct 👍👍

  • @EswarKallepalli-l7j
    @EswarKallepalli-l7j 2 месяца назад +14

    ఇద్దరూ మంచి సువార్తకులు దేవుని వాక్యాన్ని మరింత స్పష్టంగా ప్రజలకు అందించి దేవుని పట్ల మంచి నడవడికను నేర్పించి దేవుని పేరట ఆశీర్వాదం పొందుతారని దేవునికి ప్రార్థిస్తున్నాం

  • @kodamanchilirajesh9502
    @kodamanchilirajesh9502 2 месяца назад +72

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న సూపర్ వివరణ ఇచ్చారు.... అన్న

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +5

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @SujathaBandi-mg2lz
    @SujathaBandi-mg2lz 2 месяца назад +82

    విజయ ప్రసాద్ అన్నయ్య మీరు చాలా బాగా మాట్లాడారు డిబేట్లో ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెబుతున్నారు విజయ్ అన్నయ్య ఇప్పటినుండి సహోదరులు అందరూ కలిసిమెలిసి ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +2

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @Johnny-q3z
      @Johnny-q3z 2 месяца назад

      ​@@LionofGod-s3l అంకుల్ మా పిల్లిపిల్ల తప్పి పోయింది 🥺మీ ఇంటికేమైనా వచ్చిందా 🤪

    • @VijayaAre-o9b
      @VijayaAre-o9b 2 месяца назад

      వా దాపు వాదాలు అవసరమా తీర్పు తీర్చేది దేవుడే కదా టైం ఎందుకు వేస్ట్

  • @sandpreddytr9575
    @sandpreddytr9575 2 месяца назад +8

    సమస్త మహిమ ఘనత ప్రభువైన యేసు కే ​​చెల్లును గాక.
    ఆమెన్

  • @VenkateshBadisa-h8m
    @VenkateshBadisa-h8m 2 месяца назад +34

    Full knowledge of Christianity vijay anna super explanations good job😂😂

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +3

      Yes vijay anna super knowledge

  • @sivakumarchelluri4970
    @sivakumarchelluri4970 2 месяца назад +4

    Vijay anba super miru❤

  • @waspulliMery
    @waspulliMery 2 месяца назад +28

    విజయం ప్రసాద్ అన్న దేవుడు మీకు చాలా గ్యానము ఇచ్చాడు అన్న దేవుని కి స్రోత్రం

  • @marysuseelan2115
    @marysuseelan2115 2 месяца назад +35

    క్లారిటీ. అంటేనే. విజయ్. 🙏మీరు మంచి వివరణ ఇచ్చారు. వందనములు బ్రదర్

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +3

      జేమ్స్ గారు తప్పుగా వక్రీకరిస్తూ చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక జేమ్స్ గారు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ మనసు మార్చుకోండి

    • @praytojesus4564
      @praytojesus4564 2 месяца назад

      బలవంతుడు విగ్రహ అర్పితములు తినొచ్చు అని ఎలా చెప్తారు అన్న శరీరదారిగా వచ్చిన యేసయ్య బలవంతుడు కదా ఆయన ఎందుకు తినలేదు ఒకవేళ బలవంతుడు తినొచ్చు అని అనుకుంటే ఆయన కన్నా బలవంతుడు లేడు కదా

  • @gummadivaraprasadam5351
    @gummadivaraprasadam5351 2 месяца назад +23

    విజయ్ బాబూ, మీ ఇద్దర్ని చూసి మొదట భయ పడ్డాను. దేవుని మర్యాదను కాపాడారు. జేమ్స్ గారూ, ఈ సారి క్లియర్ కదా!

  • @tejavathukeerthi1511
    @tejavathukeerthi1511 2 месяца назад +10

    Vijay prasad annaya meru chala baga explain chesaru prajalandariki oka clarity vachindhi

  • @josephbethelministry1649
    @josephbethelministry1649 2 месяца назад +81

    అధ్యక్షులు వారు చాలా అద్భుతంగా జరిగింది నిజంగా విగ్రహంలో ఏం ఉండదు మనం భయకూడదు. దేవుని కి మాత్రమే భయపడాలి నేను చాలా సంతోషించాను. ఇద్దరు మీ జ్ఞానాన్ని చాలా బాగా బోదించారు. ఇద్దరినీ దేవుడు అద్భుతంగా తన సేవలో వాడుకొనును గాక. థాంక్యూ లార్డ్. God bless you all.

    • @pramodsabar3954
      @pramodsabar3954 2 месяца назад

      Aithe nee vp reddy velli thinnadi

    • @forestassets4969
      @forestassets4969 2 месяца назад +2

      దేవునికి మాత్రమే ....భయ పడలా...

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +2

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @krupagospelteamanandbros6389
      @krupagospelteamanandbros6389 2 месяца назад

      వినండి బాబు ​@@LionofGod-s3l

    • @hellowakeup6848
      @hellowakeup6848 2 месяца назад

      @LionofGod-s3l evarra meerantha? Meeku meeru telivi gala vaaru anukuni dhevunini erugani prajalara... dhevudu ante comedy kaadhu. Tholu valichesthadu. Vaati joliki povaddhu vaatitho meekenti ani 100 saarlu cheppina, vaatiki banisai thinamarigi pandhi kokkullaga vaati venuka padatjara. Kaavalante church lo vandukuni thinandi ra antha durada ga unte, meeru gunta lo padedhi kaaka nammina vaarini saitham laakelthunnaru murku laara... vigram vityidani jejelu kodathunnara. Thata thesthadu dhevudu. Asalu mee gnanam entha ra .... dhevudu prema mayudu kaani agna athikraminchadam paapam. Mee cheta 10 commandments chadinvhsl ra. Aa vija prassd chetha karra thesukuni 1st command cheppinchali. Naa dhevudu manadhevudiki kopam repavaddhu..

  • @RajeshMondepulanka
    @RajeshMondepulanka 2 месяца назад +47

    విజయప్రసాద్ గారు good 🙏🏽😊

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +3

      జేమ్స్ గారు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక జేమ్స్ గారు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ మనసు మార్చుకోండి

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 2 месяца назад +18

    ఏదిఏమైనా దేవుడు మనిషి మనసు ను పవిత్ర పరచగలరు, దెయ్యం మనిషి మనసు ను పాడుచేయగదు కాని పదార్థాలను దెయ్యం పాడుచేయలేదు కాని దేవుడు పదార్థాలను పవిత్ర పరచగలరు ఆని బైబిల్ గ్రంధం ప్రకారం విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన వివరణ నెను ఏకీభవిస్తున్నాను 👍🙏❤️🤗 brother Vijay Prasad Reddy garu.

  • @ksatyanarayana7139
    @ksatyanarayana7139 Месяц назад +1

    Nice explanation brother ❤❤

  • @amruthaskating2827
    @amruthaskating2827 2 месяца назад +47

    వీరబాబు అన్న
    ... మీ సొంతంగా చెప్తున్నారు ... మరియు మీరు వితండవాదం చేస్తున్నారు....

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +2

      Veerababu గారికి బైబిల్ పై పట్టులేదు ప్రతీ ప్రశ్నలకు పక్కవారి మీద ఆధారపడి సమాధానం ఇస్తున్నాడు

  • @RkAmbatipudi
    @RkAmbatipudi Месяц назад +6

    బైబిల్ లొ ఉన్నది అర్ధం చేసుకోని బాగా చెప్పారు విజయ్ అన్న

  • @sureshnallagatla7952
    @sureshnallagatla7952 2 месяца назад +60

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు

  • @verajveraj7218
    @verajveraj7218 2 месяца назад +23

    Vijay garu chala baga chepparu andi

  • @gampakumar9871
    @gampakumar9871 2 месяца назад +55

    సబ్జెక్ట్ లేక టైం వున్న సరే వాడుకోలేకపోతున్నావు కానీ విజయ్ అన్నకు టైం సరిపోవటం లేదు ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ ఫుల్ గా వుంది సో విజయ్ అన్న👌👌👌👌✌️✌️🙏🙏💐💐

  • @babuindian2176
    @babuindian2176 2 месяца назад +22

    Wonderful వివరణ బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి

  • @avirinenisrinivas8743
    @avirinenisrinivas8743 2 месяца назад +101

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న సూపర్ గా సమాధానం ఇచ్చారు

    • @Traveler_123_
      @Traveler_123_ 2 месяца назад

      @@avirinenisrinivas8743 లాజిక్ గా మాట్లాడినందుకు సూపర్ నా

    • @praytojesus4564
      @praytojesus4564 2 месяца назад

      బలవంతుడు విగ్రహ అర్పితములు తినొచ్చు అని ఎలా చెప్తారు అన్న శరీరదారిగా వచ్చిన యేసయ్య బలవంతుడు కదా ఆయన ఎందుకు తినలేదు ఒకవేళ బలవంతుడు తినొచ్చు అని అనుకుంటే ఆయన కన్నా బలవంతుడు లేడు కదా

    • @varnamalasonofgod
      @varnamalasonofgod 2 месяца назад +2

      Yes superb vijay anna ❤❤❤

  • @chinnappaEerla-tx8vo
    @chinnappaEerla-tx8vo 2 месяца назад +29

    Vijay prasad sir good . Very interesting points. ❤

  • @maheshgopagani3372
    @maheshgopagani3372 2 месяца назад +77

    విజయ్ ప్రసాద్ అన్న మంచి మనిషి... మానవతావాది... మీరు ఎక్కడున్నా సంతోషం గా, ఉండాలి అన్న

  • @NareshPechetti-jb3bf
    @NareshPechetti-jb3bf 2 месяца назад +2

    విజయ్ ప్రసాద్ గారు చాలా చాలా చక్కగా వివరించారు పేరు ప్రఖ్యాతుల కోసం ఫాలోయింగ్ కోసం ప్రయత్నించని వారే ఇలా స్పష్టంగా వివరించగలరు గ్రేట్ స్పీచ్ విజయ ప్రసాద్ గారు ❤

  • @RamaswamyD-h3h
    @RamaswamyD-h3h 2 месяца назад +5

    విజయ్ అన్న వివరణ మంచిది... ఈ సభ ద్వార దేవుని చిత్తం నెరవేర్చబడును గాక ఆమేన్

  • @OmanBoss-xk2oc
    @OmanBoss-xk2oc 2 месяца назад +13

    Vijay prasad reddy garu meeru cheppedi satyam

  • @BSita-j8k
    @BSita-j8k 2 месяца назад +7

    Vijayaprasad reddy anna good
    message echaru🙏

  • @gummadivaraprasadam5351
    @gummadivaraprasadam5351 2 месяца назад +59

    విజయ్ బాబూ, విగ్రహాలలో ఏదీ లేదు, దానికి ఆరాధించి తింటేనే దోషం అని చెప్పారు. మొత్తం డిబెట్ కు ఫుల్ ఆన్సర్ వచ్చేసింది.. దేవునికి మహిమ కలుగును గాక!

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +1

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @krupagospelteamanandbros6389
      @krupagospelteamanandbros6389 2 месяца назад

      😢😢😢

  • @Vinod0674
    @Vinod0674 2 месяца назад +48

    Ending మాత్రం సూపర్ అన్న మాకు ఇదే కావాలి గాడ్ bluess అన్న

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 2 месяца назад +75

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు వందనాలు🙏🙇‍♂️🙏 💯💯💯💯🥰🥰🥰🥰 మీరు మాట్లాడేది ప్రతిదీ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు 🤝 గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను అన్నయ్య 🥰🥰🥰❤️❤️❤️Annaya🤝🤝🤝🎉🎉🎉🎉🎉

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +4

      జేమ్స్ గారు తప్పుగా వక్రీకరిస్తూ చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక జేమ్స్ గారు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ మనసు మార్చుకోండి

    • @sidhuphysio5465
      @sidhuphysio5465 2 месяца назад +2

      vijaya meru chesiendi right

    • @Madhavisanjeev
      @Madhavisanjeev 2 месяца назад

      Nee boda nuvu Cristian kadu neeku emi theliyadu

  • @cakirankumar25
    @cakirankumar25 2 месяца назад +7

    విజయ్ అన్నయ్య సూపర్ గా చెప్పారు ❤️♥️🙌👏

  • @dhanasuryasuryalal9340
    @dhanasuryasuryalal9340 2 месяца назад +44

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻మీకున్న జ్ఞానం ను బట్టి యేసయ్య కె మహిమ 🙏🏻🙋🏻‍♀️🙏🏻🙏🏻

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +3

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @Pathikonda_aruna
    @Pathikonda_aruna 2 месяца назад +17

    చాలా హ్యాపీ గా అనిపించింది డిబేట్ చాలా మంచిగా చేసారు పెద్దలకు మా అన్నయ్య విజయ్ ప్రసాద్ రెడ్డి అలాగే జేమ్స్ గారికి నా నిండు 🙏🙏 💞🌹🎉🎉👌

  • @CG.GOSPELTVofficial
    @CG.GOSPELTVofficial 2 месяца назад +11

    Always God's support with Vijay Annaya

  • @chinnaelectronics6684
    @chinnaelectronics6684 2 месяца назад +53

    విజయప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు

  • @balakrishnakandavalli3023
    @balakrishnakandavalli3023 2 месяца назад +77

    విగ్రహాలలో దెయ్యం లేదు... మానవ హృదయాల్లోకి దెయ్యం దయ్యం వస్తుంది... దాన్ని అర్థం చేసుకోవాలంటే... దేవుని వాక్యం నీలో ఉండాలి..,...,

    • @musicvibes7954
      @musicvibes7954 2 месяца назад +2

      @@balakrishnakandavalli3023 కరెక్ట్ గ చెప్పారు Theological experience లేదండి వీరికి అది లేనపుడు బైబిల్ అర్ధం అవదండి.

  • @sharonbenitamelodys5567
    @sharonbenitamelodys5567 2 месяца назад +41

    డిబేట్ లో చక్కని వివరణ ఇచ్చారు

  • @srajababu5791
    @srajababu5791 2 месяца назад +40

    వందనములు svpr అన్నయ్య గారు, సత్యని ప్రకటించారు, సత్యని స్థాపించారు

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +2

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @srajababu5791
      @srajababu5791 2 месяца назад +2

      @@LionofGod-s3l 🙏🏼🙏🏼

  • @gantyadaapparao3824
    @gantyadaapparao3824 2 месяца назад +46

    విజయ్ ప్రసాద్ అన్న దేనికైనా సమాధానం
    చెప్పగలరు 👌👌👌👌

  • @SonOfGod1431
    @SonOfGod1431 2 месяца назад +23

    విజయప్రకాశ్ రెడ్డి గారు అద్భుతంగా చెప్పారు బ్రదర్ 🎉🎉❤❤❤

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +1

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @annayaexelentsongsuchitra1475
      @annayaexelentsongsuchitra1475 2 месяца назад

      👍

    • @gracykolluri7426
      @gracykolluri7426 2 месяца назад +1

      Yem chepparandi vp garu? Vigrahalaku pettindi tinamana??

    • @Johnny-q3z
      @Johnny-q3z 2 месяца назад

      ​@@LionofGod-s3l అంకుల్ కొంచెం కరివేపాకు ఉంటే ఇస్తారా 🥺ఆవకాయ పచ్చడి తాలింపు వేసుకోవాలి 🤪

  • @MADDELAUPENDAR
    @MADDELAUPENDAR 2 месяца назад +94

    విజయ ప్రసాద్ రెడ్డి గారు గొప్ప మానవతా వాది
    మానవత్వం గురించి, భారతదేశం యొక్క సర్వమత సౌభ్రాతృత్వం ని , ప్రేమ పూర్వక వాతావరణంని తోడ్పడతాడు

  • @kmuthukmuthu4369
    @kmuthukmuthu4369 2 месяца назад +69

    విజయ్ ప్రసాద్ అన్న చెపింది వాక్యనుసరంగా ఉంది ప్రకృతిలో వున్నవాని దేవుడు యిచ్చెడు

  • @mganjali9550
    @mganjali9550 2 месяца назад +28

    Vijay Anna Chala baga chepparu vandhanalu annayya 🙏🙏🙏🙏👏👏👏👏👏💐💐

  • @geetkudiasankar4920
    @geetkudiasankar4920 2 месяца назад +3

    Vijay prasad in great human beings

  • @Chowdary.Pasala
    @Chowdary.Pasala 2 месяца назад +18

    విజయ్ ప్రసాద్ అన్న సూపర్ అన్న, నీ లాంటి భోదకడు ఈ సమాజంలో ఎంతో అవసరం . దేవుడు నిన్ను బహుగా వాడబడును గాక.

  • @NaniGunupu
    @NaniGunupu 2 месяца назад +32

    అన్న ఇద్దరు బాగానవీవరణ ఇచ్చారు అలాగే సమాధానం పాడ్డరు ❤❤🎉🎉

  • @_prabhakar__777
    @_prabhakar__777 2 месяца назад +12

    గుడ్ msg అన్న విజయ్ ప్రసాద్

  • @LuckyJoyal-s7n
    @LuckyJoyal-s7n 2 месяца назад +25

    విజయ్ అన్న మీరు సూపర్

  • @pramarao3755
    @pramarao3755 2 месяца назад +21

    Vijay Prasad Reddy super answer sir ❤❤

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +2

      జేమ్స్ గారు తప్పుగా వక్రీకరిస్తూ చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక జేమ్స్ గారు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ మనసు మార్చుకోండి

  • @supriyagadipa2516
    @supriyagadipa2516 10 дней назад +1

    Vijayanna garu praisethe lord devuniki vandanalu amen amen amen🙏🙏🙏🙏jems anna mana christians andaram kalisi vundalani vandanalu devuniki🙏🙏🙏🙏🙏

  • @Sangaipet
    @Sangaipet 2 месяца назад +20

    దేవునికే మహిమ 🙌🏻🙏🏻🙏🏻

  • @seshugudam4235
    @seshugudam4235 2 месяца назад +21

    Vijay Prasad anna u r a brilliant and genuine anna🎉

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +1

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @babyrupa2
    @babyrupa2 2 месяца назад +7

    Vijay Prasad reddy annyy garu meeru super🎉🎉🎉🎉🎉🎉

  • @Ksk-t9o
    @Ksk-t9o 2 месяца назад +3

    Super Vijay Prasad anna🎉

  • @sunilreddymindi5991
    @sunilreddymindi5991 2 месяца назад +26

    Exlent explanation brother vijay prasad reddy

  • @radhakrishna2332
    @radhakrishna2332 2 месяца назад +27

    vp gaari valla very clear subject🎉

  • @venkatatrinadhpappala8556
    @venkatatrinadhpappala8556 2 месяца назад +96

    విజయ్ అన్న అన్ని మతాలను రెస్పెక్ట్ చేస్తారు అది నాకు నచ్చింది

  • @SharonSharon-ft9vb
    @SharonSharon-ft9vb Месяц назад +2

    Vijay anna supar

  • @vanamakranthi9831
    @vanamakranthi9831 2 месяца назад +13

    తండ్రి కుమార, పరిశుద్దాత్మ నామమున ఆమెన్ ఆమెన్ ఆమెన్.....

  • @anjaneyuluyerra4865
    @anjaneyuluyerra4865 2 месяца назад +14

    అందరకి వందనాలు. దేవునికే మహిమ

  • @nageswararao9257
    @nageswararao9257 2 месяца назад +9

    Good message v p reddy garu

  • @skkhasim5078
    @skkhasim5078 2 месяца назад +11

    విజేయ్ అన్న సూపర్ మెస్సేజ్ అన్న 🙏🏻👏🏻🤝👍🏻

  • @bandilasuresh3499
    @bandilasuresh3499 2 месяца назад +46

    ఏలియా కాలంలో 450 మంది బయలు ప్రవక్తలు ప్రతిష్టించి బలి అర్పించారు కానీ ఏ దెయ్యము
    వాటిలో నిలవలేదు వెనకాల నిలవలేదు

    • @ChristKingdom-ic3qk
      @ChristKingdom-ic3qk 2 месяца назад +4

      Exactly 100% browww

    • @hellowakeup6848
      @hellowakeup6848 2 месяца назад

      @@bandilasuresh3499 so eme cheddsm antav, nuvvu elia kante goppa vaadivi kadha mari... endhuku ra vaati ki asa padi rashana pogottukuntaru. Meeku thina lani antha asa ga unte recipe tecchukuni intlo vandukondi ra lekapothe church lo vandukondi, intha daarunam ga thayarayyarenti , bible ni vakreekarinchi vikaaram gaadu meeru etu tesukelthunnaru ra. Vigram joliki povaddhu ante memu puja cheyyam kaani akkada pandhi kokkullaga thintam antarendhi ra. Mimmalni aa dhevudu rakshinchunu gaaka

    • @hellowakeup6848
      @hellowakeup6848 2 месяца назад

      @@bandilasuresh3499 elia tho polchukokandi ra paniki maalinollara. Elijah is a prophet. If Elijah hungry crow even come and feed but you idiots cant even get ant. Stop the bs and follw the word of God. Dont play games with God... God will spit on you, if God spit thats the symbol of Noahs rain

  • @kalyanijimidi9660
    @kalyanijimidi9660 2 месяца назад +24

    విజయ్ ప్రసాద్ అన్న అందరి మనసులు గెలిచారు

  • @ManuAustinNaripogu
    @ManuAustinNaripogu 2 месяца назад +25

    విజయ్ ప్రసాద్ అన్నా వివరణ చాలా అర్థవంతముగా ఉంది. 👌✊

  • @hussainsk9056
    @hussainsk9056 2 месяца назад +38

    మీరు సూపర్ అండి విజయ్ ప్రసాద్ రెడ్డి

  • @venkatkodali2605
    @venkatkodali2605 2 месяца назад +37

    మీ యిద్దరి వందనాలు. నా దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ఆమెన్.. ఆమెన్...

  • @srinivaslegala10srinivasle10
    @srinivaslegala10srinivasle10 2 месяца назад +38

    Vijayprasad anna garu chala baga chepparu

  • @manohar2329
    @manohar2329 2 месяца назад +34

    విజయ్ ప్రసాద్ అన్న చెప్పిందే జేమ్స్ అన్న చెప్పాడు 😂 మళ్ళీ ఎక్కడా తినకూడదు అంటున్నాడు అంగట్లో అమ్మితే తినొచ్చు అంటాడు జేమ్స్ అన్న... విజయ్ ప్రసాద్ అన్న రైట్ వివరణ👍

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +1

      అంగట్లొ అమ్మితే అందులో negative energy ఉండదా అంటే జేమ్స్ దగ్గర సమాధానం లేదు

    • @prasadaavula1226
      @prasadaavula1226 2 месяца назад

      Adhi vruthi dharmam brother daniki arpinchina vatiki polchana akkarleedhu

  • @MrNeelkant24
    @MrNeelkant24 2 месяца назад +33

    VP గారు నమస్తే. మీ వాదన సూపర్. ఈ డిబేట్ లో మా హిందూ విగ్రహాల ప్రస్తావన చేయకుండా చేసినందుకు మరోసారి thanks. ప్రసాదాలు తినవచ్చు అని, సమాజంలో సమానంగా ఉండాలి అనే ప్రతిపాదన వాక్యానుసారం నిరూపించారు
    జేమ్స్ మాటలలో చెప్పాలంటే
    *. విగ్రహంలో సైతాన్ శక్తి (లూసిఫ్) డంటే... సిలువలో, యేసు విగ్రహంలో, మరియ విగ్రహంలో కూడా సైతాన్ (luciffer) ఉంటాడు అని నిరూపించాడు
    *ప్రభు బల్ల లో, ద్రాక్ష రసంలో, మందసంలో కూడా సాతాను ఉంటాడు అని jems గారి మాటలలో కనిపించింది.

    • @newjerusalem3362
      @newjerusalem3362 2 месяца назад +1

      జేమ్స్ గారు మరోసారి వాక్యం చదివి .....

    • @rameshsunny434
      @rameshsunny434 2 месяца назад

      Nuvvu sarigga ardam chesuko

    • @chirupower3648
      @chirupower3648 2 месяца назад

      ​@@rameshsunny434yesu pedda saithan gadu gorrelaki ardham kaadhule sevam ni namme. Murkulu

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 2 месяца назад +13

    Last 10minits super❤❤❤❤exalent 🎉🎉🎉 sahodarulu kalasi melasi undadam eantha melu, manoharam🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🌹🌹🌹🌹🌹mee debates valla devuni namam mahima parachabadali. All glory to God.

  • @nehemiahgoud9655
    @nehemiahgoud9655 2 месяца назад +54

    ఈ డిబేట్లో విజయ్ అన్న చెప్పిందే కరెక్ట్ గా ఉంది

    • @vengaladaniel8207
      @vengaladaniel8207 2 месяца назад

      Bro.. Brother's eddaru kalavadam correct.

    • @varnamalasonofgod
      @varnamalasonofgod 2 месяца назад +3

      Yes 100% vijay anna wonderful answer icharu

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +3

      అవును ఈ జేమ్స్ రంకెలేసి రెచ్చగొట్టి మరీ విజయ్ గారిని పిలిచి తన్నించుకుని చివరికి Sorry చెప్పినట్టు ఉంది ఈ debate ..ఈ మాత్రానికి ముందే సారీ చెప్పేసి ఉంటే అయిపోయేది కదా!

  • @sunnyhunny3245
    @sunnyhunny3245 2 месяца назад +2

    Vijay Anna correct information undi

  • @josephsunder8523
    @josephsunder8523 2 месяца назад +6

    Vijay Prasad anna garu full knowledge person 💕💕💕💕💕🎉🎉🎉🎉🎉 he won on this debate

  • @chinna.paintingwork7957
    @chinna.paintingwork7957 Месяц назад +2

    Hi vijay prasadh anna iam Adhinarayana .nenu srikakulam district .you are correct and supar

  • @vykuntammacharla8052
    @vykuntammacharla8052 2 месяца назад +44

    విజయ్ ప్రసాద్ గారు ఇచ్చిన ఇచ్చిన వివరణ ప్రసంశనీయం.

  • @RamaswamySwamy-f3x
    @RamaswamySwamy-f3x 2 месяца назад +3

    Super message 👍💐🤝💐🤝

  • @RamRams-w8r
    @RamRams-w8r 2 месяца назад +13

    Great Debate...
    Now love you both.....

  • @Nanibabubarthi
    @Nanibabubarthi 2 месяца назад +2

    Vijay prashad Anna super 🎉

  • @nageswararao9257
    @nageswararao9257 2 месяца назад +5

    Thank you v p retry good measge

  • @CkokiLa-u5l
    @CkokiLa-u5l 2 месяца назад +4

    Video motham chusa vijay prasad anna miru nijamga bible lo unna prathi oka vishayamni chala clear and clarity really very nice anna devudike samasta mahima ganatha ❤❤❤

  • @Sharonswaralu
    @Sharonswaralu 2 месяца назад +19

    Vijay anna meeru చాలాబాగా
    జ్ఞానము చొప్పున సమాధానమిచ్చారు👏🙏🙏🙏🙏

  • @prabhuchandu767
    @prabhuchandu767 2 месяца назад +4

    Kudos to Pastor Vijay Prasad Reddy garu who sticked to his words and proved from the Word of God.. wherein, Pastor James garu is repeatedly bringing the scripture of idol worship from the Bible and trying buldoze the argument claiming that it's about the food offered to idols... I Love both the Pastors but the truth prevailed from the stand taken by Pastor Vijay Prasad Reddy garu. I pray that Pastor James garu should open his heart more to be a learner infront of the Holy Bible instead of concluding in his heart that he knew the whole Bible... Amen!

  • @pramodkumarmutyala6857
    @pramodkumarmutyala6857 2 месяца назад +18

    దేవుడి గురించి చెప్పే మీరే దేవుడు ఉన్నాడా అని నిరూపించమంటున్నారు

  • @gsk261
    @gsk261 2 месяца назад +2

    Jai Sri ram