కిరణ్ పాల్ అన్న గారు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు ఇటు. క్రైస్తవ్యాన్ని ఇటు హిందుత్వాన్ని దుషించకుండ సమాధానాలు చెప్పే తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏
God bless you annayya. thanks for your interview. సాత్వికం తో సమాధానం చెప్పుటకు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కొరకై దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక . సర్వేజనా సుఖినోభవంతు. మిషన్ సమన్వయ త వర్ధిల్లాలి.
క్రాంతి అన్నగారు మీరు చాలా ధన్యులు ఎందుకంటే పాస్టర్ కిరణ్ పాల్ అన్న ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు అదేవిధంగా మీ ఛానల్ ద్వారా మేము కూడా అనేక విషయాలు నేర్చుకుంటున్నాము అన్న వారందరూ ఒక లైక్ చేయండి
ఎంత మత ఉన్మాదం అంటే.. ఒక వ్యక్తి లక్ష మందిని హత్య చేశాడు అతను ఏసుప్రభు ని నమ్మలేదు అదేవిధంగా ఇంకొక వ్యక్తి నీతి నిజాయితీగా బ్రతికాడు ఎవరికీ ఇటువంటి అపకారం చేయలేదు కానీ ఇద్దరికీ పదిమందికి సేవ చేశాడు అతను కూడా ఏసుప్రభు నినమ్మలేదు చనిపోయాడు.. కానీ ఇద్దరు నరకం వెళ్ళిపోతారు ఇద్దరికీ ఒకే పనిష్మెంట్ ఇది ఎంత ఉన్మాదము ఒకసారి అన్ని మతస్థులు గమనించండి
@universetruth-e1z నిజమైన దేవున్ని నమ్మకపోతే నరకమే. ఆయన ఎవరో తెలుసుకో లేకపోతే నరకమే,,.వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ను, జైన్ అయినా,,, ఎవరైనా ఈ నియమం పాటించాలి. నిజ దేవుణ్ణి ఆరాధించాలి.అది కాకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, నిన్ను పుట్టించిన దేవున్ని ఆరాధించకుండా, ఆ క్రెడిట్ నిజదేవునికి ఇవ్వకపోతే నువ్వు చేసిన భక్తి వ్యర్థం ❤❤❤
పాల్ గారు చాలా అద్బుతమైన సమాధానం ఇస్తారు కార్తిక్ సార్ కూడా చాలా మంచి ప్రశ్నలు వేసారు మీరు వేసిన ప్రశ్నల ద్వారా క్రీస్తు ఇంక తెలుసుకునే విదంగా ఉన్నాయి Thank you sir kr
దైవజనులు.కిరణ్ పాల్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు. మొదటిసారిగా మీ మాటలు ఇంటర్వ్యూలో విన్నాను. నేను చూసినటువంటి ఎందరో సేవకుల లో మీలాగా సౌమ్యంగా ప్రేమగా తెలివిగా మాట్లాడే టటువంటి వారిని చూడలేదు. ఒక క్రైస్తవుడిగా ఒక మంచి సేవకుడి మాటలు విన్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను. వందనాలు అన్నయ్య మీ పరిచర్య ఇంకా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము.
Praise the lord pastor garu...🙏🏻 మీరు మాకు నిజదేవున్ని ఎలా వెతికి కనుగొనాలి అనే విషయం చాలా బాగా అర్థం అయ్యేలా చేశారు 🙇🏻♀️ ఇంత ఓపికగా మీరు చెప్పిన ప్రతి సమాధానము మలో వున్న తడబాట్లను సరిచేసింది 🙇🏻♀️ ఈ తరానికి తప్పకుండా మీరు కావాలి ❤
అన్న మీరు అందరినీ సత్యం వైపు నడిపించే దేవుడి యెక్క సాధనం.అందరి శ్రేయస్సు కోరేవారు అందరి బాగోగులు కోరేవారు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రేమ గల మనస్సును మాకు దాయచేయును గాక.ఆమెన్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్...❤❤❤🎉
కిరణ్ పాల్ అయ్యగారు మొదటి నుంచి వీడియో క్లైమాక్స్ వరకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప సమాధానానికి దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
అన్నయ్య యెహోవా దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవుడు ఈ భూలోక మనుషుల పాపముల నుండి విడుదల కలిగించుటకు తన వాక్య సంకల్పములో నిన్ను బహుగా వాడు కొనును గాక ఆమెన్
Praise the lord అన్న 🙏🙏 ఎంత ఓపికగా సమాధానాలు చెప్పారు meeru🙏🙏 ఎంతగా క్రాంతి గారు పదేపదే ఇబ్బంది పెట్టె ప్రశ్నలు అడిగిన మీరు సమాధానంగా చెప్పాడు. ఇది అన్న యేసుక్రీస్తు పిల్లల గొప్పతనం 💫💫
నిజమే క్రాంతి అన్న గారికి ఎన్నో అంశాలు బైబిలు మరియు వేదాలు, ఉపనిషత్తుల సారం అంతా మన దైవజనుని ద్వారా తెలుసుకొనే మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా యేసు క్రీస్తును గూర్చిన క్లుప్తత అన్నగారికి తెలుసుకోవచ్చు.
గాడ్ బ్లెస్స్ యు కిరణ్ పాల్ అన్నగారు క్రైస్తవ సమాజానికి మి లాంటి జ్ఞానవంతులు ఎంతో అవసరం ఇంకా దేవుడు మికు జ్ఞానం ఇవ్వాలని ఆయన రాకడపర్యంత్రం వాడబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్న థాంక్యూ థాంక్యూ. అలాగే క్రాంతి అన్న గారు కూడా థాంక్యూ ఇలాంటి సేవకుల తో ఇంటర్వ్యూ చేసి ఇంకా దేవుని తెలియని వారికి పరిచయం చేయాలని కోరుకుంటూ థాంక్యూ అన్న గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙌🙌♥️♥️♥️🌹
మత్తయి 7:21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (సోదరులు కిరణ్ పాల్ గారికి ప్రభువైన క్రీస్తు పేరున శుభములు 🙏🙏🙏👌👌
KR ధగ్గర ప్రశ్నలు అడగడం బాగా ప్రాటీస్ చేసినట్టి ఉన్నాడు.అవికూడా సమాధానం తెలియని ప్రశ్నలు KR కి ప్రశ్నలుమాత్రమే తెలుసు.వాటికీ మిరు సమాధానాలు చాల స్పష్టoగా తెలియజేసినందుకు వందనాలు కిరణ్ పాల్ అన్నయ్యా
క్రీస్తు నామమున వందనాలు బ్రదర్ క్రాంతి బ్రదర్ కిరణ్ బ్రదర్ ద్వారా మతము కులము లేనిది దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని తెలియజేసినందుకు వందనాలు బ్రదర్ ఆ సత్య దేవుడే నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము తెలియజేసిన నజరేయుడైన ఏసుక్రీస్తు ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి నిజ దేవుణ్ణి ఆరాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన చేయుచున్నాను ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు కిరణ్ బ్రదర్ గారికి క్రాంతి బ్రదర్ గారికి క్రీస్తు నామమున వందనములు
You have truly brought a new revolution to the Christian world by humbly answering every complex question posed by KR TV anchor Kranti. Your interview is the beginning of the fulfillment of 2 Timothy 2:25. You have set a great example of evangelism in these last days. I hope the global Church will adopt this evangelistic strategy and save many souls from going to hell. Amen.
ಕ್ರಾಂತಿ ಅಣ್ಣಗಾರು ಬಹಳ ಧನ್ಯವಾದಗಳು ಫಾಸ್ಟರ್ ಕಿರಣ್ ಪಾಲ್ ಸರ್ ಬಹಳ ತಿಳಿಯಪಡಿಸುವದೀರ ಕ್ರಾಂತಿ ಅಣ್ಣ ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ನೀವು ಪ್ರತಿಮಾತು ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ಸರ್ ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ ಇನ್ನು ಇಂದುಗಳುಗೆ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಿ ನಿಜವಾದ ದೇವರು ಯಾರು ಎಂದು ತಿಳ್ಕೊಳ್ಳಿ🎉🎉❤❤
Praise to God. అన్న నన్ను కూడా నువ్వు ఎందుకు నీ కుల సర్టిఫికెట్ ఎందుకు మార్చుకోలేదు అని.😢 కాని నాకు వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియలేదు but నేను ఈ వీడియో చూసాక😊 నేను కూడా మీరు interview lo చెప్పింది చెప్పేస్తాను thanks to God, మీకు thanks anna. I will pray daily for u anna. దేవుని పక్షాన మీరు ఉన్నారు కాబట్టి దేవుడే మీకు తోడుగా ఉన్నాడు.
కిరణ్ పాల్ అన్న గారు God bless you.... క్రాంతి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సూటిగా చెప్పేరు... మీరు చెబుతుంటే డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు క్రాంతి గారు .. చాల మంది మతోన్మాదులు హిందువులు తెలుసు కోవాలసిన నిజాలు ఈ డిబేట్ లో ఉన్నాయి.. ఇలాగే ప్రతి ప్రశ్నకు సమాధానం సూటిగా ఎల్లప్పుడూ చెప్పే వాడిగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నా... God bless you.. Kiran anna
ఇప్పుడున్న సమాజంలో సత్యం తెలియని వారికి సత్యం అంటే ఏంటో తెలియజెప్పిన కిరణ్ పాల్ అన్నగారికి వందనాలు జర్నలిజంలో కొత్త కోణంలో సత్యాన్ని తెలుసుకుంటూ తెలియజేస్తున్న క్రాంతి అన్న గారికి నమస్కారాలు మంచి గొప్ప సందేశం అన్న🙏🙏🙏🙏🙏🙏
ఇంటర్వ్యూ మొత్తం విన్నాక దైవ ప్రేమను వ్యక్తపరిచే నిజమైన క్రైస్తవ సేవకుడు కనిపించారు... అంత మాత్రమే కాదు పూర్తిగా ద్వేషంతో, మత పిచ్చితో మనిషిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ఒక మూర్ఖుడిని కూడా చూశాను...
2 hours video ఇది, ఫస్ట్ టైం కిరణ్ paul గారికి related video చూస్తున్న, ఈ video నాకు బెనిఫిట్ అయింది, ఎందుకంటే ఇవే questions మా అన్యులు అయినా బంధువులు అడిగారు, clarity గా with person తో పోల్చి మన యేసు నిజ దేవుడు అని చెప్పారు.tq
దేవుని మహా ఉన్నతమైన కృపా సదా కాలము తోడుగా ఉండెను గాక బ్రదర్ కిరణ్ పౌల్ అన్నా... I'm proud of you brother., దేవుడు మీకు అనుగ్రహించిన ఓర్పు సహనం కి దేవుణ్ణి మహిమ పరుస్తున్న
Praise the Lord sir Kiran Paul Garu 🙏🙏🙏 you are very greatly blessed by the Almighty God . All Glory be to the Lord Jesus Christ 🙌🙌🙌 God has given great knowledge to you to give reply with the suitable answers . God bless you abundantly and also Brother Kranthi Garu.
My lovely Jesus bless u kiran గారు క్రాంతి గారు మీ కాంబినేషన్ సూపర్ గా ఉంది కిరణ్ గారు చాలా చాలా చాలా బాగా చెప్పారు God and Jesus bless u kiran గారు ❤❤❤❤❤❤❤❤❤❤❤
The best inter-vew with best questions and with best answers.this is the we need to teche the world by project ing the truth (I am the truth,I am the way, I am the life,and I am the resurrection) no dout in it.
Dear Kiran brother....... U r so good brother..... Many people has to learn this The way u talk..... The patiency u showed..... God shall use u brother for his glory and his honour brother.... Brother.... Samayam vinnappudu ee type interview ki attend awwandi brother...... People ki realisation vasthumdi ani nenu feel awthunnanu brother
కిరణ్ పాల్ గారు దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక హల్లేలూయ క్రాంతి గారు వేసిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానం చెప్పారు క్రాంతి లాంటి వారికి మీరే కరెక్ట్
The way you responded and every counter is very excellent brother ❤.. all are Nothing in front of bible knowledge.. thank you brother for such an amazing interview.. we got much more confidence… praise the Lord Anna❤❤❤
కిరణ్ పాల్ అన్న గారు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు ఇటు. క్రైస్తవ్యాన్ని ఇటు హిందుత్వాన్ని దుషించకుండ సమాధానాలు చెప్పే తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏
Kranthi you r asking childish questions. U have less knowledge about God. Very less knowledge about God n God ways
Stop asking childish questions kranthi. U have no knowledge
Kranthi u r acting foolish
God bless you annayya. thanks for your interview. సాత్వికం తో సమాధానం చెప్పుటకు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కొరకై దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక . సర్వేజనా సుఖినోభవంతు. మిషన్ సమన్వయ త వర్ధిల్లాలి.
క్రాంతి అన్నగారు మీరు చాలా ధన్యులు ఎందుకంటే పాస్టర్ కిరణ్ పాల్ అన్న ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు అదేవిధంగా మీ ఛానల్ ద్వారా మేము కూడా అనేక విషయాలు నేర్చుకుంటున్నాము అన్న వారందరూ ఒక లైక్ చేయండి
ముందర బొచ్చెమిల గొఱ్ఱె బ్రో జైకిరంపల్
Church ki voche ammayini yela trap cheyyalo nerpinchadaa? Vedio bayata padindhi ley?
@@Tnraju-c61 Alaantivi meevaalu raadhamanohar dhas laanti(dichiki) vaala dhagara baaga nerchukovachu😅
ఎంత మత ఉన్మాదం అంటే.. ఒక వ్యక్తి లక్ష మందిని హత్య చేశాడు అతను ఏసుప్రభు ని నమ్మలేదు అదేవిధంగా ఇంకొక వ్యక్తి నీతి నిజాయితీగా బ్రతికాడు ఎవరికీ ఇటువంటి అపకారం చేయలేదు కానీ ఇద్దరికీ పదిమందికి సేవ చేశాడు అతను కూడా ఏసుప్రభు నినమ్మలేదు చనిపోయాడు.. కానీ ఇద్దరు నరకం వెళ్ళిపోతారు ఇద్దరికీ ఒకే పనిష్మెంట్ ఇది ఎంత ఉన్మాదము ఒకసారి అన్ని మతస్థులు గమనించండి
@universetruth-e1z నిజమైన దేవున్ని నమ్మకపోతే నరకమే. ఆయన ఎవరో తెలుసుకో లేకపోతే నరకమే,,.వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ను, జైన్ అయినా,,, ఎవరైనా ఈ నియమం పాటించాలి. నిజ దేవుణ్ణి ఆరాధించాలి.అది కాకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, నిన్ను పుట్టించిన దేవున్ని ఆరాధించకుండా, ఆ క్రెడిట్ నిజదేవునికి ఇవ్వకపోతే నువ్వు చేసిన భక్తి వ్యర్థం ❤❤❤
కిరణ్ పాల్ అన్న గారి ఇంటర్వ్యూ గారి సంభాషణ నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి 👍🏻
మీరు మాట్లాడే విధానం చాలా అధ్బుతంగా,
ఉంది క్రీస్తు ప్రేమ మిలో కనిపిస్తుంది🙇🙏🏻👌👌👌❤️
దేవుని సేవకుడు కాబట్టి దేవుడే ఆయన ద్వారా చక్కటి సమాధానం చెప్పి ఇస్తున్నాడు దేవుడికి మహిమ కలుగును గాక.❤
పాల్ గారు చాలా అద్బుతమైన సమాధానం ఇస్తారు
కార్తిక్ సార్ కూడా చాలా మంచి ప్రశ్నలు వేసారు మీరు వేసిన ప్రశ్నల ద్వారా క్రీస్తు ఇంక తెలుసుకునే విదంగా ఉన్నాయి Thank you sir kr
దైవజనులు.కిరణ్ పాల్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు. మొదటిసారిగా మీ మాటలు ఇంటర్వ్యూలో విన్నాను. నేను చూసినటువంటి ఎందరో సేవకుల లో మీలాగా సౌమ్యంగా ప్రేమగా తెలివిగా మాట్లాడే టటువంటి వారిని చూడలేదు. ఒక క్రైస్తవుడిగా ఒక మంచి సేవకుడి మాటలు విన్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను. వందనాలు అన్నయ్య మీ పరిచర్య ఇంకా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము.
Thanku brother.
We are also pray for your ministry.
క్రాంతి గారు మీరు ధన్యులు...
మీకు మారుమనుస్సు కలుగుతుంది.
మీరు రక్షణకు దగ్గర గా ఉన్నారు.
ఎన్ని లాజికల్ ప్రశ్నలు అడిగినా నా యేసయ్య ఒక్కడే సత్య దేవుడు
Praise the lord pastor garu...🙏🏻
మీరు మాకు నిజదేవున్ని ఎలా వెతికి కనుగొనాలి అనే విషయం చాలా బాగా అర్థం అయ్యేలా చేశారు 🙇🏻♀️
ఇంత ఓపికగా మీరు చెప్పిన ప్రతి సమాధానము మలో వున్న తడబాట్లను సరిచేసింది 🙇🏻♀️
ఈ తరానికి తప్పకుండా మీరు కావాలి ❤
Thank you Jesus...🙌🏻
Antha opika...echevadu davudey...echadu niku..paster garu... praise the God 🙏
అన్న మీరు అందరినీ సత్యం వైపు నడిపించే దేవుడి యెక్క సాధనం.అందరి శ్రేయస్సు కోరేవారు అందరి బాగోగులు కోరేవారు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రేమ గల మనస్సును మాకు దాయచేయును గాక.ఆమెన్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్...❤❤❤🎉
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య యేసయ్య మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునిని స్తుతిస్తున్నాను. గ్లోరీ to జీసస్ గాడ్ బ్లేస్ యూ అన్నయ్య.
ఏమి జ్ఞానం కిరణ్ పాల్ అన్న చాలా కాలం తరువాత ఒక అద్భుతమైన జ్ఞానం కలిగిన దిగ్గజన్ని చుసినట్లుంది
కిరణ్ పాల్ అయ్యగారు మొదటి నుంచి వీడియో క్లైమాక్స్ వరకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప సమాధానానికి దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
అన్న మంచి జ్ఞానంతో జవాబులు ఇస్తున్నారు...అలాంటి ప్రశ్నలకు మేమైతే తత్తర బిత్తర లాడేవారము...
క్రాంతి అన్న మీ ఫ్యామిలీ ఆ దేవుడు ఆశీర్వదించాలని ప్రేయర్ చేస్తా ఇంక్కా త్వరలోనే మీరు నిజ్జమైన దేవుడి నీ తెలుసు కుంటూరని కోరుకుంటూన
కిరణ్ పాస్టర్ గారికి. వందనాలు
అన్న మాటలు మీకు నచ్చితే లైక్ వేయండి
అనిర్వచనీయం అద్భుతం కిరణ్ పౌల్ గారు మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానం
అన్నయ్య యెహోవా దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవుడు ఈ భూలోక మనుషుల పాపముల నుండి విడుదల కలిగించుటకు తన వాక్య సంకల్పములో నిన్ను బహుగా వాడు కొనును గాక ఆమెన్
చాలా అద్భుతమైన సమాధానం దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానానికి నీ ఐక్యూ కి ప్రత్యేకమైన వందనాలు
అన్నా ప్రైస్ ది లార్డ్ మీ మాటలు దేవుని నామానికి మహిమ కరంగా ఉన్నాయి దేవుడు ఇంకా బాగా వాడుకున్న గాక 👏🙌🙏✝️🛐🌺💐
మీ ద్వారా లోకానికి సువార్త వెళుతుంది 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord అన్న 🙏🙏 ఎంత ఓపికగా సమాధానాలు చెప్పారు meeru🙏🙏 ఎంతగా క్రాంతి గారు పదేపదే ఇబ్బంది పెట్టె ప్రశ్నలు అడిగిన మీరు సమాధానంగా చెప్పాడు. ఇది అన్న యేసుక్రీస్తు పిల్లల గొప్పతనం 💫💫
నిజమే క్రాంతి అన్న గారికి ఎన్నో అంశాలు బైబిలు మరియు వేదాలు, ఉపనిషత్తుల సారం అంతా మన దైవజనుని ద్వారా తెలుసుకొనే మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా యేసు క్రీస్తును గూర్చిన క్లుప్తత అన్నగారికి తెలుసుకోవచ్చు.
నిజంగా కిరణ్పాల్ గారి బోధలు అర్ధమైనవారు ధన్యులు.
God bless you annayya... చాలా మంచి విషయాలు తెలియచేసారు అన్నయ్య thanks అన్నయ్య... ఆ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼..
గాడ్ బ్లెస్స్ యు కిరణ్ పాల్ అన్నగారు క్రైస్తవ సమాజానికి మి లాంటి జ్ఞానవంతులు ఎంతో అవసరం ఇంకా దేవుడు మికు జ్ఞానం ఇవ్వాలని ఆయన రాకడపర్యంత్రం వాడబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్న థాంక్యూ థాంక్యూ. అలాగే క్రాంతి అన్న గారు కూడా థాంక్యూ ఇలాంటి సేవకుల తో ఇంటర్వ్యూ చేసి ఇంకా దేవుని తెలియని వారికి పరిచయం చేయాలని కోరుకుంటూ థాంక్యూ అన్న గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙌🙌♥️♥️♥️🌹
🫲👏కిరణ్ పాల్ గారుఎంతో ఓర్పు ఎంతో సహనం, ఎంతో జ్యాణం దేవుడు మీకు ఇంకా ఇవ్వాలి అని ప్రార్థన.
అందరి గురించి ఇంత సహృదయంతో ఆలోచించి మాట్లాడడం కిరణ్ పాల్ గారికే సాధ్యమేమో .ప్రతి విషయాన్ని చక్కగా వివరించారు. వందనాలు బ్రదర్❤
కిరణ్ పాల్ గారు చెప్పిన ఒక పదం ఒక ఆత్మ రక్షింపబడును గాక ఆమెన్ భూ ప్రపంచవంత రక్షింపబడును గాక ఆమెన్ ❤️🙏🛐
brother కిరణ్ పాల్ గారు చాలా జ్ఞానం తో మాట్లాడారు 🙏🙏🙏🙏🙏
మత్తయి 7:21
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (సోదరులు కిరణ్ పాల్ గారికి ప్రభువైన క్రీస్తు పేరున శుభములు 🙏🙏🙏👌👌
Four times chusaa enni sarlu chusinaaa chustune undalanapistudi. Kiran paul Annayya I love you from Karnataka stat 🥰🧡🧡
ప్రతీ క్వెషన్ కి వివరణతో కూడిన జవాబు ఇవ్వాలి అని ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలి అన్న మీతాపన ప్రశంసనీయం అన్న..... గాడ్ బ్లేస్ యు అన్నయ్య
KR ధగ్గర ప్రశ్నలు అడగడం బాగా ప్రాటీస్ చేసినట్టి ఉన్నాడు.అవికూడా సమాధానం తెలియని ప్రశ్నలు KR కి ప్రశ్నలుమాత్రమే తెలుసు.వాటికీ మిరు సమాధానాలు చాల స్పష్టoగా తెలియజేసినందుకు వందనాలు కిరణ్ పాల్ అన్నయ్యా
పాస్టర్ కిరణ్ పాల్ అయ్యగారికి నిండు వందనాలు క్రాంతి అన్న మీరు అడిగే క్యూస్షన్స్ కి అన్న చెప్పే జవాబులు కి దేవునికి స్తోత్రం హలేలుయ
క్రీస్తు నామమున వందనాలు బ్రదర్ క్రాంతి బ్రదర్ కిరణ్ బ్రదర్ ద్వారా మతము కులము లేనిది దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని తెలియజేసినందుకు వందనాలు బ్రదర్ ఆ సత్య దేవుడే నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము తెలియజేసిన నజరేయుడైన ఏసుక్రీస్తు ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి నిజ దేవుణ్ణి ఆరాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన చేయుచున్నాను ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు కిరణ్ బ్రదర్ గారికి క్రాంతి బ్రదర్ గారికి క్రీస్తు నామమున వందనములు
ఇద్దరికి వందనాలు సమాజానికి సువార్త వెళ్ళుతుంది 🙏🙏🙏🙏🙏
ఎంత ఓపిక కిరణ్ అన్న నీకు ఆ ఓపిక అందరికి ఇవ్వాలి అని ఆదేవుడిని కోరుకుంటున్న 🙏🙏🙏🙏
కిరణ్ అన్న నీ సమాధానం చాలా బాగా చెప్పారు ఎవరిని బాధ పెట్టాక దేవుని ప్రేమ ను వివరించారు నీకు దేవుని పేరట వందనాలు
You have truly brought a new revolution to the Christian world by humbly answering every complex question posed by KR TV anchor Kranti.
Your interview is the beginning of the fulfillment of 2 Timothy 2:25. You have set a great example of evangelism in these last days.
I hope the global Church will adopt this evangelistic strategy and save many souls from going to hell. Amen.
ಕ್ರಾಂತಿ ಅಣ್ಣಗಾರು ಬಹಳ ಧನ್ಯವಾದಗಳು ಫಾಸ್ಟರ್ ಕಿರಣ್ ಪಾಲ್ ಸರ್ ಬಹಳ ತಿಳಿಯಪಡಿಸುವದೀರ ಕ್ರಾಂತಿ ಅಣ್ಣ ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ನೀವು ಪ್ರತಿಮಾತು ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ಸರ್ ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ ಇನ್ನು ಇಂದುಗಳುಗೆ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಿ ನಿಜವಾದ ದೇವರು ಯಾರು ಎಂದು ತಿಳ್ಕೊಳ್ಳಿ🎉🎉❤❤
కిరణ్ పాల్ గారు వందనాలండి మీరు ఇచ్చిన సందేశం లోకానికి ఆదర్శంగా ఉంది చాలా మంచిగా చెప్పారు పాస్టర్ గారు
Kiran garu చిన్నవయసులో దేవుడు మీకు చాలా జ్ఞానం ఇచ్చారు..
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
❤🙌🏻🔥
దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక.. మీ ద్వారా చాల విషయాలు తెలుసుకుంటున్నందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను 🙌🏻 అన్న ❤
Praise the lord anna
దేవుని జ్ఞానంతో సమాధానం ఇచ్చారు
Praise to God.
అన్న నన్ను కూడా నువ్వు ఎందుకు నీ కుల సర్టిఫికెట్ ఎందుకు మార్చుకోలేదు అని.😢 కాని నాకు వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియలేదు but నేను ఈ వీడియో చూసాక😊 నేను కూడా మీరు interview lo చెప్పింది చెప్పేస్తాను thanks to God, మీకు thanks anna.
I will pray daily for u anna. దేవుని పక్షాన మీరు ఉన్నారు కాబట్టి
దేవుడే మీకు తోడుగా ఉన్నాడు.
కిరణ్ పాల్ అన్న చాలా వివరంగా సమాజానికి అర్థమయ్యే విధంగా వివరించే జ్ఞానం దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు
The best answers for the best questions Annaya ❤
కిరణ్ పాల్ అన్న గారు God bless you.... క్రాంతి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సూటిగా చెప్పేరు... మీరు చెబుతుంటే డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు క్రాంతి గారు .. చాల మంది మతోన్మాదులు హిందువులు తెలుసు కోవాలసిన నిజాలు ఈ డిబేట్ లో ఉన్నాయి.. ఇలాగే ప్రతి ప్రశ్నకు సమాధానం సూటిగా ఎల్లప్పుడూ చెప్పే వాడిగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నా... God bless you.. Kiran anna
May The Lord continue to lead you with His Divine Wisdom brother 🙏🏻
క్రాంతి గారు కూడా రక్షణ పొంది యేసు గురించి అనేకమంది మతోన్మాదులకి తెలియజేస్తాడు
❤ All Glory to God.... 🙌🕊️🙏 Samanvaya kartha 🙇♀️
K R TV కి ధన్యవదాలండీ తెలయని జనానికి సులభంగా తెలియబరుస్తున్నారు.
మొత్తం చెప్పే దాకా విని ,అడుగు క్రాంతి
క్రాంతి గారు యేసు ప్రభువే నిజాయిమైనా దేవుడు
ఇప్పుడున్న సమాజంలో సత్యం తెలియని వారికి సత్యం అంటే ఏంటో తెలియజెప్పిన కిరణ్ పాల్ అన్నగారికి వందనాలు జర్నలిజంలో కొత్త కోణంలో సత్యాన్ని తెలుసుకుంటూ తెలియజేస్తున్న క్రాంతి అన్న గారికి నమస్కారాలు మంచి గొప్ప సందేశం అన్న🙏🙏🙏🙏🙏🙏
ఇంటర్వ్యూ మొత్తం విన్నాక దైవ ప్రేమను వ్యక్తపరిచే నిజమైన క్రైస్తవ సేవకుడు కనిపించారు...
అంత మాత్రమే కాదు పూర్తిగా ద్వేషంతో, మత పిచ్చితో మనిషిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ఒక మూర్ఖుడిని కూడా చూశాను...
2 hours video ఇది, ఫస్ట్ టైం కిరణ్ paul గారికి related video చూస్తున్న, ఈ video నాకు బెనిఫిట్ అయింది, ఎందుకంటే ఇవే questions మా అన్యులు అయినా బంధువులు అడిగారు, clarity గా with person తో పోల్చి మన యేసు నిజ దేవుడు అని చెప్పారు.tq
పాల్ గారు చక్కగా ప్రతిదీ వివరించారు. మొహమాటం లేకుండా చెప్పారు.
Praise the lord Anna
Chala Baga chepparu
thank you anna
Praise to jesus
Correct person tho interview chesaru kranthi garu. Kiran brother hats off.. 🙏
Samastha mahima na yesuke kalugunugaka.. Amen.. 🙏
Brother Kiran garu really you are the powerful weapon in the hands of Lord JESUS. All Glory to our LORD JESUS.
కిరణ్ పాల్ అన్న మీకు వందనాలు.. ప్రతీ ప్రశ్నకి సరిగా,సంస్కరంగా సమాధానమిచ్చారు ..
మే గాడ్ బ్లెస్ యు అన్న..
దేవునికే మహిమ కలుగును గాక !
దేవుని మహా ఉన్నతమైన కృపా సదా కాలము తోడుగా ఉండెను గాక బ్రదర్ కిరణ్ పౌల్ అన్నా... I'm proud of you brother., దేవుడు మీకు అనుగ్రహించిన ఓర్పు సహనం కి దేవుణ్ణి మహిమ పరుస్తున్న
కిరణ్ సార్ గారు నిజంగా దేవుడు నీకు మంచి జ్ఞానం. తెలివి ఎదుటి వారితో మాట్లాడే.కెపసిట్టి ఇచ్చాడు మన దేవుడు.వృదయాలను పరిశీలించువాడు ఆయనే
కిరణ్ పాల్. అన్నా గారు సేవకులను గురించి చక్కగా మాట్లడావు దేవుడు సేవకులను అనేక విధాలుగా వాడుకుంటాడని చెప్పి నందుకు ఆనందిస్తున్నాను
Praise the Lord sir Kiran Paul Garu 🙏🙏🙏 you are very greatly blessed by the Almighty God . All Glory be to the Lord Jesus Christ 🙌🙌🙌 God has given great knowledge to you to give reply with the suitable answers . God bless you abundantly and also Brother Kranthi Garu.
కిరణ్ అన్న బాగ చెప్పావు తెలివిగా...❤
క్రాంతి గారు మీరు అడిగే విషయాలు చాలా బాగున్నాయి అనుకుంటూ విచిత్రం గా ప్రవర్తిస్తున్నారు కిరణ్ అన్నగారు మీకు చాలా బాగ వివరిస్తున్నారు మీరు ధన్యులు
Best interview Anna 🙏 thank you shalom Anna
My lovely Jesus bless u kiran గారు క్రాంతి గారు మీ కాంబినేషన్ సూపర్ గా ఉంది కిరణ్ గారు చాలా చాలా చాలా బాగా చెప్పారు God and Jesus bless u kiran గారు ❤❤❤❤❤❤❤❤❤❤❤
క్రాంతి సర్ గారు కి దేవుడు మిమ్మల్ని మీ కుట్టుంబాన్ని జిసస్ చల్లా గా చూడలని మనుసు పుర్తిగా కోరుకుంట్టుంన్నాను సర్ god bless you amen ☦️🛐☦️🤲🙇🙏🙏🙏
Andharikante chala clearga cheparu mi lantivallu chalamandhi avasaram sir god bless you
ఏదో తెలియని ఆనందం ఈ వీడియో చూస్తున్నంతసేపు. ఇంటర్వ్యూవర్ క్రాంతి గారు.. ఒక ప్రేక్షకుడిగా ఈ వీడియో చూడాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను
ప్రైస్ ద గాడ్ జీసస్.అన్నయ్య ✝️🙏👍. వీడియో చాలా లేట్ గా పెట్టారు అన్నయ్య. ఇప్పటికే చాలామంది KR చానల్లో చూసేసారన్నయ్య
విలేఖరి ప్రశ్నలు అడుగుటకు తడబడుతున్నాడు అంటేనే ఆయనకు ఉన్న జ్ఞానం అర్ధం అవుతుంది
@@asadisrinivas342 నువ్వే మడగలనుకుంటున్నావో అడుగు
ఎక్సలెంట్ వివరాల ఇచ్చిన అన్న గారు కి నిండు వందనాలు అయ్యా 🙏🙏
ప్రభువైన దేవుడు మీ ధ్వారా మంచి మాటలను పలికించినారు ఆమెన్
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother..!!✍️ 🙏❤️🤝 ✝️God Bless You "And" Your Family🙌
సూపర్ ఆన్సర్లు చెప్పారు కిరణ్ పాల్ అన్న గారూ ❤❤❤
The best inter-vew with best questions and with best answers.this is the we need to teche the world by project ing the truth (I am the truth,I am the way, I am the life,and I am the resurrection) no dout in it.
Dear Kiran brother.......
U r so good brother.....
Many people has to learn this
The way u talk.....
The patiency u showed.....
God shall use u brother for his glory and his honour brother....
Brother.... Samayam vinnappudu ee type interview ki attend awwandi brother......
People ki realisation vasthumdi ani nenu feel awthunnanu brother
అయ్యా..మీకు వందనాలు అండి
మీరూ చాలా బాగా చెప్పారు అండి
MAY GOD BLESS THIS ENTIRE INTERVIEW
కిరణ్ పాల్ గారు దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక హల్లేలూయ క్రాంతి గారు వేసిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానం చెప్పారు క్రాంతి లాంటి వారికి మీరే కరెక్ట్
కిరణ్ పాల్ గారికీ నా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు
The way you responded and every counter is very excellent brother ❤.. all are Nothing in front of bible knowledge.. thank you brother for such an amazing interview.. we got much more confidence… praise the Lord Anna❤❤❤
వందనాలు పాస్టర్ గారూ .దేవునికి మహిమ కలిగింది. God bless you
Miku am questions veyalo.kuda ardam kaledu ana kranthi ana ki .......mind blowing answeras icharu ana meru❤..........me way of talking ki super ana 🫡🫡
Ayagaru chala baga chepparu God bless you 🙏🙏
MAY GOD OUR LORD ALMIGHTY BLESS YOU ABUNDANTLY BROTHER KIRAN PAUL GARU
చాలా చక్కగా ప్రశ్నలు అడిగారు చాలా క్లారిటీగా సమాధానాలు ఇచ్చారు మాకు కూడా చాలా క్లారిటీ గా ఉంది
Annayya meeru great devvudu meeku thodai unnadu kanukane antha Prema tho matladuthunnaru🙏👏
ಈ interview ಕ್ರಸ್ತವಂಲೋನೆ ಒಕ ಸಂಚಲನಂ God Bless You Kiran Anna ❤❤
ఈ జర్నలిస్టు జైశ్రీరామ్ అని అంటాడు, సీతను అడవిలో వదిలేసిన వ్యక్తిని, అది కడుపుతో ఉన్న సీతమ్మను వదిలేసిన వ్యక్తి జైశ్రీరామ్ ఎలా అవుతాడు,
Super sir.,excellent Interview. .
Desam gurunchi baga vivarincharu sir..Mera Bharath Mahan...❤❤