విగ్రహం వట్టిదా? గట్టిదా? ప్రేమైక్య చర్చా వేదిక PART - 1 | VIJAY PRASAD REDDY V/S JAMES 🔴 LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @KandepalliSiva
    @KandepalliSiva Месяц назад +10

    Vijay Prasad Reddy garu cheppundi 💯 Correct sir mireppudu great 👍👍👍 excellent 👌👌👌

  • @KawadiRamesh
    @KawadiRamesh 11 дней назад +3

    దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో దైవ సేవకులు అందరికీ మరియు జేమ్స్ అన్న గారికి. విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వకమైన వందనాలు. వీరిద్దరి ప్రేమ ఐక్యత చాలా బాగుంది. కీర్తనలు:133:1

  • @rajendrasivaborra1878
    @rajendrasivaborra1878 2 месяца назад +48

    1 తిమోతి 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది.కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపదగినది కాదు,5 ఎలాయనగా దేవుని వలనను ప్రార్దన వలనను పవిత్రపర్చబడుచున్నది

    • @tamasrilatha9842
      @tamasrilatha9842 2 месяца назад +1

      ఐతే బలి ఇచ్చిన దానిని కూడా ప్రార్థన చేసి తినవచ్చునా?

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +6

      ​@@tamasrilatha9842ఇవాళ మనం సమాజంలో తినేవాటిలో 90% బలి ఇచ్చినవి, నైవేద్యం పెట్టినవి, హలాల్ చేసినవి తింటున్నాము పధార్దంలొ లేదు అపవిత్రత మనిషి హృదయంలో ఉంది తెలుసుకో

    • @Fact..Speaker007
      @Fact..Speaker007 2 месяца назад

      ​@@tamasrilatha9842 అది బలి అని నీకు తెలిసినపుడు, విగ్రహాలకు అర్పించినదని నీవు ఎరిగి తింటే నీవు పాపము చేసిన వాడవు అందులో ఎటువంటి వివాదం లేదు కానీ, నీకు బతకడానికి అది తప్ప ఇంకో తిండి పదార్థం లేదు అని నీవు నమ్మినపుడు దేవుడికి ప్రార్థించి దానిలో ఉన్న పాపం తీసివేయమని వేడుకొని తినుట వలన దేవుడి పాప క్షమాపణ వచ్చును..!!

  • @jonnalagaddagopikrishna5188
    @jonnalagaddagopikrishna5188 30 минут назад +1

    జేమ్స్ అన్న బాగా చెప్పారు

  • @TribalCultureActivities
    @TribalCultureActivities 2 месяца назад +31

    విగ్రాహాలలో దెయ్యాలు లేవు వాటికి శక్తిలేదు వియ్ అన్న సూపర్ గ వివరించారు❤❤❤🙏🙏🙏🙏

  • @kishorenalli8551
    @kishorenalli8551 2 месяца назад +46

    అనుభవ జ్ఞానముతో వాక్యాన్ని జోడించి చక్కగా మరో సారి వివరించారు vpr బ్రదర్🎉🎉🎉

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +4

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @varnamalasonofgod
      @varnamalasonofgod 2 месяца назад +4

      జేమ్స్ గారికి దూకుడు తప్ప బైబిల్ తెలీదు అనవసరంగా విర్రవీగి ఉన్న పరువు కాస్త తీసుకున్నాడు

  • @prashanthganta7395
    @prashanthganta7395 2 месяца назад +21

    Vp Reddy Garu correct 💯

  • @POONAMMROY
    @POONAMMROY 2 месяца назад +16

    జేమ్స్ గారు చెప్పింది విజయ్ ప్రసాద్ గారు చెప్పిన దానికే ఏకీభవించి నట్లు 100% దగ్గరగా ఉంది

  • @kamalaratnam8662
    @kamalaratnam8662 2 месяца назад +40

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న బల్ల గురించి చాలా క్లారిటీ ఇచ్చారు చాలా థాంక్స్ అన్న చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను నేను గాడ్ బ్లడ్ యు అన్న

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +6

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @Raju1987-lb1se
      @Raju1987-lb1se 2 месяца назад +2

      విజయ ప్రసాద్ న్న చాలా చక్కగా చే పాడు

  • @BrotherJ.Sekharbabu
    @BrotherJ.Sekharbabu 2 месяца назад +29

    ప్రభువు రొట్టె ద్రాక్షారసములో శక్తి లేదు గాని వాక్యమునకు శక్తి వుంది..

    • @BrotherJ.Sekharbabu
      @BrotherJ.Sekharbabu 2 месяца назад

      @elishavasapalli2800 1కోరింథీయులకు 11:24
      దానిని విరిచియిది మీకొరకైన(అనేక ప్రాచీనప్రతులలో-మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
      1కోరింథీయులకు 11:25
      ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

    • @BrotherJ.Sekharbabu
      @BrotherJ.Sekharbabu 2 месяца назад +1

      యోహాను 6:63
      ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని

    • @BrotherJ.Sekharbabu
      @BrotherJ.Sekharbabu 2 месяца назад +2

      ప్రభువు బల్ల యేసుప్రభువు శ్రమను తెలుపుతుంది..

    • @ravikumarnagendla1534
      @ravikumarnagendla1534 2 месяца назад

      ఎస్ 💯💯💯

    • @BrotherJ.Sekharbabu
      @BrotherJ.Sekharbabu 2 месяца назад

      @@ravikumarnagendla1534 ప్రైస్ ద లార్ఢ్ తమ్ముడు

  • @kakikishore777
    @kakikishore777 2 месяца назад +18

    విజయప్రసాద్ అన్న, వివరణ ఆలోచనాత్మకమైనది గాను, మరియు దేవుడు ఒక్కడే తప్ప,.. అందరు పాటించే నమ్మకాలన్నీ, కూడా వ్యర్థమే అలాంటి వాటిని పట్టించు కోకుండా,....... అవన్నియు వ్యర్థము అని,.. ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలి అని,వారి భావన 👍
    🥰🥰🥰

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +3

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @kakikishore777
      @kakikishore777 2 месяца назад +1

      బ్రదర్, మీరు నన్ను నా కామెంట్ ని ఏ విధంగా అర్ధం చేసుకున్నారో, 🙏
      ఇలాంటి చర్చ జరగాలి, జరిగిన విధానం ద్వారా విగ్రహారాధన వారు ఖచ్చితంగా, మారుతారు అని సంతోషిస్తున్న, మరియు ఇక్కడ జేమ్స్ బ్రదర్ గెలిచార, లేదా విజయప్రసాద్ అన్న గెలిచారా అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, దేవుడు ఒక్కడే, ఆయన క్రీస్తు, అనే నిజము స్పష్టంగా తెలిపారు విజయప్రసాద్ అన్న 🥰 ఇంక పోతే, ఇద్దరిలో విజయప్రసాద్ అన్నకు ఉన్న జ్ఞానం, బైబిల్ పరంగా జేమ్స్ అన్నకు ఇంకా రాలేదు,...... ఏదైతే నే, ఇలాంటి చర్చలు జరిపించండి 🙏🙏🙏
      Nd thank u ❤

  • @satyanarayana7346
    @satyanarayana7346 2 месяца назад +70

    మనిషి హృదయన్ని మాత్రమే సాతాను ప్రేరేపించగలడు. ఆ ప్రేరేపణ తోనే మనిషి విగ్రహ ఆరాధన కు ప్రేరేపించ బడతాడు తప్ప మనిషి చేసిన విగ్రహం లో ఏమి ఉండదు.

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +4

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @Fact..Speaker007
      @Fact..Speaker007 2 месяца назад

      Vijay Prasad Reddy maaru manasu koraku prardhinchandi❤

  • @chandusir1553
    @chandusir1553 2 месяца назад +30

    విజయప్రసాద్ గారు చాలా బాగా వివరించారు

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +3

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @krishnanikhila8626
    @krishnanikhila8626 16 дней назад +2

    Prasadh reddi garu ur great jai hindh

  • @venkatmathangi5602
    @venkatmathangi5602 2 месяца назад +25

    I agreed with Vijay Prasad Reddy. His very near to truth and will of God

  • @devanandj4489
    @devanandj4489 2 месяца назад +44

    విజయ్ అన్న గారు మీరు చాలా బాగా జనాలకు అర్థమయ్యేటట్లు వివరణ ఇచ్చారు దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +5

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @jeevana-l8e
    @jeevana-l8e 2 месяца назад +10

    Vandanaalu brathers నిజముగా మీలో davuni prama vunto కలసి వుండండి godbless u

  • @universalgod_66
    @universalgod_66 2 месяца назад +10

    Luke(లూకా సువార్త) 21:15
    15.మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.

  • @yarramnaidud4095
    @yarramnaidud4095 2 месяца назад +17

    Really grateful world Vijay Prasad garu

  • @krupakardasari8024
    @krupakardasari8024 2 месяца назад +22

    విజయ్ ప్రసాద్ గారు కరెక్ట్

  • @beautifulmemories9604
    @beautifulmemories9604 2 месяца назад +82

    This is Bhargav... నేను హిందూ sir.... Maa నమ్మకాలు మావి మీ నమ్మకాలు మీవి కానీ ఇక్కడ నేనొక ఇండియన్ గా Maatladuthunnaanu sir nenu Mee అభిమానిని...Vijay sir మీ confident కి మీరు ఇచ్చే రిఫరెన్స్ తో కూడిన answers ki జేమ్స్ గారికి ఏం చేయాలో అర్ధం కాలేదు... ఇందులో మీ తప్పు కూడా ఉంది sir... తప్పు ఏంటంటే మీ స్థాయిని అందుకోలేని వాళ్ళతో ఇలా డిబేట్ ప్రోగ్రాం చేయడం ఏంటి sir.... నాకైతే నచ్చలేదు sir....
    But మీ confident మీ talking power excellent 👌👌 sir..... thanking you 🎉🎉🎉🎉

    • @durgareddy9878
      @durgareddy9878 2 месяца назад

      ఎవరు నమ్మకాలు వారి అని హిందువు గా నువ్వు అంటున్నావు మరి ఈ క్రిస్టియన్ బ్యాచ్ తో అనిపించు హిందువులు ఇంటి ఇంటికి తిరిగి మీరు పూజ చేసేవి దయ్యాలు అంటారు మీ దేవుడు నిజం కాదు మా దేవుడు ఏ నిజం మీరు యేసు ని కోండి అని ఎందుకు అడుగుతున్నారు ఈ vp కూడా సొల్లు గడే హిందువులు అనుకూలం గా మాట్లాడి వారిని మతం మార్చాలి అనేది వాడి ఆశ అది మీలాంటి వారికి తేలిక నువ్వు నువ్వు సూపర్ అని మునగ చెట్టు ఎక్కిస్తున్నారు

    • @yesu37
      @yesu37 2 месяца назад +6

      Yes anna

    • @Raghva-o1b
      @Raghva-o1b 2 месяца назад +7

      మీరు ఎవరో నాకు తెలియదు కానీ చాలా చక్కగా చేప్పారు నిజం చేప్పారు బ్రదర్ వందనాలు వందనాలు

    • @KALAVARITEMPLEPEDININDRAKOLANU
      @KALAVARITEMPLEPEDININDRAKOLANU 2 месяца назад +4

      Supar ga chepavu anna👌

    • @ashokborancha3460
      @ashokborancha3460 2 месяца назад +4

      I am Hindu and fan of Vijay prasad for is subject matter.

  • @joguramaiah2338
    @joguramaiah2338 2 месяца назад +202

    విగ్రహం వట్టిది అందులో ఎలాంటి ఆత్మ ఉండదు ఉంటే గింటే మనుష్యుల హృదయాలలో ఉంటాడు

    • @anandjesus4748
      @anandjesus4748 2 месяца назад +1

      Yes

    • @publicexampapers
      @publicexampapers 2 месяца назад +1

      Yes yr correct

    • @azmeerarajanna5133
      @azmeerarajanna5133 2 месяца назад

      అక్కడ ఏసు బొమ్మ ఉంది కదా తొక్కీ పడేద్దమ

    • @shakeenapediredla3624
      @shakeenapediredla3624 2 месяца назад

      ఐతే గుడి లోని ప్రసాదాలు డైలీ తెచ్చుకొని తిను 🤣🤣🤣
      Vp గాడు ఒక తిండిబోతు.
      వాడికి సపోర్ట్ ఒక గ్యాంగ్ 🤦‍♀️

    • @ManukondaPavankumar
      @ManukondaPavankumar 2 месяца назад

      Andhuke vadi హృదయంలోనే ఉంటుంది కానీ ఆ విగ్రహంలో కాదు​@@PC-jj8uz

  • @rajaharish4785
    @rajaharish4785 2 месяца назад +14

    విజయ్ ప్రసాద్ రెడ్డి కరెక్ట్ పర్సన్

  • @rameshkattupalli60
    @rameshkattupalli60 2 месяца назад +39

    విగ్రహాలు గురించి చాలా విషయాలు తెలిసాయి prise the lord Jesus brothers tq

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +6

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +2

      సాతాను కూడా మనుషులకు మేలు చేస్తాడని చెప్పడం జేమ్స్ చేసిన భయంకరమైన దయ్యాల బోధ

  • @maryraj3212
    @maryraj3212 2 месяца назад +22

    జేమ్స్ అన్న గారికి వందనాలు అన్నా మీరు చెప్పినట్టు గ్రహాలలో నిజంగానే శక్తిలు ఉంటే మనం ఏసుక్రీస్తు వారిని నమ్ముకోవడం అవసరం లేదు మరి ఆ విగ్రహాలలో ఏ శక్తి లేదు అనే కదా హిందువుగా ఉన్న మనం ఏసుక్రీస్తు వారిని అంగీకరించి రక్షణ పొందింది మళ్లీ నువ్వు దాంట్లో శక్తులు ఉన్నాయ్ అంటావ్ ఏంటన్న

    • @prasadpurella2309
      @prasadpurella2309 2 месяца назад

      😂😂😂😂

    • @TrilpleS
      @TrilpleS 2 месяца назад

      విగ్రహం లో ఉన్న శక్తి దేవునికి దూరం చేస్తుంది అందుకు ఏసుప్రభు ని నమ్మాలి

    • @ravanram4001
      @ravanram4001 Месяц назад +1

      Me yedu ki em shakti undi gore 😂

    • @manthoju.saikiran4328
      @manthoju.saikiran4328 26 дней назад

      మీ యేసు గాడు బొక్కగాడు గొర్రె😅😅😅😂😂

    • @KuppampatiMahesh
      @KuppampatiMahesh 25 дней назад +1

      Sister ekkada matter vijay prasad anna cheppindhi kaadhu. ..jemes anna cheppindhi kaadhu....bible em chebuthundhi ..adhi vinu ...bible lo em rasaro adhi mana follow avvali sister ...

  • @navayasarivisetty7902
    @navayasarivisetty7902 6 дней назад +1

    Iam Hindu but Vijaya sir is good speach

  • @prasanthprasanth3169
    @prasanthprasanth3169 2 месяца назад +157

    బైబిల్ ప్రతి దినం చదివే వారికీ ఎవరు కరెక్ట్ అనేది బాగా అర్ధం అవుతుంది...దేవునికే మహిమ కలుగున్ గాక..ఆమెన్

    • @satyagunde
      @satyagunde 2 месяца назад +2

      Yes brother

    • @surendrakumar-um7mz
      @surendrakumar-um7mz 2 месяца назад +3

      Manam kuda roju chaduvukundam brother

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +5

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలో బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు మాంసంతో ఉండిన భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం అనుకున్నారు.. ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ నేర్చుకోండి మీ ప్రక్కన కూర్చున్న సురేష్ ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు మీరు ఈ డిబేట్లో ఓడిపోయారు ఇక ఎప్పుడు ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

    • @GeddamLakshmi-m1o
      @GeddamLakshmi-m1o 2 месяца назад +3

      Vijay anna correct

    • @prasadhvadicherla3408
      @prasadhvadicherla3408 2 месяца назад

      మహిమ లేని దేవుడికి మహిమ కలుగును గాక

  • @pandujoy-lb8ov
    @pandujoy-lb8ov 2 месяца назад +7

    Thank you for the good gathering and both of u God bless you good knowledge of bible

  • @johnnyprince1470
    @johnnyprince1470 2 месяца назад +19

    Vijay Prasad Reddy anna laddu explanation super

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz 2 месяца назад +1

    నీ ప్రేమ సందేహం వేదిక మీద అలంకరించిన వంటి ప్రతి ఒక్కరికి దైవ సేవకులు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అండి దేవదేవుడు మనందరికీ తోడైయుండును గాక ఆమెన్

  • @charanteja5533
    @charanteja5533 2 месяца назад +10

    Vijay prasda గారు... మీరు ఒక బైబిల్ School Princple లా మాట్లాడితే James Exam ఫెయిల్ ఐనా స్టూడెంట్ లా మాట్లాడుతున్నాడు మీతో "--Great Vijayaprasad Reddy Garu " Mee జ్ఞానం అద్భుతం.. ఇలాంటి Subject లేనివాళ్ళతో డిబేట్ చేసి వాళ్ళకి మీరు peru kalpinichinattu ఉంది "✍️

  • @BaluMaha_b143m
    @BaluMaha_b143m 2 месяца назад +5

    💯 correct msg vijay annayya

  • @vineelan9584
    @vineelan9584 2 месяца назад +3

    Vijendra Prasad reddy garu lanti varu cheppevi nija jivirham lo practical ga acharanalo pettagalam.avarukiki ebbandi kalagadu.👌👌👌👌

  • @venkatmohan3967
    @venkatmohan3967 2 месяца назад +18

    Salute to VIJAYA PRASAD Anna garu❤

  • @_prabhakar__777
    @_prabhakar__777 2 месяца назад +36

    గుడ్ msg అన్న విజయ్ ప్రసాద్ 👍👍👍👍

  • @sowjanyagogula8760
    @sowjanyagogula8760 2 месяца назад +23

    Vijay anna your always correct 💯💯💯💯

  • @SanthoshSanthosh-q5d
    @SanthoshSanthosh-q5d 2 месяца назад +12

    Jay Vijendra Prasad Reddy Garu

  • @mariyavikasgospel3626
    @mariyavikasgospel3626 2 месяца назад +34

    సూపర్ విజప్రసాద్ రెడ్డి గారు

  • @mariswami9819
    @mariswami9819 2 месяца назад +7

    We always with you annaya praise to the lord

  • @Sujathavijay-asp
    @Sujathavijay-asp 2 месяца назад +7

    Wonderful massage vijay prasad annaya 🙌God bless you both of you .

  • @prasaddurga9091
    @prasaddurga9091 2 месяца назад +24

    విజయ్ ప్రసాద్ అన్న సందేశం పరిణతితో సవివరంగా ఉంటుంది🎉

  • @QatarKumare
    @QatarKumare 2 месяца назад +40

    అన్నయ్య నేను చే మిషన్ ఫాలోవర్ని కానీ మీ వాక్యంలో కొంచెం ఏదో పవర్ ఉంది అన్నయ్య

  • @annampalliprasanth8902
    @annampalliprasanth8902 2 месяца назад +30

    Anna super anna🎉🎉🎉 ninnu devudu inka anty inka సేవలో వాడుకోవాలని నేను దేవ్వున్ని మనసారా కోరుకుంటున్నాను

  • @Kavilton-ss
    @Kavilton-ss 2 месяца назад +14

    V p garu super explanation ❤👏👏👏🙏

  • @ReddiBarathi
    @ReddiBarathi 2 месяца назад +24

    V P R is awesome....Keep going Sir...Ur explanation and mastery over Bible is fabulous.

    • @Endingdaysministries
      @Endingdaysministries 2 месяца назад

      ruclips.net/video/nUuUCLsSbK4/видео.htmlfeature=shared

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +1

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @Dhana-mn2ws
    @Dhana-mn2ws 2 месяца назад +18

    Vijaya Prasad ♥️♥️♥️💯💯

  • @Ks.interior.design
    @Ks.interior.design 2 месяца назад +107

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీరే విజేత అని తేలిపోయింది మీ వంటి వారు సమాజానికి కావాలి 🤍✝️🤍🛐

    • @shakeenapediredla3624
      @shakeenapediredla3624 2 месяца назад

      ​@@johnpalakeerthi
      ఇలాంటి వాక్యాలు బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తాయి.
      తిండి కోసం, డబ్బులు కోసం బతికే వాడికి బైబిల్ పట్టుకుంటాడే తప్ప... అందులో ఉన్న సత్యం తెలియదు, తెల్సిన చెప్పడు... ఎందుకంటే విశ్వాసులు సంఘము నుండి పోతే ఎలా బతకాలి చెప్పు?
      అందుకే vp గాడు లోకం తో స్నేహం చేయమంటాడు, ఫుడ్స్ తినేయమంటాడు...
      చెత్త బోధకుడు.

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 2 месяца назад +21

    Vpr win super super message counter message Anna May God bless you all best wishes for you to you

  • @emmanueldaida6170
    @emmanueldaida6170 2 месяца назад +2

    Brother super 👌 V P R exalent glory to God amen 🙏

  • @donunookaraju2442
    @donunookaraju2442 2 месяца назад +13

    చాలా బాగా చెప్పారు అన్న

  • @MounikaM-lp8sb
    @MounikaM-lp8sb 2 месяца назад +18

    Vandanalu annaya miku devudu toduga undalani korukutuna mi saodari ❤❤❤❤😊😅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @MaheshChokka-js5be
    @MaheshChokka-js5be 2 месяца назад +11

    వందనాలు అన్నా చాలా చక్కగా మాట్లాడారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ABL--fp8mv
    @ABL--fp8mv 2 месяца назад +7

    Good research both of you... Sir

  • @francisy7424
    @francisy7424 2 месяца назад +43

    Vijay Prasad anna.... God be with you..... Good explanation and counter questions...👍🙏

  • @emmanueldaida6170
    @emmanueldaida6170 2 месяца назад +2

    V P R super exalent glory to God amen 🙏 God bless you 🙏 brother 🙏

  • @aswinch9641
    @aswinch9641 2 месяца назад +4

    Vijay sir super.....

  • @PUSHPALATHA-q7m
    @PUSHPALATHA-q7m 2 месяца назад +10

    Praise the Lord brothers Mahima ganatha prabavamulu mana devadevuniki amen amen hallelujah

  • @RajManohar-pz9ww
    @RajManohar-pz9ww 2 месяца назад +10

    Nice అన్న విజయ్ అన్న

  • @kusarajupokala4769
    @kusarajupokala4769 2 месяца назад +23

    Vijay Prasad garu correct ga matladataru

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 2 месяца назад +11

    Thank you very much 🙏 sir ❤❤❤

  • @busialeesamma217
    @busialeesamma217 2 месяца назад +5

    Brother vijay prasad reddy really super meaningful message 💯 correct right ✅️ answers chepparu ❤❤❤

  • @kellakurmarao7183
    @kellakurmarao7183 2 месяца назад +14

    విజయ్ రెడ్డి సార్ ❤️❤❤..... Amen

  • @stephenbramhaji7246
    @stephenbramhaji7246 2 месяца назад +17

    సూపర్ బ్రదర్ విజయ గారు 👍

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 2 месяца назад +26

    Jai Vijay ❤❤❤

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 2 месяца назад +13

    వందనాలు అన్నయ్య గారు

  • @blessy9891
    @blessy9891 2 месяца назад +41

    Vijay అన్న చాలా అద్భుతం గా తెలియజేసారు జ్ఞానం గా అర్ధం అయ్యేలా చెప్పారు జేమ్స్ అన్న మాట్లాడింది విజయ్ అన్న అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు

    • @vijaykm5023
      @vijaykm5023 2 месяца назад +3

      Ji vijay anaa

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +3

      అడిగింది అమలాపురం అయితే చెప్పింది చిలకలూరిపేట కౌంటర్ సూపర్ అద్భుతంగా చెప్పారు విజయ్ అన్న

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +4

      దేవుడుని నిరూపించగలవా అని అడిగినపుడే జేమ్స్ తేలిపోయాడు ఒక సేవకుడై ఉండి అలా అడగకూడదు నాస్తికుడిలా అడిగాడు..

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +2

      జేమ్స్ గారికి ఒక సూటి ప్రశ్న ..ప్రభువు బల్ల లో రొట్టె ద్రాక్ష రసాన్ని విగ్రహాలలో ఉన్న శక్తి నిరూపించడం కోసం కంపేర్ చేశారు సరే మరి రొట్టె ద్రాక్ష రసం లోనికి మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుని శక్తి విడుదల అయితే అది పాడవకుండా అలాగే ఉండాలి కదా రెండు రోజులు అలా వదిలేస్తే అది పాచి పోతుందా పాచి పోదా? పాడవకుండా అలాగే ఉంటుందా? మరి కనీస జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడారు మీరు అర్థం కావట్లేదు

  • @krishnakantraddi7446
    @krishnakantraddi7446 2 месяца назад +12

    Super voice VP anna.

  • @shoba5229
    @shoba5229 2 месяца назад +18

    💒 దేవుని నామానికి మహిమ కలుగును గాక 👏🏻

  • @ashokvarma8502
    @ashokvarma8502 Месяц назад +2

    Abbabbaa. Most wanted debatee
    Christianss showing there true colors to Hindus
    Thanks annna

    • @Ahagejekwjs
      @Ahagejekwjs 24 дня назад

      నీ బాధ ఏంట్రా బాబు... ఇప్పటికి అదే స్టాండ్ మాది విరగ్రహారాధన చేయకూడదు,,,, విగ్రహాలకి అర్పించిన వాటిని తినకూడదు...
      కొని తెలియక కూడా తింటా కాబట్టి ఆహార తీసుకునేపుడు దేవునికి స్త్రోత్రం చెలించి తింటే దేవుడు దానిలో మన తప్పు లేదు కాబట్టి దోషం గా ఎంచడు....
      అది మా నియమం,, మా నిష్ఠ లో భాగం....
      చాలా ఇంకేమన్నా కావాలా....

    • @ashokvarma8502
      @ashokvarma8502 23 дня назад

      @ Ni bhada enti ra babu
      Vigraha ardhanaaa ma dharmamm
      Adhi kadhu anney ye matham
      Ayina miku vere desalu unnay
      Akadiki
      Velli cheskondi mi chekka
      Bhajannaaa

  • @VijayKumar-km8jh
    @VijayKumar-km8jh 2 месяца назад +4

    Super vijay prasad annaya❤🎉

  • @sathyanarayanasathyanaraya1287
    @sathyanarayanasathyanaraya1287 2 месяца назад +12

    మనము ఏమి చేసినా ఒక ఆత్మ రక్షణ అర్థం వాక్యాన్ని బోధించాలి కదా బ్రదర్స్

  • @YRKnl-fd7te
    @YRKnl-fd7te 2 месяца назад +13

    Moderator gaaru super gaa organize chestunnaru..meeru chaalaa peaceful gaa unnaru.

  • @johnnyprince1470
    @johnnyprince1470 2 месяца назад +7

    Vijay Prasad Reddy gaaru u rocked the way u explained awesome

  • @pittalasaritha1874
    @pittalasaritha1874 2 месяца назад +17

    విజయప్రసాద్ రెడ్డి అన్న వాక్యం కరెక్ట్ గా చెప్తారు ఎప్పుడు 100%

  • @JaHma-xm8iw
    @JaHma-xm8iw 2 месяца назад +7

    Vijay Anna garu miru cheppindhi che correct 👌

  • @shaikmabusubhani7504
    @shaikmabusubhani7504 2 месяца назад +4

    Your explanation is very good

  • @alphonesf2136
    @alphonesf2136 2 месяца назад +3

    Yes God bles u all 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏👌❤️

  • @batturamakrishna9752
    @batturamakrishna9752 2 месяца назад +4

    praise the lord brother ❤

  • @SulochanaKondagari
    @SulochanaKondagari 19 дней назад

    Vijay prasad garu well done.Good Excellent explanation by you.

  • @chenchaiahkotlapati9760
    @chenchaiahkotlapati9760 2 месяца назад +6

    Glory to God 🙌🏻🙌🏻🙌🏻🙏🙏🙏God bless you annayya🌹🌹🌹❤❤❤

  • @bhargavirageeru2794
    @bhargavirageeru2794 2 месяца назад +10

    Vijay prasad reddy garu ❤

  • @DasuNalluri-dp8ju
    @DasuNalluri-dp8ju 2 месяца назад +5

    I Requesting to VP Reddy garu you preach only Jesus Christ Name

  • @KodipakaPradeep
    @KodipakaPradeep 2 месяца назад +10

    Laddu gurinchi cheppina example super.. Bro

  • @TormBaby-j1z
    @TormBaby-j1z 2 месяца назад +22

    Vijayaprasadreddy annayya super all the best wises for to you

  • @chenchaiahgokula9052
    @chenchaiahgokula9052 2 месяца назад +28

    సమన్వయంగా జరిగినటువంటి చర్చ వేదిక వేదిక అలంకరించడం వంటి పెద్దలు తోటి సేవకులు ఎంతగానో ఆదరించేటువంటి దేవుని గొప్ప మనసుతో వీరి ఇద్దరి మధ్యల ఉండేటువంటి మాటల మాటల తాత్పర్యము భావము అంతయు కలిసి ఏకతాటితో ఏక మనసుతో వీరిద్దరిని దేవుడు అనుగ్రహించిన కృప మరియు విస్తరణ ఎంతగానో ఆదరించబడినాయి

  • @AlluriAngel01
    @AlluriAngel01 2 месяца назад +4

    VVPR brother 100% correct.

  • @SathiSyamala
    @SathiSyamala 2 месяца назад +16

    Vijay annaya miru chala baga chepparu vigraham vattidi

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +1

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @johnnyprince1470
    @johnnyprince1470 2 месяца назад +80

    Vijay Prasad Reddy anna awesome 👍

    • @PC-jj8uz
      @PC-jj8uz 2 месяца назад +1

      VP అన్నా మాత్రమే AWESOME.

    • @shakeenapediredla3624
      @shakeenapediredla3624 2 месяца назад

      భజన చేయండి వెళ్లి,
      విగ్రహం పెట్టండి వెళ్లి
      డైలీ ప్రసాదాలు తినండి...
      తిండిబోతులు

  • @pallisrinivas6362
    @pallisrinivas6362 2 месяца назад +6

    What a fabulous knowledge god given to you Anna... God bless you... Avarina adhi emina nijanne vakyanusaramina bhoda cheyandi chalu anna

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад +2

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @ArunKumar-j7n5p
    @ArunKumar-j7n5p 2 месяца назад +5

    Praise the Lord annayya garu chala baga cheparu annayya vj

  • @IFORGOD-e3o
    @IFORGOD-e3o 2 месяца назад +8

    Love you Annaya ❤

  • @dayakumari6374
    @dayakumari6374 2 месяца назад +5

    prasadu Ann you messge very nice 👍👍

  • @RajeshRaju1990
    @RajeshRaju1990 2 месяца назад +19

    Vijay Prasad Reddy super

  • @GPavitra-x4x
    @GPavitra-x4x 2 месяца назад +4

    Vijay Prasad Anna 👌👌

  • @srinudivya184
    @srinudivya184 2 месяца назад +3

    Vijay pradhad garu super sir

  • @betbuzz3040
    @betbuzz3040 2 месяца назад +10

    Vijay garu master of bible

  • @vinodeada7125
    @vinodeada7125 2 месяца назад +2

    Vndhanalu Annya 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍

  • @James_Vadrevu
    @James_Vadrevu 2 месяца назад +7

    మీరు గ్రేట్ సోదరా

  • @chantishiva1899
    @chantishiva1899 2 месяца назад +9

    Super explanation sir Reddy Garu...

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 месяца назад

      జేమ్స్ గారు మీరు చూపించిన గ్రీకు భాషలోని బ్రోమ BROMA అనే GREEK పదాన్ని ప్రతి విధమైన భోజనానికి ఉపయోగిస్తారు.. ఉదాహరణకి కూరగాయల భోజనం అన్న దగ్గర బ్రోమ అంటారు.. మాంసంతో వండిన భోజనం అనే దగ్గర కూడా బ్రోమ అనే అంటారు అలాగే బలి అర్పించిన మాంసాన్ని బలి మాంసము అంటారు broma అనరు ..ఎందుకంటే ఇంకా దాన్ని వంట చేయలేదు కాబట్టి బోజనం అనరు.. అనగా దానితో భోజనం ఇంకా వండలేదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడిన ప్రతి భోజనం కూడా విగ్రహాలకు అర్పించిన మాంసంతో వండిన భోజనం గురించే పౌలు భక్తుడు రాశారు అసలు broma అంటే any kind of food అని అర్థం గనుక మీరు పొరబడి బ్రోమ BROMA అనగానే సాధారణ భోజనం బలిమాంసానికి వేరే నంబర్ వాడారని అనుకున్నారు పప్పులో కాలేశారు..ఎవరినైనా తెలిసిన పండితుల్ని అడిగి బైబిల్ బాగా నేర్చుకోండి ..మీ ప్రక్కన కూర్చున్న సురేష్, ప్రసాద్ ఇద్దరూ unfit in bible వారి మాట విని మీరు మోసపోయారు ..మీరు విజయప్రసాద్ రెడ్డి గారితో సాటి కారు ఆయనను గెలవడం అంత easy కాదు కరుణాకర్ కే చెమటలు పట్టించాడు మీరు ఎంత? Final గా ఈ డిబేట్లో మీరు ఓడిపోయారు ఇక ఎప్పుడు ఆయనతో ఇలాంటి డిబేట్లు చేయకండి మీ దుర్బోధ మార్చుకోండి

  • @lakshmikumari5267
    @lakshmikumari5267 2 месяца назад +10

    Vijay prasadReddy గారు God blessyou