Chiranjeevi Hot Comments: ప్రజారాజ్యమే జనసేన..! చిరంజీవికి పవన్ కి ఎంతో తేడా.. | Gundusoodhi - PINN
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #chirajeevi #pawankalyan #janasenaparty #prajarajyam #appolitcs #megafamily #journalistsrinivasmanem
Chiranjeevi Hot Comments: ప్రజారాజ్యమే జనసేన..! చిరంజీవికి పవన్ కి ఎంతో తేడా.. | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please
ఆ రోజు చిరంజీవి గారు పార్టీ నడప లేనప్పుడు అదే పార్టీని పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టి ఉంటే ఇప్పటికీ ఒకసారి ప్రభుత్వంలో రూలింగ్ చేసేది అదే చిరంజీవి గారు చేసిన పెద్ద మిస్టేక్ ఏపీలో మూడు పార్టీలు ఉండేవి
సినిమాలోచిరంజీవిమెగస్టారేమోగానీ.
రాజకీయాల్లోమాత్రం.పవన్‌కళ్యాణే
మెగస్టార్.జైజనసేనా❤
చిరంజీవి గారు చెప్పలనుకుండి ప్రజారాజ్యం ఆశయానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన రూపం తీరుస్తున్నారు అని 👍
అంతా ఆ పొట్టోడు ఆతుల అరవింద్ వల్లే ప్రజారాజ్యం మునిగిపోయింది 😂
Yes మీరు చెప్పింది 100% కరెక్ట్, పవన్కళ్యాణ్ గారి వల్లే జనసేన ఒక స్థాయిలో ఉంది, అలాగని మేము మెగాస్టార్ గారిని తక్కువచేసి చూడలేము, tq శ్రీను గారు.
చిరు రాజకీయ్యంగా పడిపోవడానికి కారణం అల్లు అరవింద్ ఇది చాలామందికి తెలీదు
మీరు చెప్పింది 100/ కరెక్ట్
కరెక్ట్..! నా ఉద్దేశం కూడా అదే.
నేను మొదట చిరంజీవి అభిమానిననే కానీ,
మొదటి నుండి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పట్ల నాకు చాలా చాలా అభిమానం ఉంది.
అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు పెద్దల పట్ల గౌరవమే కాక, నేటి సమాజంలో వీలైనంతవరకు రాష్ట్ర ప్రజల పట్ల తన గౌరవాన్ని అభివృద్ధిని కాంక్షించే ఏకైక అరుదైన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అని బల్లగుద్ది మరీ మరీ చెప్పగలను 🕺💯✔️
1. ప్రజారాజ్యం నుండి వచ్చిన అనుభవాలని జనసేన కి కళ్యాణ్ గారు మలుచుకుని ఉండవచ్చు. అప్పుడు ధైర్యం గా చిరంజీవి గారు ఉండి ఉంటే మరోలా ఉండేది కానీ కళ్యాణ్ గారు స్వయంగా చాలా ఒత్తిళ్లు వల్ల విలీనం జరిగింది అని అన్నారు.
2. ఆ వైఫల్యం, జనసేన కు 2019 లో అవమానాన్ని మిగిల్చింది. మీరు అన్నట్టు 2019, 2024 లో చిరు గారు అనౌన్స్ చెయ్యకపోవడానికి అదే కారణం. అప్పట్లో నేను స్వయంగా అదే ఆలోచించాను. ఆ క్షణానికి అదే కరెక్ట్.
3. ఇప్పుడు పరిస్థితులను బట్టి చిరు గారు ఓన్ చేసుకోవడం మంచిదే. దాని వల్ల పార్టీకి ఇబ్బంది ఉండదు. కాబట్టి అతని కామెంట్స్ ని మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు.
4. ఒకరి విజయాన్ని బట్టి వాళ్ళను ఓన్ చేసుకోవడం చిరు గారి స్వభావానికి వ్యతిరేకం. ఆ మీటింగ్ లో అల్లు అర్జున్, వెంకటేష్, బాలయ్య ఇలా అందరినీ అతను అభినందించారు కదా. అదే ఆయన మనస్తత్వం.
నా ఈ విశ్లేషణ ప్రకారం, మీతో నేను పూర్తిగా ఏకీభవించలెను. ఎంతమంది అవునన్నా కాదన్నా జనసేన ఈ స్థాయికి Pavan Kalyan గారి పట్టుదలే కారణం.
ఇంక 100% స్ట్రైక్ రేట్ కి కొంతమంది పొత్తు వల్లనే వచ్చింది అంటున్నారు. TDP కి అన్ని సీట్లు రావడానికి కూడా జనసేన కారణం. 2019 లో జగన్ కి అన్ని సీట్లు రావడానికి కూడా జనసేనా కారణం. ఆ పార్టీ నీ మరీ అంతలా తగ్గించాల్సిన అవసరం లేదు.
కరెక్ట్ అన్నగారు మీరు చెప్పింది 100% ఆ కష్టమంతా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన నిలబడి పార్టీని నిలబెట్టుకున్నాడు జై పవన్ కళ్యాణ్ గారు
బావాలు వేరు దారులు వేరు కానీ చిరు పవన్ కళ్యాణ్ లు ఎప్పుడు గొప్ప మనసువున్న మానవతావాదం వున్న వారు వాళ్ళ కాలి గోటితో ఎవ్వరూ సరిపోదు
ప్రజారాజ్యం = కాంగ్రెస్
పవన్ = బిజెపి
Ha Akku Chiranjeevi gariki undhi,Nenu appudu prajarajyam,ippudu janasena.Yes chiru anna cheppindhi 100% correct
ప్రజారాజ్యం పార్టీ క్యాడర్ ఇప్పుడు ఆనందం గా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ని ముఖ్యమంత్రి గా చూడాలి అనేది ప్రజారాజ్యం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు అంతిమ లక్ష్యం జై జనసేన ❤❤ ❤❤❤❤❤❤❤
ప్రజారాజ్యమైన జనసేన ఐన రెండుకుడా ప్రజలకోసం పనిచేసే పార్టీనే
మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్ నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని గా చెబుతున్న జనసేన పెట్టిన కొత్తలో చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు మాకు బాధగా అనిపించింది అప్పుడు కానీ ఇప్పుడు జనసేన ఒక రేంజ్లో ఉన్నప్పుడు మాత్రం మా జనసేన అంటున్నారు కరెక్ట్ కాదు కానీ ఏం చేస్తాం మా చీఫ్ మాటను కాదనలేము
చిరంజీవి గారు నిన్న ఆ మాట అనేది ఒక ప్రొడ్యూసర్ పై తన అభిప్రాయం చెప్పాడు
,,, నేను పార్టీ పెట్టినప్పుడు నా పార్టీలో ఉన్నాడు నా తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు ఆయన రూపాంతరం చెందాడు అని,,,
oho avuna okasari chevulu daggaraga pettilukoni vinu
చిరంజీవి గారి కామెంట్స్ మీరు తప్పుపట్టే అవసరం లేదు, ఆయన ఎప్పుడు jsp వెనుక ఉన్నారు, ఇప్పుడు కావాలని చేసిన కామెంట్స్ కావు అవి
పవన్ కళ్యాణ్ తెలివిగా టిడిపి తో పొత్తు పెట్టుకోవడం వల్లనే 100% స్ట్రైక్ రేట్ సాధించగలిగాడు. టిడిపి తో పొత్తు లేకపోతే ఇది కూడా మూసుకోవాల్సి వచ్చేదే. ఆ సమయంలో టిడిపికి కూడా జనసేన అవసరం ఉంది కాబట్టి పొత్తు కుదిరింది. పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేస్తే గతంలో లాగే జరిగి ఉండేది కూడా. అది గమనించాలి.
అప్పుడే ఆ మాట అంటే పార్టీ సచ్చిపోయేది,,,, అతనికి తెలుసు ఎప్పుడూ అనాలో
మీరు చెపింది 100/కరెక్ట్ శ్రీనివాసు గారు చిరంజీవి ది పిసినారి మనసు తాత్వం అందుకే ప్రజారాజ్యం పార్టీ నడపలేకపోయాడు పవన్ కళ్యాణ్ అలాకాదు చాలా మొండివాడు అందుకే 2019 లో చిరంజీవి లాగా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ లో పార్టీ ని విలీనం చేస్తాడు అని చాలా వరకు ప్రజలు నమ్మలేదు మళ్ళీ ఇపుడు 100 నాముతున్నారు ప్రజలు
శ్రీను గారు జనసేన ఎదిగింది చిరు బేస్ అన్నది అక్కడ ఉద్దేశం, ఒక సారి ఓడిపోయి మళ్ళీ ఫ్రాంట్ లైన్ లో వస్తే పవన్ లీడ్ పోతుంది కనుక అప్పుడు ఆలా అనకూడదు ఈ రోజు పవన్ సక్సెస్ అయ్యాక చిరు మాట్లాడిన పవన్ ఎదుగుదల ఇంకా ప్లస్ అవుతుంది కనుక అవన్నీ వాళ్లకు తెలుసు మాట్లాడినా మాట్లాడకపోయినా అది మెగా ఫ్యామిలీ సపోర్ట్ అప్పుడు ఇపుడు రేపు ఎపుడూ ఉంటుందని మరిచి పోకండి
❤❤❤🎉
Meeru e vishayam lo 100 percent correct
చిరంజీవి గారు బెస్ట్ యాక్టర్
పవన్కళ్యాణ్ గారు బెస్ట్ లీడర్
Chiranjeevi gave back end set to pk in terms of finance
👍👍👍👍👌👌👌
👍
👏👏👏👏👍
శ్రీను గారు మీరు చెప్పింది కరెక్ట్❤❤❤
శ్రీనివాస రావు గారు బిజెపి రాష్ట్రాల్లో కి పార్టీలోకి కుటుంబాలకు కూడా దూరిపోతుంది దీన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి
Yes this is correct
చిరంజీవి కూడా స్వార్థపరుడు అని అర్థమయింది😂😂😂😂
Jaijsp*jaipspk❤❤*jaimaga❤❤❤
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి కారణం కాంగ్రెస్ లో మహమేత గారు వారి పెత్తనం కోసం ఇరకాటంలో పెట్టి బలవంతం గా చేయించారు
Jai jansane ✊️ 🙏
జై జనసేన
జై మెగా స్టార్ ❤️
Yes bro your statment is correct.
Prefect Analysis Anna.....
This video need to viral
U r correct
Correct sir 100%. Pawan garito ayanni polachalemu
100 percent your right
మీరు చెప్పింది కరెక్టే శీను గారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఆయన నమ్ముకుని ఉన్నారు కానీ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్లోకి విలీనం చేశాడు అప్పుడు అందరు పరిస్థితి చాలా దారుణంగా ఉంది..... ఇప్పటికీ ఆ బాధ అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు దీనిబట్టి పార్టీ నడపలేక ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలని గాలికి వదిలేశారు😢😢😢
ఈమాట వల్ల చిరంజీవి పచ్చి అవకాశవాది అని క్లియర్ గా అర్ధం అయ్యింది. ప్రజారాజ్యం పార్టీ ని పవన్ కిఇవ్వకుండా కాంగ్రెస్ లో ఎందుకు కలిపాడు చిరంజీవి. ఫాన్స్ ని బలిచ్చి పదవులు, సంపద పెంచుకున్న సెల్ఫిష్ పర్సన్ చిరంజీవి
👌👌👌 good analysis
Currect ga chepparu babu
chiranjeevi support ippudu ivvatame correct ledante prp laga janasena kuda anthe ani haters troll chese vallu
Correct gachepparu
Prajarajyam = Janasena 😂😂
నీ విశ్లేషణ తప్పు అన్న అప్పుడు చెప్పుంటే సైకో బ్యాచ్ విపరీతంగా ట్రోల్ చేసుండేవాళ్లు
ఎందుకు ముసుగు, ముసుగు తీసి వేసి నేను జనసేన్ లో ఉన్నాను అని చెప్పవచ్చుకద.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ లకు పదవి వ్యామోహం లేదా నిస్వార్థ పరులా
Srinu garu miru chesina analysis 💯%nijam jai janasena.
Correct anna....but prp effect padhidi ani anna apudu😅
We are mega family fans sir
Correct Srinu nanu chapade, only mega fan I but janasana straggly only pk
Chiranneevi wants to tell that his Prajarajam old wine is filled in Janasena new bottle.
Sometimes, we just over think some sentences.
Chiru kotha rajakeeyam idi. Venukundi kotha tharaha lo Prajarajyam ne janasena ga Gelipincharu. That is Chiru
2008 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టింది కాంగ్రెస్కీ వ్యతిరేకంగా కాదు, నాటి ప్రజా వ్యతిరేక ఓటు చీల్చడం కోసం కాంగ్రెస్తో కుమ్మక్కు అయ్యి పెట్టాడు.
మీరు చెప్పినది 100% correct srinivas గారు
Jai janasena
జై జనసేన జై చిరంజీవి జై పవన్కళ్యాణ్
TFI nor Ap people never Treated Mega Star As leader.....
100 persent Pavan Kalyan mind
ఒక జనసేన కార్యకర్తగా చిరంజీవి నిన్న అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది,, ప్రజారాజ్యం అనే పార్టీ జనసేన ఏప్పటికి కాదు,, అదే నిజమైతే ఆ పార్టీ వేరే పార్టీలో విలీనం చేయడం ఎందుకు,, జనసేన కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఎవరు ముందుకు రాలే ఒక్క కార్యకర్తల భుజాన మోసారు, ఇప్పుడు పదవులు వచ్చాక అందరూ దగ్గరికి వస్తున్నారు ..
బ్రదర్ న్యూ పెన్షన్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాదు వైస్సార్ సలహాతో పార్టీ పెట్టారు సినీ యాక్టర్గా 100% సపోర్ట్ చేస్తా కానీ రాజకీయంగా పరిణితి లేదు
చిరంజీవి పార్టీ పెట్టి ప్రజల మనోభావాలను హేళన చేసిన వ్యక్తి.. పార్టీ అమ్మి ఓటు వేసిన ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి చిరంజీవి
Anna appudu cheste janasena ku ibbandi kalaga tundi ani cheppaledu.
Srinivas garu...naku anipistundi entante...idhanta mundu nunde plan....CM seat will be the gift to chiranjeevi by pawan kalayan....pawan valla anna ki maata ichadu poyina paruvu ni nen teeskosta ani...meeru naku dooram ga vundandi nenu prove cheskune varaku ani....its just game sir.
Cbn kuda sr ntr chapulatho kotichadu dhani midha kuda oka video chay ra
Good and correct anolalsys
మీరు చెప్పింది కరెక్టే ఇవాళ మంచి పొదిషన్ లో ఉంది కాబట్టి ఆలా మాట్లాడాడు
Sir janasena gelupuki 2024 lo chiranjeevi gari support Vundhi backend lo
Yes, credit goes to pawan kalyan garu
చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉందా!!!!! పవన్ కళ్యాణ్ 20 సంవత్సరాలనుండి రాజకీయం లో ఉన్నారు... 10 సంవత్సరములు ఒప్పిగా ఉన్నారు, పదవులను వదిలి ప్రజలు కావలి అన్నారు పవన్,పవన్ కళ్యాణ్ అంటే నేను ఎక్కువగా ఇష్ట పడక పోయినా ఆయన పోరాటం నచ్చింది... చిరంజీవి గారు 1980-1995 మధ్యలో చేసిన సినిమలు తర్వాత ఇంద్ర వంటి ఒకటి రెండు తప్ప......?? .
అంత మంచి చిరంజీవిగారు ఎందుకు వూసరవెల్లి లా ప్రవర్తిస్తున్నారు...చాల బాధేస్తుంది😢
Package ki party pettinchinavalla ku ammesadu.
2019lo chesi vunte adi jsp ke negative iyyedi......meeru anavasaram ga valla madya leni poni manaspardalu pettakandi......
Nobody can match Pawan Kalyan
not even Chiranjeevi
Meeru cheppindhi crct a gaani...pk gaari credit chiru theasekuney lanti mind set aiythey kaadhu fans edhokati aaristhi undatam valla...cheppalsi ravochu
You are correct 💯
Correct
Really good❤
Yes u r right
Chiru vyuham super Duper
చిరంజీవి ఎప్పుడు గొప్పవాడే ఆయన్ను అనే అంత గొప్ప వారు సినిఫీల్డ్ లో లేరు రాజకీయాల్లో లేరు
Mee vislationa correct srinivas garu
Megastar Devudu,aha devudi bakthudu Pawan kalyan
మీరు చెప్పింది 100% కరెక్ట్
Pachi avakasawadulu😮😮😮😮😮
Are Swami Chiranjeevi mulakaram
Yes
Perfect analysis 🎉
Nuvvu chusava megastar support cheyaledu ani, 5cr support kada
మీరు చెప్పింది 💯% నిజం... నేను అదే అనుకున్న
చిరు పాలిటిక్స్ లో న్నప్పుడు
నువ్వు చేడి లు వేసుకొని తిరుగుతూ
Chiru 2024 elections munde janasena ku saport cheshadu .
Jai pawala mama