❤ Always Proud to me Annaya Abhimaani❤ ❤9 సార్లు రక్తదానం చేసానని... 8 సార్లు అన్నయ్యని కలిశానని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్పగలను నిప్పు.... అన్నయ్య ఒక శిఖరం❤
Rajinikanth kamalasan shrukhan slamkhan amithbachn villu andru unnru vallu mundu chinna hero chiru ki ippdu craze ledu andke 300 Cr collection ravdam ledu
@@gaylerockzz5263 cricket veru cinema veru chiru is not this generation lockdown kids ki telidu antha mathrana abhimanulu undara like kottali ante virat fans a kavalaa
నేను నా 5 సంవత్సరాల వయసు నుండి ఇప్పటి వరకు చిరంజీవి గారికి వీరాభిమానిని ,పవన కళ్యాణ్ గారి Devoty ని , రామ్ చరణ్ బాబుని చాలా ఇష్టపడతాను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సమాజానికి మేలు చేసేలా ఆలోచిస్తారు అందుకే నాలాంటి వాళ్ళు 45 సంవత్సరాల నుండి అభిమానించే వాళ్లూ లక్షల్లో వున్నారు...
నీను కుడా, సేమ్ 5, సంవత్సరలు నుంచి, చిరంజీవి గారి మూవీ చూసాను అదే,నా, మొదటి మూవీ ఘరానా మొగుడు, అప్పటి నుంచి అన్నయ్య అంటే పిచ్చి అభిమానం నాకు,జై, మెగాస్టార్ జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ ❤❤
నా ఉద్దేశం ప్రకారం చిరంజీవి గారు ఇలా స్పందించడమే కరెక్ట్, తనను అనవసరంగా హేళన చేసి నిందించి అవమానించి కుళ్ళు కుట్రతో వాళ్ళ అక్కసును కక్కుతున్న ప్రతి వాళ్ళ పైన ఇలానే చిరంజీవి గారు తన క్లారిఫికేషన్ ఇస్తూ స్పందించాలని కోరుకుంటున్నాను ❤
ప్రపంచ మూవీ ఇండస్ట్రీస్ లో అతను NO1 హీరో. నీతి,నిజాయితీ,వ్యక్తిత్వం,మంచితనం ఆయన బ్లడ్ లో ఉంది,వాటిని కొన్నిరోజులు పక్కన పెడితే ఈ రోజు ఆయన no 1 దేశ ప్రధాని అవును
Chiru multi talent hero.vaallaki aa talent ledhu.vaallu s dhaanaalu kuda cheyyaru megastar la.vaallaki megastar la 10 industry hits levu.prasthutham flops lo munigi poyi vunnaru meeru cheppina heros.yekkuva remuneration theesukunna hero megastar India lo 🌹🌹🌹🌹@@gaylerockzz5263
మేమంతా మెగా ఫ్యాన్స్ అప్పుడు బ్లడ్ యివ్వడానికి మేము చిన్న పిల్లలంమా నాన్నగారికి కూడా ఒక మెగా ఫ్యాన్ బ్లడ్ యిప్పుడు మా తమ్ముడు వన్ ఇయర్ కి 3టైమ్స్ యిస్తాడు బ్లడ్ జై మెగా ఫ్యామిలీ
నిజం అన్నయ్య అప్పుడప్పుడు అనవసరంగా విమర్శించే వాళ్ళకి గట్టిగా ఇవ్వాలి లేకపోతే, అన్న మోజీతి నీళ్ళు తాగి పెద్దైన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారు.
ఈ విషయం లో నేను చిరంజీవి గారి నీ follow అవుతున్నాన్,,,Naku ఎవరైనా ఏమన్నా అంటే 1st ఫీల్ అవుతా మళ్ళీ,,నేను అనని దానికి నన్ను ఎవరైనా ఆంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి అని చిరంజీవి గారి లా అంటున్నా
నాగరాజు గారు మీరు చేసే వీడియోలు ప్రతిదీ కూడా చాలా నిర్భయంగా సూటిగా చేసే మీ వీడియోలు చాలా బాగుంటాయి అలానే చిరంజీవి గారు ఎన్నో గొప్ప మంచి పనులు పేద ప్రజల కోసం చేసిన మంచి పనులు వదిలేసి కొంతమంది రాజకీయ నాయకులు చెత్త వెధవలు ఆయన్ని విమర్శిస్తామనుకుంటారు నారాయణకి పట్టిన గతే అందరికీ పడుతుంది అందులో నో డౌట్ అటాల్ బికాస్ నేను నన్నే తీసుకోండి నేను ఇప్పటివరకు 8 సార్లు బ్లడ్ ఇచ్చాను కానీ నేనెప్పుడూ కూడా బ్లడ్ ఇస్తున్నానని కూడా ఎవరికీ చెప్పను ఎందుకు అంటే చిరంజీవి గారు మనకు చెప్పే మంచి పనులు చేస్తున్నారా కాదు కదా ఆయన మంచి పని చేసుకుంటూ పోతున్నారు అలానే మనం కూడా అనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఉండదు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు మంచిగా చేసే చిరంజీవి గారి కైనా అలానే ఉంటుంది మన మీద కూడా అలానే ఉంటుంది జైహింద్
ఆహా ఏం వీడియో పెట్టావ్ సామి 👏👌 మెగాస్టార్ అయిన ఎవరైన సందర్భం వచ్చినప్పుడు ఇలాంటివి చెప్పకపోతే ఎట్లా వాళ్లు తప్పు చేయకపోయినా మనసులో దాచుకొని తప్పు మన వైపు చూపాల...అది మెగాస్టార్ కి ఎప్పుడు అలవాటు లేదు కానీ సందర్భం కోసం చూస్తాడు అంతే ఇందుల్లో తప్పు లేదు ఆయన గొప్పతనం కనపడింది 🙏
పరాన్న జీవుల గురుంచి ఎంత చెప్పినా...వాటికి కుళ్లి పోయినవి తిని బతకడం అలవాటు.. ఛీ ఛీ వాటి స్వభావం తెలిసీ బాధ పడడం కన్నా ఉమ్మి వెయ్యాలి వీలైతే ముక్కు ముసుకోవాలి. లేదా వాటి బతుకు అదే కదా అని పక్కకి దూరంగా వెళ్లి పోవాలి
మేము n.t.r.అభిమానులు.కానీ చిరంజీవి గారు అంటే ఇష్టము.కానీ ఒకటి సరిపోలేదు.మాకు ఎందుకంటే.రాష్ట్రం చాల ఇబ్బందిలో పడినప్పుడు.బాబు గారికి సపోట్ ఇవ్వకుండా తను గెలవకుండా ఇంకొక పార్టీ గెలిసేదానికి కారణం ఐనారు.పార్టీ పెట్టీ.ప్రజలు చాల నష్ట పోయారు.ఇప్పటికీ కోలుకోలేదు.మరలా ఇప్పుడు.పవన్ కళ్యాణ్ గారు బాబుతో కలిసి వచ్చి మంచి పని చేశారు.అదీకాక కేంద్రముతో కూడా కలిపి గెలిచారు.చిరంజీవి కూడా ఇప్పుడు తమ్ముడికి అండగా ఉంటూ మంచి పని చేశారు.ఇధి రాష్ట్రానికి ప్రజలకు మంచిదే
చిరంజీవి గారిని పవన్ గారిని ఎవడైనా ఏమైనా అంటే కోసి కారం పెట్టాలి నా కొడుకులకి, వాళ్ళు ఇంత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సహాయం చేస్తున్నారు ఎదో రాకముగా, వాళ్ళను గొప్పవాళ్లను చేసిన ప్రజలను మర్చిపోకుండా... ఎదో ఒక రూపములో హెల్ప్ చేస్తున్నారు లక్స్జరీ life అనభావించకుండా.. మాములుగా ఉంటున్నారు..చాలా మంది హీరోలు ఉన్నారు.. కానీ ఏమీ చేయరు...
@@syamprasadkamasani6118 CPI party narayana bro. 10 yers back varaku active ga vundevadu. Prajalu pattinchukoni rajakiya nayakudu. Telugu Biggboss show mida case pettadu kadha ethane.
రేయ్ జఫ్ఫా.. సిపిఐ నారాయణ.. ఒక నాయకుడు ఈ చింపు గాడు... ఓ సినిమా వేషగాడు ఒకడు రాజకీయ. నటుడు అయితే ఇంకోడు.. సినిమా నటుడు ఇందులో.. మేరు పర్వతం గడ్డి మొక్క అని తేడాలు ఎందుకురా... బానిసగా 😂😂
❤ Always Proud to me Annaya Abhimaani❤
❤9 సార్లు రక్తదానం చేసానని... 8 సార్లు అన్నయ్యని కలిశానని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్పగలను నిప్పు.... అన్నయ్య ఒక శిఖరం❤
నువ్వు అదృష్టవంతుడివి అన్నా
@muniraja4929 అక్కని ❤️😂
🙏🙏🙏
@@vemavarapuambica5630 🙏🙏🙏
@@laxminaag3311 ఓహ్, sorry
కరుడు గట్టిన మెగా అభిమాని బ్రదర్ మీరు ❤❤❤
అది లోకానికి తెలిసిన మాహా సత్యం 😂😂
Nenu kuda. Maga❤❤janasenani❤❤
అత్యంత శక్తిమంతుడు, బుద్దిమంతుడు, సంస్కారమంతుడు శ్రీ చిరంజీవి గారు 🌺🌺💐💐♥️♥️
మా చిరంజీవి గురించి మాట్లాడినందుకు లైక్ వేస్తున్నాం.
Edo sachin tendulkar Virat Kohli range lo chepthnvu chiru telugu lo tappa avdki teludu ippdu telugu lo kuda antha seen ledu
Nuvvu andhari ki talusa anna .anchi chasavarini tiditha davudu kshaminchadu anna tappu ga tesukoku please
Rajinikanth kamalasan shrukhan slamkhan amithbachn villu andru unnru vallu mundu chinna hero chiru ki ippdu craze ledu andke 300 Cr collection ravdam ledu
Chiruanjivi 10 movies tisi a collection kalipna bahubali collection radu age bar 😆😆😆😆
@@gaylerockzz5263 cricket veru cinema veru chiru is not this generation lockdown kids ki telidu antha mathrana abhimanulu undara like kottali ante virat fans a kavalaa
నేను నా 5 సంవత్సరాల వయసు నుండి ఇప్పటి వరకు చిరంజీవి గారికి వీరాభిమానిని ,పవన కళ్యాణ్ గారి Devoty ని , రామ్ చరణ్ బాబుని చాలా ఇష్టపడతాను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సమాజానికి మేలు చేసేలా ఆలోచిస్తారు అందుకే నాలాంటి వాళ్ళు 45 సంవత్సరాల నుండి అభిమానించే వాళ్లూ లక్షల్లో వున్నారు...
From 83,dec ,ఖైదీ ఇక్కడ
@@janardhanreddyreddy5250super andi meeru ❤
అలాగే రాంచరణ్ గాడి కొడుకు నాకి కూడా బ్యానర్ కట్టు. మీ లైఫ్ అంత ఇంతే 😂😂
నీను కుడా, సేమ్ 5, సంవత్సరలు నుంచి, చిరంజీవి గారి మూవీ చూసాను అదే,నా, మొదటి మూవీ ఘరానా మొగుడు, అప్పటి నుంచి అన్నయ్య అంటే పిచ్చి అభిమానం నాకు,జై, మెగాస్టార్ జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ ❤❤
నా ఉద్దేశం ప్రకారం చిరంజీవి గారు ఇలా స్పందించడమే కరెక్ట్, తనను అనవసరంగా హేళన చేసి నిందించి అవమానించి కుళ్ళు కుట్రతో వాళ్ళ అక్కసును కక్కుతున్న ప్రతి వాళ్ళ పైన ఇలానే చిరంజీవి గారు తన క్లారిఫికేషన్ ఇస్తూ స్పందించాలని కోరుకుంటున్నాను ❤
చిరంజీవి గారు ఇలాగే కొంతమంది విషయం లొ అయినా గట్టిగా కౌంటర్ లు ఇవ్వాలి
కొంతమంది నోర్లు అయినా మూతపడతాయి
నారాయణ ఈకలు పండాయి అంతే బుద్ది మాంద్యం...వదిలేయండి అన్నయ్యా
యెధవలెప్పుడు ....అలాగే మాట్లాడుతారు నిప్పు గారు....మీరు cool అవ్వండి😂
ప్రపంచ మూవీ ఇండస్ట్రీస్ లో అతను NO1 హీరో. నీతి,నిజాయితీ,వ్యక్తిత్వం,మంచితనం ఆయన బ్లడ్ లో ఉంది,వాటిని కొన్నిరోజులు పక్కన పెడితే ఈ రోజు ఆయన no 1 దేశ ప్రధాని అవును
Oh avnha amithbachn Rajinikanth kamalasan shrukhan vallu first collection undadhu chiru movie budget 😆😆😆😆😆
Comedy😂
Chiru multi talent hero.vaallaki aa talent ledhu.vaallu s dhaanaalu kuda cheyyaru megastar la.vaallaki megastar la 10 industry hits levu.prasthutham flops lo munigi poyi vunnaru meeru cheppina heros.yekkuva remuneration theesukunna hero megastar India lo 🌹🌹🌹🌹@@gaylerockzz5263
😂😂😂😂😂😂😂😂😂comedy
నిజంగా నాగరాజు గారు ఈ వీడియో హైలెట్ అండి... 🙏🙏🙏
😂😂😂 CHeepI chicken 🐓 Narayana 😂😂😂 rey Nippu nuvvu fire 🔥 ra super ❤❤❤Nippu
Ni pallam ni panda pettu vadi tho mari
నిప్పు నీ వీడియో ల్లోనే గొప్ప వీడియో ఇది..
మేమంతా మెగా ఫ్యాన్స్ అప్పుడు బ్లడ్ యివ్వడానికి మేము చిన్న పిల్లలంమా నాన్నగారికి కూడా ఒక మెగా ఫ్యాన్ బ్లడ్ యిప్పుడు మా తమ్ముడు వన్ ఇయర్ కి 3టైమ్స్ యిస్తాడు బ్లడ్ జై మెగా ఫ్యామిలీ
Chiru allwase great❤🙏🙏🙏🙏
కరెక్ట్ గా చెప్పేవు నిప్పు భయ్యా
మా మెగాస్టార్ ఎప్పుడూ జ్యోతి లా 10 మందికి వెలుగులు నింపే త్యాగ శీలి జై చిరంజీవ
Hi నిప్పు gaaru chiru ki mee కన్నా పెద్ద fan ఎవరున్నారు చెప్పండి. Mega మీద ఈగ వాలిన ఒప్పుకోరు గా. అది AA egaAa ఐనా.
ఎవ్రకి తెలియని విషయం తెలియ చేసారు thank you నిప్పు 10:49
Chiranjeevi is next bharat ratna ❤
ఆవిడ పేరు బోడపాటి రాజేశ్వరి రాజమండ్రి రూరల్ లో ఉంటారు ఆవిడ జనసేన పార్టీ నుంచి వార్డు నెంబర్ గా కూడా గెలిచారు
నిజం అన్నయ్య అప్పుడప్పుడు అనవసరంగా విమర్శించే వాళ్ళకి గట్టిగా ఇవ్వాలి లేకపోతే, అన్న మోజీతి నీళ్ళు తాగి పెద్దైన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారు.
పర్వతం గడ్డి మేకలు సూపర్
జై చిరంజీవా ❤❤❤❤❤
అందుకే అందరు మెగాస్టార్ అవ్వరు....❤
Yes 💯 నిజం అన్న
జై మెగాస్టార్ చిరంజీవి బాస్ ఇస్ కింగ్ ❤️❤️
NARAYANA VADU INKA BATHIKE VUNNADA😊
ఈ విషయం లో నేను చిరంజీవి గారి నీ follow అవుతున్నాన్,,,Naku ఎవరైనా ఏమన్నా అంటే 1st ఫీల్ అవుతా మళ్ళీ,,నేను అనని దానికి నన్ను ఎవరైనా ఆంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి అని చిరంజీవి గారి లా అంటున్నా
సూపర్ సూపర్ సూపర్ మెగాస్టార్ సూపర్ సూపర్ సూపర్
Nijam... chiru always good human being person
TQ Nagaraju gaaru ❤❤❤Jai Megastar ❤
నాగరాజు గారు మీరు చేసే వీడియోలు ప్రతిదీ కూడా చాలా నిర్భయంగా సూటిగా చేసే మీ వీడియోలు చాలా బాగుంటాయి అలానే చిరంజీవి గారు ఎన్నో గొప్ప మంచి పనులు పేద ప్రజల కోసం చేసిన మంచి పనులు వదిలేసి కొంతమంది రాజకీయ నాయకులు చెత్త వెధవలు ఆయన్ని విమర్శిస్తామనుకుంటారు నారాయణకి పట్టిన గతే అందరికీ పడుతుంది అందులో నో డౌట్ అటాల్ బికాస్ నేను నన్నే తీసుకోండి నేను ఇప్పటివరకు 8 సార్లు బ్లడ్ ఇచ్చాను కానీ నేనెప్పుడూ కూడా బ్లడ్ ఇస్తున్నానని కూడా ఎవరికీ చెప్పను ఎందుకు అంటే చిరంజీవి గారు మనకు చెప్పే మంచి పనులు చేస్తున్నారా కాదు కదా ఆయన మంచి పని చేసుకుంటూ పోతున్నారు అలానే మనం కూడా అనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఉండదు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు మంచిగా చేసే చిరంజీవి గారి కైనా అలానే ఉంటుంది మన మీద కూడా అలానే ఉంటుంది జైహింద్
Chiranjeevi nama sardhakeyudu maaaaa chiru Love you Boss
Heart full speech annaya
ఆహా ఏం వీడియో పెట్టావ్ సామి 👏👌 మెగాస్టార్ అయిన ఎవరైన సందర్భం వచ్చినప్పుడు ఇలాంటివి చెప్పకపోతే ఎట్లా వాళ్లు తప్పు చేయకపోయినా మనసులో దాచుకొని తప్పు మన వైపు చూపాల...అది మెగాస్టార్ కి ఎప్పుడు అలవాటు లేదు కానీ సందర్భం కోసం చూస్తాడు అంతే ఇందుల్లో తప్పు లేదు ఆయన గొప్పతనం కనపడింది 🙏
This is the right video since last few months 👍👍
Jai Chiranjeevi Annaya Always my inspiration Mega 🌟 Chiranjeevi Annaya ❤️ ♥️ 💖
Jai chiru❤
Jai megastar ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Megaa star 🌠🌠🌠 chiranjeevi Karana Jenumudu ❤ 40 years all time number 1 ga vunaa one and only no 1 Hiro 💕🌎 world no 1 dancer
Chiru ki Pawan lanti fans desham anthata vunnaru ayina adhi chiru nunchi sahayam pondhina vallaki matrame telusthundi jai mega family jai janasena
One ONLY MEGA STAR ANNAIAH CHIRU❤❤❤❤❤❤❤❤❤❤
NAGARJU GARU chala baga chepparu mana annayya gurinchi ....he is real megastar...
Chiranjeevi bangaram ❤❤❤❤❤
Be proud to be a Mega fan
#JAI_MEGA_STAR❤️💕💞🔥
Wow the Chiru video was awesome
సార్
అన్నం తినే నోటితో అసుద్దం తినే మాటలు మాట్లాడడం చేస్తూనే ఉన్నారు
కాని చిరంజీవి గారు హుందాగానే ఉన్నారు
స్థాయి తెలిసిపోతుందిగా
Alluri district kaadhu, west godavari. ❤
Very nice analysis 👌 👍
Jai chiranjeevaa ❤❤❤❤
Chiru🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤nagu❤❤❤❤❤
అన్నయ్య శిఖరం ఎవరెస్ట్ శిఖరం ❤🩵💙💗🧡🩷
ఈ మధ్య పొట్టుడు ఒకడు రెచ్చిపోతున్నాడు సర్
Jaii chiranjeevaa❤❤❤.
జై చిరంజీవా ❤❤
Annaiah 🙏Where ever we are our hearts ❤with you ❤
That is One and only Golden Heart Mega Star ⭐👑🙏
Athulu piku chiru vi na bullaga ni yabba nippu❤️❤️❤️
పరాన్న జీవుల గురుంచి ఎంత చెప్పినా...వాటికి కుళ్లి పోయినవి తిని బతకడం అలవాటు.. ఛీ ఛీ వాటి స్వభావం తెలిసీ బాధ పడడం కన్నా ఉమ్మి వెయ్యాలి వీలైతే ముక్కు ముసుకోవాలి. లేదా వాటి బతుకు అదే కదా అని పక్కకి దూరంగా వెళ్లి పోవాలి
Jai chiranjeeva ❤
నిప్పుఅన్న ఫస్ట్ టైం12నిమిషాల విడియో చేయడం అనుకుంట.
జై చిరంజీవ ⭐
జై పవన్ కళ్యాణ్ ✊
జై రాంచరణ్ 🔥
Very well spoken about Chiranjeevi garu. Chiru is mighty mega star
పోయే కాలం కర్మ ఫలం వదలదు మెగా ఫ్యామిలీ జోలికి వస్తె పుట్ట గతులు వుండవు జై వారాహి జై హనుమాన్
Nippu nuvvu super.megadtar super duper 💜💙 vuswabhara gurinchi kuda cheppu nippu🎉
Super ga chepparu bro ❤
❤❤❤❤❤
Chiken Narayana Inka bratike unnada 😂😂😂😂😂😂😂😂
Chiruallways.,NO...1
Super anna jai chiranjeeva ❤❤❤
First like nade... nippu......
Jai mega power ⭐
చిరంజీవి గారి అభిమానులకు హృదయ పూర్వక అభినందనలు
ఒక బిడ్డ ప్రాణాలు కాపాడారు.
Hi nippu bro tadipatri nundi.
Super cheppinav bro
CPI narayana kadu vadu Broker narayana vaadu
He is a TDP supporter as well
Jai Mega Star Chiranjivi garu.
Boss always Boss ...anna 💪
ట్రేడ్ పండితులు ఎవరు రాజ, ఆ పదం వదలి పెట్టు నిప్పు❤
నాకు తెలుసు నిప్పు నాలాగే కరుడుగట్టిన మెగా అభిమాని❤🔥🔥 నువ్వు కూడా
మెగా ఫెమిలి కి ఫ్యాన్స్ కాదు భక్తులు వుంటారు 🙏🏽🙏🏽💪🏽💪🏽💪🏽💪🏽🔥🔥🔥✊🏽✊🏽✊🏽✊🏽
Jai Jay chiranjeevi❤
Jai Janasena 🙏🙏🙏🙏🙏🙏
చిరంజీవి మంచితనమే ఆయనకే శ్రీరామరక్ష
శత్రువులకి పతనం
❤❤❤❤❤👑
Jai chiranjeeva🧡
మేము n.t.r.అభిమానులు.కానీ చిరంజీవి గారు అంటే ఇష్టము.కానీ ఒకటి సరిపోలేదు.మాకు ఎందుకంటే.రాష్ట్రం చాల ఇబ్బందిలో పడినప్పుడు.బాబు గారికి సపోట్ ఇవ్వకుండా తను గెలవకుండా ఇంకొక పార్టీ గెలిసేదానికి కారణం ఐనారు.పార్టీ పెట్టీ.ప్రజలు చాల నష్ట పోయారు.ఇప్పటికీ కోలుకోలేదు.మరలా ఇప్పుడు.పవన్ కళ్యాణ్ గారు బాబుతో కలిసి వచ్చి మంచి పని చేశారు.అదీకాక కేంద్రముతో కూడా కలిపి గెలిచారు.చిరంజీవి కూడా ఇప్పుడు తమ్ముడికి అండగా ఉంటూ మంచి పని చేశారు.ఇధి రాష్ట్రానికి ప్రజలకు మంచిదే
చిరంజీవి గారిని పవన్ గారిని ఎవడైనా ఏమైనా అంటే కోసి కారం పెట్టాలి నా కొడుకులకి, వాళ్ళు ఇంత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సహాయం చేస్తున్నారు ఎదో రాకముగా, వాళ్ళను గొప్పవాళ్లను చేసిన ప్రజలను మర్చిపోకుండా... ఎదో ఒక రూపములో హెల్ప్ చేస్తున్నారు లక్స్జరీ life అనభావించకుండా.. మాములుగా ఉంటున్నారు..చాలా మంది హీరోలు ఉన్నారు.. కానీ ఏమీ చేయరు...
God bless you for this video dear brother 🙌🙌🙌
జై, మెగాస్టార్ జై చిరంజీవ జై, మెగా ఫ్యామిలీ ❤❤❤
Parasuram example is nice
🌹🙏🙏🙏
very good video Naga raju
Chicken Chillara Narayana.. Vidi bratukantha Lekhalu rayatam thone saripoindi. Lekhalu rastuntadu kani vatiki replay lu raavu 😄
Who is narayana bro?
Plzzz tell bro
@@syamprasadkamasani6118 CPI party narayana bro. 10 yers back varaku active ga vundevadu. Prajalu pattinchukoni rajakiya nayakudu. Telugu Biggboss show mida case pettadu kadha ethane.
రేయ్ జఫ్ఫా.. సిపిఐ నారాయణ.. ఒక నాయకుడు
ఈ చింపు గాడు... ఓ సినిమా వేషగాడు
ఒకడు రాజకీయ. నటుడు అయితే
ఇంకోడు.. సినిమా నటుడు
ఇందులో.. మేరు పర్వతం
గడ్డి మొక్క అని తేడాలు ఎందుకురా... బానిసగా 😂😂
Nippu okkokkadi thuppu vadhalagoduthunnaav.....Jai megastar
Always mega star ✨✨✨ fans 😎👍😎
That is mega family 💝
Supper bro❤
2009 nunchi banisatwam chestunnaru
జై చిరంజీవ ❤
Fans will be there for all heros but Chiru Fans are Ultimate 🤙 before 2010 There were which used to show Mega Fans as dominators.