తరమా నిన్ను మది!!రాకమాచెర్ల పాట గానం సుభాన్🙏🙏

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 64

  • @giricherla8556
    @giricherla8556 24 дня назад

    Super అన్న chaladays aindi vinaka
    Thank you🙏

  • @shankarammaasramamchevella1402
    @shankarammaasramamchevella1402  12 дней назад +1

    130. కీర్తన - ఆదితాళం
    తరమా నినుమది దలచి పొగడగను దశరథ రామదణీ !!ప!! శరణను వారల కొరములొసగుచును భరియింపగ నీసరి యింకెవ్వరు ! నరవరేణ్య దేవ ! ధరణిజ నాద సంత్ప్రభావ ! నీపద సరసిజ యుగలము మరుగున జేర్చితి మరువక దాసుని కరుణ జూడుమిక !!త!!
    పగవారైనను ప్రణతిశాయ మెప్పుగ దయజూచెదవూ ! తెగవుతోడ నిను బొగడిన వారల ! దగిలి చెరించెదవూ ! వదలక నిగమాదులు రేబగలు నిన్ను ముజ్జగ రక్షకుడని సన్నుతిజేతురు ! సుగుణశాంత హృదయా ! శేవక శుభకర సద్వినయా ! మరిమేలగునని నామది తగునని కోరితి సగర వంశ శేఖర సర్వోత్తమ !!త!!
    గురుదయశాలివి గొప్పదాతవని కొరి భజించెదనూ ! పరులను వేడను భావములో నిను ! ప్రస్తుతి జేసెదనూ ! పరహిత వరసుందర ముని మోహిత చరణయుగళ సురశేవిత సంతత! పరమ పుణ్య శీలా ! శ్రీకర భక్త హృదయా ఖేలా ! శోభిత గరుడ గమన రాకమచర్లాధిప కరుణాకర వెంకటదాసవన

  • @krishnakothapally1704
    @krishnakothapally1704 8 месяцев назад +2

    వావ్ మస్తు పాడినావ్ అన్న ని గొంతు బాగుంది, పాట కూడా చాలా బాగుంది.

  • @potervenkataiha6183
    @potervenkataiha6183 10 месяцев назад +2

    Super 👌 a ragam gurugaru maku cheppagalarani prarthana🙏🙏

  • @YOGI-kw2nf
    @YOGI-kw2nf 10 месяцев назад +6

    దయచేసి లిరిక్స్ రాసి కామెంట్ లో పెట్టగలరు

    • @shankarammaasramamchevella1402
      @shankarammaasramamchevella1402  10 месяцев назад +2

      130. కీర్తన - ఆదితాళం
      తరమా నినుమది దలచి పొగడగను దశరథ రామదణీ !!ప!! శరణను వారల కొరములొసగుచును భరియింపగ నీసరి యింకెవ్వరు ! నరవరేణ్య దేవ ! ధరణిజ నాద సత్ప్రభావ ! నీపద సరసిజ యుగలము మరుగున జేర్చితి మరువక దాసుని కరుణ జూడుమిక !!త!!
      పగవారైనను ప్రణతిశాయ మెప్పుగ దయజూచెదవూ ! తెగవుతోడ నిను బొగడిన వారల ! దగిలి చెరించెదవూ ! వదలక నిగమాదులు రేబగలు నిన్ను ముజ్జగ రక్షకుడని సన్నుతిజేతురు ! సుగుణశాంత హృదయా ! శేవక శుభకర సద్వినయా ! మరిమేలగునని నామది తగునని కోరితి సగర వంశ శేఖర సర్వోత్తమ !!త!!
      గురుదయశాలివి గొప్పదాతవని కొరి భజించెదనూ ! పరులను వేడను భావములో నిను ! ప్రస్తుతి జేసెదనూ ! పరహిత వరసుందర ముని మోహిత చరణయుగళ సురశేవిత సంతత ! పరమ పుణ్యశీలా ! శ్రీకర భక్త హృదయా ఖేలా ! శోభిత గరుడ గమన రాకమచర్లాధిప కరుణాకర వెంకటదాసవన !!తరమా!!

    • @mittathirupathi1263
      @mittathirupathi1263 10 месяцев назад

      🙏ధన్యవాదాలు అన్నగారు👌

    • @saidamvilas810
      @saidamvilas810 9 месяцев назад

      👌👍

    • @vccbhakthichannel8729
      @vccbhakthichannel8729 9 месяцев назад

      Plz check

  • @jsgamerz7694
    @jsgamerz7694 9 месяцев назад +1

    Super chala Baga padinaru

  • @rameshburri3432
    @rameshburri3432 11 месяцев назад +8

    Lyrics pettandi pata chala bagundi

    • @shankarammaasramamchevella1402
      @shankarammaasramamchevella1402  10 месяцев назад +2

      130. కీర్తన - ఆదితాళం
      తరమా నినుమది దలచి పొగడగను దశరథ రామదణీ !!ప!! శరణను వారల కొరములొసగుచును భరియింపగ నీసరి యింకెవ్వరు ! నరవరేణ్య దేవ ! ధరణిజ నాద సత్ప్రభావ ! నీపద సరసిజ యుగలము మరుగున జేర్చితి మరువక దాసుని కరుణ జూడుమిక !!త!!
      పగవారైనను ప్రణతిశాయ మెప్పుగ దయజూచెదవూ ! తెగవుతోడ నిను బొగడిన వారల ! దగిలి చెరించెదవూ ! వదలక నిగమాదులు రేబగలు నిన్ను ముజ్జగ రక్షకుడని సన్నుతిజేతురు ! సుగుణశాంత హృదయా ! శేవక శుభకర సద్వినయా ! మరిమేలగునని నామది తగునని కోరితి సగర వంశ శేఖర సర్వోత్తమ !!త!!
      గురుదయశాలివి గొప్పదాతవని కొరి భజించెదనూ ! పరులను వేడను భావములో నిను ! ప్రస్తుతి జేసెదనూ ! పరహిత వరసుందర ముని మోహిత చరణయుగళ సురశేవిత సంతత ! పరమ పుణ్యశీలా ! శ్రీకర భక్త హృదయా ఖేలా ! శోభిత గరుడ గమన రాకమచర్లాధిప కరుణాకర వెంకటదాసవన !!తరమా!!

    • @GaddamNarendar-dr6gt
      @GaddamNarendar-dr6gt 10 месяцев назад +1

      Lyrics petenandhuku me ku chala 🙏🙏🙏

  • @rajumudhiraj2779
    @rajumudhiraj2779 Месяц назад +2

    మా బాబాయ్ సూపర్❤❤

  • @jangummudiraj1423
    @jangummudiraj1423 10 месяцев назад +3

    GREAT SONG AMAZING SINGING

  • @mittathirupathi1263
    @mittathirupathi1263 11 месяцев назад +5

    ,,🙏👌Raagam mariyu lirics pettandi anna

    • @shankarammaasramamchevella1402
      @shankarammaasramamchevella1402  10 месяцев назад +2

      130. కీర్తన - ఆదితాళం
      తరమా నినుమది దలచి పొగడగను దశరథ రామదణీ !!ప!! శరణను వారల కొరములొసగుచును భరియింపగ నీసరి యింకెవ్వరు ! నరవరేణ్య దేవ ! ధరణిజ నాద సత్ప్రభావ ! నీపద సరసిజ యుగలము మరుగున జేర్చితి మరువక దాసుని కరుణ జూడుమిక !!త!!
      పగవారైనను ప్రణతిశాయ మెప్పుగ దయజూచెదవూ ! తెగవుతోడ నిను బొగడిన వారల ! దగిలి చెరించెదవూ ! వదలక నిగమాదులు రేబగలు నిన్ను ముజ్జగ రక్షకుడని సన్నుతిజేతురు ! సుగుణశాంత హృదయా ! శేవక శుభకర సద్వినయా ! మరిమేలగునని నామది తగునని కోరితి సగర వంశ శేఖర సర్వోత్తమ !!త!!
      గురుదయశాలివి గొప్పదాతవని కొరి భజించెదనూ ! పరులను వేడను భావములో నిను ! ప్రస్తుతి జేసెదనూ ! పరహిత వరసుందర ముని మోహిత చరణయుగళ సురశేవిత సంతత ! పరమ పుణ్యశీలా ! శ్రీకర భక్త హృదయా ఖేలా ! శోభిత గరుడ గమన రాకమచర్లాధిప కరుణాకర వెంకటదాసవన !!తరమా!!

  • @Ashokyadav-mf2yu
    @Ashokyadav-mf2yu 4 месяца назад +3

    శ్రీరామ నీవే కలవు చాలా చక్కగా ఆలపించారు మా గురువుగారు తబల చాలా బాగా వహించారు శ్రీ గురుభ్యోనమః

  • @vccbhakthichannel8729
    @vccbhakthichannel8729 9 месяцев назад +11

    కీర్తన ఆదితాళం
    తరమా నినుమది దలచి పొగడగను దశరథ రామదణీ !!ప!! శరణను
    వారల కొరములొసగుచును భరియింపగ నీసరి యింకెవ్వరు! నరవరేణ్య
    దేవ ! ధరణిజ నాద సత్ప్రభావ ! నీపద సరసిజ యుగలము మరుగున
    జేర్చితి మరువక దాసుని కరుణ జూడుమిక !!త!!
    -
    పగవారైనను ప్రణతిశాయ మెప్పుగ దయజూచెదవూ ! తెగవుతోడ నిను
    బొగడిన వారల ! దగిలి చెరించెదవూ ! వదలక నిగమాదులు రేబగలు
    నిన్ను ముజ్జగ రక్షకుడని సన్నుతిజేతురు ! సుగుణశాంత హృదయా! శేవక
    శుభకర సద్వినయా ! మరిమేలగునని నామది తగునని కోరితి సగర
    వంశ శేఖర సర్వోత్తమ !!త!!
    గురుదయశాలివి గొప్పదాతవని కొరి భజించెదనూ ! పరులను వేడను
    భావములో నిను ! ప్రస్తుతి జేసెదనూ ! పరహిత వరసుందర ముని మోహిత
    చరణయుగళ సురశేవిత సంతత ! పరమ పుణ్యశీలా ! శ్రీకర భక్త హృదయా
    ఖేలా ! శోభిత గరుడ గమన రాకమచర్లాధిప కరుణాకర వెంకటదాసవన
    !!తరమా!!
    గురువు గారికి పాదాభివందనం🙏
    సుభాన్ అన్న గారు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఆలపించారు

    • @goudramesh5951
      @goudramesh5951 8 месяцев назад +1

      m.venkatesh

    • @chilumpuramswamy5623
      @chilumpuramswamy5623 8 месяцев назад +2

      లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదములు.. సార్ 🙏ఏమి రాగం..!ఏమి పాడటం...!విని మైమరచి పోయాను... పాడిన వారికీ నా ధన్యవాదములు 💐💐🙏🙏🙏

  • @pargaraju5699
    @pargaraju5699 8 месяцев назад +1

    Anna namaste super Jai Sri Ram Jai Hanuman 🙏🙏🙏🙏🙏

  • @narsimhareddyb1425
    @narsimhareddyb1425 3 месяца назад +1

    Subhan Anna garu chala chakkaga vinasompuga padaru meeki vandanalu

  • @manjulachakravarthy
    @manjulachakravarthy Месяц назад

    Super 👌

  • @narsimhakommugari1569
    @narsimhakommugari1569 2 месяца назад +1

    Chala Baga padaru sir.... ! Naku Baga nachindhi enka chala patalu padandi

  • @shankarammaasramamchevella1402
    @shankarammaasramamchevella1402  Месяц назад

    అందరికీ ధన్యవాదములు🙏🙏

  • @saliramulu1296
    @saliramulu1296 Год назад +2

    😂🚩 Very very nice 👏👏👍👍🌷🙏🙏🌷

  • @kurumoorthitelugu698
    @kurumoorthitelugu698 2 месяца назад +1

    అన్న బాగా పాడారు.

  • @mraghavenerpohoch433
    @mraghavenerpohoch433 4 месяца назад +2

    అన్న సూపర్ 🎵🎵 💐🤝🤝🤝

  • @KrishnaK-bs6mk
    @KrishnaK-bs6mk 5 месяцев назад +1

    Super super anna garu❤❤❤👌👌👌👌👌🙏🙏🚩

  • @SaisamregallaRegalla-kr2mb
    @SaisamregallaRegalla-kr2mb 10 месяцев назад +3

    Lyrics pettandi telugulo please

    • @shankarammaasramamchevella1402
      @shankarammaasramamchevella1402  10 месяцев назад +1

      130. కీర్తన - ఆదితాళం
      తరమా నినుమది దలచి పొగడగను దశరథ రామదణీ !!ప!! శరణను వారల కొరములొసగుచును భరియింపగ నీసరి యింకెవ్వరు ! నరవరేణ్య దేవ ! ధరణిజ నాద సత్ప్రభావ ! నీపద సరసిజ యుగలము మరుగున జేర్చితి మరువక దాసుని కరుణ జూడుమిక !!త!!
      పగవారైనను ప్రణతిశాయ మెప్పుగ దయజూచెదవూ ! తెగవుతోడ నిను బొగడిన వారల ! దగిలి చెరించెదవూ ! వదలక నిగమాదులు రేబగలు నిన్ను ముజ్జగ రక్షకుడని సన్నుతిజేతురు ! సుగుణశాంత హృదయా ! శేవక శుభకర సద్వినయా ! మరిమేలగునని నామది తగునని కోరితి సగర వంశ శేఖర సర్వోత్తమ !!త!!
      గురుదయశాలివి గొప్పదాతవని కొరి భజించెదనూ ! పరులను వేడను భావములో నిను ! ప్రస్తుతి జేసెదనూ ! పరహిత వరసుందర ముని మోహిత చరణయుగళ సురశేవిత సంతత ! పరమ పుణ్యశీలా ! శ్రీకర భక్త హృదయా ఖేలా ! శోభిత గరుడ గమన రాకమచర్లాధిప కరుణాకర వెంకటదాసవన !!తరమా!!

    • @SaisamregallaRegalla-kr2mb
      @SaisamregallaRegalla-kr2mb 3 месяца назад

      Tq anna garu dhanya vadhalu

  • @rangaiahgariraghavender4495
    @rangaiahgariraghavender4495 Год назад +3

    Great singing🎉🎉🎉❤

  • @jitenderreddy4757
    @jitenderreddy4757 Месяц назад +1

    ❤super🖼️ super

  • @srinuvasu2714
    @srinuvasu2714 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️💐💐

  • @RaghavendargoudCheguri
    @RaghavendargoudCheguri Месяц назад

    చేవెళ్ల.ఏకడ్డౌనది.ఆశ్రమం.

  • @nanduch2073
    @nanduch2073 26 дней назад

    Lyrics please 🙏

  • @kasulavereshgoud4814
    @kasulavereshgoud4814 10 месяцев назад

    Thank you all🙏🙏🙏🙏🙏

  • @sampangisathyam9016
    @sampangisathyam9016 Месяц назад

    పాట బాగా పాడినందుకు ధన్యవాదాలు సార్ పాట ఏ రాగంలో ఉంది చెప్పగలరు సార్

  • @dasarathamdasaratham984
    @dasarathamdasaratham984 9 месяцев назад +1

    👌👌🚩👍👍💯

  • @gopalbalreddy4489
    @gopalbalreddy4489 11 месяцев назад +2

    🙏🙏

  • @VYadhagiri-cz6ip
    @VYadhagiri-cz6ip 5 месяцев назад +1

    Supper

  • @ravivadla3705
    @ravivadla3705 Год назад +2

    🙏🏾🙏🏾

  • @SaisamregallaRegalla-kr2mb
    @SaisamregallaRegalla-kr2mb 3 месяца назад +2

    Madhya mavathi ragam

  • @SaisamregallaRegalla-kr2mb
    @SaisamregallaRegalla-kr2mb 3 месяца назад +1

    Anna ragam em ragam

  • @SaisamregallaRegalla-kr2mb
    @SaisamregallaRegalla-kr2mb 10 месяцев назад +1

    Lyrics