సద్గురు శంకరమ్మ మాత ఆశ్రమం చేవెళ్ల
సద్గురు శంకరమ్మ మాత ఆశ్రమం చేవెళ్ల
  • Видео 202
  • Просмотров 276 369

Видео

🙏యేన్నాళ్ళకో నీ దయ రామ🙏🚩
Просмотров 6749 часов назад
🙏యేన్నాళ్ళకో నీ దయ రామ🙏🚩
🙏జై సద్గురు శంకరమ్మమాత కీ జై🙏
Просмотров 9214 дней назад
🙏జై సద్గురు శంకరమ్మమాత కీ జై🙏
!#హిందీ సాంగ్!! ఏకాదశి సందర్భంగా ఎల్లప్ప గారి గృహంలో నల్లకుంట
Просмотров 297Месяц назад
!#హిందీ సాంగ్!! ఏకాదశి సందర్భంగా ఎల్లప్ప గారి గృహంలో నల్లకుంట
🕉️రామ మందిరం అయోధ్య రామ మందిరం🚩
Просмотров 811Месяц назад
🕉️రామ మందిరం అయోధ్య రామ మందిరం🚩
#!శంకరి శాంభవి పరమేశ్వరీ!!
Просмотров 380Месяц назад
#!శంకరి శాంభవి పరమేశ్వరీ!!
దేవీ శ్రీదేవీ...! గానం:కాళప్పచారీ, హార్మోనియం:బాలరాజు, తబలా : శ్రీ రఘువీర్ శర్మ పంతులు
Просмотров 1,4 тыс.Месяц назад
#🆂︎🅰︎🅳︎🅶︎🆄︎🆁︎🆄︎#🆂︎🅷︎🅰︎🅽︎🅺︎🅰︎🆁︎🅰︎🅼︎🅼︎🅰︎#🅰︎🅰︎🆂︎🅷︎🆁︎🅰︎🅼︎🅰︎🅼︎#🅶︎🆄︎🆁︎🆄︎🅿︎🅾︎🅾︎🅹︎🅰︎#🆂︎🅰︎🆃︎🅷︎🆂︎🅰︎🅽︎🅶︎🅰︎🅼︎#🅱︎🅷︎🅰︎🅹︎🅰︎🅽︎🅰︎#🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎🅰︎🅼︎
గానం బాలరాజ్ గారు తబల రఘువీర్ శర్మ పంతులు
Просмотров 890Месяц назад
గానం బాలరాజ్ గారు తబల రఘువీర్ శర్మ పంతులు
!ఎంత నిర్దయ వాడవయ్య!!🙏🙏
Просмотров 8152 месяца назад
!ఎంత నిర్దయ వాడవయ్య!!🙏🙏
#మోహన రూపా గోపాల!!గానం హజీ అన్న 🙏
Просмотров 1,2 тыс.2 месяца назад
#మోహన రూపా గోపాల!!గానం హజీ అన్న 🙏
🙏అమ్మా నీదాయ నాపై!!గానం భాల్ రాజ్ గౌడ్
Просмотров 2,3 тыс.2 месяца назад
🙏అమ్మా నీదాయ నాపై!!గానం భాల్ రాజ్ గౌడ్
🙏శ్రీరామ జయ రామ🙏🚩🚩
Просмотров 3192 месяца назад
🙏శ్రీరామ జయ రామ🙏🚩🚩
🙏దినకరా శుభకార దేవా🙏🙏
Просмотров 2762 месяца назад
🙏దినకరా శుభకార దేవా🙏🙏
🙏సద్గురు శంకరమ్మమాత కీ జై🙏
Просмотров 2943 месяца назад
🙏సద్గురు శంకరమ్మమాత కీ జై🙏
!!sithar#music!!
Просмотров 2503 месяца назад
!!sithar#music!!
#చలోరో మన్ గంగా యమునా తీర్!!గానం గురువీర్ మాస్టర్ తబల శశిభూషణ్ మాస్టర్🙏🙏
Просмотров 3533 месяца назад
#చలోరో మన్ గంగా యమునా తీర్!!గానం గురువీర్ మాస్టర్ తబల శశిభూషణ్ మాస్టర్🙏🙏
#సరస్వతి శారదే భవాని!! గానం గురువీర్ మాస్టర్ తబల శశిభూషణ్ మాస్టర్
Просмотров 3023 месяца назад
#సరస్వతి శారదే భవాని!! గానం గురువీర్ మాస్టర్ తబల శశిభూషణ్ మాస్టర్
కరుణించవే తులసి మాత🙏గానం గురువీర్ మాస్టర్ తబల శశి భూషణ్ మాస్టర్
Просмотров 5053 месяца назад
కరుణించవే తులసి మాత🙏గానం గురువీర్ మాస్టర్ తబల శశి భూషణ్ మాస్టర్
🙏Ganam Janardhan Sir🎵🎹🎤
Просмотров 2014 месяца назад
🙏Ganam Janardhan Sir🎵🎹🎤
!!కబీర్ దాస్ సాంగ్!! గానం జనార్ధన్ సార్ తబల శశిభూషణ్ సార్
Просмотров 4494 месяца назад
!!కబీర్ దాస్ సాంగ్!! గానం జనార్ధన్ సార్ తబల శశిభూషణ్ సార్
గుమ్మడి జనార్ధన్ సార్ సితార్ తబల శశిభూషణ్ సార్🙏
Просмотров 4894 месяца назад
గుమ్మడి జనార్ధన్ సార్ సితార్ తబల శశిభూషణ్ సార్🙏
పూజ్య శ్రీ వేముల శంకరమ్మ ఆశ్రమం చేవెళ్ల లో ప్రతి నెల మొదటి శనివారం పూజ భజన ఉంటుంది🙏🙏
Просмотров 4494 месяца назад
పూజ్య శ్రీ వేముల శంకరమ్మ ఆశ్రమం చేవెళ్ల లో ప్రతి నెల మొదటి శనివారం పూజ భజన ఉంటుంది🙏🙏
🙏🙏మది మరవకు గురు🙏🙏
Просмотров 7395 месяцев назад
🙏🙏మది మరవకు గురు🙏🙏
ఓంకార నాదం నా జీవప్రాణం!!గానం శివ
Просмотров 6545 месяцев назад
ఓంకార నాదం నా జీవప్రాణం!!గానం శివ
🙏భక్తయోగ పదన్యాసి వారణాసి🙏శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం!!తుంకిమెట్ల
Просмотров 2,3 тыс.5 месяцев назад
🙏భక్తయోగ పదన్యాసి వారణాసి🙏శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం!!తుంకిమెట్ల
!!యోగి మనిగే బందా శ్రీగురు!!
Просмотров 3126 месяцев назад
!!యోగి మనిగే బందా శ్రీగురు!!
!!పూజలు చేయ పూలుతెచ్చాను!!
Просмотров 2266 месяцев назад
!!పూజలు చేయ పూలుతెచ్చాను!!
!!రామ నేరమా నాతో రాయభారమా¡¡
Просмотров 1,2 тыс.6 месяцев назад
!!రామ నేరమా నాతో రాయభారమా¡¡
తిరుమల లో అఖండ హరినామ సంకీర్తన
Просмотров 7916 месяцев назад
తిరుమల లో అఖండ హరినామ సంకీర్తన
🙏గురువీరాయతే నమో నమో🙏🚩
Просмотров 1,1 тыс.7 месяцев назад
🙏గురువీరాయతే నమో నమో🙏🚩

Комментарии

  • @chandrababuk438
    @chandrababuk438 15 часов назад

    🙏🙏🙏

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 4 дня назад

    324. కీర్తన - ఆదితాళం యెన్నాళ్లకో నీదయా ! రామరామ !!ప!! నిన్నె మరులుజెంది యున్నాది చిత్తము ! అన్నన్న మీకృప కాశించి యున్నాడ !!యె!! 1 వదలానిసంచీత మొదలించిశాశ్విత ! పదమునొందించెటి పదపద్మములు జూచు !!టెన్నా!! 2 మునులు మహాత్మలు మోహింపగల చక్క ! దనము గనుంగొని తను తాపములు బాయు !!టెన్నా!! 3 చిరునవ్వులను ముద్దుగురియాగ ననుజేరి ! మురియుచు మాటాడ పరవశమొందుట !!యె!! 4 తెలివిచేచిత్తము నిలిపిమానసమందు! కలితరాకమచర్ల నిలయూని జూచుట !!యె!

  • @vadlakrishna4558
    @vadlakrishna4558 4 дня назад

    పాట లిరిక్స్ పెట్టు అన్న

  • @vadlakrishna4558
    @vadlakrishna4558 4 дня назад

    లిరిక్స్ పెట్టు అన్న ఈ పాట

  • @SrinivasEsampally
    @SrinivasEsampally 21 день назад

    Hats off to Singer. Salute for your singing brother

    • @SSM.Aashramam
      @SSM.Aashramam 20 дней назад

      @@SrinivasEsampally ధన్యవాదములు🙏

  • @prabhakaranthagiripally1577
    @prabhakaranthagiripally1577 22 дня назад

    Super anna 🎉🎉

    • @SSM.Aashramam
      @SSM.Aashramam 20 дней назад

      @@prabhakaranthagiripally1577 ధన్యవాదములు

  • @jaisriram3522
    @jaisriram3522 27 дней назад

    🚩జై గురు జై శ్రీ రామ్ 🚩🙏🙏

  • @SSBM.BHAJANS
    @SSBM.BHAJANS Месяц назад

    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @SSBM.BHAJANS
    @SSBM.BHAJANS Месяц назад

    ఓం శ్రీ సద్గురు శంకరమ్మ మాతా కీ జై

  • @Naramonichandrashekar
    @Naramonichandrashekar Месяц назад

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @N.Anjaneyulu9948
    @N.Anjaneyulu9948 Месяц назад

    దేవి శ్రీదేవి అనే పాటను పూర్తిగా లిరిక్స్ దయచేసి పెట్టండి 🙏🙏

  • @SSBM.BHAJANS
    @SSBM.BHAJANS Месяц назад

    ఓం శ్రీ సద్గురవే నమః

  • @venkteshmbolishetty9533
    @venkteshmbolishetty9533 Месяц назад

    Super Song

    • @SSM.Aashramam
      @SSM.Aashramam 20 дней назад

      @@venkteshmbolishetty9533 ధన్యవాదములు

  • @SSBM.BHAJANS
    @SSBM.BHAJANS Месяц назад

    అయ్యవారి తబలా సహకారంతో గానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను వారికివే పాదాభివందనాలు 🙇‍♂️

  • @achalagurutatvamulu-velive7672
    @achalagurutatvamulu-velive7672 Месяц назад

    భజరే గణనాథ అనే పాట చాలా బాగా వచ్చింది. బాలరాజు మరియు రఘువీర్ పంతులు జోడి బాగా కుదిరింది.

  • @mohangoudreddypally
    @mohangoudreddypally Месяц назад

    భలే బాగా కుదిరింది Eద్దరు జోడి! సూపరగుండి 👌🙏🙏.

  • @mohangoudreddypally
    @mohangoudreddypally Месяц назад

    Sad గురువు శ్రీ శకరమ్మ మాthaకు వందనాలు 👏👏💯కోటి.

  • @d.jaipal8234
    @d.jaipal8234 Месяц назад

    Super voice

  • @SSM.Aashramam
    @SSM.Aashramam Месяц назад

    అందరికీ ధన్యవాదములు🙏

  • @mohangoudreddypally
    @mohangoudreddypally Месяц назад

    బాలరాజన్న 💯👌🙏🙏🙏

  • @athmalingamjangam2686
    @athmalingamjangam2686 Месяц назад

    🎉🎉🎉

  • @RamuRamupushpa
    @RamuRamupushpa Месяц назад

    ❤🙏🙏

  • @kavalidastappa3505
    @kavalidastappa3505 Месяц назад

    🙏💐

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 2 месяца назад

    462. కీర్తన - ఆటతాళం వందనమయ్య సద్గురురాయ వందన !!ప!! మందబుద్దుడ నాదు మనసు రంజిల్లాగ ! జెందాగశాయవె సుందరరూపక !!వ!! 1యింగీతవర సుప్రసంగ నిరంతర ! శృంగారవేశ నీలాంగపట్టణవాస !!వ!! 2 కారుణ్య నిజభక్త తారక సంతాత ! పూరక శ్రీగురువీర దయాకర !!వంద!!

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 2 месяца назад

    పల్లవి: దేవ దేవం భజే దివ్య ప్రభావం | రావణాసుర వైరి రఘు పుంగవం || చరం 1: రాజవర శేఖరం రవికుల సుధాకరం | ఆజాను బాహుం నీలాభ్ర కాయం | రాజారి కోదండ రాజదీక్షాగురుం | రాజీవ లోచనం రామచంద్రం || చరణం 2: పంకజాసన వినుత పరమ నారాయణం | సంకరార్జిత చాప దళనం | లంకా విశోషణం లాలిత విభీషణం | వేంకటేశం సాధు విబుధ వినతం ||

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 2 месяца назад

    126. కీర్తన నామం- ఏకతాళం గురువీరాయతే నమోనమో ! శ్రీగురువీరాయతె నమోనమో !!ప!!! 1 ఆగమతత్వ విచార త్రికూట ! విహార సమస్తా ధారా కృపాకర !!గు!! 2 సంతోషచరిత నిరంతర వైభవ ! చింతిత ఫలదా శేవకజీవన !!గు!! 3 కారణ సంచిత దూర భవాంబుధి ! తారక సద్గుణ ధామ సుఖాస్పద !!గు!! 4 పరమపావనలోక భరితబ్రహ్మనంద ! చరిత నిరంతర దురితనివారణ !!గు!! 5 మంగళప్రద సుప్రసంగా సమంచిత! శృంగారరూప నీలాంగ పట్టణవాస

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 2 месяца назад

    242 శరణన్న వారిని కరుణించే తిరుమల వాసా జగదీశా -2 చల్లని నీ చూపే చాలును స్వామీ సురచిర సుందర దరహాసా|| తిరుమల॥ 1. అందరు నీ కనుపాపలె కాదా ఈ దీనులపై నీ దయరాదా ఇలవేలుపువై వెలసిన దేవా ఈ ఇంటి చీకటి తొలగించరావా ॥తిరుమల॥ 2. ఏ సిరులూ కోరి నిను కొలువలేదూ ఏ వరములు నిన్ను ఆశింపలేదూ కలతలు కనరానీ కన్నీరే లేని బ్రతుకుంటే చాలు అదే పదివేలు ॥తిరుమల

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 2 месяца назад

    446. కీర్తన - జంపెతాళం యెంతనిర్ధయ వాడవయ్య నిన్నేమందునయ్యా రామయ్యా!!ప!! పంత మాయను నిన్ను ప్రస్తుతించినగాని ! కొంతకైనను నీకు గురినాట దేమందు ఘనుడనుచు బుధులెన్నగాను ! నీమనసుజూడగ వచ్చినానూ! మనసులొ అనుమాన మాయన ననుబ్రోవ ! దినదినంబును నన్ను ద్రిప్పుచున్న విదేమి 2 నీమనసు దెలియలెనైతీ! మున్ను నేరక నేమోసపోతీ! ఆముకొని నేనెంతొ అనుసరించిన గాని ! నామాట చెవినాట నన్ను బ్రోవవిదేమి !!యెంత!! 3 పరగ నాప్రాప్తమనుకుందూ ! నీభావంబు దెలియదేమందూ ! హరిసాక్షి నీజాడ నెరిగాను పించదు! సరసరాకమచర్ల స్వామి యోగానంద !!యెంత!!

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 2 месяца назад

    జగదీశ్వరి జయ మాతా భవానీ కారుణ్య లావణ్య అఖిలాండేశ్వరి త్రైలోక్య జననీ ఆనంద రూపిణి హే శివశంకరి త్రిలోక పావవి కరుణ మయి పరి పాలిత మాత!! హాంస వాహవ దేవి అమ్మా సరస్వతి వీణా వాదిని మయూర వాహనీ విశ్వరూపిణి అమ్మా భవానీ

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 2 месяца назад

    130. కీర్తన - ఆదితాళం తరమా నినుమది దలచి పొగడగను దశరథ రామదణీ !!ప!! శరణను వారల కొరములొసగుచును భరియింపగ నీసరి యింకెవ్వరు ! నరవరేణ్య దేవ ! ధరణిజ నాద సంత్ప్రభావ ! నీపద సరసిజ యుగలము మరుగున జేర్చితి మరువక దాసుని కరుణ జూడుమిక !!త!! పగవారైనను ప్రణతిశాయ మెప్పుగ దయజూచెదవూ ! తెగవుతోడ నిను బొగడిన వారల ! దగిలి చెరించెదవూ ! వదలక నిగమాదులు రేబగలు నిన్ను ముజ్జగ రక్షకుడని సన్నుతిజేతురు ! సుగుణశాంత హృదయా ! శేవక శుభకర సద్వినయా ! మరిమేలగునని నామది తగునని కోరితి సగర వంశ శేఖర సర్వోత్తమ !!త!! గురుదయశాలివి గొప్పదాతవని కొరి భజించెదనూ ! పరులను వేడను భావములో నిను ! ప్రస్తుతి జేసెదనూ ! పరహిత వరసుందర ముని మోహిత చరణయుగళ సురశేవిత సంతత! పరమ పుణ్య శీలా ! శ్రీకర భక్త హృదయా ఖేలా ! శోభిత గరుడ గమన రాకమచర్లాధిప కరుణాకర వెంకటదాసవన

  • @vadlakrishna4558
    @vadlakrishna4558 2 месяца назад

    పద్యం పెట్టు అన్న లిరిక్స్

  • @vadlakrishna4558
    @vadlakrishna4558 2 месяца назад

    పాట కన ముందు పద్యం పేట్ అన్న

    • @SSM.Aashramam
      @SSM.Aashramam 2 месяца назад

      బిబిపేట హనుమద్దాసు గారి పద్యం మునుపటి జన్మమందు గురుమూర్తి కటాక్షము పొందజాలకన్, ఎనుబది నాలుగు లక్షలేర్పడ జన్మములెత్తి మరీ మనుష్య ఘటంబుదాల్చి అతిమాయల జిక్కి చెడంగనేలరా .. ఆ సనకస నందనాదిముని సన్నుతి జేరి, తరింపు జీవమా.....

  • @ellurunagarajuellurunagara3498
    @ellurunagarajuellurunagara3498 2 месяца назад

    Super music అన్నయ్య: కరెంట్ హార్మోనియం తెచ్చుకొని మరికొన్ని శబ్ధాలు ప్రజలకు అందుబాటులో తే గలరని ఆశిస్తున్నాను నాగరాజు చెన్నూర్ KDP (AP)

  • @vadlakrishna4558
    @vadlakrishna4558 2 месяца назад

    పద్యం

  • @vadlakrishna4558
    @vadlakrishna4558 2 месяца назад

    శ్రీ రామ జయ రామ పాట లిరిక్స్ పెట్టు అన్న

  • @vadlakrishna4558
    @vadlakrishna4558 2 месяца назад

    లిరిక్స్ పెట్టు అన్న గారు

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 2 месяца назад

    నారాయణా హరి నారాయణా శ్రీమన్నారాయణ లక్ష్మి నారాయణా దీనవన నీ దీవ్వ స్వరూపము మూర్ఖులు మదిలో కనగలరా!! పాపాత్ములను నిను పరికింపరుగా నీపై కోపము వైరము బూని హే పరమేశా ఎటు చూపిన నీ రూపమే కాదా లోకేశా!!

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 2 месяца назад

    *పల్లవి* అమ్మా నీదయ నాపై నేటికి రాలేదా శబరీ మాతా నేటికి రాలేదా! *చరణం* 1) దారితెలియదని దాపున జేరితి, దారిని జూపుము శబరీ మాతా!(అమ్మా) 2) నీ దయ కొరకై ప్రాణము పోయిన, నామదిలో నిన్నే మరువను తల్లి!(అమ్మా) 3) రాముడు నీపై దయజూపలేదా,చూపితె నాపై దయజూపు తల్లి!(అమ్మా) 4)మాతృ దేవతను మన్ననజేసి, పూవులతో పూజించెదతల్లి!(అమ్మా) 5) ధరలో తాడువాయి పురమున వెలసిన, భక్త వరులను బ్రోవుము తల్లి!(అమ్మా)

    • @mohangoudreddypally
      @mohangoudreddypally Месяц назад

      ధన్యోస్మి లిరెక్స్ పేటిందుకు 👌🙏👏

  • @vadlakrishna4558
    @vadlakrishna4558 2 месяца назад

    లిరెక్స్ పెట్టు అన్న

  • @giricherla8556
    @giricherla8556 2 месяца назад

    Super అన్న chaladays aindi vinaka Thank you🙏

  • @nanduch2073
    @nanduch2073 2 месяца назад

    Lyrics please 🙏

  • @RaghavendargoudCheguri
    @RaghavendargoudCheguri 2 месяца назад

    చేవెళ్ల.ఏకడ్డౌనది.ఆశ్రమం.

  • @SSM.Aashramam
    @SSM.Aashramam 3 месяца назад

    అందరికీ ధన్యవాదములు🙏🙏

  • @manjulachakravarthy
    @manjulachakravarthy 3 месяца назад

    Super 👌

  • @rajumudhiraj2779
    @rajumudhiraj2779 3 месяца назад

    మా బాబాయ్ సూపర్❤❤

  • @srinuvasu2714
    @srinuvasu2714 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️💐💐

  • @sampangisathyam9016
    @sampangisathyam9016 3 месяца назад

    పాట బాగా పాడినందుకు ధన్యవాదాలు సార్ పాట ఏ రాగంలో ఉంది చెప్పగలరు సార్

  • @shivakumar-wh5pu
    @shivakumar-wh5pu 3 месяца назад

    రామనేరమా | నాతో । రాయభారమా ॥ప॥ నామనసున నీనామము దలచుచు | వేమరు వేడిన వినకున్నవు శ్రీ ॥రా॥ యింతపంతమా । నామొరవినవె శాంతమా | అంతంతకుమది సంతాపంబున చింతదోచె | నిరంతరంబుశ్రీ ॥రా॥ పాయజాలనె |యికనీబంటనైతినె | మాయ చేత అన్యాయమాయయిక । యేమి యుపామము యరుగనైతిశ్రీ ॥రా॥ పరమపావనా | సంతత భక్తజీవనా । నిర హేతుకుడను మరువక బ్రోవుమి । శిరిగల రాకమచర్ల నిలయ శ్రీ ॥రామ||