ఏలా వలసితివమ్మ భజన పాట | గానం: సుదర్శన్ మృథంగం: రామ్ తేజ సాగర్ | ఉమామహేశ్వర భజన అచ్చంపేట

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 34

  • @umamaheshwarabhajana
    @umamaheshwarabhajana  Год назад +5

    Lyrics:
    ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
    జోలికొబ్బెర సంకబెట్టుక జోలి వలె దేశాలు దిరుగుదు
    బోయేకన్నని చేతి వెంగిలు మంసములు బుజగించినాడట
    ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
    పుట్టు గోసియెకాతనీ పెట్టా సొమ్ములు లేవు గట్టిగా పులి చర్మం గప్పియున్నాడే
    వట్టి మాటలు గావు ఎంతో" వనరుగాయామగువ ఇంటికి పొట్ట కూటికి పోయి రోనేటి పోట్ల దెబ్బలు తిన్నవాడట
    ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
    తల్లి పుణ్యమూర్తుల మనుచు పొలమూలో బడి యున్న పుర్రె ధరించీనడే
    భాణునింటికి బాంచెవాడట బాలుడే తన భూషనంబట ! పడతిలే నట వర్షి పరభామలను గూడినావాడటల
    ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
    శ్రీ వెలయు రాచాలా పురమందు నెలకొన్న పరమభక్తుల తోడనూ
    హరి హరి యని హరహరయని పరమ భక్తులు మొరలు రాయగు
    కర్మ తోడుత రామచంద్రుల కాంక్షలు నెరవేర్చినాడట
    ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక

  • @MmallaSriniasulu
    @MmallaSriniasulu Год назад +3

    మీ స్వరం భగవంతుడు. ఇచ్చినవరం మీరు ఎంతో ధన్యులు సోదరా🎉🎉

  • @sudharshangoud749
    @sudharshangoud749 9 месяцев назад

    మీరు పాడే పాటలన్నీ లిరిక్స్ పెట్టండి అన్నగారు మేము చదువుకుంటాము 🙏

  • @sudharshangoud749
    @sudharshangoud749 9 месяцев назад +1

    సుదర్శన్ అన్న గారికి నమస్కారం అన్నగారు మాకు భజన అంటే చాలా ఇష్టం ఈ పాటలోని బుక్కు మాకు కావాలి అన్నగారు అడ్రస్ పెట్టండి

  • @srilakshmic5384
    @srilakshmic5384 Год назад +1

    ఈ రెండు పాటలు లిరిక్స్ పెట్టండి అన్నా చాలా బాగుంది పాటలు ప్లీజ్ అన్న

  • @sudharshangoud749
    @sudharshangoud749 9 месяцев назад

    సుదర్శన్ అన్న గారికి నమస్కారం నా పేరు సుదర్శన్ గౌడ్ అన్నగారు ఈ పాటలు లిరిక్స్ పెట్టండి అన్నగారు 🙏🙏

  • @rathnammav4772
    @rathnammav4772 11 месяцев назад

    super brother 🌹🌹

  • @srilakshmic5384
    @srilakshmic5384 Год назад +3

    లిరిక్స్ పెట్టండి చాలా బాగుంది పాట

    • @MSrinivasulu-x7s
      @MSrinivasulu-x7s 11 месяцев назад

      లిరిక్స్ ప్లీజ్

  • @MSrinivasulu-x7s
    @MSrinivasulu-x7s 6 месяцев назад

    లిరిక్స్ పెట్టండి సోదర

  • @adlamaibaiah2630
    @adlamaibaiah2630 8 месяцев назад

    లిరిక్స్ పెట్టండి అన్నప్లీజ్

  • @MmallaSriniasulu
    @MmallaSriniasulu Год назад

    లిరిక్స్ పెట్టండి సోదరా

  • @sarodemallikarjuna6439
    @sarodemallikarjuna6439 Год назад +1

    ప్రతి పాటకు లిరిక్స్ పెట్టండి దయచేసి

  • @adlamaibaiah2630
    @adlamaibaiah2630 8 месяцев назад

    ఇది లిరిక్స్ పెటాండి

  • @adlamaibaiah2630
    @adlamaibaiah2630 8 месяцев назад

    ఇది లిరిక్స్ పెట్టండి అన్న

  • @sudharshangoud749
    @sudharshangoud749 9 месяцев назад

    🙏

  • @puttisai3844
    @puttisai3844 Год назад +1

    Lyrics please

  • @GatlaganeshGatlaganesh
    @GatlaganeshGatlaganesh Год назад +2

    ఎలా వలసితివమ్మా ఈ జంగమ్యను అమ్మమ్మ భ్రమరాంబికా. తెలుగు భజన పాటను. లిరిక్సలో పేటండి

  • @rathnammav4772
    @rathnammav4772 10 месяцев назад

    Brother 2 song lyrics petandi bro please

  • @bhupathisubramanyam1622
    @bhupathisubramanyam1622 Год назад

    Lyrics pettandi chala bagundha sir

  • @adlamaibaiah2630
    @adlamaibaiah2630 8 месяцев назад

    తెలుగు లిరిక్స్ పెట్టండి

    • @umamaheshwarabhajana
      @umamaheshwarabhajana  4 месяца назад

      Lyrics:
      ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
      జోలికొబ్బెర సంకబెట్టుక జోలి వలె దేశాలు దిరుగుదు
      బోయేకన్నని చేతి వెంగిలు మంసములు బుజగించినాడట
      ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
      పుట్టు గోసియెకాతనీ పెట్టా సొమ్ములు లేవు గట్టిగా పులి చర్మం గప్పియున్నాడే
      వట్టి మాటలు గావు ఎంతో" వనరుగాయామగువ ఇంటికి పొట్ట కూటికి పోయి రోనేటి పోట్ల దెబ్బలు తిన్నవాడట
      ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
      తల్లి పుణ్యమూర్తుల మనుచు పొలమూలో బడి యున్న పుర్రె ధరించీనడే
      భాణునింటికి బాంచెవాడట బాలుడే తన భూషనంబట ! పడతిలే నట వర్షి పరభామలను గూడినావాడటల
      ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
      శ్రీ వెలయు రాచాలా పురమందు నెలకొన్న పరమభక్తుల తోడనూ
      హరి హరి యని హరహరయని పరమ భక్తులు మొరలు రాయగు
      కర్మ తోడుత రామచంద్రుల కాంక్షలు నెరవేర్చినాడట
      ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక

  • @adlamaibaiah2630
    @adlamaibaiah2630 10 месяцев назад

    Telugu Lirics petandi anna please

  • @gollapurushotham4930
    @gollapurushotham4930 Год назад

    Please lyrics

  • @Ramaiahpokuri-nx2gx
    @Ramaiahpokuri-nx2gx Год назад

    Girsba

  • @premcreations1728
    @premcreations1728 Год назад

    Posagalla mahesh chanaal undi chudandi

  • @ChinthapallySrisailam
    @ChinthapallySrisailam 4 месяца назад

    Chalthilo athanu worluthunadu artham avadam ledhu

  • @premcreations1728
    @premcreations1728 Год назад

    Lirics

  • @srikanthgoud6799
    @srikanthgoud6799 4 месяца назад

    వలచితి ....తప్పు ....వలసితివమ్మ