#Lbsriram

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • అక్టోబ‌ర్ 18...క‌విసమ్రాట్ విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ వ‌ర్థంతి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని వ్యూస్ ఎల్బీ శ్రీ‌రామ్ గారిని ఇంట‌ర్వ్యూ చేసింది. క‌విసామ్రాట్ పేరుతో విశ్వ‌నాథ‌వారి జీవితంలోని ముఖ్య ఘ‌ట్టాల‌తో చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాణంతో పాటు.. అందులో ఆయ‌న‌తో ప‌నిచేసిన యువ‌కుల గురించి ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఇంట‌ర్వ్యూ చూడండి. న‌లుగురికీ చేరేలా షేర్ చేయండి. విశ్వ‌నాథ దీప్తిని న‌లుదిశ‌లా చాటండి. యువ‌త‌రం తెలుసుకోవాల్సిన విశ్వ‌నాథ వారి గొప్ప‌త‌నాన్ని చాటండి
    ‪@lbsriram6916‬ @ViswanathaSatyanarayana, @Veyipadagalu @TeluguLiterature lb sriram,l b sriram,lb sriram comedy,lb sriram comedy scenes,lb sriram movies,lb sriram interview,lb sriram short films,lb sriram latest interview,lb sriram short films telugu,lb sriram exclusive interview,tnr with lb sriram,l b sriram short films,lb sriram he'art' films,lb sriram full interview,lb sriram short films latest,comedian lb sriram interview,lb sriram songs,l b sriram movies,lb sriram comedy in chala bagundi,lb sriram open heart,
    Visit us : vyus.in/
    Follow Us @
    Facebook: / vyustheunbiased
    Twitter : / vyusopinion
    Join Us @
    Telegram : t.me/vyus_The_...

Комментарии • 24

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 29 дней назад

    ప్రశ్నలు , సమాధానాలు సమూచ్చితంగా ఉన్నాయి! శ్రీరామ్ గారికి , వైజయంతి గారికి అభినందనలు

  • @foodandlife123
    @foodandlife123 11 месяцев назад +1

    Very good interview .
    I'm happy to help this come the US.

  • @sv2200
    @sv2200 Год назад +3

    గౌరవనీయులు శ్రీ ఎల్బి శ్రీరామ్ గారు మీ పేరును మరచి , విశ్వనాథ సత్యనారాయణ గారేమో నిజంగా అన్నంత ఉద్దేశ్యము తో చూసాము మూవీ , మీ ఈ సాహసం తో మీరేమిటో మీ నటనా ప్రతిభ ఎంతో అందరికీ తెలిసి వచ్చి ఉంటుంది , ఇలా చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాల మూవీ ల దొంతర పెరగాలని ఆశిస్తూ ఉన్నాము, ధన్యవాదములు వేరీ వేరీ గుడ్ సక్సెస్ మాన్ 👌👌👍👍🙏🙏🙏🙏💐💐💐💐

  • @bharathinarumanchi6245
    @bharathinarumanchi6245 Месяц назад +1

    Chala bagundi movie. Interview inka bagundi

  • @indirababbellapati8916
    @indirababbellapati8916 11 месяцев назад +3

    ముచ్చటైన సంభాషణ🎉

  • @mjkcreationsctr8974
    @mjkcreationsctr8974 29 дней назад

    Sir i have seen your short films they are very natural thank you for giving opportunity to watch your short films. Rajasekara charithra vanti web series cheyandi vishnu sarma kathalu lantivi

  • @sarisirao3645
    @sarisirao3645 11 месяцев назад +1

    Okko interview oka Aanimuthyam💐🙏🌹AMMA

  • @Sree613
    @Sree613 11 месяцев назад +2

    Bavundi

  • @satyapagadala
    @satyapagadala 2 года назад +2

    మా తరం వారు విశ్వనాథ వారి నీ చూడలేదు అన్నా బాధా నీ మీరు తీర్చారు... మీ ఆహార్యం, వేష ధారణ విశ్వనాథ వారిలానే అనిపించింది... వారి నీ చూస్తున్న అనుభూతి కలుగుతుంది...

  • @sunitharajchatiri9460
    @sunitharajchatiri9460 Год назад +2

    Ekaveera naku ishtamaina novel

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 3 года назад +4

    చాలా బావుందండీ. విశ్వనాథ పాత్ర ధరించడమే సాహసం. హాస్యనటుడిగా ప్రసిద్ధుడైన వ్యక్తి ఒక మహోన్నత కవి, అందులోను కవిసమ్రాట్ పాత్రని ఔరా అనిపించేలా ధరించడం అపూర్వమే. శ్రీరాం గారికీ, మంచి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు అభినందనలు వైజయంతి గారూ!

    • @Vyusin
      @Vyusin  3 года назад +2

      Please share in your circle andi

  • @sakshiprasad200
    @sakshiprasad200 3 года назад +4

    Chala manchi special interview.🙏🙏

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 11 месяцев назад +1

    🙏🙏

  • @varthinigante8658
    @varthinigante8658 2 года назад +2

    I have read " veyipadagalu" in 1981, and I have also listened to Kiranprabha talk show about the same novel.....eagerly waiting to watch this film.

  • @murthysatyam521
    @murthysatyam521 3 года назад +2

    శ్రీరామ్ గారు నమస్కారం, మీ వీడియోలు చూస్తూ ఉంటాను చాలా బాగుంటవి. నాకు ఇష్టమైన నటులు ధర్మవరపు సుబ్రమణ్యం గారు వీరి లేని లోటు స్పష్టంగా కనబడుతూనే వుంది, వీరి ప్లేస్ ని మీరు భర్తీ చేయాలి. ప్రైమ్ 9 న్యూస్ రీడర్ (జర్నలిస్ట్) సుబ్రమణ్యం గారిని పోలివుంటారు.

  • @dr.krkprabhakaramurty4004
    @dr.krkprabhakaramurty4004 3 года назад +3

    Very nice and excellent interview....length should has been minimized...

  • @bhavanarayanavelvadapu8278
    @bhavanarayanavelvadapu8278 Год назад +2

    1971లో జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ గారి ని ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం వారు సన్మానం చేశారు. అపుడు ఇంటర్ చదివే రోజుల్లో వారిని చూడటం తటస్థించింది. మాతండ్రిగారు విజయవాడలో వారి వద్ద చదువు కున్నారు. మీలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి శ్రీ కిరణ్ ప్రభ విశ్వనాథ వారి రచనలు గురించి తోరి లో 6నెలలు కార్యక్రమం, 5సం క్రితం నిర్వహించారు.

  • @usharani1777
    @usharani1777 3 года назад +2

    Very nice interview 👌👌👌

  • @varthinigante8658
    @varthinigante8658 2 года назад +1

    ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది?

    • @Vyusin
      @Vyusin  2 года назад

      Yet to release

    • @varthinigante8658
      @varthinigante8658 2 года назад

      Oh....I have read వేయిపడగలు in 1981....and I have heard Kiranprabha talk show about Sri Viswanatha Sathyanarayanagaru.....eagerly waiting to see this movie

    • @bhargaviravi1
      @bhargaviravi1 Год назад +1

      @@varthinigante8658 Aha lo undandi ippudu

  • @yeluripatysriramachandramu1380
    @yeluripatysriramachandramu1380 Год назад +1

    Godavari lankalu. Bahusa aarakamga LANKA surname vatchivundavachu.