Megastar 🎉movie kosam.. Meeru Malli Keyboard🎹 pattandi..sir You're always Lezend in Your Profession.. Malli Journey start cheyandi 🎉❤🎉all the best 👍 sir🎉❤
కోటి గారి సంగీతం లో కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో మన మెగా స్టార్ చిరంజీవి గారు కాంబినేషన్ లో మల్లి సినిమాలు రావాలని మ్యాజిక్ రిపీట్ కావాలనీ కోరుకుంటున్నా సార్
I wish Koti or Raj-koti music directors will work again for Megastar Chiranjeevi's upcoming new movies......in past this combination gave more than hundred super duper hits for Chiru.....
అందమా అందమా సరిగ్గా శ్రీదేవికి సరిపోయింది... అక్కడ హీరోయిన్ కి weightage పెరుగుతుందని mr. కొణిదెల వద్దనుంటాడు... అయినా ఎవరికి ఏది చెందాలో అదే చెందుతుంది...
రాజ్ కోటి గార్ల సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కానీ వారికి మిగిలిన సంగీత దర్శకులు అంత పేరు రాలేదు. తరవాత వారిద్దరూ విడిపోయాక కూడా చాలా మంచి సంగీతం ఇచ్చారు. అయితే ఇప్పుడు దర్శకులు ఎవరైనా కోటి గారి చేత సంగీతం చేయించుకుంటే ఇంకా ఎన్ని మంచి పాటలు వస్తాయో చూడాలని వుంది. దురదృష్టవశాత్తూ రాజు గారు లేరు ఇప్పుడు పైగా చాలా తొందరగా తెరమరుగు అయిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనతో సంగీతం చేయించుకోకపోవడం దురదృష్టకరం.
Raj koti గారు music లో break dance అంటే చిరంజీవిగారు చేసిన songs లో కొడమసింహం, సుప్రీం హీరో సాంగ్ evergreen సర్ superb ఇప్పటికి enjoychestam సర్ thank యూ సర్ కోటి and రాజ్ గారు
శుభంభూయాత్, ఆయుష్మాణ్ భవ.ఆఫ్ course DNA sir.నాన్నగారు extraordinary,no words. మీ సంస్కారం చాలా గొప్పది.hike వుంటే మూర్ఖులు ఎదో అంటారు..శుభం.****చిరు తో మీ picture చిరస్థాయిగా త్వరలో వుండాలని కోరుతూ...
సార్ మీకు కొత్త అవకాశాలు రవళి అంటే మీ పేరు మార్చి కొని for example Koti నీ Koteez అని పెట్టి ఒక్క Music Album Release చేయండి with Unique instruments and differ Sound adding song pillars .it's new mantra for updated days. definitely it's workout.Hope it's reach to u Sir Music lover Sriram abbu
ఎవడ్రా Anchor ని select చేసింది, తుపాల్ గాడు ఉన్నాడు యాంకర్ గాడు... మార్కులు కొట్టేయడం ఏంట్రా బాబు mega star movie songs అంటే automatic గా అద్బతంగానే Compose చేస్తారు...
Okkati ardham kaadu. Music directors make heroes or heroes makes music directors. Naaku telisindi okkate, ye cinema aina music, paataala valle hit avutaayi. Yes or no?
Mani Sharma is also beahmin Grow Up There will be many combinations As a person becomes more senior, His remuneration increases and becomes a burden. Juniors have more ideas and are less costly. The same happened with remaining music directors.
చిరంజీవి గారికి మంచి పాటలు ఇచ్చిన మీకు ధన్యవాదాలు కోఠిగారు.. 🙏
కోటి సార్ ...చిరంజీవి అన్నయ్య కు మళ్ళి హీట్ పాటలు ఇవ్వాలి ...మీరే ఇవ్వాలి... I love you sir...I love my megastar chiranjeevi....
తెలుగు సినిమాలో మీరు ఒక చరిత్ర,,, తప్పక మీ పాట చిరంజీవిగా నిలిచి ఉంటుంది
Koti Garu, you deserve more credit and appreication and you need one more movie for Chiranjeevi
రాజు కోటి గారికి లైఫ్ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారికి మాత్రం మంచి సాంగ్స్ ఇవ్వలేరు కొన్ని తప్ప గకొనసాగింపు
స్టార్... స్టార్... మెగాస్టార్.. స్టార్... అంటూ జనాల్లోకి చాలా బాగా తీసుకెళ్లింది... మీరే....
కోటి మ్యూజిక్ అంటే చిరు సినిమాలో మ్యూజిక్ మ్యాజికల్ గా మాకు వినిపిస్తూనే ఉంటుంది
కోటి సార్ ...మళ్ళి ఇంకా మంచి పాటలు చేయ్యాలి....కోత్త music director s , పాటలు ఏం బాగుండడం లేదు..మీరు మళ్ళి హిట్ పాటలు ఇవ్వాలి సార్....
కోటిగారు మీకు ధన్యవాదాలు 🙏 మీరు మాట్లాడిన విధానం ఎక్స్ప్రెషన్ హుమౌర్ సూపర్ సర్ ❤️❤️ Thanks to Suman TV for another nice interview ✨✨
కోటి గారి మ్యూజిక్ composing సూపర్బ్...
Super super super..🙏🙏🙏🙏🙏🙏🙏🙏koti gari musical hits
కోటి గారు కరెక్టుగా మాట్లాడుతారు
Compromise కారు
ఇళయరాజా.. రాజ్ కోటి... లతోనే ఏ స్టార్స్ అయిన ..👌👌🎶👌👌
Chiruki Chala memorable songs icharu meeru Koti garu.
Your best music director sir really Raj koti sir👌👌👌
Super interview sir
Jai megastar chiranjeevi sir jai rajkoti jai spb 👌👌🙏🙏
Megastar 🎉movie kosam..
Meeru Malli Keyboard🎹 pattandi..sir
You're always Lezend in Your Profession.. Malli Journey start cheyandi 🎉❤🎉all the best 👍 sir🎉❤
కొణిదెలకు కోటికి అనుసంధానం చక్కగా కుదిరింది సార్..
Sir. Mee songs....Ever green. Sir....
Beging H Sridhar Fan, Koti Garu Cheppina Ee Vishayani Yentho Mandhiki Cheppanu. Thanks for explaining this sir.
H Sridhar Fans
Govinda....Govinda....BG Music top ga untundi sir...
కోటి గారి సంగీతం లో
కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో
మన మెగా స్టార్ చిరంజీవి గారు
కాంబినేషన్ లో మల్లి సినిమాలు రావాలని మ్యాజిక్ రిపీట్ కావాలనీ కోరుకుంటున్నా సార్
Koti garu also contributed the Mega Star status for our Boss Chiru. My first choice is Koti garu in Tollywood. Excellent chart busters
I wish Koti or Raj-koti music directors will work again for Megastar Chiranjeevi's upcoming new movies......in past this combination gave more than hundred super duper hits for Chiru.....
FYI Raj already died
Good....Candid confession...
You're the GEMS of tollywood sir
Koti sar namasthe 🙏🙏🙏
అందమా అందమా సరిగ్గా శ్రీదేవికి సరిపోయింది... అక్కడ హీరోయిన్ కి weightage పెరుగుతుందని mr. కొణిదెల వద్దనుంటాడు... అయినా ఎవరికి ఏది చెందాలో అదే చెందుతుంది...
Keeravaani ❤❤❤Raaj koti Excellent music directors
Great success music director 🙏🙏🙏🙏
కోటి గారు ఈ రోజుకి కూడ మీ సాంగ్స్ అంటే చెవి కోసుకుని వింటుంటాం tq sir
రాజ్ కోటి గార్ల సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కానీ వారికి మిగిలిన సంగీత దర్శకులు అంత పేరు రాలేదు. తరవాత వారిద్దరూ విడిపోయాక కూడా చాలా మంచి సంగీతం ఇచ్చారు. అయితే ఇప్పుడు దర్శకులు ఎవరైనా కోటి గారి చేత సంగీతం చేయించుకుంటే ఇంకా ఎన్ని మంచి పాటలు వస్తాయో చూడాలని వుంది. దురదృష్టవశాత్తూ రాజు గారు లేరు ఇప్పుడు పైగా చాలా తొందరగా తెరమరుగు అయిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనతో సంగీతం చేయించుకోకపోవడం దురదృష్టకరం.
You are great composer sir.we like you.you are so humble.so nice sir.gox bless you
Raj koti గారు music లో break dance అంటే చిరంజీవిగారు చేసిన songs లో కొడమసింహం, సుప్రీం హీరో సాంగ్ evergreen సర్ superb ఇప్పటికి enjoychestam సర్ thank యూ సర్ కోటి and రాజ్ గారు
Koti garu always musical star⭐
Chiru koti combo super sir
శుభంభూయాత్, ఆయుష్మాణ్ భవ.ఆఫ్ course DNA sir.నాన్నగారు extraordinary,no words. మీ సంస్కారం చాలా గొప్పది.hike వుంటే మూర్ఖులు ఎదో అంటారు..శుభం.****చిరు తో మీ picture చిరస్థాయిగా త్వరలో వుండాలని కోరుతూ...
Malli ఈ combination చూడాలని ఉంది
Super music dictator
Super Sir
Super hit songs echaru sir meru
Please come back sir
You was like a.r rehman in those days, it was so new fresh music sir. I used to sing your songs only
Brilliant Sound Engineer Sridhar sir 🙏 ಓಂ ಶಾಂತಿಃ
Meru, Chiru Garu chala manchivaru
Balayya...Koti also Musical hit songs
Koti Garu old new generation ki bridge lantivaru very good music director
సార్ మీకు కొత్త అవకాశాలు రవళి అంటే మీ పేరు మార్చి కొని for example Koti నీ Koteez అని పెట్టి ఒక్క Music Album Release చేయండి with Unique instruments and differ Sound adding song pillars .it's new mantra for updated days. definitely it's workout.Hope it's reach to u Sir Music lover Sriram abbu
Great music director
I like you koti sir😍
Super sir..🙏
👍💐
బాలు.గారిని.మీరు పక్కన పెట్టారు.మిమ్మల్ని. చిరంజీవి పక్కన. పెట్టారు.
Balu garu+ koti garu = japm japm konga japm so many diamonds 💎
All time great Raj Koti
ఎవడ్రా Anchor ని select చేసింది, తుపాల్ గాడు ఉన్నాడు యాంకర్ గాడు... మార్కులు కొట్టేయడం ఏంట్రా బాబు mega star movie songs అంటే automatic గా అద్బతంగానే Compose చేస్తారు...
మధ్యలో వీడియో లేదా ఆడియో పెట్టండి సారూ
కోటి గారు చిరంజీవికి చాలా శ్రద్ద తీసుకొనే వారు కానీ ఇళయరాజా అలా కాదు హీరోని బట్టి ఎటువంటి ప్రత్యేకత వుండదు తన పాటలకి తనే హీరో ఉదాహరణకి మహర్షి సినిమా
Khaidi no. 786, alluda majaka, mutha mestri, kodama simham, yamudiki mogudu, Raja Vikramarka, Rikshavodu.
Hitler
Hitler
Roshan you are looking good bro..
Raj koti separation was the reason for their fall. When they were together, they were next only to Ilayaraja.
Rajkoti played a crucial role in rise of Chiranjeevi from Supreme hero to Megastar.
Love megastar
Koti garu me songs epatiki ventanu sir
Koti songs super jai megastar
1992-1994... They were at their peak... Melody or beat..
jivvumani konda gaali is my favourite koti song.
👏👏👍👍👌👌
Your Marvelous sir
ఒరేయి కోటి.... రాజేశ్వర రావు గారి అబ్బాయి రా... అతని జీన్స్ లోనే సంగీతం ఉంది .....వీళ్ళు మాట్లాడే మాటలు. భావం...పుస్తకాల్లో రాసుకోవాలి....
Chiranjeevi ki meeru baga saport cheyatam ma fans chala happy meeku malla 1 movie ayyina cheyalani korika
❤❤❤❤❤
Very jenuen.
Koti gaaru, meeru copy chesaaro , enchesaaro thelidhu kaani, mammalni entertain chesaaru...thank you 👍
Jai chiranjeeva
Koti garu mali annyya chayali sir
👍👍👍
An impact of sri saluri raheswara rao musjc magic is koti and rajkoti music
Hats off ever to sri S R garu
Malli chiranjeevitho one song ayina cheyali
మీరు అడిగే మీరు అడిగే ప్రశ్న కరెక్ట్ కాదు.. ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్.. ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఉంటుంది తప్ప ఆయన కాక పట్టడానికి కాదు..
Nijaithiga speak chesaru sir.
I love Kotisir music
You are 90's rockstar
Elelo...dishh.... elelo... dishh...🎉🎉🎉
Markulu kottali Ani athani intention kadu music and dance and movie inter dependent,music lo koti gaariki name raavali ante
Okkati ardham kaadu. Music directors make heroes or heroes makes music directors. Naaku telisindi okkate, ye cinema aina music, paataala valle hit avutaayi. Yes or no?
Bahusaa.. ninnu bandarlo kalisi untaa....super
Koti gadi interviews RUclips lo ban cheyyali eppudu okkadi sanke vagutadu veedi other heros chance ichit tappuchesaru
Y don’t he speak about raj ? Only Koti Koti Koti I am a big fa of both but y media is just having word with Koti what about raj ???
Without #MegaStar no koti
Next ballaya...but I found you very late...I hope u r senior than ballaya bread..
ఇళయరాజాకు సమానంగా తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ ఇచ్చింది మీరే సార్.మళ్ళీ రాజ్ - కోటీ ల మ్యూజిక్ చూస్తామా సార్.
కోటి గారూ ..బాలు గారూ ..మీకు అంత సత్తా లేదు బాలు గారు..అతను లాజెండ్..మీరు కేవలం మాస్ మ్యూజిక్ డైరెక్టర్..గొప్ప సంగీత దర్శకుడు కాదు...జస్ట్ చూసుకోండి
Raj koti kalaci vunta chiranavigaru etharu
Chiranjeevi Ignored You though you gave him Block busters! The Reason is Caste Feeling! You are a Brahmin!
Mani Sharma is also beahmin
Grow Up
There will be many combinations
As a person becomes more senior, His remuneration increases and becomes a burden. Juniors have more ideas and are less costly. The same happened with remaining music directors.
@@crisvamc83 Manisharma also was Ignored!
👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️👍❤️👍👍👍🤍🤍🤍🤍🤍👍👍👍👍💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
Arey anchor chiranjeevi Garu veru vere hero lu veru extralu matladodu
Anchor ku required experience lefu. Anthaaa athi ga untundi anchoring
నటుడు అంటే ఒక ఒక్క డాన్స్ ఛేసైనె సరిపోదు డాన్స్ తోపాటు అని రకాల పాత్ర లను చేయాలి కాని చిరంజీవికి చేయడం రాదు ఆయన గురించి అంత మాటలు అనవసరఁ
ఆపద్బాంధవుడు, స్వయంకృషి, రుద్రవీణ, ఆరాధన, 47 రోజులు, చంటబ్బాయ్ సినిమాలు చూసి అదే మాట చెప్పు
చిరూని ఆడిపోసుకోవడానికి కాకపోతే మీకు అవకాశాలు ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారా అసలు.
Manisarma vachhadu Devi vachhadu koti ki chances poyai