Veyipadagalu writing process - వేయిపడగలు నవల ఎలా వ్రాశారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 160

  • @srinivassiddarth
    @srinivassiddarth Год назад +6

    ఆర్యా, మీరు ప్రపంచంలో నీ అత్యంత తీయనైన భాష అయిన మన తెలుగు భాషను, ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వారికీ ముఖ్యం గా అసలు తెలుగునే మరచి పోతున్న ఈ తరం యువతకు,మీ అద్భుతమైన భాష మరియు భావ ప్రకటనలతో, స్వచ్ఛమైన ఉచ్చారణతో కేవలం ఆంధ్ర లోని మహానుభావుల గురించే కాదు ప్రపంచంలో ఉన్న ప్రముఖ వ్యక్తుల గురించి అద్భుతంగా వివరిస్తున్ననం దుకు మీకు శతకోటి వందనారు. ఆరి పోతున్న తెలుగు దీపాన్ని, మరచి పోతున్న తెలుగు తేజాల్ని తిరిగి మా ముందుకు తీసుకు వస్తున్నందుకు ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని సకల సంపదలు, ఆయురారోగ్యాలతో దీవించు గాక. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹అమెరికా నుంచి మీ అభిమాని. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 4 года назад +64

    మా కాలేజీ కి మూడవ ప్రిన్సిపాల్ విశ్వనాథ సత్యనారాయణ గారు నేను 2011 to 2014 వరకూ అదే కలేజిలో చదువుకున్నాను శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ కలాశాల కరీంనగర్ 🙏🙏🙏🙏🙏 ఎంత అదృష్టం నాది

    • @srinivasangowda3003
      @srinivasangowda3003 2 года назад

      Exactly brother me also

    • @yenosh6616
      @yenosh6616 Год назад

      Haa nenu kuda 😅
      Kani ippudu collage faculty em antha baledu

  • @jonnalagaddachinnavenkates6972
    @jonnalagaddachinnavenkates6972 4 года назад +33

    శ్రీ శ్రీ .గారి మహాప్రస్థానం, విశ్వనాథ వారి వేయిపడగలు ఇట్లాంటి ఆణిముత్యాలు దారిద్య్రం నుండీ వచ్చినవే.

  • @kanthibandikatla8311
    @kanthibandikatla8311 4 года назад +8

    చాలా రోజులు తరువాత మంచి వీడియో,ఆడియో యూ ట్యూబ్ లో వచ్చింది
    తెలుగు వారీగా పుట్టి ఇప్పటివరకు తెలీసుకోవలేక పోవడం మా దురదృష్టము

  • @subbaraomv8855
    @subbaraomv8855 Год назад +3

    వి వర ణ చాలా బాగున్నది.🙏

  • @ramakrishnaraochilukoti102
    @ramakrishnaraochilukoti102 2 года назад +2

    మీరు చాలా చక్కగా అర్ధం అయ్యే విధంగా చెప్పారు. ధన్యవాదాలు 🙏

  • @mopidevibharadwaja5846
    @mopidevibharadwaja5846 4 года назад +51

    చాలా బాగా చెప్పారు.అయితే వొక రోజు విశ్వనాథవారు యింటికి వచ్చేసరికి వారమ్శగారు నాయనా యింట్లో బియ్యం లేవు యని రాత్రిపుట చెప్పారట.
    వారికి యేమిచేయాలో తోచక కోపంగా
    భగవంతుడ్మి వుద్దెశిస్తు నీకు మా నాన్నకు యే లావాదేవిలు యున్నాయొ నాకు తేలవదు. పెద్ధ ట్రంకు పెట్టెలోని దేవతా విగ్రహాలకు రేపుబయటకు రావటానికి దారివస్తోంది అని అన్నారట.(అమ్శటానీకి)
    కొద్ధిసేపటకే యేక్కడినుంచొ వక యెడ్లబండి నుండి వక వ్యక్తి విశ్వనాధ వారి వివరాలు అడుగుతు భలానా వారు పంపించారంటు రేండు బస్తాల బియ్యం -కందిపప్పు -నెయ్యి -యింకా చాలా పప్పుదినుసులు దింపి పోయాడట
    యిది వారు దేవుణ్ణీ శాసించె ఆథ్యాత్శిక వుపాసనా బలం

  • @Prasansu
    @Prasansu 4 года назад +17

    నేను వేయిపడగలు చదివాను. అందులో ఓ అథ్భుత వర్ణన "గిరిక" దశావతారముల నృత్య ప్రదర్శన . ఎప్పుడు చదివినా ఓ గొప్ప అనుభూతి. ఆ రచనా శైలి అనితరసాథ్యం.

  • @viswanathareddygooda8505
    @viswanathareddygooda8505 4 года назад +16

    వేయి పడగలు నవల చదవాలని సంకల్పించా 🙏

  • @Torrent_Of_Songs
    @Torrent_Of_Songs 4 года назад +11

    విశ్వనాథ్ సత్యనారాయణ గారికి శతకోటి నమస్కారములు

  • @umaperla2207
    @umaperla2207 4 года назад +7

    Goppavallaki eppudu kastale vuntayi, your voice amazing sir

  • @palaparthiprakash
    @palaparthiprakash 4 года назад +2

    మీరు చెప్పిన తీరు ప్రశంస నీయం... ధన్యవాదాలు..👍👍👍

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 Месяц назад

    Mahanubhava Sriman Viswanadha's dictation and his brother's taking down the Novel Veyi Padahalu along with your description about the incident, including his life chap are superb and Devine
    Thank you sir.

  • @mgireeshreddy2040
    @mgireeshreddy2040 4 года назад +2

    చాలా చక్కగా వివరించారు మాస్టారు

  • @santhilathakanuri9964
    @santhilathakanuri9964 4 года назад +4

    Don't know why I am crying after listening this video. Very heart touching. Thappakunda chaduvuthaanu

  • @chidanandareddy4496
    @chidanandareddy4496 4 года назад +4

    కారణ జన్ములు ...మీరు. సహజంగా 29 రోజుల్లో 999 పేజీల పుస్తకం చదవటం అంటే నే కష్టం చాలా మందికి....మీరు రాయటం అనేది చాలా అద్భుతం 🙏🙏

  • @karlapalemsadasivarao5264
    @karlapalemsadasivarao5264 4 года назад +6

    Viswanathan వారి గురించీ తెలీని ఎన్నోవిషయాలు తెలుసుకున్నాం. ధన్యవాదాలు గురువుగారు.

    • @mallikarjunaraomandapati3309
      @mallikarjunaraomandapati3309 4 года назад

      Viswanathan కాదండి..విశ్వనాథ (సత్యనారాయణ).....

  • @sripadavenkatasatyanarayan6541
    @sripadavenkatasatyanarayan6541 4 года назад +3

    Johar viswanadha garu
    Meeru Telugu varavadam maa adrushtam.Gnanapitham award kaadu Noble prize ivvali.Kiran gaariki Dhanyavadalu

  • @gopikrishna1879
    @gopikrishna1879 4 года назад +3

    చాలా బాగా వివరించారు. ధన్యవాదములు సార్🙏🙏🙏🙏

  • @spbkapoor6685
    @spbkapoor6685 4 года назад +5

    ఈ వీడియో చేసినందుకు థాంక్స్.

  • @iam-kl8jl
    @iam-kl8jl 4 года назад +9

    విశ్వనాధ్ వారి గురించి ఇంకా పూర్తిగా వివరిస్తారని కోరుకుంటున్నాను.

  • @haribabuejnavarzala3213
    @haribabuejnavarzala3213 4 года назад +1

    Viswanatha Sataynaarayana is a creative genius

  • @dineshpanigrahi4904
    @dineshpanigrahi4904 4 года назад +1

    Sir, మీ వర్ణన అత్యంత అద్భతంగా ఉంది.
    Lockdown time lo miru చెప్పిన cine విశేషాలు కూడా చాలా బాగున్నాయి

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Год назад +3

    వేయి పడగలు నవల చదివాను. చాలా రోజులు పట్టింది. దానిలో ధర్మారావు పాత్ర మొదలు, పసిరిక పాత్ర వరకు అన్నీ, ఔచిత్యం కలిగినవే. చాలా మంచి నవల 👍

  • @KishoreVarmaDantuluri
    @KishoreVarmaDantuluri 4 года назад +1

    చాలా బాగుంది కిరణ్ ప్రభ గారు.

  • @prasadkvs7424
    @prasadkvs7424 4 года назад +5

    OMG what a depth & sincerity coordination .
    Bravo Viswanatha sir being completed Veyipadagalu., in time.
    I read Ramayana kalpa vriksham, a splendid one

  • @Prasansu
    @Prasansu 4 года назад +5

    అథ్భుతమైన గుగ్గురువుగారు

  • @narasimhasastrykowtha5157
    @narasimhasastrykowtha5157 2 года назад

    Adbhuthamga visleshana chepparandi. ...dhanyvadamulu. ..

  • @bhuvi2281
    @bhuvi2281 4 года назад +4

    Your voice is amazing

  • @prabhavathitallapragada5627
    @prabhavathitallapragada5627 4 года назад +18

    మాది బందరు.. నిజాం పేటలో ఉండేవాళ్ళం. వేయిపడగలు నవల చదివాను. చాలా గొప్ప నవల.

  • @mudamanchuvenkateswarlumud8585
    @mudamanchuvenkateswarlumud8585 4 года назад +1

    అద్భుతంగా ఉంది అభినందనలు.

  • @munivrs6982
    @munivrs6982 4 года назад +4

    My God🙏ViswanathaGaru🙏💜💜💜💜💜💜💜💜

  • @RaviShankar-jf4xx
    @RaviShankar-jf4xx 4 года назад +8

    చక్కటి విశ్లేషణ. ధన్యవాదాలు గురువు గారు

  • @padmaja58
    @padmaja58 4 года назад +1

    ధన్యవాదాలు అండి ఇంత మంచి వీడియో చేసినందుకు

  • @thallapallymuralimohan
    @thallapallymuralimohan 4 года назад +16

    Your voice really amazing 🙏🙏🙏

  • @gnanasekharreddy5637
    @gnanasekharreddy5637 4 года назад +7

    Great information and good narration

  • @venkateswarasarma8344
    @venkateswarasarma8344 4 года назад +19

    We should tell about these legends to the present generation or else nobody knows such intellectual people are their in India and that to belongs to our mother tongue Telugu

    • @kvlkvl5895
      @kvlkvl5895 4 года назад +2

      This novel translated by late sri P v Narasimarao into hindi.he is also a great scholar.

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 4 года назад +2

    Chala adbhutam andi. Excellent work done.

  • @sitaramakrishnadh.v.n3089
    @sitaramakrishnadh.v.n3089 4 года назад +4

    Thanks for showing us the great person

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 Год назад +1

    I heard this before from your own “talk show”, but heard it again still spell bound. A remarkable feat about a great epoch-making man about the greatest Telugu novel! And you are a great raconteur Kiran Prabha garu(I said this before, but don’t tire saying it again)!!! And not to appreciate or not give credit where it is due is a gross misdemeanour for me. So I try to do it, without apology of course.

    • @shivkumarpabba4089
      @shivkumarpabba4089 Год назад

      Kiran Prabha garu: You inspire me to read this book again, but I think I will do it not in this life but in the next (if there is one), because I have little time left in this life!!!!

  • @alivenigadwal9635
    @alivenigadwal9635 4 года назад +6

    Valuable information thank you

  • @nightingalemusic8921
    @nightingalemusic8921 4 года назад +2

    Great information Sir thank you very much..

  • @bveeresa6824
    @bveeresa6824 4 года назад +4

    Very nice information sir TQ

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 4 года назад +1

    మంచి పరిచయం చేసారు.

  • @asmathsabira8644
    @asmathsabira8644 4 года назад +12

    Valuable in formation

  • @iam-kl8jl
    @iam-kl8jl 4 года назад +8

    వాట్ ఏ గ్రేట్ హిస్టరీ.

  • @godisinlove
    @godisinlove 4 года назад +3

    Hands off sir...🙏🙏🙏

  • @vineelagummalla3565
    @vineelagummalla3565 4 года назад +1

    Sir chala baga chepparu..

  • @gopivenkata2456
    @gopivenkata2456 Год назад

    Great, Dr.giridhar Bgv

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 4 года назад +1

    Chala goppavaaru dhanyavaadhamulu andi vissvanaadha gaari gutunchi teliya chesi nandhuku

  • @spsatishchandra3569
    @spsatishchandra3569 4 года назад +2

    అదృష్టం అనుకోకుండా వినగలిగాను

  • @ramakrishnamurthygonella6586
    @ramakrishnamurthygonella6586 4 года назад +4

    అద్భుతం sir 🙏🙏🙏

  • @suribabutelugu1539
    @suribabutelugu1539 4 года назад

    వేయిపడగల గురించి చాలా గొప్ప విషయాలు తెలిపారు తెలిపారు

  • @venkateshaketi6406
    @venkateshaketi6406 4 года назад +4

    Thank you so much sir for telling about these gems

  • @allauddinshaik7103
    @allauddinshaik7103 4 года назад +5

    Great sir

  • @ratnamgera
    @ratnamgera 4 года назад +2

    Veyipadagalu naval gurinchi chakkani parichayamu checharu ..viswanadham Garu 29 rojulalo 999 pegula veyipadagala naval a brought him ever lasting fame

  • @somasubbarao6430
    @somasubbarao6430 4 года назад +4

    WE ARE LUCKY TO HEAR

  • @vijayalakshmim9829
    @vijayalakshmim9829 4 года назад +1

    Maha kavi mahanubhavudu gari gurinchi yentho chakkaga cheppe meeku dhnyavaadalu

  • @chandramoulikalikota6640
    @chandramoulikalikota6640 4 года назад +4

    Great 💐💐

  • @sasiveeranna344
    @sasiveeranna344 4 года назад +4

    Human computer with inborn talent

  • @Frost-gk5gv
    @Frost-gk5gv 4 года назад +1

    So happy to see thiis pic

  • @rachasreenivasulu1490
    @rachasreenivasulu1490 4 года назад

    చాలాబాగా చెప్పారు.

  • @vijaybhaskar8195
    @vijaybhaskar8195 4 года назад +3

    PV Narshimha Rao and NTR both are students of the great Vishwanatha Satyanarayana Sasthri,

  • @dhathreeyv5270
    @dhathreeyv5270 4 года назад +2

    Chala bagundi

  • @b.rambedkargurukulambommur7460
    @b.rambedkargurukulambommur7460 4 года назад +4

    Hats off to great legend

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 4 года назад +7

    Ee Taraniki Viswanadha Garini parichayam Chesinaduku Dhanyavadalu Sir,,,Vari pakana vunna Chinnari Avaru?

  • @durgaraopamarthi3133
    @durgaraopamarthi3133 4 года назад +2

    Great novaleast, he is native of machilipatnam

  • @umadevimadhu818
    @umadevimadhu818 4 года назад +22

    గొప్ప వాళ్లు గొప్పగా నే ఉంటారు

  • @narasimharao8428
    @narasimharao8428 4 года назад

    This great poet's life should find place in telugu text books. Narasimharao,kakinada.

  • @akulacreations
    @akulacreations 4 года назад +2

    Good message

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla750 4 года назад +1

    Superb sir

  • @suryateja2272
    @suryateja2272 4 года назад +24

    దయచేసి తెలుగు వాడండి. తెలుగు లిపిలోనే వ్రాయండి. తెలుగును ప్రోత్సహించండి.

  • @abeorameo2846
    @abeorameo2846 4 года назад +3

    Great

  • @nagarajukrks491
    @nagarajukrks491 4 года назад +2

    Even in Modern days HE lead His own way of Orthodox Practioner with any Hesitation or Compromise.

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 8 месяцев назад +1

    Please sir...Tella tavulu ante ento tvaragaa cheppandi

  • @raghavendraprasad8421
    @raghavendraprasad8421 4 года назад +5

    Hi Sir, new edition books available?

  • @srinivasarao3517
    @srinivasarao3517 2 года назад

    The great parson 🙏

  • @geethajyothi1800
    @geethajyothi1800 4 года назад +1

    Endaro mahaanubhavulu 🙏🙏🙏🙏🙏

  • @savithrichallapalli8223
    @savithrichallapalli8223 4 года назад +1

    Chalagoppavishayam.🙏

  • @mantenavenkatanagaraju555
    @mantenavenkatanagaraju555 4 года назад +3

    Wonder 🙏

  • @srinivasarao2100
    @srinivasarao2100 4 года назад +8

    Viswanadha vari House ippdu ekkada
    Vundi elavundi chudavacha
    Cheppandi sir

  • @saradaguduru1405
    @saradaguduru1405 4 года назад +1

    ధన్యవాదములు

  • @mallampallimanirupakishore8966
    @mallampallimanirupakishore8966 4 года назад +5

    కిరణ్ ప్రభ గారు కానీ ఎవరైనా తెలిసిన వారు కానీ నా సందేహం తీర్చ ప్రార్ధన సుబ్బన్న పేట అనే ఊరు ఎక్కడ ఉంది నా అభిప్రాయం ప్రకారం అది మోపిదేవి చల్లపల్లి పరిసర ప్రాంతాలు అనుకుంటా నిజమా కాదా దయచేసి చెప్పండి

    • @mallampallimanirupakishore8966
      @mallampallimanirupakishore8966 4 года назад +1

      నా సెల్ నంబరు 9849713253

    • @kvlkvl5895
      @kvlkvl5895 4 года назад

      It is good some want to know about our great scholars.we have so many telugu gems but not bothered to learn their life.some should be in cluded in curricula.

  • @kalvapallevenkatramana9114
    @kalvapallevenkatramana9114 4 года назад +1

    .veru godava information.

  • @santhoshkumar-un5rg
    @santhoshkumar-un5rg 4 года назад +1

    Great....

  • @pak5187
    @pak5187 4 года назад

    Adhbhutham🙏🙏

  • @venkateswararaopilli7500
    @venkateswararaopilli7500 4 года назад +3

    Wiswanadha satyannarayana

  • @looklikeme9804
    @looklikeme9804 4 года назад +5

    వివేకానందుని ఫోటో thokkina vaallu ఎవరు? స్పష్టం గా చెప్పండి

    • @kvlkvl5895
      @kvlkvl5895 4 года назад

      Eppudu em chestaru ? Adi 1934 lo jarigindi.antunnaru kada.

  • @lakshmipathideverla5998
    @lakshmipathideverla5998 4 года назад +2

    Osho life is challenging story. Plz accept this youtube challenge. Sorry if iam wrong. Iam kid before you

    • @chirrababurao9134
      @chirrababurao9134 4 года назад +1

      1928 lo entha mandi christians a college lo undi untaru very less fingers mida count cheyavachu alakanti appudu. How could they dominated

    • @attitudekabaap1073
      @attitudekabaap1073 4 года назад

      @@chirrababurao9134 బాబు కాలేజీ నే క్రిస్టియన్స్ కాలేజ్

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 года назад +21

    మహాత్ములు మరి అలాగే ఉంటారండి

    • @gadesrinivas1797
      @gadesrinivas1797 3 года назад

      Mahanu bavolu varu nanu chala chanavadene 🙏🙏🙏

  • @bhaskararajunarendrakumar4672
    @bhaskararajunarendrakumar4672 4 года назад

    Adhbhutam

  • @deepthimallipeddi1302
    @deepthimallipeddi1302 4 года назад +1

    Sir Adivi Baapiraju gari gurinchi kuda cheppandi.....

  • @reddynaru1544
    @reddynaru1544 4 года назад +3

    1000 padagalu anta one mark question anukunna kani ee navala vanuka entha khatam undani thalusukunna👍

  • @sgskp1281
    @sgskp1281 4 года назад +3

    Nice video

  • @mahesharava7249
    @mahesharava7249 4 года назад

    Thanks Sir.

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 4 года назад

    Wonder people

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 4 года назад

    ViswanathasathyanasastrigaruGoppavaruvarumahakaveeswaruluPrajal
    AkosameAyannuDevudupampincharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 4 года назад

    mahanubhavulu 🙏🙏🙏🙏🙏

  • @rajayalaxmiindavarapu8136
    @rajayalaxmiindavarapu8136 4 года назад +2

    🙏🙏

  • @anakalaleelavathi2836
    @anakalaleelavathi2836 4 года назад

    Meeku na joharlu sr.