విశ్వనాధ వారి గారికి వారు రాసిన వేయి పడగల నవలకి వేయి సార్లు శిరసు వంచి నమస్కరించుచున్నాను🙏 వారి తమ్ముడు గారు వెంకటేశ్వర అ రావు గారికి కూడా అ వేయి దండాలు🙏
అల నన్నయ్య కు లేదు తిక్కన కు లేదా భోగమస్మాదృశుం డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడైనాడన్నట్టి ఆ వ్యోమపే శల చాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళ్ల వంశస్వామి కున్నట్లుగన్ 👏👏👏👏👏👏👏👏
నేను పురాణాలూ విన్నప్పుడు కొన్ని మార్లు వాక్యానం చేసేవారు, నా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఇ విశ్వనాధ సత్యనారాయణ గారి వెయ్యి పడగల నవలను మహా భారతము ప్రవచనం లో కొన్నిమార్లు పృసించినరు, ఆసక్తి కలిగి, మీ వీడియో చూసాను. తపోకుండా మీరు చేసిన 10 భాగాల సిరీస్ చూడాలని మనసు కల్గుతున్నది. 🙏🙏ఓం నమఃశివాయ,ఓం నమో వేంకటేశాయ 🙏🙏
Kiran prabha garu Sat adhika vandana mulu mee mata inka inka. Vinalne utsham urkalestundi. Adi meeku bhavantudu meeku ichina adrushtama leka vinadam maa adrusthama.... Vishyanni cheppadam lo pkaa pondika, teeyadanam anandam anubhavistunnam. Dhanyavadamulu.😢
విశ్వనాధ వారు తెలుగు వారని నేనెప్పుడూ గర్విస్తాను. వారిని మా మనసుకు, వారి మేధస్సు ను మా మస్తిష్కం లోకి తెచ్చిన మీకు ధన్యవాదాలు సర్. ఆ ఆడియో లు అన్నీ వినటం నేను హాయిగా, జాయిగా ఫీల్ అయిన జ్ఞాపకం
సార్ మీరు నా సబ్స్క్రయిబర్ , నాకో చిన్న సందేహం , నా వయస్సు 23 నేను ఇ పుస్తకం చదువుతానంటే మా పిన్ని చదవకూడదంటుంది నేను ఇ పుస్తకం చదవ వచ్చా లేదా చెప్పండి దయచేసి, అలాగే రామాయణం, మహాభారతం కొని చదువుతానంటే ఇ పుస్తకాలకు కూడా ఇదే విషయం చెబుతున్నారు దయచేసి నాకు బదులివ్వండి
One more excellent by Sri viswanadhavaru, Damayanti swayamvaram, i have been searching for years. But not getting it. No body ever told me that they know about this. I need it. Can you help me please. I'm sixty five years.
Game of thrones written by R R Martin in 1996 has its merits but is full of sex, killings, wars etc. I know many telugu people who has seen this show on HBO than Veyi Padagalu. I tried to follow it on DD youtube recently but it didn't excite me. Maybe, it's in the way we show? Sorry, I do not have telugu font to type in telugu. Kshaminchagalaru! evarini noppinchalani cheppala. Idi oka konam ani chebuthunna
నేను డి. డి లో చూసాను నాకు చాల ఇష్టం,షూటింగ్ జరిగిన ప్రాంతం , అది ఏ ఊరిలో జరిగిందో... ఆ ఊరిని చూడాలనే కోరిక.. ఉండేది... షూటింగ్ జరిగిన ప్రాంతం తెలియ చేయండి
విశ్వనాధ వారి గారికి వారు రాసిన వేయి పడగల నవలకి వేయి సార్లు శిరసు వంచి నమస్కరించుచున్నాను🙏 వారి తమ్ముడు గారు వెంకటేశ్వర అ రావు గారికి కూడా అ వేయి దండాలు🙏
విశ్వనాథ గారు నేను చదువుకున్నట్టి కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల) కి మొదటి ప్రిన్సిపాల్ గా పనిచేశారు.(1959-1961)😊
బాగా చెప్పారు, ధన్య వాదాలు
అల నన్నయ్య కు లేదు తిక్కన కు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో
హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడైనాడన్నట్టి ఆ వ్యోమపే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళ్ల వంశస్వామి కున్నట్లుగన్
👏👏👏👏👏👏👏👏
నేను పురాణాలూ విన్నప్పుడు కొన్ని మార్లు వాక్యానం చేసేవారు, నా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఇ విశ్వనాధ సత్యనారాయణ గారి వెయ్యి పడగల నవలను మహా భారతము ప్రవచనం లో కొన్నిమార్లు పృసించినరు, ఆసక్తి కలిగి, మీ వీడియో చూసాను. తపోకుండా మీరు చేసిన 10 భాగాల సిరీస్ చూడాలని మనసు కల్గుతున్నది.
🙏🙏ఓం నమఃశివాయ,ఓం నమో వేంకటేశాయ 🙏🙏
Sree Gurubhyo Namaha 🙏🏻🙇
Kiran prabha garu Sat adhika vandana mulu mee mata inka inka. Vinalne utsham urkalestundi. Adi meeku bhavantudu meeku ichina adrushtama leka vinadam maa adrusthama.... Vishyanni cheppadam lo pkaa pondika, teeyadanam anandam anubhavistunnam. Dhanyavadamulu.😢
Kiran prabha vareke dhanya vadalu. Meru prapancha pramukhula gurenche kluptanga chepu tu nnaru metu maha medhavule, long live.
ఎప్పుడు వినన్ని ఈ నవల సింపుల్ గా చెప్పారు... Thank you sir
Good attempt to explain about the great novel. Your voice is pretty well suited for narration. Well-done sir.
నేను D.D 8 lo(సప్తగిరి) లో వచ్చినప్పుడల్లా వదలకుండా చూస్తాను
వే యి పడగలు .
Good
Nenu kuda miss kakunda chesevadini
Nenu Discovery Channel lo chusta
The best novel in telugu
విశ్వనాధ వారు తెలుగు వారని నేనెప్పుడూ గర్విస్తాను.
వారిని మా మనసుకు, వారి మేధస్సు ను మా మస్తిష్కం లోకి తెచ్చిన మీకు ధన్యవాదాలు సర్.
ఆ ఆడియో లు అన్నీ వినటం నేను హాయిగా, జాయిగా ఫీల్ అయిన జ్ఞాపకం
అద్భుతం
Baaga vivarincharu 👍
Ex. PM Sri PV. Narasimha Rao translated Veyi Padagalu in to Hindi by name Sahasra Phan
Wow it's great work madam I don't know it still :)
Sahasra phani
Shahasra pani
ఎప్పటి నుంచో ఎదురుచూస్తన్న ! తర్వాత మీరు కాస్త శంకర మంచి వారి రచనలు చేయగలరు
Yekkada dirukutundi price yenta
@@radhikasaisuri459 Amazon lo undi
@@radhikasaisuri459 200 rs
చాలా బాగుంది. ధన్యవాదాలు.
మంచి విషయం తెలియ చేశారు
Thank you for introduction
Thanks for. Explaining about the great poet and great novel...
Wonderful social book. Main character is Dharma Rao. Remaining are depending on it. I took several days to read it.
కాస్త brief గా వుంటే బాగుంటుంది.
Aayana gurinchi thelisthe ila anaru. Intha kanna brief ga chepthe aayanaku viluva ivvanattu.
Great sir
ఆంధ్ర భూమి నవల పోటీలలో నేను ఒక అర్రర్ నవల 15రోజుల్లో వ్రాశాను.కాని,అది సెలక్ట్ కాలేదు లెండి.
Prathilipi lo rayandi eppudu horror story
మహా అద్భుతం
Super creation
Great literature
చాలా బాగుంది
I purchased this book only after hearing the series on “Veyi Padagalu” by you Kiran Sir
Where did you buy this book sir?
Viswanatha.. Is.. Gentle.. Poet.. Andhra.. Legend👌👍🙏
Great Raiter Mana Veswanada Garu
Only Helpings All God's 🙏🙏🙏🙏
Really Hatesopp Brothers
The best book I have ever read
Superb voice
వ్యాస భగవానుడు, గణపతి మహా భారతం రచించినట్లు
Very interesting sir
Meeru vishleshinchi Chopin's terru chalabaaguntundi
వేయి పడగల పాము విప్పారుతుంది.. కలలోన రాజును కాటేయగా... వేయిపడగలు సీరియల్ లో ఇది 1st scene.. ఎప్పటికైనా ఈ పుస్తకాన్ని చదవాలి....
విన్న కొద్ది మరల వినాలి అనే నవలా ఈ
వేయపడగలు
చాల మంచి నావాలా నేను 1984 లో చదివాను
Your words to be prefix for this book
సరస్వతి పుత్రుడు.
Net lo ela download chesukovalo teliyajeyagalaru
Nice explanation
This book was translated into Hindi language by late prime minister P V Narasimha Rao garu in the name of Sahasra Phan.
Good
Thank you sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Just wached ,KAVISAMRAT movie,
Mee voice full clarity ga undi kneat ga arthamavutundi
🙏
Sahaara phan Translation by PV NARASIMHARAO
❤️
సార్ మీరు నా సబ్స్క్రయిబర్ , నాకో చిన్న సందేహం , నా వయస్సు 23 నేను ఇ పుస్తకం చదువుతానంటే మా పిన్ని చదవకూడదంటుంది నేను ఇ పుస్తకం చదవ వచ్చా లేదా చెప్పండి దయచేసి, అలాగే రామాయణం, మహాభారతం కొని చదువుతానంటే ఇ పుస్తకాలకు కూడా ఇదే విషయం చెబుతున్నారు దయచేసి నాకు బదులివ్వండి
Tappakunda chadavva vachu chaduvu Nanna
Inta chinna vayasulo ilanti sahiti abhilasha kalagatam bhasha chesukunna adrustam
🙏🙏🙏🙏🙏
excellent
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙏🙏🙏🙏
One more excellent by Sri viswanadhavaru,
Damayanti swayamvaram, i have been searching for years. But not getting it. No body ever told me that they know about this. I need it. Can you help me please. I'm sixty five years.
@Mehar Baba Telegram app lo తెలుగు పుస్తక ప్రపంచం ane channel lo telugu lo దమయంతి స్వయంవరము ani search cheyandi
Can you share the link for the channel
Telugu sahityam novels pettandi sir
👏👏🙏
🙏🙏
Nenu chadivanu baaguntundi
Hero name Dharma Rao, Darmaravu brother pasarika snake la pudatadu
Game of thrones written by R R Martin in 1996 has its merits but is full of sex, killings, wars etc.
I know many telugu people who has seen this show on HBO than Veyi Padagalu. I tried to follow it on DD youtube recently but it didn't excite me. Maybe, it's in the way we show?
Sorry, I do not have telugu font to type in telugu. Kshaminchagalaru! evarini noppinchalani cheppala. Idi oka konam ani chebuthunna
Aa navalni hindi loki translate chesina P V gariki padabhi vandanam
TELUGU *****VELUGU*****VISWANADHA SATYA NARAYANA GARU.
1st view
Wonderful book
IDI "NARAYANARAO" ADAVI BAPIRAJU" NAVALA KU SAMAKALIKAM
BhasmangiShakarrao,meeruvishlesinchicheppeteeruchalabaaguntundi
Jayanthithesukruthinorasasidhahakaveeswaraha
Naku telisinantha varaku vaduka bhashalo rasindi volkka ma babe nemo. Ayana rachanalanni grandhika bhashalone rasaru.
Subbannapeta vundi !
aarsha samasukruti santana e desha vyabhavam adugu adugu na unde🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Enni sarluchadivina tanivi teeranidi
Sampradaya vidwasam meeda.andolana ee navala.,as per my knowledge.
నేను డి. డి లో చూసాను నాకు చాల ఇష్టం,షూటింగ్ జరిగిన ప్రాంతం , అది ఏ ఊరిలో జరిగిందో... ఆ ఊరిని చూడాలనే కోరిక.. ఉండేది... షూటింగ్ జరిగిన ప్రాంతం తెలియ చేయండి
Sumakka Chanel lo Suma journey episode chudandi ,a serial lo Suma unnaru she explained about it
@@niharikamaragoni6212 వీూరు చెప్ప వచ్చు కదా... మేమ్.. ఆ విలేజ్ నాకు చాల ఇష్టం... పొలాలు, గుడి... చాల బాగుంటుంది
TTHROGAMANAM= VEYIPADGALU
Idoka adbutam
Saraswathi putrulu varu
Adi avadhanam antaru
Asalu andulo emundo cheppakunda emi cheppali artham kaaledu
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏