బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన గుహ రాసిన గుహ | Ravvalakonda Guha - Praveen Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024

Комментарии • 597

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  3 года назад +2

    మాట్లాడే శిల్పాలను మీరెప్పుడైనా చూశారా నేను చూపిస్త రండి..bit.ly/3nAzo8V
    ______________
    దేవకన్యలు స్నానం చేయటానికొస్తున్న కొలను : bit.ly/3lCJFPU
    ______________
    ఋషులు తపస్సు చేస్తున్న గుహ : bit.ly/34KpYPC
    ______________
    భైరవకోన లో ఈ వింతలు : bit.ly/3jWS3cU
    ______________
    కోట లోపలి నుండి నదిలోకి సొరంగ మార్గం : bit.ly/3dpZAyf
    ______________
    శివుని నిజమైన అడుగు ఇది ఎంత పొడవు ఉందో మీరే చూడండి : bit.ly/3jRlFIw

  • @subhadradevibk1884
    @subhadradevibk1884 4 года назад +9

    చాలా సంవత్సరాల కిందట చూశాను అప్పుడప్పుడు గుర్తు వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు 57 మోకాళ్ళ నొప్పులు వెళ్ళలేము మీ ఛానల్ ద్వారా మళ్లీ ఎన్ని సంవత్సరాలకు చూశాను చాలా చాలా చాలా థ్యాంక్స్ మా.... ఒక్క పొరపాటు ఏమిటంటే బ్రహ్మం గారిని ఆ ప్లేస్ ని జూమ్ చేసి చూపించి ఉంటే బాగుండు...

  • @ighema
    @ighema 4 года назад +8

    వీడియో చాలా చక్కగా చిత్రీకరించారు ఈ యువకులు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పట్ల వారికున్న భక్తి ప్రపత్తులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చిరంజీవులారా, సుఖీభవ ! శుభం భూయాత్ !!!

  • @chandrakayala630
    @chandrakayala630 4 года назад +11

    దయఉంచి ప్రతి ఒక్కరు చదవండి..🙏
    ఇపుడు నేను మీకు చెబుతున్నవిషయాన్ని దయఉంచి పూర్తిగా చదవండి.
    మనము ఎప్పుడైతే కనీ, వినీ, ఎరుగని చిత్ర విచిత్ర ఘటనలు సంభవిస్తాయో.. అప్పుడు TV చానల్స్, మనము అందరము బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటం సాధారణ విషయం అఇపోఇంది.
    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసిన కాలఙ్నానము లో రానున్న కాలంలో జరుగబోవు అనర్థాల గురించి రాశారు, అదేవిథంగా వాటికి పరిష్కారము రాశారు. మనమందరం కేవలం రాసిన అనర్థాల గురించి మాత్రమే చర్చించు కొంటున్నాము.
    ఇప్పుడు నేను మీకు బ్రహ్మంగారు సూచించిన పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈపరిష్కార మార్గాన్ని ఒక సంకల్పంతో అంటే మనకు ఉన్న ముప్పు ( కుటుంబ వ్యక్తులు దూర దేశం లో ఉన్నా, వైరస్ బారినుండి బయట పడాలన్నా, ఇతరత్ర సమస్యలు) తొలగాలన్న సంకల్పం చేసి చిత్త శుధ్ధి తో, భక్తి తో, మనస్సు లగ్నం చేసి ఆచరించి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులచే ఆచరింప చేయవలసినదిగా మనవి.
    బ్రహ్మంగారు తన కాలఙ్నానం లో.. ఎవరైతే ఆపద సమయమందు నన్ను స్మరింతురో, వారు దివ్య జ్యోతులై వెలిగేరు, కంటికి రెప్ప వలె నాబిడ్డలను నేను కాపాడుకొందును అని స్పష్టంగా రాసి ఉంది.
    స్వామి ఉపదేశించిన మంత్రం:
    "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మణే నమః"
    ఓం, హ్రిం,క్లీం,శ్రీం అను అక్షరాలను బీజాక్షరాలు అంటారు
    ఓం = ఓంకార నాథం లో ముక్కోటి దేవతల పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది
    హ్రీం = సరస్వతీ మాత
    క్లీం = ఆది శక్తి
    శ్రీం = మహా లక్ష్మి
    శివాయ = పరమ శివుడు
    శ్రీ వీరబ్రహ్మణే నమః = సకల దేవతా స్వరూపం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం.
    పై మంత్రాన్ని మీకు తోచిన విధంగా జపించండి. మీరు ఈమంత్రాన్ని 12 వేల సార్లు రాసి కడప జిల్లా లోని బ్రహ్శంగారి మఠం ను దర్మించి, అక్కడ మీరు రాసిన పుస్తకాలను సమర్పించి మొక్కు చెల్లించుకోండి. మరొక్క విషయం: ఎవరఇతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో - వారికి నామ జపం పూర్తి అయ్యే లోపు ఏదో ఒక రూపం లో స్వామివారు దర్శనమిస్తారు. కాని మీరు తనని గుర్తించలేరు. సాధారణ వ్యక్తి అని రోజూ చూసే వ్యక్తిగా భ్రమ పడుదురు. ఇది తధ్యం. వాట్సప్ లో జోక్స్ చూసుకొంటూనో, TV ల తో కాలం గడపటం కన్నా భగవంతుని ఆశ్రఇంచండి. ఇది మా అమ్మ నాకు చెప్పిన విషయం.🙏
    ఈవిషయాన్ని మరొకరికి చెప్పటం ద్వారా ఙ్ఞాన జ్యోతులను వెలిగించి ఈ ప్రపంచాన్ని కాపాడగలరని మనవి.
    🕉️ 🙏🙏🙏🙏🙏🕉️

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 4 года назад +2

      మీరు చెప్పిన మంత్రము రాసు కున్నాను. అలాగే ప్రయత్నిస్తాను
      ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

    • @amaravatibhaskar8586
      @amaravatibhaskar8586 4 года назад +1

      బాబు గారు మీతో మాట్లాడాలి మీ మొబైల్ నంబర్ తెలపండి
      పై మంత్రం గురించి ఇంకా కొన్ని
      విషయాలు మాట్లాడాలి
      ధన్యవాదాలు సార్

    • @chandrakayala630
      @chandrakayala630 4 года назад +1

      @@bhaskarbitti6046 కృతఙ్ఞతలు

  • @madanmohanrao8229
    @madanmohanrao8229 4 года назад +8

    మీరు శ్రమ పడి అద్భుతమైన మైన చారిత్రాత్మక ప్రదేశం చూయించారు మీకృషి అభినందనీయం అనేక నమస్కృతులు

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 4 года назад +5

    Jai veerabrahma jai govindamamba jai

  • @imamkasimsk3032
    @imamkasimsk3032 4 года назад +5

    ఓం క్లీం శ్రీం హిం శివాయ వీర బ్రహ్మణే నమః నమస్కారమండి ఇప్పుడు మీరు చేసిన ఈ వీడియో చాలా మందికి ఆదర్శం కావాలి ఇప్పటి జనరేషన్ లో ఆల్ హీరో అట్లైన హీరోయిన్ ఎట్లా అయింది అంటూ పనికిమాలిన వీడియోలు పెడుతున్నారు మీలాగా ప్రతి ఒక్కరూ మన ప్రాంతంలో గుళ్లకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మీలాగే ఇలాంటి వీడియోలు మన పురాతన చరిత్రని ఈ దేశంలో అందరూ తెలుసుకునే లా వీడియోలు అందరూ చేయాలని మనవి

  • @allin7musicmusic319
    @allin7musicmusic319 4 года назад +7

    జై బోలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి జై

  • @gc1263
    @gc1263 4 года назад +4

    అద్భుతంగా అనిపించింది మీకు శతకోటి వందనాలు ఆ దేవుడు అన్నివిధాల మేలు చేసే అవకాశం ఉంది

  • @drpsambasivudu2588
    @drpsambasivudu2588 4 года назад +6

    నిజం గా వెళ్లిన అనుభూతి కలుగుతుంది ధన్యవాదాలు

  • @thotagangadhar615
    @thotagangadhar615 4 года назад +4

    The greatest and holiest
    place on the globe !!!!!

  • @sivaprasadyadavd4026
    @sivaprasadyadavd4026 4 года назад +3

    God bless you.
    Good video which so many came to know many things about Brahmam Gary.
    So sacred place really good to be there once in life time.

  • @ubcreativity6401
    @ubcreativity6401 4 года назад +6

    Jai Veera Brahmendra Swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉

  • @deepakbma3699
    @deepakbma3699 4 года назад +4

    చాలా మంచి vedeo ..మంచి అనుభూతి కలిగింది..

  • @venkatasatyaarunakumar2477
    @venkatasatyaarunakumar2477 2 года назад +1

    బ్రో ముందుగా మీకు సహాయపడిన సోదరునికి థాంక్స్. పల్నాటి చరిత్ర చాలా గొప్పది. జూదం పందెం వీటివల్ల నిజాయితీగా ఉన్నవారు ఎలా పఠనం అవుతారో దీనివల్ల తెలుసుకోవచ్చు. యిప్పటికీ వారి ఆత్మలు ఆయుధాల పైకి రావడం చాలా అచర్యాన్ని కలిగిస్తుంది.

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 4 года назад +2

    Exlent bro realy great sri pothulur viera brhameandraswamivaru.

  • @rcdinteriorshyderabad5946
    @rcdinteriorshyderabad5946 4 года назад +3

    Super brother.
    Upload more interesting videos like this.

  • @mahendramahendra3883
    @mahendramahendra3883 4 года назад +3

    సూపర్ బ్రదర్ మీరు బలే చెప్తున్నారు,, మీరు చెప్తుంటే నవ్వు వస్తుంది,,

  • @chyadaiah8057
    @chyadaiah8057 4 года назад +3

    Very good place with out guid nobody can reach the site where swamiji written KALAGYANAM

  • @panja365
    @panja365 4 года назад +7

    పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కి జై

  • @mjratnam3529
    @mjratnam3529 4 года назад +2

    Super video.u showed full temple.thanks for telling some information about it.

  • @madhuthandu5149
    @madhuthandu5149 4 года назад +2

    Chala bagundi thank you water chala bagunnai Sri POTHULURI VEERABHEMNDRA Swamy ki jai...

  • @balukingvlogs1438
    @balukingvlogs1438 2 года назад +1

    అద్భుతమైన గృహ ....

  • @valvojusuvrna5593
    @valvojusuvrna5593 3 года назад +3

    Nice and very dare tour annaya

  • @PraveenKumar-ll2pd
    @PraveenKumar-ll2pd 4 года назад +2

    Great you have done good job to know the things about sri potuluri veerabramhendra swamy. I have also seen the places where you shoot the video in 1996. At that time there is no facilities like lighting and way boards etc. I have seeing thatichettu also in water. Thanks once again people to know things about swamy varu.

  • @anugusamatha3634
    @anugusamatha3634 4 года назад +2

    Super తమ్ముడు చాల బాగుంది. Excellent....vedio

  • @syedanwar9335
    @syedanwar9335 4 года назад +5

    Thank you bro

  • @madhurasrin3901
    @madhurasrin3901 4 года назад +3

    Chala thanks sir vedio chupinchinanduku🙏nice👍

  • @sreeramulutunuguntla6221
    @sreeramulutunuguntla6221 4 года назад +3

    Worth seeing veedio.Thanks

  • @babudevarakonda3179
    @babudevarakonda3179 3 года назад +2

    You people are doing very daring work to show reality to the public. Hearts of.

  • @krishnaveninagaraju657
    @krishnaveninagaraju657 4 года назад +3

    ధన్యవాదాలు అండి మేము అదృష్టవంతులు గాభావించు కుంటున్నమంది

  • @vasanthab2483
    @vasanthab2483 4 года назад +3

    Thank you🙏🙏

  • @varshini562chitty4
    @varshini562chitty4 4 года назад +3

    Thanq...nenu e video kosame chusthunna chala baga chupincharu👍... jai sri pothuluri veerabrahmendra Swamy ki🙏

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 года назад +2

    చాలా బాగున్నాయి మీ ప్రయత్నం
    మరీ బాగుంది

  • @mekalanagesh1947
    @mekalanagesh1947 4 года назад +2

    Thank you brother . Chusinduku Santoshamga vundi.this is Nagesh wife. Virabramhany namaha

  • @gc1263
    @gc1263 4 года назад +3

    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నమో నమః శివాయ

  • @navaneethreddy
    @navaneethreddy 4 года назад +4

    Thanks preven anna

  • @neelakantacharict1022
    @neelakantacharict1022 4 года назад +1

    Thank u brothers u shown such a wonderful and greatest place .jai veerabrahmendra swamy

    • @ramagoud6603
      @ramagoud6603 3 года назад

      Thank u anna manchi place chupeytinaru

  • @indiranellore538
    @indiranellore538 4 года назад +3

    మీరు స్వామి వారి అనుగ్రహం పొందారు..అందుకే ఇంత మంచి సంకల్పం కలిగింది

  • @swathimalla6147
    @swathimalla6147 4 года назад +3

    Direct ga chusinattu undi chala bagundi🙏🙏🙏

  • @somashekar9289
    @somashekar9289 4 года назад +1

    Bro brahmam garu kaalagnyanam vrasina place chala baaga chupincharu super ,bro THANKS.....

  • @suryaprabhamantri8510
    @suryaprabhamantri8510 4 года назад +3

    Chalabagundi tq

  • @subbaiahsubbaiah.k7468
    @subbaiahsubbaiah.k7468 2 года назад

    Siva gonda Hari gonda
    Sir vaara bhahaiah sawmy
    Super Video 💯 Sir 🙏🙏🙏🙏🙏

  • @childrencreativity1599
    @childrencreativity1599 4 года назад +3

    Anna god gave u n opportunity to show like this place to everyone. We support u

  • @sudhabharathula3213
    @sudhabharathula3213 4 года назад +2

    Chala bavundi video and nice information sir!👏👏👏

  • @parvatibandlapalli1573
    @parvatibandlapalli1573 4 года назад +3

    Really good

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 4 года назад +2

    జై శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారికీ జై.

  • @radhaskumar9021
    @radhaskumar9021 4 года назад +4

    super very good u have done a wonderful job

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe8487 4 года назад +3

    Prawingaru miku salute sir miru nijamga kaliyuga brahmamgaru maku teliyani charitrani chebuthu chupisthunaru

  • @supriyasupriya145
    @supriyasupriya145 4 года назад +2

    Chalaa bagunde sar.😊🙏

  • @vvinodkumarkumar4625
    @vvinodkumarkumar4625 4 года назад +4

    గుహ లో patralu yekkada pudcharo chupinchandi next time video lo

  • @krishnapriya0720
    @krishnapriya0720 4 года назад +2

    Meeku voopiri Ela aaduthundhi. ...really very hard working ...great ..thanks for the video

  • @saidachary1328
    @saidachary1328 4 года назад +1

    Thanks for ur video. sri pothuluri verabrahmandhra swami ki jai..... , Mata Govindhamamba ki jai.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HelloFoddies18
    @HelloFoddies18 3 года назад +2

    Super video

  • @dj.chanducharyvadla238
    @dj.chanducharyvadla238 3 года назад +1

    Sri sri pothuluri veera brahmendhra swami ki🙏🙏🙏 you very great brother

  • @brahmanandam.g6600
    @brahmanandam.g6600 3 года назад +1

    హరేకృష్ణ మంచి వీడియో చేసి చూపించి నందులకు ధన్యవాదములు

  • @padmanabhakothareddy4667
    @padmanabhakothareddy4667 4 года назад +1

    Excellant&terrific to visit this place

  • @audi0313
    @audi0313 4 года назад +2

    Super bro..i don't know abt your channel..but good attempt...kodiga background work cheyyi...good future to u...all the best tammudu

  • @kmcreations3491
    @kmcreations3491 2 года назад +1

    Super sir. Om

  • @kanjaneyulu4254
    @kanjaneyulu4254 4 года назад +2

    Very useful to know to all

  • @neelakantacharict1022
    @neelakantacharict1022 4 года назад

    Super super thank u brothers shown such a wonderful and the greatest place .jai veerabrahmendra swamy

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 года назад +3

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు బ్రో

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 4 года назад +1

    Nice footage,and thanks for those whoever helped to bring out the real story.

  • @chinthaveeranji4487
    @chinthaveeranji4487 4 года назад +4

    exllent sir

  • @srinivaspattabhi5407
    @srinivaspattabhi5407 4 года назад +2

    Really appreciation to your n to ur team for daring while taking this video...

  • @rameswararaju3695
    @rameswararaju3695 4 года назад +2

    EXCELLENT.......COVERAGE......
    .COMMENTRY...PENCHÌTHE...BAAGUNDEDI.

  • @harshithakuricheti5779
    @harshithakuricheti5779 4 года назад +2

    Its very NYC to see,thank u for knowing this place to viewers,really we don't know that place,because of u we knowed that place😁😁

  • @manthaninarasimhacharry6517
    @manthaninarasimhacharry6517 4 года назад +4

    చాలా బగుందీ

  • @rameshvenugurthi4146
    @rameshvenugurthi4146 4 года назад +3

    Extent of the video congrats sir

  • @svastenali5370
    @svastenali5370 4 года назад +3

    Chala Kastapadaru Memu Chudaleni Pradesamu Chupinchinaru Dhanyavadalu

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 4 года назад +2

    Brother miku chala chala dhanyavaadalu.Ma ilavelupu swamivaaru,aayana dhyanamlo sevinchi,tarincharu maa taata gaaru.Na chirakala vaancha,matham chudalani,ee roju evening nundi oopiri aadatam ledu, corona symptoms chuddam ani, RUclips Loki vacha,mi video dwara swami vaarini chudagaliganu,🙏🙏🙏🙏 miku.inka Naku yemi jarigina parledu,swamini chusaanu.marokka maaru miku satakoti vandanaalu,aa Virat potuloori veerabhahmendra swami mimmulanu challaga chusi,mimmulanu anugrahinchali.Jai veera Brahma jai,govindamaamba jai.saandha Sindhu vedamu( kalagnanam)nu poojinchi,swami vaarini sevinchi tharinchandi,aa veerabhoga vasantarayani krupa ku paatrulavvalani,manasa,vaacha, karmana korukuntunnanu.Hari om.

  • @padmanabhakothareddy4667
    @padmanabhakothareddy4667 4 года назад +1

    Great place to visit this mythological place

  • @justchandu9996
    @justchandu9996 4 года назад +1

    Thank u for showing the historical place

  • @ramakrishnatekumoori9428
    @ramakrishnatekumoori9428 4 года назад +2

    Super bro(🙏🙏🙏🙏🙏
    Thanks for vedio

  • @ninaadolly5577
    @ninaadolly5577 4 года назад +4

    Superr annaya

  • @jatakamchappabadunu3114
    @jatakamchappabadunu3114 4 года назад +2

    చక్కని మంచి వీడియో చెశారు

  • @madupuumamadupuuma3162
    @madupuumamadupuuma3162 4 года назад +3

    ధన్యవాదాలు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం రాసిన రవ్వలకొండ ప్రదేశం భక్తుల కు కనువిందుకలిగించారు

  • @sravanthi1649
    @sravanthi1649 4 года назад +2

    Chala baga choopincharu nice video

  • @lakshmidevichalla7188
    @lakshmidevichalla7188 4 года назад +4

    Sri Pothuluri Veerabramhendra Swamiye Namaha

  • @venkateshpeddasetty9493
    @venkateshpeddasetty9493 4 года назад +1

    Thanks for the interesting news and letting us know about it.

  • @raosvenky.3870
    @raosvenky.3870 2 года назад +1

    Super anna.

  • @brahmanandam.g6600
    @brahmanandam.g6600 3 года назад +1

    హరేకృష్ణ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి పాద పద్మముల కు ప్రణామములు

  • @sunithapraveen5007
    @sunithapraveen5007 4 года назад +2

    Risk thiskoni chestunnaru miru Althe best ..elanti videos Inka cheyyandi 👍🙏

  • @mamidisuryabhaskarrao7348
    @mamidisuryabhaskarrao7348 4 года назад +5

    మీ రు తీసిన వీడియో chelabavundhi కానీ గృహలోపలనుంచి శ్రీశైలం yennikilometerso చెపితే బావుండును తెలుసుకోవటానికి మాత్రమే అడుగుతున్నా ము,,

  • @mastanvali5393
    @mastanvali5393 4 года назад +2

    Super bro natural feeling super , thanks for urs dare,.

  • @vidyabaliga8966
    @vidyabaliga8966 2 года назад

    Guha chalaaaBagaa chupetinaru Anna chalaa thanks 🙏🙏🙏🙏🙏

  • @srinivaskommoju2465
    @srinivaskommoju2465 4 года назад +1

    Chala manchi avakasam kalipincharu dhanyavadamulu .

  • @spchevuru4286
    @spchevuru4286 4 года назад +2

    Meeku chala thanks bro manchi videos peduthunaru

  • @sambasivaraonuthalapati846
    @sambasivaraonuthalapati846 4 года назад +2

    Thank you for sharing ,I affrighted to go in but with your Vedio I fulfilled my dream I
    suggest everyone should wach because it's a realitey of Sri Brahman Garu, and I thank to the boys who put an efforts to make Vedio because I know the dificaltey of the place, my God bless you guys 🙏 Regards Sambasiva Rao N

  • @pallemaddiletireddy8711
    @pallemaddiletireddy8711 4 года назад +2

    Jagratta Anna bee care full andaru jagrattaga vellandi thanks ur videos

  • @anandkasarla66
    @anandkasarla66 4 года назад +1

    Chala bagundhi manchi video andaru chudali.memu bifor twety years back chusamu lopalaki dhigi.eeroju Malli me valla chuda galigamu so thank you sir

  • @lprakasarao5884
    @lprakasarao5884 3 года назад +2

    Chala. Great

  • @thakurmahesh9830
    @thakurmahesh9830 4 года назад +2

    ఓం గురు విరబ్రమ్మెంద్ర స్వామి ఏ నమః🙏🙏🙏🙏🙏

  • @poweroflife9765
    @poweroflife9765 4 года назад +6

    ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః.ఈ మంత్రాన్ని ,అందరూ పూజ చేసేటప్పుడు పదకొండుసార్లు జపించండి.మంచి జరుగుతుంది.

  • @MacherlaPrabhakar
    @MacherlaPrabhakar 4 года назад +1

    Very nice information, thank you brother namaste 🙏🏻

  • @sateeshanu7822
    @sateeshanu7822 4 года назад +3

    Jai veerabrahmendra swamiye namaha

  • @deepakshanthi87
    @deepakshanthi87 4 года назад +3

    Thank you so much for making this vedio

  • @gudesivanagendrasivanagend866
    @gudesivanagendrasivanagend866 4 года назад +2

    Very very thanks

  • @kavyamedasani1361
    @kavyamedasani1361 4 года назад +2

    Excellent bro Super video

  • @laksmikumari2899
    @laksmikumari2899 4 года назад +3

    A good n clear vision tq