కోట లోపలి నుండి నదిలోకి సొరంగ మార్గం ..! | Siddavatam Fort | Praveen Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024
  • #Temples #telugutraveller #places
    Contact Mail: 7981961643praveen@gmail.com
    For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

Комментарии • 669

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  4 года назад +18

    మాట్లాడే శిల్పాలను మీరెప్పుడైనా చూశారా నేను చూపిస్త రండి..bit.ly/3nAzo8V
    ______________
    దేవకన్యలు స్నానం చేయటానికొస్తున్న కొలను : bit.ly/3lCJFPU
    ______________
    ఋషులు తపస్సు చేస్తున్న గుహ : bit.ly/34KpYPC
    ______________
    భైరవకోన లో ఈ వింతలు : bit.ly/3jWS3cU
    ______________
    కోట లోపలి నుండి నదిలోకి సొరంగ మార్గం : bit.ly/3dpZAyf
    ______________
    శివుని నిజమైన అడుగు ఇది ఎంత పొడవు ఉందో మీరే చూడండి : bit.ly/3jRlFIwదయచేసి క్లిక్ చేసి సబ్స్క్రయిబ్ చేయండి : bit.ly/2KPLOZW
    నల్లమల్ల ఫారెస్ట్ లోని అన్ని వీడియో లు : bit.ly/33jM
    కాలజ్ఞానం సంబందించిన అన్ని వీడియో లు : bit.ly/2BK0U0q

  • @trajaram6733
    @trajaram6733 4 года назад +6

    ప్రవీణ్ గారు మీరు చూపించిన సిద్ధవటం కోట చాలా బాగుంది మీరు
    ఇలా పురాత న కోటలు &విషయాలు తెలియ పరుస్తూ ఉంటారు అని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jandhyala3208
    @jandhyala3208 4 года назад +7

    రాజుల కాలం ఎలా ఉండేది వారు రాజ్యాలు మహల్ లు ఎలా ఉండేవి తెలుసుకోవాలని నాకు చాల ఇంట్రస్ట్ గా ఉండేది. మీ వీడియో ద్వారా నేను చూడగలుగుతున్నాను. వారు తిరిగిన ప్రదేశం లో మీరు ఉండడం అలాగే మేము చూడడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది

  • @yogisuryakumari5372
    @yogisuryakumari5372 4 года назад +3

    ధన్యవాదాలండీ మేము చూడలేము ఇటువంటి కోటలు మీరు చూపిస్తున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది

  • @saibabu1699
    @saibabu1699 4 года назад +2

    చాలా చక్కగా చూపించారు. చరిత్ర తెలుసుకోవాలి అనుకున్న వారికి ఆసక్తికరంగా ఉంది, ధన్యవాదాలు..

  • @imandirangarao8908
    @imandirangarao8908 4 года назад +5

    చాలా చక్కటి ప్రదేశాన్ని మీవలన చూడగలిగేను

  • @RK-lp8qb
    @RK-lp8qb 4 года назад +3

    Brother, I was there 4 years in my childhood and studied upto 5th class in Govt..school.i have been there many times in my childhood....under that Nandi some people believe gold and diamonds are there...even some thieves tried to brake that Nandi 30 years ago....you have recollected my childhood memories brother.thank you!!

  • @vikramvikramkumar9134
    @vikramvikramkumar9134 3 года назад +1

    పురాతన కట్టడాలు వెనుక చెప్పలేని చరిత్రలు దగివుంటాయి ఆచరిత్రలను చూపిస్తున్న మీ గొప్పతనాన్ని నా హృదయ పూర్వక 🙏🙏🙏

  • @jagadamgeetha9545
    @jagadamgeetha9545 4 года назад +4

    కోటలు చూపించాలన్న మీ ఆలోచన చాలా బాగుంది, కోటలు చూస్తుంటే నిజంగా రాజులు, రాజ్యాలు అప్పటి పాలనలు అన్నీ గుర్తుకు వొచ్చి చాలా బాధగా వుంది,,, anyway ఇంకా మంచి మంచి కోటలు చూపించండి మాకు,,, god bless u praveen garu

  • @krishnaveni5134
    @krishnaveni5134 4 года назад +1

    Historical places gurinchi telusukovatam chala intrest thanks for showing

  • @sunithag6079
    @sunithag6079 4 года назад +4

    ప్రవీణ్ మంచి వీడియోస్ చూపిస్తున్నారు👌👌👌👌

  • @allamsudharani9582
    @allamsudharani9582 4 года назад +5

    ప్రవీణ్ గారు వీడియో చాలా బాగుంది

  • @bandiramakrishnamudhiraj1396
    @bandiramakrishnamudhiraj1396 4 года назад +2

    Sri Krishna devarawylu Gurunch , Praveen Super , very great beautiful golden Kota Super

  • @kadharbasha2397
    @kadharbasha2397 4 года назад +1

    ప్రవీణ్ గారు మీరు చాలా చక్కగా explain చేస్తున్నారు.keep it up

  • @elurilakshmivenkat3302
    @elurilakshmivenkat3302 4 года назад +2

    చరితరాత్మక కట్టడాలు అందరికీ చూపాలని ప్రవీణ్ ఆశయం అభినందనీయం,lot of thanks

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 4 года назад

    చాలా బాగుంది.. ప్రత్యక్షం గా
    అనుభూతి కలిగించారు ! ప్రవీణ్ గారు. థాంక్స్ 🌹

  • @ammaayurvedam5595
    @ammaayurvedam5595 4 года назад +4

    Video tho patu kotaki velli choodalante route address pedithe viewers ki chala helpful ga untundhi. Mr. Praveen idi drustilo pettukini vedio chesthe chala chala bavuntundi.

    • @phanikumar2627
      @phanikumar2627 4 года назад

      Kadapa- (11 kms) bakarapeta-(5 kms) siddavatam

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 2 года назад +1

    🙏om namah shivaya🙏 good video

  • @sudharao7322
    @sudharao7322 4 года назад +1

    Praveen garu
    నందీశ్వరుడి కి ఎదురుగా 10 మీటర్ల దూరం లో నేల నుంచి 3 అడుగుల క్రిందన శివుడి మూర్తి ఉంది అండి
    చాలా బాగా చూపించారు కోటని

  • @jagadamgeetha9545
    @jagadamgeetha9545 4 года назад +2

    చాలా బాగా చూపించారు,,, amazing

  • @bvpky2k541
    @bvpky2k541 4 года назад +1

    హాయ్ ప్రవీణ్, very nice video, next time కడప కి వచ్చినప్పుడు కచ్చితంగా చూడాలని వుంది. Thanq for ur very good, nice and valuable information

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 4 года назад +1

    😊..చక్కని చారిత్రిక విషయాలు వివరించి చూపుతున్నారు బాబూ.. సుఖీభవ🎊👌

  • @viswanathankuskani1957
    @viswanathankuskani1957 4 года назад

    సూపర్అండి ప్రవీణ్ గారు ఇంత అద్భుతమైన కోట మన రాయలసీమ జిల్లా కడపలో ఉంది అని మీ వీడియో చేసేంత దాక నాకు తెలియదు ఇ వీడియో చూపిచినందుకు ధన్యవాదాలు ప్రవీణ్ గారు

  • @trinathsai9667
    @trinathsai9667 4 года назад +2

    Praveen Good Powerful Focused Historical History , scientific evidence.

  • @kmery3530
    @kmery3530 2 года назад +1

    Super praveengaru chala bagundi intakastapadi maku choopistunnadulaku

  • @saireddy6262
    @saireddy6262 4 года назад +1

    Hi Praveen garu chala chala bhagathisaru teliyane varyki kuda arthamayatlu chapparu chala thanks Andy

  • @saibaba7866
    @saibaba7866 4 года назад +2

    Chala bagundhi inka chala telugu old temples video petandi thank uou

  • @kalepuparameswararao2911
    @kalepuparameswararao2911 2 года назад +1

    We came to know so many unknown things so very much thankfully to you

  • @nagarajareddy8234
    @nagarajareddy8234 4 года назад +1

    Ďear Przveen verý Nice good vijuvals construction of fort Locations Siddavatam

  • @sankarruma7478
    @sankarruma7478 4 года назад +2

    ప్రవీణ్ గారు కోట గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @rajkumarmanepalli8839
    @rajkumarmanepalli8839 3 года назад +1

    Manchi manchi vidios chupistunnaru.
    Than Q boss.

  • @ramakrishnaraodachepalli95
    @ramakrishnaraodachepalli95 4 года назад +2

    Praveen garu మీ ప్రయత్నం బాగుంది

  • @boseusavlogs
    @boseusavlogs 4 года назад +1

    Prveen garu mee chesthunna sahasaniki haats off.chrithranu ee tharam prajalku chupinchalne thanaku Praveen garu o. Sahasa praveena neeku sathashasra vandanamulu.meeku aa devullu Nutella jeevitham ivvalani devullanu korukuntunnamu. All the best.take care.god bless u. & Ur creu.

  • @lakshminarayana71
    @lakshminarayana71 4 года назад +2

    చాలా యూస్ ఫుల్ వీడియోస్
    గ్రేట్

  • @subbaraotireveedhi2187
    @subbaraotireveedhi2187 4 года назад +1

    Chala mandiki telavani subject chupinchinanduku. Thank you. God bless u

  • @ShravanKumar-xj8gm
    @ShravanKumar-xj8gm 4 года назад +2

    Very happy to see this video very nice place thank you Praveen

  • @8380billa
    @8380billa 4 года назад +1

    Praveen Bhayya thanks for all your videos
    Neeku chalaa punyam
    Nuvu punyatmudivi, adrustavantudivi
    Ignore dislikes bro..
    🙏🙏🙏🙏

  • @hanamantatalwar5162
    @hanamantatalwar5162 3 года назад +1

    Praveen Garu video chala chala adbhut anger undi

  • @sradhaanchala9569
    @sradhaanchala9569 4 года назад +2

    Praveen garu Vvvv beautiful & amazing video thanks a lot's for sharing

  • @srkgsrentachintalaasubbara2083
    @srkgsrentachintalaasubbara2083 4 года назад +2

    SAHASAM CHESI NEEVU MAA ANDARIKI ASADYMINE CHARITRANU CHALA BAGA CHUCINAMU THANKS PRAVEEN PROCEED CONTINUE

  • @syedameerali1274
    @syedameerali1274 4 года назад +1

    Very. Great.
    SEdha. Matham. Koota.
    Super. Special.
    Lokig. Very Grateful.
    Working. Before. Time.
    Old. Time.
    Thanks. Mr.prdveen.
    Excellent.

  • @chevurugiridhar850
    @chevurugiridhar850 4 года назад +2

    Praveen. Thanks for your creativity in the world history really feel like.

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 3 года назад

    Good.Historical online Tour. One of the best video in Lockdown vacation. Once again we 👍 Mr.Praveen.

  • @vijayamachrla9251
    @vijayamachrla9251 4 года назад +1

    Javithalo chudalenivi chupisthunnaduku thanks😌

  • @kalyanivadlamani1559
    @kalyanivadlamani1559 4 года назад +1

    Tq . For showing all this places which we can't know.

  • @govindpr2383
    @govindpr2383 4 года назад +1

    Super praveen meeru chala kashtapadi vedio pettaru chala thanks meemu chudaleni places chupisthunnaru excellent job very happy

  • @kodamasimham8153
    @kodamasimham8153 4 года назад +2

    Well praveen ,U R able to get the most blessed with Ur intrest.

  • @kinhalsugi5572
    @kinhalsugi5572 4 года назад +1

    Praveengaru! I felt so happy watching the video🙂keep it up! Would love to watch such videos.

  • @harshithkumar2918
    @harshithkumar2918 4 года назад

    Praveen anna meeru manchi historical videos chestunnaru...maaku teliyani historical monuments ni chala chakkaga chupistunnaru...thanx annayya

  • @pandunattu6583
    @pandunattu6583 4 года назад +1

    ప్రవీణ్ అన్న గారు Tq... keep going

  • @arigelasubramanyam6170
    @arigelasubramanyam6170 4 года назад +1

    Historical places chupinchinanduku danyavaam bro

  • @srinivasmailwar6745
    @srinivasmailwar6745 3 года назад +1

    ప్రవీణ్ గారు గత వైభవాన్ని ,చరిత్రని చూపిస్తునందుకు ధన్యవాదాలు, మరిన్నీ ఇలాటి వీడియోలు చెయాలి.

  • @kodandarambabugudiwada2412
    @kodandarambabugudiwada2412 4 года назад +2

    Praveen your information is enthusiastic and interesting. Good. Keep it up.

  • @saraswathiguthula275
    @saraswathiguthula275 4 года назад +2

    Tq praveen garu chala bavundhi kota baga shout chesaru

  • @ganti6773
    @ganti6773 4 года назад +2

    Excellent. Excited me to visit.

  • @vijayalaxmipittala6498
    @vijayalaxmipittala6498 2 года назад

    Kota chaala bagundhi and vivarinchi cheppe vidhaanam chaalaa bagundhi praveen

  • @ahalyakolachalam6199
    @ahalyakolachalam6199 4 года назад +1

    Very good chala baga choopincharu

  • @sridevieti4771
    @sridevieti4771 4 года назад +1

    Kharchu lekunda manchi tourism
    Thankyou praveen

  • @gopirao8186
    @gopirao8186 3 года назад +1

    Hi
    Praven🤚
    My name is Sai
    Mevalla ainantha chupisthunnaru.
    Good job..!

  • @900060585
    @900060585 4 года назад +2

    మీరు వివరించి చెప్పే విదానం బాగుంది

  • @vijayakumari4581
    @vijayakumari4581 3 года назад

    Praveen me historical videos anni chala baguntai.

  • @mohammadzareena7687
    @mohammadzareena7687 4 года назад +1

    Tq sir super chala bagunde kota

  • @beegalaprakash8594
    @beegalaprakash8594 4 года назад +1

    హాయ్ ప్రవీణ్ I am Prakash from Nellore. Just I seen your video. Its very nice. మీరు నాకన్నా చిన్న age కాబట్టి తమ్ముడు అని పిలుస్తాను. మీ వీడియోలో మండపాలు లోని pillars అంటే స్తంభాలను వాటి పైన ఉన్న శిల్పకళను కొంచెం చిత్రీకరించివుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. Any how taking is very nice. తమ్ముడు మీది ఏ ఊరు. ఎందుకంటే నల్లమల ఫారెస్టులో చాలా కట్టడాలు ఉన్నాయి. వాటిని కవర్ చేస్తే చాలా బాగుంటుంది. All the best in your carrier.

    • @adurirajarao2188
      @adurirajarao2188 4 года назад

      hi Praveen I'm Rajarao from hyd v nice place

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 4 года назад +1

    🎊ప్రవీణ్..సుఖీభవ..మరెన్నో విశేషాలు తెలియచేయగలవు.👌

  • @rajashekar3389
    @rajashekar3389 4 года назад +2

    ప‌్రవీణ్ మంచి విడియె చేసారు పాము చేప బహుశ వారి గుర‌్తు యుండవచ‌్చు నది పక‌్కన కేవలం రక‌్షణ కొరకె కాదు ముఖ‌్యంగా క‌్షామం ఏర‌్పడిన ఎంతోకొంత నీటివసతి యుంటుందని కోటలు కట‌్టారను కొంట మజీదు మాత‌్రము ఆక‌్రమ కట‌్టడం

  • @cpeeraiah4714
    @cpeeraiah4714 4 года назад

    ప్రవీణ్ చాలా బాగుంది సిద్ధవటం కోట ఇలా చాలా మంచి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉🎉👍

  • @nageshnag4845
    @nageshnag4845 4 года назад +2

    ప్రవీణ్ గారు video బాగుంది

  • @mchandrasekharaiah557
    @mchandrasekharaiah557 4 года назад +3

    Chalabagundi

  • @lRAJITHA
    @lRAJITHA 4 года назад

    First time me channel chusthunnanu.....so good .....

  • @ighema
    @ighema 4 года назад +1

    Dear Praveen, you have done a good job. Excellently videographed.

  • @saralarao8335
    @saralarao8335 4 года назад +2

    Thanks you did a wonderful job I enjoyed especially I liked the pennant river with mountains around it looked very nice but your protection is important always wear cap and good strong shoes not slippers snakes or any thing may be there it can hurt you thanks a lot beautiful fort if somebody fixes all the things can be rented for marriages god bless you

  • @sabitarani1914
    @sabitarani1914 4 года назад

    This video is super bhaiyya, yentha peda kota n soranga margam, anazingeppatiki kuda neat ga undi, all the best bro

  • @prahladjaivaishnav8934
    @prahladjaivaishnav8934 3 года назад +1

    Very good Praveen devudini chupinchali

  • @jeevangoud9028
    @jeevangoud9028 4 года назад

    ప్రవీణ్ గారు మీరు చూపించేవి కొన్ని తెలియని నిజాలు సూపర్

  • @KrishnaKrishna-bp2pm
    @KrishnaKrishna-bp2pm 3 года назад +1

    Praveen garu excellent

  • @suhasiniashwani2960
    @suhasiniashwani2960 4 года назад +1

    Thanks again for making this video for us IAM luck y. N. Blessed one

  • @RupaSastri
    @RupaSastri 4 года назад +1

    చాలా చాలా బాగుంది అండి వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నారు బాగుంది సార్

  • @ifyouareagenius2825
    @ifyouareagenius2825 4 года назад +1

    బాగా చూపించాడు భయ్యా థాంక్యూ

  • @tajunnisa9896
    @tajunnisa9896 4 года назад

    I liked the video, so far no one showed this Fort Thank you.

  • @sweetynani7643
    @sweetynani7643 4 года назад +1

    Hi praveen garu chala bhaga explain chestunaru and kota nu bhaga chupistunnaru

  • @saradaadapureddi6908
    @saradaadapureddi6908 4 года назад +1

    ప్రవీణ్ నువ్వు చూపించిన వీడియో చాలా బాగుంది నంది బండరాయి మీద వుంది బండరాయి కింద ఏమైనా వుందేమో బాబు

  • @surajsunaina4877
    @surajsunaina4877 3 года назад +1

    Praveen meru chala baga cheptunnaru alAge enko mata adi cheppetappudu meru kanipinchi chupista tur che chesta cheppandi enka baguntundi ante ela kuda chala bagundibut okasari ala try cheyandi as u like

  • @pranayrider9188
    @pranayrider9188 4 года назад

    Marveless, mr praveen, you're great person, i am from westbengal, your all videos, very very marvellous, thankyou

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 года назад +1

    Vedio.Super

  • @devasagayamdevasagayam3202
    @devasagayamdevasagayam3202 4 года назад +1

    Prayer grate job so we never visited this type of video and explained thanks Mr.praveen.devasahayam

  • @rsuku8836
    @rsuku8836 4 года назад +1

    Super video bro.mana prabutvalu choruva teesukuni punaruddariste bavitaralaku enti baguntadi.

  • @subhashinip3449
    @subhashinip3449 4 года назад +1

    Wow penna nadi so ranga Margam chala. Bagundi

  • @vscriyeshansvs6333
    @vscriyeshansvs6333 4 года назад +1

    Praveen Anna adbhutamainavi chupincharu🙏🙏🙏

  • @nagarjunaadepu2265
    @nagarjunaadepu2265 4 года назад +1

    Tq...Praveen bro..Chala bagundhi

  • @ramadevipalivela2657
    @ramadevipalivela2657 4 года назад

    ప్రవీణ్ చాలా బాగా వివరాలు చెప్పరు view challa బాగుంది

  • @krishnamurthym4330
    @krishnamurthym4330 4 года назад +1

    Very good service this thanks

  • @aluruhomoeo4613
    @aluruhomoeo4613 4 года назад +1

    Chala Baga vundhi

  • @kirannandamuri7121
    @kirannandamuri7121 4 года назад +2

    I like u bro..Ur videos awesome..Bro..Kallaku kattinattu..chupisthaaru chepthaaru..Ur voice is very clear

  • @adireddy6136
    @adireddy6136 3 года назад +1

    BAGUNDI PRAVEEN, VEEDIO SUPER,KEEP IT

  • @chilukurijayanthi1119
    @chilukurijayanthi1119 2 года назад +1

    Super tamma great information tamma

  • @sureshgoudbhusarapu6389
    @sureshgoudbhusarapu6389 4 года назад +1

    Ur great brother enka enno etuvantivi maku teliyachayali tnaq

  • @devi9154
    @devi9154 4 года назад +1

    Beautiful Thank you for sharing

  • @g.v.suseela1184
    @g.v.suseela1184 4 года назад

    I can't go their but u shown me that fort Praveen. Tq.

  • @JaguarChase007
    @JaguarChase007 4 года назад +1

    That Nandi is not misplaced... According to the temple vasthu "aagama sastra" it should be opposite to that temple, but it is mis placed means there should be some treasure some where near it according to vaasthu sastram...

  • @shaikmeeravali8511
    @shaikmeeravali8511 3 года назад +1

    Super Anna ji