దేహానికి దీపం కన్ను New Christian Video Song || AI Video Song
HTML-код
- Опубликовано: 14 янв 2025
- Special Thanks to Vijay Prasad Reddy Garu
Song Credits:
Lyrics&AI:M Manikanta
Tune&Music:Gideon Katta
Singer:J V Sudhanshu
Editing:Balu Yamana
Mix&Mastered at Suma Gideon Musical Studio,Kovvur
VIJAYA PRASAD FOUNDATION
Account no: 193411010000013
Union Bank Of India
Balabhadrapuram branch
IFSC CODE : UBIN0819344
phone pay google pay 8500006339
దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
#vijay_prasad_reddy #Inspirational_Messages
I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
/ @vijayprasadreddyiforgod
ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
/ @iforgodvijayprasadreddy
మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
1. / vijay.prasadreddybalab...
2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
3. / i-for-god-ministries-1...
మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
(for join click this link )
t.me/+GKQcIf5l...
Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
/ iforgodlivehdvideos
ఆదివారం ఆరాధన సందేశములు:
• SUNDAY CHURCH WORSHIP ...
I For God Songs Promos link:
• VIJAY PRASAD REDDY ALL...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
• ¶¶ Yuddhaniki Siddhamy...
2. సర్వలోక_న్యాయాధిపతి
• ¶¶ Sarvaloka Nyayadhip...
3. ముల్లోక_మహాయోధుడు
• ముల్లోక మహాయోధుడు JUKE...
Debates :
1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
• లోకరక్షకుడు ఎవరు? | Sh...
2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
• ORIGINAL SIN | DEBATE ...
3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
• ORIGINAL SIN | DEBATE ...
#Messages Links
1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
• యోగా క్రైస్తవులు చేయకూ...
2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
• ఎప్పుడైనా మద్యం తాగినా...
3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
• మనుషులు పాపం చేసి చెడి...
4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
• విశ్వాసి అన్యుడైన తండ్...
5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
• ఈజిప్ట్ నాగరికతకు మూలం...
6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
• ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
• నీగురించి ఇతరులు ఏమనుక...
8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
• ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
• ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
• మోషే గారి జీవితంలో జరి...
11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
• దేవునియందు నిజమైన భయభక...
12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
• యవ్వనేచ్చ | AN EYE OPE...
13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
• శిలువమీద పరీక్షింపబడిన...
14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
• #క్రైస్తవుడు ఎరుగవలసిన...
15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
• నోవాహు కు కాకి ద్రోహం ...
16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
• మగ్దలేనే మరియను యేసుక్...
17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
• Video
18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
• వలసకూలీ Short Film Tea...
19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
• ప్రేమ పెళ్ళి పాపమా? సం...
20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
• ఇదే నీ అసలు ఫోటో అంటోన...
21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
• నాకే ఇన్ని బాధలు అనుకు...
Our WEBSITE : www.iforgod.com
FOR Cds & books please contact: 85 0000 6339
More details call & WhatsApp : 85 0000 6339
*Intoduction:*
కన్ను దేవుని సృష్టిలో అద్భుత నిర్మాణము..
మన శరీరాన్ని నడిపించే సాధనము..
అవే కళ్ళు పాప ప్రపంచానికి బానిసై,ఎన్నో జీవితాలను మంటిపాలు చేసాయి..
దేహానికి దీపమైన నీ కన్ను చీకటై ఉందా? వెలుగై ఉందా?
గమనించి సరిచేసుకో ఓ నేస్తమా...
పల్లవి:
దేహానికి దీపం కన్ను..
కడవరకు నడుపును నిన్ను..
లోకమున ఉన్నది అంతా నేత్రాశయే..
చూపుల చెరలో బంధించే మాయాలోకమే..
చూస్తున్న దృశ్యమే..హృదయమందు చిత్రమై..గర్భం దాల్చి కంటుంది పాపమే..
కమ్ముకున్న చీకటే..మనోనేత్రమే శూన్యమై..తనువునే చెరిపి చేస్తుంది మలినమే..
నీ కన్ను చెడినదైతే నీ దేహమంత చీకటిమయము..
నీ కన్ను తేటగుంటే నీ జీవితమే వెలుగుమయం.. ||దేహానికి||
చరణం 1:
చూపులోనే తడబడి..నేత్రాశకే లోబడి..ఆదియందున ఆదిదంపతులు చేసెనే పాపమే..
శరీరాశకే లోబడి..కామచేష్టకే త్వరపడి..నరహత్య చేసి దావీదు జరిగించెనే నేరమే..
ఆశించిన నేత్రమే..చేస్తోంది బ్రతుకునే ఛిద్రమే..
చూపులోన వ్యభిచారమే..తుది ఫలితమే నిత్యనాశనమే..
దొర్లుతున్న పొరపాటులే..మనలేని అలవాట్లుగా..మార్చివేయును మలినపు నేత్రమే..
ఆకర్షణ వలలెన్నున్నా..చిక్కుకొనని యోసేపులా సుగుణాలతోనే సాగించు పయనమే.. ||నీ కన్ను||
చరణం 2:
పాపుల మధ్య జీవనం..పాపమే చేయని నయనం..మానవాళికి ఆదర్శమే క్రీస్తుని జీవితం..
దుష్టుడేసిన బాణమే..ఛేదించే ప్రభు నేత్రమే..రక్తమోడ్చిన పోరాటమే..నరులకు మోక్షమే..
తండ్రి మాటనే మీరక..తన దేహాన్ని ప్రేమింపక..లోక మహిమనే కోరక..తన ప్రాణాన్ని అర్పించెగా..
లోకమంతా చూపినా..శిరము వంచని క్రీస్తులా..లోకాశలపై సాధించు విజయమే..
వ్యర్ధమైనవి చూడక..నేత్రాశ దరిచేరక..ప్రభుని బాటలో సాగించు పయనమే.. ||నీ కన్ను||
అన్నయ్య చాలా చాలా బాగుంది ఈ పాట ద్వారా చాలా మంది పడిపోయినవాళ్ళు అంటే నా లాంటి వాళ్ళు చాలా మంది బాగుపడతారు మీకు దేవుడు ఇచ్చిన జ్జ్నానానికి ఎంతోమందికి స్ఫూర్తి దాయకం వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ఇంకా బాగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి వాడుకుంటాడు
వండర్ఫుల్ సాంగ్ మంచి అర్థంతో కూడుకున్న సాంగ్ మంచి గీతాన్ని మా అందరి కోసం అందించిన సహోదరులందరికీ మా హృదయపూర్వక వందనములు 👌👌
దేహములో ఉన్న కళ్ళు గురించి చాలా చక్కగా అభివర్ణిస్తూ చాలా చక్కగా పాడారండి థాంక్యూ
మంచి అర్థంతో కూడిన పాట చాలా చక్కగా ఉందన్న 🙏వందనాలు
God bless you annaya 🎉🎉🎉🎉🎉🎉
పరమ తండ్రి కృప. పరిశుద్ధాత్ముని సాహసంలో. నిత్యము మీరు వర్ధిల్లుదురు గాక
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట ద్వారా అనేకులు దేవుడు రాకడ సమీపంగా ఉన్నది ఈ పాట దాని యొక్క రక్షింపబడాలి
సూపర్ అన్నయ్య సాంగ్ చాలా బాగుంది ఒక మనిషి ఎలా బ్రతకాలో చూపిస్తూ పాటలు అద్భుతంగా ఉన్నాయి
పాట చాల బాగుండి ఈటివంటివి ఈమ్క చాల పాట వ్రాసి పదులగున దేవుడు నీకు జ్ఞానము ఇచ్చి దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్🙏
వందనములు అన్నయ్య గారు 🙏🙏🙏💐💐
మణికంఠ బ్రదర్ దేవుడు మీకిచ్చిన జ్ఞానమును బట్టి ఆ పరమ తండ్రి కి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తుది శ్వాస వరకు మీరు మీ విశ్వాస జీవితంలో వాడబడాలని కోరుకుంటున్న
Devuniki mahima kalugunu gaka Amen
Brother
World class graphics...
Superb song...very meaningful,
వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది మీరు ఇంకా ఎన్నో పాటలు రాసి ఎన్నో హృదయాలు దేవునికి దగ్గర అవ్వాలని ఎన్నో పాటలు వాక్యం ద్వారా ఎంతోమందిని దేవునికి దగ్గర చేస్తున్నారా అన్నయ్య నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని తండ్రిని కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🙏🙏🙏
గాడ్ బ్లెస్సే యు నాన్న పాట ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమేన్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పాట చాలా చాలా చాలా చాలా బాగుంది అన్నయ్య సూపర్ సాంగ్ 👌👌👌
అబ్బ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి అన్న
ఇలాంటి మరెన్నో పాటలు మీరు పాడాలని దేవుని నేను ప్రార్థించుచున్నాను అన్నయ్య మీరే మాకు స్ఫూర్తి దేవుడు మిమ్మల్ని నురంతులుగా ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్🙏
Chaala bagundhi annayya..God bless you..ilanti aneekamaina patalu rayalani mansthurtiga korukunttunnanu
అన్న దేవుని కృపను బట్టి సాంగ్ చాలా అద్భుతంగా పాడినరన్న ఇంకా ఎన్నెన్నో పాటలు మీరు పాడి వినిపించాలని మనసారా కోరుకుంటూ
బంగారు తండ్రి గాడ్ బ్లాస్స్ యు చాలా బాగా రాశారు
💐💐💐💐💐🌹🌹🌹❤️❤️❤️🙏🙏🙏
🙏🙏🙏 బ్రదర్ 🎉🎉🎉
Vandhanalu annaya garu manchi message vunna song 🎵 devuni ke mahima kalugunu gaka.
Excellent lyrics brother 👏
God bless you brother
God bless you all 👌
Praise the lord 🙌 🙏
అన్న పాట చాలాబాగుంది సూపర్ వందనాలు love you అన్న 🙏🙏🙏👌👍
అన్నయ్య గారు వందనాలు సూపర్🎉
లిరిక్స్ అద్భుతం బ్రదర్. టీం అందరికీ బెస్ట్ విషెస్ 💐
Praise God ❤
చాలా చక్కని పాట రాసినందుకు ధన్యవాదాలు అన్నయ్య 🙏🙏🙏
అన్న సూపర్ సాంగ్ థాంక్యూ.. సాంగ్ లిరిక్స్. చాలా చాలా బాగున్నాయి అన్న.. విజువల్స్ ద్వారా. సాంగ్ లిరిక్ ఇంకా బాగా అర్థం అవుతుంది థాంక్యూ లవ్ యు 🙏
అద్భుతమైన ఆత్మీయ గీతము😊😊
Jesus ❤️ shalom Anna
దేహానికి దీపంకన్ను సాంగ్ చాలా బాగుంది అన్నా స్టేటస్ వీడియోలు కావాలి యూట్యూబ్ లో పెట్టండి అన్నా
Praise God 🙏 God bless you all them praise the lord 🙏
🎉❤🎉❤
God bless you manikanta , meaning full song
Wonderful Lyrics nd Song nd Congrats 2 Whole Team 🎉🎉🎉❤❤😊😊Glory 2 GOD n Praise The LORD ...KK
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good song 🙏🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య లు 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏
గుడ్ మెసేజ్ అన్నయ్య వందనములు చాలా సంతోషం🎉
Song promo chusinapatinuchi chala eduru chusanu brother full song kosam thankyou...mi kalam nudi inka songs ravali anukuntunna anna
Super song Brather 🎉🙏👏👌
Wonderful Song ❤
Praise the lord Anna 🙏🙏
Chalaa bavundi songgg❤❤❤
❤❤❤❤❤
Chaala manchi lirics sir...
Great wonderful song composition.. 👏
❤❤❤ chala chala baguntundhi manasu ku chala nemmadhiga unnadhi brother. ..god bless you🤗. ..love you brother ❤❤❤
Praise lord Annayya
Nice song
Meaningful lyrics...... Na gurinche rasinattu undhe.....
🙏వందనములు బ్రదర్ 🙏
Wonderful song lyrics 💖❤💖
Good 👍
Wonder full song Annayya 🎉❤
Wonderful song anna , very nice
Prise The Lord Brother
Adbutamaina pata tq brother.
Praise the lord Anna
Nice lyrics and good song brother👌🏻👌🏻👌🏻
Thank you brother🙏🏻🙏🏻🙏🏻
💐👍👍
చాలా బాగుంది అన్న
🙏🙏🙏🙏
Really great lyrics annaya may God bless you and your team 🙏🙏
God bless you brother
Wonderful song anna
Good 👍 song 🎉🎉🎉
Super songs anayya
🙏💐👏👏👏👏
Very nice song manikanta god bless you. Ma vandanalu ma 7:37 7:37
🙏 వందనాలు అన్న సూపర్ గా ఉందన్న
Super Bro 🎉
Song excellent ga vundi 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🤍💙🤍💙🤍🎉🕊️🕊️🕊️🕊️🕊️
Wonderful lyrics annaya..❤
Super brother
Praise the lord annaya 🙏🙏🙏
❤
Meeru intha manchi patanu e Prapanchaniki andhinchinadhuku yessaya ke kruthagnathalu
అన్నయ్య గారు❤️ 🙏వందనాలు
🙏🙏🙏 Vandanalu Annaya
Nice song heart touching love you
Wonderful song annayyagaru vandhanamulu God bless you all
Prasie the lord annay
Praise the Lord Annaya ❤❤❤❤ song super vundhi annaya ❤❤❤❤
Vandhanalu anna 🙏🙏
Super song brother 🎉❤❤
Praise the lord brother 🙏🙏🙏🙏 super song ❤❤❤❤❤
Good 👍 song Vijay prasad Reddy Anna 👍🎉
వందనాలు అన్న
Exlent song devunike mahimakalugunugaka
Glory to Jesus
Chala bagundi anna
Super annaya chala bagundi god bless you🎉🎉
Great song❤❤❤
Song chaala bagaa rasav brother devudu meeku manchi talanthu echaadu.... Inka marenno satyamaina patalu raasi... Aneka mandini satyam vaipu tippalani manaspoorthiga korukuntunnanu
Wonder full song Vijay Anna
God bless you