yatrikula lokamu యాత్రికుల లోకము | sagar anna new 2021 song | lyrical video |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии •

  • @PadmaPadma-nk4ns
    @PadmaPadma-nk4ns Год назад +3

    Nice.songsir

  • @SureshkumarTatapudi
    @SureshkumarTatapudi Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gaddalanagaiah7954
    @gaddalanagaiah7954 2 года назад +16

    క్రైస్తవుడు తెలుసుకోవలసిన మూల సూత్రాలు పాటల రూపం లో అందిస్తున్న సాగర్ అన్నకు ప్రభువు నామములో నా నిండు వందనాలు

  • @somayyachadalavada9121
    @somayyachadalavada9121 Год назад +2

    Chala vandanalu sir ee song chala ardavantamyna vidamuga unnadi sir ee song track meeting la nandu maa lanti varu padukonutaku veeluni batti pettandi vandanalu sir

  • @BathulaSribabu-dg7lg
    @BathulaSribabu-dg7lg Год назад +1

    వంద నాలు సార్

  • @teluguchristiansongsandtra6174
    @teluguchristiansongsandtra6174 2 года назад +2

    Nice song.. Vandanalu sagar anna

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 Год назад +1

    Chela manchi paata

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV  Год назад

      దేవునికి స్తోత్రం

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV  3 года назад +57

    యాత్రికుల లోకము బాటసారి పయనము.2.
    స్థిరమైన చోటు కాదు భూమండలము
    వలస వచ్చు పక్షి వలే విహరించే స్థలమిది. దేవునికై బ్రతికే జీవితమే నీది
    తిరుగు ప్రయాణాన్ని మరచి తిరుగులాడక "2"
    చీకటి పడకుండానే గూటికి చేరాలి
    పరలోకము చేరాలి
    """యాత్రికుల లోకము "
    1.అడవిలోని పుష్పనికి అందదు ఏ సౌఖ్యము అడవిలో పుసానని దాచదులే పరిమళము "2"
    అది లేదు ఇది లేదని చింతించే మనిషికి గడ్డి పువ్వు చూపించి ప్రభు నేర్పిన పాఠము "2"
    ప్రభు నేర్పిన పాఠము
    "యాత్రికుల లోకము "
    2.పాలుతేనే దేశమందు నివచించిన పితరులు పరమార్ధము నెరిగి వారు పరవాసులైనారు '2'
    తాముండే భూమికి పునాదులే లేవని దేవునికై బ్రతికి సమాధులుగా మారారు"2"
    జ్యోతులుగా వెలిగారు
    "యాత్రికుల లోకము"
    3.యాత్రికులకు ఉండవయ్యా సుఖభోగాలు నీతిమంతులకు అవి అందని ద్రాక్షాలు "2"
    నీ జీవిత నావకు పరలోకమే తీరము కనురెప్ప పాటులే నువు నువ్వు చేరే దూరము "2"
    "యాత్రికుల లోకము"

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV  2 месяца назад +2

    ruclips.net/video/XmAwAB0dbvQ/видео.htmlsi=vFE1FfRVhGWlCM7s
    Track

  • @srinivaskumbala4288
    @srinivaskumbala4288 3 месяца назад +1

    Nice song Bro chala bagapadaru అన్న

  • @SumathiSeva
    @SumathiSeva 3 месяца назад +1

    Thankyou

  • @arjunkumat2111
    @arjunkumat2111 2 года назад +1

    Nice song sir

  • @timothykaki214
    @timothykaki214 3 года назад +2

    Wonderful song. Thank you brother for this useful song.

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV  3 года назад

      దేవునికి స్తోత్రం

  • @sujathagadikoyya8912
    @sujathagadikoyya8912 8 месяцев назад +2

    Super song vandanalu bradhar

  • @gundepogusuneetha5344
    @gundepogusuneetha5344 2 года назад +1

    Super bro song

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV  2 года назад

      దేవునికి స్తోత్రం

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV  2 года назад

      వందనాలు సిస్టర్

  • @estherraniestherrani7906
    @estherraniestherrani7906 2 года назад +5

    🙏🙏🙏పాట కాదు జీవిత పాఠం 🙏🙏🙏

  • @kalenderboui4386
    @kalenderboui4386 3 года назад +3

    Praise the lord Annaiah's in the name of Jesus Christ, please send me this song track

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV  3 года назад

      బ్రదర్ నెంబర్ ఉందా

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV  3 года назад

      మీ నెంబర్ పెట్టండి send చేస్తాను

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV  3 года назад

      బ్రదర్ నెంబర్ పెట్టండి మీది

  • @chappidikumari7731
    @chappidikumari7731 7 месяцев назад +1

    🙏🙏🙏🙏👌🌷

  • @KrishnaKrishna-li4sr
    @KrishnaKrishna-li4sr 5 месяцев назад +1

    Sujatha. Back pain. Please prayer.

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV  5 месяцев назад

      @@KrishnaKrishna-li4sr ok brother 👏👏👏

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL Год назад

    Vandanalu anneyya garu track pettagalara please

  • @SomelaRambabu-r3s
    @SomelaRambabu-r3s Год назад

    అన్నయ్య ట్రాక్ పెట్టండి అన్నయ్య

  • @RavindraPrabhu-kl1fe
    @RavindraPrabhu-kl1fe Год назад

    Track pentandi anna please

    • @SATYAKADGAMTV
      @SATYAKADGAMTV  Год назад

      Ok bro

    • @Jay-rc4fi
      @Jay-rc4fi Год назад

      Track video క్రింద description లో ఉంది.. చూడు బ్రో

  • @syamalaraoch6520
    @syamalaraoch6520 23 дня назад +1

    very nice song annaya garu 🙏