How to Reduce Thyroid | Avoid Iodized Salt | TSH Hormone Test | Hypothyroidism Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 814

  • @toyajakshiboppana6835
    @toyajakshiboppana6835 2 года назад +308

    మీరు మా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పారు చాలా చాలా హ్యాపీ గా ఉంది డాక్టర్ బాబు.

  • @Sparketotplayshool
    @Sparketotplayshool Год назад +54

    మీ నవ్వు ఎన్నొ రోగాలను నయం చేస్తుంది నాన్న నిండు నూరేళ్లు చల్లగా వుండాలి. God Blessyou నాన్న.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 года назад +90

    మీరు తెలియచేసే విషయాలు ఎందరికో ధైర్యం స్పూర్తి ఇస్తున్నాయి అంతే కాదు మీ ఓపిక మీ చిరునవ్వు చూస్తుంటే సగం రోగం తగ్గింది అనిపిస్తుంది మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @krishna2336
    @krishna2336 2 года назад +33

    నిజమే డాక్టర్ గారు 🙏 మీరు మా ఫ్యామిలీ డాక్టరే.చాలా సంతోషం. మీకు మా నమస్కారాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 2 года назад +84

    థైరాయిడ్ గురించి నవ్వుతూ ఎంత అందంగా చెప్పారు సర్ మాకు థైరాయిడ్ వచ్చినా ఎం పర్లేదు లే అనే ధైర్యాన్ని ఇచ్చారు ధన్యవాదములు రవి సర్ 🙏🙏🙏🙏🙏

  • @toyajakshiboppana6835
    @toyajakshiboppana6835 2 года назад +53

    డాక్టర్ గారు చెప్పేది మన అవగాహన కోసం మాత్రమే వాటిని ఉపయోగించుకుని మనం మన కుటుంభం మనకి అందుబాటులో ఉన్న మన వారికి ఈ సమాచారం అందజేసి అందరం ఆరోగ్యం గా ఉండాలి అని కోరుకుంటున్న థాంక్యూ వెరీ మచ్

  • @ysgaming9932
    @ysgaming9932 2 года назад +51

    డాక్టర్ గారికి🙏
    మీరు చాలా పెద్ద మనసుతో ఫ్యామిలీ డాక్టర్ గా చెప్పారు మేము చాలా అదృష్టవంతులు గా బావిస్తున్నాము . " ఆరోగ్యమే మహా భాగ్యం " మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఫ్యామిలీ డాక్టర్ కన్నా ఎక్కువగానే శ్రద్ధతో వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు🙏

  • @pattipatisadhya9678
    @pattipatisadhya9678 2 года назад +24

    మీరు నవ్వుతూ చెబుతుంటే మీరు చెప్పేది కూడా మర్చిపోతున్నాం డాక్టర్ గారు

    • @toyajakshiboppana6835
      @toyajakshiboppana6835 2 года назад

      అవును నిజమే

    • @haripriyam9577
      @haripriyam9577 Год назад

      @@toyajakshiboppana6835 true said smily face younge dctr intha homly ga yevaru vundaru e generation lo

    • @toyajakshiboppana6835
      @toyajakshiboppana6835 Год назад

      ఆయన యంగ్ రెబెల్ డాక్టర్ ఏది చెప్పాలి అని అనుకుంటారో అది ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పేస్తారు అది ఇక్కడ మన కుటుంభం లో ఐనా లేదా టీవీ ఇంటర్వూ లో ఐనా సరే అందుకే సార్ నాకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు నేను కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాను. థాంక్యూ డాక్టర్ బాబు

  • @kolasunitha8852
    @kolasunitha8852 2 года назад +14

    థాంక్యూ డాక్టర్ గారు🙏🙏🙏👏👏👏👏 థైరాయిడ్ గురించి తెలియని మంచి విషయాలు తెలియజేసి... థైరాయిడ్ ఒక మంచి జబ్బు అని చెప్పిన మొట్టమొదటి మా మంచి డాక్టర్ గారు మీరే👌👌👌👏👏👏👏💐💐💐🙏🙏🙏🙏

  • @palivelaraju7124
    @palivelaraju7124 2 года назад +15

    Auto immune disorders, eczema, dermatitis, గురించి అడిగాను మీరు చెప్పడం లేదు 🙋

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 Год назад +7

    మంచి మాట చెప్పారు డాక్టర్ గారు మీరు మా సొంత మనిషి అని మాకు ఇంకా నమ్మకం కలిగించారు 🙏🏻ధన్యవాదములు

  • @madhulatha5856
    @madhulatha5856 2 года назад +2

    Nenu kuda hypothyroidism tho badhapautunnanu, but e video chusaka Edo teliyani dairyam vachindi sir kadhu meru kaligincharu.Thank you so much sir

  • @k.mallika3976
    @k.mallika3976 2 года назад +13

    Doctor garu I am thyroid patient this video made me to relax Thank q . u r great 💐I hope every doctor will be as cool as u

  • @paralokadarshanamminisries6754
    @paralokadarshanamminisries6754 Год назад +3

    Thankq...so much sir...meeku ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సార్....నాలో ఉన్న భయాన్ని పోగొట్టారు... దేవుడు మీ కుటుంబము దీవించి మీకు దీర్ఘాయువు నిచ్చును గాక సార్...🙏🙏🙏🙏🙏🙏

  • @surasujatha6155
    @surasujatha6155 8 месяцев назад +1

    Thiroid గురించి చక్కగా చెప్పారు సిర్,nodules గురించి అవి ఎలా తగ్గించుకోవాలి తెలియచేయగలరు

  • @team958
    @team958 Год назад +1

    థాంక్యూ డాక్టర్ గారు, నాకు siblings లేరు, ఒక పెద్దన్నయ్య లాగా మంచి విషయాలు చెబుతున్నారు, love you

  • @toyajakshiboppana6835
    @toyajakshiboppana6835 2 года назад +7

    ఇంతకు ముందు ఈ ప్రోబ్లం వీడియో విని మా ఇంటి దగ్గర ఒక పూర్ ఊమెన్ కి ఈ టెస్ట్ చేపించాను రిపోర్ట్ చూసి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి టాబ్లెట్ వాడిస్తున్న ఈ ఒక నెల లో తనలో ఎంతో మార్పు వచ్చింది. బరువు ఎక్కువ అంటే 110 కేజి లు ఉంది. అంతకు ముందు అస్సలు నడవలేక మోకాళ్ళ నొప్పులు అబ్బా చాలా బాధ పడేది. ఇప్పుడు రోజు రెండు పూటలా వాకింగ్ చేయడం చేస్తూ చాలా హ్యాపీ గా ఉంది టాబ్లెట్ లు వాడటం వల్ల ఇంత మార్పు వచ్చింది. డాక్టర్ గారు చెప్పారు నెలలో కనీసం 2 కేజి లు ఐన మీరు తగ్గాలి అని. ఇప్పుడు తనని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్ బాబు థాంక్యూ సో మచ్.

    • @toyajakshiboppana6835
      @toyajakshiboppana6835 Год назад

      గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు
      మీ సలహాలు పాటిస్తూ నేను నా సుగర్ నీ కంట్రోల్ చేసుకున్నాను 2 నెలల నుండి మా డాక్టర్ గారు సుగర్ బిళ్ళలు ఆపేశారు థాంక్యూ సో మచ్ సార్

  • @sriramkumarsrungavarapu7824
    @sriramkumarsrungavarapu7824 Год назад +3

    నిజమే sir మీరు చెప్పింది..మీ వీడియోలు చూశాక చాలా క్లారిటి వచ్చింది.. థాంక్యూ సర్

  • @lathainspires7625
    @lathainspires7625 2 года назад +16

    Sir, can you please suggest the diet for hypothyridism in your next video We don't know what to eat and what not to eat. ...

  • @karlapalemsadasivarao5723
    @karlapalemsadasivarao5723 10 месяцев назад +2

    మేం నేరుగా కన్సల్ట్ కాకున్నా మీరు నిజంగా మా ఆత్మీయ డాక్టర్ గారు. నవ్వుతూ దైర్యం చెప్తూ సలహాలు చెప్పడం ముదావహం.
    సదాశివ రావు, చెన్నై.

  • @LalithakarthikKarthik
    @LalithakarthikKarthik Год назад +12

    థైరాయిడ్ లక్షణాలు మలవిసర్జన, జుట్టు రాలడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, బరువు 3 నుండి 4 కిలోలు పెరగడం కనిపించింది.TSH 5 ఉంది.25mg టాబ్లెట్ వాడుతున్నా సరిపోతుందా డాక్టర్ గారు

    • @vijayaapple3230
      @vijayaapple3230 2 месяца назад

      Naku TSH 6 undi Naku kuda same problems and same tablets. Life long vadala annadi na doubt 🙄

  • @kswapna8857
    @kswapna8857 2 года назад +1

    Tq so much doctor nijam Miru you tube channel indirect ga chala help chestunnaru....iam also thyroid result lo 5.2 vachindi..mi video valla koncham clarity vachindi.tq so much for ur valuable information.....🙏🙏🙏🙏

  • @Rekhataehyungb7
    @Rekhataehyungb7 Год назад +3

    Sir నమస్కారం అండి
    TSH -- 5.70 ____ um)ml- 0.38-47
    Sir నాకు డైబెటిక్ కూడా sir hair fall ఎక్కువ అయింది sir గమనించే లేపు అంత ఊడిపోయింది sir, V care ki వెళ్ళాను sir వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ నాకు బాగా తగ్గు వస్తుంది sir, sir మేము రాజమండ్రీ లో ఉంటాము sir, నాకు నా శాలరీ 10000/- ఫర్ మంత్ sir, నేను ఇందులోనే నా efforts చూస్తున్నా sir, మీ వీడియోస్ చూస్తున్నా sir, chala చాలా బాగున్నాయి sir, నాకు ఏమయినా పర్వాలేదు కానీ నాకు నా లైఫ్ అంత ఒకేఒక్క కోరిక sir long hair sir, naku మీరు ఏమయినా సహాయం చేయగలరా sir, pls respond sir

  • @nakkavenkatramanamurthy7926
    @nakkavenkatramanamurthy7926 2 месяца назад

    డాక్టర్ గారు మీరు ఒక ప్రాబ్లం గురించి చెబుతూ ఉంటే అది చాలా ఇంట్రెస్టింగ్ గా వినాలని అనిపిస్తుంది ఎదుటి మనిషికి చాలా బాగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు

  • @bujjamma8463
    @bujjamma8463 2 года назад +5

    మా డాక్టర్ బాబు చాలా చక్కగా చెప్పారు thank you తమ్ముడు

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 Год назад +2

    సార్ మీరు నవ్వుతూ చెబుతుంటే ఎంత పెద్ద జబ్బు వున్న కూడా అది చాలా చాలా తేలికగా ఇబ్బంది పెట్టకుండా తగ్గి పోతుంది అనే నమ్మకం కలిగింది 🙏🙏🙏💐💐💐

  • @tt-jh7hk
    @tt-jh7hk 2 года назад +6

    Ravikanth Garu Telugu people's family Doctor 💥

  • @srinivasaraoaddagarla97
    @srinivasaraoaddagarla97 Год назад +2

    dheerghaayushman bhavah Dr Ravikanth Kongara garu

  • @JimukutiSamuel-gx9jj
    @JimukutiSamuel-gx9jj Год назад

    డాక్టర్ గారికి నమస్తే.నా స్వరపేటిక దాని స్థానాన్ని తప్పి నా గొంతు లోపలికి మూసి నట్లు కొంచెం వంగ్గింది నా స్వర పేటిక మరల చక్కగ సర్దుకొనునట్లు. మీ యొక్క వైద్య సలహా చెప్పగలరని ఆశిస్తున్నాను

  • @nbharathi4844
    @nbharathi4844 2 года назад +4

    ఫీజు తీసుకోని ఫ్యామిలీ డాక్టర్. థాంక్యూ డాక్టర్.

  • @nagabharani2512
    @nagabharani2512 2 года назад +1

    Ila cheppe doctor vunte poye vallu kuda inkonni days brathukutharu thanks chala baaga chepparu

  • @Goldy5940
    @Goldy5940 Год назад

    Mee chiru navvu choosthe chalu sir na netthi meeda bharam antha digipoyinattu ipoindi... maku vunna helth problems Anni mee okka chiru navvu tho pothunnayi Doctor Garu... tq soooo much sir 🙏🙏🤝🤝🥰😍😍

  • @VS-xg3xc
    @VS-xg3xc 2 года назад +1

    Dactor గారు ఈ video చేసి నాలో ఉన్న భయాన్ని పోగొట్టారు.ఎందుకంటే 2.5 ఉంటే థైరాయిడ్ 25 mg వేసుకోమన్నారు డాక్టర్ గారు. 10 years నుంచి tablet వేసుకంటున్నాను.కొత్త డాక్టర్ దగ్గరకు వెళ్ళి తే అక్కర్లేదు మానీమన్నారు అని మానేశాను.ఇప్పుడు ఆరోగ్యం చాలా బాగుంది. Weigh కూడా తగ్గాను.

  • @lavanyaundru3868
    @lavanyaundru3868 Год назад

    MI videos chusina tarwata meelanti good doctors untarani anukunnanu aendukante meeru ma fmly doctor ani chepparu

  • @sirajshaik9521
    @sirajshaik9521 2 года назад

    Really I am fearing about this thyroid problem, after seeing ur vedeo I am relaxed,yelanti problem vunna me vedeo chuste chalu manishini maatalto ne aarogyavantulni chestaru.Really ur superb,now afays doctors daggaraku vellalantene bhayam vestundi,ye rogaalni antakadataro ani.kaani meeru sankardada m b.b.s type lo manasikanga patient ni healthy chestunnaru.meeru superb.mee lanti doctors ee society ki kavali sir 👌👌👌

  • @samyukthayaramala460
    @samyukthayaramala460 4 месяца назад

    Thankyou sir. Naku ninnane 5 undi normal value 4 . Nak chala bayam vesindi sir. Miru cheppina matalu chala dhairyam echaru... Thankyou so much sir

  • @va5421
    @va5421 Год назад +2

    Doctor Garu -- Your vlogs are extremely helpful on a variety of health conditions. You are doing a great service to people that don't understand the medical language. You not only tell us what the health issue is, but also educate us watching your videos to not be afraid unnecessarily where we don't really have to be. I was prescribed Thyroid medication 10 years ago I went to see a doctor because I was feeling tired and he put on Synthroid starting at 25 mcg, my number was only 4.x at that time. I was put into the medical system for no good reason to generate income to the Doctors I was going to see, the labs and the pharmacies. A few years later I learnt I always had pernicious anemia from another PCP. I watched your other video where you are asking us to check for a certain antibody. I wish I had known this before I got on Synthroid. Fast forward to this year, my Doctor (I see a Nurse) she put me on 75 mcg (was on 50 mcg before) because my number was 6.3 (I was traveling during that time and had missed a couple of doses and therefore the spike in the number I am guessing). 1 month later I complained about Hyperthyroid symptoms to her via message, but she says she missed my message. I had to see another PCP 2 times (because I couldn't get an appt with the nurse), and she asked me to do 75mcg 6 days. Last month, I had chest pain, burping, high pulse rate, just felt rotten for a week and went to urgent care. 2 days later, I got my tsh test and it was a low .122. I was very disappointed with the Doctor induced Hyperthyroidism. I have had a whole lot of other issues since, but my dosage is back to 50 mcg now. However, it's already done a lot of damage to my body in the last 9 months. Your vlogs are invaluable and your advice that one should not just get on Synthroid immediately if the tsh turns to be between 5-10 is eye opening. I will forward your vlogs to my nieces and nephews and friends so they are aware. Thank you very much for what you do. Cheers!

  • @swathivkswathivk7196
    @swathivkswathivk7196 Год назад

    Really family doctor edaiya problem vachina encha clear e doctor chepparu ఫాస్ట్ full family number kuda health problem ante దైర్యం kolipotharu kani miru special

  • @sujanajanu7205
    @sujanajanu7205 Месяц назад

    Thanq sir.. Naku 5 undhi docter medicine icharu nenu chala bhayapadipoyanu.... Naku edho ayipoyindhi ani tention padutunnanu.. But mi video chusaka chala happy ga anipinchindhi tq so much sir...

  • @chinnamgarisureshbabu2125
    @chinnamgarisureshbabu2125 Год назад

    Thyroid manchi jabbu ani mammulanu positve ga undetattu chesaru. Thanks. God blessings always on you Sir.

  • @sivajyothi1969
    @sivajyothi1969 2 года назад +1

    Chala apohalu unnai thyroid ante, kaani entho baaga vivarincharu. Thank you. 🙏

  • @himaparvathi7015
    @himaparvathi7015 5 месяцев назад +2

    Namaste sir... Maa అబ్బాయికి హైపర్ థైరాయిడ్ ఎటాక్ అయింది .... ప్లీజ్ రెమెడీస్ మరియు డైట్ డిటైల్స్ చెప్పండి....

  • @rekharamesh9844
    @rekharamesh9844 Год назад

    Miru chesthunna videos chudaniki avarikayina adrushtam vundali mi videos chusinavalu chala happy sir 💐🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @ramanipotu539
    @ramanipotu539 8 месяцев назад

    Chaala baga explain chesaru Doctor garu, 6 undani bhaya paduthunnanu naa doubt clear chesaru. Thank you so much Doctor garu🙏

  • @gogulasarvani1399
    @gogulasarvani1399 11 месяцев назад

    Avunandi meeru cheppinatlu test report chala late ga vachedi. Kani ippudu kalluppu kuda iodized matrame dorukuthundi market lo especially in cities.

  • @jaganmohanraojonnakuti4599
    @jaganmohanraojonnakuti4599 Год назад +1

    You are a real doctor....vaidyhyo narayano Hari hi ki real mark.God bless you.
    Keep it up with your valuable advices.

  • @pguptha3505
    @pguptha3505 Год назад

    Naaku medical problem yedaina dought vaste mee videos revice chesukuntanu sir. 🙏

  • @kalyaniNanjerupalli-yf1mf
    @kalyaniNanjerupalli-yf1mf Год назад +1

    Sir first trimester loT3 -1.37
    T4-12.18
    TSH-3.299
    2ndtrimesterlo t3-2.56
    T4-141.00
    Tsh-2.120

  • @ismartabhishikta6147
    @ismartabhishikta6147 Год назад

    🙏sir naku (25) hypothyroid undi,chala tenction ga undedanni,mee matalu vinna tarvatha,diryam ga undi,

  • @rimshaskitchengarden4434
    @rimshaskitchengarden4434 6 месяцев назад

    Chala baga chepparu.meru navvutu happy ga chepparu ila cheppey vallu vuntey yenni diseases vachina bindaas ga vuntaru

  • @sahasrasaaho4357
    @sahasrasaaho4357 6 месяцев назад +1

    U R BEST DOCTOR I HAVE NEVER SEEN.

  • @swetha7777
    @swetha7777 Год назад +4

    Hi Doctor, the reports says the thyroid medicine is not obsorbing in the blood. As doctor suggested now I am using 200mg. Kindly provide your inputs for my problem.

  • @VijayaLakshmi-xw1lp
    @VijayaLakshmi-xw1lp Год назад

    Miru ma family Dr.ani chepparu.maku chaala happy. Thanks dr garu

  • @routhuchandrakala4183
    @routhuchandrakala4183 2 года назад +6

    Wow 🤩…
    You are our family Doctor…Thank you so much Sir…

  • @ballarigyaneshwar621
    @ballarigyaneshwar621 Год назад

    we need like you doctor. Why don't you open a hospital in Hyderabad. You are giving a lot of knowledge and courage to us. God bless you!

  • @janardhanaraokondalapuri1754
    @janardhanaraokondalapuri1754 6 месяцев назад

    Excellent doctor
    Morals వున్న doctor
    He is God

  • @venkatarao207
    @venkatarao207 2 года назад +7

    Crystal solt or iodised salt .which is better to use. Please clarify.

  • @Majajak
    @Majajak Год назад +1

    Thank you doctor! Naku thyroid. But you removed my fear about it. Beginning i had most symptoms. I have it for 20yrs. Now am using 75 power daily.

    • @nadisettisai
      @nadisettisai 9 месяцев назад

      Small clarification how can I contact you

  • @gjhansi1552
    @gjhansi1552 2 года назад

    Vandhanalu Doctor garu maa ammayeki thyroid unnadhi sir amma mana family lo yevariki ledhu kadhaa nake yendhuku vachindhi ani night antha nidhrapokunda yedusthune undhi sir maa ammaye Heath Koraku naku chalaa bayam vesthundhi sir me video chusaka koncham manchiga anipinchindhi sir tqu 🙏🙏🙏

  • @ArjunA-bl2zq
    @ArjunA-bl2zq 2 года назад +3

    Thank you very much sir,i watched so many videos on thyroid but this information is really practically true,pls post a video on right bundle branch
    Sir

  • @Eswar-y2d
    @Eswar-y2d Год назад

    డాక్టర్ గారు ఫస్ట్ THS 10.4అని రిపోర్ట్ లో వచ్చింది.త్రీ monthes తరువాత 0.024అని next three months 0.20 next three months తరువాత 14.06అని టెస్ట్ లో వచ్చింది. ఎందువలన వివరించండి. ఎంత డోస్ తీసుకోవాలో వివరించండి.

  • @susuneesu5320
    @susuneesu5320 4 месяца назад

    Very good explanation about all the disease/ health problems. Always like your videos sir

  • @annapurnarao1058
    @annapurnarao1058 Год назад

    Meeru matalatoni, smileto, sagam problems solve chestaru. 100% Thanks Doctorgaru.

  • @sohailjaveed1744
    @sohailjaveed1744 2 года назад +4

    Sir pls suggest (share)diet plan for weight reduction and to maintain weight.
    Iam 172" ht weight 77 kg. Need your support.

  • @Laaaaaaaav
    @Laaaaaaaav 2 года назад +2

    First like doctor garu😍u r our inspiration sir🙏

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r 8 месяцев назад

    Naaku recent ga report lo 5.6 unte.... thyroid ani chala bayapettesaru😮.....mee matalu vinnaka naaku chala releif ga undhi dr.garu🙏🙏

  • @amaraharish05
    @amaraharish05 11 месяцев назад

    Dr Garu, Hyperthyroidism గురించి Deep video పెట్టండి sir

  • @anushapurna7176
    @anushapurna7176 Месяц назад

    Sir nak 6.9 vundi annaru chala edichanu nen.mi video chusaka chala relief vundi ipudu thank you so much sir

  • @gnananidhi
    @gnananidhi 2 года назад +5

    What is the connection between thyroid diabetes nd periods.

  • @gorrelasaichaitu5337
    @gorrelasaichaitu5337 Год назад +1

    సార్ నేను 8సంవత్సరాల నుండి ఈ థైరాయిడ్ మాత్రలు వాడుతున్నాను కానీ ఎప్పుడూ నీరసం బరువు పెరగడం సమస్యలతో బాధపడుతున్నను సార్ మీరు ఒక వీడియోలో మాత్ర వేసిన రెండు గంటల వరకు ఏమి తినకూడదు తాగకూడదు అనిచెప్పరు కథ సార్ అప్పటి నుండి అలానే చేస్తున్నాను అప్పటి నుండి నాకు చాలా బాగుంది నీరసం నొప్పులు ఏమి లేవు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీరు ఎప్పుడూ బాగుండాలి సార్ 🙏🙏🙏🙏💐💐💐💐💐

    • @vmmh
      @vmmh Год назад

      Enni rojulu vadali ma tablets

  • @umadeviyalla4136
    @umadeviyalla4136 6 месяцев назад

    Sudden ga thondraaga kopam ravdam aravadam entlo office lo thondaraga react avdam discussions ayipothunnayi sir
    Chiragga untanu gonthu noppi ga untundi matladali anipinchadu
    Miru navvuthu cheppe matala valla kastha thelika naipinchindi thyroid bhayam chaala mandiki undi sir thanks for this video.

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 года назад

    🙏Dr Ravikanth garu
    నాకు thyroid లేదు
    కాని every 6 months కి ఒక సారి ‌తప్పని
    సరిగా చేయించుకుంటాను

  • @sushmithabommakanti2176
    @sushmithabommakanti2176 5 месяцев назад

    Rogam nayam cheyadam, tablests evvdam kanna mundu dhairyam cheppadame doctor ki undalsina main quality.. medicine kanna dairyame sagam jabbu ni nayam chestundi🙏🙏..

  • @supriyaperuri7903
    @supriyaperuri7903 Год назад +2

    Rumataid arthritis gurunchi cheppandi docter Garu.

  • @mdkarishma5399
    @mdkarishma5399 Год назад

    yes sir meeru ma family Doctor meeru cheppe vishayaltho meemu chala telusukoni andariki chebuthunnamu tq sir

  • @rakshay5267
    @rakshay5267 Год назад

    Sir Naku 146 thyroid undi.nenu 2 month pregnant.nenu 9 may నుంచి treatment start చేస్తున్నాను.

  • @Chinnari571
    @Chinnari571 Год назад +1

    *Mee family Doctor* so good n happy to hear Doctor.. !! Thanks from everyone of us sir.. :)

  • @Sarithadarelli-qg1pf
    @Sarithadarelli-qg1pf Месяц назад

    Super 👍👍 doctor గారు your explanation very excellent 👌👌

  • @sriharim4565
    @sriharim4565 9 месяцев назад

    Very great, no doctor is like you, all are commercial, you are special, live long

  • @hari0107
    @hari0107 2 года назад +6

    Urticaria గురించి చెప్పండి sir, ఒకసారి వస్తే జీవితాంతం వుంటుందా?? చాలా problem ga వుంది sir.. ఎప్పుడు cetrizen వేసుకుంటూనే వుండాలా Life long??

    • @jyothirmaivakalapudi9977
      @jyothirmaivakalapudi9977 Год назад +1

      Urticaria ante anti mam... symptoms ela untai...cetrizen annaru...nenu cetrizen 8years nundi daily vaadutunna...andhukosam adugutunna...naaku body rashes and face swellings vuntundi...okkokkasari allergy kuda..

    • @hari0107
      @hari0107 Год назад

      @@jyothirmaivakalapudi9977 yes meeru cheppina symptoms vuntai, like allergy , ekkada itching vuntundo akkada geerukunte, swelling vachi reddish skin, and daddurlu vasthai.. chala problemetic ga vuntundi, daily cetrizen kakunda vere alternative edanna doctor garu suggest chestharemo ani adiganu

    • @jyothirmaivakalapudi9977
      @jyothirmaivakalapudi9977 Год назад

      @@hari0107 avuna...meeku eppatinundi undi problem?..daily cetrizen vesthe side effects vasthayantaga?...nannu food check chesukomannaru...but no use..nenu em find cheyalekapoyanu

    • @hari0107
      @hari0107 Год назад

      @@jyothirmaivakalapudi9977 same Naku alaage chepparu.. mango season summer lo mango thinna every time ekkuva ga vuntundi allergy Naku

  • @psraoponugumatla3773
    @psraoponugumatla3773 2 года назад +1

    పారా థైరాయిడ్ గురించి కూడా ఒక వీడియో చేయండి సార్

  • @hemamounika
    @hemamounika Год назад +2

    Please tell us,which food thyroid patients should take and not to take

    • @sakshisakshi6863
      @sakshisakshi6863 Год назад

      Cauliflower cabbage is harmful for thyroid patients

  • @sudhapriya339
    @sudhapriya339 Год назад +1

    Doctor garuu goiter gurenche clear ga explain cheyendiii

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 2 года назад

    Namaste sir evala Chala happy ga undhe meru ma family doctor annaru happy happy

  • @mastanvali7448
    @mastanvali7448 Год назад

    నా కన్ఫ్యూజన్ క్లియర్ చేశారు సార్, మా మిస్సెస్ కి tsh 6 వుంది t3 t4 normal , thank you అనే పదం చిన్నదే మీకు🙏🏾🙏🏾

  • @nageswargodishala8991
    @nageswargodishala8991 2 месяца назад

    Thank you doctor garu chala Baga chepparu Naku thyroid unnadi mi matala valla Naku bayam poendi

  • @pathakamurisyamalamma2706
    @pathakamurisyamalamma2706 8 месяцев назад

    Namaste sir హార్మోన్ function normal గా ఉంది but gland swelling వస్తోంది దీనికి రెమెడీ చెప్పండి sir

  • @sumalatha272
    @sumalatha272 Год назад +2

    Thank you so much for the information doctor...doctor can we do thyriod test during periods time Or after periods on which day..Please let me know.

  • @chandrashekar-qy9vl
    @chandrashekar-qy9vl 7 месяцев назад

    🙏sir yes r u our family doctor all ways your giving very good advice we r feeling very happy 👌👌👌🙏🙏🙏

  • @ramakrishna7349
    @ramakrishna7349 2 года назад

    Ma family'doctor annanuduku chala santhosham ga vundale sir

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 года назад

    Avunu family doctor kanttey yekkuva care tesukoni explain seystunnaru
    Tq somuch Doctor garu

  • @tejavasanthada9489
    @tejavasanthada9489 2 года назад +1

    Thyroid వస్తే sugar వచ్చిన వాళ్ళలా ఫుడ్ డైట్ ఏమైనా చెయ్యాలా sir

  • @sureshpalutla9652
    @sureshpalutla9652 Год назад

    Pregnancy problem gurimchi oka video cheyandi sir

  • @bharaniyadav1175
    @bharaniyadav1175 Год назад +1

    Hello sir yr way of explaining about any disease is Awesome.

  • @army_blink_007
    @army_blink_007 Месяц назад

    Baga explain chesaru to thankyou sir😊

  • @ashavallinanduru4280
    @ashavallinanduru4280 8 месяцев назад

    Your smile makes the magic and your information regarding any topic makes us happy. Long live doctor

  • @sailajavemula2422
    @sailajavemula2422 Год назад +2

    🙏🙏🙏
    Dr. Garu brain clots &Tumers gurinchi cheppandi sir🙏🙏🙏

  • @thirumalapudivenkatarao7461
    @thirumalapudivenkatarao7461 Год назад

    Dr గారు థైరాయిడ్ గురించి బాగా అవగాహన కల్పించారు. వచ్చినా మంచ్చి జబ్బే అని ధైర్యము చెప్పారు.ధన్యవాదములు.కానీ వీడియో టైటిల్ లో అయోడిను సాల్ట్ ను వాడ వద్దు అని రాశారు.చివరి వరకు అయోడిన్ సాల్ట్ వాడ వచ్చా లేదా చేప్పలేదు.

  • @premathomeenagasree5163
    @premathomeenagasree5163 Год назад +1

    I'm using rock salt all the time and very less amount of toothpaste.
    Naku thyroid tagindi.

  • @MohanSalla
    @MohanSalla 2 месяца назад

    Thank you assuring Thyroid patients.