EDIKELLI VASTHIVE VAGALA MARI NEW FOLK SONG 2021 SINGER VERSION

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 466

  • @rathnakark2404
    @rathnakark2404 6 месяцев назад +10

    😂❤Lavanya.
    AKKa.mariu
    🎉Jogulavenkatesh❤Combination😮Song
    Ecellent
    ❤Voice
    Chala.bagundinu
    🎉God.blesd.you
    Warangal

  • @ravisandila9393
    @ravisandila9393 3 года назад +3

    మస్తు కామెడీ గా ఉంది సాంగ్ సూపర్👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @janagamrajkumar8389
    @janagamrajkumar8389 3 года назад +3

    అరే బాప్రేబాప్ ....
    ఏమన్నా రాసిండ్రు పాట....
    అనాలోచితులకు
    అనుమానితులకు...
    ఒక్క పాటలో అర్థవంతమైన దెబ్బతీసారు 👌👌👌👌👌👌👌👌👌

  • @madhuvaligonda7226
    @madhuvaligonda7226 3 года назад +17

    Lyrics super mama చాలా బాగా రాశారు మామ కొత్త కొత్త పదాలతో చాలా బాగ రాసారు మామ 👌👌💓💓
    చాల బాగ పాడారు Jogulavenkatesh,Lavaya గారు👌.
    పాట చాల అంటె చాలా బాగుంది మామ ఇంకా ఇలాంటి పాటలు ఇంకా మరియెన్నో రాయాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మామ 💓👌😎

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 3 года назад +2

    లావణ్య అక్క.. చాలా..నాచురల్..గా ఉంటది... లిఫ్టిక్... పెట్టదు... పెద్దగా మేకప్ వేయదు... సూపర్ సిస్టర్.. ఐ లైక్ యు.. మీ..గొంతు కూడా చాలా

  • @parlapalli1258
    @parlapalli1258 3 года назад +4

    సూపర్ పాట దుమ్ము లెపుద్ది అన్న పాట గల్ఫ్ లో టిక్ టాక్ మొత్తం ఇదే నడుస్తాది ఈ వారం👍👍👍👍👍😘😘😘😘

    • @parlapalli1258
      @parlapalli1258 3 года назад +1

      నన్ను ఒక కోలాల పాట పాడనిత్తరా అన్న

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 года назад +1

    పాట చాలా చాలా చాలా బాగుంది..💐..ఇలాంటి పల్లె పాటలు వింటుంటే వినాలనిపిస్తుంది... TQ for giving us best song....🙏

  • @sbcreations5060
    @sbcreations5060 3 года назад +36

    నాతో ఇంత మంచి సాంగ్ రాసే అవకాశం ఇచ్చిన E96 TV CHANNEL సంతోష్ అన్నకి ధన్యవాదాలు🤝
    నేను రాసిన సాంగ్ ని ఫీల్ మిస్ అవ్వకుండా అదే స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి పాడిన జోగుల వెంకటేష్, లావణ్య కి Congratulations🤝💐
    మీ
    గీత రచయిత
    శ్రీశైలం భీమనపల్లి

    • @yacoburavi7518
      @yacoburavi7518 3 года назад

      Supar

    • @folksingertharunyadhav6914
      @folksingertharunyadhav6914 3 года назад +1

      Superb Anna garuu lyrics...💐💐💐👏👏✍️🙏

    • @maheshcreations4737
      @maheshcreations4737 3 года назад

      Anna I have also one lyric song
      Mi help kavali anna
      Album song ceyadam kosam

    • @gmsri7306
      @gmsri7306 3 года назад

      Anna super 👌👌👌
      Send me ur contact number plz

    • @nagarajuv7881
      @nagarajuv7881 3 года назад

      అన్నా మీ no send me బ్రో

  • @chinthakuntaswamy3303
    @chinthakuntaswamy3303 3 года назад +5

    అన్న /అక్క గారు పాట చాల వినసొంపుగ ఉంది ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనసార కోరుకుంటున్నాను సూపర్

  • @gurakondaraghavendergoud
    @gurakondaraghavendergoud 3 года назад +13

    🌺మంచుకొండ 🌺లాగా మనసు కరిగిపోతుంది 🙏లావణ్య 🙏జోగులు వెంకటేష్ కి 🙏ప్రత్యేక ధన్యవాదములు 🌺మీ పాట 🌺అమృతం🙏

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES 3 года назад +44

    పదాల పదనిసలు.. అలల వలనే ఆటలాడుతున్నాయి.
    స్వర రాగాలు.. ఊయల్లో ఊపుతూ.. సంగీత పూదోటలో.. తింపేస్తున్నాయి.
    Superb Song😊👌👌
    Congrats Team💐💐👍👍

  • @folksingertharunyadhav6914
    @folksingertharunyadhav6914 3 года назад +4

    Superb lyrics bheemanapally srishailam annaa manchi padala allikitho rasinandukuu all the best Anna 💐👌🏻👌🏻👏👏✍️✍️🙏🎧

  • @massrajumondela9353
    @massrajumondela9353 3 года назад +1

    😍😍 abbo ammanna pata na full supr undhi po padi na vallaku vandanalu

  • @nagabhushanamparike9983
    @nagabhushanamparike9983 3 года назад +6

    అద్భుతమైన పల్లె పాట👍

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 года назад

    Pata chala adbutanga rasina writer ku patanu eantho adbutanga empuga vinasompuga padina jogulavenkateash lavanyaku music mastaruku selute super super suuuuuuuuuuuuuuuuper 🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @gangadharbejjanki4192
    @gangadharbejjanki4192 3 года назад +2

    Supper bro ... jai జోగులా వెంకన్న

  • @rajrajkumar6416
    @rajrajkumar6416 3 года назад +2

    Abbo writer super song rasadu chaala bagundi

  • @chennaiah2540
    @chennaiah2540 8 месяцев назад +1

    సూపర్ వెంకన్న పాట.లావణ్య గారు చాలా బాగా పాడారు

  • @divya9677
    @divya9677 3 года назад +15

    నేను మాత్రం లావణ్య కోసం like చేస్తున్న అన్న చాలా బాగా రాసావు అన్న పాట ఈ రోజులొ జరుగుతున్న కొన్ని తప్పుడు మాటలు పట్టి భార్య అన్నుమని ఇస్తున్న వారికి మంచి గుణపాఠం పాట సూపర్

  • @tejubhai1444
    @tejubhai1444 3 года назад +1

    Lavanya. Is. Koyela. Super singer.💐💐💐💐enka. Manchi songs. Meet all songs. Super. Love

    • @tejubhai1444
      @tejubhai1444 3 года назад

      Lavanya.mee songs. Super. All song 👌. Is good

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 года назад +1

    Super. 🙏🙏🙏🙏🙏. 🥥🥥🥥🥥🥥. 🌷🌷🌷🌷🌹🖋

  • @praveenmutyala426
    @praveenmutyala426 3 года назад +4

    mi.song.ela.gayina.baga.uttudi.supar.anna.akka

  • @srikanthirugu
    @srikanthirugu 2 года назад

    ఇలాంటి జానపదాలు వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి.. ఇద్దరికీ కంగ్రాట్స్

  • @anjaneyulua8391
    @anjaneyulua8391 Год назад

    బ్యూటిఫుల్ 👌🙏🙏💐లావణ్య మేడం యువర్ వాయిస్ వెరీ వేరీ ఎక్స్ల్లెంట్ 💐👌 యువర్ వాయిస్ స్వీట్ వాయిస్

  • @rasamallarasamallachenaiah9031
    @rasamallarasamallachenaiah9031 3 года назад +11

    చాలా మందికి అర్థమయ్యే భాషలో రచనలు చేసిన అన్నా గారికి శుాకాంక్షలు... ఆ పదాలకు జీవం పోసిన లావణ్య చెల్లెలు ఇంకా ముందుకెళ్లాలని ఆశీర్వదిస్తున్న

  • @tgpraveen7247
    @tgpraveen7247 3 года назад +1

    ఈ పాట రచయితకు ఈ పాటలు ఆలపించిన గాయకులకు ధన్యవాదాలు ముఖ్యంగా మీ గాత్రం చాలా వినసొంపుగా ఉన్నాయి మీరు రాబోయే రోజుల్లో మరెన్నో మంచి పాటలతో అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను

  • @thelapatinagaraju505
    @thelapatinagaraju505 3 года назад +6

    పల్లె టూరులో జరిగే వాస్తవాలు పాటు రూపంలో చాలా బాగా పాడారు

  • @chunchuramesh1500
    @chunchuramesh1500 3 года назад +1

    Superb song eddaru chala baga padaru akka 🙏🙏

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 года назад

    Exlent ga padaru eddru enasompga vunadi 1🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @sathyanarayanareddygurram4537
    @sathyanarayanareddygurram4537 3 года назад

    గుడ్ సాంగ్ సంతోషంగా వుంది మీ కాక సత్యనారాయణ రెడ్డి రాజన్న సిరిసీలా జిల్లా

  • @maheshkallem1125
    @maheshkallem1125 3 года назад +4

    లావణ్య సార్ లావణ్య అంతే సూపర్ సాంగ్

  • @thirupathierra2234
    @thirupathierra2234 3 года назад +3

    Anna super lavnya akka meru Chala great akka

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 2 года назад +1

    ఈ పాట చాలా బాగా పాడింది చెల్లి
    ఈ పాట వింటే కొందరికి మార్పు రా వచ్చింది చెల్లి
    మీ అభిమానిని రాజిరెఢ్ఢ అన్న గంగ

  • @nandhufarmings
    @nandhufarmings 3 года назад +1

    Super song anna 100 times vintunna Super

  • @nsuhatha3888
    @nsuhatha3888 3 года назад +1

    😠madam your excellent 👌GA song padinaru me voice chala bhagundhi madam God 🙌bless you mam

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 3 года назад +1

    nice song bagundi.

  • @kranthikanna8363
    @kranthikanna8363 3 года назад +1

    Lyrics super Srishalam Babai👌👌👌

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 года назад

    Eddru super super padaru 👌👌👌👌👌👌👈

  • @bejelimanju9009
    @bejelimanju9009 2 года назад +1

    Super Super

  • @bhaskargudur2078
    @bhaskargudur2078 3 года назад +1

    Super song నాకు మస్త్ నచ్చింది 👌👌👌👌🙏💐💐💐

  • @balamalludabbeta301
    @balamalludabbeta301 2 года назад +6

    జన పద కలను ముందుకు తిసుకెల్లుతున్న వారికి నా హృదయపుర్వక కృతజ్ఞతలు

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 3 года назад

    సూపర్ 👌👌👌👌🙏🙏🎶🎶🎶జోగుల వెంకటేష్ లావణ్య 🎶🎶🎶🎶

  • @madhukoppula896
    @madhukoppula896 3 года назад +1

    సూపర్ లావణ్య గారు మీలాగే ఉంది

  • @pramakrishna9631
    @pramakrishna9631 3 года назад +1

    Superb vaice lavnya garu.......

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 3 года назад +1

    ఎంత పెద్ద పదాలు అయినా సులువుగా పడుతది లావణ్య సూపర్

  • @naninani8495
    @naninani8495 3 года назад

    Super Akka me voice super GA undhi a song ina set avthundhi

  • @ashoksriraamoju613
    @ashoksriraamoju613 3 года назад +3

    Paata Baagundhi.... 👍👍👍👍👍

  • @krishnagoud8290
    @krishnagoud8290 3 года назад

    మంచిపాట వేంకటేశే.లావణ్య. మీరు ఇంక మంచిపాటల్ పాడలి.

  • @trinadharaokota5353
    @trinadharaokota5353 Год назад

    Nice singing Lavanya garu

  • @RaviRavi-bm3iq
    @RaviRavi-bm3iq 2 года назад +2

    Akkanuv super ni gontulo emundakka

  • @lakshmipathiraju343
    @lakshmipathiraju343 3 года назад +3

    Super
    And
    Dance video kooda direct cheyandi

  • @janakisrikanth9469
    @janakisrikanth9469 3 года назад +2

    🤝💙🤝my dear lavanya sisu

  • @parushuramch8289
    @parushuramch8289 3 года назад +4

    పల్లె నుంచి వచ్చిన పల్లె పదాలు చా🎉🎉🎉లా చక్కగా పాడారు అన్న గారు

  • @govardanpitla1881
    @govardanpitla1881 3 года назад +13

    ఈ పాట సూపర్ ఎక్స్లెంట్ ఈ పాట సూపర్ హిట్ అవుద్ది🌹🌹🌹🌹🌹🌹🌹💯💯💯💯💯

  • @harshavardan3088
    @harshavardan3088 2 года назад

    Chalabagundi song
    Like both hjodi

  • @rajuarugula4693
    @rajuarugula4693 3 года назад +1

    Haa super lavanya

  • @pshashi4273
    @pshashi4273 3 года назад +1

    Akka Anna mi voice super 👌👌👌🌹🌹🌹💐💐💐👌👌👌

  • @agnipoolunews6569
    @agnipoolunews6569 3 года назад +1

    Chala bags padaru eddaru super future 👍👍

  • @araju8100
    @araju8100 3 года назад +2

    సూపర్ నైస్ 👌👌👌

  • @rajusathu8066
    @rajusathu8066 3 года назад +3

    సూపర్ 👌🏿👏

  • @harshavardan3088
    @harshavardan3088 2 года назад +2

    Mind blowing ur songs

  • @janagamkeshavkeshavarao7983
    @janagamkeshavkeshavarao7983 2 года назад

    చాలా బాగుంది. ఇలాంటి పాటలు ఇంకా పడాలి. 👍👍👍👍. పుసూరు

  • @satishpurella1935
    @satishpurella1935 2 года назад +2

    ఈ పాట విన్న కోది వినబుది అవుతుంది 👌👌

  • @venuadineni3162
    @venuadineni3162 2 года назад

    trending dhaga undhi akka super

  • @nethrafarms.
    @nethrafarms. 3 года назад +1

    Abbba m mundi kirrack song .🥰🥰🥰

  • @bheemanapallysuresh731
    @bheemanapallysuresh731 3 года назад +1

    Super lyicres anna 👍

  • @krishnatheegala8445
    @krishnatheegala8445 3 года назад +1

    Super lyrics chala baga rasinaru anna

  • @archanapinninti8307
    @archanapinninti8307 3 года назад

    Supar sister baga padinavu ra

  • @kishanbabu1566
    @kishanbabu1566 3 года назад +1

    Super manchiga unadhi

  • @rammurthykasanaboina1850
    @rammurthykasanaboina1850 2 года назад +1

    Superbbb song

  • @srinupasula3807
    @srinupasula3807 3 года назад +8

    Super song Super music Super expression Super voice all da best team members

  • @kgffolkstudio7808
    @kgffolkstudio7808 3 года назад +2

    సూపర్ నైస్ సాంగ్ 🌹🌹🌹🌹🌹🌹

  • @anjaneyuluanjaneyulu1648
    @anjaneyuluanjaneyulu1648 3 года назад +1

    Super super bro 👌👌👌👌👍🙏🔥🔥

  • @ravinderarra18
    @ravinderarra18 3 года назад +25

    ప్రాస పదాలు బాగా వచ్చినవి , congrats both of you

  • @hanmagoud4825
    @hanmagoud4825 2 года назад

    Wa.supar.song.thank you.

  • @SaiSaiYadav
    @SaiSaiYadav 3 года назад +1

    Super coming surypet 😀

  • @balubalaswamy2590
    @balubalaswamy2590 3 года назад

    Super ga undhi

  • @babuyellapandu3648
    @babuyellapandu3648 3 года назад

    సంతోష్ అన్న లింగం మామ లేడు స్టార్టింగ్ ల

  • @PraveenKumar-qh8kw
    @PraveenKumar-qh8kw 3 года назад +5

    Nice song 👌🏻

  • @bnarsimha6350
    @bnarsimha6350 3 года назад +1

    Supar

  • @kurramanoharkurramanohar9237
    @kurramanoharkurramanohar9237 3 года назад +1

    Super song Lavanya Akka Manohar name midha Oka song padava Akka plese

  • @Raju-te5zu
    @Raju-te5zu 3 года назад +1

    Anna video song cheyandi super song.

  • @chennaiahgaali4167
    @chennaiahgaali4167 Год назад

    Excellent gha padaru

  • @SN225SONGS
    @SN225SONGS 3 года назад +3

    Superbbbb song👌👌👌👌

  • @tonybhai3316
    @tonybhai3316 3 года назад +1

    Song bagundi tammudu

  • @naninavi5033
    @naninavi5033 3 года назад +2

    Lavanya Akka nee vice exlent never miss ur all songs

  • @SonySony-nb5ud
    @SonySony-nb5ud 3 года назад +1

    Venkatesh lavanya combination super mi iddari voice super verry very nice❤❤😊🙂

  • @valigondadinesh5132
    @valigondadinesh5132 3 года назад +1

    Super.. Annna..

  • @venkateshkolikapanga7485
    @venkateshkolikapanga7485 3 года назад +1

    సుపర్ చాలా బాగా నచ్చింది

  • @ganeshkotha3950
    @ganeshkotha3950 3 года назад +1

    Super anna akka 😘😘

  • @madhuchilumula2307
    @madhuchilumula2307 3 года назад +2

    Lavanya voice lo yaasa chala baguntadi

  • @ps_edits5642
    @ps_edits5642 3 года назад +1

    Spr lavanyaa

  • @bamansubhash1139
    @bamansubhash1139 3 года назад +1

    Super voice lavanya song

  • @lv8997
    @lv8997 3 года назад +1

    Anna dhandam super 👌 lyrics

  • @julurishankaraiahjulurisha7925
    @julurishankaraiahjulurisha7925 3 года назад +1

    Super bro 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kaluvabhasker6751
    @kaluvabhasker6751 3 года назад +1

    Super. Song💞💞🌹🌹👌💯

  • @rajanajangili7001
    @rajanajangili7001 3 года назад +3

    సుపర్ సాంగ్👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nallaramu6370
    @nallaramu6370 3 года назад +2

    Good thinking bro...
    Good words.
    Good voice both are you.

  • @bushapakaanitha9795
    @bushapakaanitha9795 3 года назад +2

    మీ వాయిస్ సూపర్ మీ నవ్వు బాగుంటది

  • @kumarjakkula0086
    @kumarjakkula0086 3 года назад +1

    Super..... 💥