Tirupati Laddu Controversy : Hero Karthi Vs Pawan Kalyan Vs Prakash Raj V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024
  • Tirupati Laddu Controversy : Hero Karthi Vs Pawan Kalyan Vs Prakash Raj V6 News
    Watch Teenmaar Full Episode
    • Projects Expenses Doub...
    ఏది కట్టినా ఖర్సు డబుల్
    • BRS Govt's Cost Conund...
    ఔటర్ దాటిన హైడ్రా
    • HYDRA Today : Hydra Li...
    గిదేం రాజకీయం..?
    • BRS MLAs Stopped From ...
    డ్యాన్సులో దునియా రికార్డ్
    • Megastar Chiranjeevi E...
    చెస్ లో ఇండియా నెం.1
    • India Wins Historic Do...
    ఇటు హోమం.. అటు ప్రమాణం
    • TTD Performs Maha Shan...
    సీదా బస్సుకే సూటి
    • Thief Tried To Steal B...
    పట్నపొళ్లే మోసపోతుర్రు
    • Massive Cyber Scam ₹1,...
    గుప్త నిధుల కోసం..
    • Illicit Digging at Ram...
    దంచుడు దంచింది
    • Hyderabad Hit By Heavy...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 287

  • @lakshumuyashod6683
    @lakshumuyashod6683 Месяц назад +243

    కార్తీక్ గారు మాట్లాడిన మాటల్లో ఎ తప్పులేదు

  • @karamvenkatesh3396
    @karamvenkatesh3396 Месяц назад +107

    మణిపూర్ లో నగ్నంగా ఒక అమ్మాయిని,,,,,,,,! బట్టలు ఊడదీసి నప్పుడు మనోభావాలు ఎవ్వరికి దెబ్బ తినలేదు లడ్డు కోసం వచ్చింది. పంచాయతీ భారతదేశం లో

    • @prameelabuduguru9462
      @prameelabuduguru9462 Месяц назад +3

      Innocent girls&women ni harass chesi valla families ni kuda vipareetham aina manasthapaniki gurichesthunna sadistllu vunnaru.Marpu eppudu vasthundho,ela vasthundho theladam ledhu.Chala badhakaram.

    • @laxmangandlalucky5170
      @laxmangandlalucky5170 Месяц назад +2

      Mararu ra meeru thuuu

    • @VandanamKommavarapu-bb6kj
      @VandanamKommavarapu-bb6kj Месяц назад +2

      Yeah.. you are truly said

    • @anushaanu7013
      @anushaanu7013 Месяц назад +1

      Correctga cheppav bro...avem pattavu vellaki ...laddu anta ...pakkana vadi medha em buradha challali ani pette dhani medha concentration ...rashtram medha pedthe ...janalu santhoshistharu ...janalni galiki vodhilesi laddu gurinchi matladuthunnaru ...vella paripalana worstga undhi ...dani divert chesi janalaki aa thought lekunda undali ani..ilantivi anni creat chesthu untaru

    • @hannahjones....bangaloreth5591
      @hannahjones....bangaloreth5591 Месяц назад +1

      Very well said ,

  • @bharatpattem
    @bharatpattem Месяц назад +121

    కల్తీ జరిగితే ఎంక్వవేరి వెయలి, అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి అంతే గాని. దీక్షలు చేయటం ఏంటి ఇదో పెద్ద డ్రామా లా వుంది Mr PK Garu ...

    • @sathwik9999
      @sathwik9999 Месяц назад +1

      Ore pk avesapadakura nevu ami pikediledhu ku...

    • @anushaanu7013
      @anushaanu7013 Месяц назад

      Yes dramane adhi ....idhi aduguthunnavadu...ammaila bathroomlo camera lu petti ammaila jeevithalu nasanam chesina aa CLG gurinchi endhuku pattinchukoledhu ....paniki Malina matalu anni chepthunnadu ipudu

    • @bharatpattem
      @bharatpattem Месяц назад +1

      ​@@anushaanu7013 He is the CBN shadow's reflation, thus nothing happens to him and his political image in the AP is nonexistent.

  • @rajeshdevavarapu1473
    @rajeshdevavarapu1473 Месяц назад +73

    Hostal girls vedio kosam tappu gariginappudu yekkada ki poyadu eduu 😂😂😂

  • @UrsVJ9
    @UrsVJ9 Месяц назад +10

    This fellow will do marraige only after pregnancy, without giving divorce to his wife he did pregnant to other heroine, and then divorced second wife and married pregnant heroine.and this kind of guy is talking about sanatana dharma and Hinduism. He once told eating beef is not wrong and false allegations on Hindus. Just such a worst guy, shame .😢

  • @pilliravisunder6775
    @pilliravisunder6775 Месяц назад +34

    karthi gaaru correctgaane matladaaru..laddu vishayam anchor adiginapudu sensitive vishayaalu vaddu anadam tappu kaadhu kadha Sir...

  • @yemmili8617
    @yemmili8617 Месяц назад +15

    చెప్పడానికి సూక్తులు బాగానే ఉంటాయి ఆచరించి చూస్తే తెలుస్తాయి. నీవు చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం

  • @LokeswarLokeswar-fh8qb
    @LokeswarLokeswar-fh8qb Месяц назад +60

    మెంటల్ పవన్ కళ్యాణ్

  • @RamnajappaP
    @RamnajappaP Месяц назад +20

    Politics drama baga nerchukunnaru Pavan Kalyan .. Karti ni prakash sir ni ane hakku ledu .yogyata ledu

  • @ratnakarvanthala4272
    @ratnakarvanthala4272 Месяц назад +23

    నిదించలేదు అంటూ మతకల్లోలాలు పెడుతున్నావు..ఇది కరెక్టేనా..

    • @SVRSTPT
      @SVRSTPT Месяц назад

      మీ చర్చి లో మీకు పెంట తినిపిస్తే తెలుస్తుంది. మీ ఏసు బిడ్డ జగన్ గాడు మా హిందువుల దైవం అయిన శ్రీ వారి లడ్డు నీ అపవిత్రం చేశాడు. జగన్ గాడు అనుభవిస్తాడు. శ్రీవారి నీ చిన్నచూపు చూసిన వాడు ఒకడు Already హెలికాప్టర్ లో పోయాడు

    • @npmahinda
      @npmahinda Месяц назад +1

      BJP language లో మాట్లాడుతున్నాడు. BJP లో కలిపేస్తాడామో జనసేన ని

  • @naveenm6718
    @naveenm6718 Месяц назад +5

    Karthi and Surya are good human beings, in this video also he didn't not degarde laddu, it seems purely public stunt to criticise him unnecessarily.

  • @ravk3838
    @ravk3838 Месяц назад +13

    ఎవడో లడ్డు కల్తీ చేస్తే నా ధర్మం పాడు చేశారని మతాల మధ్య గొడవ పెడుతున్నాడు అంద్రని కూడా నాశనం చేయటానికి బయలుదేరారు జాగ్రత్త ఆంధ్ర ప్రజలారా కుల మత చిచ్చు పెట్టేవారితో జాగ్రత్త... వాళ్ళు బాగానే వుంటారు ఏమి తెలియని అమాయకులు పోతారు😢😢😢😢😢

  • @naidubabupragada6949
    @naidubabupragada6949 Месяц назад +12

    ఆవేశంతో ఊగి పోవడం తప్ప, అర్థం చేసుకునే అంత అవగాహన మన ఉప ముఖ్యమంత్రికి లేదు. పనికిమాలిన ప్రవచనాలు చెప్పే ఈ ప్యాకేజీ స్టార్ ఉపముఖ్యమంత్రి అయ్యాడు అంటే అది మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం. అందుకు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వంద రోజులు పశ్చాత్తాప దీక్ష చేయాలి.

  • @SreenuPinninti
    @SreenuPinninti Месяц назад +40

    ఒరేయ్...డీసీఎం..! నువ్వు పాచిపోయిన లడ్డు అని చెప్పావ్కాదరా ఇదివరకు...

  • @Sck-t2l
    @Sck-t2l Месяц назад +3

    తమిళులు తక్కువ వాళ్లు కాదు. Time వచ్చినప్పుడు వదలరు,,

  • @josephrakoti1268
    @josephrakoti1268 Месяц назад +49

    కార్తీక్ అన్నా చెపినా దాంట్లో తప్పు ఎం లేదు పవన్కళ్యాణ్ గారు మీరు ప్రజల కష్టాలు కోసం రియాక్ట్ అవండి అంతేకాని దేవుని లడ్డు కోసం ఏందుకు అది దేవాదాయసేక మంత్రి చూసుకుంటారు

    • @rjmamatha639
      @rjmamatha639 Месяц назад +2

      Elage mee charch lo jargithe mounagaa Antara? Joseph Anna nenu oka induvu ni kaani A dharmam vaarinaina gouravisthanu ekkada evariki anyayam jargina ediristham. Inkapothe prajalu prajala kashatalu antunnaru gatha prabuthwa palanalo chaalaa kashtalu paddaru eppudu kastha baagaane unnaru inka e prabuthwam eppude kada palana modalu pettindi veellu kuda alage vyavaharisthe inko kottha nayakulu vastharu anthe…

    • @mohdriyaz3492
      @mohdriyaz3492 Месяц назад

      ​@@rjmamatha639What's wrong he said brother? He only said that it is a sensitive thing currently to talk and asked to talk about other thing. What is the mistake in this statement?

    • @SVRSTPT
      @SVRSTPT Месяц назад

      ​@@mohdriyaz3492 వెనకాల ఆడియెన్స్ కామెడీ గా నవ్వుతున్నారు. అదే మా హిందువుల కి నచ్చలేదు.
      లడ్డు సెన్సిటివ్ టాపిక్ అని చెప్పకుండా, తిరుమల శ్రీవారి లడ్డూ గురించి భక్తి భావంతో కార్తీ చెప్పి ఉంటే బాగుండు.
      ఆ చెత్త యాంకర్ చేసిన పనికి ఇంత issue అయ్యింది.

    • @Durgabhavani-kb6xp
      @Durgabhavani-kb6xp Месяц назад +1

      Joseph mind your business

    • @mohdriyaz3492
      @mohdriyaz3492 Месяц назад

      @@SVRSTPT No one's mistake brother, anchor too said just a dialogue which unfortunately the time wasn't correct to talk about,and audience too should have remained silent

  • @Yedduapparao1980
    @Yedduapparao1980 Месяц назад +3

    ఈ నోరు, ఈ అరుపులు, ఈ కేకలు,
    ఈ సనాతన ధర్మం, ఒక స్త్రీని నడిరోడ్డుపై
    నగ్నంగా ఈడ్చికెళ్ళినప్పుడు ఏం చేసారు
    మణిపూర్ ఘటనలో ఇవన్నీ ఏమయ్యాయి?
    లడ్డూ గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు
    ఆరోజు మణిపూర్ స్త్రీలకి జరిగిన ఘోరమైన
    అవమానం గురించి ఎందుకు నోరు ఎత్తలేదు.
    ఇదేనా సనాతన ధర్మం, ఇదేనా ప్రజాస్వామ్యం?

  • @sudhadimple3854
    @sudhadimple3854 Месяц назад +12

    i dont find anything wrong in what actor karthi spoke... i am a sanatana dharma practicer not just defender, politicising everything is equally stupid, now u are a politician, may be better and its good if have ua boundaries, bust yes if some one really crosses their line one must speak up,
    kani just using it every where is steeping down i feel, yah we public are watching, when we group of ppl sit, we think like "what nonsense is this". Yes it is a sensitive topic., thats so decent of him to just avoid it instead of speaking on it on an irrelevant platform, there was a anchor who was asking her qns, he has to ans something., Oh god..

  • @kraju4029
    @kraju4029 Месяц назад +6

    లడ్డు కల్తీ అయినపుడు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా
    మరి మనుషులకు ఏంటి నొప్పి

    • @pavani961
      @pavani961 Месяц назад

      అ కల్తీ దేవుడు ద్రుష్టి కి వెళ్లింది కాబట్టి ధర్మం కోసం నిలపడిన వాలు చేత సమస్య పరిష్కరించబడుతుంది

    • @ysdsindhuja
      @ysdsindhuja Месяц назад +1

      నీకు ఏ బాధ కలిగిన దేవుడు చూస్తున్నాడు కదా.. నువ్వు పరిష్కరించుకోవాలని అనుకోకు..
      పరిష్కారం మనమే చేయాలి.. దేవుడు దగ్గర నుండి నువ్వు ఈ జీవితాన్ని పొందావు.. మరి ఆ దేవుడికి నువ్వు ఏమి ఇస్తావు..

    • @KeerthiBKeerthi-c1d
      @KeerthiBKeerthi-c1d Месяц назад

      Wait and watch u gonna cry more what God do to u😢

  • @sambs3609
    @sambs3609 Месяц назад +17

    మిస్టర్ మెంటల్ జోకర్ కళ్యాణ్

  • @9492374108
    @9492374108 Месяц назад +1

    I didnt expect this from Pawan. He proved he is a worst politician.
    Thanks Andhra

  • @krupasagar8296
    @krupasagar8296 Месяц назад +19

    అయ్యా ఆ టైటిల్ లో లొల్లి అన్న మాట పెట్టారు. ఇది మన డిప్యూటీ సిఎం చూస్తే, మళ్లీ హిందువులు బయటకు రావాలి ఉద్యమాలు చేయాలి అంటాడు. దయచేసి రాష్ట్రాన్ని ప్రశాంతంగా వుంచండి.

    • @sukumarreddykv8406
      @sukumarreddykv8406 Месяц назад +2

      Sane thinking. Don't throw stones into shit for your own good 😜

  • @RamnajappaP
    @RamnajappaP Месяц назад +18

    Pk garini evvarikina cupincandra first

  • @mohdosmanbsp7702
    @mohdosmanbsp7702 Месяц назад +3

    సనాతనదనం ధర్మం గురించి మాట్లాడుతున్న మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాడిని నీకు సనాతన ధర్మం గురించి ఏం తెలుసు బాబు సనాతన ధర్మం హిందూ అంటే ఒక్కటే భార్య ఒక్కటే

  • @GadekariAksar
    @GadekariAksar Месяц назад +19

    నువ్వు అమ్మాయిలగురించి. సినిమాల్లో అపవిత్రం గా మాట్లాడినప్పుడు. కార్తీక్ ఏమి చెప్పాడు

  • @RameshKumar-kd1oi
    @RameshKumar-kd1oi Месяц назад +53

    పెళ్ళానికి నాయం చెయ్యనోడు రాష్టాని ఏమి చేస్తావు

    • @sunkularamana4731
      @sunkularamana4731 Месяц назад +3

      Meeru chesthunara, anduke ycp adress lekunda poyindi

    • @ramaraogalla
      @ramaraogalla Месяц назад +2

      నీ పెళ్ళానికి ఏమన్నా న్యాయం చేస్తాడు పంపించు

    • @bandadevadas7706
      @bandadevadas7706 Месяц назад +2

      కుటుంబమును పాలించని వాడు సంగంను ఎలాగూ పాలించును అని బైబిల్ లో వ్రాసిఉంది,

    • @sambs3609
      @sambs3609 Месяц назад

      ​@@ramaraogallaనీ మాటల్ని బట్టి నీ కేరక్టర్ తెల్సింది తంబి... నువ్వు పంపించావ??

    • @ramaraogalla
      @ramaraogalla Месяц назад

      @@sambs3609
      Oh comment పెట్టిన వాడి. charector ఏం తెలియ లేదా నీకు

  • @veerapandu7952
    @veerapandu7952 Месяц назад +4

    పవన్ కళ్యాణ్: కంటెంట్ లేకపోయిన ఆవేశంతో ఊగిపోయి మాట్లాడేవాడు. విషయం తప్పు అని తెలిసిన తర్వాత ఇంగ్లీషులో మాట్లాడేవాడు

  • @ramyak7711
    @ramyak7711 Месяц назад +4

    ఓరే ఎవరికి అయినా చూపించంద్ర

  • @gaddamnaveen124
    @gaddamnaveen124 Месяц назад +11

    ప్రకాష్ రాజ్ మాట్లాడింది 100% కరెక్ట్ ఏం మతాన్ని ఏ కులాన్ని ఉద్దేశించి మాట్లాడాడు దాని పవన్ కళ్యాణ్ గారు బరాబర్ చదవాలి ట్విట్టర్ను

  • @ShamagulaSrinivas
    @ShamagulaSrinivas Месяц назад +4

    ఇంకో ముడుపేళీలు. చేసికోరా. కల్నాన్.
    వీడు ధర్మగురించి. మాట్లాడుతున్నాడు.

  • @Saddamkurnool
    @Saddamkurnool Месяц назад +2

    😂😂😂😂 good job prakash sir and kartik sir, PK sir depration lo unnadu , govt 3 month poortiga i poindi prajala ki em manchidi chaiyala ani teliyakanpote ,ela sanata dharma topic select cheskunadu , special status vastundavintaki rada

  • @sudheerkumar-rb2el
    @sudheerkumar-rb2el Месяц назад +2

    Fan of PK.. but this issue is getting politicised.. Investigation cheyandi, action theeskondi.. formal ga ye procedure ni follow avvakunda, sambandham Leni vaalla meeda viruchuku padadam avivekam... Meeru padaviloki vachindi oka reason, ippudu poorthi ga maari poyaaru😢

  • @malathirayapu4051
    @malathirayapu4051 Месяц назад +3

    అసలు కార్తీ కి ఏమైనా సంబంధం ఉందా.. పాపం. Dcm గారికి విషయం అర్థం చేసుకొనే తత్వం లేదు....

  • @pandug7759
    @pandug7759 Месяц назад +2

    Balikala meda ladies meda atyacharalu chesi champestunnaru veeti paina yevaru serious ga spandhincharu gani tine laddu paina andaru spandisttaru laddu ki eche respect ladies ki evvara edi correct kadu sir chinna pillalu daggara nunchi peddavallu varaku anyam ga manava mrugala chethilo balaipotunnaru sir deenigurinchi aalochinchandi please 🙏

  • @ganeshpatnaik9225
    @ganeshpatnaik9225 Месяц назад +3

    Pitapuram lo floods vachina patinchukoledu........rape case patinchukoledu........videos leak patinchukoledu.....3 wife unaru malli sanatana Dharma antav yenti ra babu 🤦

  • @suprememedia0410
    @suprememedia0410 Месяц назад +5

    Worst issue pk 😅

  • @joshuaaleti971
    @joshuaaleti971 Месяц назад +6

    మరో కొత్త కోణం....
    మతోన్మాద BJP ప్రబలుతుంది......
    Be ware friends
    వాళ్లెం చెప్పారు - బీజేపీ అడుగుజాడల్లో పని చేస్తున్న pk ఏమంటున్నాడు... ???
    లడ్డు గోల పక్కన పెట్టి వరదల్లో నష్టపోయిన ప్రజలకు సాయం చేయండి. లడ్డు గురించి ఈఓ చూసుకుంటాడులే...
    ఇవి కూడా మంత్రి పదవిలో ఉన్న మీకు మేము చెప్పాలంటే... చాలా సిగ్గుగా ఉంది బ్రో

  • @badavathubaddiyanaik707
    @badavathubaddiyanaik707 Месяц назад +2

    అరే పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా మాట్లాడు నువ్వు అలా మాట్లాడడం చెప్పడానికి నువ్వు ఏమైనా దానికి పేటెంట్ డ్రెస్ తీసుకున్నావా ఏంట్రా. అసలు నువ్వు ఎవడు అలా చెప్పడానికి ఎవడికి నచ్చింది వాడు చెప్తాడు యాక్సెప్ట్ చేస్తే చేస్తాను లేకపోతే లేదు. పది రకాల అవతారాలు మార్చి 10 మాటలు మార్చి మాట్లాడి నీకు ఒక విలువ లేని మాటకి నువ్వు ఏదో కబుర్లు చెబితే జనాలు దానికి విలువ వేస్తారు అనుకుంటున్నావా నువ్వు

  • @bethasthakoneruhollyworshi4541
    @bethasthakoneruhollyworshi4541 Месяц назад +1

    ఏ పని లేకపోతే ఏదోకటి ముందు వేసుకోవాలి కదా న్యాయం న్యాయం అంటున్నాడు ఎక్కడ వుంది sc ల పట్లా ఏం న్యాయం చూపిస్తున్నారు ఇప్పుడు ఓ సనాతన సనాతన అంటున్నారు

  • @saitorati1223
    @saitorati1223 Месяц назад

    లడ్డు గురించి చాలా రియాక్ట్ అయ్యారు దాని పక్కన పెట్టండి. మనిషిని పాడుచేసే మందు గురించి పట్టించుకోండి హాట్ డ్రింక్స్

  • @balubalu4816
    @balubalu4816 Месяц назад +1

    మతాలను నిలుస్తా లేచారా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు మీరు

  • @hijkace
    @hijkace Месяц назад +11

    లడ్డూ మ్యాటర్ కాకపోవచ్చు, కల్తీ చాలా తప్పు, ఇప్పటికీ బ్రాహ్మణస్, వైశ్యాస్ , other people మాంసాహారం తినరు,

  • @Lifegivinghope316
    @Lifegivinghope316 Месяц назад +2

    Superrr prakash raj garu 👏👏👏👏👏👏👏

  • @GamingSpYder
    @GamingSpYder Месяц назад +1

    Prakash Raj , cheppada Tweet ni malli chadumu ardham avvakapote, Tirinda..?

  • @rajeshwarinenduguri2405
    @rajeshwarinenduguri2405 Месяц назад +1

    అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్చ లేదా పవణ్ కళ్యాణ్ మద్దతుగానే మాట్లాడాలి అనడం అహంకారం అవుతుంది.

  • @vittsatyanarayanavittanala1126
    @vittsatyanarayanavittanala1126 Месяц назад

    మీకు తెలుసా బ్రిటిష్ వారు తుపాకీ గుళ్ల కు ఆవు కొవ్వు పంది కొవ్వు పూస్తే 1857 భారత దేశంలో తిరుగు బాటు వచ్చింది. కానీ మనం పవిత్రం గా చూసుకునే తిరుపతి ప్రసాదం లో జంతువుల కొవ్వు కలిపితే పళ్లికిలీస్తూ చూస్తున్నాము, మన లో పౌరుషం చచ్చిందా

  • @abhichintalilli7184
    @abhichintalilli7184 Месяц назад +5

    Prakash raj correct👍👍

  • @RameshKumar-kd1oi
    @RameshKumar-kd1oi Месяц назад +5

    వెస్ట్ పావలా వడ్డీ

  • @vikramk6281
    @vikramk6281 Месяц назад +1

    Karthik garu currect ga matladaru .miku andhulo tappuga undha anchor ni annali meru kani karthik garini anadam currect kadhu sir

  • @daragovardhan191
    @daragovardhan191 Месяц назад +1

    Neeku patina pichi andharipai rudhuthunav. Karthik garu emi thappuga matladaraa. Athani anavasaranga nindalu vesthunnaru.
    Karhik gariki meeru sorry cheppali

  • @pikki8493
    @pikki8493 Месяц назад +1

    లడ్డుకోసం అంత గొడవేంట్రా ఈసారి బాగా జాగర్తగా చేసుకుంటే సరిపోద్ది అంత రెచ్చగొట్టి మతోన్మాదం చేయల్సిన అవసరం లెద్దూ లేద్ద చేసినోడుని పాటకోండి

  • @kishoreprodduturi2824
    @kishoreprodduturi2824 Месяц назад +2

    Prakssh Raj talking lo emi wrong undi...

  • @pappusujathapappusujatha9590
    @pappusujathapappusujatha9590 Месяц назад

    కూటమి.. మెడికల్ సీట్స్ అమ్ముకుంటుంది... G. O.107, 108 ఎందుకు cancel చెయ్యలేదు.. ఎలక్షన్ ముందు ఎందుకు cancel చేస్తామని మాట ఇచ్చేరు.. కాన్సల్ చేస్తారనే మేం మీకూ ఓట్లు వేసామి.. సిగ్గులేకుండా ప్రజలని మోసం చేడుతున్నారు.. మీ ప్రవటికరణ బుద్ది ఆపండి

  • @sanbesam
    @sanbesam Месяц назад

    @Prakash raj ji I'm waiting for your reply

  • @AFFMITTU007
    @AFFMITTU007 29 дней назад

    Court be like 😂 reyy erripuka meru meru fighting chesukondi but gods tho vodhu ani erripawala

  • @MallaiahKuncham-pp1rw
    @MallaiahKuncham-pp1rw Месяц назад +7

    నాన్న నువ్వు చెప్పింది వినాలి సినిమాలో హీరోలందరూ ఈ హీరోలు కాదు ఒక్కడివే వీరు ఒక్కడు డిప్యూటీ సీఎం వీళ్ళందరూ తానా అంటే తానా అనే

  • @andhratunes2698
    @andhratunes2698 Месяц назад +1

    PSPK, memu gelipinchi neelanti pichodnaa ani doubt vasthundi , edho nuvve devudi ainattu ah avesam enti meru em matladuthunnaro mekaina artham avthunda

  • @samethasuzen4071
    @samethasuzen4071 Месяц назад

    Pk thinks serving a state is as easy as his acting 😂😂😂😂

  • @AnjiNakkapelly
    @AnjiNakkapelly Месяц назад +5

    Modi ji two in andra (pavan)

  • @shankarariwrow4786
    @shankarariwrow4786 Месяц назад

    ఒరే నీవు తీన్నావా లడ్డు ఆందుకే నీకుగ్లామర్ వచ్చింది ఇప్పుడు బాగున్నావు

  • @bbcdasari4564
    @bbcdasari4564 Месяц назад +6

    Kaarthi cheppinadatlo thappemi undi..... ?
    Kaarthi meeda kuda paga pattaraaaaa.....?
    Gatham lo ranini kanth ni kelukkuni em jarigindo chusarugaaaa.....?

  • @JallaMahesu-d1y
    @JallaMahesu-d1y Месяц назад

    Super bro Hero

  • @nagsra
    @nagsra Месяц назад +1

    Film industry lo vidi anna evarini edaganivadu, epudu vidu AP lo politics lo BJP lo kalisi evarini batakaniyadu

  • @GOUD-qy4wy
    @GOUD-qy4wy Месяц назад

    సినిమా వాళ్ళ లొల్లి కాదు హిందువుల బాద

  • @balubalu4816
    @balubalu4816 Месяц назад

    నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ముందు మీ ఆయన నెరవేర్చండి తర్వాత కబుర్లు చెబుతున్నారు గాని

  • @tinkup864
    @tinkup864 Месяц назад +6

    Prakash khan where were you when nupur Sharma was attacked by islamic terrorists??

    • @MegaVikki1989
      @MegaVikki1989 Месяц назад

      Daniki deeniki em sambandahm ra nayana😂😂

    • @tinkup864
      @tinkup864 Месяц назад

      @@MegaVikki1989 koduka read the articles ra koduka .. confirm nvu terrorists vey

    • @MegaVikki1989
      @MegaVikki1989 Месяц назад

      @@tinkup864 em article anna jara refer chey

    • @mohdriyaz3492
      @mohdriyaz3492 Месяц назад

      Where was she attacked dear?

    • @tinkup864
      @tinkup864 Месяц назад

      @@mohdriyaz3492 read the articles...

  • @telugu7vlogs
    @telugu7vlogs Месяц назад +1

    Pawan kalyan ku Sanathana dharma ippudu monna cheguveera don't play with public peace

  • @merigummala9121
    @merigummala9121 Месяц назад +1

    Already united AP devide indi.. ippudu AP ni kudaa devide cheyandi...inka .

  • @zubairshaikzr3351
    @zubairshaikzr3351 Месяц назад

    Supreme court slams both of them

  • @madhurapaka5950
    @madhurapaka5950 Месяц назад

    Super Karthik garu

  • @Daksh_com
    @Daksh_com Месяц назад

    Husband and wife fight effects kids same way this issue effects our telugu state good will

  • @gurramnagakumari111
    @gurramnagakumari111 Месяц назад

    Karthik 🎉🎉🎉🎉talk.🎉🎉 sensetive.🎉🎉🎉so🎉no🎉🎉rong🎉🎉

  • @rameshreddy364
    @rameshreddy364 Месяц назад

    పాచిపోయిన లడ్డూ కావాలా నాయన

  • @Govardhanreddy-143
    @Govardhanreddy-143 Месяц назад +1

    Nuv busy brother vanikay Pani laydu 😂😂😂

  • @brothergopal8225
    @brothergopal8225 Месяц назад

    లడ్డు గురుంచి మాట్లాడితే వేరే అర్దాలు తీస్తావేంట్రా

  • @chintaanilkumar6029
    @chintaanilkumar6029 Месяц назад +1

    Kartik gari matallo tappu amundi ammae kadha mattladindi pk gariki nassinattundi. Mako mogallu nassaru. Piga malisukuni dovargenyam prakasragugaru. Enta vinayamga mattladaru 3:53 AP prajalu. Nelanapoedi nettina pettukunnam anubhavinsali kadha🥺

  • @hannahjones....bangaloreth5591
    @hannahjones....bangaloreth5591 Месяц назад

    Pavan is good as a film actor

  • @ShalemrajuShalemraju-m8y
    @ShalemrajuShalemraju-m8y Месяц назад

    Pk garu meeru Mee range ni paduchesukovadhu please ❤

  • @bharathgoud665
    @bharathgoud665 Месяц назад +4

    Chillara v6 ga adhi cinima vaalla laddu kaadhu ra Andgari hindhuvula pavitra Thirupathi laddu 🇮🇳🚩

    • @lakpathidevi7016
      @lakpathidevi7016 Месяц назад

      Mee pk om minster ap ki nijam nirupinchu ani chapu

    • @bharathgoud665
      @bharathgoud665 Месяц назад

      @@lakpathidevi7016 already lab lo thelindhi remaining antha bayata paduthundhi

  • @VinceKumar-b3r
    @VinceKumar-b3r Месяц назад +1

    Sanathana dharmama ani name addu pettukoni, votes ni religious based ga devide chesthu, nibba youngstars ni psychological ga recha gotti, PK game adisthunnadu..... Be careful guys.. next election ki CM avvadaniki ippatinudey gatti plan idhii

  • @chekkaprabhakar1280
    @chekkaprabhakar1280 Месяц назад +1

    యధవ మణిపూర్ లో జరిగిన దానికోసం ఏమి మాట్లాడలేదు అప్పుడు ఏమి మింగవ్ లడ్డు మింగవా పవన్ కళ్యాణ్

  • @balubalu4816
    @balubalu4816 Месяц назад

    మరి క్రిస్టియన్ తప్పు చేసి మాట్లాడినప్పుడు మీరేం చేస్తున్నారు సార్ మరి పవన్ కళ్యాణ్ గారు మీరు

  • @chandrareddy9974
    @chandrareddy9974 Месяц назад

    Santhana darmam ante ento teliyani DCM garu 😂

  • @jokergeek6309
    @jokergeek6309 Месяц назад

    Pawan Kalyan garu don't tie up with bjp and rss.

  • @kishorsir1571
    @kishorsir1571 Месяц назад

    kartheek garu ur right endukantey maa telugu rajakiyalu alane unai matter vadilesi edo edo mataladataru

  • @kumarP-du7gc
    @kumarP-du7gc Месяц назад

    పాచిపోయిన లడ్డులు కావాలి

  • @Daksh_com
    @Daksh_com Месяц назад +1

    All countries will conform that we are undisciplined people so pls stop digging and solve issue and display how we solved

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 Месяц назад

    Hata speech against Hindhus is called freedom of speech and incase of others they are not--- In the case of Jews called antisemetism ---in the case of Blacks called Racism --- in the case of Muslims called Islimophobia please note

  • @Py23658
    @Py23658 Месяц назад

    Laddu is sensitive because it is a religious issue. What is wrong with Karthik.

  • @sridharkondeti8542
    @sridharkondeti8542 Месяц назад

    లడ్డూ కావాలా నాయమా🍘🍘

  • @prameelabuduguru9462
    @prameelabuduguru9462 Месяц назад

    Ee anchor nu thittali modhata Pavan Kalyan garu.Karthi manchivadu.Valla familylo andharu dignified vuntaru.

  • @Kumar-v5x
    @Kumar-v5x Месяц назад

    it is hindus who are maintianing TTD so dont blame other religions or people ..just get the temple in control so that adulteration does not happen ..there is process for it ..lay down policy and finish the issues ...

  • @maryclara5009
    @maryclara5009 Месяц назад

    Sir u told that ideal of god's are broking , can which hindu gods ideal has been broken , in my 45yrs i have not seen but now past 10yrs christ ideals and our brothers and sisters are beaten badly there is no word's to say 😢😢😢 because of bjp first also bjp was there but we didn't saw like this we all were brother and sister this is all by one person ji who made us 😭😭😭 , sir u are from film 🎥🎥 industry all r friends but u words r 😭😭😭, we didn't not hope from you like this all credits goes to ji 🙏🙏🙏🙏

  • @sonyAngel-eg6io
    @sonyAngel-eg6io Месяц назад

    Pawn kayal gaaru stop acting in movies n started acting in real 😮...

  • @Survey_2024
    @Survey_2024 Месяц назад +1

    Prakash raj nenu mahesh babu fan ni, pawan cheppindi 100 right, ayana tirumala meeda tweet cheste neku yenduku ra prakash Raj..pawan kalyan ishtam matlada vaddu antav yenti

  • @chaychayatnya7270
    @chaychayatnya7270 Месяц назад

    Karthik sir Super 😂😂😂 sir

  • @hadejahadeja54
    @hadejahadeja54 Месяц назад

    వెదవ. పావల. నీ. బతుకు. నిజాలు. తేల్చల. నువ్వు. నీ. దత్త. తండ్రీ

  • @Durgabhavani-kb6xp
    @Durgabhavani-kb6xp Месяц назад

    V6 is insulting all Hindus by titles like this

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 Месяц назад

    పవన్ అంటే నటనలో మేటి నటులు తప్పు చేసినా అందరూ చెక్క భజినీ చేయాలంట పవన్ కి జై కొట్టా లట విని మురిసి పోండి

  • @kspkingstelugu2392
    @kspkingstelugu2392 Месяц назад

    I support sir Pavan Kalyan ❤