మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాను నేను. మీరు కుజ స్తంభన గురించి గత కొద్ది నేలలు గా చెప్తున్నారు. ఊపిరి నిలుపుకున్న చావకుండా, కుజుడు వస్తాడని నన్ను బ్రతికిస్తాడని, వచ్చాడు. నాడి సింహ రాశి సింహ లగ్నం. ప్రస్తుతం చంద్ర మహా దశ నడుస్తోంది, కుజ దశ అవ్వలేదు. తండ్రి కుజ మహా దేవ రక్షించు నన్ను 🙏🙏🙏🙏🙏🙏
Namasthe sir శని దశ అయిపోతే ఏలినాటి శని ఉండదు అని చెప్పారు. నా experience ప్రకారం ఏలినాటి శని లో జరిగే అన్ని ఫలితాలను నేను experience చేస్తున్నాను ఏలినాటి 2nd phase ది. కుంభ రాశి, సింహ లగ్నం నాది. శని ఎవరినీ వదిలిపెట్టాడు అంటారే, శని పాలితుల వారికి కూడా అని. మరి, చాలా మంది చార్ట్ లో, శని దశ అయిపోనా, వారు ఆ ఏలినాటి శని అనుభవాలును అనుభవించటం కొందరిలో చూడటం, వినటం జరిగింది. దశ అయిపోతే ఏలినాటి శని ప్రభావం ఉండదు అని మీరు అనేదానికి, నాకు శని దశ అయిపోయినా, నేను పొందే ఫలితాలు మాత్రం చాలా దారుణంగా వున్నాయి. Co-relate చేసుకోలేకపోతున్నాను మీ statement తో.
Simha lagnam ki Elinati shani vuntundandi that is the first point. Ika shani dasha aepoina kuda gocharam lo 50% results istundi graham. So, you are experiancing it and may be it could be due to other planets depending on their position in birth chart.
నమస్తే గురువుగారు మీరు చెప్పిన లగ్నాలు వారీగా ఉన్న పిడిఎఫ్ లో ఉన్న రెమెడీస్ చేసుకోవాలి ఇప్పుడు ఏ దశ నడుస్తుందో ఆ దశకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలా కొంచెం చెప్పండి గురువుగారు ప్లీజ్
మనకు దశ పూర్తి కాని పాప గ్రహాలు ఏవైతో ఉన్నాయో వాటికి నిత్యం రెమెడీ చేసుకోవడం మంచిదండీ.అలాగే ప్రస్తుతం మనకి అధికంగా ఏ పాపగ్రహ ప్రభావం ఉందొ దానికి ముఖ్యంగా చేసుకోవాలి.మహర్దశ,అంతర్దశ గ్రహాలు మనకి పాపులైనప్పుడు,వీలుకుదిరినప్పుడల్లా చేసుకుంటూనే ఉండాలి.
గురువు గారూ 🙏 నేను వీడియో చూశాను. ఒక నిబంధనను స్పష్టంగా తెలియజేయండి. మీరు ఒక్క నిబంధనను మాత్రమే ప్రస్తావించారు: కుజ దశ ముగిసిన తర్వాత ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ, కోణం గురించి clarity Evvandi. శని తక్కువ కోణంలో ఉంటే, ప్రభావం కొనసాగుతుందా? అదనంగా, గురు మరియు శని దశలు 70% లేదా 80% పైగా పూర్తయితే ఏమవుతుంది? దయచేసి స్పష్టత ఇవ్వండి, ధన్యవాదాలు 🙏
Gurugaaru..I have a doubt. In transit when I check children chart of 9th house (regarding Father).. according to first kid, shubha planet will aspect 9th house,..according to 2nd kid, paapi planet will aspect 9th house.. then how does it affect father? How to do prediction?
గురువు గారు నమస్కారాలు మా బాబు గారి పుట్టిన తేది 14-09-2000 సమయం 7-40. సాయంత్రము పుట్టిన ప్రదేశం. ఆదిలాబాద్ బాబు ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తున్నాడు కుజ దశ ఉందని చెప్పారు పెళ్లి యోగం ఎప్పుడు ఉంది ఎంతకాలం కుజ దశ ఉంటది దాని కోసం ఏమి చేస్తే ఉపశమనం కల్గుతుంది పెళ్లి ఎప్పుడు కుడుతుందో చెప్పగలరు గురువుగారి ప్రణామములు 🙏🙏🙏🙏
Hello sir Please give more explanation regarding about after oct20 kujastabana Dhanurlagnam lagnath rahu kujadasha dasha right now mesha rashi tell me more about marriage aspect
Sir Sukrudu kooda positive avthada Guru palithulaki ? Because Guru in Venus House, Kuja aspecting Venus House (side look) and positive Sani side look to Venus ?
Sir sarogacy lanti vatiki vellocha? E 3 months lo. Seni paalitha lagnalaki? Ma husband Kanya lagnam /makara raasi (seni maha dasa is running) mine is vrushabha lagnam/same raasi(gurumaha dasa is running. Pls reply
🙏🙏 మీ విశ్లేషణ చాలా బావుంటుంది సార్ మా బాబు ది మీరు చూసారు సార్ కుజ దశ అయిపోతే ఏమి బెనిఫిట్ ఉండదా సార్ మా అబ్బాయి డి సింహ లగ్నం మకర రాసి (16.8.89 06.20 am Hyderabad
Kumba lagnamki 2nd house lo venus(exalted,Badha nakshatram) 3rd house lo mercury(sukra nakshtram ) and saturn(debilitated).. Mercury dasha ala vubtundiii
Tula lagnaniki 4th house lo kujudu 27 degrees lo, chandrudu 26 degrees lo vunnaru. Kujudi houses lo okati khaligaa vundi oka house lo suryudu 4 degrees lo sukrudu 9 degrees lo vunnaru. Ippudu kujudu enta balam gaa vunnattu. Baaga ekkuva negetive results vuntaayaa leka konchem takkuvagaa naa. Kuja dasa avva ledu. December lo important exams vunnayi. Sukrudi lo kuja antardasa jarugutondi
Hello Sir, l need advice regarding when can I get tonsillitis operation done this month. Mithuna lagnam. Please suggest me good dates. Waiting for your response 🙏
Problem entantey - mana desamlo astrology based oka university daniki India wide branches petti vedallo cheppina prakaram jyotishya vidya nerpinchi certificates ichey vyavastha ledu. Ala kakapovadam vallaney evariki varu variki tagina reetullo Astrology study chesesi, mottam jyotishya sastranney bhrashtu pattisthunnaru. Andaroo okatey results cheppinapude kadaa sastram meeda nammakam kudiredi. Migata subjects anneee idey pratipadika meeda nadusthnnai. Vichalavidiga prajalani mabhya pettey shashtram antoo edaina undaa antey adi oka astrology matramey. Karanam deeniki idamithamga idee subject ani cheppey oka vyavastha lekapovadamey. Kudiritey guruvugaru okanpani cheyyandi. Desamlo astrologers andarinee kalupukuni PM garini kalisi nivedimchabdi. Oka Astrology academy or university or any type straight organisation belongs to Astrology ki nadum biginchandi pl.
స్వామి నాది మేష లగ్నం కుజుడు 4వ ఇంట కర్కాటకంలో ఉన్నాడు..కాస్త చెప్పండీ స్వామి.. ప్రస్తుతం నాకు గురు మహర్దశలో గురు అంతర్దశ నడుస్తోంది..1-4-78 morning 7.30am DOB.. కనట్రక్షన్ రంగంలో ఉన్నాను.పైగా కర్కాటకం కుజునికి నీచం అంటున్నారు..కాస్త చెప్పండీ స్వామి
Namasti andi, DOB : 11 June 1994 Time : 10:56 AM Place : Kakinada Na birth chart lo simha lagnam, Midhuna rasi, Ipudu above predictions lo nenu simha lagnam predictions refer cheyala andi. Can you please let me know marriage prediction
Duration of Each Lagna in the Video :
Introduction part - 00:00
మేష లగ్నం - 09:41
వృషభ లగ్నం - 14:40
మిథున లగ్నం - 19:04
కర్కాటక లగ్నం - 23:30
సింహ లగ్నం - 27:05
కన్యా లగ్నం - 29:33
తులా లగ్నం - 32:26
వృశ్చిక లగ్నం - 35:23
ధనుర్ లగ్నం - 37:46
మకర లగ్నం - 40:13
కుంభ లగ్నం - 42:54
మీన లగ్నం - 45:35
మీకు చాల రుణపడి ఉంటాం గురువు గారు......స్వార్థం లేని మనుషులు మీరు...
మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాను నేను.
మీరు కుజ స్తంభన గురించి గత కొద్ది నేలలు గా చెప్తున్నారు. ఊపిరి నిలుపుకున్న చావకుండా, కుజుడు వస్తాడని నన్ను బ్రతికిస్తాడని, వచ్చాడు.
నాడి సింహ రాశి సింహ లగ్నం.
ప్రస్తుతం చంద్ర మహా దశ నడుస్తోంది, కుజ దశ అవ్వలేదు.
తండ్రి కుజ మహా దేవ రక్షించు నన్ను 🙏🙏🙏🙏🙏🙏
Nenuu జ్యోతిష్యం మీ ద్వారా నేర్చుకోగలిగను.మీకు ధన్యవాదాలు🎉
Guruvugari ki 🙏🙏🙏🙏💐
Dasara subakanshalu🙏
మీరు అందించిన నిజమైనా జ్యోతిష్యానికి చాల సంతోషం
Good to see you and fine video about kuja sthambhana video arunachala shivaya
Dhanyavadaalu. Swamy,😊😊😊😊😊
Your explanation is superb.... జై శ్రీమన్నారాయణ
Namasthe sir
శని దశ అయిపోతే ఏలినాటి శని ఉండదు అని చెప్పారు. నా experience ప్రకారం ఏలినాటి శని లో జరిగే అన్ని ఫలితాలను నేను experience చేస్తున్నాను ఏలినాటి 2nd phase ది. కుంభ రాశి, సింహ లగ్నం నాది. శని ఎవరినీ వదిలిపెట్టాడు అంటారే, శని పాలితుల వారికి కూడా అని.
మరి, చాలా మంది చార్ట్ లో, శని దశ అయిపోనా, వారు ఆ ఏలినాటి శని అనుభవాలును అనుభవించటం కొందరిలో చూడటం, వినటం జరిగింది.
దశ అయిపోతే ఏలినాటి శని ప్రభావం ఉండదు అని మీరు అనేదానికి, నాకు శని దశ అయిపోయినా, నేను పొందే ఫలితాలు మాత్రం చాలా దారుణంగా వున్నాయి. Co-relate చేసుకోలేకపోతున్నాను మీ statement తో.
Simha lagnam ki Elinati shani vuntundandi that is the first point.
Ika shani dasha aepoina kuda gocharam lo 50% results istundi graham. So, you are experiancing it and may be it could be due to other planets depending on their position in birth chart.
@@TVVL249 గురువు గారు లగ్న ఫలితాలు చెప్తారు. మీరు సింహ లగ్నం కిందకు వస్తారు కుంభం కాదు, మీకు శని దశ వర్తిస్తుంది
మీ లగ్నం కూడా శని పాలిత లగ్నం అయ్యి ఉంటే మిమ్మల్ని శని బాధించడు
Avnu. Sir selfless. Very good natured, very soft, very Frank, very humble finally the greatest humanbeing.
Thank you so much 🙏🙏🙏
Danyavadhamulu sir..
Good analysis guruji 🎉
గురువు గారికి , హృదయపూర్వక దన్యవాదములు🙏🙏🙏
Namaste sir thank you very for your valuable suggestions
Video chala bagundhi sir
Timely very nice Graha analysis , about kuja , it will be great help to people,
గురువుగారికి నమస్కారములు, నేను సాధ్యమైనంత వరకు ప్రజలను మీ దగ్గరాకు పంపుతున్నాను
Thanks a lot sir 🙏
Thank you sir. Mee analysis excellent sir
Good Evening Guruvu Garu.
Much waited Video ❤
01/08/1995 night 10: 20pm guruvu garu
Na jatakam konchem pdf 😊pettandi guruvu garu ❤❤❤
Thank you very much sir. We are grateful and indebted to you sir.
గురువు గారికి నమస్కారాలు
kumbarasi karkatalagnam nadifinancial ga asala baledu edina remedy cheppandi guruvugaru
Thq guruji 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaskaram guruvu garu
🙏🙏🙏🙏
Thanks
Namasthe guruvu garu
Thank you
Guru garu god bless you
స్వామి మీకు ప్రాణామం
Jay gurudev
Radheyshyaam🙏
నమస్తే గురువుగారు మీరు చెప్పిన లగ్నాలు వారీగా ఉన్న పిడిఎఫ్ లో ఉన్న రెమెడీస్ చేసుకోవాలి ఇప్పుడు ఏ దశ నడుస్తుందో ఆ దశకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలా కొంచెం చెప్పండి గురువుగారు ప్లీజ్
మనకు దశ పూర్తి కాని పాప గ్రహాలు ఏవైతో ఉన్నాయో వాటికి నిత్యం రెమెడీ చేసుకోవడం మంచిదండీ.అలాగే ప్రస్తుతం మనకి అధికంగా ఏ పాపగ్రహ ప్రభావం ఉందొ దానికి ముఖ్యంగా చేసుకోవాలి.మహర్దశ,అంతర్దశ గ్రహాలు మనకి పాపులైనప్పుడు,వీలుకుదిరినప్పుడల్లా చేసుకుంటూనే ఉండాలి.
Guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారూ 🙏
నేను వీడియో చూశాను.
ఒక నిబంధనను స్పష్టంగా తెలియజేయండి.
మీరు ఒక్క నిబంధనను మాత్రమే ప్రస్తావించారు:
కుజ దశ ముగిసిన తర్వాత ఎటువంటి ప్రభావం ఉండదు.
కానీ, కోణం గురించి clarity Evvandi.
శని తక్కువ కోణంలో ఉంటే, ప్రభావం కొనసాగుతుందా?
అదనంగా, గురు మరియు శని దశలు 70% లేదా 80% పైగా పూర్తయితే ఏమవుతుంది?
దయచేసి స్పష్టత ఇవ్వండి, ధన్యవాదాలు 🙏
ఓం నమః శివాయ 🎉
Namaskaram Guruvugaru 🙏🙏🙏, Tula lagnamku sukra mahardasa rahu pratyantara dasa ina alane untumda
🙏👍👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I was waiting for your video sir. happy to see the video sir.
My lagnam is Mesha Lagnam and Dhanu Raasi . How it will be for my lagnam sir.
Kuja sthambana will be favourable to you
Guruvu garu makara lagnamki sukdudu 3rd house (exalted)vunte manchidena?
మంచిదే
నమస్కారం
Guruvugaru
Curse gurinchi classes vunnaya
Namaste Guru garu
Jatakam lo kujudu Atmakarakudu aite positive or negative?
లగ్నం బట్టి positive or negative నిర్ణయించబడుతుంది
కుంభ రాసి గురించి చెప్పండి సార్ చాలా కష్టాలు ఉన్నాయి
Gurugaaru..I have a doubt. In transit when I check children chart of 9th house (regarding Father).. according to first kid, shubha planet will aspect 9th house,..according to 2nd kid, paapi planet will aspect 9th house.. then how does it affect father? How to do prediction?
ఇందులో మేము గమనించిన point,subagraham పాప గ్రహం ని పట్టుకున్నప్పుడు ఆ పాప గ్రహం lucks కూడా శుభత్వం చెందుతాయి అని....
yes
Sir sani paalitha jaathakulu remediega vishnuvuni,hanumanthuni poojinchavachuga?
remedy గా పూజించకూడదు
శివుడు, పార్వతి దేవికి, వినాయకుడు, పూజించుకోవాలి
Guruji namaste
Sir nadi Vrushbalagnam tula rasi, sani in9 th house and sani hama dhasa konchem cheppandi sir
Hi sir 🙏, online Jyothi shyam Telugu app ravatam ledu, yendulo chudali sir , jatakam
play.google.com/store/apps/details?id=com.telugujatakam.telugu_jatakam
kalasarpa dosham gurichi edina video cheyandi plz
Sir Namasta
Nadi Shimha lagnam
Kujudu marpu manhadi ani meru chuptunnaru .megatavalu chaptaladu.
Thank u simha lagnam in ravu dasha start indi
kuja dasa ఉన్నట్టే
రఘునాథాచార్యులు,10/10/1953,సమయం ఉదయం 2గంటలకు, నల్లగొండ.
Remedies cheppandi please
Sir, lagnam nundi or rashi nundi veru veru masafalalu cheppocha , lagnam nundi chusukovala lekuntey rashi nundi chusukovala, sir Nadi simha lagnam Kanya rashi indulo em falalu chusukovali
లగ్నం నుండి ఫలితాలు చూసుకోండి
Can someone help...How to check lagnam..i know only about rasi...mine is makara rasi uttarashada ..then what will be the lagnam?
గురువు గారు నమస్కారాలు
మా బాబు గారి
పుట్టిన తేది 14-09-2000
సమయం 7-40. సాయంత్రము
పుట్టిన ప్రదేశం. ఆదిలాబాద్
బాబు ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తున్నాడు
కుజ దశ ఉందని చెప్పారు
పెళ్లి యోగం ఎప్పుడు ఉంది
ఎంతకాలం కుజ దశ ఉంటది
దాని కోసం ఏమి చేస్తే ఉపశమనం
కల్గుతుంది
పెళ్లి ఎప్పుడు కుడుతుందో చెప్పగలరు
గురువుగారి ప్రణామములు
🙏🙏🙏🙏
పెళ్లి ఎప్పుడు కుదురుతుందో
దయచేసి చెప్పగలరు
తెలుగు టైపింగ్ కొంత పొరపాటు
ఆనందులకు
క్షమించండి.
మీన లగ్నం
కుజ దశ అవ్వలేదు, life long కుజుడు మనకు ఉపయోగపడతాడు
Marriage predictions కొరకు 9949045086 కి call చేయండి
Hello sir
Please give more explanation regarding about after oct20 kujastabana Dhanurlagnam
lagnath rahu kujadasha dasha right now mesha rashi tell me more about marriage aspect
For marriage aspect predictions, please contact 9949045086 and take appointment
7-3-1981, time, 08:30 night, khammam , shukramahadasha lo rahuvu anhradasha yeppati varaku unnadi sir, health problems, infection unnadi, 3months undi, taggatam ledu
కన్య లగ్నం
శుక్ర మహాదశ లో రాహు అంతర్దశ 2025 may వరకు ఉంది
కుజ దశ అవ్వలేదు
@@Gopals_Astrology thankyou sir, naku healthin factions vastunavi, yemina Shanti chepinchalaa sir
20-10-2002, chimakurti 7:45pm
గురు దశ , కుజ దశ
ధన్యవాదాలు
వృషభ లగ్న
కుజ దశ గురు దశ రెండు అవ్వలేదు
Sir Sukrudu kooda positive avthada Guru palithulaki ? Because Guru in Venus House, Kuja aspecting Venus House (side look) and positive Sani side look to Venus ?
yes, sukra can act as subha graha
Sir sarogacy lanti vatiki vellocha? E 3 months lo. Seni paalitha lagnalaki? Ma husband Kanya lagnam /makara raasi (seni maha dasa is running) mine is vrushabha lagnam/same raasi(gurumaha dasa is running. Pls reply
please contact 9949045086 for all such decisions
🙏🙏 మీ విశ్లేషణ చాలా బావుంటుంది సార్
మా బాబు ది మీరు చూసారు సార్
కుజ దశ అయిపోతే ఏమి బెనిఫిట్ ఉండదా సార్
మా అబ్బాయి డి సింహ లగ్నం మకర రాసి (16.8.89 06.20 am Hyderabad
kuja dasa ayipothe major ga benefit undadhu
గతి ఆస్ట్రాలజీ సార్ మీకు నా దొక విన్నపం రతన్ టాటా గారి జ్యోతిష్యం వీడియో ఎందుకు లేకుండా సేశారు. చెప్పండి సార్ 🙏🙏🙏🙏.
Astrology books pampandi sir
drive.google.com/drive/folders/1UjUm_Y8SLTfEYWgsVPc2IjWHIckNnWPy?usp=share_link
Simha langanm vallaki kujudu 12 th house ante neecham lo unna kuda positive ga jaruguthunda??
Yes positive జరుగుతోంది
Sir astamgatva Graham yekka drusti (aspect) ni ela thisukovaali
Graha balam " 0" Kaabatti aspect balam kuuda "0" Gaanee thisukoovaalanaa
yes
Guruvu Garu, Gurupalitha Lagnam Ayi undi, Kujamahadasha inka 50 Parcent Balense, Unnavariki , Kujuni Palitalu Ela Untavi Plese Replay..
50% balance vunte phalitalu kuda 50% ae vuntayi but antardasha evaridi anedi mukyam
1975,December 8th ,vruschika lagnam .mahadasa, antardasa telapagalaru guruvu garu
కుజ దశ అయిపోయింది
శని మహాదశ లో శుక్ర అంతర్దశ జరుగుతుంది
Parihara correction pdf share cyeya galaru..mithuna lagnam simha lagnam tula lagnam kanya lagnam dhanurlagnam..migata lagnalaki kudaa.. dayacgedi pdf share cheyandi jyotishyula varu
drive.google.com/drive/folders/126l-P_de4TZX8_goWZFen8ovyOx2_lDZ?usp=share_link
Kumba lagnamki 2nd house lo venus(exalted,Badha nakshatram) 3rd house lo mercury(sukra nakshtram ) and saturn(debilitated).. Mercury dasha ala vubtundiii
it will be positive
Sir 22- 11-1977, karkatalagnam, prashna lagnam dvara yeppudu time
Bhagunda cheppandi plz,
Kuja dasalo unnanu.
Sir nadi karkataka lagnam . Guru dasa nadustondi.
Video lo rendu chotla rendu rakaluga chepparu. Kuja dasa nadiste kuja sthambana golden ah leka kuja dasa kakapothena ? Confusing ga undi sir.
కుజ దశ కాకపోతేనే గోల్డెన్...
Guruji nadi simha lagnam..Kuja dasha lo unna result ela untundi guruji pls reply
favourable గానే ఉంటుంది
Paraharala pdf link share cheyagalaru anni lagnaalaki kujasthambha parihaaralaki..
drive.google.com/drive/folders/126l-P_de4TZX8_goWZFen8ovyOx2_lDZ?usp=share_link
Namaskatam sir siva phanindra machilipatnam 1999 august18 early morning aproximately 6 o clock plz sir cheppandi
సింహ లగ్నం
కుజ దశ అవ్వలేదు
గురు దశ & శని దశ అయిపోయింది
Thank u sir rasi + job gurinchi cheppandi kujudu anukulistada thank u❤❤❤❤❤❤❤ reply ichhinanduku
గురువు గారి కి నమస్కారము లు నా జననం 8.12.1960.రాత్రి 8.00. ఖమ్మం
మిథున లగ్నం
కుజ దశ అయిపోయింది
Sar dhaya unchi chepandi sar
If kuja dasa over means....no good effect of kuja graha...we have to do remedies? ...pls guide us sir
For gurupalitha lagnam, if kuja dasa is over, you can worship hanuman by offering hanuman chalisa prayers and some naivedyam
Tula lagnaniki 4th house lo kujudu 27 degrees lo, chandrudu 26 degrees lo vunnaru. Kujudi houses lo okati khaligaa vundi oka house lo suryudu 4 degrees lo sukrudu 9 degrees lo vunnaru. Ippudu kujudu enta balam gaa vunnattu. Baaga ekkuva negetive results vuntaayaa leka konchem takkuvagaa naa. Kuja dasa avva ledu. December lo important exams vunnayi. Sukrudi lo kuja antardasa jarugutondi
కుజుడు కి రెమెడీ చేసుకోండి
5 June 1977 , 11:30 PM. Kuja Dasa Sani dasa gurinchi 🙏
మకర లగ్నం
కుజ దశ అయిపోయింది
గురు దశ అయిపోయింది
శని దశ జరుగుతుంది
Namaskaram guruvu garu
Naku job yeppudu vastndhi chepagalara guruvu garu
16/11/1998 time 4:50pm
Kadapa Andhra Pradesh
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Name:Ganesh
Dob:05/06/1999 5:50am,srikakulam
Janma nakshatram: dhanista
No job
Thanks for helping us sir🙏.
వృషభ లగ్నం
కుజ దశ 50% అనుభవించలేదు
కుజుడి 50% బలం మాత్రమే ఉంటుంది
Job department is neutral
గురువుగారు కుజదశ పోయినవలికి ఏ విధంగా ఉండును
Guru vakram chapandi
Hello Sir, l need advice regarding when can I get tonsillitis operation done this month. Mithuna lagnam. Please suggest me good dates. Waiting for your response 🙏
18th and 19th are good dates
time around 08:00am
@@Gopals_Astrology what about after 20th? I'm planning it on 24th. Is it ok?
Problem entantey - mana desamlo astrology based oka university daniki India wide branches petti vedallo cheppina prakaram jyotishya vidya nerpinchi certificates ichey vyavastha ledu. Ala kakapovadam vallaney evariki varu variki tagina reetullo Astrology study chesesi, mottam jyotishya sastranney bhrashtu pattisthunnaru. Andaroo okatey results cheppinapude kadaa sastram meeda nammakam kudiredi. Migata subjects anneee idey pratipadika meeda nadusthnnai. Vichalavidiga prajalani mabhya pettey shashtram antoo edaina undaa antey adi oka astrology matramey. Karanam deeniki idamithamga idee subject ani cheppey oka vyavastha lekapovadamey. Kudiritey guruvugaru okanpani cheyyandi. Desamlo astrologers andarinee kalupukuni PM garini kalisi nivedimchabdi. Oka Astrology academy or university or any type straight organisation belongs to Astrology ki nadum biginchandi pl.
Namaste guruji 15 oct 1995 evening 5.30pm
Meena lagnam elinatisani run avutundi. Kuja dasa ippudu telapagalara vartistunda
కుజ దశ అవ్వలేదు
కుజ స్తంభన మీకు ఉపయోగపడుతుంది
గురువు గారు నమస్కారం
ఆన్లైన్ క్లాస్ చెపుతారా నాకు నేర్చుకోవాలి అని చాలా ఆశగా ఉంది
no online classes
స్వామి నాది మేష లగ్నం కుజుడు 4వ ఇంట కర్కాటకంలో ఉన్నాడు..కాస్త చెప్పండీ స్వామి.. ప్రస్తుతం నాకు గురు మహర్దశలో గురు అంతర్దశ నడుస్తోంది..1-4-78 morning 7.30am DOB.. కనట్రక్షన్ రంగంలో ఉన్నాను.పైగా కర్కాటకం కుజునికి నీచం అంటున్నారు..కాస్త చెప్పండీ స్వామి
మీకు కుజ దశ అయిపోయింది కాబట్టి, construction లో పెద్దగా లాభాలు రావు
Sir naadi kanya lagnamu ee 3 months nenu yememi jagrathalu theeskovaali sir
mentioned in the video
Namasti andi,
DOB : 11 June 1994
Time : 10:56 AM
Place : Kakinada
Na birth chart lo simha lagnam, Midhuna rasi, Ipudu above predictions lo nenu simha lagnam predictions refer cheyala andi. Can you please let me know marriage prediction
yes, సింహ లగ్నాన్ని follow అవ్వాలి, కుజ దశ అవ్వలేదు
మ్యారేజ్ లో శని దోషం ఉంది
Sir stammering ki karaka graham emi ti sir
చంద్రుడు
@@Gopals_Astrology thanks sir