గురువు గారూ నమస్కారము, కొన్ని పుస్తకాలు చదువుతుంటే మరీ నారికేళ పాకం లాగ అర్ధం కాని భాషలో ఉంటున్నాయి. కాని మీ వీడియోలు చూస్తుంటే ద్రాక్షాపాకములాగా అతి సుళువుగా ఉంటున్నాయి. ఇంత శ్రమతో మీరు చేస్తున్న ఈ సత్కార్యానికి నమస్సులు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఎల్లవేళలా ప్రసాదించాలని మా కోరిక.
గురువుగారూ... మీకు ముందుగా సాష్టాంగ ప్రణామములు... కొన్ని రోజులుగా జోతిషం నేర్చుకుంటున్నాను.. దశ, అంతర్దశల నిర్ణయం - ద్వాదశ లగ్నాలకు శుభాశుభ గ్రహాల నిర్ణయం నాకు చాలా అయోమయంగా వుండింది మీ వీడియో పాఠాలు వినేదాకా.... యూట్యూబ్ లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని వెతికితే కొన్ని వీడియోలు కనిపించాయి కాని అవి నా న్వేషణకు సమాధానం ఇవ్వలేకపోగా విషయం మరింత క్లిష్టంగా మారిన ఫీలింగ్ కలిగింది... అయినా పట్టువీడకుండా వెతుకుతూ పోతే నాకొక అపూర్వమైన నిధిలా మీ వీడియోలు దొరికాయి... నాకు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా అనిపించింది ఏమిటంటే మీరు చెప్పే పద్ధతి... Beginners కు సంక్లిష్టం అనిపించే విషయాన్ని సరళంగా, స్పష్టంగా, సుబోధకంగా, ఉదాహరణపూర్వకంగా చెపుతుంటే నేను నోట్సు గా వేరే రాసుకోవాల్సిన అవసరం కూడా కలగలేదు... మెదడులో చాలా స్పష్టంగా ప్రింటయిన ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా భిన్న లగ్నాలకు గ్రహాల శుభాశుభత్వ నిర్ణయమైతే అర్థం కావడం నావల్ల కాదేమో అనిపించింది. కాని మీ వీడియో చూశాక ఇంత సులువా అని ఎగిరి గంతేసిన భావన కలిగింది... మీరు చెప్పిన ఆ ఫార్ములా అద్భుతంగా వుంది... దాంతో ద్వాదశలగ్నాలకూ చేసి చూశాను... ఇంత తేలిగ్గా చేసింది నేనేనా అన్న ఆశ్చర్యం కలిగింది... అట్లాగే దశాంతర్దశల నిర్ణయం కూడా.... ఒక్కటే నిర్ణయం తీసుకున్నా... మీ వీడియోలన్నీ తొలినుంచీ ఒక క్రమ పద్ధతిలో ఫాలో కావాలని.... ఒక సద్గురువుతో ఎన్నో మెదళ్లు వికసిస్తాయనడానికి నేనే ఉదాహరణ... గురువుగారూ! మీ ఈ జ్ఞానయజ్ఞాన్ని దయచేసి కొనసాగించండి... 🙏🙏🙏 శేషు ఆత్రేయ
గ్రేట్, బాగా అర్థమోతున్నాయి. నిజంగా ఇది ఒక వర్క్ షాప్. ఎంతో ఓపిగ్గా, సౌమ్యంగా తెలియచేశారు. జన్మ లగ్నము ఆ రోజు సూర్యోదయాన్ని పట్టే గానీ, రాశిని పట్టి కాదు కదా.... నిర్ధరించగలరు ...!!!
గురువుగారు. మీకు పాదాభివందనం. ఇంతటి అమూల్యమైన జ్యోతిష్యం ఇంత విఫులంగా చెబుతుంటే చాలా చక్కగా అర్ధం అవుతుంది. ఎన్నో ఏళ్ళు నుండి ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పటికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేత నాకు మీ క్లాస్ దొరికింది.మీకు మరోసారి ధన్యవాదాలు. ఇట్లు.మీ విశ్వాసపాత్రుడు.కొర్లపు.ప్రకాశరావు విశ్వకర్మ.ఇచ్చాపురం.
Thank you so much for your insightful explanation of the basics and identification of benefics and malefics for each ascendant. Your clear and concise explanations have given me a better understanding of this complex topic, and I am grateful for your expertise. I appreciate the interest you have sparked in me and look forward to following your guidance. Thanks again!
I have completely watched the video. It is very much interesting. Easily and slowly explained the concept. Very happy to watch the video. Thank you very much. 🎉🎉🎉🎉😢
సార్ మీరు చాలా క్లారిటీగా చెప్తున్నారు మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది సార్ నాకు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది మీరు ఫీజ్ ఎంత తీసుకుంటారో చెప్పండి సార్
గురువు గారు నాది తులా లగ్నం . లగ్నాధిపతి శుక్రుడు. మీరు చెప్పింది తులా లగ్నానికి శని శుభ గ్రహం, గురు పాప గ్రహం.కానీ నా జీవితంలో గురు దశ చాలా బాగా జరిగింది, కానీ శని దశలో చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడు మీరు చెప్పింది ఎలా కరెక్ట్ అవుతుంది.
Sir చాలా బాగాచెపుతున్నారు, ఐతే జన్మ లగ్నం లెక్క వేశాటప్పుడు సూర్యడు ఎన్ని డిగ్రీ లు వున్నాడు అని ఎ పంచాంగం లో ఇవ్వరు. వారు డైరెక్ట్ గా సూర్యోదయం నుండి లెక్క కడతారు, మరి అది తప్పు. మీరు దిని గురుంచి చెప్పగలరు. మీరు వాడే app ఏమిటో తెలియచేయగలరు
చాలా ఆలస్యంగా మిమ్మల్ని కలుసుకోవలసి వచ్చింది గురువుగారు. బ్రహ్మాండముగా మీ విద్యను మాకు దారపోస్తున్నారు.చాలా చాలా కృతజ్ఞతలు.. దాసోహం స్వామి.
మా చిన్నప్పుడు మా మేష్టార్లు కూడా ఇంత మెత్తగా, మనసుకు నచ్చే విధంగా, మెదడు కి ఎక్కే విధంగా చెప్పలేదు.. ధన్యవాదాలు.
అవిను sir నేను కూడా అలాగె feel అవుతున్నా
Correct chepparu sir
ఇప్పటిదాకా ఇంత బాగా అర్థము అయ్యేటట్లు ఎవ్వరు చెప్పలేదు సర్ మీరు అందరికి కంటే కూడా మంచి గురువు గారు నా దృష్టిలో !!!
Thank you! I got a very good guru, otherwise I wouldn’t have explained this way
Thank you so much sir..
మీ class వినడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను 🙏🙏🙏..
ఎంతో సులభ పద్ధతి లో మీరు చెప్పే విధానం.. చాలా బాగుంది 🙏🙏🙏
మిమ్మల్ని చాలా ఆలస్యంగా గుర్తించాను సార్. చక్కటి ప్రయత్నం.
గురువు గారూ నమస్కారము,
కొన్ని పుస్తకాలు చదువుతుంటే మరీ నారికేళ పాకం లాగ అర్ధం కాని భాషలో ఉంటున్నాయి.
కాని మీ వీడియోలు చూస్తుంటే ద్రాక్షాపాకములాగా అతి సుళువుగా ఉంటున్నాయి. ఇంత శ్రమతో మీరు చేస్తున్న ఈ సత్కార్యానికి నమస్సులు.
ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఎల్లవేళలా ప్రసాదించాలని మా కోరిక.
Thank you for your kind words!
గురువుగారూ... మీకు ముందుగా సాష్టాంగ ప్రణామములు... కొన్ని రోజులుగా జోతిషం నేర్చుకుంటున్నాను.. దశ, అంతర్దశల నిర్ణయం - ద్వాదశ లగ్నాలకు శుభాశుభ గ్రహాల నిర్ణయం నాకు చాలా అయోమయంగా వుండింది మీ వీడియో పాఠాలు వినేదాకా....
యూట్యూబ్ లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని వెతికితే కొన్ని వీడియోలు కనిపించాయి కాని అవి నా న్వేషణకు సమాధానం ఇవ్వలేకపోగా విషయం మరింత క్లిష్టంగా మారిన ఫీలింగ్ కలిగింది...
అయినా పట్టువీడకుండా వెతుకుతూ పోతే నాకొక అపూర్వమైన నిధిలా మీ వీడియోలు దొరికాయి...
నాకు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా అనిపించింది ఏమిటంటే మీరు చెప్పే పద్ధతి... Beginners కు సంక్లిష్టం అనిపించే విషయాన్ని సరళంగా, స్పష్టంగా, సుబోధకంగా, ఉదాహరణపూర్వకంగా చెపుతుంటే నేను నోట్సు గా వేరే రాసుకోవాల్సిన అవసరం కూడా కలగలేదు...
మెదడులో చాలా స్పష్టంగా ప్రింటయిన ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా భిన్న లగ్నాలకు గ్రహాల శుభాశుభత్వ నిర్ణయమైతే అర్థం కావడం నావల్ల కాదేమో అనిపించింది. కాని మీ వీడియో చూశాక ఇంత సులువా అని ఎగిరి గంతేసిన భావన కలిగింది... మీరు చెప్పిన ఆ ఫార్ములా అద్భుతంగా వుంది... దాంతో ద్వాదశలగ్నాలకూ చేసి చూశాను... ఇంత తేలిగ్గా చేసింది నేనేనా అన్న ఆశ్చర్యం కలిగింది... అట్లాగే దశాంతర్దశల నిర్ణయం కూడా....
ఒక్కటే నిర్ణయం తీసుకున్నా... మీ వీడియోలన్నీ తొలినుంచీ ఒక క్రమ పద్ధతిలో ఫాలో కావాలని....
ఒక సద్గురువుతో ఎన్నో మెదళ్లు వికసిస్తాయనడానికి నేనే ఉదాహరణ...
గురువుగారూ! మీ ఈ జ్ఞానయజ్ఞాన్ని దయచేసి కొనసాగించండి...
🙏🙏🙏
శేషు ఆత్రేయ
Happy to hear your experience and commitment. I made videos for persons like your goodself. I have gone through a similar experience
Expect more videos on drekkana,vargottama and other basic topics Guruvugaru
గురువు గారు మీ యొక్క ప్రతి క్లాస్ కూడా చాలా అద్భుతంగా వుంది...
thank you
గ్రేట్, బాగా అర్థమోతున్నాయి. నిజంగా ఇది ఒక వర్క్ షాప్. ఎంతో ఓపిగ్గా, సౌమ్యంగా తెలియచేశారు.
జన్మ లగ్నము ఆ రోజు సూర్యోదయాన్ని పట్టే గానీ, రాశిని పట్టి కాదు కదా.... నిర్ధరించగలరు
...!!!
Suryodaya samayanni adaram chesukuni lagnam nirdarinchachabaduth undani chepparu guruvu garu
అద్భుతః 👌🙏
ధన్యవాదములు గురువు గారు
చాలా సులువుగా, అర్థవంతముగా చెప్పినారు... 🙏🙏🙏
🙏గురువుగారు క్లాసు అధ్బుతం.
Nenu e madhyane Astralagi nerchukovadaniki prayathnam chestunnanu. Me vidios naku chala help avuthae. Thankyou sir.
thanks guru ji your presentation is super with regard to lagnamu kanugonuta.
శుభ,అశుబులు నిర్ణయం చాలా బాగా వివరణ చేసారు ధన్యవాదామలు
చాలా మంచి వివరణ తేలికగా అర్ధమయ్యెరీతిలో ఉంది.ధన్యవాదములు.
Thank you!
Excellent teaching, I have not seen so far such type of explanation and clarity. Thank you so much sir.
గురువుగారు. మీకు పాదాభివందనం. ఇంతటి అమూల్యమైన జ్యోతిష్యం ఇంత విఫులంగా చెబుతుంటే చాలా చక్కగా అర్ధం అవుతుంది. ఎన్నో ఏళ్ళు నుండి ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పటికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేత నాకు మీ క్లాస్ దొరికింది.మీకు మరోసారి ధన్యవాదాలు. ఇట్లు.మీ విశ్వాసపాత్రుడు.కొర్లపు.ప్రకాశరావు విశ్వకర్మ.ఇచ్చాపురం.
చాలా సంతోషముగ ఉంది. నిదానముగా చెపుతున్నారు.
Thank You!
Sir
By your class, it became very easy to identify shubha shubhulu like application of simple formula
LKG Students కి చెప్పినట్లు చెప్తున్నారు. Excellent sir🙏🙏
+::
చాలా బాగా చెప్పారు
Sir me class chala exlent sir. Enthavaraku artham kani Subha Papa grahalanu ala thelisikovalo me class vinnaka arthamaeyindi sir. Dhanyavadamulu.
చాలా బాగా అర్థం అయ్యింది.తో you soo much andi
Thank you so much for your insightful explanation of the basics and identification of benefics and malefics for each ascendant. Your clear and concise explanations have given me a better understanding of this complex topic, and I am grateful for your expertise. I appreciate the interest you have sparked in me and look forward to following your guidance. Thanks again!
🙏 చాలా బాగా చెబుతున్నారు. బాగా అర్థమయింది.ధన్యవాదములు 🙏🙏🙏
అద్భుతమైన వివరణ 🙏
GReat knowledged person sir.. i am just watching u r videos
Thanks for your appreciation 🙏
I have completely watched the video. It is very much interesting. Easily and slowly explained the concept. Very happy to watch the video. Thank you very much. 🎉🎉🎉🎉😢
Glad you liked it
Chala Baga explain chestunnaru, chala Thanks, Mee lessons ne follow avutu vuntanu
Thank You!
బాగా అర్థమయింది గురువుగారు. కృతజ్ఞతలు.
Thank you!
Chala baga cheputhunnaru sir. Thankyou
Chaala baaga cheppaaru subha subhulu goorchi thank u
THANK YOU SO SO MUCH SIR CHALA CHAKKAGA CHEPARU SIR
ఇంత క్లియరెగా ఎవ్వరు చెప్పలేదండి మీ క్లాస్సేస్ వింటే కంప్యూటర్ చక్రం ఎలా తయారు అవుతుందో తెలిసిండండి many many thanks to u sir
సార్ మీరు చాలా క్లారిటీగా చెప్తున్నారు మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది సార్ నాకు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది మీరు ఫీజ్ ఎంత తీసుకుంటారో చెప్పండి సార్
Good evening sir, yours teaching is wonderful sir.very interesting. Thankyou sir.
సులువుగా అర్థం అయ్యేట్టుగా చెప్తు న్నారు.TQ 🙏
Thank you
Chala deepga vivaramga undi
అద్భుతమైన విశ్లేషణలు... చాలా ధన్యవాదాలు గురువులకు..💐
Simple and Clister clear explanation.Every one must appreciate for transforming his knowledge to us.Thank you so much sir🙏. సర్వే జనా సుఖినోభవంతు
Clister clear is wrong. Crystal clear is correct.
@@raghavendraraoprerepa1153 ఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ
Maku munchi guruvini prasadinchadu god mee parents adrustavanthulu mee lanti koduku puttinanduku🙏
Very nice topic Sir Thanks
Thank you so much sir
It was really useful to me
చాలా బాగా అర్థమైంది సార్ చాలా థాంక్స్
Thank you!
Super👏👏👏👏👏👏👏 sir thank you🙏🙏🙏 very much
చాలా బాగున్నాయి..మీ వీడియోస్ సర్
చాలా బాగా చెప్పారు సార్
Thank You!
I am 2k like this vedio person. Great explanation sir
🙏 ధన్య వాదాలు గురువు గారు నేర్చు కోవాలిని వుంది
Chala baga chepparu sir Subha frahalu papa grahalu lkkapettadam konchem kastamga bundhi sir
good manchi teaching
Thank you!
Sir explanation chaala bagundi
good explain sir, thakyou
Sir,
Good explanation on Subha subhula nirnayam
Guruvu Garu, Mi Class is very supper...
Dhanyavadhamulu guruvu gaaru. Your explanation awesome 💐
Res. Sir, for cancer ascendant can we wear gemstones for benefic planets or we have to see thei placement in horoscope ?
Guruvugariki namaskaram 🙏🙏🙏🙏💐💐💐💐
Thank you so much God bless you 🙏 💖 🙏
చాలా చక్కగా చెప్పారు గురువు గారు
Superrrrr ga chepparu...selfless class...bless you sir
Miru very good teacher sir
Thank you!
Guruvu gariki paada namaskaralu..me valana austrology chuddam nerchukunna sir..🙏🙏🙏🙇
Thank you
Good explanation with simple technic
Very nice guruvu Garu about your explanations on this video
Chala Baga cheputhunnaru sir tq.vivaha muhrtha lagnam nirnayam Ela vivaranga chepandi sir .
I will do it after a few months later
Thank you sir for explaining nicely ..
Goog.Guruvu.Gaaru
Chala Baga aradham ayindhi guruvu garu thank u so much 👍
Thank you very much sir 🙏😊
Simple ga chepparu nerpinchesaruuuu
Tq sir but apps tithi,nakshatram,varam,chepta annaru guruvugaru cheppandi
Sir, Subha grahalu, 1,5,9,4.&10 ok. I have read that ucha grahalu (papa) own place lo
also will do good.
yes! many books mention like that but lagnam nundi fix cheste confusion undadu, otherwise you will face contradictions later on
@@Gopals_Astrology sir what about ucha ,oun place planets .they will do good or bad even they are papa grahalu.
గురువు గారు నాది తులా లగ్నం . లగ్నాధిపతి శుక్రుడు. మీరు చెప్పింది తులా లగ్నానికి శని శుభ గ్రహం, గురు పాప గ్రహం.కానీ నా జీవితంలో గురు దశ చాలా బాగా జరిగింది, కానీ శని దశలో చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడు మీరు చెప్పింది ఎలా కరెక్ట్ అవుతుంది.
Chala baba chepparu sir
Very good explanation sir thank u 👌😊👍🏻💐
Dhanu lagnam ki sukrudhu yogisthara
Sukrudhu in 3 rd kumbarasi
Sukrudhu papi ayina yogisthara sir
Simply super Guru ji
Thank you!
Namaste guruvugaru. Meshalagnaniki sukra shanulu papulu kada. Mari kendralayina tula makara adhipatulu shubulu kavali kada. Dayachesi vivarinchandi
Super explanation...... Thank you so much sir
చెప్పిన మాట చాల టైమ్స్ చెప్పొద్దంది
Super clarification sir, thank you
Thank you so much
Very nicely explained. any person can know
Sir చాలా బాగాచెపుతున్నారు, ఐతే జన్మ లగ్నం లెక్క వేశాటప్పుడు సూర్యడు ఎన్ని డిగ్రీ లు వున్నాడు అని ఎ పంచాంగం లో ఇవ్వరు. వారు డైరెక్ట్ గా సూర్యోదయం నుండి లెక్క కడతారు, మరి అది తప్పు. మీరు దిని గురుంచి చెప్పగలరు. మీరు వాడే app ఏమిటో తెలియచేయగలరు
www.onlinejyotish.com
🎉🎉🎉🎉🎉Thanks🎉🎉🎉🎉
🙏Sri Gurubyonnamah 🙏
Ma kosam Meru chala ఓపిక చేసుకుని ceputunnaru meku 🙏🙏🙏🙏🙏
It’s my pleasure
గురువు గారు బాగుంది
Chalaaga chebutunnaru guruvu garu naku chala rojula nundi jyothisyam nerchukovalani vundi me class&videos baga arthamavutunnayee
Excellent preaching
Guruvu gari ki namaskarmulu
Sir nadi shima lagnam Mariyu Makara rasi.surya lagnam ,shani rasi.Adi follow avvali chappandi
Guruvugaru nadi makara lagnam Sani adipati annaru kada kani Naku lagnam lo guruvu vunnadu anducheta emayina problem a sir cheppandi please
chala clear GA chepparu sir
Sir, pls clarify my doubt which lagnam considered in D1/D9 charts for Subhulu or Papulu from Lagnam.
K. Raji. Telugulo chala baga chepparu anni telugulo ne chappu sir
చాలా ధన్యవాదములు
Good explanation sir
Thank you
Thanks for your session
Good explain sir