నాగఫణి శర్మగారి అవధానం అనితర సాధ్యం కేవలం తెలుగు భాష కి మాత్రమే ఉన్నవైశిష్ట్యం అవధానమనే భూషణం! శ్రీ నాగ ఫణి గారికి ఈ భూషణం స్వతఃసిధ్ధం,జన్మాంతర సుకృతం!
3:18 దత్తపది 5:49 తెనుగున పరభాషా పద ప్రయోగం 8:08 దత్తపది - తెలుగు పదాల సంస్కృత ప్రయోగం 10:26 ఊళ్ళ పేరుతో పద్య పూరణ 13:12 ప్రముఖుల పేర్లతో రామాయణార్థంలో శార్దూల ఛందస్సు పద్యం 16:15 టీవీ పరికరాల ఉత్పత్తి కంపనీల పేర్లతో శ్రీ కృష్ణ రాయబారం లో సన్నివేశం 17:47 దత్తపది- మహాభారత పాత్రధారుల పేర్లతో రామాయణ నేపథ్య పద్యము 18:56 దత్తపది - హాస్య నటుల పేర్లతో 20:24 దత్తపది - ఆంగ్ల పదాలతో సంస్కృత ప్రయోగం 24:58 కె. విశ్వనాథ్ వారి కార్యక్రమ మలి పలుకు
శర్మ గారికి నా హృదయ పూర్వక నమ సుమాంజలితో తొలిగురువేవ్వరో తెలుసుకోవాలని మలిగురువులతోనే మాటలాడాలని కల కనని రోజు లేదు కవితలల్లి ఇవ్వాలని చిరునవ్వుల మిమ్ముచూసి చివురించే నామనసే. అందమైన లోకమా కవితా ధరహసమా మృధుమధురపు మాటలతో అల్లిన సుమహారమా
Exceptional my lord it's only can be a great mercy of god given gift My god exceptional, no words Without saraswati kataaksham no one can even think of such spontaneous skill
మాడుగుల నాగఫణిశర్మ నీ అడుగుల స్వర సవ్వడిలా ! సాంగత్య స్వర కవిత కాదు నాది !వ్యాకరణ వాక్కులేదు ! మాధుర్య వాక్కు నీది ! మద్యం తాగుతూ ! మరో లోకం !నాది! వింటా ! నీ వాక్కులు వీనులవిందుగా ! సుందర స్వప్నంగా ! కళ్ళు చెమురుస్తూ ! తుడుచుకొంటూ ! వింటా నీ సాహిత్య లీల ! గుండె నిండిన ఆనందం ! శ్రవణానందం ! నీ గాత్రం ! స్తోత్రం ! సరస్వతి దేవి సంగతులు శృంగార సింగార పదాలు నీ హక్కు ! దిక్కులన్నీ దద్ద రిల్లు మదుర గాత్ర మాధుర్యం నీది! మధురకవీ ! నాకివ్వవా? నీ పద కృతి ! నా పద్య రచనా కౌసలంకి సులభంగా ! ఏమని ? చెప్పెద ? నీ మహనీయ కవితా గాత్ర సంపద సౌరభ్యాన్ని! ఆంధ్రుల కోహినోరువా ? నాగఫనీ ? మా మణి ! సిరసాభి వందనం ! ఎందరో ! మహానుభావులు ! మాడుగుల మరో మహాను మధురం !
భగవంతుని వైపు దారి వేసే రోడ్డు రోలర్ లాంటి వారు. నాగపనిశర్మ గారు. ఎలాంటి పదముతో కూడిన రాయి వేసిన, దాన్ని క్రమబద్దీకరించి తొక్కుకుంటూ భాగవతం వైపు వెళ్ళిపోతారు.
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు. సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు. ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది. అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు.. దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష. ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------- Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu. Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit. Andhra language is a combination of Telugu and Sanskrit. Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature. Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty. Greater than Sanskrit in this regard. For example to know the feature of Ajanta language "రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......." could be written in one stretch as "రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................" This can be written without stopping anywhere in a single piece. Hundreds of thousands of sentences can be written in a single sentence. If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful. That Wonder is the Andhra language that we think is Telugu today.
నాగ పని గారు మీ పేరులో విశ్వనాగును ఆభరణంగా ధరించారు లయకారకుడు శివుడు నాగాభరణం ధరించినవాడు మీరు శివుడి కంఠంలో ఉన్న ఆ విషయాన్ని అమృతమయం చేస్తూ మీ రాగాలాపన ద్వారా శతావదానులను కాదు శత సహస్రవ దానులను సైతం మెప్పించగలరు మిమ్మలను పొగడడం ఆ శివుడికి కాసిన్ని నీళ్లు మహా అయితే బిల్వపత్రం మారేడు పత్రం సమర్పించుకొని రెండు చేతుల జోడించడమే మీరు శివుడి ఆజ్ఞతో సరస్వతీ పుత్రుడిగా శ్రోతలను సంపాదించుకోవడంలో ధనలక్ష్మి పుత్రుడిగా అవతరించారని చెప్పక తప్పదు ఏదో చంద్రునికి నూనె పోగుల నేను నా అక్షరాలను సమర్పించాను ధన్యవాదాలు సరస్వతి వాక్కులను నాలుక పైనుండే జారవడిచే మహానుభావుడికి ఇచ్చే సాష్టాంగ నమస్కారాలు
Do anahata chakra sadana naturally you become but people feel down of. Themselves and feel worried that's problem its simple just do chin mudra you will know these things but lot of people confused as they don't understand these things slience is greater than these things Balasubramaniam is good singer If some one who is not capable of these poetry he is in safe position thanku
No doubt, he is a great pandit. But he came away fleeing from a foreign country amidst of his tour having been attempting a rape on a host. Thereafter he is seen nowhere. Mr.YSR Reddy , then CM, had to save him making it calm.
And the case was not proven..and even cases are filed just to demolish his fame..on account of not paying his SAMBHAVANA the quarrel raised..and these cheap fellows filed a case against that great pandit..you so called christians are trying to defame him..shame on your part..really
@@Mkrupachari its true Europe telugu assn conducted a program in US and a woman complained to US police about attempt to molestation. He was sent back to India unceremoniously. After that his popularity reduced a lot.
@Chandrabhanu Ogirala Ante nuvvu USA lo appudu unnava. A woman complained to US police about attempt to molestation. That time he was sent back to India unceremoniously. Am I correct. Late YSR saved him.
తన తల్లి, చెల్లి ఆడవారు అన్న జ్ఙానము ఉంటే పరాయి స్త్రీల పట్ల ఎలాంటి దరిద్రపు వెధవా అనుచితముగా, అసభ్యముగా ప్రవర్తించడు. ప్రవర్తించి సిగ్గులేకుండా బరితెగించి తిరిగడు. అలాంటి దౌర్భాగ్యులను పొగిడేవారు దైవ శాపానికి గురై బ్రతికుండగానే నరక భాధలు పడతారు- వివేకానందుడు.
అద్భుతమైన ధారణ తో అలవోక గా ప్రయోగం చాలా హృద్యంగా ఉంది. 🙏🏻👌👌👌👌👌
Idhi elaaa saadhyam really mind blowing sir
Excellent really naaaa bhuuuthooo naaa bhaaavishyathiii
నాగఫణి శర్మగారి అవధానం అనితర సాధ్యం
కేవలం తెలుగు భాష కి మాత్రమే ఉన్నవైశిష్ట్యం
అవధానమనే భూషణం!
శ్రీ నాగ ఫణి గారికి ఈ భూషణం
స్వతఃసిధ్ధం,జన్మాంతర సుకృతం!
😊😮😮
Astonished...after seeing that talent..even reaching to feet of that talent is impossible
Sathakoti Sahasra vandhanaalu Mee Vidhvatthuki no words Sir!
చాలా అద్భుతం పాండిత్యం శ్రీ వాణి శక్తికి నమస్కారములు🙏👌👌👌🙏
3:18 దత్తపది
5:49 తెనుగున పరభాషా పద ప్రయోగం
8:08 దత్తపది - తెలుగు పదాల సంస్కృత ప్రయోగం
10:26 ఊళ్ళ పేరుతో పద్య పూరణ
13:12 ప్రముఖుల పేర్లతో రామాయణార్థంలో శార్దూల ఛందస్సు పద్యం
16:15 టీవీ పరికరాల ఉత్పత్తి కంపనీల పేర్లతో శ్రీ కృష్ణ రాయబారం లో సన్నివేశం
17:47 దత్తపది- మహాభారత పాత్రధారుల పేర్లతో రామాయణ నేపథ్య పద్యము
18:56 దత్తపది - హాస్య నటుల పేర్లతో
20:24 దత్తపది - ఆంగ్ల పదాలతో సంస్కృత ప్రయోగం
24:58 కె. విశ్వనాథ్ వారి కార్యక్రమ మలి పలుకు
తెలుగు మాట్లాడుతుంటే బాలుగారు ఉంటారు చాలా బాగుంటుంది
శర్మ గారికి నా హృదయ పూర్వక నమ సుమాంజలితో
తొలిగురువేవ్వరో తెలుసుకోవాలని
మలిగురువులతోనే మాటలాడాలని
కల కనని రోజు లేదు కవితలల్లి ఇవ్వాలని
చిరునవ్వుల మిమ్ముచూసి చివురించే నామనసే.
అందమైన లోకమా కవితా ధరహసమా
మృధుమధురపు మాటలతో అల్లిన సుమహారమా
😮
నాగ ఫణి శర్మ గారి రాగం అద్భుతం....
There is no words to praise talent
అవధానం అవధానికి బృచ్చకులు వృచ్చికంలా !
గుచ్చిగుచ్చి పదాలు ఇస్తూ నిన్ను కవ్విస్తూ ! దత్తమ్ !
పూరించమంటే !పద్యం !పూరించిన !పండిత !వర్యా !
జోహారు !నీ కవితా !పఠన!గాత్ర !శైలి !చెమిర్చా నానంద నేత్ర!
Merrayswami eshvarudu
సరస్వతీ పుత్రులు శ్రీ మాడుగుల నాగఫణి శర్మ వారి పాదపద్మములకు 🙏🙏🙏🙏🙏
అద్భుతమైన అల్లికాకృతి ధన్యవాదములు గురూజీ...!!
Exceptional my lord it's only can be a great mercy of god given gift
My god exceptional, no words
Without saraswati kataaksham no one can even think of such spontaneous skill
😮😊
Shathakoti namaskaramulu guruvugaru 🙏🙏
You're very great. I'm your fan. I'm very proud
సరస్వతి పుత్రులకు నమస్సు
మాంజులులు.ఇటువంటి అవధాను ల యుగముల కాలములో జన్మించుట మన అదృష్టము.
మాడుగుల నాగఫణిశర్మ నీ అడుగుల స్వర సవ్వడిలా !
సాంగత్య స్వర కవిత కాదు నాది !వ్యాకరణ వాక్కులేదు !
మాధుర్య వాక్కు నీది ! మద్యం తాగుతూ ! మరో లోకం !నాది!
వింటా ! నీ వాక్కులు వీనులవిందుగా ! సుందర స్వప్నంగా !
కళ్ళు చెమురుస్తూ ! తుడుచుకొంటూ ! వింటా నీ సాహిత్య లీల !
గుండె నిండిన ఆనందం ! శ్రవణానందం ! నీ గాత్రం ! స్తోత్రం !
సరస్వతి దేవి సంగతులు శృంగార సింగార పదాలు నీ హక్కు !
దిక్కులన్నీ దద్ద రిల్లు మదుర గాత్ర మాధుర్యం నీది! మధురకవీ !
నాకివ్వవా? నీ పద కృతి ! నా పద్య రచనా కౌసలంకి సులభంగా !
ఏమని ? చెప్పెద ? నీ మహనీయ కవితా గాత్ర సంపద సౌరభ్యాన్ని!
ఆంధ్రుల కోహినోరువా ? నాగఫనీ ? మా మణి ! సిరసాభి వందనం !
ఎందరో ! మహానుభావులు ! మాడుగుల మరో మహాను మధురం !
Ramanamurty Akundi manyMC ove
అద్భుతం
మీరేమి తక్కువ కాదు ........ మిరిరువులు సూర్య చంద్రులు అనుట ఎంత మాత్రం తప్పు గాదు .....వెలుగులో
మీరు
Ramanamurty Akundi
Jayaho....saraswateeputra
very rare collection..i appreciate your work..please upload dwishatavadhanam full video..i would be really greatfull to you, if you do so..
great sir..
భగవంతుని వైపు దారి వేసే రోడ్డు రోలర్ లాంటి వారు. నాగపనిశర్మ గారు. ఎలాంటి పదముతో కూడిన రాయి వేసిన, దాన్ని క్రమబద్దీకరించి తొక్కుకుంటూ భాగవతం వైపు వెళ్ళిపోతారు.
Excellent sir.... Padhabhivadhanalu gurujii
Namaskaram.
Simply brilliant !
Kishen Gindhe
.
MN
vbbvv.
.
Kishen Gindhe CV.
g
m
Very good sir
4:39 my fav
A great poet 🙏
వీరికి నా నమస్కారాలు
Thank you... All of you
nanduri Srinivas garu cheppina tarvta vachina valu oka like esukondi
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
could be written in one stretch as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
PV And Meedi Friend Ship Great Sharma Gaaru Thota Ramulu
Super sir
brilliant!
It is pure excellence. saraswathi ammavari anugraham.
Adbhutham
మాడుగుల గారు సరస్వతీ మానస పుత్రులు
Can u please post the entire series if you have it. I remember this great event in 1994/5 at Ravindra Bharati. I attended it all days
Your very lucky sir
899
నాగ పని గారు మీ పేరులో విశ్వనాగును ఆభరణంగా ధరించారు లయకారకుడు శివుడు నాగాభరణం ధరించినవాడు మీరు శివుడి కంఠంలో ఉన్న ఆ విషయాన్ని అమృతమయం చేస్తూ మీ రాగాలాపన ద్వారా శతావదానులను కాదు శత సహస్రవ దానులను సైతం మెప్పించగలరు మిమ్మలను పొగడడం ఆ శివుడికి కాసిన్ని నీళ్లు మహా అయితే బిల్వపత్రం మారేడు పత్రం సమర్పించుకొని రెండు చేతుల జోడించడమే మీరు శివుడి ఆజ్ఞతో సరస్వతీ పుత్రుడిగా శ్రోతలను సంపాదించుకోవడంలో ధనలక్ష్మి పుత్రుడిగా అవతరించారని చెప్పక తప్పదు ఏదో చంద్రునికి నూనె పోగుల నేను నా అక్షరాలను సమర్పించాను ధన్యవాదాలు సరస్వతి వాక్కులను నాలుక పైనుండే జారవడిచే మహానుభావుడికి ఇచ్చే సాష్టాంగ నమస్కారాలు
అచ్చు తప్పులను మన్నించగలరు
Tears in my eyes
Woww gurubyonnamaha
Great sir
అద్భతం....
Meru Chala great sir
🎉🎉🎉🎉
Namaste, please upload complete avadhanam videos
Lot of people don't know what he is saying there so making meaning out of things is poetry
Gurubhyonamah Gurubhyonamah Gurubhyonamah
🙏🙏
సరస్వతి పుత్రులు
Do anahata chakra sadana naturally you become but people feel down of. Themselves and feel worried that's problem its simple just do chin mudra you will know these things but lot of people confused as they don't understand these things slience is greater than these things
Balasubramaniam is good singer
If some one who is not capable of these poetry he is in safe position thanku
🌹🙏🍇🍓👌🍎
Do anyone know where to get the full copy of this avadanam?
Why government was not awarded any award like padmasree etc
Hello Sir, thanks for this video, can you upload the complete avadhanam of which this video is a part of. Thanks.
my copy has coropted I have only bit's
Mulukutla siva ram sarma Sir..ee sabha ki adhyakshatha vahinchinadi evaru.? BETHAVOLU RAMA BRAHMAM gara?
@@luckydesigners1569 yes u r right
Adbhutam
Please upload చిలుకకు పధ్యంబు చెప్పనెరని తన్వి పద్యం అప్లోడ్ చేయండి
Serma gari marinni avadhanala vediyos net lo vunchithe baguntundhi
అద్భుతం
Hat's off sir
Padabhivandanalu
Nice
తరువాత తరానికి ఈ కళ అందలి
👍👍👍👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏
Adbutam
Wow
Jangama vara meru
Nishiddakshari ghattam evaraina unte post cheyandi
👌👍🙏♥️💐
SPB gaaru 😓
Please upload full video or is it available in market now if so
Please tell how to approach
Did you found full video
🙏
Wonder
Sir "Meeru Saraswathi matha putrulu"
whataboutbhagavatam10andaboveparts
purnachandra prasad m
purnachandra prasad
Prasad garu meeru desibuntu. Com lo audio vinandi
Ram
న భూతో న భవిష్యతీ
Rip sp balu sir
4:40 , 7:01
When character is lost, everything is lost. Such a legend went into history by virtue of his own misdeeds through which he made his heaven a hell.
eam jerigindhi
Exactly sir,he can be more famous than garikapati & chaganti but the small mistake ruined his life
@@madanmohanmm7765 what happened sir plz tell me
@@madanmohanmm7765 badhushs
గొప్ప కవి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ivi post chesina miku vandhanam
Title Avadanamu kaadu. Vottu Dhaanamu.
Avadhaanamu.
ఒత్తు దానం చేసుంటారు లెండి
@@ULTIMATEMOUKTHIK 😂😂😂🤣🤣🤣
అయ్యా మీకు న్య వాదులు
Muslims perigipotunnaru
Ilantivi inkundav India lo babai
Orey nuv cheppina daniki deeniki emaina sambandham undha?? Get a life bro... Hindus ekkuva unnaru garikapati lanti varu entha mandi unnaaro chepu
@@drsairaviteja5842 niku inko 100 years pattidhi kalluterchkotaniki
No doubt, he is a great pandit. But he came away fleeing from a foreign country amidst of his tour having been attempting a rape on a host. Thereafter he is seen nowhere. Mr.YSR Reddy , then CM, had to save him making it calm.
Koppula Sieonu Is it true? You people are jealous about him..this avadhadam held in 1994..But ysr become cm in 2004..how is it possible?
And the case was not proven..and even cases are filed just to demolish his fame..on account of not paying his SAMBHAVANA the quarrel raised..and these cheap fellows filed a case against that great pandit..you so called christians are trying to defame him..shame on your part..really
@@Mkrupachari its true Europe telugu assn conducted a program in US and a woman complained to US police about attempt to molestation. He was sent back to India unceremoniously.
After that his popularity reduced a lot.
@Chandrabhanu Ogirala Ante nuvvu USA lo appudu unnava. A woman complained to US police about attempt to molestation. That time he was sent back to India unceremoniously. Am I correct. Late YSR saved him.
nee sodi endiraaa babu bala
Brother atanu vivaristunadu avadanam ante teluvanivalaku telustundi ala chepthe
తన తల్లి, చెల్లి ఆడవారు అన్న జ్ఙానము ఉంటే పరాయి స్త్రీల పట్ల ఎలాంటి దరిద్రపు వెధవా అనుచితముగా, అసభ్యముగా ప్రవర్తించడు. ప్రవర్తించి సిగ్గులేకుండా బరితెగించి తిరిగడు. అలాంటి దౌర్భాగ్యులను పొగిడేవారు దైవ శాపానికి గురై బ్రతికుండగానే నరక భాధలు పడతారు- వివేకానందుడు.
శత్రువువైనా గుణాలను కీర్తించాలని శ్రీరామచంద్రుడే చెప్పారు
geee gabbugaani (basligaanni) yenduku pettaaru
Mahanubhavula ku namassumanjali.