World’s Wettest Place | Mawsynram భూమి పై అత్యధిక వర్షం పడే గ్రామం
HTML-код
- Опубликовано: 31 янв 2025
- మాసిన్రామ్ ఈశాన్య భారతదేశంలో మేఘాలయా రాష్ట్రం, తూర్పు ఖాశీ జిల్లాలోని ఒక గ్రామం. మేఘాలయా రాష్ట్ర రాజధాని నుంచి 65 కి.మీ దూరంలో ఉంది. అత్యధిక సగటు వర్షపాతం ఆధారంగా ఈ ఊరు ప్రపంచంలోని అత్యంత తడియైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించబడుతోంది.
గిన్నిస్ ప్రపంచ రికార్డుల ప్రకారం 1985 లో మాసిన్రామ్ లో 26,000 మి.మీ వర్షపాతం నమోదయింది.
Nice video
👌🏻👌🏻👌🏻
😂😂😂😂 rich man
😂😂😂😂😂
Hi