సందీప్ గారు ఫస్ట్ టైం ఒక తెలుగు త్రెవలర్ ఈస్ట్ గోదావరి ఏజెన్సీ అందాలను చూపిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు చూడవలసిన అందాలు కమనీయం . బెస్ట్ ఆఫ్ లక్ బ్రో.
పాపికొండ నేషనల్ పార్క్ వైడ్ లైఫ్ సెంచరీ మారేడుమిల్లి రంపచోడవరం రోడ్ లో అనెస్పకెట్ ప్లేసెస్ చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రా ఛత్తీస్గఢ్ అడవులను చూస్తే చాలా ఆనందంగా ఉంది. సీలేరు రివర్, పుష్ప సినిమా షూటింగ్ స్పాట్ ఫోర్ బే డ్యామ్ చాలా బాగుంన్నాయి. డొంకరాయి డ్యాం. పవర్ హౌస్ బాగుంది. మీరు ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు ఇంకా చూపించాలని కోరుకుంటూన్నాను. డాక్టర్ కలీం నల్లగొండ
మీరు సీలేరు, లోయర్ సీలేరు సందర్శించేటపుడు, స్థానిక అధికారులను సంప్రందించాల్సింది. మీరు ఫోర్ బే డాం చూపించారు గదా. అది రెండు కొండలను మట్టి ఆనకట్ట ద్వారా జలాశయాం నిర్మించారు. ఆ జలాశయం outlet9km ల సొరంగం. పొల్లూరు పవర్ హౌస్ కు వాటర్ అందిస్తుంది. ఆ డాం ఎత్తు ఎంతో తెలుసుకోవాలంటే, ANR, Manjula నటించిన ద೧రబాబు చూడండి. చంద్రగిరి చంద్రమ్మ అన్న పాట, నిర్మాణ సమయంలో, జలాశయ గర్భం లో తీసారన్నమాట. 2) సీలేరు డాం చూశారు గదా. మీకు మొదట కనపడిన చిన్న డాం, దానిని Regulator అంటారు. తరువాతది main dam. Original sileru river ని అడ్డగించి, regulator Dwaara power house ku pamputaru. Regulator, water flow ni regulate chestaru. 3) మీరు మెయిన్ డాం ఒడిశా వైపు నుండి మెట్లు చూసారుకదా. అక్కడ కళ్యాణమండపం సినిమా తీసారు. చుక్కలు పాడే శుభ మంత్రం అనే పాట. 4(మీరు ఫిల్టర్ హౌస్ కూడా చూపవలసింది. 5.సీలేరు వలస గెడ్డ దాటితే తూర్పు. గో. జిల్లా. ఇంతలూరు వాగు దాటితే ఇంతకు ముందు ఖమ్మం జిల్లా. 6.డొంకరాయి పవర్ హౌస్ చూసారు గదా దాని వెనుకది కూడా మట్టి డాం. దానిని saddle dam అంటారు.
That off road Spot is My Grandmother Home town if any wants to visit you can contact me my friends are recently open Resort their which is near by POLLURU WATER FALLS...I'm so happy to see my home town in one of the best volger Channel 🥰💙👍
Mitrabrundaniki sahrudayapoorvaka namaskaralu chaala sulabhamaina bhashalo varnincharu memu meetho patu adavullo ma bikes py viharinchina anubhooti kaligindi ilanti vlogs prakruti andalanu nadeematalli paravallanu kaavya pustakamla choopinchinanduku dhanyavadalu inka ilanti vlogs chesi maaku anandanubhootulu prasadincha manavi wishing u a very happy journey happy new year healthy life to your red bull n other bulls also thank u namaskaram
అన్నా సూపర్ గా ఉన్నాయి లొకేషన్స్... 👌🏻👌🏻👌🏻 అన్నా ... P.గన్నవరం దగ్గర కూడా అక్వడెక్ట్ బ్రిడ్జి వుంటుంది ఒకసారి చూసి డ్రోన్ వ్యూ పాయింట్ try చేసి వీడియో చేయి.... East గోదావరి జిల్లాలో ఉంది...
డొంకరాయి లోయర్ సీలేరు అన్న ఫస్ట్ టైం మా ఏజెన్సీ ను చాల బాగా చూపేడుతున్నావు అన్న మాది [ అప్పర్ సీలేరు ] చింతూరు బోర్డర్ చ్చత్తీస్గఢ్ బోర్డర్ కుంట గ్రామమం ను రైడ్ చైయ్ ఐ లవ్ అప్పర్ సీలేరు
సందీప్ గారు ఫస్ట్ టైం ఒక తెలుగు త్రెవలర్ ఈస్ట్ గోదావరి ఏజెన్సీ అందాలను చూపిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు చూడవలసిన అందాలు కమనీయం . బెస్ట్ ఆఫ్ లక్ బ్రో.
పాపికొండ నేషనల్ పార్క్ వైడ్ లైఫ్ సెంచరీ
మారేడుమిల్లి రంపచోడవరం రోడ్ లో అనెస్పకెట్ ప్లేసెస్ చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రా
ఛత్తీస్గఢ్ అడవులను చూస్తే చాలా ఆనందంగా ఉంది.
సీలేరు రివర్, పుష్ప సినిమా షూటింగ్ స్పాట్ ఫోర్ బే డ్యామ్ చాలా బాగుంన్నాయి. డొంకరాయి డ్యాం. పవర్ హౌస్ బాగుంది. మీరు ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు ఇంకా చూపించాలని కోరుకుంటూన్నాను.
డాక్టర్ కలీం నల్లగొండ
Super మంచి ప్లేస్ చూపించారు వ్యూస్ హైలెట్ గా వున్నాయి ఇంకా మంచి వీడియోస్ చెయ్యండి
I'm from Donkarayi. TQ very much. I studied upto 10th class there way back 1980. A beautiful and worth seeing place.
Tq bro for the pushpa bridgee locatiom nenu ekadaa tamilnadu emo anukunna but ee location mana sileru lo undii proudd
Super video bro ninu kuda kachithamga veltha super locations i love this video
Very nice Location 💐
And village vlog kosam waiting 💕💕
ప్రకృతి అందాలను చాలా బాగా చూపించారు
Nenu chusanu..chala beautiful place...15 days unnamu...very friendly peoples...food Ki konchem kastame..all the best..👍 nice video
am watching 2nd time this vlog, each and every spot excellent my guess this is first time in RUclips💕
Bro miru explore cheysina places ani epud famous avuthunay miku inka manchi recognition ravali 🤗
Super coverage brother puspha location s.
❤️
Anna Araku paderu chinthapalli badrachalam oka video cheyandi please
Super ga ఉంటాయి bro mee videos..
Super vlog Chupincharu brother super super🤜 🤛🤩🤩🤩🤩
All the best Sundeep. Nice information u r giving. Take care.
ఎంతైనా అడవులు అడవులే ప్రకృతి అందాలను అందాలు ఎంత బాగుంటాయో....కదా మీరేమంటారు
రంప చోడవరం మరెడుమిల్లి అడవులు మరియు కొండలు లోయలు చాలా బాగుంటాయి ఇక్కడ మంచి మంచి మన బడ్జట్ లో వుండే రిసార్ట్స్ ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు...
Super వీడియో brother, నాది రంపచోడవరం బ్రో
❤️
Awsome locations shoot chesaru anna thank you
Very nice video Bro super ❤❤❤
Nice thammudu sandeep 👌
very good job see good locations brother
మీరు సీలేరు, లోయర్ సీలేరు సందర్శించేటపుడు, స్థానిక అధికారులను సంప్రందించాల్సింది. మీరు ఫోర్ బే డాం చూపించారు గదా. అది రెండు కొండలను మట్టి ఆనకట్ట ద్వారా జలాశయాం నిర్మించారు. ఆ జలాశయం outlet9km ల సొరంగం. పొల్లూరు పవర్ హౌస్ కు వాటర్ అందిస్తుంది. ఆ డాం ఎత్తు ఎంతో తెలుసుకోవాలంటే, ANR, Manjula నటించిన ద೧రబాబు చూడండి. చంద్రగిరి చంద్రమ్మ అన్న పాట, నిర్మాణ సమయంలో, జలాశయ గర్భం లో తీసారన్నమాట.
2) సీలేరు డాం చూశారు గదా. మీకు మొదట కనపడిన చిన్న డాం, దానిని Regulator అంటారు. తరువాతది main dam. Original sileru river ని అడ్డగించి, regulator Dwaara power house ku pamputaru. Regulator, water flow ni regulate chestaru.
3) మీరు మెయిన్ డాం ఒడిశా వైపు నుండి మెట్లు చూసారుకదా. అక్కడ కళ్యాణమండపం సినిమా తీసారు. చుక్కలు పాడే శుభ మంత్రం అనే పాట.
4(మీరు ఫిల్టర్ హౌస్ కూడా చూపవలసింది.
5.సీలేరు వలస గెడ్డ దాటితే తూర్పు. గో. జిల్లా. ఇంతలూరు వాగు దాటితే ఇంతకు ముందు ఖమ్మం జిల్లా.
6.డొంకరాయి పవర్ హౌస్ చూసారు గదా దాని వెనుకది కూడా మట్టి డాం. దానిని saddle dam అంటారు.
Excellent....👌👌👌👌👌
@@Raja-rm2ip
99
Hi... Bro
Iam in mothugudem
Meru chupinchedi maa mothugudem chutupakkale . nenu so happy elage inka chala videos cheyalani korukuntunna....💜💜💜
Chala Baga chpinchar
Pre wedding song shoot. Nenu ikkade chesa . Guru ji . Nice location nd .. well exploring 🥰😍🤝🥰🥰🥰
Super Locations bro. Papikonda National Park and sileru way chala bagunnai
Maredumilli nunchi Paderu meeduga kooda Sileru vella vachu.... Chala baaguntundi
You are working very hard to show this type of locations
Excellent explanation Bro.. Nice Locations
Nice journey all the best 👍👍
Nice information and best experience video bro❤️😊
I love konaseema I'm from karimnanagar 👌👌
Very nice anna chala bagundhi
Chala baga chupencharu
Liked this video so much.. 👌😍
Jai icon star Thaggedhele 💥 love you brother
Eagerly waited for that pushpa spot.. thank you so much for showing such beautiful places bro..
Excited Babu. Best wishes.
Hi Sandeep bro your vlogging and explanation was awesome...
It is very great thanks
That off road Spot is My Grandmother Home town if any wants to visit you can contact me my friends are recently open Resort their which is near by POLLURU WATER FALLS...I'm so happy to see my home town in one of the best volger Channel 🥰💙👍
Super brother, we felt very happy by seeing locations and your video. You gave good information.
Thank you very much.
Already we have explored it 2 months back
Xcellent bro u recolleted my boyhood days my stay during sixtys. Thank q may god lead in ur effort by achieve more.
Super anna
Thanks brother good information
Bro super untunnai
Thanks, bro,, video details,,,, thanks you
Super video
జై శ్రీరామ్🏹🙏
Mitrabrundaniki sahrudayapoorvaka namaskaralu chaala sulabhamaina bhashalo varnincharu memu meetho patu adavullo ma bikes py viharinchina anubhooti kaligindi ilanti vlogs prakruti andalanu nadeematalli paravallanu kaavya pustakamla choopinchinanduku dhanyavadalu inka ilanti vlogs chesi maaku anandanubhootulu prasadincha manavi wishing u a very happy journey happy new year healthy life to your red bull n other bulls also thank u namaskaram
Excellent 👌 Nature 🙏
Beautiful location🎉🎉🎉
Great super video
Superb bro ❤️ From VIZAG
Superb awesome
Love from Raichur
❤️👌 super anna
Thanks a lot for the video.
Ann,supar👌👌👌💯
Super location bro
లోకేషన్ సూపర్
Super,,❤️...❤️❤️
Love from vizag ❤️
15:24 Saami saami song spot adhi
Very interesting video sir
Good explain 👍
First like anna
Super anna ✊
Excellent brother
❤❤❤❤❤supervision
అన్నా సూపర్ గా ఉన్నాయి లొకేషన్స్... 👌🏻👌🏻👌🏻 అన్నా ... P.గన్నవరం దగ్గర కూడా అక్వడెక్ట్ బ్రిడ్జి వుంటుంది ఒకసారి చూసి డ్రోన్ వ్యూ పాయింట్ try చేసి వీడియో చేయి.... East గోదావరి జిల్లాలో ఉంది...
Super super ❤️ brother
డొంకరాయి లోయర్ సీలేరు
అన్న ఫస్ట్ టైం మా ఏజెన్సీ ను చాల బాగా చూపేడుతున్నావు అన్న మాది [ అప్పర్ సీలేరు ] చింతూరు బోర్డర్ చ్చత్తీస్గఢ్ బోర్డర్ కుంట గ్రామమం ను రైడ్ చైయ్ ఐ లవ్ అప్పర్ సీలేరు
Soon chinturu vastanu
@@TeluguTravelVlogger అన్న మాది అప్పర్ సీలేరు..❤
Love You Annayya
Anna nv Naa favourite anna
Amazing vibes brother👌intha manchi places pettukoni mana valu shootings kosam Kerala veltharu waste fellows......
Nice bri
Beautiful locations
memu kooda travel cheasam bro badrachalam to vizag sileru root lo superb waterfalls untai and sileru to chinthapalli root manchi adventure untadhi memu ofter noon badrachalam 2ku bayaladeri night paderu 9ku reach ayyam chala manchi memoribel ride naku adi
Super👌
Anna super videos
😊
Aaa route lo araku velte mamuluga undadu bro try chy oka sari
Hi anna. Ninu mothugudem lo unthanu..... Ma village mothugudem..... Ma shop name shankar mobiles.
Super madhi mothugudem
Market nunchi right kakunda direct ga velli pote dam kinda ku velatharu superb look nuvu miss ayavu bro
Next time I will try
i like agency super places
Wow nice views
Lakkavaram ‘Y’ junction..🥰🥰🥰
Nice
Bro kukunoor Village video tiyandi view baguntundi
Ok
👌👌👌
👌👏🖐️👍
👍🏻👌
Hi bro i love Vijayawada ♥️
Anna aa hanuman gudi dagara urr ni manyamkonda antara anaa???
Bro maadhi e village A bro
Mothugudem .ahh locatiobs dhaggare
Super
Beautiful sileru
True
Vela ramoji film cities kuda chalavu. ee views ki. 👍
Dam view super