Это видео недоступно.
Сожалеем об этом.
వేటూరి కలం..తెలుగు సినిమాకి ఓ వరం || Veturi Sundararama Murthy Real LIfe Story ||
HTML-код
- Опубликовано: 20 мар 2020
- పాటల సిరి..వేటూరి..
వేటూరి కలం..తెలుగు సినిమాకి ఓ వరం
Veturi Sundararama Murthy Real LIfe Story,
Lyricist Veturi Sundararama Murthy,
Veturi Sundararama Murthy (29 January 1936 - 22 May 2010), popularly known as Veturi, was a Telugu writer mostly popular for his film songs. His career in the Telugu film industry spanned more than four decades. He was highly admired and cherished for his deep and meaningful lyrics in Telugu songs. He was considered an inspiration by many lyricists.
Veturi was born to Chandrasekhar Sastry and Kamalamba in Pedakallepalli, near Challapalli, Krishna into a Telugu brahmin family. Veturi was a nephew of the Telugu Research Scholar Veturi Prabhakara Sastri. His grandfather Veturi Sundara Sastry was also a poet.
Veturi had contacts with the Telugu film industry during his days as a journalist. He used to meet veteran lyric writer Dasarathi often. Legendary director Chittor V. Nagaiah offered him a role in his film, Naa Illu.[7] However, two days before the shooting began, Veturi decided not to act as he felt that he was not fit for acting, and wrote a letter of apology to Nagaiah for rejecting his offer. Sri.N.T. Rama Rao, has invited him to join the film industry as a lyricist. In 1974, he wrote his first song, "Bharatanaari Charitamu" in the form of Harikatha, for O Seeta Katha under the direction of the legendary director, K Viswanath.
Latest Telugu Short Film, funny video, comedy scenes, telugu comedy, biography in teluguintelugu, AGE Creations, AGE ENTERTAINMENT
#VeturiBiography,
వేటూరి, విశ్వనాథ్ ఇద్దరూ ఉద్దండులే. క్రిష్ణానదీ తీరానికి ఆవైపకొరు ఈ వైపకొరు వేరు వేరు జిల్లాలో జన్మించి 40 ఏళ్ల తర్వాత కలుసుకొని ఎన్నో అజరామర రంజకాలతో తెలుగువారినలరించారు. వేటూరి విశ్వనాథ్ బంధం చివరి వరకూ కొనసాగింది. ఇద్దరు సరస్వతీ పుత్రులకూ శతకోటి వందనాలు 🙏🙏
తెలుగు లో వేటూరి గారు పాట రాయడం బహుశా తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టమేనేమో 🙏🙏
స్వర్గం లో స్వరస్వతి దేవి వద్ద.. ఎన్నో శ్లోకాలు రచన చేసి పటిస్తున్న వేటూరి సుందర రామ మూర్తి గారు మీ పాటలకు దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇవ్వాలి...కాని ఇవ్వలేదు ఎందుకంటే దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చే సభ్యులకు హిందీ పాటలు మాత్రమే అర్ధం అవుతాయి.. మన తెలుగు పాటలు అర్ధం కావు... ఇటువంటి చెత్త వ్యవస్థ ను క్షమించండి
మీపాటలు పులకింత లలో మేము ఎప్పుడు ఉర్రుతలుగుతాం ఇటువంటి అద్భుత పాటలను మా తెలుగు జాతికి ఇచ్చినందుకు తెలుగు ప్రజలు మీకు ఎప్పుడు రుణగ్రస్తులే....
తెలుగు తల్లి గర్వించే ఆ తల్లి ఋణాన్ని తీర్చుకున్న, తెలుగు భావసంపుటి, సాహిత్యం రంగరించిన అనేక జీవనదుల సంగమమే వేటూరి. 🙏🙏🙏
మీ వ్యాఖ్య నం చాలా బాగుంది, తెలుగులో ఎంత మాధుర్యం ఉందో !
వేటూరి గారు ఒక అద్భుతం
అలాంటి మహానుభావులు ఇక పుట్టరు.
నా తెలుగు పండితుడు కవి వేటూరి కూడా
నా తెలుగు లోని మాధుర్యం ఎక్కడ కలదు.
నవ నాడులుకు నాద స్వరాలు దెగ్గరగా చేసింది మీరు.
వేటూరి గారికి పాదాభివందనం
Salute to Legendary Lyricist Veturi
రండి సార్. ఇంకెందుకొస్తారు బాలు గారు కూడా మీవద్దకే వచ్చారుగా. అక్కడే పడించుకోండి. మేము నిశ్శబ్దంగా మిగిలిపోతామ్. నమస్తే సార్.
చాలా భావోద్వేగంతొ చెప్పారు మీరు
వేటూరి గొప్ప పాటకారి
మహానుభావుడు వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు
ఝుమ్మంది నాదం...సిరిసిరమువ్వ మరచిపోయారు..
Great poet..
Veturi gariki pushpanjali.The greatest lyricist in telugu cinema industry.🙏🙏🙏
Sir..Veturi garu.You are ever green Lyrical writer..sir..
Veturi is all rounder...
Enta Baga explain chesaru Mari andukandi 2 year nundi video cheyadam ledu please cheyandi..
Veturi is my favourite lyricist
Navarasa kavi veturi sundaramurthy🙏
Mahaneeyudu 🙏🏼🙏🏼🙏🏼
Veturithebestever
One & Only..VETURI 🙏
Paatala oota mana Veturigaru
In my opinion veturi garu is far better than sirivennela garu.
Good editing, collection of information awesome 👍
He is not a legend ; He is guru of legends
Very nice
Miss you veturi garu
'ఏరుదాటెరుపోతుందో' కాదు తల్లీ...ఏ దారెటు పోతుందో..
Guruvu Garu
Veturi
Nice video... sirivennela Seetha Rama Sastry gaaru gurinchi cheppandi 🙏🙏
Telugu cinema address veturi
Good narration
He acted in guest ( cameo) roles in mallepoovu and Mallepandiri
You forgot Rajan Nagendra his favourite music director
Veturi is Kaliyuga srinathadu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పోయాను ani cheppali pothanu kaadu starting lo 0:04
Maha thalli neevu evaro kaani ekkada kuda "ణ" ని పలకడం లేదు. వేణువు, కోణం వచ్చినప్పుడు "ణ" బదులు "న" పలుకుతున్నారు. దయచేసి సరిచేసుకోండి.
Matalu ravvu ,chatulu yati dadampetatam thappa
🌺🙏🏾🌺
Padamu etu pothuna .payanm yedaikaina. Veturi
Vetoori kadu kadu paatoori variki padabhishekam
Box item ante emi
Vivarana su varnana
( abbaba iddhu adhirela...
Oomuddhu.hit Song ..
Chodalani undhi moovie
Song)
oka maayapaatalaraasinapichodu ayina vetrini visvakavi gurram jaashuvagaaritho polika chiggu vundaali cheppe boothu chanels ki