నమస్కారం గురువుగారూ...మీకు పాదాభివందనాలు ...మీరు చెప్పే విధానం , చెప్పే విషయాలు చాలా useful గా వున్నాయి. Please post post more such videos. Thank you so much sir
సాయిరాం మీకు పాఠం చెప్పడంతోపాటు వీడియోలో స్వరాలు కనిపిస్తేనే నేర్చుకుంటారా?. ఇప్పటికి నేను నాసమయాన్ని వెచ్చించి వీడియోలు చేస్తున్నాను. description లో notation వుంటుంది అది రాసుకుని సాధన చేసేంత ఓపిక, జ్ఞానం మీకు లేకపోతే సంగీతం ఎలా వస్తుంది?. గరువులకి సేవచేసి గురు పాదాలు పట్టుకుని సంవత్సరాలతరబడి సాధన చేసేవారికే సంగీతం సాద్యం కావటంలేదు. ఇక మీలాంటి వాళ్లుకి గురువులు సేవలందిస్తే సంగీతం నేకుంటారా? అంతేకాకుండా మేము ఎలా బోధించాలొ తెలియజేస్తున్నారు, అంత అవసరమేంటి నాకు. అందుకే ఈవిద్య అందరికీ రాదు.
నమస్కారం గురువుగారూ...మీకు పాదాభివందనాలు ...మీరు చెప్పే విధానం , చెప్పే విషయాలు చాలా useful గా వున్నాయి. Please post post more such videos. Thank you so much sir
tappakunda prayatnistanu
Vandanalu guruvu garu
Mohanaragam vivaranachala usefull 👃
Method of teaching is quite systamatic sir thanks a lot
చాలా బాగాచెబుతున్నారండి
Thank you so much sir
Sir you'r a great master gurugaru
sairam
Bahu uttamam mahodaya Padmodaya bhaskara
ధన్యవాదములు సాయిరాం
Super sir chalabagumdhi 👌👌👌👌👌
Sangeeta dinotsava shubhakankshlu guruvu garu
Thankyou sir.very uniqueand useful exercises.
🙏
Pdf ఉంటే బావుంటది
Dhanyavadhalu Sir
🙏 సాయిరాం
Thank you Sir. Sairam
sairam
Gurubhyonamaha
Sir..nenu part 1 complete chesanu..dhanyudini
👍
I love you sir
🙏
Sai ram. Namaskaaram andi. Mee video eeroju naku ankokundaa dorikindhi.. paddatigaa ragamulatho sarali swaralu cheptuu podi swaralu first paadekane swarasthanalu telusthaay Ani cheptuu. Importance cheppaaaru. Correct ga guide chestunnaaru. Inkaa ilanti paddathilone videos chesi pettandi sir. Idi devudu cheyistunnaadu meetho ankuni cheyyandi. Meeku devudu ichina gnaanaanni guruvu dorakka nerchukundaam ane aatruta unnavallaki Chala useful. gurumukhanga undi nerchukunnattu undhi.. Plz don't stop. Go ahead. I subscribed to your channel now. Inkaa pettandi sir videos plz. Sarali Swaralu sahityam tho idivaraku ekkado vinnaaanandi. Plz dayachesi pettagalaru sahityam tho sarali swaralu. Adhi vetukutuu unte Mee video dorikindhi. Sairam 🙏
ధన్యవాదములు సాయిరాం
తప్పకుండా 🙏
@@SangeethaNilayam .. thanks andi
🙏🙏
🙏
Padetapudu letters vaste baguntundi
సాయిరాం
మీకు పాఠం చెప్పడంతోపాటు వీడియోలో స్వరాలు కనిపిస్తేనే నేర్చుకుంటారా?. ఇప్పటికి నేను నాసమయాన్ని వెచ్చించి వీడియోలు చేస్తున్నాను. description లో notation వుంటుంది అది రాసుకుని సాధన చేసేంత ఓపిక, జ్ఞానం మీకు లేకపోతే సంగీతం ఎలా వస్తుంది?. గరువులకి సేవచేసి గురు పాదాలు పట్టుకుని సంవత్సరాలతరబడి సాధన చేసేవారికే సంగీతం సాద్యం కావటంలేదు. ఇక మీలాంటి వాళ్లుకి గురువులు సేవలందిస్తే సంగీతం నేకుంటారా? అంతేకాకుండా మేము ఎలా బోధించాలొ తెలియజేస్తున్నారు, అంత అవసరమేంటి నాకు. అందుకే ఈవిద్య అందరికీ రాదు.
Sai ram sar
sairam