Classical and Light music difference॥singing tips॥carnatic music lesson for beginners in telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 81

  • @krismaly6300
    @krismaly6300 2 года назад +1

    Gurugaariki వందనములు
    మీ ఉపన్యాసం చాలా తీయగా వుంది
    ఒక సంగీత గారిని కి తెలిసిందే విషయం చెప్పారు అందుకు నా ఇంకొక వందనము
    Please share some more videos
    Thanks for educating the community and appreciate your volunteering Thanks to team

  • @saikirangovardhanam8218
    @saikirangovardhanam8218 2 месяца назад

    నేను ఈ భేదం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీ మంచి వీడియో దొరికింది. ధన్యవాదములు🙏

  • @mivenkatmusicalworld5969
    @mivenkatmusicalworld5969 2 года назад +1

    Guruvugaru gariki... padhabhivandanalu... Chala chakkaga cheparu... Naku kontha swara gnanam undi.. cinima paatalu bagane padagalanu....but puthi sthailo padalante meru cheppinattuga sangeetam lo kaneesam basics aina nerchukovalani anukuntunnanu.. cini sangeetam lo raaninchalante karnatic music nerchukomantara? Hindustani music nerchukomantara? Dayachesi thelupagalaru...🙏

  • @పల్లంరెడ్డిదశరథరామిరెడ్డి

    సంగీతం, గానం,గాయకులను గురించి బాగా విపులీకరించారు.అభివందనాలు!

  • @jawaharbabu202
    @jawaharbabu202 Год назад

    Sangeetagnana prakriya theliyajesinanduku dhanyavadamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @haritadepalli959
    @haritadepalli959 4 года назад +2

    సార్, నేను మరో విధంగా మనవి చేసుకుంటాను. లలిత సంగీతం చిరుతిండి వంటిది - అల్పంగా వుంటుంది, ఆ క్షణానికి తినడానికి రుచిగా వుంటుంది. శాస్త్రీయ సంగీతం పంచ భక్ష్యాలతో కూడిన భోజనం వంటిది. భోజనం శరీరాన్ని నింపినట్లు, శాస్త్రీయ సంగీతం మనస్సుని ఆత్మని నింపుతుంది. చిరుతిండి ఆకలిని మందగింప జేస్తుంది.
    Light Music lo ఉన్న సంక్లిష్టతని మీరు బాగా చెప్పారు. సినీమా పాటలో ఉన్న మూడు నిముషాల వ్యవధిలో సంగీత కారుడు శ్రోతల మనస్సుని చూరగొనాలి. శాస్త్రీయ కచేరీలో ఆ సందర్భాన్ని గాయకుడు క్రమేపీ build చేసుకునే వ్యవధి వుంటుంది. కల్పనకి అవకాశం వెసలుబాటు వుంటాయి. లలిత సంగీతం, ముఖ్యంగా సినిమా సంగీతంలో గాయకుల గాత్రపు అందానికి విశేష ప్రాధాన్యము ఎక్కువ. అందుకే spb లా పాడలేదు, ఘంటసాలలా పాడలేదు, అన్న మాట వినపడుతుంది. కానీ నా అనుమానం సినిమా పాటలో ఉన్న నిక్కచ్చితనం అదీ కూర్చినప్పుడు ఏర్పడి వుండదు. ఆ రోజు మహదేవన్ గారో, ఇళయరాజా గారో తమకు నచ్చిన విధంగా కూర్చి పాడించి వుంటారు. ఆ తరవాత అది ప్రాచుర్యం పొంది ప్రామాణ్యమై కూర్చుంటుంది. ఈ రకమైన ప్రామాన్యత కొన్ని ప్రసిద్ధమైన శాస్త్రీయ కృతులలో మనం చూస్తూ వుంటాము. ఉదాహరణకి పంచరత్న కృతులు, లేదా ఘంటసాల గారి పుష్పవిలాపము వంటివి. కానీ లలిత సంగీతం పాడటం లో ఉన్న సౌలభ్యం ఏమిటంటే అదీ మళ్ళీ మళ్ళీ విని వుండటం వల్ల సామాన్యులు కూడా అంది పుచ్చుకు పాడగలుగుతున్నారు. 70 సంవత్సరాల నాటి "కలవరమాయే మదిలో'' పాటని కాస్త సంగీత అభిరుచి ఉన్న వారందరూ, సంగీత జ్ఞానం లేకుండానే పాడ గలుగుతున్నారు. అదే విధంగా సినిమా సంగీతంలో క్లిష్టమైన సంగతులు, గమకాలు, తాళగతుల జోలికి వెళ్లరు. శాస్త్రీయ సంగీతం శృతిలయల నిర్దిష్టత ఒక్క పావుక్రియ కాలం పాటు చెడినా కూడా గాయకుడిని క్షమించదు.

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  4 года назад

      సాయిరాం ,బాగుంది మీ విశ్లేషణ

  • @suribabubejjepalli4138
    @suribabubejjepalli4138 3 месяца назад

    Well explained sir

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 2 года назад +1

    Basic course fundamentals minimum emito teliyachasta baguntundi.

  • @prameelamarpuri2986
    @prameelamarpuri2986 4 года назад

    సార్ మీ విశ్లేషణ చాలా సూక్ష్మగా వివరణగాఉంది కృతజ్ఞత లండి

  • @vimalathomas9764
    @vimalathomas9764 4 года назад

    Guruvoo gariki namaskaram , matham addu rakunda Chala bhaga explaining chestunnaru , devoodu mimalni enkka yekkuvaga dhivinchalani korukuntunanu , tq

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  4 года назад +1

      సంగీతానికి కుల, మత బేధాలు లేవు, ఎవరు దానిని ఆరాదిస్తారో, ఎవరు సంస్కారం కలిగివుంటారో వారికి వారికి సాధ్యమౌతుంది. అదికూడా పూర్వజన్మ శుకృతం.

  • @manikumar96999
    @manikumar96999 4 года назад

    Chala teliyani Sangeetha vishayalu chebutunaru sir ... Thank u sir

  • @pshivaiah8523
    @pshivaiah8523 4 года назад

    Super sir sanginthani gold shop chala baga chepinaru🙏🙏🙏🙏🙏

  • @geethatudi6849
    @geethatudi6849 4 года назад +1

    Thank you sir looks like you are very talented but my humble request is please make in short videos with small topic like step by step not more than 5 min. Then it’s going to be big successes.

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 3 года назад

    Super Explanation Sir, Thanks.

  • @kavadimaheshwari3373
    @kavadimaheshwari3373 4 года назад

    Thank you sir 🙏chala baga explain chesaru

  • @indiradhenuvakonda7318
    @indiradhenuvakonda7318 4 года назад

    Chala vivaramgachapparu guruvugaru dhanyavadalu

  • @madhankrishna2056
    @madhankrishna2056 4 года назад

    Chala goppa vivarana andi🌹🌹

  • @bhuvaneswarigowd7391
    @bhuvaneswarigowd7391 2 года назад

    🙏🙏 thank you sir

  • @sambasivaraokamepalli9424
    @sambasivaraokamepalli9424 4 года назад

    Very honestly explained Sir,

  • @disztan
    @disztan Год назад

    Good morning sir

  • @manoharinifashions7173
    @manoharinifashions7173 4 года назад

    ధన్యవాదములు గురువుగారు...

  • @SujathaSujatha-lu9ek
    @SujathaSujatha-lu9ek 4 года назад

    Super sir...🌷🌷

  • @gandrakotaannapurna9639
    @gandrakotaannapurna9639 4 года назад

    Super🙏🙏🙏👌👌👌👌

  • @sumitraduvvuri
    @sumitraduvvuri 4 года назад

    గురుదేవో భవ 🙏🙏🙏

  • @venkateshsiddhartha354
    @venkateshsiddhartha354 4 года назад

    Super your lesson

  • @mohanrajbhat1815
    @mohanrajbhat1815 2 года назад

    sir me ph no screen meedha display petendi

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 2 года назад

    Etharulu ki vinasopuga laniappudu sasthrey sangeethamu ruchi ga vundadu.

  • @nagarajuj6225
    @nagarajuj6225 4 года назад

    Good Explanation sir

  • @vijaykrishna1921
    @vijaykrishna1921 4 года назад

    Om namah shivaya guruvugariki

  • @madhavi25
    @madhavi25 2 года назад

    Nenu music student ni sir.also music lover ni

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 2 года назад

    నమస్తే సార్, సినిమా పాటల లో వాడే గమకాలు ఎటువంటివి ? అంటే క్లాసికల్ మ్యూజిక్ లో వాడే గమకాలు ఒకటేనా? తెలియజేయప్రార్థన.

  • @bhagyalaxmi4932
    @bhagyalaxmi4932 3 года назад

    🙏🙏🙏

  • @bhadrayyavaida5579
    @bhadrayyavaida5579 3 года назад

    Ilaiyaraja gurinchi cheppandi sir

  • @satyavathikopparapu7787
    @satyavathikopparapu7787 Год назад

    😊🙏🏻💐🙏🏻

  • @g0pisai801
    @g0pisai801 2 года назад

    Sir enni musics unnaiyi edi nerchukonte manchidi

  • @madhavi25
    @madhavi25 2 года назад

    👏👏

  • @himabindubehara
    @himabindubehara Год назад

    శ్రీకాకుళం లో సంగీతం నేర్పించే గురువులు ఉన్నారా చెప్పండి గురువు గారు

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Год назад

      శ్రీకాకుళం లో గణపతి శర్మ గారు, ఆముదాలవలస నుండి ఈశ్వర్ రావు గారు చెబుతారు

  • @bhuvaneswariyarramala4058
    @bhuvaneswariyarramala4058 4 года назад

    🙏🏼🙏🏼

  • @gvsrao4118
    @gvsrao4118 4 года назад

    Naku swaralu symbols lo teliyali pl.pampagalara

  • @sakesreenath5936
    @sakesreenath5936 3 года назад

    Sir diploma light music college list evandi please alage nerchukovadaniki am chadivivundali

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  3 года назад

      diploma kosam net lo search chesi university vivaralu telusuko vachu. 10th certificate avasaram.

  • @vishnunarayana.Y8050
    @vishnunarayana.Y8050 4 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @madhavi25
    @madhavi25 2 года назад

    Meru maku manchi vishayalu chepthunnaru sir 🙏

  • @sambasivaraokamepalli9424
    @sambasivaraokamepalli9424 4 года назад +1

    👃

  • @saikirangovardhanam8218
    @saikirangovardhanam8218 2 месяца назад

    అయ్యా! ఒక చిన్న సందేహం!! అన్నమయ్య కీర్తనలు పాడిన గరిమెళ్ళ గారు లలిత సంగీతమా? శాస్త్రీయమా?

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  2 месяца назад

      @@saikirangovardhanam8218 బాల కృష్ణప్రసాద్ గారు కర్ణాటక సంగీత విద్వాంసులు, అన్నమయ్య కీర్తనలు పాడేటప్పుడు లలితంగా పాడతారు.

  • @mallikarjunakasipogula4104
    @mallikarjunakasipogula4104 4 года назад

    Gde sir

  • @svlaxmi4231
    @svlaxmi4231 2 года назад

    నమస్తే సార్ మీ వర్డ్డప్ నం కావాలి దయచేసి పంపండి

  • @vijaykrishna1921
    @vijaykrishna1921 4 года назад

    Mi ru nanu kshaminchali nenu rasevi miku ardham kakapovachu tappullu rastanu naku caraktuga rayadam radu, kshaminchali. Mi ru chebutunte naku parameswarudu kanpadutunadu. Sangeetam ante pichi vundali ani annaru nijame naku sangeetham ante estam. Padatam mrudhangam rendu nerchukovalani vundi. Vatimeeda dabbu sampadanakosamo peru pratistala cosamo kadu na shivudikosam . Naku shiva namam
    ante pichi, milo ne tandri canapadutunadu pratee jivi lonu kapadutunadu a tandri ani jivululonu ani rupalalonu vunadu. Anduke aa tandri sangeetam ani jeevulaku vinapadela padalani vundi, guruvugaru kani padatanu nerchukuntanu shivayya kosam aa tandre mimalani mi chanalini chupadu. Miru sangeeta sarswatini
    Padutunte kalige aanadam nenu om namah shivaya shivaay rudraaya namaha ante na mida na tandri vastunte aa anubhavam chepalenidi om namah shivaya meeru sangeeta saraswatini punchutunaru punyatmulu nenu rendu episodes chusanu 50 episodes chustanu guruvugaru nerchukovaliga om namah shivaya
    Hara hara mahadeva shambo shankara.

  • @josthammalla3732
    @josthammalla3732 4 года назад

    పూర్తి కర్ణాటక ఒకల్ కోర్స్ ఇవ్వలేర

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  4 года назад

      కర్ణాటక వోకల్ కోర్సు college syllabus 6 years. కానీ కర్ణాటక సంగీతం జ్ఞానం పరిపూర్ణంగా రావాలంటే కనీసం 20 సంవత్సరాల అనుభవం కావాలి. ఆజ్ఞానం కూడా భగవంతుడు ఇచ్చుండాలి.

  • @bhuvaneswarigowd7391
    @bhuvaneswarigowd7391 Год назад

    🙏🙏

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @ramaj1688
    @ramaj1688 6 месяцев назад

    🙏🙏