Paripoornananda : Balakrishna పై స్వామి పరిపూర్ణానంద ఎందుకు పోటీ చేస్తున్నారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • బీజేపీలో చేరినప్పటికీ హిందూపూర్‌ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పారు స్వామి పరిపూర్ణానంద.
    #paripoornananda #balakrishna #hindupuran #apelections2024 #andhrapradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 310

  • @prkmaruti836
    @prkmaruti836 4 месяца назад +29

    నాకు తెలిసిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం బాలకృష్ణ గారు గెలుపొందుతున్నారు. స్వామి గారికి డిపాజిట్ కూడా కష్టమే అని అక్కడ లోకల్ వాళ్ళు చెప్పిందే ఇక్కడ నేను కామెంట్ చేస్తాను.

  • @srk4542
    @srk4542 4 месяца назад +15

    All the best 👍

  • @9291955
    @9291955 4 месяца назад +4

    చాలా బాగా correct గా చెప్పారు స్వామి దైవ నిర్ణయం యేలా వుందో జై bharat

  • @ravindra986
    @ravindra986 4 месяца назад +4

    Jai balayya

  • @VINODKUMAR-iy7ng
    @VINODKUMAR-iy7ng 4 месяца назад +14

    మీరు గెలవాలి స్వామీజీ 💐💐💐

    • @jaggarao2312
      @jaggarao2312 4 месяца назад

      ఏం పీకటానికి, మిత్రమా..!! BJP కూడా సమర్ధించటంలేదు.. ఒక్కడు.. ఏం పీ..కు తాడు..!! కాస్త Practical గా ఆలోచించు..!!

  • @vikramtejachalamala6292
    @vikramtejachalamala6292 4 месяца назад +22

    Swamiji mee alochana.. chaala bagundhi..

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 4 месяца назад +3

    Vote for balaiah

  • @rahulr5469
    @rahulr5469 4 месяца назад +15

    ఎందుకో తెలుగు స్వామీజీలు వేరే మతం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు.

    • @Vangogh_3218
      @Vangogh_3218 4 месяца назад +1

      Bayataki ala maatladataru.. anthea

  • @ramuluthiruveedhi9714
    @ramuluthiruveedhi9714 3 месяца назад +2

    స్వామీజీ నమస్తే, మీరు కాకినాడ లో పోటీ చేయాలి, లేదా హిందూపూర్ లో మీ మఠం పెట్టి, ప్రజలకు అందుబాటులో ఉండి, వారిలో మంచి భావాన్ని తెలిపి పోటీ చేస్తే బాగుండేది

  • @poppavenkatasubbaiah6094
    @poppavenkatasubbaiah6094 3 месяца назад +1

    స్వామి మీకు అనేక వందనాలు మీరు ప్రజల అవసరాల గురించి ఆలోచన చేశారు ఇందుకు బినంగా రాజకీయానాయకులు ప్రజలకు సేవ చేయరు

  • @samagopa3895
    @samagopa3895 4 месяца назад +7

    Swami meeru gelavali! All the best😊

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 4 месяца назад +7

    చక్కగా చెప్పారు స్వామి మీరు మన ఆంధ్రప్రదేశ్ కి ఒక దిక్సూచి స్వామి

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 месяца назад +1

    భవబంధాలనూ తెంచుకున్నవారే స్వామీజీలు సన్యాసులూ అర్హులని ఇన్నాళ్లూ అనుకున్నాము !మామూలు మనుషులమే రాజకీయలంటే అసహ్యం తో భయం తో ఆమడ దూరం పరిగెడతాము . మరి పరిపూర్ణానంద స్వాములూ తమరు ఈ తుచ్ఛమైన రాజకీయాలలో చేరితే తమరు స్వాములూఅందునా పరిపూర్ణానంద స్వాములూ ఎలావుతారు స్వామీ ?

  • @vimalakumari1917
    @vimalakumari1917 4 месяца назад +7

    నమస్తే స్వామీజీ

  • @pvrswamy4912
    @pvrswamy4912 4 месяца назад +9

    Balakrishna jindabad. Jai tdp.

  • @padmasharma1750
    @padmasharma1750 4 месяца назад +5

    Meeku Kakinada lo anta manchi following vunnappudu meeru akkadanunde poti cheste meeru khachitangaa gelichi vundevaaremo???

  • @MJ20243
    @MJ20243 4 месяца назад +5

    Bediki dhammu vunte polivendulalo poti cheyalsindhiii.... He should save all hindus in Pulivendula.

    • @jagadeshvalluripalli
      @jagadeshvalluripalli 4 месяца назад

      Hindupur lo Hindu undi ani hindupur lo poti chestadu anta...pulivendula lo Puli ani undi ga ,akkadiki velte mingutadi ani vellaledu

  • @nsraju1386
    @nsraju1386 4 месяца назад +25

    ఒకప్పుడు UP లో యోగి CM అయ్యాడు ఇక్కడ కూడా అలానే అవుతుంది అని చెప్పాడు ఈ స్వామి.

    • @inclusivesupport240
      @inclusivesupport240 4 месяца назад +1

      Eeyana Yogi Adityanath nu chusi inspire ayyadu... Kani Aa Yogi gariki iyaniki polikenti... Yogi Adityanath is an Iron man...

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 4 месяца назад

      ​@@inclusivesupport240ఇద్దరు బొక్క గాళ్లే......... up చదువు లేని రాష్ట్రం కాబట్టి అలానే ముస్లిం కమ్యూనిటీ ఉంది వాళ్ళని భూచి గా చూపించి అయ్యాడు.... అలానే నువ్వు కూడా కావొచ్చు.

    • @pvrswamy4912
      @pvrswamy4912 4 месяца назад

      Andaroo yogi kaaleru. Konthamandi bhogi untaaru. Yogi ki eeyanaki polike ledu. Yogiji is a gentleman.

    • @pvrswamy4912
      @pvrswamy4912 4 месяца назад

      Kompadeesi eeyana CM avuthaada? Eeyanakanna KA PAL, jagan nayam. Eeyana jagan kannaa ghoram.

    • @inclusivesupport240
      @inclusivesupport240 4 месяца назад +2

      @@pvrswamy4912 Bhogi entandi... Meeru chusara ?? Ledha ayana meedha evaranna ala cheppara ?? Ledhu kadha...Tappu.. ala anakandi.. Ee election contesting gurinchi matrame waste antunna..

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 4 месяца назад +8

    పార్టీలకు అతీతంగా పరిపూర్ణానంద స్వామీ గారు గెలవాలి. ఆయన గొంతు అసెంబ్లీలో వినీపించాలి. ఇంకో యోగి గారు ఆంధ్రానుండీ గెలవాలి.

  • @balajijanapati1496
    @balajijanapati1496 4 месяца назад +4

    Balayya victory ✌ pakka jai TDP

  • @vidhyavikas
    @vidhyavikas 3 месяца назад +2

    హింధూ ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి హింధూ ఓటర్ లకు ఒక మంచి అవకాశం. ప్రజలారా ఆలోచించండి ఎందుకు పిచ్చోడి చేతిలో చిక్కి నీటికోసం కూడా ఈ కటకటలు..?

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 4 месяца назад +9

    All the best స్వామి ❤

  • @sreenivasulut885
    @sreenivasulut885 4 месяца назад +4

    జైశ్రీరామ్ స్వామీజీ గారు హిందూపురం కి రావడమే మా అదృష్టం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి అగ్గిపెట్టి గుర్తుకు ఓటు వేసి మాతో పాటు మా స్నేహితులు బంధువులతో చెప్పి మరి అఖండ మెజార్టీ గెలిపించుకుంటాం అంటూ తెలియజేస్తూ మీకు జైశ్రీరామ్ నీకు పార్టీలు మోసం చేసి ఉండొచ్చు కానీ హిందూ సమాజం హిందూపురంలో ఉన్న ప్రజలు మీ వెంటే ఉన్నారు మీరు అఖండ విజయం సాధిస్తారు జైశ్రీరామ్

    • @rrreddy3522
      @rrreddy3522 4 месяца назад

      గురువు గారికి ఈ తుచ్చ రాజకీయాల అవసరం ఉండగూడదు. సద్గురువు అంటే దైవసమానుడు. గురువుగారు రాజకీయాల లో దిగి తనను తానే తక్కువ చేసుకుంటున్నాడు.

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 месяца назад +20

    జగన్ గారి మీద పోటీ చేస్తే జగన్ గారి అవినీతి మీద మాట్లాడాల్సి వస్తుందని పరిపూర్ణానంద గారికి భయం.
    ఎందుకంటే రామతీర్థలో రాముడు తల తీసేసినానురెత్తలేకపోయాడు.
    పిఠాపురంలో విగ్రహారాని నిజంగా చేసిన 150 విగ్రహాలు పగలగొట్టిన నోరు మెదప లేకపోయారు.
    చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మాత దేవాలయం మీద గొడవ చేసిన పరిపూర్ణానంద.
    ఇప్పుడు అక్కడ హెరాయిన్ గంజాయి అన్నీ చేసి అపవిత్రము చేస్తున్న జగన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు అని ప్రశ్న వస్తుంది అని ?
    జగన్ మీద పోటీ చేయరు.
    కానీ బాలకృష్ణ గారు కానీ ఎన్టీఆర్ కుటుంబం కాని ఇంతవరకు వాళ్ళ మీద ఒక అవినీతి ఆరోపణ లేదు. ఆదాయంలో కొంత క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ద్వారా సేవలు చేశారు.
    కానీ ఈ పరిపూర్ణానంద హిందూమతాన్ని కూడా జగన్కు అమ్ముకున్నాడు.
    శ్రీ పీఠం పక్కనే ఉన్న కాకినాడ పోర్టు నుంచి దొంగ రవాణా అన్ని కూడా రవాణా అవుతున్నయి అని తెలిసి కూడా. శ్రీ పీఠం అధినేత మాట్లాడకపోవటం అది మత ధర్మము అనుకున్నాను.
    కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి హిందూ మతాన్ని నీతిని సంస్కృతిని కాపాడే వాళ్ళ మీద పోటీ చేయటం ద్వారా, హిందూ మతాన్ని అమ్ముకున్నాడు అని చెప్పటం లేదు.
    ఎవరు ఎవరి మీద అయినా రాజకీయంగా పోటీ చేయొచ్చు.
    దానికి మతాన్ని వాడుతున్నాడు కాబట్టి ధర్మం మీద ఎవరైనా హిందూ మతం పోటీ చేయమని చెప్పిందా అధర్మం మీద పోటీ చేయమని చెప్పిందా ?అని మతాన్ని వాడుకునే వరకు రాజకీయంగా పరిపూర్ణానందని ప్రశ్నిస్తూనే ఉంటా.
    అంతే కాదు శ్రీనివాసనంద అనే ఇంటింటికి ఊరు ఊరికి తిరిగి జగన్ రెడ్డి గెలిపించమని చెప్పి నాయన
    చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రామతీర్థలో నవమి రోజు ప్రభుత్వపరంగా కళ్యాణము చేయాలని దీక్ష చేసిన ఆయన ,
    రామతీర్థలో రాముడి తల తొలగించిన 150 విగ్రహాలు పగలగొట్టిన మీడియా చర్చలకు పరిమితి అవ్వాల్సిన దుస్థితిని ఈ మత గురువులు కల్పించారు తమకు తాము మరియు హిందూ మతానికి కూడ.
    ప్రధాన అర్చక పదవికి ఆశపడి రమణ దీక్షితులు కూడా పింక్ డైమండ్ మీద అబద్ధం చెప్పాడు. నిజం కోర్టులో చెప్పటానికి కోర్టు నుంచి టీటీడీ విరమించుకునేలాగా చేశాడు. ఫలితంగా జగన్ రెడ్డి అధికారానికి వచ్చేడు గాని రమణ దీక్షిత్ కి ప్రధాన అర్చకుడు పదవి రాలేదు. తిరుపతి నాశనం అవ్వటంలో అదే ప్రధాన అర్చకుడు భాగమవ్వటం హిందూ మత అర్చకుల పీఠాధిపతుల మతానికి చేస్తున్న ద్రోహం.
    ఇంకా స్వరూపానంద ఉన్నాడు జగన్ రెడ్డి పరికరాలు అనగా 200 కోట్ల ఆస్తి రాసిచ్చాడు అని డైలాగ్ ఎలా వచ్చింది అంటే అందులో ధర్మా సంరక్షణ అర్థం అని రాస్తే కాదు మేము షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వమని సరూపానంద జగన్ రెడ్డికి ఉత్తరం రాయటం వలన తెలిసింది ఆయన మల యోగం చేసి జగన్ రెడ్డిని గెలిపించాను అని ఎందుకు చెప్పుకుంటాడు కేసీఆర్ ని మొదటిసారి గెలిపించాడు కానీ రెండోసారి యాగం చేసిన గెలిపించగా ఇప్పటికి పతి ఒక క్రైస్తవ నాయకుడికి తన వంతుగా చేసిన ప్రయత్నం. కేవలం తన పీఠానికి ఆస్తులను పెంచుకోవడానికి.
    ఇంక చిన్న యజురున్నారు.జగన్ గారిని తను కట్టిన బంగారు విగ్రహమునకు చెందిన రామానుజనులతో పోలుస్తాడు
    పీఠాధిపతులు హిందూ మతాన్ని అమ్ముకుంటుంటే ప్రజలు ఆ మతం మీద గౌరవం ఎలా ఉంటుంది? అని పరిపూర్ణానంద గారిని దయానంద సరస్వతి సాక్షిగా ఆ గురువు సాక్షిగా. ఒక హిందువుగా నేను ప్రశ్నిస్తున్న

    • @guduru76
      @guduru76 4 месяца назад

      Truth said. Aparipoornananda swami got money from Jagan reddy

    • @bhavana4191
      @bhavana4191 3 месяца назад +1

      How much have u gone out n supported for Swamy when he protested
      I think Its not only Swamiji s( not only this swamy r RSS) shud fight for Santana Dharma but v also shud do that

    • @parvathichittineni620
      @parvathichittineni620 3 месяца назад

      @@bhavana4191yes.
      We fought it.
      But we felt that it is my duty to maintain and follo w not only sanstana dharma but executing every dharma of ours.
      But maintaining peetam doing exploit politics but not behaving as vasista like that gurus in propagating sanatana dharma by guiding kings i. E vasista to rama and sandeep to krishna to follow dharma first
      automatically people folliows..
      But what this swamy chinnazeer swaroopananda doing?
      Not only utilising rajasyamala yoga like that to defend corrupted politiicians.
      You know hindu dharma to love everyone.
      But this swamy challenges and expressing his disgust on balakrishna now. before cbn gasru.
      Is it sanatana dharma?
      Sanatana dharma taught us to keep dharma fight for it.plan for it to defend dharma.
      Ex. Sakuni folliwed planning to defend arrogant duryodhana.
      Like that krishna also followed planning to defend dharma.
      Both are their plannings.
      Sanatana dharma rss also defends krishna and bhagavadgita not sakuni
      But these fellows defending corrupted politicians like sakuni.
      My argument is.he can directly support corrupted poluticians like some intellectuals and media.
      My objection is in the disgise(mareecha) of hindu peetadhipathi he defending corruoted poluticians and opposing better than corrupted politicians.
      . si that i canot defend to sakuni behaviour in sanatana dharma.
      villain of bharatha who started cheated games to defend duryodhana caused to extinct of kuru vamsa atlast.
      You can understand( i think)
      why i questioning swamy?
      Just to make him realuse first peetadhipathi folliw that sanatanana dharma to defend dharma moral values.
      Nit to concentrate on extending his peetam properties.
      then only sanatana dharma sustains.. If he maintains as peetadhipathi.
      Dharmo rakshsthi rakshitha

    • @balajitupurani5221
      @balajitupurani5221 3 месяца назад

      Swamijee meeda comment cheyyadaniki....nee janma saripodura....Nijalu telusukoni maatladali.....

    • @parvathichittineni620
      @parvathichittineni620 3 месяца назад

      @@balajitupurani5221 yes nijalu telesukoni matladutunna.
      Dharmo rakshathi rakshitha satya meva jayatha sakshiga.

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 4 месяца назад +4

    ఓం జై శ్రీమన్నారాయణ జై యోగి పరిపూర్ణ ఆన్0దస్వామి జై హిందూపురం గెలవాలి గెలవాలి 👍👍👍👍👍

  • @ananthavihari6670
    @ananthavihari6670 4 месяца назад +18

    *హిందూపురం* నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి🙏🏻 అగ్గిపెట్టె గుర్తుకే💅 మన పవిత్రమైన ఓటు👍🏻 వేసి వేయించి అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం🌹 జైహింద్🇮🇳

    • @mohithvarigonda9516
      @mohithvarigonda9516 4 месяца назад +3

      haha

    • @SubbaraoNeethipudi
      @SubbaraoNeethipudi 4 месяца назад

      తొక్కే్మీ కాదు

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 4 месяца назад

      పగటి కళలంటే ఇవేనేమో!

    • @jaggarao2312
      @jaggarao2312 4 месяца назад

      ఏం పీకటానికి, మిత్రమా..!! BJP కూడా సమర్ధించటంలేదు.. ఒక్కడు.. ఏం పీ..కు తాడు..!! కాస్త Practical గా ఆలోచించు..!!

  • @user-fc2mf6oi8j
    @user-fc2mf6oi8j 4 месяца назад +3

    Yes, please vote for swamiji.... 🙏🙏🙏

  • @Sree-rm3ds
    @Sree-rm3ds 4 месяца назад +19

    Balayya though he is officially a Lunatic.,He is regularly beating his fans.
    But he is a MLA.
    Hats up to Hindupur people.

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 4 месяца назад +2

      Ok ur intelegent.... every one is fools... every one what he is

    • @kannak5783
      @kannak5783 4 месяца назад +1

      Take care of your health

  • @inclusivesupport240
    @inclusivesupport240 4 месяца назад +4

    Actually, Kutami ki nuvvu against ga veltunnav.. so ninnu BJP suspend cheyyali... Kani BJP suspend kadhu kadha emi cheyyaledhu... Endhuko telusa... Nuvvu Game lo Banana gadivi... Ninnu serious ga tisukoledhu...

  • @annapureddybalireddy3209
    @annapureddybalireddy3209 3 месяца назад

    JAYAHO SRI PARIPURNANDA SWAMY.MEEDE JAYAM.ABREDDY

  • @jaggarao2312
    @jaggarao2312 4 месяца назад +6

    హిందువుల ఓట్లు చీల్చి.. YSRCP కి సహాయం చేయటానికి..!! అక్కడ ఉన్న ముస్లింమ్స్.. ఈయనకి ఓట్లు వేయరు..!! చీలేది.. హిందువుల ఓట్లే..!!

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 4 месяца назад +5

    Service vs politician ur WhatsApp swamy

  • @user-un3qv3no3x
    @user-un3qv3no3x 4 месяца назад +4

    Mundu nee bhava daridryam nunchi neevu bayata padu

  • @bhrao4665
    @bhrao4665 4 месяца назад +3

    🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @KrishnaReddy-op4ez
    @KrishnaReddy-op4ez 3 месяца назад

    Guru ji chala manchi matalu chepparu,jay sriram.

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 4 месяца назад +3

    hindu pride

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 4 месяца назад +1

    Yes swamyjigaru correct GA chepparu guruvugaru 💯🙏 🙏🙏. Muslim vote100/ycp vallaki vestaru.

  • @narshimulunarashimulu
    @narshimulunarashimulu 3 месяца назад

    స్వామీజీ మీరు బీజేపీ బీజేపీ హిందువు హిందువు అని మురుసి పూతున్నారు కానీ, మీరొక సూడ్రా గురువు అందుకే మీకు బీజేపీ టికెట్ ఈ బ్రాహ్మణ తత్వం హిందువులు ఎవ్వరు లేదు అయినా మీ నిక్కచిగా హిందూపురంను హిందూపురంగా మార్చే బలం undo👌👍🇮🇳🇮🇳🇮🇳

  • @adiravana5310
    @adiravana5310 4 месяца назад +1

    Good information sir to us ( from HDp)

  • @MRB263
    @MRB263 4 месяца назад +3

    Aboo Nayana Swami ,Mari Kasi lo koda chadalaga undi.

  • @sivakumarsolleti8977
    @sivakumarsolleti8977 3 месяца назад +1

    K. A. Paul 2 స్వామి

  • @hind.26
    @hind.26 4 месяца назад +4

    సుస్థిర పాలన కోసం " అగ్గిపెట్టె " గుర్తుకు ఓటు వేసి శ్రీ పరిపూర్ణానంద స్వామి గారిని గెలిపించండి.

    • @jaggarao2312
      @jaggarao2312 4 месяца назад

      ఏం పీకటానికి, మిత్రమా..!! BJP కూడా సమర్ధించటంలేదు.. ఒక్కడు.. ఏం పీ..కు తాడు..!! కాస్త Practical గా ఆలోచించు..!!

  • @user-dl7pm9xk2s
    @user-dl7pm9xk2s 4 месяца назад +12

    శ్రీ పీఠం అబద్ధం రాజకీయ నాయకుడు నిజం ఇప్పుడు బయటపడ్డాడు

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 месяца назад +2

      వారు ఎవరిని ద్వేషించరు. వారి జీవిత చరిత్ర ఎంతో గొప్పది. ST tribe caste నుండి ఎంతో గొప్పగా ఎదిగారు. కఠినమైన వేద విజ్ఞానాన్ని నేర్చుకొని వేదం చెప్పినట్లు పాటిస్తూ సన్యాస దీక్ష తీసుకున్నారు. గౌదర్బర్ అనే ప్రొడక్ట్ కు ఆలోచన చేశారు. శివగంగ ప్రాజెక్ట్ తో ఎన్నో RO plants స్థాపించారు. భారత్ today అనే శాటిలైట్ ఛానెల్ స్థాపించారు, ఇప్పుడు అదే స్పూర్తితో ఎందరో నేషనల్ న్యూస్ టాపిక్ చేస్తున్నారు. వారు ఎంతో గొప్పగా ఉంటారు. మీకు అర్థం నెమ్మదిగా అర్థం అవుతుంది.

    • @klvg4064
      @klvg4064 4 месяца назад +1

      kirastani+jihandi cross breed spotted

  • @ramaprasadnandipati2771
    @ramaprasadnandipati2771 3 месяца назад +1

    పరిపూర్వానంద గారి ఆలోచనా దోరణి not correct. .

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 4 месяца назад +1

    అంతర్జాతీయ స్థాయిలో బీబీసీ కి ఒక గుర్తింపు ఉంది. మన దేశంలోని పనికిమాలిన రాజకీయాలకోసం దాన్ని పోగొట్టుకోకండి

  • @Vishwambhara
    @Vishwambhara 4 месяца назад +18

    ఈయన మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థమైందా!?
    ఎప్పటి నుండో "మీరు తప్పకుండా హిందూపురం నుండి పోటీ చెయ్యాలి స్వామి" అని చెప్పి, మాట తప్పిన బీజేపీ పెద్దలను గాని, కమిటీని గాని విమర్శించకుండా దానికి బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్ కారణమంటూ వారిపై తోస్తున్నాడు.
    బీజేపీ సీటు ఇవ్వకపోయినా రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే, మళ్ళీ బీజేపీలో కొనసాగుతానంటూ చెబుతున్నాడు. ఇదేమి ట్విస్టో, ఇదేమి మానసిక స్థితో అర్థం కావడం లేదు.
    "మా ఆయన గనుక ఈ పండుగకి నాకు పట్టు చీరలు, నగలు కొనిపెట్టకపోతే ఆయనకు విడాకులు ఇచ్చేస్తా! అంటూనే అప్పుడప్పుడు మూడ్ వచ్చినప్పుడు మాత్రం వచ్చి, కాపురం చేసి, వెళుతూవుంటా" అన్నంత అసహ్యంగా లేదా ఈయన గారి మాటలు.
    ఈయనకు టీడీపీ పార్టీ మీద గాని, ఆ పార్టీ నాయకులపై గాని సదుద్దేశ్యం లేనప్పుడు దానితో జత కట్టిన బీజేపీని "మీరు చేసేది తప్పు" అని ఎందుకు డైరెక్ట్ గా వారితోనే విభేదించి, బీజేపీనే విమర్శించడు?
    35 సంవత్సరములు కాంగ్రెస్ పార్టీ, 40 సంవత్సరములు టీడీపీ పార్టీలు హిందూపూర్ ని మోసం చేశాయా!? అందుకే వారికి అభివృద్ధి అంటే వారికి రుచి చూపించడం కోసం అక్కడ నుండి పోటీ చేస్తున్నావా!?
    మూడు పర్యాయములు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పాలించినా ఇంకా అక్కడ రోడ్లు, కరెంట్ లేని గ్రామాలు, నీటికోసం 5 బిందెలు నెత్తిన పెట్టుకొని మహిళలు 3 కిలోమీటర్లు పైన నడిచే ఊర్లు చాలా ఉన్నాయి తెలుసా తమరికి. మోడీ ప్రధాని అయ్యాక కూడా వాటి పరిస్థితి అలాగే ఉంది మరి! అక్కడి నుండి పోటీ చేసి, ఈ అభివృద్ధి రుచి ఏమిటో వారికి చూపించవచ్చుగా స్వామిజీ! పైగా గుజరాత్లో మీలాంటి సన్యాసులు ఏమి చెప్పినా నమ్మే జనం కూడా కోకొల్లలుగా ఉంటారు.
    మీకు సీటు ఇస్తానని నమ్మించి మోసం చేసిన బీజేపీని విమర్శించి, బయటకు వచ్చేసి, ఇకపై నేను జీవితంలో బీజేపీతో ఎటువంటి సంబంధం పెట్టుకోను అని ప్రకటించివుంటే మిమ్మల్ని నమ్మడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు మీరు చెప్పే మాటలు, చేసే చర్యలు చూస్తుంటే మిమ్మల్ని ఎవరో ఒక వ్యూహం ప్రకారం నడిపిస్తున్నారని క్లియర్ గా అర్థమైపోతుంది. అది బ్రహ్మనా (బీజేపీ) లేక బ్రహ్మ మానస పుత్రుడా (జగనా) అనేది మాకు తెలియకపోయినా అక్కడి ప్రజలు తెలుసుకుని ఓట్లు వేస్తారులేండి స్వామిజీ!! వారేమి అంత అమాయకులు కాదు, అజ్ఞానులు కాదు.
    కలియుగంలో స్వామిజీలు కూడా రకరకాలుగా ఉంటారు, ప్రజలను నమ్మించడానికి చాలా సాముగరిడీలు చేస్తారని వీరబ్రహ్మేంద్రస్వామి గారు ఊరకే చెప్పలేదు లేండి. మిమ్మల్ని మీ చర్యలు చూస్తుంటే తెలుస్తుంది.

    • @minivibesfan
      @minivibesfan 4 месяца назад

      ఆంధ్ర లో bjp ని నడిపిస్తుంది నాయకత్వం వహిస్తుంది బీజేపీ ఎవరకి సీట్ ఇవ్వాలో decide చేస్తుంది టీడీపీ నే అని చిన్నపిల్లాడి కి కూడా తెలుస్ అసలు బీజేపీ జనసేన తరుపున పోటీ చేస్తున్న తలలు 70 శాతం టీడీపీ అని బహిరంగ రహస్యం ఇక లాగకు బాగోదు

    • @simmavijay
      @simmavijay 4 месяца назад +1

      Super ga cheppaaru sir meeru ❤❤

    • @kondapiramana8147
      @kondapiramana8147 4 месяца назад +1

      యు ఆర్ కరెక్ట్

    • @pvrswamy4912
      @pvrswamy4912 4 месяца назад +1

      Excellent. Chaala baagaa chepparu.

    • @pvrswamy4912
      @pvrswamy4912 4 месяца назад +2

      Yes. Ysrcp nilabettindi. Balakrishna votes cheelchataaniki. Idi sajjoo gaadi thelivi.

  • @zeevi123
    @zeevi123 4 месяца назад +11

    ఒక స్వామి, రాజకీయాలు , కమ్మ ద్వేషి. శ్రీ పీఠం కు కమ్మ వారు వితరణ లు మానండి.

  • @Ashwath1108
    @Ashwath1108 4 месяца назад +10

    5 votes పక్కా పడుతాయి 😂

  • @sivuu9009
    @sivuu9009 4 месяца назад

    Corona time lo balakrishna garu opposition lo undi sontha nidhulu vechinchi medicines, masks, PPE kits pampaaru........ee so called hinduthvulu aaa roju ekkada unnaaru..........

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 3 месяца назад +1

    ✍️💪🇮🇳🚩🙏🤘 జయహో స్వామి పరిపూర్ణానంద జీ ఆయన మరో యోగి అదిత్యనాధ్ గారు రేపు ఫలితాల తర్వాత ఎపి రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చి 29 లో సీఎం ఆఫ్ ఎపి గా ఎన్నిక అవుతారు..

  • @AswaniKumarAppikatla
    @AswaniKumarAppikatla 4 месяца назад +3

    SWAMIJI KI , POWER ANTE AASAKTHI KALIGINDI. SEVA CHEYYADANIKEE SANYASAM THISUKUNNARU ANUKUNNAM KAANEE..SANYASAM THISUKUNNADHE.. HINDHUVULA VOTES CONSILIDATE CHESUKUNI POWER ENJOY CHEYADANIKI ANUKOLEDHU ANDI..

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 месяца назад

      సన్యాసి పవర్ లో ఉండకూడదని సనాతన ధర్మం లో లేదు. ఎందరో రాజులు సన్యాసం తీసుకున్నారు. సన్యాసం స్వీకరించిన వారు పరిపాలించారు. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాజులు పేరుకే ఉంది సన్యాసం స్వీకరించిన వారి సూచన మేరకు పరిపాలన చేసిన రోజులు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయలు, బుక్కరాయలు లాంటి వారు విధ్యరణ్యా స్వామి చెప్పినట్లు నడుచుకుంటూ రాజ్యం చేశారు. శివాజీ మహరాజ్, వారి గురువు సమర్థ రామదాసు గారు, రాముడు.. వశిష్టుడు, విశ్వామిత్రుడు గైడెన్స్ లో రాజ్యం చేశారు. యూరప్ లో చర్చ్ పోప్ మాటపై ఎందరో రాజులు పరిపాలించారు. ఇస్లాం మతం ప్రకారమే ఇప్పటికీ రాజ్యాలు నడుస్తున్నాయి. మన దేశంలో ఇప్పటి నాయకులు ధర్మం గా లేక పోవడం వలన సన్యాసులు రాజ్యం చేయాలని కోరుకోవడం తప్పులేదు. అలా చేయాలని కూడా ధర్మం చెబుతుంది. సన్యాస ఆశ్రమం లో నుండి మరో ఆశ్రమం లో కి వెళ్ళవచ్చు, తప్పు లేదు.

    • @ysuneetha1253
      @ysuneetha1253 4 месяца назад

      ​@@rayalaraghukishoreabba

    • @Gannavaram_Indian
      @Gannavaram_Indian 4 месяца назад +1

      ఒరేయ్ ఆయన చరిత్ర చూడరా....

  • @srees1264
    @srees1264 4 месяца назад +2

    తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన గోల ఏమంటే ప్రతీ సన్యాసి ఒక్కో రాజకీయ పార్టీ కొమ్ముకాస్తున్నారు ... ఇంకా చెప్పాలంటే ఏపార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ముకాస్తారు లేదా గోడమీద పిల్లుల్లా ఉంటారు. ఆ లెక్కన వీళ్ళెప్పుడో ధర్మభ్రష్టులయ్యారు...వీళ్ళు ఏనాడో సన్యాసజీవితం నుంచి రాజకీయజీవితం ప్రారంభించేశారు, కాకపోతే సన్యాస జీవితం డబ్బుతో పాటు గౌరవం కూడా ఇస్తుంది కాబట్టి ఆ అవతారం వదులుకోలేరు. అంచేత ఈన చెప్పేదంతా సోదే...

  • @mlkrao9225
    @mlkrao9225 3 месяца назад

    దేశం లో ప్రతీ స్వామీజీ దగ్గర అంచనా కు మించిన ఆస్తులు కేంద్రీకృతమై ఉన్నాయి. కొందరు (అందరూ కాదు) స్వామీజీ బురఖాలో రస క్రీడ రాజ్యం చేస్తున్నారు ఆస్తులు సంపాదించు కుంటున్నారు. రాజకీయ వేత్తలు లాగే సమాజ సేవ అనే స్లోగన్ తో ప్రజలకు కుక్క కు వేసినట్లుగా బిస్కెట్స్ వేసేస్తున్నార్. తమని తాము రక్షించు కుంటున్నాను.
    ధర్మాన్ని, మతాన్ని ప్రోత్సహించడం నామమాత్రమే.
    రాజకీయాలలో చేరడం టీ మీ మీద ఉన్న భక్తి సన్నగిల్లుతుంది. మీ విద్య ధనం పై ఉన్న గౌరవం తగ్గిపోతుంది

  • @mahathikolli9467
    @mahathikolli9467 4 месяца назад

    Tadi chettu kinda nilabadi palu tagu tunnanu nannu nammandi annattuga vundi swamiji mataalu yeeyana y .c .p tho kummakku iy natluga vundi chala jiddhu potunnatluga anpistundi prajala gurinchi pattadanukunta .ivr ramana deekshitulu .vundavalli laanti dhushta navagrahala tho cheri dasama graham ayyetattu vunnadu. AP prajalu jaagratha

  • @koteshkurakula5222
    @koteshkurakula5222 4 месяца назад +17

    350 ఓట్స్ ఎక్కువలో ఎక్కువ

  • @rajasekhar8421
    @rajasekhar8421 3 месяца назад

    Like Vizag swami ji

  • @user-hw7qz8bg6y
    @user-hw7qz8bg6y 4 месяца назад +3

    Meeru gelavali

  • @yerramsettybasavaiahnaidu3559
    @yerramsettybasavaiahnaidu3559 4 месяца назад +18

    సన్యాసి కి రాజకీయాలు ఎందుకు?

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 месяца назад +9

      సన్యాసి పవర్ లో ఉండకూడదని సనాతన ధర్మం లో లేదు. ఎందరో రాజులు సన్యాసం తీసుకున్నారు. సన్యాసం స్వీకరించిన వారు పరిపాలించారు. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాజులు పేరుకే ఉంది సన్యాసం స్వీకరించిన వారి సూచన మేరకు పరిపాలన చేసిన రోజులు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయలు, బుక్కరాయలు లాంటి వారు విధ్యరణ్యా స్వామి చెప్పినట్లు నడుచుకుంటూ రాజ్యం చేశారు. శివాజీ మహరాజ్, వారి గురువు సమర్థ రామదాసు గారు, రాముడు.. వశిష్టుడు, విశ్వామిత్రుడు గైడెన్స్ లో రాజ్యం చేశారు. యూరప్ లో చర్చ్ పోప్ మాటపై ఎందరో రాజులు పరిపాలించారు. ఇస్లాం మతం ప్రకారమే ఇప్పటికీ రాజ్యాలు నడుస్తున్నాయి. మన దేశంలో ఇప్పటి నాయకులు ధర్మం గా లేక పోవడం వలన సన్యాసులు రాజ్యం చేయాలని కోరుకోవడం తప్పులేదు. అలా చేయాలని కూడా ధర్మం చెబుతుంది. సన్యాస ఆశ్రమం లో నుండి మరో ఆశ్రమం లో కి వెళ్ళవచ్చు, తప్పు లేదు.

    • @srees1264
      @srees1264 4 месяца назад +2

      @@rayalaraghukishore మరలాగయితే చాలా దొంగసన్యాసులు ధర్మంగా లేరు కదా మరి వాళ్ళ ఉద్యోగాలు ఎవరు తీసుకోవాలి...రాజకీయనాయకులా? తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన గోల ఏమంటే ప్రతీ సన్యాసి ఒక్కో రాజకీయ పార్టీ కొమ్ముకాస్తున్నారు ... ఇంకా చెప్పాలంటే ఏపార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ముకాస్తారు లేదా గోడమీద పిల్లుల్లా ఉంటారు. ఆ లెక్కన వీళ్ళెప్పుడో ధర్మభ్రష్టులయ్యారు...వీళ్ళు ఏనాడో సన్యాసజీవితం నుంచి రాజకీయజీవితం ప్రారంభించేశారు, కాకపోతే సన్యాస జీవితం డబ్బుతో పాటు గౌరవం కూడా ఇస్తుంది కాబట్టి ఆ అవతారం వదులుకోలేరు. అంచేత ఈన చెప్పేదంతా సోదే...

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 месяца назад

      @@srees1264 పరిపూర్ణానంద స్వామి గారు మీలాంటి వారు అర్థం చేసుకోవాలి. వారు మీరు చెప్పే అధర్మ పరులు కాదు. వారి జీవితం ఎంతో గొప్పగా జీవించారు.
      సాధారణ మనిషి లా పక్తు రాజకీయ నాయకుల్ల ఎప్పుడు లేరు. మీకు తెలిస్తే హిందూ సన్యాసి ఎలా ఉంటారో తెలుస్తుంది. మీరూ ఒక రాజకీయ పార్టీ పెట్టి నిస్వార్ధంగా సేవ చేస్తే మీ వెంట కూడా సాధు సత్పురుషులు వస్తారు. దొంగ స్వామీజీలు వస్తారు. మంచి వారు ఎవరో తెలుసుకోవాల్సింది పార్టీ పెట్టిన వ్యక్తే. గొప్పగా జీవించే వారిని తూలనాడితే కష్టాలు వస్తాయి. దొంగ స్వామీజీ లను తిట్టి తిట్టి అలవాటు అయిపోయి మంచి వారు ఎవరో తెలుసుకోకుండా నోరు జారడం వివేకం కాదు. హ్యాపీ దీపావళి.

    • @sanyasiraogavidi2626
      @sanyasiraogavidi2626 4 месяца назад +3

      Sanyasulite Dachukoru Dochukoru

    • @klvg4064
      @klvg4064 4 месяца назад +1

      @@srees1264 aayana sanyasi neevu sannasi

  • @ramakrishnaboddhula8686
    @ramakrishnaboddhula8686 3 месяца назад

    బాలకృష్ణ నే మంచి మెజారిటీ తో గెలుస్తారు

  • @madhugullapalli7220
    @madhugullapalli7220 4 месяца назад +7

    Eppudu nuvu vasthe motham marchesthava.....sollu matalu...balayya em chesado hindhupur prajalaki telusu

    • @asr5633
      @asr5633 4 месяца назад

      నీ బాలి గాడు అభిమానులని కొడతాడు బలిసి

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 месяца назад +1

      వారు ఎవరిని ద్వేషించరు. వారి జీవిత చరిత్ర ఎంతో గొప్పది. ST tribe caste నుండి ఎంతో గొప్పగా ఎదిగారు. కఠినమైన వేద విజ్ఞానాన్ని నేర్చుకొని వేదం చెప్పినట్లు పాటిస్తూ సన్యాస దీక్ష తీసుకున్నారు. గౌదర్బర్ అనే ప్రొడక్ట్ కు ఆలోచన చేశారు. శివగంగ ప్రాజెక్ట్ తో ఎన్నో RO plants స్థాపించారు. భారత్ today అనే శాటిలైట్ ఛానెల్ స్థాపించారు, ఇప్పుడు అదే స్పూర్తితో ఎందరో నేషనల్ న్యూస్ టాపిక్ చేస్తున్నారు. వారు ఎంతో గొప్పగా ఉంటారు. మీకు అర్థం నెమ్మదిగా అర్థం అవుతుంది.

  • @taoelinger1671
    @taoelinger1671 4 месяца назад +12

    మీకు డిపాజిట్ రావాలని, NOTA కంటే ఒక ఓటు అయినా రావాలని కోరుకుందాం

    • @haridevaroy9220
      @haridevaroy9220 4 месяца назад +2

      Neeki mari antha badha tho kudina jaali em avasaram ledhu ayana mata edchadu ani akkada nilabaduthunnadu.. Lekapothe ayanaki em avasarm.. Enchekka kakinada lo nilapadithe akkada easy ga gelichevadu..

    • @pvrswamy4912
      @pvrswamy4912 4 месяца назад

      Mari kakinada lo yedavochugaa?

    • @pvrswamy4912
      @pvrswamy4912 4 месяца назад

      Maata ichi madama thippina jagan laanti cm la nu yentho mandini choosaamu. Eeyana koodaa satakoti lingalalo...

    • @SubbaraoNeethipudi
      @SubbaraoNeethipudi 4 месяца назад

      నోటాకి వచ్చినన్ని కూడా రావు

  • @renangivenu125
    @renangivenu125 4 месяца назад +8

    AP future CM swamiji 😅😅😅😅😅😅❤❤

  • @bharatmattapalli177
    @bharatmattapalli177 4 месяца назад +5

    స్వాములు రాజకీయాలకు రాకూడదు దైవ ఆరాధన చేసుకొని ఉండాలి

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 месяца назад +1

      సన్యాసి పవర్ లో ఉండకూడదని సనాతన ధర్మం లో లేదు. ఎందరో రాజులు సన్యాసం తీసుకున్నారు. సన్యాసం స్వీకరించిన వారు పరిపాలించారు. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాజులు పేరుకే ఉంది సన్యాసం స్వీకరించిన వారి సూచన మేరకు పరిపాలన చేసిన రోజులు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయలు, బుక్కరాయలు లాంటి వారు విధ్యరణ్యా స్వామి చెప్పినట్లు నడుచుకుంటూ రాజ్యం చేశారు. శివాజీ మహరాజ్, వారి గురువు సమర్థ రామదాసు గారు, రాముడు.. వశిష్టుడు, విశ్వామిత్రుడు గైడెన్స్ లో రాజ్యం చేశారు. యూరప్ లో చర్చ్ పోప్ మాటపై ఎందరో రాజులు పరిపాలించారు. ఇస్లాం మతం ప్రకారమే ఇప్పటికీ రాజ్యాలు నడుస్తున్నాయి. మన దేశంలో ఇప్పటి నాయకులు ధర్మం గా లేక పోవడం వలన సన్యాసులు రాజ్యం చేయాలని కోరుకోవడం తప్పులేదు. అలా చేయాలని కూడా ధర్మం చెబుతుంది. సన్యాస ఆశ్రమం లో నుండి మరో ఆశ్రమం లో కి వెళ్ళవచ్చు, తప్పు లేదు.

  • @Satyamaganti
    @Satyamaganti 3 месяца назад

    🙏🙏🙏

  • @venkyp6685
    @venkyp6685 4 месяца назад +6

    స్వామీ తమరు వైసిపి తొత్తులా ప్రవర్తిస్తున్నారు... అవమాన పాలవుతారు... స్వామీజీ గా ఏమీ చేయలేని మీరు రాజకీయంలో ఏమీ చేయలేరు... జగన్ పాలనలో జరుగుతున్న మత మార్పిడిని అరికట్టలేని మీరు ఏమీ చేయలేరు... దొబ్బేయండి... 😅

  • @zubairwali222
    @zubairwali222 4 месяца назад

    Wow ... Another comedian like KA paul in Andhra politics

  • @nagarajr8014
    @nagarajr8014 3 месяца назад

    Whoever wins in AP all the MP seats belong to MODIJI 😅

  • @jeeveshrao8221
    @jeeveshrao8221 4 месяца назад

    Thanks

  • @Tprh122
    @Tprh122 4 месяца назад

    Mari temples lo rathalu kalchesinapudu
    Ttd present situation mari vati medha matladaremi swami

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 4 месяца назад

    Congratulations Pari our ananda for standing as independent candidate . When TDP, Janasena , BJP are in openly in alliance , while BJP and YSJAGAN are in secret alliance , you want to divide Hindu votes . NTR elected in hindupur and NBalakrishna stepped into his fathers shop . Result of election will enlighten you .

  • @sailuernala8481
    @sailuernala8481 4 месяца назад +4

    జై శ్రీ రామ్ స్వామి జిని గెల్పించండి 🙏🙏🙏🙏🙏

    • @pvrswamy4912
      @pvrswamy4912 4 месяца назад

      Eeyana bjp candidate kaadu. Independent.

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h 4 месяца назад

    Tq bbc news 🎉

  • @sachimandaleeka7449
    @sachimandaleeka7449 4 месяца назад +2

    తిరుమలని నాశనం చేస్తూవుంటే నోరు విప్పలేదు ఎందుకు జగన్ అంటే భయమా

  • @Nigamaagama9
    @Nigamaagama9 4 месяца назад

    భారతదేశం లో ఇప్పటివరకూ మీలాంటి వాళ్ళు వస్తే 80-100 సంవత్సరాలలో తికమక పడి ఏదీ స్పష్టత లేకుండా వున్న స్థితినుండీ అసల ఒకస్వామిగా భారతీయ సంస్కృతి ని తీర్చిదిద్ది తే ముందు నిజంగా మాంసభక్షణను, శ్రీ దత్తస్వామి చెప్పినట్లు స్త్రీ‌ ధర్మాలను కఠినంగా అమలు పరచక పోతే మీ రూ రాజకీయ మొసగాళ్ళుగా పరిగణింపబడతారు. ఈ విషయం సత్యదూరముకాదు. ఇది భారతీయ స్వాధ్యయ నిగమాగమ పరమహంసాత్మిక శ్రీ సద్గురు ఆది శంకర నిజస్వరూప పరమాచార్య మనోభావం. ఇట్లు: శ్రీ స్వామి అవాంజ్మానసగోచరానంద సరస్వతీ.

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 4 месяца назад +11

    Papam bjp seat kuda evvaledhu

    • @pvrswamy4912
      @pvrswamy4912 4 месяца назад

      Yes bjp ki unna koddipati vote bank koodaa pothundani.

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN 4 месяца назад +3

    మహ ముదురు

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 месяца назад +3

    నీవు అవినీతికి వ్యతిరేకంగా అధర్మానికి వ్యతిరేకంగా పోరాడాలి..
    కానీ ధర్మానికి వ్యతిరేకంగా గా పోరాడుతూ, అధర్మాన్ని రక్షించడానికి మతాన్ని వాడుకోవడం మరల హిందూ మత పీఠాధిపతి అని చెప్పుకోవటానికి,
    ఆయన ప్రవచనాలతో ఒకప్పుడు ప్రభావితమైన మాలాంటి వాళ్ళం,
    ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లీల. బాండశుద్ధి లేని పాక మేళా అని మీలాంటి వాళ్ళని ప్రశ్నించాలని ఈ కామెంట్ పెడుతున్న.
    హిందూమతమలో ఏమి చెప్పారు?
    మాట్లాడేటప్పుడు సత్యం ,నడిచేటప్పుడు మన నడవడిక ధర్మంగా ఉండాలని, మనసులో ఎప్పుడు భగవంతుని నామము ఉండాలని చెప్పారు.
    మరి మీరు ఏమి చేస్తున్నారు అనేది హిందువులందరూ ప్రశ్నించాల్సిన అవసరం .ప్రతి హిందువు కి ఉంది .
    నువ్వు మతాన్ని రాజకీయానికి వాడకపోతే ఈ ప్రశ్న అడగాల్సిన అవసరమే ఉండదు.
    కాషాయం తీసేసి శ్రీ పేట అధికనేతగా పక్కకు తప్పుకొని రాజకీయంగా పోటీ చెయ్.
    లేదా అధర్మానికి వ్యతిరేకంగా పోటీచేయి.
    కానీ ధర్మానికి వ్యతిరేకంగా కాషాయాన్ని మతాన్ని ఉపయోగించుకోవటం చస్తే ఒప్పుకో లేము.
    ఏ ఒక్క హిందువు కూడా పరిపూర్ణానందకు ఓటు వేయవద్దు అని నేను కోరుకుంటున్నా.
    పరిపూర్ణానంద మాటల్లో ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే కాబట్టి అది చేతల్లో ప్రతి హిందువు చూపించాలి. అధర్మాన్ని వదిలి ధర్మంపై పోరాడుతున్నందుకు, మత ప్రభావంతో ఏ హిందువు ఆయనకు ఓటు వేయకుండా

    • @Gannavaram_Indian
      @Gannavaram_Indian 4 месяца назад

      ఏమిటిది ధర్మం ఆండీ చిట్టినేని గారూ....ఓట్లు వేయించుకొని హైదరాబాద్లో కూర్చోవడం ధర్మమా...800మంది ఓ పీ ఉన్న హాస్పిటల్ లో ఒకే ఒక్క డాక్టరు పనిచేస్తున్నారని తెలిసినా ఊరుకోవడ మా..ఏది ధర్మం....

    • @parvathichittineni620
      @parvathichittineni620 4 месяца назад

      @@Gannavaram_Indian హాస్పిటల్ లో doctors కంట నర్సస్ సహాయకులు ఎక్కువ ఉంటారు.
      హైదరాబాద్ లో ఉన్నారా? అని కాదు. అక్కడ నీటి వసతి ఎన్టీఆర్ trrustద్వారా పాఠశాలలకు కంప్యూటర్స్ ఇవ్వడం లాంటివి చేశారు.
      అక్కడ ఆఫీస్ పెట్టి కార్యకర్తల అవసరాలను అన్ని చూస్తున్నారు.
      అక్కడ పనులు జరుగుతున్నాయా? లేదా? అన్నది మ్మెల్యే గా అన్నది కావలి.
      ఆ విషయం లో బాలయ్య గారికి మంచి పేరా ఉంది.
      చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు. ఏమి చేయని వాళ్ళ కంట కొంత చేసిన వాళ్ళు మంచిది కదా?
      ప రిపూర్ణ ఆనంద అని పెట్టుకొని అంట ద్వేషం
      మరియు చుక్కలు చూపిస్తాను. అంట?
      Kapatamga ప్రవర్తిస్తుంట హిందువు గా అన్యాయం చెస్తా మత గౌరవనికి ధర్మానికి ప్రశ్నిస్తా.

    • @Gannavaram_Indian
      @Gannavaram_Indian 4 месяца назад

      @@parvathichittineni620 మీరు చెప్పే విషయం సరిగ్గా అర్ధం అవ్వడం లేదు.డాక్టర్స్ ని పెట్టించండి ఫస్ట్.అక్కడ కొంతమందికి త్రాగు నీళ్ళు కూడా లేవు అంటున్నారు.ఏం నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారా మీరు.

    • @Gannavaram_Indian
      @Gannavaram_Indian 4 месяца назад

      పరిపూర్ణానంద గారి ట్రాక్ రికార్డ్ మాకు తెలుసు.దానిని బట్టే చెప్తున్నాం ఆయనకు ఓటెయ్యమని.

    • @parvathichittineni620
      @parvathichittineni620 4 месяца назад

      @@Gannavaram_Indian మీరు వెయ్యమని చెప్పారు. నేను వెయ్యొద్దని చెప్పాను. నేను ఎందుకు వెయ్యొద్దో చెప్పాను? కా రణాలు కూడా చెప్పాను. ఇంకొకసారి నేను పరిపూర్ణందా కు ఎందుకు వెయ్యకూడదు? కపట పీఠధిపతి కి చెప్పాను.చదవండి పైన
      ధర్మో రక్షతి రక్షిత.
      సత్య మే వ జయత.

  • @Khasim.733
    @Khasim.733 4 месяца назад +1

    Ycp thothu

  • @user-fc2mf6oi8j
    @user-fc2mf6oi8j 4 месяца назад

    I wish NBK, Lokesh, Sharmila, CBN and Jagan should lose.

    • @simmavijay
      @simmavijay 4 месяца назад

      Then who should win? Is godiji?

  • @parameshg8199
    @parameshg8199 4 месяца назад

    S swamiji win easy

  • @user-jr5tv5xk4u
    @user-jr5tv5xk4u 4 месяца назад +2

    Jai balayya❤❤❤❤❤❤❤❤❤

  • @venkatareddy5613
    @venkatareddy5613 4 месяца назад +7

    స్వమీజీ ఒక్కహిందుపురంలోనే ఎందుకు థేళమంతా ఉందిగా

    • @Gannavaram_Indian
      @Gannavaram_Indian 4 месяца назад

      హిందూపురం వేదికగా ప్రారంభం మాత్రమే.ఆ తర్వాత మన రాష్ట్రం...ఆ తర్వాత దేశం. ఆయనకి హిందూ పురం ఊరి పేరు నచ్చింది అంట.అంతేనా...ఇంకేమైనా కావాలా...

  • @guduru76
    @guduru76 4 месяца назад

    Booku naayala, why don't you contest in Ayodya, which is a Hindu city

  • @Ratnakumarwrites
    @Ratnakumarwrites 4 месяца назад +2

    MONEY....!!!
    Money ... Money....!!!!

  • @visalaj6890
    @visalaj6890 4 месяца назад

    Jai paripoornanandhagau

  • @vur4182
    @vur4182 3 месяца назад

    Ituvanti matadhipathula valle Hindu matham nasanam chesaaru.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 4 месяца назад +4

    హిందూ ఆంటే కాపీర్,దౌర్భ్యాగుడు అర్థం అని చిన జీయర్ చెప్పాడు, హిందూపూర్ ఆంటే దౌర్భాగ్యుల పురం ఆని అర్ధమా,

    • @pvrswamy4912
      @pvrswamy4912 4 месяца назад

      China jeeyar swamy ki eeyanaku sambadham ledu. Jeeyar swamy goppavaaru. Raajakeeya vetha kaadu.

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 4 месяца назад

    Balakrishna garu is once medically declared as un-sound person.Of course,he is more sound now.TDP may win in Hindupur.But Swamy Ji's agony will definitely hunt him.

  • @vur4182
    @vur4182 3 месяца назад

    Edchavule. Jagan temples meeda dadi chestunte meeranthaa emchestunnaru.

  • @AswaniKumarAppikatla
    @AswaniKumarAppikatla 4 месяца назад +3

    SANYASAM ANTE SAATTI MANISHINI PREMINCHADAM ANUKUNNAMU SIR, ANTHE GAANI MATHAM AAADHARAM GAA MANUSHULNI DWESHINCHADAANIKI KAADHEMOO SIR..

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 месяца назад +1

      వారు ఎవరిని ద్వేషించరు. వారి జీవిత చరిత్ర ఎంతో గొప్పది. ST tribe caste నుండి ఎంతో గొప్పగా ఎదిగారు. కఠినమైన వేద విజ్ఞానాన్ని నేర్చుకొని వేదం చెప్పినట్లు పాటిస్తూ సన్యాస దీక్ష తీసుకున్నారు. గౌదర్బర్ అనే ప్రొడక్ట్ కు ఆలోచన చేశారు. శివగంగ ప్రాజెక్ట్ తో ఎన్నో RO plants స్థాపించారు. భారత్ today అనే శాటిలైట్ ఛానెల్ స్థాపించారు, ఇప్పుడు అదే స్పూర్తితో ఎందరో నేషనల్ న్యూస్ టాపిక్ చేస్తున్నారు. వారు ఎంతో గొప్పగా ఉంటారు. మీకు అర్థం నెమ్మదిగా అర్థం అవుతుంది.

  • @raghubabupotluri6343
    @raghubabupotluri6343 4 месяца назад

    Balakrishna neemundu pramanam cheyyala inka yevaru vadda. Mee party lo yevadu Pramanam chesaru A P ni kapadatam ani Modi na Sha na, yedava vagudu aapu

  • @phanivadlapudi818
    @phanivadlapudi818 4 месяца назад

    Swamy meru demudi samanulu ,miru velli pulivendulalo poti cheyandi

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 4 месяца назад

    Jai. Sriram🙏 jai. Bharat🙏

  • @nirmalageddam127
    @nirmalageddam127 4 месяца назад

    Trend in politics.balakrishn meda poti chesthae easy publicity.

  • @MrVenky64
    @MrVenky64 3 месяца назад

    వీరు పీఠం పెట్టిన కాకినాడలో పోటీ చేయవచ్చు...కోస్తా జిల్లాల్లో పోటీ చేయవచ్చు...ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేసి శాంతిని నెలకొల్పవచ్చు. హైదరాబాద్లో ఒక ఛానల్ పెట్టి సిబ్బందికి, ఛానల్ ప్రమోటర్లకి టోపీ పెట్టీ హిందూ పురంలో దాక్కున్నారు.

  • @user-dl7pm9xk2s
    @user-dl7pm9xk2s 4 месяца назад +2

    ఇప్పటి వరకు ఉన్న అనుమానం ఇప్పుడు బలపడింది అదే బీజేపీ జేబులో ఉన్న పరిపూర్ణ ఇప్పుడు కనబడుతున్నాడు

  • @Bharadwajdae
    @Bharadwajdae 4 месяца назад +1

    పులివెందుల లో పోటీ చెయ్యి స్వామి.. జగన్ కూడా పులివెందుల లో ఎప్పుడు ఉండడు 😂😂😂...

  • @padmav1338
    @padmav1338 4 месяца назад

    జై తెలుగు దేశం జై బాలయ్య జై చంద్ర బాబు ✌️✌️✌️

  • @rajasekhar8421
    @rajasekhar8421 3 месяца назад

    Why don’t u ask BJP leaders

  • @bhaskaravula8123
    @bhaskaravula8123 4 месяца назад +8

    నువ్వు బిజెపి తొ వుంటే నీకు విలువ