Bagundi.. Devarayamjala(v), near Tumukunta has an ancient sitarama alayam which is very peaceful and beaitifully sculpted temple... many people dont know that.
@@teluguthoughtsబ్రో నేను కూడా ఛానల్ create చేసా కానీ ఎలాంటి equipment వాడాలి అని తెలీదు, ఇంకా shooting లో కొన్ని మెళకువలు నేర్పించగలరా, దయచేసి మీ pn no పంపించండి.
జై శ్రీమన్నారాయణ🙏 🛕🚩💐🙏 శ్రీమాన్ శ్రీ శ్యామ్ అనుమాల గారు నమస్తే.. నిత్య ఉత్తర ద్వార దర్శనం అనుగ్రహించే కలియుగ వైకుంఠనాథుడు మరియు స్వామివారి పరివారంతో పాటుగా కోనేరు స్థల పురాణం కలిగి ద్రావిడ శైలిలో నిర్మించిన శ్రీ మత్స్య అవతార కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాశస్త్యం చెప్పారు.... ధన్యవాదాలు 🚩.. అలాగే.... విధిగా సంప్రదాయ వస్త్రాలను ధరించి వెళ్ళే విధంగా చేయడం వల్ల స్వదేశీ, మగ్గం పట్టే నేతన్న , సంప్రదాయ పరిరక్షణ జరిగే విధంగా చొరవ చూపాలని మనవి.🛕🚩
అయ్యా మీ వీడియోస్ అన్ని బాగునై మా thukkuguda మున్సిపాలిటీ లో వెంకటేశ్వర స్వామి devasthanam ఉన్నది స్వయం బూ గా వెలిసిన దేవాలయం మీరు ఒక వీడియో చేసి మన భక్తులకు స్వామి వారి దర్శనం కలుగ చేయాలని మనవి
Kanchi paramachaarya sri sri chandrasekherendra saraswati swamy vaaru ee temple gurunchi puranamulo unnadi ani chepparu ikkada Agastya mahamuni tapassu cheste swamy ila kanipinchaaru denini Sri sri Vijeyendra saraswati swamy vaaru kuda chepparu ikkada gosaala kuda undi meeru cheppaledu adi 2015 lo pettaru daaniki maa laanti bhakthulu ento mandi sponser chesaaru anyway a beautiful temple Lalitha sarma from hyderabad
ధన్యవాదాలు... తప్పకుండా...... మీకు వీలైతే అక్కడి అధికారులది కానీ, అర్చకులది కానీ కాంటాక్ట్ నంబర్ ఉంటే దయచేసి naa Email (teluguthoughts2022@gmail.com)కు పంపించగలరు.
❤❤❤ THANK YOU VERY MUCH FOR VIDEO LOADING BROTHER GOD BLESS YOU AND YOUR FAMILY MEMBERS BROTHER TAKE CARE ALWAYS BROTHER SHIVAYYA ALWAYS BLESS YOU BROTHER
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding. Pujari garu and you gave many important details. For Pilgrims, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Good job. God bless you And your family. Youre making good videos on Temples near to Twincitie. Venkateshwara temple chritined / made popular as Birla mandir. . Request to Realtors to Remodel / Develop old Temples. Namo venkatesaaya.
Shyam garu meeru netti meeda bucket or bokkena annadi pettaru ala pettakudadu meeru cheppetappudu chakkaga sivalinga aakaram ani chepparu thumb nail lo inkola pettaru anduke cheppanu take it in a positive way thanks for ur reply Lalitha sarma from hyderabad
Om namo venkateshya, thanks for showing old historical temples, there is one temple Swayambhu Ranganath temple Gandicheruvu near koheda pedda Amberpet.
తప్పకుండా నేను ఇప్పటికే ఆ ఆలయం వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాను. మీకు వీలైతే ఆలయ అధికారుల కాంటాక్ట్ నంబర్ ఉంటే దయచేసి నా ఈ మెయిల్ కు పంపించగలరు. teluguthoughts2022@gmail.com
@@teluguthoughts sir I do not have office or priest contact no ,I had been there almost 4 years back,it is open only in morning 7 am onwards,from peddamberpet signal it is near and easy almost 1 to 2km ,actually I had difficulty in finding the location .
మీరు ఎల్బీనగర్ నుంచి కర్మాన్ ఘాట్ రూట్ లో వెళితే... మందమల్లమ్మ గార్డెన్స్ వద్ద ఎడమవైపుకు తిరిగి మళ్లీ ఎడమవైపుకు జిల్లెలగూడ రూట్ లోకి వెళ్లి ఎవరినదిగినా చెపుతారు.
Try to Watch this video next ruclips.net/video/LzXs9Wovc5g/видео.html
శ్యాం గారు ,pls.keep up the good work
Good andi
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా🙏🙏🙏
ఓం నమో శ్రీ మత్స్య వెంకటేశ్వర స్వామి 👣🙏చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ దేవాలయం
ధన్యవాదాలు...
చాలా ఆనందంగా ఉంది.. ఇలాంటి దేవాలయాలను మరిన్ని మాకు చూపించగలరని.. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.. ధన్యవాదాలు..🙏🙏
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది ఓం నమో వెంకటేశాయ
Chala bagunnadi Danywaadalu Om Namovenkeshayanamaha.
ధన్యవాదాలు
ఎవరు ఏమి చెప్పిన తిరు మలలో వున్న వేంక టే శ్వర స్వామి శక్తి వంతమైన దేవుడు 👆👆👏👏👏✅🐘🇮🇳👍 కలియుగ దైవం.
ee dialogue avasarama sodara
చాలబాగవివరించరు Tqu
ధన్యవాదాలు..
Bagundi..
Devarayamjala(v), near Tumukunta has an ancient sitarama alayam which is very peaceful and beaitifully sculpted temple... many people dont know that.
Wow super chaala adbutamaina temple ni maaku chupuncharu tq so much
ధన్యవాదాలు
@@teluguthoughtsబ్రో నేను కూడా ఛానల్ create చేసా కానీ ఎలాంటి equipment వాడాలి అని తెలీదు, ఇంకా shooting లో కొన్ని మెళకువలు నేర్పించగలరా, దయచేసి మీ pn no పంపించండి.
Wonder ful program.
Syam garu meeru chakkaga chupistunnaru mee visleshana kammani telugu lo chala bagundi inka inka vidios cheyyalani koruthunnam
ధన్యవాదాలు... తప్పకుండా... ఆ దేవదేవుని దయ, మీ అందరి ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే మరిన్ని చేయగలను అనుకుంటున్నా.
Super. Brother .
Om nano Narayanaya
Om Namashivaya. 👃👃👃
ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు
Thnku so much brother .God bless u and your family.
Om Namo Venkatesaya...
Chala Thanks Thamudu Hyderabad lo vunna dhavasthanalu chuisthunnavu
ధన్యవాదాలు
జై శ్రీమన్నారాయణ🙏
🛕🚩💐🙏
శ్రీమాన్ శ్రీ శ్యామ్ అనుమాల గారు నమస్తే..
నిత్య ఉత్తర ద్వార దర్శనం అనుగ్రహించే కలియుగ వైకుంఠనాథుడు మరియు స్వామివారి పరివారంతో పాటుగా కోనేరు స్థల పురాణం కలిగి ద్రావిడ శైలిలో నిర్మించిన శ్రీ మత్స్య అవతార కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాశస్త్యం చెప్పారు....
ధన్యవాదాలు 🚩..
అలాగే....
విధిగా సంప్రదాయ వస్త్రాలను ధరించి వెళ్ళే విధంగా చేయడం వల్ల స్వదేశీ, మగ్గం పట్టే నేతన్న , సంప్రదాయ పరిరక్షణ జరిగే విధంగా చొరవ చూపాలని మనవి.🛕🚩
Thanks sir at kuntloor heavy public visited very beautiful shivelinga temole.
Thank you for information.
ధన్యవాదాలు...
Om namo narayana 🙏💐
ఓం నమో వేంకటేశాయ నమో నమః..
ధన్యవాదాలు
Nice sir
Ratnalayam Venkateswara Temple shamirpet - Karimnagar highway right side many impressed. U also try
O మంచి కోవెల ను darshanam చేయించారు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి darshanam చేయించాలని మీ చానెల్ డెవలప్ కావాలి అని korukundamu 🙌🙌🙏🙏🙏🙏
ధన్యవాదాలు... తప్పకుండా... ఆ దేవదేవుని దయ, మీ అందరి ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే మరిన్ని చేయగలను అనుకుంటున్నా
Video is very good
ధన్యవాదాలు
జైహింద్
ఓం నమో వేంకటేశాయ
ధన్యవాదాలు
Fantastic
Namaste sir,poorana alayala parichayalu chese vidhanamu chala bagundi 😊
ధన్యవాదాలు..
Please do video on Sri Trinetra Hanuman Temple, Sahebnagar, Vanasthalipuram.
నేను ప్రయత్నించాను. కానీ వారు వద్దని సున్నితంగా తిరస్కరించారు.
Very beautifull and worth watching.and preserve it for next generations Dilipkumar
ధన్యవాదాలు..
Very super temple
Great efforts shyam garu. Your narration about temples is awesome. Keep going 🙏🙏
ధన్యవాదాలు... తప్పకుండా... ఆ దేవదేవుని దయ, మీ అందరి ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే మరిన్ని చేయగలను అనుకుంటున్నా
Xclnt picturization sir.
Gud to c sir
ధన్యవాదాలు...
అయ్యా మీ వీడియోస్ అన్ని బాగునై మా thukkuguda మున్సిపాలిటీ లో వెంకటేశ్వర స్వామి devasthanam ఉన్నది స్వయం బూ గా వెలిసిన దేవాలయం మీరు ఒక వీడియో చేసి మన భక్తులకు స్వామి వారి దర్శనం కలుగ చేయాలని మనవి
Ekkada e temple
Kanchi paramachaarya sri sri chandrasekherendra saraswati swamy vaaru ee temple gurunchi puranamulo unnadi ani chepparu ikkada Agastya mahamuni tapassu cheste swamy ila kanipinchaaru denini Sri sri Vijeyendra saraswati swamy vaaru kuda chepparu ikkada gosaala kuda undi meeru cheppaledu adi 2015 lo pettaru daaniki maa laanti bhakthulu ento mandi sponser chesaaru anyway a beautiful temple Lalitha sarma from hyderabad
Thank u
🙏🙏🙏
Yes , I have visited this temple.
Namo Sri Venkatesaya Namaha
5:45🙏🏻🙏🏻👍🏻👍🏻
superb 👌 video
ధన్యవాదాలు..
Anna garu Jia guda long Ranganadha swami Aalyam gurinchi video cheyandi, idhi chala purathanamainadhi, maxima Gandhi, andhariki thelupa galaxy.
ధన్యవాదాలు... తప్పకుండా...... మీకు వీలైతే అక్కడి అధికారులది కానీ, అర్చకులది కానీ కాంటాక్ట్ నంబర్ ఉంటే దయచేసి naa Email (teluguthoughts2022@gmail.com)కు పంపించగలరు.
చాలా బాగుంది 🙏🏼🙏🏼🙏🏼
ధన్యవాదాలు..
OM NAMO VENKATESHAYA NAMAH❤❤❤
Good. 🕉 🕉 🕉
ధన్యవాదాలు
Chala bagundi
ధన్యవాదాలు..
❤❤❤ THANK YOU VERY MUCH FOR VIDEO LOADING BROTHER GOD BLESS YOU AND YOUR FAMILY MEMBERS BROTHER TAKE CARE ALWAYS BROTHER SHIVAYYA ALWAYS BLESS YOU BROTHER
ధన్యవాదాలు
🙏🙏🙏నమోశ్రీశ్రీనివాసాయనమః
ధన్యవాదాలు
Om Namo Naarayanah.
ఓం నమోవెంకటేశాయ 🙏🙏
ధన్యవాదాలు
❤nise
ధన్యవాదాలు
Very nice to see this temple .
ధన్యవాదాలు...
Chaala bagundandi, mee valla maaku hyderabad lo unna temples gurinchi telusukuntunamu and veeli cheskuni velthunamukuda, thanks a lot
ధన్యవాదాలు... తప్పకుండా... ఆ దేవదేవుని దయ, మీ అందరి ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే మరిన్ని చేయగలను అనుకుంటున్నా
Bro pl make a video where does in hyderabad ashleshabslipuja is done. In the premises of the temple
కృతజ్ఞతలు... తప్పకుండా ప్రయత్నిస్తాను
Om namo machavatara venkatesaya narayanaya namaha
ధన్యవాదాలు...
Om Namo Venkatesaya
ధన్యవాదాలు...
bus route pettamdi
address clearga pettandi
single ga velevallaku
usefulga untaddi
great job bro
Bus route : 104A from Koti Women's College
Jai sri mannarayana 🙏🙏
ధన్యవాదాలు
🙏🙏🙏🙏💐💐💐
ధన్యవాదాలు...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
Om Sri venkatesaya namaha 🙏🙏🙏🙏
Dear Sir,
Jai Sri Ram !
Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding.
Pujari garu and you gave many important details. For Pilgrims, all these details are very useful.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
జై శ్రీమన్నారాయణ... ధన్యవాదాలు...
Good job. God bless you And your family. Youre making good videos on Temples near to Twincitie. Venkateshwara temple chritined / made popular as Birla mandir. . Request to Realtors to Remodel / Develop old Temples. Namo venkatesaaya.
ధన్యవాదాలు.. అవును నేను మీతో ఏకీభవిస్తున్నాను.
heartful thanks to this channel for providing valuable temple details to us
ధన్యవాదాలు
Namo Venkatesaya
ధన్యవాదాలు..
Patencheru ninche ea bus eakkale temple ke
Om namo narayanaya namah 🙏💐💐
ధన్యవాదాలు...
🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
Govinda govinda
Old temple nice to see.
ధన్యవాదాలు..
నేను వెళ్ళాను , మీర్పెట్ లో మా మేనత్త ఉంటారు, స్వామి నీ చూస్తే చూడాలి అనిపిస్తుంది
ధన్యవాదాలు...
Govinda Govinda 🙏🙏🙏
ధన్యవాదాలు
Divyamayina aalayanni chupinchi, vuvarincharu thappakunda darsindchukuntamu🙏
ధన్యవాదాలు
జై శ్రీమన్నారాయణ
ధన్యవాదాలు..
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
Om namo venkateshwar 🙏🙏
ధన్యవాదాలు..
🙏🙏🙏
ధన్యవాదాలు
OM Sree Venkateshayanamaha.
ధన్యవాదాలు..
Hey e temple mogalirekulu serial lo undi
ధన్యవాదాలు... నాకు తెలియదు...
Venkateshwar swamy pillalu evaru
Karmanghat Jillelaguda hyd
ధన్యవాదాలు
Jilelguda kodhi duram lo Badangpet lo Swayambu Venkateshwara swamy temple umdhi 500+ years old
ధన్యవాదాలు... దయచేసి వివరాలు, ఆలయ కాంటాక్ట్ నంబర్లను పంపించగలరా
@@teluguthoughts ok, next time velli napudu phone number teesukuntanu. Thank you
Shyam garu meeru netti meeda bucket or bokkena annadi pettaru ala pettakudadu meeru cheppetappudu chakkaga sivalinga aakaram ani chepparu thumb nail lo inkola pettaru anduke cheppanu take it in a positive way thanks for ur reply Lalitha sarma from hyderabad
We stay at jillelaguda only nice beautiful video but please change the thumb nail
దయచేసి థంబ్ నెయిల్లో ఎలాంటి తప్పు ఉందో చెబితే తప్పకుండా సరిదిద్దుకుంటాను. ధన్యవాదాలు
Om namo venkateswara ya namaya
ధన్యవాదాలు..
Om namo venkateshya, thanks for showing old historical temples, there is one temple Swayambhu Ranganath temple Gandicheruvu near koheda pedda Amberpet.
తప్పకుండా నేను ఇప్పటికే ఆ ఆలయం వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాను. మీకు వీలైతే ఆలయ అధికారుల కాంటాక్ట్ నంబర్ ఉంటే దయచేసి నా ఈ మెయిల్ కు పంపించగలరు. teluguthoughts2022@gmail.com
@@teluguthoughts sir I do not have office or priest contact no ,I had been there almost 4 years back,it is open only in morning 7 am onwards,from peddamberpet signal it is near and easy almost 1 to 2km ,actually I had difficulty in finding the location .
Yes true
❤❤❤ OM NAMO VENKATESHAYA DANDALU SWAMI SAVE ME FROM PARALYSIS SWAMI VENKATESHAYA NAMO NAMAHA
ధన్యవాదాలు... తప్పకుండా... ఆ స్వామి మీ మొర ఆలకించాలని నేనూ కోరుకుంటున్నా.... ఓం నమో వేంకటేశాయ...
Raghunandan
ధన్యవాదాలు...
అడ్రసు kavali
ధన్యవాదాలు... వీడియో డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ పెట్టాను. వీడియోలో అడ్రస్ కూడా ఉంది. గమనించగలరు.
🙏
ధన్యవాదాలు..
1:50
ధన్యవాదాలు
🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
Location please
ధన్యవాదాలు... డిస్క్రిప్షన్ లో లొకేషన్ పెట్టాను. చూడగలరు.
Anna miru krishna anna kada
నాకు అర్థం కాలేదు... నా పేరు ప్రతి వీడియోలో చెపుతూ ఉంటాను.
❤🌹🌹🌹🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
Address ala vallalo chappandi
మీరు ఎల్బీనగర్ నుంచి కర్మాన్ ఘాట్ రూట్ లో వెళితే... మందమల్లమ్మ గార్డెన్స్ వద్ద ఎడమవైపుకు తిరిగి మళ్లీ ఎడమవైపుకు జిల్లెలగూడ రూట్ లోకి వెళ్లి ఎవరినదిగినా చెపుతారు.
Mahima gala gudi, andhariki thelupa galaru.
ధన్యవాదాలు
Govinda Hari Govinda Venkataramana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda srinivasa Govinda sri venkatesha Govinda aapadamokkulavada anadharakshaka Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
ధన్యవాదాలు...
మీరు
తెల్ల shart గానీ
తెల్ల జుబ్బా గానీ
వేసికొని వీడియో చెయ్యండి.
నుదుటన " కుంకుమ " ధరించండి. ( Neat గా షేవ్ చేసుకొంటే ఇంకా బాగుంటారు).
తప్పకుండా... త్వరలో కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. మీ సూచనలు పాటించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.
Lunch
Prasadam kani ammutara
ప్రసాదం దొరుకుతుంది.