మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. తిరుమల పాదాలను దాచిన జైనులు - ruclips.net/video/5Ki4E9O5tc4/видео.html 2. చెక్కు చెదరని చెక్కడాలు - ruclips.net/video/36UwhxqTSbM/видео.html 3. హిందూ గుడిని కుతుబ్ మినార్ గా మార్చిన ఇస్లాములు - ruclips.net/video/XxfRO9Hinfo/видео.html
Sur, I am not finding enough words to praise you. వందల, వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల విజ్ఞానాన సంపదని వెలికి తీసి మాకు అందించటానికి మీరు చేస్తున్న కృషికి నా పాదభివందనం.
దీనికి 2 రకాలుగా సమాధానం చెప్పవచ్చు.మొదటిది శివుడు స్వయంగా అక్కడ అగ్నిలింగం గా వెలిసాడు.అందుకు అక్కడ ఆ శక్తి వల్ల అందరికి ధ్యానం కుదురు తుండవచ్చు.ఎవరు తయారు చేయక్కరలేదు.సనాతన ధర్మం నమ్మేవారు అభిప్రాయంలో భగవంతుడు తల్లి ,తండ్రి అన్ని.అందుకు మనకేమి కావాలో అది ప్రసాదిస్తాడు.2వది ఏమిటంటే ఒకవేళ ప్రాచీన ఋషులు అలాంటి పవర్ ఉన్న లింగాన్ని ప్రతిష్టించారంటే ఆ కాలానికే వారికి అంత జ్ఞానం ఉన్నందుకు జోహార్లు.ఎలాగైనా మనం ఆ శక్తికి నమస్కరించాలసిందే
నిజంగా మన భారతదేశం లక్షల సంవత్సరాల విజ్ఞానం కలిగి ఉన్నది. ఎడారి మతాల వారి దాడుల వలన విలువైన సంపద మాత్రమే కాదు విజ్ఞానాన్ని కూడా కోల్పోయాము. మీ పరిశోధన అమోఘం అద్భుతం. మీకు మా శుభాభినందనలు 🙏🙏🙏
అన్నా చాలా మంచి విషయాలు తెలియచేశారు తొందర 1మిలియన్ subscribers రావాలని ఆ తిరుపతి వెంకన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు హిందూ ఆలయాల విశిష్టతను బాగా తెలియచేస్తున్నారు జై హింద్ జై శ్రీకృష్ణ 🚩🚩🚩🚩🙏🙏🙏
ప్రవీణ్ గారు చాలా డెప్త్ కెళ్ళి విషయాలను తెలుసుకొని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదములు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
ధ్యాక్యు ప్రవీణ్ మెహన్ గారు చాలా చక్కటి విశ్లేషణ తో వివరించారు , రమణ మహర్షి గారు అక్కడే , ధ్యానం తో ఆధ్యాత్మిక ఆనందం అనుభవం పోందారు , అదే నేటికి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది .. చాలా చక్కటి చిత్రీకరణ చేశారు. చాలా దగ్గరగా చూసిన అనుభూతి ని పంచారు, మీ చిత్రీకరణ తో ఎన్నో విషయాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి ని పంచుతున్నారు. వేలకట్ట లేని , మీ వీడియేలు ... ఈ తరానికి మీరు ఓ అద్భుతమైన వారు ....
ఓం నమః శివాయ🚩 మన సనాతన ధర్మ విజ్ఞానం చాలా గొప్పది...ఏన్నో వేల సంవత్సరాల క్రితమే కనుగొన్నారు మన వాళ్ళు...మన సనాతన టెక్నాలజీ జ్ఞాన సంపద గురించి తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు🙏
ప్రవీణ్ మోహన్ గారూ! మీ పరిశోధన, మీ నిబద్ధత, వృత్తి, ప్రవుత్తి, చేసేపని యందు "అంకితభావం" చాలా అభినం చ దగ్గ విషయం. ఈ, మీ వీడియో ల, లోని సారాంశం అన్నిటినీ, ఒక, పుస్తక రూపంలో తేవాలని, మా కోరిక? మీకు కుదిరితే, ఆలాగున, చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అభినందనలు చెప్పడం చాలా చిన్న విషయం! ఇంత జ్గానాన్ని మాకు అందిస్తూ వున్న మీకు చేతులు మోడ్చి, హృదయ పూర్వక నమస్కారములు తెలియ జేసు కొంటున్నాము.🙏🙏
మీరు ప్రతి విషంలోనూ చాలా బాగ చెబుతున్నారు మీరు మన దేశ పురాతన దేవాలయం లో వుండే అనేక గొప్ప విషయాలు అర్థము అయ్యే లాగ సుత్తి లేకుండ చూపిస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏంటి అనేలా ఈ లాంటి అనేక గొప్ప విషయాలు మాకు తెలియ చేయాలని కోరుకుంటున్న🙏
The name "Praveen" means one who has tremendous skill..Brother Praveen you have tremendous skill in observing temple Sculptures perfectly and revealing the facts through those sculptures. Undoubtedly you are a modern saint. You are doing great service to protect Our Sanathana Dharma.I hope I will meet you one day.
@@ananthalokam4992 అలాంటిదేమీ కాదండి, ప్రవీణ్ గారు మూఢత్వంతో కాక వైజ్ఞానికతతో మన దేవాలయ మర్మాలను తెలయసుకొంటే మనకు సత్యస్వరూపం నుజమైన జ్ఞానం పొందుతాము. శ్రీ రామకృష్ణ పరమహంస వారుకూడా " పరిశీలించి నమ్మమనే" చెప్పారు. మీరు ప్రవీణ్ గారి వీడియోలు చూడండి ఎంత గొప్పవ్యక్తో తెలుస్తుంది. ఈనను " RUclips," కొన్నాళ్ళు బ్లాక్ చేసింది. కారణం ఈన హిందూ వైజ్ఞానికతను ప్రపంచానికి చెప్పటంవల్ల, భారతదేశం గొప్పదైపోతుందనే భయంతో
ఎక్కడో చదివిన గుర్తు.మక్కాలో కూడా శివ లింగమే వుందని దాన్ని మీరు కని పెట్టగలరా? శిలలపై శిల్పాలు చెక్కినారు అని తెలుగు పాట వుంది.అవన్నీ విరగకొట్టబడి వున్నాయి.అక్కడ కూడా పరిశోధించండి.కట్టినవారి పేర్లు,విరగ కొట్టిన వారి పేర్లు .,ఎంత నష్ఠం జరిగింది రూపాయలలో ఎంత వుంటుంది.,నష్టపరి హారం ఎవరిని అడగాలి, రాజ్యాంగం అడుగుతుందా?శిక్షాస్ముతి అడగాలా? అనుబంధంగా చాలాప్రశ్నలు రావచ్చు.మీరుమాత్రం పరిశోధనల్లో తగ్గేదేలే అంటూ ముందుకు దూకండి.మీకు సదా నా శుభాకాంక్షలు.
very tremendous observation skills and connecting skills sir. Good to have people like you working to throw lime light on ancient and hidden technology of Indians and Indian temples.
నాకు అదే ఫిలింగ్ వచ్చింది అంత గ్రానైట్ తో వున్న వెరె టెంపుల్స్ లో చాలా చల్లగా వుంటుంది కాని ఆ గుడిలో మాత్రం సాదరంగా కొంచెం వేడిగా వుంది మీరు చెప్పిన విషయం చాలబగుంది మీరు ఇంకా దీనిపై రీసెర్చి చేయాలని ఎంతో విలువైన విషయాలు తెలుసుకొని ప్రజలకు అందివ్వగలరని కోరుకుంటున్నాను
I visited this temple , when I am doing the giri pradakshana I faced many miracle in my journey. I definitely can say this is place where lord shiva showers his blessings
మీరు ఇష్టంగా చేసేపనిగనుక కష్టంతెలియకుండా ఉందేమో!? లేదంటే...అనేక దేవాలయ నిర్మాణాల శాస్ర్రీయతా కోణాలను వెదకడం.,వివరించడం.,ఇంకా ఇంకా శోధించడం అదికూడా విసుగులేకుండా శ్రమించడం...ఇదంతా మామూలు శ్రమకాదు. మీకు హైందవసమాజం తరపున నాకృతజ్ఞతాభివందనలు.💐 సర్వేసర్వత్రా సదాశివుడు మీకురక్ష. సదాశివ సాక్షాత్కారం మీకు కలుగుతుంది. ఓం నమఃశ్శివాయ.💐🙏
Thankyou praveen garu. Meeru cheputhunna vishayalu anni maa knowledge penchuthunnayi. Andariki share chesthunnamu. Ee generation vallaku meelati knowledge person varu chala avasaram. Tq sir.
Wow great explanation with scientifically proven example ..... I can understand your work stress behind the final outcome.... Icant stop my self by applause 👏👏
Bro ur every video awesome .... U r not a ordinary person... Bharath ki Anni manchi jaragabotunnai. Anudulo u r one of the part.... Thank u sooo much....🙏🙏🙏🙏🙏
Recently visited his temple, although I am aware that this is known as Agni lingam, I am unaware of all facts described by our Praveen Mohan sir. Thank you sirji.
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. తిరుమల పాదాలను దాచిన జైనులు - ruclips.net/video/5Ki4E9O5tc4/видео.html
2. చెక్కు చెదరని చెక్కడాలు - ruclips.net/video/36UwhxqTSbM/видео.html
3. హిందూ గుడిని కుతుబ్ మినార్ గా మార్చిన ఇస్లాములు - ruclips.net/video/XxfRO9Hinfo/видео.html
Evanni chusanu sir
Mi videos anni chustanu
*
Super, i follow your English videos.
Sometimes I couldn't understand them. And then I wish they were in Telugu language.
Thank you so much Praveen ji
Oh namashiva
Sur, I am not finding enough words to praise you.
వందల, వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల విజ్ఞానాన సంపదని వెలికి తీసి మాకు అందించటానికి మీరు చేస్తున్న కృషికి నా పాదభివందనం.
Thank you
ప్రవీణ్ గారి వీడియోలు చూడండి, చాలా అద్భుతంగా వుంటాయి. మన ప్రాచీన దేవాలయాల వైజ్ఞానికతను హేతు బద్దంగా చెపుతుంటారు.
ఎన్నో అద్భుతాలకు నిలయం మన భారత దేశం.ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని కలిగియున్న మన భారతీయ ఋషులకి మనమంతా రుణపడి ఉన్నాం🙏🙏🙏🙏
ప్రతి వీడియెూ లో మన ప్రాచీనుల ఏదో ఒక రహస్యం తెలుపుతున్నారు. అద్బుతం
ఓం నమో విశ్వకర్మణే
దీనికి 2 రకాలుగా సమాధానం చెప్పవచ్చు.మొదటిది శివుడు స్వయంగా అక్కడ అగ్నిలింగం గా వెలిసాడు.అందుకు అక్కడ ఆ శక్తి వల్ల అందరికి ధ్యానం కుదురు తుండవచ్చు.ఎవరు తయారు చేయక్కరలేదు.సనాతన ధర్మం నమ్మేవారు అభిప్రాయంలో భగవంతుడు తల్లి ,తండ్రి అన్ని.అందుకు మనకేమి కావాలో అది ప్రసాదిస్తాడు.2వది ఏమిటంటే ఒకవేళ ప్రాచీన ఋషులు అలాంటి పవర్ ఉన్న లింగాన్ని ప్రతిష్టించారంటే ఆ కాలానికే వారికి అంత జ్ఞానం ఉన్నందుకు జోహార్లు.ఎలాగైనా మనం ఆ శక్తికి నమస్కరించాలసిందే
ప్రతి హిందూ దేవాలయం సైన్స్ కి అంతుపట్టని రహస్యం దాగి ఉంది దానిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి మనకు సాధ్యం కాని విషయం
మీరు, మీ ఛానల్ ను మా తెలుగు లో ప్రారంభించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు, చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న మా కల నెరవేరింది 👍🙏🙏🙏
Pravenn gaaru kaadu.. I think simebody is translating his vedeous...
మన భూమి మీద భారతదేసం ఎంతో ప్రత్యేకమైనది విజ్ఞానం ఉన్నది 🥰🙏
నిజంగా మన భారతదేశం లక్షల సంవత్సరాల విజ్ఞానం కలిగి ఉన్నది. ఎడారి మతాల వారి దాడుల వలన విలువైన సంపద మాత్రమే కాదు విజ్ఞానాన్ని కూడా కోల్పోయాము. మీ పరిశోధన అమోఘం అద్భుతం. మీకు మా శుభాభినందనలు 🙏🙏🙏
అన్నా చాలా మంచి విషయాలు తెలియచేశారు తొందర 1మిలియన్ subscribers రావాలని ఆ తిరుపతి వెంకన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీరు హిందూ ఆలయాల విశిష్టతను బాగా తెలియచేస్తున్నారు జై హింద్ జై శ్రీకృష్ణ 🚩🚩🚩🚩🙏🙏🙏
thanks thammudu
మంచి విషయం తెలుసుకున్న మీ వల్ల ధన్యవాదములు సోదర 🙏🙏🙏🙏
ధన్యవాదములు😍చూస్తూనే ఉండండి.
@@PraveenMohanTelugu miku telugu vachu anukoledu praveen garu🙂
Ne ama picha langakodaka Lara😡😡🤬🤬🤬🤬🤬🤬🤬
@@karthikprabhurayana7438
Mem em chesam anna
@@chittinaidu3613 Athaniki Telugu radu, He is using dubbing with other person
ప్రవీణ్ గారు చాలా డెప్త్ కెళ్ళి విషయాలను తెలుసుకొని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదములు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అద్భుతమైన సాంకేతిక ఆలయ నిర్మాణము.
అద్బుతమైన సమాచారం ధన్యవాదాలు
అత్యంత ఆలోచింపజేసే వీడియో. మీ అధ్యయనానికి మరింత లోతైన పరిశోధన అవసరం. 🙏🙏🙏
మీకు మీ ప్రయత్నానికి మీ చిత్తశుద్ధికి నా యొక్క అభినందనలు మరియు ప్రణామములు❤💐🇮🇳
ధ్యాక్యు ప్రవీణ్ మెహన్ గారు చాలా చక్కటి విశ్లేషణ తో వివరించారు , రమణ మహర్షి గారు అక్కడే , ధ్యానం తో ఆధ్యాత్మిక ఆనందం అనుభవం పోందారు , అదే నేటికి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది ..
చాలా చక్కటి చిత్రీకరణ చేశారు.
చాలా దగ్గరగా చూసిన అనుభూతి ని పంచారు, మీ చిత్రీకరణ తో ఎన్నో విషయాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి ని పంచుతున్నారు. వేలకట్ట లేని , మీ వీడియేలు ... ఈ తరానికి మీరు ఓ అద్భుతమైన వారు ....
Thank you very much
ఓం నమః శివాయ🚩
మన సనాతన ధర్మ విజ్ఞానం చాలా గొప్పది...ఏన్నో వేల సంవత్సరాల క్రితమే కనుగొన్నారు మన వాళ్ళు...మన సనాతన టెక్నాలజీ జ్ఞాన సంపద గురించి తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు🙏
నిజంగా చాలా రహస్యమయాలింగం, ఓం నమః శివయహ్
హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩
ఇప్పటి కైన తెలుసుకోండి ర మన హిందూ సాంప్రదాయం, దేవుళ్ళు 🙏🙏🚩🚩🚩
ప్రవీణ్ మోహన్ గారూ! మీ పరిశోధన, మీ నిబద్ధత, వృత్తి, ప్రవుత్తి, చేసేపని యందు "అంకితభావం" చాలా అభినం చ దగ్గ విషయం. ఈ, మీ వీడియో ల, లోని సారాంశం అన్నిటినీ, ఒక, పుస్తక రూపంలో తేవాలని, మా కోరిక? మీకు కుదిరితే, ఆలాగున, చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అభినందనలు చెప్పడం చాలా చిన్న విషయం! ఇంత జ్గానాన్ని మాకు అందిస్తూ వున్న మీకు చేతులు మోడ్చి, హృదయ పూర్వక నమస్కారములు తెలియ జేసు కొంటున్నాము.🙏🙏
ధన్యవాదాలు🙏
భారతదేశం లో పుట్టడం ఒక అదృష్టం. విదేశాల్లో ఏముంది బూడిద
That's why some people in India
rub the ashes on their body
అందుకేనేమో రమణ మహర్షి తిరువన్నామలై లోనే తపస్సు చేశారు ఈ వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు
Thanks 🤗
మీరు ప్రతి విషంలోనూ చాలా బాగ చెబుతున్నారు మీరు మన దేశ పురాతన దేవాలయం లో వుండే అనేక గొప్ప విషయాలు అర్థము అయ్యే లాగ సుత్తి లేకుండ చూపిస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏంటి అనేలా ఈ లాంటి అనేక గొప్ప విషయాలు మాకు తెలియ చేయాలని కోరుకుంటున్న🙏
ధన్యవాదములు😍
నాకైతే మీరు నెక్స్ట్ ఇలాంటి ఏదైనా కొత్తగా పెట్టే వీడియోకు నేను కలవాలని వుంది
The name "Praveen" means one who has
tremendous skill..Brother Praveen you have tremendous skill in observing temple Sculptures perfectly and revealing
the facts through those sculptures.
Undoubtedly you are a modern saint.
You are doing great service to protect
Our Sanathana Dharma.I hope I will
meet you one day.
Thank you very much for your wonderful words
భగవంతుడు ఆది అంతం లేని శివుడు సృష్టికి మూలం పరమేశ్వరుడు నీవు ఒక సైన్స్ ఇస్తా భగవంతుని మీద ఇలా వివరించి చెప్పడం మూర్ఖత్వం
@@ananthalokam4992 అలాంటిదేమీ కాదండి, ప్రవీణ్ గారు మూఢత్వంతో కాక వైజ్ఞానికతతో మన దేవాలయ మర్మాలను తెలయసుకొంటే మనకు సత్యస్వరూపం నుజమైన జ్ఞానం పొందుతాము. శ్రీ రామకృష్ణ పరమహంస వారుకూడా " పరిశీలించి నమ్మమనే" చెప్పారు.
మీరు ప్రవీణ్ గారి వీడియోలు చూడండి ఎంత గొప్పవ్యక్తో తెలుస్తుంది. ఈనను " RUclips," కొన్నాళ్ళు బ్లాక్ చేసింది. కారణం ఈన హిందూ వైజ్ఞానికతను ప్రపంచానికి చెప్పటంవల్ల, భారతదేశం గొప్పదైపోతుందనే భయంతో
పవన్ గారు మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు
ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఉంది
ధన్యవాదాలు🙏🏻 మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే నన్ను ఇలానే అయ్యి చేస్తూ ఉండండి 😊
ఎక్కడో చదివిన గుర్తు.మక్కాలో కూడా శివ లింగమే వుందని దాన్ని మీరు కని పెట్టగలరా? శిలలపై శిల్పాలు చెక్కినారు అని తెలుగు పాట వుంది.అవన్నీ విరగకొట్టబడి వున్నాయి.అక్కడ కూడా పరిశోధించండి.కట్టినవారి పేర్లు,విరగ కొట్టిన వారి పేర్లు .,ఎంత నష్ఠం జరిగింది రూపాయలలో ఎంత వుంటుంది.,నష్టపరి హారం ఎవరిని అడగాలి, రాజ్యాంగం అడుగుతుందా?శిక్షాస్ముతి అడగాలా? అనుబంధంగా చాలాప్రశ్నలు రావచ్చు.మీరుమాత్రం పరిశోధనల్లో తగ్గేదేలే అంటూ ముందుకు దూకండి.మీకు సదా నా శుభాకాంక్షలు.
ఎంతో మంది రోగులకు ఈ మందిరం లో కి వెళ్ళితే అనారోగ్యాలు తగ్గినాయి... ఇది నిజం
very tremendous observation skills and connecting skills sir. Good to have people like you working to throw lime light on ancient and hidden technology of Indians and Indian temples.
Hats off to you. Your doing a great service to the nation. Your mother who gave birth to a son like you is blessed.
Thank you so much
నాకు అదే ఫిలింగ్ వచ్చింది అంత గ్రానైట్ తో వున్న వెరె టెంపుల్స్ లో చాలా చల్లగా వుంటుంది కాని ఆ గుడిలో మాత్రం సాదరంగా కొంచెం వేడిగా వుంది మీరు చెప్పిన విషయం చాలబగుంది మీరు ఇంకా దీనిపై రీసెర్చి చేయాలని ఎంతో విలువైన విషయాలు తెలుసుకొని ప్రజలకు అందివ్వగలరని కోరుకుంటున్నాను
చాలా బాగా చెప్పారు మంచి విషయం చెప్పారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఓం నమశ్శివాయ
I feel energy not only in the temple,along with so many kilometres around the temple ,even at ramna ashram also, thankyou sir
So nice
🔱Hara Hara Mahadeva 🙏 Thanks a ton Praveen for the Telugu Version 👏
ప్రవీణ్ మీ పరిశోధనను ఇంక చేయండి 👍
Ok I will🙂
🙏🙏🙏ఓం నమః శివాయ నమః గౌరి పతియే,.....
ఓం నమః శివాయ🙏
Thank you very much for your hard work & dedication.your efforts are highly appreciable. Keep rock as usual 👍🙏
Thanks a lot
ఇలాగే మంచి విషయాలు తెలియచేస్తూ వుంటారని భావిస్తున్నాను, జై శ్రీరామ్ జై హనుమాన్ భారత్ మాతా కి జై వందే మాతరం
చాలా మంచి విషయం... తెలుగు లోనికి మార్చి అందరికీ అందుబాటులోకి తెచ్ఛినందుకు ధన్యవాదాలు 🙏
Adhbutham annaya!!!!!👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శివ శంకరా 🙏
ఓం నమః శివాయ🙏
I visited this temple , when I am doing the giri pradakshana I faced many miracle in my journey. I definitely can say this is place where lord shiva showers his blessings
Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏
Ur great 👍👍
Thank you so much sir India is great
మీరు ఇష్టంగా చేసేపనిగనుక కష్టంతెలియకుండా ఉందేమో!?
లేదంటే...అనేక దేవాలయ నిర్మాణాల శాస్ర్రీయతా కోణాలను వెదకడం.,వివరించడం.,ఇంకా ఇంకా శోధించడం అదికూడా విసుగులేకుండా శ్రమించడం...ఇదంతా మామూలు శ్రమకాదు. మీకు హైందవసమాజం తరపున నాకృతజ్ఞతాభివందనలు.💐
సర్వేసర్వత్రా సదాశివుడు మీకురక్ష.
సదాశివ సాక్షాత్కారం మీకు కలుగుతుంది.
ఓం నమఃశ్శివాయ.💐🙏
ధన్యవాదాలు😍 ఓం నమఃశ్శివాయ🙏
Thankyou praveen garu. Meeru cheputhunna vishayalu anni maa knowledge penchuthunnayi. Andariki share chesthunnamu. Ee generation vallaku meelati knowledge person varu chala avasaram. Tq sir.
ఓం అరుణాచలేశ్వరయ నమః ఓం నమః శివాయ....
Chaala baagundhi bro. Super. Naaku mana sanaathana dharmam gurrinchi moundhugaane thelusu. Jai Bharath.
Wow great explanation with scientifically proven example ..... I can understand your work stress behind the final outcome.... Icant stop my self by applause 👏👏
Thank you!
అరుణాచలం అద్భుతాల నిలయం.
నీ వీడియోస్ అన్ని 👌🏻👌🏻bro, ఇప్పటి వరకు నీకు నువ్వే 👌🏻👌🏻👌🏻👌🏻
🙏🙏🙏TQ so much brother chala manchi vishayalu teliyachesaaru
Om Namah shivaya..
ఓం నమః శివాయ
Power shiva still v can feel there.. Thnq Praveen garu e scientific explanation 😍
Romba Nandri
ఓం శ్రీ అరుణాచలేశ్వరా ఆపితకూచంబా మాత్రే నమో నమః
ఇలాంటి విషయాలు ఇంకా మన వాళ్ళకు తెలియచేయాలి అందరం తెలుసుకోవాలి ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు 🙏
Bro ur every video awesome .... U r not a ordinary person... Bharath ki Anni manchi jaragabotunnai. Anudulo u r one of the part.... Thank u sooo much....🙏🙏🙏🙏🙏
Thank you very much
Sir 🙏🏼 Telugu lo mi videos ravadam great 👏🙏🏼🇮🇳🕉️ Thank q sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మంచి సమాచారం అందించారు 🙏🙏👍
Wonderful study and explanation bro...u r born for a purpose.I strongly believe it...keep going...
🌹🌹🌹🌹🌹
Thank you so much 🙂
అధ్భుతం
ప్రవీణ్ మోహన్ గారు 🙏🙏🙏
Awesome analysis brother 👌👌👌
I used to see your videos in English earlier, now I'm happy that you are making Telugu videos and they are great
Thank you so much 🙂
ఓం శ్రీ అరుణాచేశ్వరా య నమః ఓం నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹
Telugu loki marchi nanduku dhanyavadalu 🙏🙏🙏
Thank you
Recently visited his temple, although I am aware that this is known as Agni lingam, I am unaware of all facts described by our Praveen Mohan sir. Thank you sirji.
Do we have any English version of this video
@@dishaupadhyay9450yes
Hara Hara Maha Dev🙏🏼
Super sir....Jai Shriram ..
Mee videos
Naku chalaaaaa
Eshtam Mee
Knowledge 👌
Avuna chaala Thanks @Shobha Rani garu Ilane support chetshu undandi 😊And Ee samacharanni andhariki thelupandi. Dhanyavadhalu🙏🏻
Thanks very good impression sir Jai Bharat mata ki jai
Jai Bharath Matha🙏
Super Annaya 🎉🥰😍😀🥰🥳👏👋💓
I agree with the comment by VSR Murty jee.👌👌👌
Yes our Indians are very greatest persons 👏👏👏👏
Mohan garu ur great sir
Simply you are awesome...🙏🙏🙏👏👏👏
Thank you so much 😀
ఓం నమః శివాయ 🙏🙏🙏 🙏
ఓం నమఃశివాయ 🙏
Super Praveen garu
Thank you Praveen garu.
అరుణాచల శివ 🙏 అరుణాచలంలొ పవర్ అనేది మీరు ఆఖరిగా చూపించి న పాతాళ లింగంలొ వుంది
Super Annaya 🎉🎉🎉🎉🎉🎉🎉
🙏ధన్యవాదములు PM గారు 🇮🇳🙏
Meeru analize chesinatlu mana temple s evaru cheppaleru ,,maku theliyavu you done a great job 🙏🙏🙏🙏
Thank you very much
ఇంతలోతు పరిశోధన మన పురావస‌్తు శాఖవారు ఎందుకు చేయడం లేదు
Thank you sir for your valuable information and explanation. Namaskaaram.
Thanks and welcome
Thank you Anna 👌 super....
thanks, Keep watching
Thanks for your presentation Mr. Praveen Mohan
చాలా మంచి విజయం తెలియజేశారు.
ధన్యవాదములు అన్న మీకు
Ome Arunachalaya Namaha..🕉🚩🚩🙏🙏
Miru chala great Praveen mohan
Miku mi vishlayshanaku na padabivandanalu 🙏🏼🙏🏼
Me parisodhana valana nenu chala Vishayalu thelusukuntunnanu sodara. Meku abhinanandanamulu.
Ohm Agnilingeswara Namah🌹🙏🌹
Excellent, Excellent 🙏🙏🙏🙏🙏
Thanks a lot
చాలా బావుంది
ధన్యవాదాలు😍
తండ్రి పరమ శివ .. 🙏🙏🙏
Fantastic ! Thanks
Most welcome
గ్రేట్ post
Chala manchi Pani Anna 🚩har har Mahadev 🙏🏻🚩
Excellent research praveen gaaru
Super...Anna...jai Bharat