Biggest Shiva Temple in Bharat భారతదేశం లో అతిపెద్ద శివాలయం - చిదంబరం నటరాజ ఆలయం

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 343

  • @YogaBharateeyam
    @YogaBharateeyam  Год назад +30

    ఈ వీడియో మీకు నచ్చితే క్రింద వీడియోలు కూడా ఇష్టపడతారు
    1) పూరీ జగన్నాథ్ ఆలయం: ruclips.net/video/JnzOaAedbiA/видео.html
    2) శ్రీరంగం లో శ్రీ రంగనాథుని ఆలయం: ruclips.net/video/w0arsR0u_6I/видео.html

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 5 месяцев назад +3

      శ్రీరంగం లో రంగనాథుని దర్శనం చేసుకున్నాము కానీ పూరీ జగన్నాధ్ దర్శనం కాలేదు.. మీ విడియో చూస్తాను.. చిన్న రిక్వెస్ట్.... కుమారస్వామి ఆలయాలు అన్నీ ఒకే vidio గా చెయ్యండి ప్లీజ్ 👏

    • @sreekanth1902
      @sreekanth1902 Месяц назад

      ​@@ashamuppaneni38809p

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 Год назад +11

    అన్నిటికన్న మీ వివరించి చెప్పటం చాలా బాగుంది. మీకు మా కృతజ్ఞతలు

  • @Sirichaithanyaacademy
    @Sirichaithanyaacademy 12 дней назад +2

    ఎప్పుడు ఇంత చక్కగా వినలేదు ధన్యవాదములు sir.

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  11 дней назад

      ధన్యవాదాలు అండి 🙏

  • @pdafamilyw9120
    @pdafamilyw9120 Год назад +19

    చాలా బాగా చెప్పినారు సోదిలాగా కాకుండా వివరించారు దానికి తగ్గట్టు విగ్రహాలు బాగా చూపించారు మేము వెళ్ళటానికి వీలుగా ఉన్నది. ధన్యవాదాలు సార్.

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      ధన్యవాదాలు అండి 🙏

  • @satyamlndia5498
    @satyamlndia5498 Год назад +50

    చాలా చక్కగా వివరించారు 🙏🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад +3

      ధన్యవాదాలు అండి🙏🏻🙏🏻🙏🏻

  • @sangeethaatmakuri6868
    @sangeethaatmakuri6868 Год назад +13

    Chala chakkaga chepparu Chidambaram meaning

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      Thank you andi, ee video (jala linga kshetram) kuda meku nachavachu ruclips.net/video/CGRRM1RND8Y/видео.html

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Год назад +17

    చిదంబరం వీడియో చాలా బాగుంది ధన్యవాదాలు

  • @sv2200
    @sv2200 Год назад +11

    సూపర్బ్ సూపర్బ్బ్, గా విపులముగా వివరిస్తూ చాలా చాలా చక్కగా ఉన్నాయి మీ వీడియోస్ అన్నీ సర్ , మా జన్మము ధన్యము చేసేలా , దగ్గరకు వెళ్లినా కూడా అంత బాగా చూడలేరు అనిపించే విధముగా దర్శింప చేశారు , చాలా చాలా కృతజ్ఞతాభి ధన్యవాదములు సర్ 👌👌👍👍🙏🙏🙏🙏💐💐💐💐

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      నా ఈ ప్రయత్నం మీకు ఆనందాన్ని కలగచేసినందుకు చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు అండి🙏🏼

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Год назад +10

    మీ వివరణ అత్యద్భుతం అమోఘం అపూర్వం 🎉🎉🎉🎉

  • @syamasundararao3149
    @syamasundararao3149 Год назад +43

    మన నాగరికత గొప్పదనాన్ని ఇంగ్లీషు ప్రభావంతో ఈ తరం వారికి చెప్పే మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ధన్యవాదములు.

  • @murthykurakula5891
    @murthykurakula5891 3 месяца назад

    జీవితంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని
    దర్శచించి కోవాలని అన్పిస్తుంది.. ఓం నమః శివాయ. 🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 4 месяца назад

    యీ వేద భారత దేశమంతా ఆ పరమేశ్వరుని అద్భుత ఆలయాలే, ఎక్కడో ఒక చోట అద్భుత
    శివలింగాలే. అపూర్వం , అద్భుతం. ఓమ్ నమశ్శివాయ.🕉️🙏🌙

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Год назад +12

    అయ్యా ఈభూమి మీద ఎన్నో అధ్భుతాలు ఉన్నాయో అందరికీతెలియదు
    అలాగే చిదంబరం లో ఉన్న చిదంబర ఆలయం ఒకటి ఇంతటి ఆలయం మీ వీడియో ద్వారా చూపించి నందుకు మీకు శత కోటి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏❤❤ఈఆలయం ధర్శనం అధ్భుతం
    మీ కు చాలా ధన్య వాదాలు❤❤❤❤

  • @prabhakarchalasani7144
    @prabhakarchalasani7144 2 месяца назад +1

    It is really a great temple and everyone should visit the place

  • @sunithach6118
    @sunithach6118 Месяц назад

    చాలా చక్కగా వివరించారు, శుభాశీస్సులు.

  • @uppalaramarao3013
    @uppalaramarao3013 Год назад +5

    మేము వెళ్లి చూసినట్లుగానే ఉంది క్రియేటర్ ధన్యవాదాలు.❤❤

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      ధన్యవాదాలు అండి

    • @balaplaza5162
      @balaplaza5162 Год назад

      Oka Janma chaladu Shivadevni alayala Dharshan cheyalu unte. Any how meeku manaspurthiga Danyavadhmulu sir. TQ. so much sir.

    • @balaplaza5162
      @balaplaza5162 Год назад

      Mee voice chala bagunnadhu sir. Mee parentsku maa padabhivandanalu. Tq. sir.

  • @svamsikyt
    @svamsikyt Год назад +5

    అతి ముఖ్యమైన మూలనాథర్ మరియు శివగంగ తీర్థం గురించి కూడా చెప్పుంటే ఇంకా బాగుండేదండి. ఏమైనా చక్కగా ప్రాంగణాన్ని చూపించారు. 🙏

  • @SURI1253
    @SURI1253 Год назад +4

    Nenu akkade unna annamalai University lo chaduvutunna....chala pedda temple

  • @madhavig6396
    @madhavig6396 Год назад +9

    చాలా సంతోషం వేసింది

  • @ramunidamarthy768
    @ramunidamarthy768 4 месяца назад +2

    చిదంబరం దేవాలయం దర్శనం ప్రాధాన్యతను, మానవ జీవిత నిర్మాణాన్ని అన్వయాన్ని చాలా బాగా అర్ధం అయ్యేట్లు వివరించారు. ఓం నమః శివాయ!🙏🙏🙏🌹🌹🌹

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  4 месяца назад

      ధన్యవాదాలు అండి🙏🏼

  • @Madhavi6131
    @Madhavi6131 Год назад +3

    Thankyou bro for exploring the greatness of our ancient Hindu temples. Good explanation ❤

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      Thank you very much 🙏🏼, you may like my other videos as well

  • @parvatishankar2737
    @parvatishankar2737 10 дней назад

    చాలా క్లుప్తంగా చెప్పారు. మీకు ధన్యవాదములు 🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  10 дней назад

      ధన్యవాదాలు అండి

  • @nagendra5537
    @nagendra5537 6 месяцев назад

    నేను కూడా వెళ్ళొచ్చాను చిదంబరం చాలా అద్భుతమైన దేవస్థానం ఓం నమశ్శివాయ ఈ వీడియో చేసి మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  6 месяцев назад +1

      ధన్యవాదాలు అండి 🙏🏼

  • @annapurnagarilokam532
    @annapurnagarilokam532 Год назад +13

    ఓం నమశ్శివాయ శివాయరుద్రాయనమః ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ సిద్ధం నమః 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏

  • @kundurubuchireddy6654
    @kundurubuchireddy6654 Год назад +4

    I have visited this famous CHIDAMBERAM temple
    30yrs.back with out knowing stalapuranam .
    Today iam very happy to know imp.features of this famous temple.esp.its relation withßcience.we r unfortunate toknowthis because our fore fathers were illeterates any way iam veryhappy to know chidambera
    Thankyou for the video
    Dr.k.Buchi reddy M.D

  • @madhumurthykumbum4789
    @madhumurthykumbum4789 Год назад +2

    Nice effort. Blending religion with logic gives credibility to our ancient tradition.

  • @sushmaraj8737
    @sushmaraj8737 3 месяца назад

    I have visited this beautiful temple hara hara mahadev 🙏

  • @g.v.rameshchend6692
    @g.v.rameshchend6692 6 месяцев назад

    Intha goppa charitra kaligina adbhutha devalyanni chubncharu. Meeku dhanyavadamulu Lord Shiva bless you.

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 2 дня назад

    Super vedio . Thanks for sharing 🙏🏻🙏🏻🙏🏻 nice explanation. 👏👏👏👏👌👌👍👍🤞💕💕

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Год назад +9

    Very valuable information about the temple

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 4 месяца назад

    ఓం చిదంబరీశ్వరాయ నమః ఓం చిదంబరీశ్వరాయ నమః ఓం చిదంబరీశ్వరాయ నమః 🕉️🚩👍🙏🌹

  • @vijayalakshmipandit4050
    @vijayalakshmipandit4050 8 месяцев назад

    ఓంనమశ్శివాయ చాలా చక్కగా వివరించారు.🎉 ధన్యవాదములు

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  8 месяцев назад

      ధన్యవాదాలు అండి🙏🏼

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 месяцев назад

    Adbhutamaina AalaYam.Om Namah Shivaya..🙏🙏🙏👍

  • @postbox181
    @postbox181 Год назад +1

    Thanks for Explain clearly bro.... i saw this temple but i dont know many things because of you video i came to know...thanks

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      Thank you very much 🙏🏼, you may like my other videos as well

  • @lalithakumari9840
    @lalithakumari9840 Год назад

    Super chidambharam temple ni chaalabhagaa chupistu vivarincharu tq

  • @varukolubalaji146
    @varukolubalaji146 Год назад

    అద్భుతమైన వివరం ఇచ్చా రు.ధన్యవాదాలు

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      ధన్యవాదాలు అండి 🙏🏻

  • @PalnatiGovardhan
    @PalnatiGovardhan Год назад +4

    We ( with DUBASI SWARNALATHA my life partner) visited in the years 2000 to 2002, when we are studying in the Annamalai University. It is very great temple..
    🙏💐🙏💐🙏💐🙏

  • @sundaritata9485
    @sundaritata9485 8 месяцев назад +1

    Very detail description and very useful information. 🙏🙏

  • @GujjaSridevi
    @GujjaSridevi 2 месяца назад

    మంచి దర్శనం 👌🙏🙏

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 Год назад

    మీరు చెప్పినది బాగుంది అనుకుంటున్నా. దయచేసి గో సంరక్షణ చెయ్యండి

  • @Klgk-oh8rr
    @Klgk-oh8rr 3 месяца назад +1

    హర హర మహాదేవ శంభో శంకర 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @sagiupendranathdeekshit2955
    @sagiupendranathdeekshit2955 Год назад +1

    Very voluable information about the temple thank you

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      Thank you 🙏🏼, you may like my other videos as well

  • @devigopisetti6047
    @devigopisetti6047 Год назад +1

    Excellent ga cheppuru thank you sir.

  • @sunajavi
    @sunajavi Год назад

    Chala chakkaga chepparu sir , Very informatic
    Thank You 🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад +1

      Thank you very much 🙏🏻, you may like my other videos as well

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +3

    Very nice explain sir, the great secrets of in built architecture of Chidambaram temple

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 Год назад +3

    చిదంబరేశ్వరాయనమః నమస్కారం

  • @kameswarivadapalli
    @kameswarivadapalli 8 месяцев назад

    U have given very depth information in simple sentences

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 8 месяцев назад

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 👌🌹🌹👍👍

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  8 месяцев назад

      ధన్యవాదాలు అండి🙏🏼

  • @abhinaysreeram1
    @abhinaysreeram1 Год назад +2

    I recently visited this temple, but not much knowledge with sthalapuranam at that time..after seeing ur video, I'm more curious now... i will plan to go sometime again...

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад +1

      Thank you very much 🙏🏼 bro, not only this temple before going to any temple do little research and know about sthala puranam

    • @hari7priya
      @hari7priya Год назад

      Yes, please do historical and scientific research before visiting any ancient temple. That would help

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 9 месяцев назад

    Thanks for video om Chidambaraya 🕉 🙏 namaha

  • @vineethreddy5696
    @vineethreddy5696 Год назад +1

    Om namaha shivaaya shambho shankaraaya🙏🙏🙏🌺🌺🌺🌺🌼🌼🌼🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺

  • @కాకిఉమామహేశ్వరి

    ఓంనమశీవాయ..తెలియని.విషయాలు..ఏన్నో.చెప్పి.మాకు.ఆనందాన్నీ.కలుగచేసేరు.చిధంబరాన్నీ..చక్కగా.చూపి.నందుకు.మీకు.ధన్యవాధములు..ఓంనమశీవాయ..మాసమస్యలు.తీర్చు..తండ్రీ..మాకు.మనసేంతిని..ప్రసాదించు.తండ్రీ.ఓం.నమసీవాయ..

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      ధన్యవాదాలు అండి, మీకు నా ఇతర వీడియోలు కూడా నచవచ్చు 🙏🏻

  • @sushmitavvr6370
    @sushmitavvr6370 9 месяцев назад

    Good information om namah shivay 🙏🙏🙏

  • @kudupudichandana5615
    @kudupudichandana5615 Год назад

    Superb babai👌👌om namah shivaya 🙏

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 11 дней назад

    నాటి శిల్పుల పనితనానికి ఇది నిదర్శనం,మరియు వారి తలివేటతలకు నిదర్శనం

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 Год назад +12

    ఓం నమః శివాయ.🙏🙏

  • @umathakur4995
    @umathakur4995 7 месяцев назад

    Nijam baabu chalabagunnadi tq❤🙏🙏

  • @veenakumari2104
    @veenakumari2104 Год назад +3

    Very good information

  • @rssrinivas4552
    @rssrinivas4552 3 месяца назад

    దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన శిల్ప కళతో ఉట్టిపడే హిందూ దేవాలయాలు అన్ని తమిళనాడు రాష్ట్రం లోనే ఉన్నాయి ♥️♥️♥️♥️

  • @subramanyamsb9521
    @subramanyamsb9521 8 месяцев назад

    Chala baga vivarana ichharu dhanyavadamulu

  • @chslpkumar7542
    @chslpkumar7542 7 месяцев назад

    చాలా బాగా వివరించారు 🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  7 месяцев назад

      ధన్యవాదాలు అండి🙏🏼

  • @Nethravangimalla
    @Nethravangimalla Год назад +3

    Well👍
    Chala baga chepparu
    Thanks

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 3 месяца назад

    Thank you so much sir,nice video.

  • @sangeethaatmakuri6868
    @sangeethaatmakuri6868 Год назад +4

    Dhyanam meaning kuda chala baga chepparu

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      🙏🏻🙏🏻🙏🏻,. Dhanyavadalu amma poortiga chusinanduku

  • @sharmasgk2899
    @sharmasgk2899 9 месяцев назад

    Sir,
    In a nutshell and in precise clear info.. cordially/ sbk

  • @sailaja250
    @sailaja250 4 месяца назад +1

    Super

  • @pmsskrishna3895
    @pmsskrishna3895 Год назад +1

    🙏🙏 ఓం చిధంభారేశ్వరా యనమః

  • @kondalaraotherlapu1581
    @kondalaraotherlapu1581 7 месяцев назад

    Veedio chala bagundi

  • @samlabs8913
    @samlabs8913 11 месяцев назад

    Great explantation. Subscribed the channel
    Please prepare this type of videos

  • @vaddadirambabu9896
    @vaddadirambabu9896 11 месяцев назад

    🙏మీరు చాలా బాగా చెప్పారు మెము వెళ్ళెము సార్

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  11 месяцев назад

      ధన్యవాదాలు అండి, నా ఇతర వీడియోలు కూడా మీకు నచవొచ్చు🙏🏼

  • @thriveniprakash8727
    @thriveniprakash8727 Год назад

    Chala baaga chepparu

  • @mpeosravani2577
    @mpeosravani2577 Год назад

    Super ga chepparu bro

  • @nagesh.s319
    @nagesh.s319 Год назад +13

    స్వామియే శరణం అయ్యప్ప

  • @rishipaayal2299
    @rishipaayal2299 Год назад +1

    very clear explanation and great detailing

  • @amulya001
    @amulya001 Год назад

    Akkada mandapam slab meeda paintings chala adbutam ga untai appatlo natural colours vaderamo chala andam ga untai

  • @realestatebusinessteam7599
    @realestatebusinessteam7599 Год назад

    Good morning. Thank you so much for your video sir
    Om namah shivayah

  • @basatisravani7031
    @basatisravani7031 Год назад

    Super gading 🙏

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 Год назад +2

    In Chidambaram temple two important events are there one is Rahasyam second is Nataraja statue l saw that personally during late eighties as it,s right leg is held up but not left leg as you have shown it now in your video perplexed what a wonder

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      Sir I have showed and explained as right leg only, i don't understand what you are trying to say.. apologies if mentioned any wrong thing and correct me 🙏🏼

  • @CHERUKURULAKSHMI
    @CHERUKURULAKSHMI 11 месяцев назад

    Chala bagundhi

  • @madhaviramana6310
    @madhaviramana6310 8 дней назад

    Hyd ki 60 km దూరంలో ఉన్న Ramaneswaram ( golden Shiva Linga temple) కూడా చాలా పెద్దది. 2000+ శివలింగాలు 994 దేవతా మూర్తులు ఉన్నాయి. Must visit temple. Make a video about it also

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  6 дней назад

      Tappakunda chestanu andi... koncham research chesi

    • @madhaviramana6310
      @madhaviramana6310 4 дня назад

      @YogaBharateeyam
      Google lo Ramaneswaram అని టైప్ చేయండి

  • @chennababua9659
    @chennababua9659 Год назад +1

    Very great temple

  • @Ravichandran-op7vq
    @Ravichandran-op7vq Год назад +1

    A temple kept fairly clean.narration just related to choosen numbers leaving wastitems untouched

  • @anuradhakovvuri8547
    @anuradhakovvuri8547 2 месяца назад

    నే ను కూడా చూసా ను మీరు బాగా తెలియచేసారు

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  2 месяца назад

      ధన్యవాదాలు అండి🙏🏼🙏🏼

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 Год назад

    Vandarpul xflaig sar omenamasivaya 🌹🙏

  • @rsuku8836
    @rsuku8836 Год назад

    Super video bro.
    Sukumar karnataka.

  • @bhakthavathsalamgoudgundra153
    @bhakthavathsalamgoudgundra153 Год назад +1

    Good and excellent 👍

  • @Gopalarvapally-fw1qn
    @Gopalarvapally-fw1qn Год назад

    Chalabagavevarincharusarmekudhanyavadamulu...

  • @VijayaLakshmi-cq2qi
    @VijayaLakshmi-cq2qi Год назад +3

    Ohm namaha shivayyya ❤

  • @sujathachandrapati8999
    @sujathachandrapati8999 5 месяцев назад

    Om namaha sivaya,Omnamo narayanaya🙏🙏🙏🙏

  • @saradav6957
    @saradav6957 6 месяцев назад

    Ve😢ry nice vedio

  • @enduriharinath4149
    @enduriharinath4149 Год назад +8

    ఓం నమఃశివాయ 🙏🙏

  • @funkey73
    @funkey73 Год назад +1

    Very well explained ❤

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      Thank you very much 🙏🏼, you may like my other videos as well

  • @ramakrishnamv6745
    @ramakrishnamv6745 11 дней назад

    Super bro

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 Год назад +1

    మంచి వీడియో

  • @chintufoodlover8904
    @chintufoodlover8904 10 месяцев назад

    అన్నయ్య హరి హర దేవాలయం ఇంకొకటి వుంది ఆ దేవాలయానికి పుష్పగిరి దేవాలయం అంటారు కడప కు 20 కిలోమీటర్లు దూరంలో వుంది చాలా గొప్ప క్షేద్రం.

  • @AshokKumar-nf5rl
    @AshokKumar-nf5rl Год назад +4

    Aum Namah Shivaaya...🙏

  • @alikatteychandraiahgoud9010
    @alikatteychandraiahgoud9010 Год назад +1

    Good information anna

  • @gvramaraju4546
    @gvramaraju4546 Год назад

    Puritana aaalayallo ennodecode cheyyalsina srushti vishayalu vuntayi.aavidham mana rushulu mana vijnananni kapadi bavishyatthu taraluki andincharu🎉

  • @vijaykumarsinha659
    @vijaykumarsinha659 Год назад

    Famous temple we had visited.

  • @lalsaheb8847
    @lalsaheb8847 Год назад

    Explained well sir

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  Год назад

      Thank you very much 🙏🏻, you may like my other videos as well youtube.com/@YogaBharateeyam?si=xtQTqFMLlkMMYlYR