తేజో మహల్ భూగర్భంలో దాగిన రహస్యం బయటపడింది!😱

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024

Комментарии • 1,1 тыс.

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Год назад +297

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. మహాబలిపురం శిల్పాలలో దాగి ఉన్న ఆధారాలు! - ruclips.net/video/Cu1aahZkVpo/видео.html
    2. బౌద్ధ మతానికి హిందూ మతానికి బంధం ఉందా? - ruclips.net/video/vdOpZR5osBg/видео.htmlసం
    3. గరుడను రహస్యంగా పూజిస్తున్న మరుగుజ్జులు - ruclips.net/video/rTPY_5iAyj0/видео.html

    • @chandrashekarvejendla4229
      @chandrashekarvejendla4229 Год назад

    • @chandrashekarvejendla4229
      @chandrashekarvejendla4229 Год назад

    • @ommandalitelugu123
      @ommandalitelugu123 Год назад +3

      Very good reasurch

    • @munikumar6427
      @munikumar6427 Год назад

      great research

    • @yumzfoodiebyNaveena
      @yumzfoodiebyNaveena Год назад

      I will be on cloud9 if the truth comesout but there are people who messup humanlife in the name of community. People will die in such a mess cases.That's the only reason behind that even govt of india also backing to declare the truth. Until people starts to know what is good and bad on their own, it's impossible to do so. There is only one god in this world but we call him with different names and do prayers in different ways. That's it. When all the indians understand this, India will be the peaceful country on earth. Hoping for that to happen👍.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +703

    ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా మనదేశంలో మన రహస్యాలు తెలుసుకోలేని పరాయి వాళ్ళంగా బ్రతకడం ఎంతో విచిత్రం ఎంతో బాధాకరం ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

    • @Prabhusiri327
      @Prabhusiri327 Год назад

      Idhanta congress na kodukulu chesindey . Nedu bjp govt mana hindutvanni kapadutundi jai bjp

    • @KalangiPavan
      @KalangiPavan 7 месяцев назад

      Congress chesina kutra droham bjp unte anni thelusthayi

    • @kvenkatadri97
      @kvenkatadri97 5 месяцев назад

      🎉🎉

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Год назад +726

    ప్రవిన్ గారు,అతి పూరాతనమైన హిందుదేవాలయాలను,వాటి చరిత్రను, ఏంతో కష్టపడుతు, ఏన్నో తేలియని విషయాలు ప్రజలకు తేలియచేస్తున్నందుకు మీకు శతోకోటి వందానాలు తేలియచేస్తు, ధర్మంకోసం పాటుపడే సోదరులకు, సోదరిమనులందరికీ జై శ్రీరామ్ 🌹🌹🔔🔔🙏🙏🙏

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Год назад +14

      Thank you very much

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 Год назад +3

      ​@@PraveenMohanTelugu నేను చాలా రోజుల క్రితం druv rathe vlogs లో చూశాను అతను ఆధారాలతో ఇది మొఘల్ చక్రవర్తి వుంది అని నిరూపించారు

    • @koti_A
      @koti_A Год назад +3

      ​@@bhargavgundawar2729em adharalu chupinchadu avi anni wrong

    • @valluripalliradha718
      @valluripalliradha718 Год назад

      ?!😊0

    • @AvnishChaturvedi-mk4en
      @AvnishChaturvedi-mk4en Год назад +4

      Tejomahalaya temple of Shiva

  • @MadhusudhanaReddyMalaka
    @MadhusudhanaReddyMalaka Год назад +685

    అవును తాజ్మహల్ ఒకప్పటి శివాలయము అని నేను గట్టిగా నమ్ముతున్నాను.

    • @waheedpasha1805
      @waheedpasha1805 Год назад +2

      It’s nothing like thats I personally visit inside tomb it’s totally islamic architecture, nothing hindus temple structure found

    • @gudipudimahesh
      @gudipudimahesh Год назад +22

      Nijam oppukotaniki enduku bayam gnan vaapi maesed lo jarigina Dani patti easy ga chepochu Taj Mahal di kuda same story ani

    • @waheedpasha1805
      @waheedpasha1805 Год назад

      @@gudipudimahesh half knowledge bro listen, inside of taj there’s is islamic letters written , enitre stucture bulid based on islamic way like garden and entry gate,

    • @veerurock1398
      @veerurock1398 Год назад +18

      @@waheedpasha1805 Taj mahal k bro, malla qutub minar kinda bagam, shahi idga majid chusi chepagalava avi temples kadani??

    • @gudipudimahesh
      @gudipudimahesh Год назад +16

      @@waheedpasha1805 sorry bro peaceful community ni emi anakudadu kada

  • @srinivassrinu7978
    @srinivassrinu7978 Год назад +1242

    ఇది అతి పెద్ద హిందూ దేవాలయం అని నా అభిప్రాయం.

    • @linealplunder8gamingnew200
      @linealplunder8gamingnew200 Год назад +42

      Adi nijam

    • @prabhupallapu234
      @prabhupallapu234 Год назад +56

      నిజానికి ఇదీ చాలా పెద్ద దేవాలయం.
      నా అభిప్రాయం

    • @2029ysjagan
      @2029ysjagan Год назад +71

      అది హిందువుల అందరి నమ్మకం తేజోమహలయం అని

    • @srajusuthrapu446
      @srajusuthrapu446 Год назад +24

      Abhipraayam kaadhu nijam. marakalu thejomahaalayaanni aakramichukoni fake love story ni cheppaaru nammisthunnaaru. Jai sriram Jai hind harahara mahadeva shambo Shankara 🙏💖💐💐

    • @srinivassrinu7978
      @srinivassrinu7978 Год назад +12

      Poraa pulka

  • @badribadri7018
    @badribadri7018 Год назад +215

    ఇది ఖచ్చితంగా తెజొలయమె అనగా శివాలయం. 1992 లో నేను వెళ్ళి చూశాను .తాజ్మహల్ గా పిలువబడుతున్న తేజో మహల్ లో నేటి కీ సందర్షకులకు మన ఆలయాలలొని చిహ్నాలను స్పష్టంగా చూడ గలము . ఓట్లకోసం మైనారిటీ లుగా పిలువబదుతున్న వారిని బుజ్జగించెందులకు మొదటి నుండీ అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఇటువంటి కుటిల ప్రయత్నాలు చేసింది .ఆర్కిఒలాజిచల్ సర్వే ద్వారా దేశం లోని అన్నీ మతాల పెద్దల సమక్షం లో ఈ నిర్మాణం లోని అడుగు భాగం లోని రహస్య గదులను వీక్షిస్తె నిజం బయట పడుతుంది . నిజాన్ని కప్పి పుచ్చెందులకె అన్నింటికి తాళాలు వెయించారు నకిలీ లౌకికవాద రాజకీయ ప్రబుద్ధులు . అతి త్వరలోనే దీని నిజం బయట పడుతుంది . __నిరంజన్ రెడ్డి

    • @gopinimmagadda5210
      @gopinimmagadda5210 Год назад

      z.

    • @sasivaddi5222
      @sasivaddi5222 Год назад +2

      ఇప్పుడు చేయమని అడగండి.హిందూ ఇరభుత్వమేగా. పగుల kottamanandi తాళాలు లేదా తాజ్ మహల్.అప్పుడెప్పుడో ఎవడో చేశాడు అని గాంధీ నెహ్రూ మీద పడి ఏడవటం మెందుకు.వాళ్ళు సెక్యులర్ చేశారు antunnaarugaa.వీరు వేరు మన వారే గా కూల్చి వేయమని అడగండి.ఊరకనే అంటే ఏముంది😅😅😅😅😅😅😅😅.

    • @krishnavenisiriki4057
      @krishnavenisiriki4057 Год назад +15

      దీనిని కూల్చమని అడగలేదు. నిజాలను కప్పి ఉంచనవసరంలేదు,
      ఆ గదు ల్లో ఏముందో చూపిస్తే చాలు. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగి పోతాయి. ప్రజలు అడిగితే ప్రభుత్వం తప్పక చేస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సెక్యులర్ ,కనుక తనంత తాను గా ఈపని చేయదు. గత ప్రభుత్వం నిజంగా సెక్యులర్ అయితే అందరినీ సమానంగా చూడాలి. ఈ దేశ చరిత్ర ను దాచేసి అబద్ధాన్ని నిజమని ఎందుకు నమ్మించింది? సరైన రీతిలో దీని మీద అవగాహన, సంకల్పం ఉన్న వాళ్ళు ముందుండి నడిపిస్తే తప్పకుండా ప్రజలు ఐక్యం అవుతారు.

    • @Ramya9778
      @Ramya9778 Год назад +5

      @@krishnavenisiriki4057 yes u r 💯 correct, edi e government అనుకుంటే తప్పకుండా చేయగలదు, Rajpath nu కర్తవ్యపత్ ga Maharashtra lo shambhaji నగర్,దార్ శివ గా పేర్లు మార్చింది కదా.

    • @hanumamylife6510
      @hanumamylife6510 Год назад

      ​@@sasivaddi5222పిడివాదం తప్ప ఇంకేం వచ్చు నీకు? ఆయన చెప్తున్నది ఏమిటి, నీ పిడివాదమేమిటి

  • @usha6264
    @usha6264 Год назад +257

    నిజం గా కారణజన్ములు మీరు...🙏🙏🙏 ఎంత దుర్మార్గం వీళ్ళు చేసారు.... ఎన్నో మసీద్ ల చరిత్ర అంతా మన గుడుల మీదే ఆధారపడి వుంది. అయినా ఎంత నాటకాలు ఆడుతున్నారు వీరు.... కాని నిజాలు నిప్పు లాంటివి ఆ మసీద్ లను కాల్చుకుంటూ బయటకు వస్తాయి... Ee శివరాత్రి roju ee వీడియో చూడటం చాలా అనందం గాను చాలా బాధగాను వుంది.. ఎంత క్రూరులు

    • @jyoshnadiwa7044
      @jyoshnadiwa7044 Год назад +4

      Moghal chakravartulu yentati krurulu chi. Vela gurchi chinnapatinunchi chaduvukone karma pattindi.

    • @AvnishChaturvedi-mk4en
      @AvnishChaturvedi-mk4en Год назад +3

      Tajmahal.. tejomahalaya temple of Shiva hai.. and Kashi Vishwanath temple me gyanvaapi hai... And mathura me krishna janmbhoomi pe idgaAh mosque hai..

  • @maheshpati1645
    @maheshpati1645 Год назад +206

    సనాతన ధర్మం మానవ జీవన విధానం సనాతన ధర్మం ఆరంభము అంతము లేనిది. అజరామరమైనది 🙏🚩🕉️

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Год назад +337

    ప్రవీణ్ u r really really really great, నీ పరిశోధన, విశ్లేషణ కు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻, తాజమహల్ ని శివాలయం మీద నిర్మించారని విన్నాను, ఐతే భూగర్భం లో శివాలయం ఉండాలి, అది వయట పడకుండా జాగ్రత్త కోసం అన్నీ ద్వారాలను మూసి ఉంచారేమో అని నా అభిప్రాయం

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Год назад +6

      Thank you very much🙏🙏

    • @sriguru2230
      @sriguru2230 Год назад +58

      రాజ్పుత్ వంశీయులు రాజా జైసింగ్ నిర్మించిన
      కట్టడమే! మొదటి దశలో బోలుగా ఉన్న స్తంభాలతో గల ప్రవేశ ద్వారాలు, తక్కువ ఎత్తుగల వేదికపై నిర్మాణం వంటివి నిర్మించారు.
      తరువాత దీర్ఘచతురస్రాకార వృత్తాకార శైలిని
      పంచాయతన నగర శైలి వాస్తు నిర్మాణాన్ని పోలిన
      నిర్మాణాలు అభివృద్ధి చెందాయి
      కుషాణుల కాలంలో మధుర శిల్ప కళ అభివృద్ధి చోటు చేసుకుంది. గంగా - యమున మైదాన ప్రాంతంలోని మధుర వద్ద ఈ తరహా అభివృద్ధి చెందింది.
      టెర్రాకోట ఇటుకలతో నిర్మాణము శిల్పానికి ఎర్రని ఇసుకరాయిని విస్తృతంగా వినియోగించారు.
      అంతటి ఎత్తయిన కట్టడం ఎన్నో వేల ఏళ్ళు నిలబడాలంటే ఖచ్చితంగా భూగర్భంలో అంతటి బలమైన పునాది అవసరం.
      యమునా నది పరివాహక ప్రాంతంలో పై కట్టడపు సమ రీతిలో క్రింద భూగర్భపు పునాది ఉండి తీరాలి!
      ఇటువంటి బలమైన కట్టడాలు నిర్మించడం కేవలం భారతీయులకే సొంతం!
      ఖజరహో లాంటి దేవాలయాలు ఒక మచ్చుతునక!
      మరాఠా రాజపుత్రులు నిర్మించిన కోటలు శత్రుదుర్భేద్యమైనవి!
      ఎర్రరాతి అష్టభుజ శైలి రాతి స్తంభాలను మనం గమనించవచ్చు! శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం తాజ్మహల్ కట్టడం పునాది సుమారు ఆరు వందల సంవత్సరాల కిందటిది! అంటే పూర్వపు నిర్మాణం పైనే నిర్మించినదని సుస్పష్టమౌతుంది!
      తాజ్‌మహల్ నిజానికి ఒక శివాలయమే!

    • @tirumalajyothi4841
      @tirumalajyothi4841 Год назад +11

      @@sriguru2230 👌🏻👌🏻👌🏻👌🏻 భయ్యా, 👌🏻👌🏻👌🏻చెప్పావు

    • @panigarasanjeevkumar6741
      @panigarasanjeevkumar6741 Год назад

      7

    • @shaikzoya-pw5yg
      @shaikzoya-pw5yg Год назад

      Velli vadi mada gudu

  • @karnebheemdas8687
    @karnebheemdas8687 Год назад +153

    ఇది కచ్చితంగా హిందూ టెంపుల్
    💯 శివాలయం మీకు మా హృదయపూర్వక నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻

  • @Vasanth_999
    @Vasanth_999 Год назад +323

    మసీదులన్నీ దేవాలయాలే, మొగల్ చక్రవర్తులు దేవాలయాలను కూల్చి మసీదులు కట్టారు 👈

    • @kalyanramteja3137
      @kalyanramteja3137 Год назад +10

      నిజానికి బౌద్ద దేవలయాలన్ని హిందూ దేవలయాలుగా మార్చడం జరిగింది...
      ఈ సంకర జాతి పీష్వా బ్రాహ్మణులు..

    • @letsgotrip6579
      @letsgotrip6579 Год назад +40

      బౌద్ధదేవాలయాలు కాదు హిందూత్వం తరవాతే బౌద్ధం వచ్చింది

    • @jaisriramjaibharath6710
      @jaisriramjaibharath6710 Год назад +14

      @@letsgotrip6579 సార్ ఈ సంకరజాతి మూలసంక వాసులు ఆఫ్రికా నుండి వలస వచ్చి ఇప్పుడు ఆర్య ద్రావిడ అని బ్రాహ్మనులు ఎక్కడ నుండో వలస వచ్చారు అని రకరకాల కల్పితాలు ప్రచారం చేస్తున్నారు

    • @Procoder_vlog
      @Procoder_vlog Год назад +9

      ​@@kalyanramteja3137nuvvu chusava, boudha matham eppudu puttindhi... Hindhu matham athi purathanamainadhi

    • @pramodkonda1638
      @pramodkonda1638 Год назад +1

      Meeru oka gudi kattandi tejo mahal kante goppadi.. Endukanna ivanni andaram kalisundali kani, mana thatha le ekkadinudi vacharo sakkaga telvadhu manaku migatha andari gurinchi enduku anna.. Nenu hinduvu ne malli edo edo anukuntaru.. Hindu nenu..

  • @sudhakarrohini9133
    @sudhakarrohini9133 Год назад +194

    గురువుగారు మన సనాతన ధర్మం గురించి మన పూర్వీకుల మేధస్సు జ్ఞానం విజ్ఞానం గురించి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈతరం ప్రజలకు వివరిస్తున్న మీ కృషికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Год назад +10

      Thank you very much🙏😊

    • @meeeanonymousswarup4726
      @meeeanonymousswarup4726 Год назад +2

      Vamooo🤣

    • @sriguru2230
      @sriguru2230 Год назад +18

      రాజ్పుత్ వంశీయులు రాజా జైసింగ్ నిర్మించిన
      కట్టడమే! మొదటి దశలో బోలుగా ఉన్న స్తంభాలతో గల ప్రవేశ ద్వారాలు, తక్కువ ఎత్తుగల వేదికపై నిర్మాణం వంటివి నిర్మించారు.
      తరువాత దీర్ఘచతురస్రాకార వృత్తాకార శైలిని
      పంచాయతన నగర శైలి వాస్తు నిర్మాణాన్ని పోలిన
      నిర్మాణాలు అభివృద్ధి చెందాయి
      కుషాణుల కాలంలో మధుర శిల్ప కళ అభివృద్ధి చోటు చేసుకుంది. గంగా - యమున మైదాన ప్రాంతంలోని మధుర వద్ద ఈ తరహా అభివృద్ధి చెందింది.
      టెర్రాకోట ఇటుకలతో నిర్మాణము శిల్పానికి ఎర్రని ఇసుకరాయిని విస్తృతంగా వినియోగించారు.
      అంతటి ఎత్తయిన కట్టడం ఎన్నో వేల ఏళ్ళు నిలబడాలంటే ఖచ్చితంగా భూగర్భంలో అంతటి బలమైన పునాది అవసరం.
      యమునా నది పరివాహక ప్రాంతంలో పై కట్టడపు సమ రీతిలో క్రింద భూగర్భపు పునాది ఉండి తీరాలి!
      ఇటువంటి బలమైన కట్టడాలు నిర్మించడం కేవలం భారతీయులకే సొంతం!
      ఖజరహో లాంటి దేవాలయాలు ఒక మచ్చుతునక!
      మరాఠా రాజపుత్రులు నిర్మించిన కోటలు శత్రుదుర్భేద్యమైనవి!
      ఎర్రరాతి అష్టభుజ శైలి రాతి స్తంభాలను మనం గమనించవచ్చు! శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం తాజ్మహల్ కట్టడం పునాది సుమారు ఆరు వందల సంవత్సరాల కిందటిది! అంటే పూర్వపు నిర్మాణం పైనే నిర్మించినదని సుస్పష్టమౌతుంది!
      తాజ్‌మహల్ నిజానికి ఒక శివాలయమే!

    • @venkataraomanyam209
      @venkataraomanyam209 Год назад

      Lp

  • @kumarmettu9455
    @kumarmettu9455 Год назад +113

    ప్రవీణ్ గారు... మీకు నిజంగా ధన్యవాదాలు... ప్రతీ మసీద్ కింద ఓ దేవాలయం ఉంది...

    • @Hydarabad.1994
      @Hydarabad.1994 Год назад +4

      మీ ఇంట్లో కూడా ఉంది

    • @mounikagangadhar815
      @mounikagangadhar815 Год назад +12

      ​@@Hydarabad.1994mi ourvikulu kuda okapudu hindhu vule raa konchAm alochinchu miren Arab nunchi vachi padaledhu

    • @Hydarabad.1994
      @Hydarabad.1994 Год назад

      @@mounikagangadhar815 నువ్వు చెప్పినట్టు ముస్లిమ్లు అరబ్ నుండి వచ్చి ఇక్కడ హిందూ అమ్మయిలని పెల్లి చేసుకున్నారు మ అమ్మ హిందువే కానీ మ నాన్న ముస్లిమ్ బహుశా మీ నాన్న కూడా ముస్లిమ్ కావొచ్చు

    • @shaikazmadbaba5172
      @shaikazmadbaba5172 Год назад +1

      Ni 😂

    • @Hydarabad.1994
      @Hydarabad.1994 Год назад +3

      ప్రతి మసీదు కింద ఏమో కానీ మసీదు దగ్గర ఉండే పైకనా కింద మాత్రం తప్పకుండ ఉంటుంది

  • @UdayKumar-uw1yf
    @UdayKumar-uw1yf Год назад +228

    మిమ్మల్ని గురువుగారు అని పిలవచు,
    మహా శివరాత్రి శుభాకాంక్షలు గురువుగారికి.

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Год назад +22

      Its my pleasure🙏😊Thank you 🙏Happy mahashirathri💐

    • @mrfake953
      @mrfake953 Год назад +1

      Maha Shiva ratri ani kuda anostaledu veedem gurivura niku... 🤣🤣🤣

    • @haripotnuru225
      @haripotnuru225 Год назад +2

      ​@@mrfake953 vochi ... Mg.....

    • @mrfake953
      @mrfake953 Год назад

      @@haripotnuru225 nuv vacchi mg ra ch@#$#

    • @haripotnuru225
      @haripotnuru225 Год назад

      @@mrfake953 lanjodaka mari monna Muslim construction ayina ayodya alane 1st dhobbesaru kadha ra ippudu 3lakh people pogottukonnam endhuku adhi Ayodhya temple kabatti dhani medha meru koncham masi pusithe adhi meedhi ayipothundha
      Konda gorre ga

  • @ganapathirajusaptagiri4435
    @ganapathirajusaptagiri4435 Год назад +125

    అనంత పద్మనాభ స్వామి వారి గుడి నేలమాళిగలను తెరిచిన విధంగానే, వెంటనే తేజోమహాలయ నేలమాళిగలను కూడా తెరవాలి.✊

  • @indian2385
    @indian2385 Год назад +47

    మీరు ఇలానే రీసెర్చ్ చేస్తుండాలి.. ఆ పరమేశ్వరుడి.. అనుగ్రహం మీకు ఏళ్ళవెలలా ఉండాలి...

  • @dchandu3947
    @dchandu3947 Год назад +84

    పరమేశ్వర కృపా కటాక్షిరస్తు మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏🙏

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Год назад +7

      Thank you 🙏మహా శివరాత్రి శుభాకాంక్షలు💐🙏

  • @bingishettishekar5170
    @bingishettishekar5170 Год назад +44

    అది ముమ్మాటికీ శివాలయమే ఎవ్వనికి ధైర్యం లేదు మాట్లాడడానికి ఎందుకంటే అది ప్రస్తావన శివాలయం అని నిరూపించడానికి ఎందరో ఉన్నారు కానీ దమ్ము లేని హిందువు లు వాళ్లంతా అని అంటున్నారు ఆ దుకే ఓకే బ్రదర్ శివరాత్రి శుభాకాంక్షలు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ధైర్యానికి మెచ్చి మీకు నమస్కరిస్తున్నాం జై భారత్ మాత మరిన్ని వీడియోలు ఇలాంటి ధైర్యంతో చేయాలి మీరు మేం కోరుకుంటున్నాం అలానే అది శివాలయం గా మారాలని కూడా కోరుకుంటున్నాం ఓం నమశ్శివాయ🚩🕉️🙏

  • @chiruupendra7578
    @chiruupendra7578 Год назад +123

    మీరు ఉహించింది చాలా కరక్ట్ భూగృహం ఉన్నది అనేది బాగా అర్ధం అవుతున్నది..

  • @pakalarajashekar3310
    @pakalarajashekar3310 Год назад +60

    ఇది మన శివాలయం అని చరిత్ర చెపుతుంది,మీరు చూపించిన వీడియో ఆధారంగా కూడా ఇంకా నా మెదడు నిర్ణయం అయింది ఇది మన హిందూ దేవాలయం.శివాలయం🚩.ఈ వీడియో చిత్రీకరించిన మీకు నా హృదయ పూర్వక వందనాలు.హర హర మహాదేవ్🚩🙏

  • @mohankumar-jf9ry
    @mohankumar-jf9ry Год назад +85

    మన దేశ చరిత్రను మనమే నాశనం చేసుకుంటున్నాము
    ... మీ వీడియో సూపర్....

  • @kishoredasari2961
    @kishoredasari2961 Год назад +272

    ఎక్కడ అసలు విషయం హిందువులకు తెలుస్తోందో అని మూసేశారు లాక్ చేసేశారు.....అయిన కానీ ప్రవీణ్ గారు మన హిందువులు సంగటితం కారు .అతి పెద్ద శివాలయం మరియు ఒక నగరం అక్కడ ఉందని తెలిసినా మన హిందువులు దాన్ని తాజ్ మహల్ అనే అంటారు అంతే కదా .. . వీడియో చూసిన వారందరికీ ఒక విన్నపం .. ప్రవీణ్ గారు చెప్పేది డబ్బు కోసమో పేరు కోసమో కాదు ఆయన మన హిందువులకు మన హిందుత్వ గొప్పతనం మన అస్థిత్వం మన ఉనికి మన గౌరవం మనకు తెలియజేస్తున్నారు. దయచేసి అబద్ధానికి మొక్కకండి

  • @vishnuvandanaramadhenu2197
    @vishnuvandanaramadhenu2197 Год назад +16

    ఇవన్నీ చూస్తుంటే మనకి పూర్తి స్వాతంత్ర్యం రాలేదనిపిస్తుంది. మన దేశంలో మనకి తెలియకుండా దాచిన చాలా విషయాలు ఇప్పటికీ మనకి తేటతెల్లమవలేదు. వాటి గురించిన ప్రయత్నం కూడా జరగలేదు.

  • @sukumar-dp6ks
    @sukumar-dp6ks Год назад +59

    మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి సుభాకాంక్షలు సోదర 🙏

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Год назад +3

      Thank you very much🙏Happy MahaShivarathri💐

    • @mynepallisubramanyam3834
      @mynepallisubramanyam3834 Год назад +5

      గతప్రభుత్వం కాశ్మీరు కి ఏమిచేసింది?
      మోది ప్రభుత్వం రాగానే ఎలా సరిదిద్ద కలి
      గింది....దీనిభండారం ఏనాడో భయటపడుతుంది --లోపలనుండి తాళాలు
      వేయటమంటె ఏదో కుతంత్రం భైఠ పడుతుందని భయం...అదికారంకోసం
      మతాలుమార్చటం ....గతంలో జరిగింది
      నేటి తుగ్లక్ పాలన అనేది తెలుగువారి
      ఫీకవమీదఉంది.

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Год назад +50

    ప్రభుత్వాలు నిజాలను వెలికి తీసి ప్రజలకు అసలు చరిత్రను చెప్పాలి

  • @gvenkataramanaiah7098
    @gvenkataramanaiah7098 Год назад +41

    మీకు చాలా ధన్య వాదములు. మీ వాదన అద్భుతం. కోర్టు లో కేసు వేసి అయోధ్య మాదిరి గెలవాలి. కోర్టు వారు పర్మిషన్ ఇవ్వడం లేదు. కేసు డిస్మిస్ చేస్తున్నారు. వేరే విధంగా కేసు వేయాలి. లేదా వేయించాలి మీరు తోడు ఉండాలి. మీ, మన హిందూ వాదన వినిపించాలి నమస్తే

  • @veeragonivenkat1204
    @veeragonivenkat1204 Год назад +38

    మన జ్ఞాన సంపదను కేవలం హిందువుల మంచితనం వల్లనే తొక్కివేయబడిందా ఈ విషయంలో చాల అయెమయంగా ఉన్నాను.....

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 Год назад

      Cheyaganitananni manchitanam antara, manchitananne chetaganitanam antara?????

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Год назад +51

    గురువుగారి శిరస్సు వంచి పాదాభివందనం తల్లీ తండ్రీ

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 Год назад +48

    తెజోమహల్ శివ నిలయం.... ఓం నమఃశివాయ 🙏 👌

  • @srinivasulureddy3422
    @srinivasulureddy3422 Год назад +34

    చాలా రోజులు తరవాత తెలుగు బాషలో, ఈ particular వీడియో, చాలా బాగా అనిపించింది

  • @shivaprasad9181
    @shivaprasad9181 Год назад +42

    అతి పెద్ద హిందూ దేవాలయముందని భావిస్తున్నాను . U r very great Praveen bhai 👍🤝

  • @satyanarayana-qn6ld
    @satyanarayana-qn6ld Год назад +31

    మీ లాంటివారికి ధాన్యవాదములు.❤❤❤

  • @శ్రీహరిహరమ్యూజిక్

    🙏 పురాతన గుడి పైన తజమహల్ ను నిర్మించారు బ్రదర్ 🙏

  • @jaganavula2334
    @jaganavula2334 Год назад +15

    మీరు చెప్తున్న నగ్న సత్యాలకు సంతోషించాలా, ఇంతకాలం మన హిందూ పాలకులు పట్టించుకోకపోవడానికి బాధపడాలో అర్థం కావడం లేదు.

  • @rajuthota3699
    @rajuthota3699 Год назад +34

    శివరాత్రి రోజున ఈ వీడియో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా కష్టపడి మాకు తెలియని చూపించి వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదములు

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 Год назад +87

    యమునా నది కనుక శ్రీ కృష్ణ మందిరం కావచ్చు🙏🇮🇳

  • @kry415
    @kry415 Год назад +7

    సార్ మీరు చాలా బాగా విశ్లేషణ చేశారు. మీరు చెప్పినట్లు ఏదో రహస్యం దాగి ఉంది. నిజాన్ని ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు.
    స్వాతంత్రం అనంతరం భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రిటిష్ వారు మరియు తురక రాజులు చేసిన మోసాలను అగత్యాలను దాచటానికి చాలా కష్టపడింది అని తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే స్వాతంత్రం అనంతరం భారతదేశాన్ని పరిపాలించినది ఒక దేశద్రోహి అనిపిస్తుంది.
    జై హింద్🇮🇳🙏

  • @chinna1864
    @chinna1864 Год назад +14

    ముందుగా మీకు దాన్యవాదములు అన్న... మీరు మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.. 🙏 అందులో ఏదో హిందూ దేవాలయం ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది... ఇండియా లో ప్రతి నది పక్కన శివాలయలే ఉన్నాయి..

  • @sivakala1460
    @sivakala1460 Год назад +18

    మీరు చెప్పినది 100% ఖచ్చితం అని నాకు అనిపిస్తుంది

  • @skkrishnask2361
    @skkrishnask2361 Год назад +23

    🙏 ఓం నమః శివయ 🙏
    నెను అనుకుంది నిజం అయ్యింది.
    అది కచ్చితంగా శివుడి గుడి యే...

  • @katkojwalashiva0246
    @katkojwalashiva0246 Год назад +18

    ప్రవీణ్ గారు మీకు ధన్యవాదాలు, మన పూర్వీకుల గొప్పతానం, చరిత్ర గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మీ వీడియోస్ ద్వార thelusukutunam....

  • @kraghu5477
    @kraghu5477 Год назад +33

    మీరు చూపించి న ప్రకారం దీని కింద చాల పెద్ద Hindhu Temple ఉంది అక్కడ గడి లో ఉండే స్తంభాలు ఉన్నాయి.....So clear ga గుడి మీద కట్టిన కట్టడం ఇ Tajmahal

  • @iam-kl8jl
    @iam-kl8jl Год назад +17

    ప్రవీణ్ గారు... మీరు ఒక జీనియస్.
    Ur my real hero

  • @mrajeshm.sc.b.ed.
    @mrajeshm.sc.b.ed. Год назад +10

    మీరు వివరించే విధానం చాలా బాగుంది, ఇంటరెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదములు ప్రవీణ్ గారు.

  • @Raj-sg2bm
    @Raj-sg2bm Год назад +24

    Hinduvulu వెదవలు అనేందుకు ఇది నిదర్శనం స్వతంత్రం వచ్చిన తరువాత కూడా మనం మన మూలాలు వెతికేందుకు భయం

  • @rajasekhar2936
    @rajasekhar2936 Год назад +23

    Government should open it and find the truth so we can worship our lord shiva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Utkalputra2024
    @Utkalputra2024 Год назад +7

    ఇంతవరకూ నిజాన్ని నిర్భయంగా కప్పి మన కళ్లు కప్పారు. ఇక తెరవాలి, తెరుచుకుని విరుచుకుని పరుచుకోవాలి. జై శంకరా

  • @srisai-17nikky
    @srisai-17nikky Год назад +3

    ప్రవీణ్ మోహన్ సర్ మీ విశ్లేషణ నూటికి నూరు శాతం నిజం తాజ్మహల్ భూగర్భంలో ఖచ్చితంగా హిందూ రాజులు నిర్మించిన అతి పెద్ద ఆలయం కానీ అతి పెద్ద కోట కానీ ఉండే ఉంటుంది పూర్తి నిజాలు త్వరగా ప్రపంచానికి తెలియాలని ఆశిద్దాం

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 7 месяцев назад +2

    ప్రవీణ్ మోహన్ గారు మీ వీడియోలు చూసి చాలా రోజులు అయింది. మీరు ఇన్ని రోజులుగా చేసిన పరిశోధనల కారణంగా ఇప్పుడు మన దేశం గొప్ప గొప్ప విషయాలు బయటకు తీస్తోంది. జ్ఞాన వాపి శివాలయము. అయోధ్య రామ మందిరము మధుర శ్రీకృష్ణ దేవాలయం తేజో మహాలయము గోల్కొండ కోట అన్ని ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి మీరు చేసిన వీడియోలు ఫలితంగానే ఇప్పుడు భారతీయుల సంతోషం అనుభవిస్తున్నారు మీకు చాలా కృతజ్ఞతలు.

  • @user-xs2js1fo5s
    @user-xs2js1fo5s Год назад +4

    ప్రవీణ్ మోహన్ నువ్వు చెప్పేది చాలా కరెక్ట్ వాళ్ల పరిపాలన ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేశారు 😊

  • @gunjakrishna8114
    @gunjakrishna8114 5 месяцев назад +2

    అన్నా మీరు ఇండియా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోని అన్ని రహస్యలని చేదించండి plz రహస్య ద్వారాలు అన్ని తెరిపించి పరిశోధన చేయండి చాలా విషయాలు ప్రపంచానికి తెలుస్తాయి మీ వల్ల plz

  • @maheshkumarjagu9264
    @maheshkumarjagu9264 Год назад +11

    ప్రవీణ్ మోహన్ నీ hardwork dedication కీ 🙏🙏🙏

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Год назад +20

    గురువుగారికి నమస్కారం

  • @srinivassiddarth
    @srinivassiddarth Год назад +10

    మీ అన్వేషణ లు, పరిశోధన లు అద్భుతం 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏❤❤❤🌹🌹🙏🙏🙏from USA.

  • @srinivassastryrangavarjula4782
    @srinivassastryrangavarjula4782 Год назад +17

    మీ నుంచి మేం తెలుసుకోవాల్సింది ఇది ధన్యోస్మి

  • @vinaykumar-gd2sl
    @vinaykumar-gd2sl Год назад +10

    మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది సరు
    🙏🙏🙏

  • @dasarihimasri8092
    @dasarihimasri8092 Год назад +12

    కేంద్రం అనుమతి ఇస్తే ఇలాంటివి వెలికి తీయొచ్చు.

  • @prasad461
    @prasad461 Год назад +3

    మన పూర్వులు గొప్ప మేధావులు.వీరు దేవాలయాల నిర్మాణం కోసం ఎన్నుకున్న స్థలం అన్ని విధాలా ఎంతో గొప్పవి,ప్రలయాల నుండీ తట్టుకో గలిగినదై ఉంటుంది.
    ఈ విషయం అన్య మతస్థులకి బాగా తెలుసు.అందుకే చాలావరకు వారి పురాతన మత కట్టడాలు మన గుడులని ధ్వంసం చేసి వాటిపై నిర్మించినవై ఉంటాయి.

  • @rajmallesh5062
    @rajmallesh5062 Год назад +7

    నిజం నిప్పు లాంటిది సోదరా ఎప్పటికైనా రహస్యం బయటపడుతుంది

  • @krishna2336
    @krishna2336 Год назад +11

    మీ విశ్లేషణ బాగుంది 👌🙏🙏🙏

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 Год назад +12

    Dear Praveen Mohan. All your videos are very interesting and filled with historical and window to ancient knowledge. Each episode is a master piece and enlighten us with your super explanations.
    God bless you and give strength to protect our heritages.
    Namaste

  • @rameshksheerasagar472
    @rameshksheerasagar472 Год назад +5

    నేను డిసెంబర్ 1974 లో తాజ్ మహల్ కు వెళ్ళాను. అప్పుడు నేల మట్టంలో ఉన్న సమాధులను చూశాను. ఆ హాల్ వేరే తాళం వేసిన రూంలతో కనెక్ట్ అయి ఉంది

  • @nageswararaotalla9017
    @nageswararaotalla9017 Год назад +11

    మహాశివరాత్రి శుభాకాంక్షలు....

  • @balajim2644
    @balajim2644 Год назад +8

    తేజో మహల్ శివుడికి సంబంధించినది తెలియని విషయాలను తెలిపారు మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు 👏👏👌

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 Год назад +1

    చాలా గొప్ప విషయం మిత్రమా హిందువుల గొప్పతనం గురించి హిందువుల ఐక్యత కోసం నీవు చేస్తున్న శ్రమ వృధా కాదు నీ కృషి దేవుని దయ రెండు గొప్పే ప్రశంసనీయమే. జైహింద్ వందేమాతరం జైశ్రీరామ్

  • @vankeshwaramgowtham2339
    @vankeshwaramgowtham2339 Год назад +7

    చాలా చక్కగా చెప్పారు అగ్రజ 🚩🚩🚩🚩🙏

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 7 месяцев назад +1

    చాలా విలువైన విషయం తెలిపారు. ధన్యవాదాలు!

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Год назад +10

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @harikalal5325
    @harikalal5325 Год назад +5

    సూపర్ బ్రో యువర్ గ్రేట్ హార్డ్ వర్క్ 👍🚩

  • @Sonofmahadev369
    @Sonofmahadev369 Год назад +2

    గొప్ప ఇన్వెస్టిగేటివ్ మా ప్రవీణ్ మోహన్ అన్న ❤❤❤ మీ ఛానల్ subscriber అయినందుకు గర్వంగా ఉంది అన్నా ... Doubt లేదు అక్కడ హిందూ temple ఉండేది దాని పైన తేజో మహల్ కట్టారు ... thank you so much Praveen mohan anna garu 🙏🏻🙏🏻🙏🏻

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx Год назад +3

    Yes Praveen. You should prove that P.N.Oak is correct.Tejomahalaya wS invaded by the Moghuls.
    Indian history was drastically distorted.
    I am with you.your efforts will not go invain. God is with you.
    I

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti Год назад +1

    Namaskar ji ! సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఇంట్రెస్ట్ రికార్డింగ్ టెంపుల్.. భారత దేశ ప్రజలకు వాస్తవాలు తెలవాలి... సీక్రెట్ స్ ను ఓపెన్ చేయాలి..

  • @anil4nature
    @anil4nature Год назад +8

    FANTASTIC... Fantastic Praveen the Most Awaited Revelations👏👏👏👏👏👌👌🧡🕉️🙏
    Yes, Marvin Mills proved this mammoth structure is built 250 years earlier than Shahjahan Ji was the Emperor🙏🙏🙏

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 Год назад +10

    ప్రవీణ్ గారు ఇది నేను విన్న చరిత్ర ప్రకారం పక్కా నూరు శాతం శివాలయం, లేకపోతే దీనిలో పైన సీలింగ్ లో శివలింగాలు ఏనుగులు దండలు వేస్తూ ఎందుకు ఉంటాయి ఇదిపక్క శివాలయం, ప్రవీణ్ గారు

  • @subhashkumbhar3129
    @subhashkumbhar3129 Год назад +6

    100 % sahil nijam teliyali...Jago hindu Jago 🕉abi samay hai 🕉

  • @cycop4794
    @cycop4794 Год назад +12

    అవును అక్కడ శివాలయం ఉండెది . తేజోమహాలయం

  • @madhavibkvs3788
    @madhavibkvs3788 Год назад +5

    Hinduvulandari anumanalu nizamani theliya chesaru... great sir

  • @guntinagaraju3087
    @guntinagaraju3087 6 месяцев назад

    కచ్చితంగా శివాలయం గుడి అంత క్లియర్ గా మనకు సాక్షాలు కనిపిస్తున్నాయి గురువుగారు ఇప్పుడున్న ప్రభుత్వం శివాలయం గుడిని వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను జైహింద్ జైశ్రీరామ్ 🙏🙏🚩🚩🇮🇳🇮🇳

  • @ViduraVoice
    @ViduraVoice Год назад +6

    , మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రవీణ్ మోహన్ గారు.
    తాజ్ మహల్ కట్టక ముందు అక్కడ శివాలయం ఉండేది.
    అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్ గురించీ కూడ ఒక విడియో చేయండి

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Год назад +2

      Sure

    • @sairamsai4367
      @sairamsai4367 Год назад +1

      Puri jagannath gudiloni original jahannathuni Vigraham ni Firoz Shaw Thuglak Samudram loki Visireshadu 😥😢

  • @purnimaneeli5232
    @purnimaneeli5232 7 месяцев назад +1

    It’s our blessing that people like you are existing nowadays so that our generation cannot lost in secularism. Thank you for this video. My grandparents used to tell there is a Shiva Temple beneath it now I believe and I will pass this knowledge to my kids to believe the structure is once upon a time is a temple

  • @SrinuPspk-hn9rd
    @SrinuPspk-hn9rd 7 месяцев назад +3

    అయోధ్య లాగే ఏదో రోజు ఈ మిస్టరీ కూడా వీడుతుంది జై శ్రీరామ్ 🚩🚩

  • @raja41469
    @raja41469 Год назад +1

    Yes. Praveen Garu. Idi mana hindu devalayame. No dought. Meeru chala baga research chestunnaru. Meeku shatakoti vandanalu 🙏🙏🙏

  • @arunamallapragada6088
    @arunamallapragada6088 Год назад +3

    స్వతంత్ర భారతం అయి డెబ్బైఅయిదేళ్ళయినా ఇంకా తాజ్మహల్ క్రింద ఈ రహస్యద్లారాలు ప్రజలకు తెలియకుండా దాచిపెట్టటం ప్రజలను ముఖ్యంగా హిందువులను మోసంచేయటమే.. వారికి తాజ్మహల్ క్రింద మాళిగలో ఏముందో తెలియకూడదని అన్ని తలుపులూ ప్రభుత్వం మూసేసింది.. అంటే హిందూ దేవాలయౌ పైనే ఈ తాజ్మహల్ సమాధులు కట్టారని అర్ధమైపోతోంది.. కాంగ్రిస్ ప్రభుత్వం హిందువులని ఇంత మోసం చేస్తోంది .
    ప్రవీణ్ మోహన్ గారూ మీకు హృదయపూర్వక నమస్సులు.. మీ పరిశోధనల ఫలితంగానే ఆలయ రహస్యాలు బైటపడుతున్నాయి

  • @orreramu6781
    @orreramu6781 Год назад +5

    Excellent analysis sir. Finally I understood that this was a hindu temple before. ❤

  • @prasadacharia2932
    @prasadacharia2932 Год назад +3

    We need a man like you to be safe you are touching the sensitive matter

  • @malleshsuddala9297
    @malleshsuddala9297 10 месяцев назад +2

    నిజం నిప్పు🔥 లాంటిది ఎందో ఒక రోజు బయట పడుతుంది... Your very intelligent... Good bro...

  • @MadeInAndhra121
    @MadeInAndhra121 7 месяцев назад +1

    Indian government should support Mohan's theory..
    Itz a great discovery...mohan sir
    Great job sir🎉

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak Год назад +3

    మన భారత జాతిని ఇలానే పాతిపెట్టారు మీలాంటి వాళ్ళు వెలికి తీయాలి annya

  • @divakar.d6
    @divakar.d6 Год назад +3

    మీ వివరణ చాల చాల బాగుంది ప్రవీణ్ గారు

  • @videoshoot7
    @videoshoot7 Год назад +8

    Very interesting analysis. We need to find out the secrets behind those secret ways!

  • @santoshkumar-97895
    @santoshkumar-97895 Год назад +1

    చాలా అద్భుతం గా వివరించారు సార్.....

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 Год назад +3

    మీరు గ్రేట్ మీరు ఈ వీడియో మోదీ గారికి చూపించండి

  • @lathak9
    @lathak9 Год назад +1

    ఇది ఖచ్చితంగా మన కట్టడం, మన హిందూ సంప్రదాయక నిర్మాణం, అతి పెద్ద భూగర్భ నిర్మాణం ఉంది

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 Год назад +3

    Excellent analysis and outstanding narration Thanks for sharing valuable information to public 🙏🙏🙏🙏🙏🙏

  • @bangarappakolukari4230
    @bangarappakolukari4230 Год назад +2

    Thanks for your dedication and you unveiling the Truth of indian Temples and Culture.... Namasthe

  • @kirank809
    @kirank809 Год назад +6

    Praveen ..your efforts r Amazing 👏 🙏

  • @meenasana666
    @meenasana666 Год назад +10

    Ur unstoppable sir 🙏

  • @rsreedhar2332
    @rsreedhar2332 Год назад +6

    ఎప్పుడో రహస్యం బయటపడుతుంది

  • @sairamhemanth145
    @sairamhemanth145 7 месяцев назад +1

    అతి పెద్ద హిందూ దేవాలయం ఉంది అని భావిస్తున్నాను 99% అదే నిజమని భావిస్తున్నాను జై శ్రీ రామ్ జై భారత్ 🙏🙏🙏🚩🚩🚩

  • @maahii_369
    @maahii_369 Год назад +7

    అది తాజ్మహల్ కాదు తేజోమహల్ శివాలయం
    అసలు Muslims కట్టడాలకు మహల్ అనే పేరే ఉండదు