#LearnWithMe
HTML-код
- Опубликовано: 4 окт 2024
- Lyrics: Sri TALLAPAKA
ANNAMACHARYA
Music: Sri MANGALAMPALLI
BALAMURALIKRISHNA
Ragam: MISHRA HARIKAMBHOJI
Talam: ADI
Song Intro 4:25
Pallavi 15:17
1st Charanam 20:11
2nd Charanam 25:55
3rd Charanam 34:08
Full song. 44:35
LYRICS (TELUGU):
పల్లవి
ఇందరికీ అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి !!
చరణం 1
వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడి చేయి !!
చరణం 2
తనివోక బలి చేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి !!
చరణం 3
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి !!
LYRICS (ENGLISH):
pallavi
indarikI abhayambuliccu cEyi
kanduvagu manchi bangAru cEyi
charanam 1
velalEni vEdamulu vedaki teccina cEyi
chiluku gubbali kinda cErcu cEyi
kaliki yagu bhUkAnta kaugalincina cEyi
valanaina konagOLLa vADi cEyi
charanam 2
tanivOka bali cEta dAnamaDigina cEyi
onaranga bhUdAna mosagu cEyi
monasi jalanidhi yammumonaku decchina cEyi
enaya nAgElu dhariyincu cEyi
charanam 3
purasatula mAnamulu pollasEsina cEyi
turagambu barapeDi doDDa cEyi
tiruvEnkaTAchalA dhISuDai mOkshambu
teruvu prANula kella telipeDi cEyi
#garimella #kriti #sankeerthana #hari
#kambhoji #balamuralikrishna #anilakumar #balakrishnaprasad #learnwithme #annamayya #anila - Видеоклипы
నమస్కారములు,ప్రతీ సంగతి చాలా బాగా నేర్పస్తున్న మీకు ఎంతో ధన్యవాదములు,బాలకృష్ణ ప్రసాద్ గారి నాన్నగారి పాటల పరిమళము పంచే చక్కని మీరు పాడినేర్పించే తీరుకు చేతులెత్తి ఆ వేంకటేశ్వరునికి మ్రొక్కుతున్న మీవంటి వారిచే మాకు అందిస్తున్నట్లు,ఏడుకొండలవాఢా గోవిందాయనమః🎉🙏
❤🙏🙏🙏❤
🙏🙏🙏🙏🙏
Thanks Anil garu
Neenamame...keerthana...cheppandi....
Anila garu i got first prize when i sang this keethana at tattva foundation
నమస్కారము గురువుగారు మీకు నా ధ్యవాదములు నేను మీరు నేర్పిసున్న అన్నమాచార్య కీర్తనలు నేను నేర్చుకుంటున్నాను .ప్లీజ్ సార్ స్వరాలు పెట్టగలరు అని ఆశిస్తున్నాను
Chalabaga chepparu...జై గురుద🙏🙏త్త...
I love this song, thank you so much for teaching this ❤❤❤❤❤
🙏guruvu gariki mi swaram vintunte naku kuda padalani undi kani ela naku swaralu varake vachhu mitho kalipi padalante chala kashtam ga undi sir kani miru padutunte naku padalani undi
Goodmng sir hava a pleasent day
Om namo venkatesaya govindha 🙏
Love to hear your dream, very happy to learn from you
🙏🏻🙏🏻
Great to hear u ji. From Chennai
🙏🙏🙏🙏
🙏🏻
Aiitbe best
Annamayya sankeerthanalu MP3all song download site name brother
annamayyapadavihaaram.weebly.com/
The above link will provide mp3versions of annamayya sankeerthanalu ,hope it helps u andi