Bamboo A Promising income Timber/98406 07975

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • ఈ కాలంలో రిస్కులేని పంట!
    అన్ని నేలలకి అనుకూలం!
    వెదురుతో 4 ఏళ్లలో అడవి!
    ఖాళీ భూముల్లో తప్పక వేయండి!
    నీరు-ఎరువు పెద్దగా అవసరం లేదు
    చీడపీడలు, కూలీల సమస్య లేదు
    మూడేళ్ల తర్వాత అదే పెరుగుతుంది
    6 ఏట నుంచి 50 ఏళ్లపాటు దిగుబడి
    7 ఎకరాలు-2 రకాల వెదురు
    4ఏళ్లు - ఎన్నో అనుభవాలు!
    లాభసాటి పంటగా వెదురుని ఎంచుకున్న వి. వెంకటేశ్వరరావు
    బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో డీజీఎంగా పదవీ విరమణ
    4 ఏళ్ల క్రితం సాగు 7 ఎకరాల్లో వెదురు పంట సాగు
    పల్నాడు జిల్లా సత్తెనపల్లి మం. గారపాడులో పొలం
    తొలుత 2020లో టిష్యూ కల్చర్‌ బీమా రకం సాగు
    అనంతరం 2022లో టుల్డా రకం విత్తన మొక్కలు సాగు
    బాంబూసా బల్కోవా-బీమా టిష్యూ రకం విఫలం: వెంకటేశ్వరరావు
    ఏడాదికే పూత వచ్చి మొక్కలు ఎండిపోయాయని వెల్లడి
    అనంతరం విత్తనం ద్వారా పెంచిన టుల్డా రకం తెచ్చి సాగు
    వెదురు సాగులో మొక్కల మధ్య దూరం, రకం ఎంపిక కీలకం
    తెలుగు రాష్ట్రాలకి అనువైనవి బీమా, టుల్డా, పాలీమార్ప, స్ట్రిక్టస్‌
    మొక్కల మధ్య సరైన దూరం లేకపోతే నిర్వహణ చాలా కష్టం
    మధ్యస్త రకాలు సాలులో 15 అడుగులు, వరుసలో 10 అడుగులు ఉత్తమం
    సాలు-వరుసలో ఎటు చూసినా 15 అడుగులు పెట్టుకుంటే ఇంకా ఉత్తమం
    వెదురు ఎందుకు వేయాలంటే:
    X అత్యంత సులభమైన పంట వెదురు
    X నీరు-ఎరువులు పెద్దగా అవసరం లేదు
    X చీడపీడలు, రోగాల బెడద లేదు
    X నీటి ఎద్దడిని తట్టుకుంటుంది
    X చౌడు భూముల్లో కూడా పెరుగుతుంది
    X నాటిన తర్వాత 4 ఏళ్ల వరకు నీరు ఇస్తే చాలు
    X అనంతరం ఎలాంటి పోషణ చేయాల్సిన పనిలేదు
    X ఒకసారి నాటితే 40-50 ఏళ్ల పాటు కర్ర ఇస్తుంది
    X నాటిన తర్వాత 5 ఏళ్లకి కోతకి వస్తుంది
    X ఎకరానికి 30-35 టన్నుల బొంగు-కర్ర ఇస్తుంది
    X రిస్కులేని-పెట్టుబడి తక్కువ పంట
    X ఖాళీ భూముల్లో వెదురు వేస్తే అడవి పెరుగుతుంది
    X ఆకు రాల్చడం ద్వారా నేలని సారవంతం చేస్తుంది
    X వేర్లు నీటిని పట్టి ఉంచుతాయి, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది
    X కార్బన్‌డైఆక్సైడ్‌ స్థాయిని తగ్గించి పర్యావరణానికి మేలు చేస్తుంది
    #Jai Bharat Jai Kisan
    SR Sundara Raman
    Navanirman foundation
    Sundara Raman Natural farming

Комментарии • 36

  • @satyas7004
    @satyas7004 8 дней назад +1

    J B JKisan is a Good Channel for Farmers

  • @bheemalingappabheemappa2584
    @bheemalingappabheemappa2584 Месяц назад +3

    Congratulations Sir, great initiation for creation of Bamboo forests 🎉🎉

  • @rameshbabuadapa2029
    @rameshbabuadapa2029 Месяц назад +3

    Ur messages r on par with ur MOTTO, watching videos regularly, I can't say tanq enough because, u covered all aspects from the farmers point of view.... Outstanding, expecting more videos , kindly inform availability of BAMBOO seeds in Nagapur.

    • @jaibharat1404
      @jaibharat1404  Месяц назад

      Thank you for your appreciation and support. I am working on videos to cover more aspects of this.

    • @veeragandapusaraswathy6079
      @veeragandapusaraswathy6079 Месяц назад

      Now the bamboo seedlings are available from genuine sources at Bangalore

  • @eadularajashekharreddy3563
    @eadularajashekharreddy3563 Месяц назад +4

    Govts should encourage the farmers to diversify the agriculture. ప్రభుత్వాలు రైతులకు అవగాహనా కల్పించి, సబ్సిడీ ఇచ్చి, పంటలు మార్పులు చేయాలి ఆదాయం వచ్చేలా.

    • @veeragandapusaraswathy6079
      @veeragandapusaraswathy6079 Месяц назад

      ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి వెదురు వేసిన వారికి సబ్సిడీ ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన ప్రభుత్వం వారు ప్రారంభించారు

    • @eadularajashekharreddy3563
      @eadularajashekharreddy3563 Месяц назад

      @veeragandapusaraswathy6079 ఓ, అవునా, ఎక్కడ సంప్రదించాలి, దానికోసం???

    • @maheshbabu8401
      @maheshbabu8401 Месяц назад

      Details plz​@@veeragandapusaraswathy6079

  • @ranganayakulubodavala3637
    @ranganayakulubodavala3637 Месяц назад +4

    Wonderful coverage

  • @prasadsunkara4781
    @prasadsunkara4781 Месяц назад +3

    THANK YOU VERY MUCH SIR

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 27 дней назад

    Good information sir

  • @SKumar-nt8wz
    @SKumar-nt8wz Месяц назад +2

    Thanks for sharing detailed information!! can you please share the authentic nurseries and cost to source bamboo to plant in Telangana.

  • @krishnach68
    @krishnach68 Месяц назад +2

    విత్తనాలు ఎక్కడ దోరుకుతాయి

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi Месяц назад +3

    Bema,tolda,nuton,gaint bamboo

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi Месяц назад +1

    Bema ki water light ga chalu.
    Water vunte 3 years lo 40 stemps vastai.year ki 10 cut chayavaccu

  • @20bhasha
    @20bhasha Месяц назад +1

    One of the issues iscost of harvesting. Could you please share present harvesting costs and options.

    • @veeragandapusaraswathy6079
      @veeragandapusaraswathy6079 Месяц назад

      You are posing a valid point.The cost of cutting of one bamboo pole is minimum of Rs.15/- to Rs.20/-

  • @CharyGsjrg
    @CharyGsjrg Месяц назад +2

    సార్ సాయిల్ చౌడు గురించి చెప్పండి.

    • @veeragandapusaraswathy6079
      @veeragandapusaraswathy6079 Месяц назад

      చౌడు ఉన్నట్లయితే మరియు గడ్డి జాతి మెుక్కలు పెరుగుతున్నటులయుతే వెదురు కూడా చక్కగా పెరుగుతుంది.
      గడ్డి కూడా పెరగని నేలల్లో వెదురు వేయాలనుకొంటే తప్పకుండా రెండు అడుగుల చొప్పున గుంతలు తీసి పశువుల ఎరువు వేసి మెుక్కలు నాటుకోవచ్చు. వెదురు వేయటంవల్ల మరియు ప్రతి ఏడాది ఆకు రాలటంవల్ల చౌడు భూములు కూడా 5నుండి 10 సంవత్సరాల్లో సారవంతమైన భూములుగా మారతాయు

  • @gvksraidugorripate2160
    @gvksraidugorripate2160 Месяц назад +1

    🙏👍🤝

  • @capoiera24
    @capoiera24 Месяц назад

    2 years old Battai chettlu unai 1 acre lo, ipudu madyalo bamboo veyicha sir

    • @veeragandapusaraswathy6079
      @veeragandapusaraswathy6079 Месяц назад

      Instead of planting bamboo in the middle of the garden,please give preference to plant on four sides of boundary.If you plant bamboo in the middle of Battai garden,after three years the bamboo clump will dominate and will not allow battai trees to grow properly due to shade of bamboo

  • @RamchandraBurugapalli
    @RamchandraBurugapalli Месяц назад

    Farm border lo bamboo veyalli ante what should be the distance

    • @veeragandapusaraswathy6079
      @veeragandapusaraswathy6079 Месяц назад

      Even as border crop also,ten feet distance from plant to plant is ideal to get the proper size of the culms if the barbed wire fencing is available
      If the barbed wire fencing is not available and the bamboo as fence crop,the ideal distance may 7 feet from plant to plant

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi Месяц назад +1

    10×5,12×6
    Inter crop avalu,kandulu.

  • @vardhanv5748
    @vardhanv5748 Месяц назад

    hello jai bharat jai kisan...mimmalni memu contact cheyaali ante elaa..?

    • @jaibharat1404
      @jaibharat1404  Месяц назад

      9949094370

    • @vardhanv5748
      @vardhanv5748 Месяц назад

      @@jaibharat1404 thank you..will contact you in some time.

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi Месяц назад

    Forest type,2500
    Field type ,700-900

    • @veeragandapusaraswathy6079
      @veeragandapusaraswathy6079 Месяц назад

      Your suggested plants in both the situations is very high.As per the opinion of the experts and experienced bamboo farmers,the ideal spacing for medium size bamboos 15x10 and large bamboos 15x15’

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi Месяц назад

    Sead,rijome

  • @usharanichaganti830
    @usharanichaganti830 Месяц назад

    Niru eanta kavali sir chavudu bhoomi kuda na kada chavudu kiea verati mokalu

    • @veeragandapusaraswathy6079
      @veeragandapusaraswathy6079 Месяц назад

      Initially for two years,water is required through drip irrigation if sufficient water is not available for flood irrigation
      Even chavudu bhumulu kuda verduru panta ku paniki vastayi.
      Modatlo pashuvula eruvu veste saripothundi