₹40 వేల ఖర్చుతో వెదురుతో పందిరి | Bamboo Pandals
HTML-код
- Опубликовано: 10 фев 2025
- 40 వేల రూపాయల ఖర్చుతో ఒక్కో ఎకరంలో వెదురు బొంగులతో (కర్రలు) పందిరి వేసుకొని.. కూరగాయలు సాగు చేస్తున్న రైతు అదీప్ అహ్మద్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఒకసారి బీర సాగు చేశారు. రెండోసారి అదే పందిరి కింద బీర వేసుకున్నారు. పూర్తి అనుభవం వీడియోలో తెలుసుకోవచ్చు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubad...
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture RUclips Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : ₹40 వేల ఖర్చుతో వెదురుతో పందిరి | Bamboo Pandals
#RythuBadi #రైతుబడి #BambooPandals
నమస్తే రాజేందర్ రెడ్డి గారు, మీ వీడియోస్ అన్ని చూస్తాను, చాలా బాగుంటాయి, మీ వివరణ చాలా బాగుంటుంది, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏💐💐💐💐
Thank you Mallesh garu
Good information brather
reddygaru, it is a detailed explanation/information
Hi Anna
Nice video
Good information bayya
Super brother calamanci, video
Thank you very much
Oka sari vegetable market lo kuda full information vedio cheyandi brother
Sure brother
👌👌👌👍👍👍
👌🌹🌷👍
ఖనిలు సరఫరా చేయబడును,పంధీరి ఖనిలు , ఫెన్సింగ్ ఖనిలు మాదగరా 2 నుండి 10 అడుగుల ఖనిలు లభించును
❤
What is the reason for removing rose plants ? sir please explain in next video..
Mini tractor sonalika gurunchi cheppandi bro
ma farm kuda visit chei anna
Creeper net ఎక్కడ దొరుకుతుంది అన్నా తెలుపగలరు
అవును ఈ మధ్య మీరు లైవ్ వీడియో చేయటం లేదు రాజేందర్ రెడ్డి గారు? 😊
Avunu andi.. త్వరలో చేస్తాము
Drill ki
Mechine undhi annaru kada daniki antha price
Hi
Anna plastic wire ekkada dorikutado contact number ivvagalaru
Hii
వంకాయ సాగు మీద ఎక్కువ వీడియోస్ చై అన్న
❤