రాష్ట్రంలో కష్టాల్లో ఆర్టీసీ | APSRTC Facing Problems | Govt Policies | Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 28 май 2023
  • ఆసియాలోనే అతి పెద్ద రవాణా సంస్థ. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ఏకైక ప్రజా రవాణా సంస్థ. ఎక్కువ బస్సులతో అత్యధిక మంది ప్రయాణికులకు రవాణా సేవలందించే సంస్ధగా ప్రపంచవ్యాప్త గుర్తింపు. ఇదీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఏపీఎస్ ఆర్టీసీకి ఉన్న రికార్డు. అంతటి ఘనకీర్తి కల్గిన ఈ సంస్థ క్రమంగా నిర్వీర్యం అవుతోంది. ప్రగతి రథ చక్రాలు పతనం దిశగా పయనిస్తున్నాయి. కారణం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు. ఛార్జీల బాదుడుతో సంస్థకు ప్రభుత్వం ప్రయాణికులను దూరం చేస్తోంది. ఇది చాలదన్నట్లు గుట్టుచప్పుడు కాకుండా బస్సులు తగ్గిస్తూ, ఉద్యోగులను దూరం చేస్తూ ఆర్టీసీ ఉసురుతీస్తోంది. సంస్థను ప్రైవేటుకు దీటుగా నిలబెట్టాల్సిన పాలకులు, ఆ ప్రైవేటుకే ధారాదత్తం చేసేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ దారుణ విధానాల ఫలితంగా రోజుకు 34లక్షల మంది ప్రయాణికులు దూరమై సంస్థ ఆదాయానికి మరింత గండిపడే పరిస్థితి ఏర్పడింది
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 255

  • @sankararao3514
    @sankararao3514 Год назад +4

    అవునా మరి టిడిపి ఫ్రీ ఎలా ఇస్తారు అప్పుడు ఎలా లాభాలు వస్తాయి

  • @Kiran-dh5ur
    @Kiran-dh5ur Год назад +2

    ఏదోకటి నెగటివ్ టాక్ చెప్పే ప్రయత్నం ఆహా అద్భుతం.. ఒక Ac bus ఛార్జ్ తో ప్రైవేట్ ట్రావెల్స్ లో non ac sleeper లో హాయిగా పనుకుని వెళ్లొచ్చు.. హైదరాబాద్ నుండి గుంటూరు కి RTC స్లీపర్ ఛార్జ్ 650 includs. అదే ట్రావెల్స్ లో ac సిట్టింగ్ charge.. బెస్ట్ service RTC..

  • @sanjaypatibandla2404
    @sanjaypatibandla2404 Год назад +8

    మరి ఆర్టీసీ నష్టాల్లో ఉంటే మీ బాబు గారు మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం అని ఎలా ప్రకటిస్తున్నాడు sir

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад +1

      తుగ్లక్ జగన్.

    • @rohith7929
      @rohith7929 Год назад +1

      Loss because of lazy staff & govt interference not because of passengers

  • @eshagold8838
    @eshagold8838 Год назад +14

    జగన్ rtc ని ప్రభుత్వం లో చేర్చాడు దేశంలో ఎక్కడా లేని విధంగా...మరి చంద్రబాబు మహిళలు కు ఉచితం ప్రకటించాడు.... ఒకవేళ చంద్రబాబు సీఎం అయితే ఈ వార్తలు ఆధారంగా చేసుక్కని rtc జగన్ లాస్ చేసేసాడు ...చంద్రబాబు ఉదరిస్తున్నాడు అని 4 సంవత్సరాలు కాలం గడిపి చివరి సంవత్సరం లో అమలు చేసి ...ఓ హో జీవిత కాలం పోషించిన వాడి ల 2029 లో వార్త రాసుకోవచ్చు

    • @dkrinfo1
      @dkrinfo1 Год назад +1

      100% correct

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад +4

      జగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ మాత్రం గేరంటీగా పరమనీచుడే సంస్కార హీనుడే.

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад +2

      ​@@dkrinfo1జగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ మాత్రం గేరంటీగా పరమనీచుడే సంస్కార హీనుడే.

    • @kadapa1376
      @kadapa1376 Год назад

      ​@@janardanadev3845andi ne golla nuvu pathi seed emaina

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      @@kadapa1376 జగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ మాత్రం గేరంటీగా పరమనీచుడే సంస్కార హీనుడే.

  • @gorantlavenkateswarlu3898
    @gorantlavenkateswarlu3898 Год назад +9

    ఇంకొచెం ఛార్జీలు పెంచండి ఇపుడు ఎక్కే వాలు కూడా ఎక్కరు

    • @hasyapujallu..426
      @hasyapujallu..426 Год назад +3

      Well said

    • @peelakrishnaprasad7862
      @peelakrishnaprasad7862 Год назад +2

      పచ్చ మీడియా, పచ్చ పార్టీ వాళ్ళు పక్ష పక్ష వాతాలువచ్చి పోతారు

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      ​@@peelakrishnaprasad7862జగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ మాత్రం గేరంటీగా పరమనీచుడే సంస్కార హీనుడే.

    • @dkrinfo1
      @dkrinfo1 Год назад

      Rtc నష్టాలలో ఉన్నాయి అని టీడీపీ వస్తే మహిళల కి ఫ్రీ ఎగ్గొట్టడానికి ముందే ప్లాన్ అమలు చేస్తున్నాడు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Год назад +7

    అన్న నమస్తే బతికేదెలా కాదు ,,ఇంకెన్నాళ్లీ బతుకు అనేలా ఉంద🤔

  • @116sivaramakrishnasai2
    @116sivaramakrishnasai2 Год назад +3

    In my locality people adopting for private vehicle due to less reliability of buses on time and number of trips also reduced

  • @skrahamthullah1167
    @skrahamthullah1167 Год назад +1

    అన్ని అబద్ధాలే కొన్ని నిజమైన చెప్పాలి
    2019లో బస్సులు కొనుగోలు చేశారు

  • @ravindramodem1074
    @ravindramodem1074 Год назад +1

    Antha Privatisation cheyali appude customer service automatic ga merugavuthundi.. demand places lo buses vuntai

  • @gopigolla1491
    @gopigolla1491 Год назад +5

    APSRTC LOGISTICS Paina ,APSRTC employees behaviour mida oka bulletin ivvandi

  • @b.nithyanandareddy-rd6og
    @b.nithyanandareddy-rd6og Год назад +21

    CBN announced free for ladies. To save the RTC please ask CBN to announce free for everyone in AP.

  • @RameshBabu-986
    @RameshBabu-986 Год назад +1

    వైచిప్ వచ్చాక APRTC,నష్టంఆటోలు ఎక్కువ,కొత్త బస్సు లేవు,టీటీడీ కి తప్పా,ప్రవేట్ బస్సు రైట్, వైచిప్,పనితనo, వెస్ట్ 😢

  • @madhusekhararthamuri7373
    @madhusekhararthamuri7373 Год назад +3

    Management salary's must think, ground staff working.. management and planning department eating

  • @rangamma372
    @rangamma372 Год назад +2

    2014 nundi 2019 varaku anni busses konnaru antha labam undhi and 2019 nundi eppati varaku antha nastam and labalu unnai data theyyali

  • @clockautomation7859
    @clockautomation7859 Год назад +9

    RTC non ac price lo private ac buses vellochu and service also very good. That is the main reason people are attracting towards to private buses.

  • @aakarshana8063
    @aakarshana8063 Год назад +2

    జపాన్ తరహాలో A.C బస్సుల్లో ప్రత్యేక కేబిన్ ,వాష్ రూమ్ తీసుకురావాలి ! -విజయ్ ,ఒంగోలు

    • @praveenkumar-bi4ri
      @praveenkumar-bi4ri Год назад +1

      Time ki bus lu vasthe chalu bro👍😊 taruvatha ac lu chuddam

  • @kataruchitraketh
    @kataruchitraketh Год назад +3

    Decrease Bus charges

  • @salomansscn1851
    @salomansscn1851 Год назад +2

    అదే బాబోరైతే అమ్మి బెంగినా బాగుంటుంది మా -----నాడు కి
    ఎందుకంటే RTC ని ప్రభుత్వం లో విలీనం చెయ్యడం మీకు ఇష్టం లేదు కదా.... ఇదే పని చంద్రబాబు చౌదరి చేసుంటే ఆహా.... ఓహో అంటూ రోజూ భజన చేసేవాళ్ళు 🤷‍♂️

  • @yogimerlapaka123
    @yogimerlapaka123 Год назад +1

    Don't very ETV... Chandra babu RTC bus lo free annaru ga inka sankanaki podhi po...

  • @pichireddy1631
    @pichireddy1631 Год назад +1

    వీలైనంతవరకూ అడ్మినిస్ట్రేషన్ స్టాపు ను తగ్గించి, డీజిల్ సిఎన్జి బస్సులను పరిమితం చేసి వీలైనన్ని ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టి, డ్రైవర్లకు కండక్టర్లకు రిటైర్మెంట్ తగ్గించి క్రొత్త వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించినచో జీత భత్యం వ్యత్యాసాలు తో కొంతవరకు ఊరట కలిగించే విధంగా

  • @Harry001by7
    @Harry001by7 Год назад

    Charges bane unnai ga

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 Год назад +10

    రేపు టీడీపీ వస్తే ఉచిత ప్రయాణం అయితే లాభాలు వస్తాయంటారా ?

    • @hasyapujallu..426
      @hasyapujallu..426 Год назад +1

      Uuchita prayanam gurinchi kaadu ee topic rtc last 4 yrs ela undo cheppadu

    • @JB-bw3sj
      @JB-bw3sj Год назад +1

      @@hasyapujallu..426 adey brother tdp manisfesto ni chuskuntey ysrcp untey ne better anipistondi or chance untey janasena

    • @JB-bw3sj
      @JB-bw3sj Год назад +1

      exactly that's the issue

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      ​@@JB-bw3sjజగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ పరమనీచుడే సంస్కార హీనుడే.

    • @sukumar4749
      @sukumar4749 Год назад +1

      @@hasyapujallu..426 uchitalu, bus pass lu anni untai bhayya rtc losses topic vachinapudu....

  • @kasibhattasivaramakumar2804
    @kasibhattasivaramakumar2804 Год назад

    అన్ని విభాగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి . ఆర్ టి సి లో అయితే ఉద్యోగుల సంఖ్య తో బస్సులు, ట్రిప్ లు కూడా బాగా తగ్గించారు. దాంతో ప్రజలు ప్రైవేటు బస్సులు , కార్లు , ఆటో లు ఆశ్రయిస్తున్నారు . పరోక్షం గా ప్రైవేటు వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. బహుశ భవిష్యత్తులో పూర్తి ప్రైవేటీకరణ చేస్తారేమో

  • @adhilbashashaik248
    @adhilbashashaik248 Год назад +2

    Apsrtc cargo charges are high

  • @harshachowdary9960
    @harshachowdary9960 Год назад +1

    APSRTC ni govt lo kalapadamey deniki reason. They should be privatise.

  • @gthulasi850
    @gthulasi850 8 месяцев назад

    ర్టీసీ జాబ్స్

  • @harishcse100
    @harishcse100 Год назад

    Timing andi...Okey stop 10 busses Okey vuru ki vastai

  • @VidyaSagar-fq7li
    @VidyaSagar-fq7li Год назад +2

    RTC loss is not happening between 2019-2024,happening since ages.

    • @rohith7929
      @rohith7929 Год назад +1

      Then why loss making company staff merged in govt . They need to be ashamed of eating tax payers money instead of making the company profitable.

    • @VidyaSagar-fq7li
      @VidyaSagar-fq7li Год назад

      @rohith7929 Wow, it's a valid point.

  • @rajeshinterpretations
    @rajeshinterpretations Год назад +2

    Sontha bus lu aithe bus konali, maintain cheyali. Ade bus rent ki theskunte bus owners ki bills clear cheyakunda topi petachu 😅

  • @unknown.m.e
    @unknown.m.e Год назад

    Govts things private laga maintain chesthy elane untudi

  • @climategod7886
    @climategod7886 Год назад +1

    Electric, solar power really helps

  • @gopigolla1491
    @gopigolla1491 Год назад +2

    APSRTC behaviour meeda kuda oka bulletin ivvandi...and corgo transport ithey entha thakkuva maatladukunte antha better

  • @kprathap6355
    @kprathap6355 Год назад

    చాలా సిగ్గు చేటు

  • @HeshikaJiyansh
    @HeshikaJiyansh Год назад

    Nxt tdp vasthey free travelling on the bus for women so how you do taht time?

  • @shaikahmed5839
    @shaikahmed5839 Год назад +1

    Staff forgotten that the institution is a service oriented and bagan to think as they are govt. Employee and thinking they will get their salaries at any cost they have forgotten without public they are no more

  • @sekharakkabattula9481
    @sekharakkabattula9481 Год назад +1

    మరీ నష్టాలలో ఉంటే చంద్రబాబు నాయుడు మహిళ లకు ఉచితం అంటున్నారు ఏలాగు

  • @funwithsolo
    @funwithsolo Год назад +1

    2024 మేనిఫెస్టో ప్రకారం లేడీస్ కి ఫ్రీ జర్నీ ఎలా సాద్యం..?

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      తుగ్లక్ జగన్ కు సాధ్యం కాదు.

  • @peelakrishnaprasad7862
    @peelakrishnaprasad7862 Год назад +6

    ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ ఈనాడు దినపత్రిక టీవీ చానల్ కి చంద్ర బాబు కి లాభం కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఆలోచించకుండా పెనం మీద నుండి పొయ్యి లో కి పడాలనుకోకూడదు. రామోజీ రావు సమస్య నుండి దృష్టి మరల్చడం ఇంకొక విషయం.

    • @hasyapujallu..426
      @hasyapujallu..426 Год назад

      Stats to Saha iste fake news ivi?

    • @116sivaramakrishnasai2
      @116sivaramakrishnasai2 Год назад

      Take a bow

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      జగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ పరమనీచుడే సంస్కార హీనుడే.

  • @mohiseenshaik947
    @mohiseenshaik947 Год назад

    Tiruvuru to hyd bus ekkite ramoji rao film city daggara engine heat autundi bus agipotundi

  • @KonaseemaKobbari
    @KonaseemaKobbari Год назад +1

    APSRTC ఎప్పటికీ మారదు.

  • @kesavppu8556
    @kesavppu8556 Год назад

    Mini mam 100 cheyyandi click avutumdi

  • @venugopalraju1190
    @venugopalraju1190 Год назад

    ఆర్టీసి నడలేని రూట్ లను ప్రవేట్ వాళ్లకు ఇచ్చేసే ధైర్యం లేదు.సేవలు శూన్యం,తిరుపతి,శ్రీకాళహస్తి 35 కి.మి,2.30 నిమిషాల ప్రయాణం,దీనికోసం వేలకోట్లు పెత్తి ఎక్స్ప్రెస్ హైవే,ఫ్లు వేలు శుద్ధ దండుగ,ఫలితం శూన్యం,ప్రజలపై పెనుభారం.

  • @sallusaleem8251
    @sallusaleem8251 Год назад

    Nenu RTC bus ekki 6 years aendi.

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Год назад

    ఆర్టీసీ అభివృద్ధి చెందాలంటే ముందుగా 58 సంవత్సరాలు చేయాలి అరవై రెండు సంవత్సరాల్లో డ్రైవర్ ఎలాంటి పని చేయగలరు కొద్దిగా అయినా మన పాలకులకు ఆలోచన ఉందా దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది కానీ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు దిగజారిపోతున్నాయి ఇలా ఉంటే సామాన్య మానవునికి అందుబాటులో లేని బస్సు ఛార్జీలు

  • @vijayagullapalli6986
    @vijayagullapalli6986 Год назад

    A me cheptunnaru sir? Intha costly inka aaaa state lo ledu. Bharinchalsinde. Mana kharma

  • @inampudilokesh3027
    @inampudilokesh3027 Год назад +1

    Furtue Aprtc bus electric New plaes high price No low price

  • @shaikriyaz9770
    @shaikriyaz9770 Год назад

    Ts new buses r really gud

  • @mandlakumar836
    @mandlakumar836 Год назад

    Avunu marii
    Inthalaaa edchee badulu
    Ordinary bus ni prathee urilo prathee stop daggara aapochu kada
    Danemma vaadu(driver) passenger ni dimpina chote inko passenger ekkali , vaadu aapina chotu thappa inko stop daggara aapadu
    Over taking another vehicle near perticular stop ,which is reliable stop for village is increasing

  • @mnarasimha3351
    @mnarasimha3351 Год назад +1

    India lone waste rtc manadi.inka update avvaledu mana rtc .pakka state vallu ,speed , maintain,clean annitulinu past ga unnai.manam inka venukabadi unnam.oka pakka,tsrtc,ksrtc thi potipadaleka pothunnam,rip rtc department.

  • @jay_9058
    @jay_9058 Год назад

    MLA la own private vehicles valla rtc ki chaala nastam. Cities lo politicians auto and private city service bus/cabs lu nadipinchi (danda chestu) rtc ki nastam testunaru.

  • @moulasab2869
    @moulasab2869 Год назад

    మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ప్రయాణం చంద్రబాబు నాయుడు

  • @ratnakar4298
    @ratnakar4298 Год назад

    Costs tagginchali ,chala gooram undhi

  • @mohiseenshaik947
    @mohiseenshaik947 Год назад

    Aps rtc anta ugly maintenance dentlo undadhu

  • @billa9672
    @billa9672 Год назад

    Karnatakalo chudapo bus tickets Free

  • @prabashsreenu1051
    @prabashsreenu1051 Год назад

    జై జగన్

  • @aeiousss4455
    @aeiousss4455 Год назад

    సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమా లలో లాగా 10 బస్సులు ఒకేసారి పంపుతారు. కనీసం రెండు బస్సులు మధ్య 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వరు చార్జీలు పెంచారు. దోచుకోవడమే పర్మినెంట్ డ్రైవర్లు ఉండరు. డ్రైవర్లు కే గ్యారంటీ ఉండదు వారు భాద్యతగా ఎలా నడుపుతారు.

  • @ramanjaneyareddygontu942
    @ramanjaneyareddygontu942 Год назад

    They are not talking about govt, apsrtc in profit only, worker's are happening. Workers getting more salary and benefits, through after karona, private/ personal vechicals work from home still lagging, dont blame government foucs on peivate sector, electric vehicles planning in coming days..

  • @billa9672
    @billa9672 Год назад

    Tdp vallu kuda charges pencharu

  • @MySweetHome0369
    @MySweetHome0369 Год назад +4

    RTC ni government lo kalipi meeku vudyoga badratha chesthea Ila anadam correct kadhu

  • @sudhakar941
    @sudhakar941 Год назад

    Adde buses. Teeskone. Badulu poortygaa private v aallaku. Echeyamdy. Prasanthangaa untundy

  • @user-uk7hg2ov6b
    @user-uk7hg2ov6b Год назад

    ఆర్టీసీ నే కాదు కదా. అన్ని శాఖలు అడుగంటి పోయాయి

  • @paulmarikanty3700
    @paulmarikanty3700 Год назад

    RTC ni sanka nakinchindhi CBN garu,Somavaram Polavaram ani sanka nakincharu,2024 lo mahilaku jilla paridhilo free annaru,CBN vasthey pravate param chestharu,

  • @prashanthayurvedicremidies4432

    RTC ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగం చేసారు కదా తిరిగి యధాస్థితిలో పెడితే సరి
    చంద్రబాబు వస్తే సరిపోతుంది. ప్రపంచం లో ఎక్కడా rtc ప్రభుత్వం కాలేదు
    జగన్ చేసాడు అవగాహన లేదు. అందుకే నష్టం. ప్రయివేట్ పరం చేయాలి

  • @dargavenugopal7839
    @dargavenugopal7839 Год назад

    Speed penchandra babu
    Slow speed
    60-65 kmph

  • @surendranadhpaladugu319
    @surendranadhpaladugu319 Год назад

    Rtc ప్రజలకు దూరం అవుతూనే ఉన్నది. స్పీడ్ బ్రేకర్ వద్ద నెమ్మదిగా వెళ్లవలసిన బస్సు అక్కడ మాత్రం బాగా వేగం గా వెళ్తుంది.
    వీళ్ళు బస్ స్టాండ్ నుండి మరో బస్ స్టాండ్ కి మాత్రమే బస్సు లను నడుపుతారు.
    ప్రజల ను బస్సులలో ఎక్కించుకోకుండా, ఆగకుండా వెళ్ళిపోతారు.
    వెనుక వస్తున్న ఆటో లలో ప్రజలు రావలసి ఉంటుంది.
    మీరు ప్రయివేటు గా నడిపే ఆటో లకు డబ్బులు ఇప్పించేందుకు, rtc ని నష్టాలకు గురిచేస్తూ, చార్జీలు పెంచుతారు.
    రోడ్లు ఉన్నా కొత్త రూట్లు ఎందుకు సృష్టించడం లేదు?
    ప్రభుత్వాలు సిటీ సర్వీస్ లను ఎందుకు నడపవు?
    మంత్రులు, ఎమ్మెల్యే లు లేదా వాళ్ళ మనుషులు ప్రయివేట్ గా నడిపే బస్సులు లాభాలలో! Rtc నష్టాల్లో!

  • @grskumar2023
    @grskumar2023 Год назад +1

    Totally Wrong Projection, APSRTC is the Most Costly, Exploiting the middle class people 🤔 Compare it with Neighbouring States.🙏

  • @settisrinu4932
    @settisrinu4932 Год назад

    Mari Chandrababu free antnndu appdu inka emi ipothdho rtc

  • @dsp397
    @dsp397 Год назад +1

    RTC ki em kadhu ,,,,ముందు మి అవనితి రము,,,,మి yellow journalism ni kapadkovalu చూస్కోండి

  • @PLAYWITHCHETHAN
    @PLAYWITHCHETHAN Год назад

    😢😢😢😢😢

  • @sivan9011
    @sivan9011 Год назад

    Are are monne ga chandranna free anadu ladies ki .. epudu emo loss antunaru

  • @DurgaPrasad-gi7wf
    @DurgaPrasad-gi7wf Год назад

    Rtc staff worrest staf rtc ni tata ki ammeyandi

  • @saivardhan5064
    @saivardhan5064 Год назад +1

    Mari charges penchina ebbandi lo vunna RTC, mana babu garu ladies ki free ticket annaru appudu lavalaloo potundha RTC, leda ETV vadu amina dabbulu pamputada.

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      తుగ్లక్ జగన్ కు సాధ్యం కాదు.

    • @saivardhan5064
      @saivardhan5064 Год назад

      @@janardanadev3845 adhe jagan ki sadyam kadu CBN la ela dochukoni dachi dorakakunda tapinchukovadam.

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      @@saivardhan5064 బై బై అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్. తానే చంపించిన బాబాయి శవాన్ని చూపించి వోట్లడుక్కునే జగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ మాత్రం గేరంటీగా పరమనీచుడే సంస్కార హీనుడే.

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      @@saivardhan5064 గన్నేరు పప్పు తుగ్లక్ జగన్.

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      @@saivardhan5064 విషపూరిత గన్నేరు పప్పు తుగ్లక్ జగన్.

  • @anilkumar-pz4bz
    @anilkumar-pz4bz Год назад

    U will get 10 kgs onions i am garrenty

  • @anilkumar-pz4bz
    @anilkumar-pz4bz Год назад

    Put e- buses

  • @JadaRaju-vo3mb
    @JadaRaju-vo3mb Год назад

    Dayachesi prabhatam Gaman Chali Hardik qawwali

  • @harshaduggirala
    @harshaduggirala Год назад +2

    Chetta ETV, em cheptunaru ra, RTC staff and behaviour first nundi worst e, prices ekkuva, time ki drive cheyaru, epudu late e, buses asalu neat ga undavu, maintenance undavu, facilities undavu, staff and employees tappulaki RTC naasanam ayyindi, deniki Jagan govt em chesindi ra chetta media chetta news, stop blaming govt leaders, dammu unte aa govt employees ni salaries tesukunanduku sariga pani cheyamani chepandi

    • @mjbasha1360
      @mjbasha1360 Год назад

      Yes sir you are correct.

    • @rohith7929
      @rohith7929 Год назад

      Antha lazy irresponsible employees ni govt lo kalipina tuglak gaadini lepudam antav😅

    • @harshaduggirala
      @harshaduggirala Год назад

      @@rohith7929 brother meku istam lekapote vote tho government ni maarchochu, kaani employees ni manam em cheyalem kada, manam buy chese prati item nundi GST ga tax velli aa tax e govt employees ki salaries ga vastunai, kaani vallu public ki service cheyali ane vishayam marchipoyaru kada, ikkada i am not support/against any party or government, nenu RTC employees ni maatrame antunanu.

  • @nareshdanala
    @nareshdanala Год назад +1

    Jagan can start his own transport. Bharathi transport😂😂😂 3ble rate tickets.

  • @anilkumar-pz4bz
    @anilkumar-pz4bz Год назад

    Patha eenapasamaluku vasayali

  • @shaikriyaz9770
    @shaikriyaz9770 Год назад

    Cheputo kotali,nastam anta,80rs vuna ticket 150 chesindu

  • @bonelagopi3758
    @bonelagopi3758 Год назад

    మరి మీ చంద్రం RTC లో మహిళలకి టికెట్స్ free అంటున్నడు అప్పుడు ఏమి avvada rtc

  • @janardanadev3845
    @janardanadev3845 Год назад

    రోజు రోజుకూ బస్సులు సంఖ్య దారుణంగా పడిపోతోంది. తుగ్లక్ గాడు ఒక్క కొత్త బస్సు కొనడం లేదు. బిఎస్ 6 బస్సులు అసలు లేవు. అద్దె బస్సులను కూడా తుగ్లక్ ను నమ్మలేక ఎవరూ ఇవ్వడం లేదు. ఆర్టీసీని రోజురోజుకూ నాశనం చేస్తున్నాడు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్.

  • @venugopalkondabattina5107
    @venugopalkondabattina5107 Год назад +3

    Gelipincharuga anubhavinchandi...

    • @JB-bw3sj
      @JB-bw3sj Год назад

      tdp manisfeso chusko tambi, next mee tdp ni gelipisthey mee jagannana kanna inka worst gaa untundi... asalu aa freebies enti raa babu

    • @unknown.m.e
      @unknown.m.e Год назад

      ​@@JB-bw3sj me TDP r u not from AP?

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      ​@@JB-bw3sjజగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ పరమనీచుడే సంస్కార హీనుడే.

  • @rameshreddysns8221
    @rameshreddysns8221 Год назад +2

    జై జగన్ జై జై జగన్ అన్నరుగా, ఇప్పుడు అనుభవించండి

  • @sivakanth4983
    @sivakanth4983 Год назад +5

    నిజమే ఈ జగన్ వచ్చాకా బసులు కనబడటం లేదు ఇంకా మాది అవ్వనిగడ్డ నుంచి విజయవాడ కరకట్ట బస్లు అసలు కనబడటమే మానేశాయి టీడీపీ వున్నప్పుడు time ki వచ్చాయి అన్ని బుసులు వచ్చేవి ఇంకా అన్ని చోట్ల ఆపేవాల్లు ఇంకా super luxury అయితే ఫాస్ట్ గ వెళ్ళేవి ఇప్పుడు ఫాస్ట్ కాదు కదా బస్ కూడా క్లీన్ గా లేవు అసలు కనబడటం కూడా తక్కువే

    • @bonelagopi3758
      @bonelagopi3758 Год назад +1

      అవును చంద్రబాబే దగ్గరుండి timeki పంపేవాడు, jocks కాకపోతే, bus timing ki జగన్ ki emina సంబందం ఉందా, by the by నేను అవనిగడ్డలో ఉంటున్నాను

    • @ravikiran4119
      @ravikiran4119 Год назад

      Cbn daggarundi pamputadu

  • @obulareddy6643
    @obulareddy6643 Год назад

    Sir విలీనం చేసి మాబ్రతుకు నాశనం చేశాడు FIT ment 1 .5 HRA2.5 తగ్గించి. మాకు DA లేదు అరియర్స్ లేవు 20లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీశాడు . PRC లేదు మేము దాచుకున్న పొదుపు డబ్బు లు తిన్నాడు గతంలో టిడిపి43% PRC ఇచ్చింది ఈ యన వచ్చి మా జీతంలో కోతపెట్టడు మాకు రావసిలినవి అడిగితే మేము రిటైర్డ్ అయ్యాక ఇ స్త అంటాడు

  • @ramkumar-fq5sr
    @ramkumar-fq5sr Год назад

    Even jagan doing same thing in all sectors

  • @vemulavaraprasad6365
    @vemulavaraprasad6365 Год назад +2

    Telangana Bus lu neat gaa untai, plus price thakkuva anduke Vijayawada nundi Hyderabad velladanuki TSRTC bus ne prefer chesthunaru andharu

    • @mahifans8042
      @mahifans8042 Год назад +2

      em matladuthunav bro. Tsrtc is too worst. danikanna apsrtc ne cheap

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 Год назад

      ​@@mahifans8042 AP IS NOTHING INFRONT OF TS 💪. NO DEVELOPMENT 🤣.

    • @nameisnani9105
      @nameisnani9105 Год назад +1

      Ekkada bro😂...Ap lone bus charges takkuva TS tho poliste

  • @satisfied5846
    @satisfied5846 Год назад +1

    Exlent defence by TDP what about their manifesto 😂

    • @JB-bw3sj
      @JB-bw3sj Год назад

      exactly their manifesto is full of freebies more than that of ysrcp offered

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      ​@@JB-bw3sjజగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ పరమనీచుడే సంస్కార హీనుడే.

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc Год назад

    Cbn saru lady's ki free annaru ika rtc kastalu theeripotay adi kuda cheppandi😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @durgaprasadmarine7608
    @durgaprasadmarine7608 Год назад +1

    Cbn.. vasthe rtc......closed

  • @rajendarmansanpally9963
    @rajendarmansanpally9963 Год назад

    🥺🥺🥺

  • @sureshbuji9142
    @sureshbuji9142 Год назад

    Jagan cheisna panlu vala RTC kastala undi mari cbn free anatam vala RTC profits lo ki velindi

  • @vamsikrishnagandhavalla5775
    @vamsikrishnagandhavalla5775 Год назад

    Veedu mali vastey Inka RTC bus aane books lo chudale

  • @rangamma372
    @rangamma372 Год назад +1

    ETV THALIBAN LANU MINCHIENDHI

  • @AnilKumar-ts4pw
    @AnilKumar-ts4pw Год назад +2

    Indirect ga chebuthunnaru ma chembadu isthannadu free bus travel kani symbolic ga ippudu inka ivvalem ani chebuthunnadu idhi ardam chesukondi

  • @somubhaskararao9314
    @somubhaskararao9314 Год назад

    Chembagadu rtc ki chethulu ethhesi pravet form chesthadu vedi buddi andariki thelusu .freelefu vadi bondaledu nstalu ani antadi.

  • @gshprasad
    @gshprasad Год назад +2

    Buses ammeste sari.. manaki alavaate gaa

    • @JB-bw3sj
      @JB-bw3sj Год назад

      okasari tdp manifesto chusko women andariki free gaa RTC travel... ilanti freebies offer chesthey ippati kantey inka worst gaa avutundi RTC

    • @gshprasad
      @gshprasad Год назад

      @@JB-bw3sj TDP vaaDiki kuda ade message petta inko vedio lo, velli vetukko..
      Freebies evaDu ichina ade comment.. niku untundemo aa teDaa..

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      ​@@JB-bw3sjజగన్ ను సపోర్ట్ చేసే ప్రతివాడూ పరమనీచుడే సంస్కార హీనుడే.

  • @arunsai104
    @arunsai104 Год назад

    Because of jagan ap want to losses at present

  • @Juk77999
    @Juk77999 Год назад

    Yevado RTC ni govt lo vilinam chestha annadu, ah vedhava yekkada

  • @naveenreddy7717
    @naveenreddy7717 Год назад

    Monna cm function ki vadaruga a loss ni pudchaliga penchutharu le penchani