What Is POK | Will It Reunites in India | What Will be the Reaction from the World || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ఓ వైపు పాకిస్థాన్‌ అల్లాడిపోతోంది. ఇంకో వైపు జీ-20 సదస్సులో ప్రపంచ దేశాల మనసు గెలుచుకోవడం సహా దాన్ని విజయవంతంగా నిర్వహించి భారత్‌ ఉత్సాహంగా ఉంది. మరోవైపు పాక్‌ అరాచకాలు తట్టుకోలేక తమకు స్వాతంత్ర్యం ప్రకటించాలని, భారత్‌లో అయినా కలపాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజల నిరసనలు. ఇన్ని పరిణామాల మధ్య పీఓకే..భారత్‌లో విలీనం అవుతుందని కొందరు కేంద్ర మంత్రుల ప్రకటనలు. పీఓకే తనంతట తానే విలీనం అవుతుందని, దానికి కొంతకాలం పట్టవచ్చని వ్యాఖ్యలు. మరి ఏమిటి ఈ పీఓకే? పీఓకే స్వాధీనంపై ఇన్నాళ్లూ లేని ప్రకటనలు ఇప్పుడే ఎందుకు? అసలు అది సాధ్యమేనా? ఒక వేళ సాధ్యమే అయితే సైనిక చర్యకు దిగక తప్పదా. దిగితే ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది.
    #IdiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

Комментарии • 103

  • @naveennj5270
    @naveennj5270 11 месяцев назад +24

    Jai shree ram

  • @sureshbolla8888
    @sureshbolla8888 11 месяцев назад +29

    అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా POK lo జనాభా పెరగడం మన భారతదేశానికి మించి రెట్టింపు అవుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ల మీ టార్గెట్ అయిందని సో దాన్ని కలుపుకో పోవడమే చాలా ముఖ్యమైన విషయం అయినా కాశ్మీర్ ఒక హిందువురాజు పరిపాలించాడు అని తెలిసినప్పుడల్లా చాలా బాధ వేస్తుంది అటువంటి కాశ్మీర్లో హిందువులను ఊచకోత కోసినటువంటి వాళ్ళు భారత దేశంలో ఎలా కలిసి ఉంటారని మనం నమ్మాలి

    • @jayaramsatyavolu4078
      @jayaramsatyavolu4078 11 месяцев назад

      Makar if hi dus not done by pok it is by terrestrial made by pak who entered through pok to India.

  • @ramkishoreyadav1491
    @ramkishoreyadav1491 11 месяцев назад +15

    Possible all bçoz of one man Modi salute to him

  • @rambpraveen1526
    @rambpraveen1526 11 месяцев назад +5

    Its all ready in india

  • @sureshbabuanne
    @sureshbabuanne 11 месяцев назад +1

    ఈనాడు విదేశీ భక్తులకు అనుకూలంగా చైనా తోత్తుల వ్యాసం ఇది. ఈనాడు దేశ జాతి ధర్మ ద్రోహ వ్యాఖ్యానాలు మానుకోవాలి. ఇకనైనా సరైన మార్గం లో వెళ్ళాలి.

  • @satyaravivarmavatsavayi8739
    @satyaravivarmavatsavayi8739 11 месяцев назад +3

    Jai bharath

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 11 месяцев назад +1

    No doubt definitely pok belongs to Bharat

  • @venkatarajuvadapalli152
    @venkatarajuvadapalli152 11 месяцев назад +2

    JAI HINDUSTHAN

  • @srinivasv5015
    @srinivasv5015 11 месяцев назад +4

    POK is integral part of INDIA

  • @gv9663
    @gv9663 11 месяцев назад +2

    త్వరలో కేంద్రం ఎన్నికలకు వెళ్ళబోతుంది. అందుకోసం ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలి. ఇది ఎన్నికల జిమ్మిక్కులు. మేము (బీజేపీ) చైనా ను, పాకిస్థాన్ న్ను, భారత్ లోకి రాకుండా ఎదుర్కొన్నాం అని బిల్డప్ ఇవ్వడానికి

  • @mgreddy1729
    @mgreddy1729 11 месяцев назад +46

    Mari nehru garu చేసిన గొప్ప పని ఏంటో.....అది చెప్పలేదే....😂😂

    • @chkanth4941
      @chkanth4941 11 месяцев назад +6

      Mahanubavudu 😂

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 11 месяцев назад +7

      నేహరా గాడు
      " సుఖ వ్యాధులతో " చచ్చాడు,
      ఆడదాని తొడల తొక్కుడు తో.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 11 месяцев назад +1

      ​@@chkanth4941
      మద పిచ్చి
      మత పిచ్చి.

    • @brahmeswararaosabbineni3104
      @brahmeswararaosabbineni3104 11 месяцев назад

      leaving Pak and China created problems to future India was the greatest work .

  • @computerworldnext
    @computerworldnext 11 месяцев назад +7

    Elections time vasthe alage utundi okasari elections ayiapogane emi undadu

  • @vramana1471
    @vramana1471 11 месяцев назад +3

    2024 ఎలక్షన్స్ స్టంట్

    • @chintasantoshr-4124
      @chintasantoshr-4124 11 месяцев назад +3

      Bro Pakistan lo jaruguthunnai godavalu mana daggara kadu

  • @sudhakarexarmybaratamatake3236
    @sudhakarexarmybaratamatake3236 11 месяцев назад +1

    Pok barath jai barath jai sainyam

  • @babuchichamohammad9041
    @babuchichamohammad9041 11 месяцев назад +1

    POK Nu vashaparchu kovadam, " CHARANA DAVATH KU BARANA TANGA KIRAYA" Lantidi. Yi Pani assalu Sandhyam Kadu. Yi vishayam mana prabhuthvaniki baga thelsu.

  • @sreemanprasad7707
    @sreemanprasad7707 11 месяцев назад +1

    Now with less than 20% population of them they are commanding majority Hindus. If POK is united with India we can't imagine the sade situation of Hindus Hindus RIP

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 11 месяцев назад +5

    మనకి ఉన్న జనాభా చాలు. ఇంక వద్దు

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 11 месяцев назад +2

    POJK.

  • @ANILKUMAR-Ap9w
    @ANILKUMAR-Ap9w 11 месяцев назад +1

    Agnipath valani parminent cheyali

  • @kranthit7194
    @kranthit7194 11 месяцев назад +8

    ఎన్నికల సమయం కదా కొన్ని stunts చేయాలిగా లేకపోతే కష్టం మోదానీ కి.....

  • @vivekreddy8864
    @vivekreddy8864 11 месяцев назад +3

    Best telugu news channel

  • @kgangareddy3210
    @kgangareddy3210 11 месяцев назад +1

    jai BRT jai Bjp pm jai Hindh

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 11 месяцев назад +3

    no need of army action that is called cool treatment be silent it will be merged automatically

  • @somarajukothapalliv4684
    @somarajukothapalliv4684 11 месяцев назад +1

    🥀🥀🥀

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc 11 месяцев назад +4

    ఇటువంటి ప్రకటనలు ఎన్నికలు వచ్చి నపుడు వినబడుతున్నాయి.ఇది ఎప్పటినుండో జరుగుతుంది.కాబట్టి దీన్ని ప్రజలు పట్టించుకోకూడదు.

  • @sriramulanageswarao1196
    @sriramulanageswarao1196 11 месяцев назад +2

    Aajki date me ladie karkey
    Coiebi Dhesh ko our jameen ko apney nahi banasaktha hai
    Only 50 years ki help karneka purposes medical our food facility karkey apni banasaktha hai
    Only 12 country ki ok honesey
    Medical purpose our dowlopment ki purposes dwaraga india me pok miljayoga

  • @veekakaria6623
    @veekakaria6623 11 месяцев назад +2

    Oddu manaki vaalu. More Turkolu enduku. More economic and security problems. Prashantam ga unnam lets keep it this way.

  • @saratchandrabhuvee4312
    @saratchandrabhuvee4312 11 месяцев назад +3

    BJP trumph nd card before 2024 elections

  • @thambisettyramakrishna6680
    @thambisettyramakrishna6680 11 месяцев назад +1

    Reaction or no reaction you need to do what needs to be done in the larger interests of the country.

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 11 месяцев назад +3

    If POK wants to reunite with us then it must be kept under full military rule....

  • @sriramulanageswarao1196
    @sriramulanageswarao1196 11 месяцев назад +1

    Pok aghar india me milnekha 12 country sign chahiyo , vobi india me medical purpose best hai tho

  • @Om-ty7tl
    @Om-ty7tl 11 месяцев назад +25

    Nehru chesina BLUNDER ni ETV dachesindi
    Etv is becoming non relevant news channel

  • @neerajnani2412
    @neerajnani2412 11 месяцев назад

    No war…peace..POK is part of India

    • @user-uc3ly8ct7f
      @user-uc3ly8ct7f 11 месяцев назад

      Not pok India try to save remaining khasmir because as soon as possible remaining khasmir also will become part of Pakistan

    • @neerajnani2412
      @neerajnani2412 11 месяцев назад

      @@user-uc3ly8ct7f no …you are Muslim Pakistan

    • @neerajnani2412
      @neerajnani2412 11 месяцев назад

      Be like Indian Muslim…we respect you

    • @user-uc3ly8ct7f
      @user-uc3ly8ct7f 11 месяцев назад

      I am not musilim I am a Hindu

    • @user-uc3ly8ct7f
      @user-uc3ly8ct7f 11 месяцев назад

      @@neerajnani2412 I am a South Indian

  • @subbu2024
    @subbu2024 11 месяцев назад +2

    Amit Shah power full Home minister. nothing is impossible with RSS team. will see soon.

  • @sriramulanageswarao1196
    @sriramulanageswarao1196 11 месяцев назад +2

    Pok peaple 3 lackhs members
    Pok aghar Aikyarajya samithi me 3 lackhs peaple medical purpose no speciltees pak me ,,,,,, so
    application india me milana chahatha hai pok ,,, so , mediacal specializes no helping pak bolekey
    Hosaktha hai
    India me miljasakthai pok thab india me
    Our 12 country Indian me milneka anumathi dhega tho
    Pok india me hojayoga

  • @ASTROMURTHY
    @ASTROMURTHY 11 месяцев назад +1

    Getliberation from Delhi darbar.

  • @lankapavankumar3236
    @lankapavankumar3236 11 месяцев назад +8

    Pok Bharat Desam lo kalustea aakada muslims 99% unaru valu e kada kalsepoie dadlu chestaru.

    • @mantenavenkatanagaraju555
      @mantenavenkatanagaraju555 11 месяцев назад +3

      Ala Ani mana bhubagam ni Vadulu kovadam kuda correct kadu Pavan garu. Vallu Bharat ku anukulam ga vuntarani.assiddamu. Present J&K Muslims kuda chalavaraku manchigane vuntunnaru anukuntunnanu.development Shanthi chusi.

    • @darsinarayan6107
      @darsinarayan6107 11 месяцев назад +4

      వాళ్ళకి వోట్ హక్కు ఇవ్వకూడదు లేకుంటే నాశనం చేస్తారు అందరూ కలిసి

    • @chkanth4941
      @chkanth4941 11 месяцев назад +2

      Half of them are Ex Muslim's

  • @vijayjami
    @vijayjami 11 месяцев назад +1

    'will it reunites in India " oka renowned news channel ilaanti grammar mistakes chesthe emanukovaali? Etv ante okappudu entho respect... ippudu nemmadhiga adhi pothundhi. English ye kaadhu konni thelugu padhaalu kuda thappulu raasthunnaaru

  • @anjaneyarajudantuluri3892
    @anjaneyarajudantuluri3892 11 месяцев назад +1

    Ma Jagan ki okka avakasam Evanadi akkada pok kani pak kani undathu

  • @ajayreddy8125
    @ajayreddy8125 11 месяцев назад +13

    POKని ఇండియాలో కలుపుకోవాలన్న వారికి నా సూటి ప్రశ్నలు
    1) 99% ముస్లిం జనాభా ఉన్న POK ని మన దేశంలో కలుపుకోవటానికి RSS అంగీకరిస్తుందా, బిజెపి ప్రభుత్వం ఒప్పుకుంటుందా?( అలా చేస్తే దేశంలో ముస్లింల జనాభా శాతం ఇంకా పెరిగిపోతుంది కదా!)
    2) దానిని కలపడం వలన ఇప్పుడు భారతదేశానికి వచ్చే లాభాలు ఏమి?
    3) అక్కడ (1%) రోడ్డు కూడా లేవు వాటిని డెవలప్ చేయడానికి మన పెట్రోల్ రేటు డీజిల్ రేటు ఇంకా ఎంత పెంచాల్సి ఉంటుంది?
    4) అక్కడ వ్యవసాయానికి అనుగుణంగా 2.5% భూమి మాత్రమే ఉంది వారి ఆకలి నింపటానికి ఇక్కడ ఏ పేదవారి కడుపు కొట్టాల్సి ఉంటుంది ?
    5) దాదాపు మూడు తరాల నుండి ఇండియా గురించి అక్కడ చాలా చెడ్డ అభిప్రాయం ఉంది, వారి నరనరాల్లో ఇండియా అంటే తప్పుడు అభిప్రాయమే ఉంది. వారు హిందువులను హీనంగా చూస్తారు, అలాంటి వారికి వారికి ఏమి చెప్పి ఏ గ్రంధాలు బోధించి మారుస్తాడు, ఇండియాలో పుట్టిన ముస్లిం చాలా సాఫ్ట్ గా ఉంటారు ప్రభుత్వం అన్నా పోలీసన్నా, మిలటరీ అన్నారు భయం భక్తితో చాలా వరకు ఉంటారు. POK లో పుట్టి పెరిగిన వారు మాత్రం పుట్టిన నాటి నుంచి చాలా క్రూరంగా కఠినంగా ఏకే. 47 బాంబుల రాక్షసత్వం హింస మధ్యలో పెరిగి ఉన్నారు. వారు వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇస్తే లేదా బ్రతకటానికి వచ్చి కూలీలుగా మన గల్లీలో ఉంటే మనకు నిద్ర పడుతుందా?
    6)POK మొత్తం కొండలు, గుట్టలు రాళ్లు వీటితోనే నిండి ఉంటుంది దానిని డెవలప్ చేయడానికి ఇండియా గవర్నమెంట్ బడ్జెట్లో సింహభాగం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇప్పటికే భారత ప్రజలు పన్నుల భారానికి సతమవుతాం అవుతున్నారు వాటిని భరించడం ఇంకా భారం అవుతుంది మరి దానిని మనం తీసుకొని ఎలా డెవలప్ చేయాలి?
    7) ఇప్పటికే ఇండియాలో నిరుద్యోగం పెరిగిపోతుంది మరి వారికి ఎలా ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్లు ఖాళీ ఉంటే వాళ్ల స్టైల్ లో వాళ్లు డబ్బులు సంపాదిస్తే దేశానికి మరీ ముప్పు ! మరి వారికి ఉద్యోగాలు ఎలా?
    8) అన్నింటికంటే ముఖ్యం ఏమిటంటే పూర్తి హిందూ దేశంగా ఉంచాలనుకునే ఆర్ఎస్ఎస్ బిజెపి పూర్తి ముస్లిం జనాభా ఉన్న పిఓకే ని భారత్ లో కలపటానికి అసలు ఒప్పుకుంటుందా లేక ఇది కేవలం భావోద్వేగాలను కలిగించడానికి పుకారా? మన ఇండియాకు ఉన్న మిలిటరీ బలం దృష్టిగా పిఓకే ని భారత్ లో కలపాలంటే ఇప్పుడున్న బిజెపికి ఒకరోజు పట్టదు కానీ ఎందుకు కలుపుకోవడం లేదు?

    • @srinivasarao4908
      @srinivasarao4908 11 месяцев назад +9

      Nuvvu Consequences chusthu muslims ani alochisthunav
      Kani dani valla labaalu chudu
      Pok india lo kalisthe Pakistan ki China ki unna direct connection pothundi
      Land route undadu 2 countries ki .
      So China ki Arabian sea route pothundi .
      Dani valla China Business More than 30% collapse avuthundi
      Pakistan present China Help lekapothe nila bade position lo ledhu evaru invest cheyadaniki leru
      So South east motham maname inko dikku ledhu evariki .
      India ki economical ga strategical ga chala helpful avuthundi
      India develop avuthundi

    • @locallocal7283
      @locallocal7283 11 месяцев назад

      ​@@srinivasarao4908nice information brother

    • @lankapavankumar3236
      @lankapavankumar3236 11 месяцев назад +6

      Meru chepinade correct pok ne bharat kalpea mundu Bharat Desam hindu Desam ga propose chaile.apudu valnu Hindus ga convert chaile.apudu sadya padtade.

  • @Nanda-sm5zu
    @Nanda-sm5zu 11 месяцев назад +1

    That is Modi❤

  • @surenderbabu7927
    @surenderbabu7927 11 месяцев назад +2

    Your E TV TV channel news and paper media also lost the creditability of news, in Telangana and AP states 99 percent Editors, news contributors and journalists total media ki biscuts thini Pani chestunnaru waste of TV news and news papers only routine and sollu and self dabba news only

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 11 месяцев назад +1

    Don't over expectations about POK. There are lakhs of Pakistanis and migrants and military forces are more living in POK. But why you are not helping hand to original POK people. Do not allow anyone Pakistanis to POK. Thank you sir jaiho Bharat jaiho Hindustan

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 11 месяцев назад +11

    CONGRESS HAS NO INTREEST IN PROTECT BORDERS OF BHARATH,SO MUCH LOST. PRESENT PROBLEMS OF BHARATH IS DONE IN THEIR RULE.THEY WANTS TO GET POWER,RULE.

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 11 месяцев назад +1

    Save democracy in POK and save original POK citizens. Don't allow anyone Pakistanis in POK. Thank you sir jaiho Bharat jaiho Hindustan

  • @krishna1510
    @krishna1510 11 месяцев назад +2

    Pok gurinchi emi jaragadu....elections dagara padutunayiga....media lo new stunts start avutunayi ante routine....

  • @tummalapallikameshgupta6803
    @tummalapallikameshgupta6803 11 месяцев назад +1

    By arresting CBN bjp and modi getting bad name

  • @sivannarayana2441
    @sivannarayana2441 11 месяцев назад +1

    ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ మాత్రం బిల్డప్ ఇస్తారు జై బిల్డప్ బాబాయ్

  • @praveennaik9375
    @praveennaik9375 11 месяцев назад +1

    Maaku avasaram ledu aa muslim vaalu manaku vadhu modiji

  • @avratnam8109
    @avratnam8109 11 месяцев назад +1

    Nothing will happen.

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 11 месяцев назад

    ఇది కేసీఆర్ ఛానల్

  • @mra.k7113
    @mra.k7113 11 месяцев назад +1

    Poyinadanni ponivandi ra babu pok lo unnavalaki india pani nachakapothe malli pakistan lo kalustam antaru

  • @nnoname7164
    @nnoname7164 10 месяцев назад

    POK na bocha.,.... ethi avathala padesi, biggies ni invest chesi, land cheap price ki ammesthe vere public ostharu akakdiki.. 10yrs lo diff kanipisthundi..

  • @guravareddy4532
    @guravareddy4532 11 месяцев назад +1

    Don't come our barath

  • @naveenp5280
    @naveenp5280 11 месяцев назад +1

    No pok, even Vajpayee also not like to merge pok with india.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 11 месяцев назад

    Korivitho gokkunnatley. Ippatikey unna Muslims tho godavallu. Avasaram ledu. Present loc ni continue chryyedamey manchidi upto pok public pakisthan nunchi separate ayyebaraku.😂😂😂

  • @chitrajeevam
    @chitrajeevam 11 месяцев назад +5

    ఉన్న బుబాగంలో పేదరికం పోగొట్టాలేరుకాని కొత్త భూమి కావాలంట భరత్ కి ముందు రూపాయి=డాలర్ చెయ్యండి చూడండి ఈ బీజేపీ ఎప్పుడు ఇంతే వాళ్ళు మారారు

    • @harish.15
      @harish.15 11 месяцев назад +13

      Bjp రాక mundhu 1₹=1$ ఉందా?😂

    • @srinivasps9597
      @srinivasps9597 11 месяцев назад +3

      Mee BBC vaadu (not Modi favouring media) cheppina vishayam gamaninchagalaru.
      Poverty reduced in Modi regime

    • @mnarasimharao43
      @mnarasimharao43 11 месяцев назад +3

      పేదరికం పోవాలంటే పనిచేసే వాడి దగ్గర ట్యాక్స్ వే‌సి దోచేసి పనిచేయని కాళిగా ఇంటిదగ్గర ఉంచి ఉచిత పథకాలు ఇవ్వడం అంతేనా.

    • @tharun6970
      @tharun6970 11 месяцев назад +1

      వచ్చిండు ఓయ్ మేధావి...........

  • @atharali376
    @atharali376 11 месяцев назад

    Canada issue nundi mind divert game a?

  • @sureshmuppuri1264
    @sureshmuppuri1264 11 месяцев назад +1

    Pok lo una terriosts ni india loki dump cheyadam pok kaluste bjp ki pani pata ledu election vaste chalu

    • @srinivasv5015
      @srinivasv5015 11 месяцев назад

      Neeku kasina aavagahana ledu ani ardam avutundi, POK lo unna terrorists andaru punjabi and urdu speaking pakistan nationals, kani POK people gilgit balti language matladutaru. Terrorists ni lepeyadam pedda matter kadu

  • @chiranjeevichiranjeevi139
    @chiranjeevichiranjeevi139 11 месяцев назад +2

    Rip congress

  • @Dk_kaushik
    @Dk_kaushik 11 месяцев назад +2

    Maa india lo election ki mundhu ila pak-india,pak-chaina,bomb blast lu, train accident lu CBI, ED , IT raids common 😂😂😂

    • @sramasubbaiah699
      @sramasubbaiah699 11 месяцев назад +1

      Nee akka ku kadupu kuda Modiji ney kadha chesindhi.. Wow..

  • @HarishBv-vi8wm
    @HarishBv-vi8wm 11 месяцев назад

    Google worse survice

  • @SUNEELKUMAR-mr9gb
    @SUNEELKUMAR-mr9gb 11 месяцев назад

    Pekidi emi ledu

  • @sriramulanageswarao1196
    @sriramulanageswarao1196 11 месяцев назад

    Pok peaple 3 lackhs members
    Pok aghar Aikyarajya samithi me 3 lackhs peaple medical purpose no speciltees pak me ,,,,,, so
    application india me milana chahatha hai pok ,,, so , mediacal specializes no helping pak bolekey
    Hosaktha hai
    India me miljasakthai pok thab india me
    Our 12 country Indian me milneka anumathi dhega tho
    Pok india me hojayoga