సెలవు ఇవ్వలేదని డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా | IAS Nisha Bangre | Madhya Pradesh | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Watch సెలవు ఇవ్వలేదని డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా | IAS Nisha Bangre | Madhya Pradesh Chhatarpur Deputy Collector | Aadhan
    #nishabangre #ias #madhyapradesh #chhatarpur #telugunews #specialstory #mp #storyprasadjune2023 #aadhantelugu
    We at Aadhan cover trending news along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

Комментарии • 138

  • @ramuangaluri2603
    @ramuangaluri2603 Год назад +56

    మరి ఆమెకి కూడా వ్యక్తి గత పనులు కుటుంబం భాద్యతలు ఉంటాయి .కదా 😊

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 Год назад +52

    బ్యూరో క్రసి కీదొక ఉదాహరణ.ఉద్యోగులంటే యంత్రాలు కాదు. వారికీ కుటుంబం, భాద్యతలు వుంటాయి. జీతం ఇస్తున్నాం కదా అని బానిసలా పనిచేయాలని అనడం దుర్మార్గం.

  • @gosuladevadasu8985
    @gosuladevadasu8985 Год назад +14

    ఆమె గుండె ధైర్యానికి మెచుకోవాలి

  • @anilcmart4036
    @anilcmart4036 Год назад

    Yes

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 Год назад +15

    బుద్ధిజం ఫాలో అవుతున్నారు అంటే అంబేద్కర్ గారి వారసురాలు. అంబేద్కర్ గారి వారసులకు ఆత్మాభిమానం ఎక్కువ ,అదే అంబేద్కర్ గారు వారికి సంపాదించి పెట్టిన గౌరవ ప్రదమైన ఆస్తి. దానిని దెబ్బతీయాలని ఎవరైనా చేసే ప్రయత్నం, అంబేద్కర్ గారు ఇచ్చిన ఆత్మగౌరవం ముందు దిగదుడుపే. రియల్లీ గ్రేట్ మహిళ.💪👌✍️👋

    • @kirandon1
      @kirandon1 Год назад +1

      Ala eithe reservation vadulko

    • @suprajak2156
      @suprajak2156 Год назад +2

      ​@@kirandon1😂😂adhi matram cheyyaru....

    • @hydrilara
      @hydrilara Год назад +1

      Ni gudalo pettuko ambedkarism

    • @Vedhanshi888
      @Vedhanshi888 Год назад

      Buddhist lu antha ambedkar varasulena😂😂

    • @GraG-yg7gm
      @GraG-yg7gm Год назад

      Arey Buddhism ni kuda vadhulara miru😂😂😂😂😂😂😂😂😂

  • @undralladominic
    @undralladominic Год назад

    నాట్ సపోర్ట్... విచక్షణ, ఓర్పు లేనివారు అలాచేస్తారు... తొందరపాటు మంచిదికాడు

  • @ramanamurthy740
    @ramanamurthy740 Год назад +2

    ఆమెనిర్ణయంతప్పు రాజీనామాచేయడం
    సలవుఇవ్వకపోవడంఆఅధికారితప్పు....

  • @jhansiranichandra2624
    @jhansiranichandra2624 Год назад +2

    ఆమెని మానసికంగా ఏధించాలని సెలవు ఇవ్వలేదు ఈ అధికారి చాల నిజాయితీ పరిపరు రాలు అందుకే రిజైన్ చేసి తన గృహప్రవేశం చేసుకొన్నారు సిగ్గులేని అధికారులు మానవత్వం లేని జంతువులకు రిజైన్ తో తన ఆత్మాభిమానాన్ని తెలియజేశారు జయహో భారత్ 🇮🇳🙏

  • @giridhark9889
    @giridhark9889 Год назад +23

    She did the right thing. Life of government servants these days has become like a bonded slavery.

    • @mvnarasimhareddy4023
      @mvnarasimhareddy4023 Год назад +2

      We need administrative reforms to protect non corrupt and self respected officers in our system.

    • @narayanarao3756
      @narayanarao3756 Год назад

      She is an IAS topper....she can earn more than her salary in the private sector

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 Год назад +11

    నూటికి నూరు శాతం సరైనదే
    ఇందులో ఎటువంటి సందేహం

  • @devenderreddy788
    @devenderreddy788 Год назад

    ప్రభుత్వ ఉద్యోగం అంటే తెలివైన బానిస అని అర్ధం ... చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వారి హక్కులను,వ్యక్తిత్వాన్ని, చంపుకొని , ఉద్యోగం చేస్తున్నారు....

  • @Bhaskar9235
    @Bhaskar9235 Год назад

    Good డెసిషన్

  • @sudharaniavagadda4122
    @sudharaniavagadda4122 Год назад +35

    ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయడం కష్టమవుతుంది. వ్యక్తిగత జీవితం, నైతిక విలువలు కోల్పోయి బ్రతకడం అంటే తనని బ్రతికి ఉండగానే చంపుకున్నట్టు. ప్రభుత్వ ఉద్యోగులను బానిస బ్రతుకులు గా మారుస్తున్న ఈ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఉన్నత స్థాయి లో అధికారి పరిస్థితి ఇలా ఉంటే క్రింద స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంది అనేది ఆలోచన చేయండి. ఎవరైనా సాధారణ విషయాలకి ప్రశ్నించినా కూడా కక్ష కట్టేస్తున్నారు పై స్థాయిలో ఉన్న అధికారులు. డబ్బులు అవసరం కాబట్టి ఆత్మగౌరవం చంపుకొని ఈ వ్యవస్థ లో పనిచేయాలి కాని ఏ కుటుంబం అయితే బాగుండాలి అని ప్రభుత్వ కొలువుల లో చేరుతారో ఆ కుటుంబాలనే దూరం చేస్తున్మ ఈ వ్యవస్థ లో ప్రక్షాళన జరగాలి. ఏ స్థాయిలో ఉద్యోగులు అయిన వ్యవస్థ పై ఇష్టం తో గౌరవం ప్రదంగా ఉద్యోగం చేసే రోజు రావాలి అని కోరుకుంటున్మాను.

    • @dirsipomraju6426
      @dirsipomraju6426 Год назад +2

      ఇంకా చాలా బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి మెం ఎక్కడో వందల కిలోమీటర్లు దూరంలో ఉండి పేరెంట్స్ చూసే దారి లేక ఎంతో కుమిలిపోతున్న ఎంప్లాయిస్ కూడా ఉన్నారు మెం వృద్ధాప్యంలో వున్నప్పుడు వాళ్ళని చూడాల్సిన భాద్యతలు ఉంటాయి కానీ చూడలేని పరిస్థితి.....

    • @Santosh14313
      @Santosh14313 Год назад

      Am chedham Anna 😂

  • @shariefshaik8104
    @shariefshaik8104 Год назад +24

    రియల్లీ గ్రేట్ మేడం నీకు నీ ధైర్యానికి జోహార్లు

  • @kusumada49
    @kusumada49 Год назад +12

    Self respect is important

  • @christopherkommu5334
    @christopherkommu5334 Год назад

    Right decision welden madam

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 Год назад +17

    ఆమె డిప్యూటీ కలెక్టర్ కాదు. ఐఏఎస్ ర్యాంక్, సబ్-కలెక్టర్.

  • @aravindbandala8871
    @aravindbandala8871 Год назад

    Not necessary to resign, simple mail , to head office under going medical or emergency

  • @BUJJI2CHINNU
    @BUJJI2CHINNU Год назад +3

    Her decision is 100% perfect. For every individual, first is Family, Second is Job/Profession & Third is Society. It's my personal view only!!!

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 Год назад +1

    ప్రతి ఉద్యోగికి సర్వీస్ లో ఒక్కసారైనా ఇటువంటి పరిస్తితి ఎదురవుతుంది. ఎంతకష్టపడినా ఒకోసారి పై అధికారి తన ముఖ్యమైన స్వంత పని కి కూడా ఇబ్బంది పెట్టినప్పుడు విరక్తి కలుగుతుంది.

  • @talimielpula2412
    @talimielpula2412 Год назад +5

    She is the real educated person

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад

    ప్రభుత్వ ఉద్యోగులకు EL,CL,HPL ఉంటాయి,ఎక్కువ EL,ఉంటాయి ఆ తరువాత,HPL,CL ఉంటాయి, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు,ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడం ,ఊరికి వెళ్ళడం,ఫంక్షన్ లకు వెళ్ళడం,లేదా పిల్లల,చదువులు,పెళ్ళిళ్ళు అవసరం ఏదయినా లీవ్ ఇవ్వాలి, వారి Place లో ఇంఛార్జి ఉంటారు .మెడికల్ Leave(HPL) అయితే Reject చేసే వీలు ఉండదు. ఇవ్వవలసిందే .

  • @godblessubani9898
    @godblessubani9898 Год назад +1

    Power full lady officer . I support to madam she is very brave.

  • @anand4236
    @anand4236 Год назад +16

    Govt sector lo 90% adhikaarulu. Yela untarante ...valla kanna thakkuva cader lo unna vallu yevaraina develop avuthunte vallani chusi thattukoleru .

  • @awaizsiddiqui6458
    @awaizsiddiqui6458 Год назад

    For Sick leave approval not required.

  • @siddaiahg9919
    @siddaiahg9919 Год назад

    100% leave grante cheyali...

  • @rupasoundarya
    @rupasoundarya Год назад +5

    Prathi okkariki panulu untayi leaves ivvali... Idantha pina unde officers de mistake.. I will support her

  • @sridevik7333
    @sridevik7333 Год назад +10

    It's a wonderful thing in reply for officials of top order, to know and acknowledge people for there services. Every individual in services needs to be respected for minimal things in life

  • @nizamali7027
    @nizamali7027 Год назад

    She is a dare officer

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Год назад

    Controller should be behaved like a human being otherwise this type of incidents will be happen again

  • @pushpareddy7871
    @pushpareddy7871 Год назад +1

    I appreciate ❤her confidence

  • @balepeddareddaiahyadav7383
    @balepeddareddaiahyadav7383 Год назад +20

    సరైన నిర్ణయము కాదది
    ఎందుకంటే. ఒక ఐఏఎస్ ర్యాంక్అదికారిగా, ఒక పై అధికారిపై కోపము చేత ఆమె జీవితం నాశనం చేసుకున్నట్టే కథ. అధికారంలో ఉంటే పేదలకు సహాయం చేయవచ్చు
    ఆమె లైఫ్ బాగా ఉండు. ఇన్ని సంవత్సరములు గా కష్టపడి చదివి ఐఏఎస్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించింది టే ఆషామాషీ కాదు
    తన సొంత ఇల్లు కట్టుకొని. గృహప్రవేశం రోజుభందువులు. స్నేహితులు. అందరికీ చెప్పుకొని. ఆరోజు ఇంటిదగ్గర వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆమె గౌరవించాలి కదా. ఆ రోజు సెలవు అడిగినందుకు పై అధికారి నేను సెలవు ఇవ్వనుఅనా డాంటే. అతను మనిషి కాదు అతనికి మానవత్వం లేదు. ఆమె రాజీనామాను ఆమోదించకూడదు. ఆమె నిధులు కొనసాగించాలి. పైఅదికారులు ఆమెకు సహకరించాలి

    • @ravigedala8818
      @ravigedala8818 Год назад

      She is not an IAS officer. She was a group I officer came through MPPSC similar to our RDO (deputy collector)

  • @kommukamala9304
    @kommukamala9304 Год назад +1

    Super mamm, ఉద్యోగం కావాలి.but condition తో tenction తో job చేయలేము.❤

  • @boddulaxman5811
    @boddulaxman5811 Год назад

    Humanitarian ground lo naia ivvali kada sir
    Andulo lady oka manchi adhikari badagaundi

  • @welcometoranorld4772
    @welcometoranorld4772 Год назад +2

    Great madam

  • @vamsykrishna4389
    @vamsykrishna4389 Год назад

    Oka holiday issue ne handle cheylekapoyaru.. inka administration ni em handle cheyagalaru.

  • @prasadarao2826
    @prasadarao2826 Год назад +2

    She did very well,self respect is very great than any other

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 Год назад +2

    " Some of The Persons of Bureaucracy Never Surrendered To Higher Officials Except Beliefs & God , The Commitment ( The Rare Persons Among The People )".

  • @jaggarao2312
    @jaggarao2312 Год назад +2

    వాడు.. Sadist boss..!!

  • @mukeshch356
    @mukeshch356 Год назад +1

    Human mind is complicated, one should make use of different kind of leaves... You are your Boss.

  • @sujathakalabathula6711
    @sujathakalabathula6711 Год назад +3

    That's women self respect .

  • @yedukondalupillalamarri6382
    @yedukondalupillalamarri6382 Год назад

    Great madam
    Right decision

  • @chandrasekharkovvada7589
    @chandrasekharkovvada7589 Год назад +1

    Nice sister

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 Год назад +3

    ఇండియా లో అంతే, వెనకబడి తే వదలరు కాంగ్రెస్ పాలసీ అలాగే నడుస్తూ ఉన్నది

    • @mbabu9593
      @mbabu9593 Год назад

      Akkada BJP government. Congress kadu

  • @nageshvarma6639
    @nageshvarma6639 Год назад

    Anni departments atla undav we have a leave at any time

  • @behappy-vp9cl
    @behappy-vp9cl Год назад +6

    Banisaluga bathakaalsina avasaram ledu...... freedom leni jobs vadileyaali..... employees lekundaa. Ee sector develop kadhu 👍

  • @dsreekanth
    @dsreekanth Год назад +19

    Welldone Madam.... Value of life is more important.

  • @gummadilaxminarsaiah1836
    @gummadilaxminarsaiah1836 Год назад

    Super madam self respect important

  • @nnrao1836
    @nnrao1836 Год назад +5

    She Did Very Good thing to Resign For Not Granting Leave For SuchA Essential programe

  • @nagabhooshanampuram9893
    @nagabhooshanampuram9893 Год назад +3

    Her duty can be done by other officer
    But
    Without her presence the ceremony can not be performed
    So, leave must be sanctioned

  • @binginarayana5757
    @binginarayana5757 Год назад +1

    She is right. Higher authority is having somthing in mind and torturing her😅

  • @venkatm8514
    @venkatm8514 Год назад +1

    Good

  • @srinivaskota2491
    @srinivaskota2491 Год назад

    The great madam garu

  • @rambabuchodisetty1250
    @rambabuchodisetty1250 Год назад +2

    You are greate madem❤❤❤

  • @simha8447
    @simha8447 Год назад +12

    Desam lo ila ఎంతోమంది ఫ్యామిలీ కి న్యాయం చేయలేక, నలిగిపోతున్నారు

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 Год назад +1

    సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పారా నాయనా!

  • @ambatisatyanarayana7501
    @ambatisatyanarayana7501 Год назад

    Great everyone has personal life

  • @idrisnavab3107
    @idrisnavab3107 Год назад

    మీ వ్యక్తిత్వ వికాసానికి అభినందనలు అమ్మా మీకు నచ్చిన విధంగానే సకలం సమ కురుస్తాడమ్మా అదైవం

  • @vamsharajanilkumar800
    @vamsharajanilkumar800 Год назад +3

    She need to file a pition in Court without Resign her job

  • @angelanusha3573
    @angelanusha3573 Год назад

    పై అదికారి ముఖచిత్రం chupinchandi plz

  • @ahammedshaik10
    @ahammedshaik10 Год назад +1

    NO 1

  • @nagakumarv9321
    @nagakumarv9321 Год назад +1

    National women commission ekkada!

  • @kvgamerzoneff9853
    @kvgamerzoneff9853 Год назад

    Great employment

  • @krishnasriramula3899
    @krishnasriramula3899 Год назад +1

    Ok very good alochana

  • @pokalanageswarao7926
    @pokalanageswarao7926 Год назад +4

    She is correct

  • @kanigantimallareddy4922
    @kanigantimallareddy4922 Год назад

    Sala Badakarsmu any Employee Juest consradations ఉండాలి co-operation

  • @Ramslove380
    @Ramslove380 Год назад +1

    Yes she's decion is perfect

  • @erravandlaaadvik7129
    @erravandlaaadvik7129 Год назад +2

    Thirigi duty lo cherali. All the best madam

  • @sattarsaheb6590
    @sattarsaheb6590 Год назад +3

    First suspend higher officer because every one work for people as per go to order, but she's also one in people's, she was more responsibilities both side, who's official grant leave that situation nomber of time she spends lot of time to people's

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 Год назад +1

    Decision is suitable.

  • @Krish-vlogs.242
    @Krish-vlogs.242 Год назад

    గ్రేట్ ఐఏఎస్ మేడం గారు 👍

  • @sailajak2519
    @sailajak2519 Год назад

    Her decision is right. We should give time for family also.

  • @mundruyudaraju4009
    @mundruyudaraju4009 Год назад

    Govt have to give a chance to everyone in the democratic country.

  • @mohankokku8244
    @mohankokku8244 Год назад +1

    she did good but she needs family higher officer should undrstand no body will accept her resignation and no need to accept she has to continue her duty but people wants like this collector.

  • @stephen4951
    @stephen4951 Год назад

    డిప్యూటి కలెక్టర్ IAS కాదు grouo 1ఆపీసరై ఉంటారు sir

  • @gopichandrasingh8433
    @gopichandrasingh8433 Год назад

    Ohm Sri Sairam 🙏
    ఆమె IAS కాబట్టి వార్తలు వచ్చాయి,చాలా మంది కిందిస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు సెలవులు మంజూరు చేయడం లేదు.మరియు చాలా మంది సబార్డినేట్ సిబ్బంది వారి పై అధికారుల నుండి వేధింపులకు గురవుతారు.- ఇది నిజం కాదా?

  • @kalyang6777
    @kalyang6777 Год назад

    కింది స్థాయిలో కూడా ఇలాగే ఉంది..

  • @vasusunkara6283
    @vasusunkara6283 Год назад

    Same Govt dept lo ..many of us faced this

  • @raghuramkonduri1800
    @raghuramkonduri1800 Год назад +2

    Shame on the part of the official.The official may be surrendering the leaves and enjoying without applying leaves.we have to pity her sincearity salute her dareness.

  • @simha8447
    @simha8447 Год назад

    Super

  • @jsbfms4
    @jsbfms4 Год назад

    She is exllent.that person of higher officer hAS IMMEDIATELY SUSPENSE IMMEDIATELY.CSO SIR

  • @mallikasreedhar2144
    @mallikasreedhar2144 Год назад +2

    She did good thing for resign if she would have financial support?

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 Год назад +3

    అత్యంత కీలకమైన బాధ్యతలు చేపట్టిన వారు దేశం కోసం తమ స్వంత సుఖాలు వదులుకోవడం సహజమే.

  • @prithvigogu6650
    @prithvigogu6650 Год назад +1

    Jyothi Maurya lanti valla ku cheppa pettu lanti news ❤u madam

  • @rohitseepana6577
    @rohitseepana6577 Год назад +1

    C L pettadaniki evari permission avasaram laydu

  • @haribabudevarapalli1306
    @haribabudevarapalli1306 Год назад +1

    Nijayathi ga Pani cheste mana vallu iche Gowravam edi.

  • @rajeshganti2642
    @rajeshganti2642 Год назад

    Nenunna ade chese vadini

  • @rajashekharbolle2102
    @rajashekharbolle2102 Год назад

    Endy sollu 30 second news only

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Год назад +1

    Resignation ichina oneyearlopu vapasutheesssukkovacchu provisionn undhi

  • @mvnarasimhareddy4023
    @mvnarasimhareddy4023 Год назад

    😂

  • @vignesh7384
    @vignesh7384 Год назад +1

    Leave evvani panikimalinodu evadu

  • @jyoshnad1405
    @jyoshnad1405 Год назад +1

    Antha pedha hodalo una oka roju rest tishukovali any untadi antha honest ga work cheshaka kuda leav evakapothe ekka life a job anduku cheyadam

  • @chandhucs7433
    @chandhucs7433 Год назад

    Ame resign ki backward ga entha struggle ayindho lekunte antha hard work chesi job saadhinchina tharvatha IAS cadder lo undi resign cheyalsina badha m vastundhi

  • @Babyi5139
    @Babyi5139 Год назад +2

    No

  • @kallaramarao7659
    @kallaramarao7659 Год назад +1

    This is an hasty decision

  • @apparao6462
    @apparao6462 Год назад +1

    Currect desesion y life lo one time vastayi konney

  • @davushravanreddy7488
    @davushravanreddy7488 Год назад

    I think personal agendas, he willingly regrets leave.

  • @tirumalabulusu8701
    @tirumalabulusu8701 Год назад

    Yes ye oyakthikina thana sontha inti gruhapravesham marupuranidhi.ame chesena Pani sariahinadhi

  • @rkrchada8455
    @rkrchada8455 Год назад +5

    She is right, ఇబ్బంది ఆ ఎదవ కే ఎవడో వాడు, CAT - DOPT కి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఐఏఎస్ రిజైన్ కి బలమైన కారణం ఉండాలి,లేదా పర్సనల్ రీజన్స్ ఉంటాయి.
    ఈ రీసన్ Central Administrative tribunal కి తెలిస్తే ఆ leave ఇవ్వను అన్న వాడిని ముందు అడుగుతారు నువ్వు ఎంప్లాయ్ వా , ప్రభుత్వం మొత్తం నీదా అని, వాడికే అన్నీ చెప్పాలి మొత్తం పబ్లిక్ సర్వీస్ లు అన్నీ......

  • @drbhavanisreedhar
    @drbhavanisreedhar Год назад

    Everything is disorganised in this country.