కుంభమేళాకు వెళ్లద్దుఅంటున్న కమ్యూనిస్టు

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 110

  • @laxminarashimapalabatla7668
    @laxminarashimapalabatla7668 20 дней назад +38

    మంచి విషయాలుఎంత ఓపికతో అందిస్తావు మా అమ్మా వు నువ్వు నీవే మా స్ఫూర్తి అమ్మ మీరుచెప్పే విషయాలన్నీ సూపర్

  • @sathyamanneboina5933
    @sathyamanneboina5933 17 дней назад +9

    అందరికి మంచిగ తెలివి తెప్పించావు మాతా 🚩🚩🚩

  • @rajumunjala6979
    @rajumunjala6979 16 дней назад +5

    అమ్మా...
    మహాకుంభ మేళా పై కొంతమంది హిందూ ద్రోహులు కావాలని వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారు...వారిని దేశం నుండి తన్ని తరిమేయ్యాలి... జై హింద్ అమ్మా🙏🙏🚩🚩💐💐

  • @krishnamohan9977
    @krishnamohan9977 18 дней назад +9

    అమ్మా నమస్కారము.🙏🏻 చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు.

  • @grandipadma2208
    @grandipadma2208 20 дней назад +21

    ఇప్పుడిప్పుడే హిందుత్వం మేలుకొంటుంది. జై శ్రీరామ్

  • @krupanandareddy2451
    @krupanandareddy2451 20 дней назад +16

    అమ్మ ఈ వీడియో నాకు చాలా నచ్చింది.ఇలాంటివి ఇంకా చెప్పండి అమ్మ.
    అమ్మ కాల చక్రం గురుంచి చెప్పండి అమ్మ

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 20 дней назад +20

    హిందువులు ఐక్యంగా ఏదైనా వేడుకలో పాల్గొంటే చాలు, లైన్లోకి వచ్చేస్తారు ఈ పనికి మాలిన సెక్యులర్ వాదులు
    హార హార మహాదేవా, జై శ్రీరామ్ 🕉️🔱🚩🔥🙏🇮🇳

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 20 дней назад +13

    చాలా అద్భుతమైన విషయాలు తెలియజేసారు అమ్మ 👌👌👌🙏

  • @pallekonda3097
    @pallekonda3097 17 дней назад +4

    ఒక యోగి మాత్రమే మరియొక యోగిని అర్థం చేసుకోగలరు, చాలా చిన్ని ఆత్మలు అవి అలాగే మాట్లాడుతూ ఉంటాయి. అందుకే యోగి భవ అర్జున అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 18 дней назад +5

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ ఆదిశంకరాచార్య నమో నమః జై నాగసాదువులకు నమో నమః క్రైస్తవ, ఇస్లాం మాఫియా, ఉగ్రవాదులు కాంగ్రెస్ అంతం కావాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై మహా కుంభమేళా జయహో జై మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్ కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ హరే హరే

  • @suresh_sanathan
    @suresh_sanathan 20 дней назад +13

    అక్క గారు ఇంకో విషయం గంగా నది నీరు లొ ఏ వైరస్ కూడా నిలవదంట ఏ virus అయినా గంగ నీరులో దానంతటకి అదే మాయం అయిపోతుందట ఇది మనం చెప్పింది కాదండి బ్రిటిష్ వారు ఈ విషయం మన స్వతంత్ర పూర్వమే lab లొ test చేసి కనిపెట్టారు కాబట్టి మన వారు గమనించగలరు మల ముత్రాలు ఏమి చేయలేవు అందుకే గంగా నది ఎంతో గొప్పది ప్రతీ హిందువు కాశీ గంగా అని bottles నింపుకొని మరి తెచ్చు కుంటూ ఉంటారు ఇది గంగ యొక్క గొప్పతనం... ఈ దిక్కుమాలిన communist లు ఎందుకు పుడతారో మన హిందూ సంప్రదాయాలను విమర్శలు చేయటానికి మాత్రమే ఉంటారేమో??
    జై భారత్
    జై గంగా

  • @mallambhaskar
    @mallambhaskar 10 дней назад

    మీలాంటి అమ్మలు ఉన్నాత వారకు హిందువులు చాలగా ఉంటారు JAI SHRIRAM

  • @Vijjiprsn
    @Vijjiprsn 20 дней назад +8

    🔥భోగి 🌿 సంక్రాంతి 🌅కనుమ శుభాకాంక్షలు 🕉️🚩✨

  • @sreekanthreddyb
    @sreekanthreddyb 20 дней назад +7

    Goosebumps

  • @chenchuadapala1905
    @chenchuadapala1905 19 дней назад +3

    హర హర మహాదేవ
    శంభో శంకర
    🙏🏻🙏🏻🙏🏻

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 20 дней назад +3

    గురుమాత శత కోటి వందనాలు హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @nallarao2338
    @nallarao2338 20 дней назад +4

    చాలా మంచి విషయం చెప్పారు..

  • @subbusubhash5266
    @subbusubhash5266 20 дней назад +7

    అది శంకరుల శక్తే వేరు . వారి స్తోత్రాలలో ఏముందో తెలీదు 10 సంవత్సరాలుగా రోజు పారాయణం చేసినా బోరు కొట్టవు . మానలేము . ఆయన చెరిత్ర ఎంత గొప్పది

  • @AnandAnand-ce7nb
    @AnandAnand-ce7nb 20 дней назад +4

    మా అమ్మ నాకు చెప్పినట్టు అనిపిస్తుంది ,మీరు చెప్తుంటే

  • @gummidisankararao6548
    @gummidisankararao6548 8 дней назад

    👌👌👌👌👌

  • @PadmachandraG
    @PadmachandraG 20 дней назад +4

    జై శ్రీరాం 🌹🙏🏻🙏🏻🙏🏻🌹

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 19 дней назад +1

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 17 дней назад

    అమ్మా! Amazing❤❤❤👏👏👏

  • @kvsreddy1514
    @kvsreddy1514 16 дней назад

    చాలా బాగా వివరించారు sister, మీ వీడియోస్ చాలా బాగుంటాయి 👏🏻

  • @KanchanaLokeswarlu
    @KanchanaLokeswarlu День назад

    ధన్యవాదాలు అమ్మ గారు బాగా చెప్పినారు

  • @BalakrishnaBurigalla
    @BalakrishnaBurigalla 19 дней назад +2

    Nanderi srinevaskante meru gretmedam

  • @sridharreddymannuru4883
    @sridharreddymannuru4883 15 дней назад

    You are really great madam

  • @nagarjunav648
    @nagarjunav648 17 дней назад

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU AMMA.THANK YOU NANDHURI HEMAMALINI TEAM.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @divineknowledge15
    @divineknowledge15 17 дней назад

    Dhampathulidharu dharmanni bodhinchadam santhoshakara vishayam🙏👍

  • @activesisters173
    @activesisters173 17 дней назад

    Amma chaala manchi information ichav dhanyavadalu

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 19 дней назад +1

    Excellent mathaji...

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 20 дней назад +11

    ఇన్ని ఇయర్స్ నుంచి అంతమంది కలుస్తారు
    ఇండియా నుండి ఒక్క వ్యాధి ఐనా వచ్చిందా
    లేదా అని విషయం తెలియదా
    ఈ ఎర్ర బ్యాచ్ కి

  • @pavanithati1895
    @pavanithati1895 19 дней назад +1

    Namasakaram Amma chala manchi vishayalu teliyachesaru

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 19 дней назад

    Super amma

  • @indirarani6304
    @indirarani6304 18 дней назад

    Thank you Amma🙏

  • @tebangarreddy5914
    @tebangarreddy5914 17 дней назад

    Said well.

  • @Usharani-z6z
    @Usharani-z6z 20 дней назад +1

    Sree mathray namaha chala baga chapparu amma thank you amma

  • @krishnamohankanakam5687
    @krishnamohankanakam5687 20 дней назад

    Superb

  • @lakshmimycharla4053
    @lakshmimycharla4053 19 дней назад

    Jai sri ram

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 8 дней назад

    RAAMA. RAAMA

  • @clavanya9197
    @clavanya9197 20 дней назад +7

    Amma అఘోర ante kuda evaro చెప్పండి

  • @Madhu-y218
    @Madhu-y218 20 дней назад +6

    🙏🚩

  • @kvstraju
    @kvstraju 20 дней назад

    Satha Koti vandhanam andi chala bhaga explain chesaru meeru🚩🙏🙏😊

  • @vasu_vlogs2876
    @vasu_vlogs2876 20 дней назад

    Nice akka explained very well ❤

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 19 дней назад

    Amma meeku makara sankranthi subhakhanshulu

  • @sridharm2670
    @sridharm2670 20 дней назад +1

    Om namaha shivaya 🙏🙏🙏

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 20 дней назад

    Dhanyavadalu amm

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 20 дней назад

    Good Video's

  • @kalluribhavani74
    @kalluribhavani74 20 дней назад

    ❤❤❤❤❤❤superb amma

  • @gurralasrinivasarao9997
    @gurralasrinivasarao9997 19 дней назад

    Sankranthi subhakankshalu hemagaru

    • @nandurihemamalini
      @nandurihemamalini  19 дней назад

      మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి అమ్మవారి దయవలన ఆయురారోగ్యాలతో ,అయిశ్వర్యంతో వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @sasiharichowdary868
    @sasiharichowdary868 11 дней назад

    ,🙏🙏🙏

  • @ssssss2852
    @ssssss2852 13 дней назад

    Kanchi peetam shankarulu sthapinchindi kaada?

  • @malleswaripodili9908
    @malleswaripodili9908 20 дней назад

    Mi Sarry chala Baagundandi

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj 19 дней назад

    Jay Shree ram 🚩👃

  • @thoughtgod73
    @thoughtgod73 19 дней назад

    Kruthagnathayai namaha

  • @narensagar7036
    @narensagar7036 20 дней назад

    Jai shree ram jai hind jai hindustan

  • @patnamlopallemucchatlubysu3112
    @patnamlopallemucchatlubysu3112 16 дней назад

    Amma intlo snanam chesi, utikina battalu vesukoni gangamma talli ni poojinchi, snanam chestamu, malamutralu vodalutaru annavaallanu cheppu to kottali

  • @ashwinigandigari
    @ashwinigandigari 20 дней назад +1

    Naaku vellalani chaala undi Amma kaani vellalante inko family todute bauntundi ani alochistunnam Amma endukante maa parents ki memiddaram aada pillalalame dooram kadha

  • @smartdudes711
    @smartdudes711 20 дней назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaybabuvuppugalla110
    @vijaybabuvuppugalla110 20 дней назад +3

    🙏🙏🙏🙏

  • @RamanS-f8j
    @RamanS-f8j 20 дней назад

    Diseases won't come in flowing water 🙏🙏🙏

  • @Reddyxge
    @Reddyxge 20 дней назад

    ❤❤❤

  • @kurakulaveerababu7585
    @kurakulaveerababu7585 19 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhittenttRT41
    @dhittenttRT41 20 дней назад

    How do you know about naaga saadhus ?

    • @parvathidevisristi1958
      @parvathidevisristi1958 17 дней назад

      If u r a real Indian, know about the power of సనాతన ధర్మ, intense power of spiritual energy. She knows those n so enlightening people. By God's grace, I could go to the shelter of a naga sadhu n I'm a disciple of naga sadhu.

  • @shreedevis8192
    @shreedevis8192 15 дней назад

    మల మూత్రాలలో బాగా మునిగిన అనుభవం ఉన్నట్లుంది ఆ పేపరాడికి

  • @sriindusri6596
    @sriindusri6596 19 дней назад

    అమ్మా...తప్పకుండా కుంభమేళా కు వెళ్లి తీరవలసిందేనా...దయచేసి తెలుపగలరు...

    • @nandurihemamalini
      @nandurihemamalini  19 дней назад

      Alaa yem లేదు అండి..వీలు వుంటే వెళ్తారు.అంతే

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 19 дней назад

    🎉🎉🎉🎉

  • @shrakr8935
    @shrakr8935 19 дней назад

    Super initiative by adi shankaraacharyulu .. At mere 32 years life .. He has done incredible to sanathana dharma 🎉❤🎉 🚩🔱🚩🚩🔱🚩💐

  • @ramatulasinarina4555
    @ramatulasinarina4555 20 дней назад

    Inka inka cheppandi amma namaste

  • @saisudha9119
    @saisudha9119 20 дней назад +1

    Namaste amma nenu muscular dystrophy ane disease tho suffer avuthunna na brother ki health issue vaste14years back china venkanna swamyki 11angapradakshanalu chestanani mokkukunnanu kani 2 chellincha Saturday or weeklo Evo health or problems vastunnai swamy kopiniki guriayyanemo ani doubt na brother ki health issues vastunnai swamy Karuna pondhi happy ga undalante emi cheyali nenu kuda nadavalekkapothunna. Please help me edhaina solution cheppandi

    • @subbalakshmianupindi266
      @subbalakshmianupindi266 19 дней назад

      @@saisudha9119 sad to note. My grandson who is 41/2 years old is detected with DMD (muscular dystrophy). Right now he is on steroids. Planning to go for gene therapy. This has to be done before 5years of age. They are trying to. Hopefully it should be good. They live in CA USA.

  • @pandabrothers3949
    @pandabrothers3949 20 дней назад +1

    ❤❤🙏🏻🙏🏻❤❤

  • @reddy43218
    @reddy43218 20 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 16 дней назад

    Except his birth and death nagasadhu can decide others birth and death

  • @sahadevsunchu4485
    @sahadevsunchu4485 20 дней назад

    🙏🙏🙏🕉️🚩💐👏

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 16 дней назад

    Due to mela tvchanneln manujans anchors are more benefitted

  • @chintahitasairatna3072
    @chintahitasairatna3072 20 дней назад

    Chaavu puttukanu decide cheyadaniki vellu emmana devullu aa aavanni devudu chestadu madam

    • @RevanthKiran
      @RevanthKiran 20 дней назад

      @@chintahitasairatna3072 tapasu Shakthi vunte evaru ainya chavu putukalanu decide cheyavachu adhi antha easy ga aye pani kadhu oka lifespan saripodhu daniki

  • @AshokBagya-f3t
    @AshokBagya-f3t 20 дней назад

    అమ్మ ye వీడియో kimundu వీడియో lo సుబ్రహ్మణ్యం స్వామి గురించి చెప్పిన వీడియో lo కామెంట్ చేశాను అమ్మ చుడండి అమ్మ pls

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 20 дней назад

    K

  • @lokendranathg
    @lokendranathg 20 дней назад +1

    Dhourbhagyam SATHRUVULU Anni party lo undi HINDUS nu KRUNGA DEESE DE VARI DHYEYAM.

  • @NisheetRao
    @NisheetRao 20 дней назад

    Sanitation kosamu. 40. Km. Ter la. Pipe linelu. Vesharu yogi garu. Chala clean ga undani. Forigners. Asharya. Potunnaru. Viruslu. Vaste. Chaina. Nundi

  • @nagalakshmikucharlpati8549
    @nagalakshmikucharlpati8549 20 дней назад

    మేడం నాసిక్ లో కూడా కుంభమేళా జరుగుతుంది కదా. అక్కడ వాటర్ మన భద్రాచలం కూడా వస్తుంది అక్కడ స్నానం చేయవచ్చా మేడం. అంత దూరం వెళ్ళాం కదా మేడం

  • @VasuRevu-e8r
    @VasuRevu-e8r 13 дней назад

    Kottaga vachina agora yemaipoindo 😅

  • @AshokBagya-f3t
    @AshokBagya-f3t 20 дней назад

    Amma నేను ye కామెంట్ చేసిన రిప్లై ivvadam ledu kadamma meeru నా cimment chuoosaramma. Pls reply. Na samasyaki meedaggara samadanam లేదమ్మా lekunte meeku teliyadha amma. Pls ముందు చేసిన వీడియో lo కామెంట్ చదవమ్మా na భర్త gurinchi అడిగాను.

    • @nandurihemamalini
      @nandurihemamalini  20 дней назад

      మీరేం అడిగారు చెప్పండి

  • @PrabhakarraoPogaru
    @PrabhakarraoPogaru 19 дней назад

    Muriki vedhavalu ani telusu panidivedhavalaki

  • @jilaninrtsk6777
    @jilaninrtsk6777 11 дней назад

    😂😂😂😂😂

  • @abhilashn2993
    @abhilashn2993 19 дней назад

    communists ikkada emo manani velladu ani cheptunnaru kani foreginers enno lakhs petti kumbh mela ki vastunaru...

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 17 дней назад

    🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 నాగ సాధువులు శక్తివంతులు అయినప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశం నుండి ఎందుకు విడిపోయింది పాకిస్తాన్ లో హిందువులను ఊచకోత చేసినప్పుడు నాగ సాధువులు ఎందుకు అడ్డుకోలేదు.. మతమార్పిడి లను ఎందుకు ఆపటం లేరు❓ భారతదేశం నుండి ఇతర మతస్తులను పంపించవచ్చు కదా, ❓ సత్యార్థ ప్రకాశం చదవండి అజ్ఞానమనే అంధకారము తొలగించుకోండి 🔥లోకా సమస్తా సుఖినోభవంతు, 🙏

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 20 дней назад +2

    అదో కమ్మీ నికృష్ట పత్రిక

  • @padmavathididdi5562
    @padmavathididdi5562 20 дней назад

    మీకు ఎందుకు వారు లోకువగా అనిపిస్తారు మడం, మాకు అనిపించలేదు

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 17 дней назад +1

      మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అండి?