Thank you so much Guru Sitaram garu for explaining Master RK gari visions with scientifically and logically. Hoping this vedio will reach many people and make changes in their lives.
Yes exactly right it's already stated from 2011 and the required knowledge and technology and also situations are created in that way and just only 2 steps towards new changes, Yes it's right -- thanks.
ప్రస్తుత తరుణంలో మనం అందరం ఏదో ఒక గురువుని నమ్ముకుని నిత్యం సాధన లో ఉండాలి. బ్రాహ్మణులు నిత్య గాయత్రి చేయాలి. గురుచరిత్ర పారాయణం చేయాలి. రామాయణ, భాగవత పారాయణం చేయాలి
God's creation is perfect and God always trying to educate people -- can you teach a lesson to a primary students like college students is it possible -- can you start a business or agriculture without preparation and just like God's preparations to take people towards Sathya Yuga
మనకు భవిష్యత్ దర్శనం చేయగలిగే శక్తి ఉంటే ఇటువంటి ప్రమాదాల గురించి ముందే తెలుసుకుని ఆ ప్రమాదాలను నివారించమని దైవ ప్రార్ధనలు చెయ్యండి , అంతే కాని ప్రజలను భయభ్రాంతులను చేయకండి
మానవుడికి ఒక సంవత్సరం = దేవతలకు ఒక రొజు 432000/360 = 1200 సంవత్సరాలు యుగసందికాలం=50 సంవత్సరాలు కలియుగం= 1250 సంవత్సరాలు స్వస్తిక్ లో 4 యుగాలు సమానముగా చూయించారు. అంటే 4 యుగాలు కలిపి 5000 సంవత్సరాలు. ఒక కల్పం= 5000 సంవత్సరాలు ఇంకో10 సంవత్సరాలు లో కలియుగం పూర్తి అవుతుంది.
అయ్యా రవిశాస్త్రి గారు నేను అవతారం ఎత్తినది అ దైవ కార్యాన్ని, నిర్మాణానం చెయడనికే కారణం ధర్మం నశించినది పాపం పెరిగినది, ప్రజలు చావు పుట్టుకలో బంధించబడి దుఃఖిస్తూన్నరు. అజ్ఞానం ఆవహించినది వారాందరిని ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చిన వాడను శాంతి కాముకుడను. అయ్యా శాస్త్రిగారు ముందు నావద్దకు రండి నాయొక్క.ఇంటర్వ్యును తిసుకొని ప్రపంచ మానవాళికి అందించండి, ఈ ప్రపంచం వేతుకుతున్న వ్యక్తిని శక్తిని నేను కాబట్టి నా సమాచారం ఇస్తున్నాను, అడ్రస్ సుదర్శనం (అనంతంగారి) గ్రామం గోవింద్ పెట్ మండలం ఆర్మూర్ జిల్లా నిజామాబాదు తేలంగణ
ఋషిలు, తెలుగులో చాలా యోగులు ఉన్నారు, మీరు చాలా మంచి ఆలోచలకు మూలం అవ్వటం, త్రిరంగ్ జండా నుంచి మొదలుకొని అనేక విషయాలు గమనించగలరు. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 1.Master Rk 2.Master CVV 3.Shambhala Hills 4.Master RK 2003 year told us at Srilalithaananda Ashram about Gannavaram Airfort will become Internatinal Air Fort. 🙏🏿🙏🏿🙏🏿
గురువు గారు శ్రీ రామ్ గారు సీతా దేవి గారిని అయోధ్యకు తీసుకోని వచ్చి రాజ్యాపరిపాలన చేస్తూ కొడుకులను లవ కుశ లను కానీ వారు పెద్దవారు అయినకే కదా తండ్రి కొడుకులు కొట్టుకున్నారు యుద్ధం చేశారు రాజ్యం ప్రశాంతముగా వుంది అంటారు? 11వేల సంత్సరాలు ఆ చాకలి వ్యక్తి బ్రతికే వున్నాడంటారా? ప్రజలందరూ బ్రతికే వున్నారా. శ్రీ రామ్ ఎలా చనిపోయారు కాస్త వివరించండి నేనుకూడా భవిష్య జ్ఞానినే 🥰
neti manvudu Jagat bhaishayt cheppadam asadyam.jyotisham oka vrutti. ramanayam oka kalpthakadha. rananudu lankesudu. apara dhiva swarupdu. chirnjeevi. noboy can kill him in this cosmoss.
సర్ మిరు చెప్పేది నిజం అయితే వేదవ్యాస మహర్షి రాసిన భవిష్య పురాణం లో రాసింది ఏమిటి ? కల్కి అవతారం ఎక్కడ? అన్నీ చెప్పిన మిరు దీనికి కుడా సమాధానం చెప్పాల్సిన భాద్యత మీదే పురాణం తప్పు అంటారా ??
అయ్యా, ముందు కలియుగం ఇన్ని లక్షలు అని నిర్ణయించుతెందుకు? తరువాత 5 వేలకు కుదించుతా ఎందుకు? ఈ నిర్ణయించడం రాణి వాడు మిగిలినవి ఎలా ఆర్గనైజ్ చేస్తాడు? చెడు వైపు చూడని మనుషులనే పుట్టించాడు వచ్చుగా? నేనైయితే నమ్మను. నేను నమ్మకపోతే ఎమీ ఆగదు కూడా లెండి. కానీ ఇవన్నీ గాలిలో చెయ్యి తిప్పుడే.
ప్రలయాల గురుంచి ఎందుకు అనవసరం ఇది ప్రశాంతంగా జీవించే ప్రజలకు అశాంతి కలిగించకండి ప్రజలకు ఉపయోగకరమైనవి చేయండి ఏదైనా జీవించాలి ధర్మాన్ని గురుంచి ఆచరించాలి అంతేగానీ ఉపద్రవాలు ప్రలయాలు భూకంపాలు ఎందుకు ఇది నా అభిప్రాయం నమస్తే
చాలా సరళంగా అపారమైన జ్ఞానాన్ని అందజేసిన మాస్టారు గారికి వందనాలు నిరవి ఛానెల్ కు అభినందనలు
True👌
చాలా అద్భుతమైన, మరియు లోతైన జ్ఞానాన్ని మాకు అందిచారు. ధన్యవాదములు.
'Vinashakalam vachesindi ' ani title pettandi. Appudu ekkuvamandi ee video chustaru. Marpu vastundi. Chana kotha vishal chepparu 🙌
Chala manchi interview loved it
ఎవరికీ తెలియని చక్కని విషయాలు వివరించారు. అద్భుతం
Thank you so much Guru Sitaram garu for explaining Master RK gari visions with scientifically and logically. Hoping this vedio will reach many people and make changes in their lives.
Thank you so much for this great session 🙏🙏🙏
Thank you so much 🙏
Chala simple ga andariki ardamyala cheparu tq
Wonderful program 🙏
Thanks guruvu gaaru very nice wonderful your speech class work ravi shastri garu chala bagundi speech me ku 🙏🙏🙏
Good discussion is it true possible in the present world wickedness of the people distrory the world soon sir
Thank you sir.
Namaste sir
Guruvu gariki dhanyavadhalu
yes very correct he s right maa guru garu shivananda murthy garu also said this
Sadguruvulaku paadaabhivandanamulu.
Dhanyavadamulu
Excellent video sir🙏
రవిశాస్తిగారు ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం చేసారు నమ సే గురు జీ❤
Exallent sir.solarmaxima tho andharilo marpuochi sathyam vypu parugu pettali Thadhasthu❤❤
Yes exactly right it's already stated from 2011 and the required knowledge and technology and also situations are created in that way and just only 2 steps towards new changes, Yes it's right -- thanks.
Yes people's can get real true knowledge about science in 2025
Don't worry God can protect as from disasters and all types of disasters also end's within few years
So be it🎉❤
చాలా బాగుంది
Whatever you said is correct.
ప్రస్తుత తరుణంలో మనం అందరం ఏదో ఒక గురువుని నమ్ముకుని నిత్యం సాధన లో ఉండాలి. బ్రాహ్మణులు నిత్య గాయత్రి చేయాలి. గురుచరిత్ర పారాయణం చేయాలి. రామాయణ, భాగవత పారాయణం చేయాలి
గురు సీతారాం గారు చాలా సరళముగా, లోతుగా దివ్యమైన విషయాలు చెప్పారు.
దీనికి కొనసాగింపుగా ఈంకొన్ని వీడియోస్ చేయగలరు.
ధన్యవాదాలు రవి శాస్త్రి గారు.
గురువుగారి పాదాలకు వందనములు
Excellent
Part 2 cheyandi sir
OMG! He is a great person. How to contact him?
ఇంకా వివరంగా వీరితో వారి గురువులు చెప్పిన అన్ని విషయాలు గురించి వివరించండి దయచేసి 🙏అనేక ధన్యవాదములు స్వామి మీకు రవిగారికి 🙏🙏
🙏🏽
శ్రీమాత్రే నమః🎉🎉🎉
Super interview andi
Thank you so much 🙂
సంకల్ప మాత్రం చేత పరభ్రహ్మ ఏమైన మంచి చేయగలడు ఏమైన మంచి ఇవ్వగలడు ఇవి అన్ని డొంక తిరగడ్లు అవసరమా భగవంతుడు ఎటువంటి అధ్బుతాలైనా చేయగలడు.
manishi ki maaarpu nacchali , angeekarinchali (manishi ante paramaatma swaroopame) , mass consciousness change lekunda devudu kooda ae magic cheyyaledu
Don't worry God can protect us
So Hi ga panakovachu antara.
Om namah shivaya 🙏
Chala bagudhi
God's creation is perfect and God always trying to educate people -- can you teach a lesson to a primary students like college students is it possible -- can you start a business or agriculture without preparation and just like God's preparations to take people towards Sathya Yuga
Inko video kuda Cheyandi 🙌
🌹🙏❤️🌹🙏❤️🙏🙏❤️
Can u please recommend the Book from written by master Ek garu ? Guruji😊
మనకు భవిష్యత్ దర్శనం చేయగలిగే శక్తి ఉంటే ఇటువంటి ప్రమాదాల గురించి ముందే తెలుసుకుని ఆ ప్రమాదాలను నివారించమని దైవ ప్రార్ధనలు చెయ్యండి , అంతే కాని ప్రజలను భయభ్రాంతులను చేయకండి
Video chusinavaru marchipokunda like kottandi
HH Sri Sri Sri Devrah baba has spoken about Pandi Sriram Sarma Acharya's important role in moulding the society.
Kathinamaina nizanni theeyaga chepparu.
మానవుడికి ఒక సంవత్సరం = దేవతలకు ఒక రొజు
432000/360 = 1200 సంవత్సరాలు
యుగసందికాలం=50 సంవత్సరాలు
కలియుగం= 1250 సంవత్సరాలు
స్వస్తిక్ లో 4 యుగాలు సమానముగా చూయించారు. అంటే 4 యుగాలు కలిపి 5000 సంవత్సరాలు.
ఒక కల్పం= 5000 సంవత్సరాలు
ఇంకో10 సంవత్సరాలు లో కలియుగం పూర్తి అవుతుంది.
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
I am here to discuss about entire matter
On which basis you can discuss bro pls let me know
🙏
Complete spiritual knowledge in book anuragsagar and kabir Sagar getting complete knowledge
Woo
అయ్యా రవిశాస్త్రి గారు నేను అవతారం ఎత్తినది అ దైవ కార్యాన్ని, నిర్మాణానం చెయడనికే కారణం ధర్మం నశించినది పాపం పెరిగినది, ప్రజలు చావు పుట్టుకలో బంధించబడి దుఃఖిస్తూన్నరు. అజ్ఞానం ఆవహించినది వారాందరిని ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చిన వాడను శాంతి కాముకుడను. అయ్యా శాస్త్రిగారు ముందు నావద్దకు రండి నాయొక్క.ఇంటర్వ్యును తిసుకొని ప్రపంచ మానవాళికి అందించండి, ఈ ప్రపంచం వేతుకుతున్న వ్యక్తిని శక్తిని నేను కాబట్టి నా సమాచారం ఇస్తున్నాను, అడ్రస్ సుదర్శనం (అనంతంగారి)
గ్రామం గోవింద్ పెట్
మండలం ఆర్మూర్
జిల్లా నిజామాబాదు
తేలంగణ
చేతబడి నుండి పూర్తి తొలగించడం గురించి తెలియ చేయండి
చేతబడి అనేవి లేవు
Guruvu dagara dexa thesukoni dyanam cheyandi setavuthundi
No plans to God
All plans are yours
Both of you sit together and write a software to teach a lesson to the villains of the world
భూమిపై జీవరాశి నాశనం అవడానికి కారణం, సూర్యుని నుంచి అధిక వేడి విడుదల కావడం, లేక మంచుతో పూర్తిగా కప్పబడడం, ఆస్టెరాయిడ్ వలన ధ్వంసం కావడం
Good evening sir mari. Evinasham nudi andaram ela rakishapadali.
Margam telupandi.sir
Dhyanam chesthoo athmagnananni pondhuthe automaticga rakshimpa padtharu. Meditetion senters ennounnae .
Panditha Sriram Sharma Acharya gurudevulu andarini Gayatri mantrame rakshistundi ani chepparu, anduke prathi okkaru Gayatri Mantram cheyali. Vere Margam ledhu🙏🏼Jai Gurudev🙏🏼
Chala bagundi.janalu chala jagrattaga vundali.jai Amaravati.jai CBN.
21 st century ending muslim and Christian religion finish
Kaliyuga rakchasulu
yevvaruu ala finish kanakkarledugaanee...vaariloni dustatwamuu swarthamuu finish aipothe chaalu.
ఋషిలు, తెలుగులో చాలా యోగులు ఉన్నారు, మీరు చాలా మంచి ఆలోచలకు మూలం అవ్వటం, త్రిరంగ్ జండా నుంచి మొదలుకొని అనేక విషయాలు గమనించగలరు. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
1.Master Rk
2.Master CVV
3.Shambhala Hills
4.Master RK 2003 year told us at Srilalithaananda Ashram about Gannavaram Airfort will become Internatinal Air Fort. 🙏🏿🙏🏿🙏🏿
Sir please give me ur whatsapp to discuss about Master RK
VEDA VAYSA THE VISHNU AVATAR TIME SCALE FOR KALIYUGA IS DIFFERENT. HOW CAN GOD HIMSELF WRONG.
హమ్మయ్య, నేను సత్య యుగం లోకి పోతా అన్నా
financial problems teere margalu matram yevaru chepparu
గురువు గారు శ్రీ రామ్ గారు సీతా దేవి గారిని అయోధ్యకు తీసుకోని వచ్చి రాజ్యాపరిపాలన చేస్తూ కొడుకులను లవ కుశ లను కానీ వారు పెద్దవారు అయినకే కదా తండ్రి కొడుకులు కొట్టుకున్నారు యుద్ధం చేశారు రాజ్యం ప్రశాంతముగా వుంది అంటారు? 11వేల సంత్సరాలు ఆ చాకలి వ్యక్తి బ్రతికే వున్నాడంటారా? ప్రజలందరూ బ్రతికే వున్నారా. శ్రీ రామ్ ఎలా చనిపోయారు కాస్త వివరించండి
నేనుకూడా భవిష్య జ్ఞానినే 🥰
Suparcansept
Yiruvurishasthragnulakunamaskaramulu, 2025,nundiprakruthi, pralayalu, vachijanavinashamjarugavacheavakashamundi, anedi, sathyamanupisthundi
Orey neeku English grammer nerpindi evarra
కళలంటే చీకటేగా. పూర్ణ ధర్మం ఏ గొట్టం గాడి దగ్గరన్నా ఉందా?
neti manvudu Jagat bhaishayt cheppadam asadyam.jyotisham oka vrutti. ramanayam oka kalpthakadha. rananudu lankesudu. apara dhiva swarupdu. chirnjeevi. noboy can kill him in this cosmoss.
4300000 kadu...... only 40 thousand years or 4 L years.... that was wrong.... he s telling correct.... 4-5 thousand years only....
ayya....first try to read shastra's/upanishad/s,etc....Thanks
Seetaram may die from 2025 calamity that was expected by him
Rama rajyam stapinchadam asadhyam, only Shree ramudike saadyam, anni rajyalani ashwamedam chesi jayinchadam ramudike sadhyam, weak politicians cannot do this impossible task.
yogamarganni bodhinchadanuki..jignasuvukuga ruupondinchadaniki bhagavanthuni che niyamithulynavaru ippuduu unnaru koddimandi mana kallamundu...mana yogakshemalanu pempondinche pravachanala dwaara gnana vaahinini manavypu pravahimpajese guruvuluga unna oka chagantigaru oka garikapatigaru oka samavedamvaru oka vaddiparthigaru ..ila...ippati vaari adrustam koddee labhincharu manaku. vaarini kaapadukuntuu vaari bodhanalu sadviniyogam chesukovadam mana karthavyam prasthutham.
సర్ మిరు చెప్పేది నిజం అయితే
వేదవ్యాస మహర్షి రాసిన భవిష్య పురాణం లో రాసింది ఏమిటి ?
కల్కి అవతారం ఎక్కడ? అన్నీ చెప్పిన మిరు దీనికి కుడా సమాధానం చెప్పాల్సిన భాద్యత మీదే
పురాణం తప్పు అంటారా ??
Avataar Kalki is already On the eaath as GURU
Evarevaro ededo cheppi confuse chesi peduthunnaru. Asalu repu emi jaruguthundo cheppaleru but future gurinchi andaru cheppevalle 😮
Do meditetion u will be protect
అయ్యా, ముందు కలియుగం ఇన్ని లక్షలు అని నిర్ణయించుతెందుకు? తరువాత 5 వేలకు కుదించుతా ఎందుకు? ఈ నిర్ణయించడం రాణి వాడు మిగిలినవి ఎలా ఆర్గనైజ్ చేస్తాడు? చెడు వైపు చూడని మనుషులనే పుట్టించాడు వచ్చుగా? నేనైయితే నమ్మను. నేను నమ్మకపోతే ఎమీ ఆగదు కూడా లెండి. కానీ ఇవన్నీ గాలిలో చెయ్యి తిప్పుడే.
ఆలా కాదు కలియుగం పూర్తి నిర్ణయించిన కాలం ప్రకారమే ఉంటుంది కాకపోతే ఈ కలియుగం లోనే "సత్యయుగ" కాలం వస్తుంది.
Dharma dictatorship should come .............
ప్రలయాల గురుంచి ఎందుకు
అనవసరం ఇది ప్రశాంతంగా జీవించే ప్రజలకు అశాంతి కలిగించకండి ప్రజలకు ఉపయోగకరమైనవి చేయండి
ఏదైనా జీవించాలి ధర్మాన్ని గురుంచి ఆచరించాలి అంతేగానీ
ఉపద్రవాలు ప్రలయాలు భూకంపాలు ఎందుకు
ఇది నా అభిప్రాయం
నమస్తే
I am seeing chakravarthi As Pawan Kalyan ji 🙇♂️🙇♂️🙇♂️
2025 chaala pramadakara samvatsaram ...ee year tho modalu 2036 daaka total distruction untadi..kalagnanam lo spastamga undi
🙏🙏🙏